పల్పిట్ రాక్స్ సందర్శించిన రాజమౌళి: ఫోటోలు వైరల్
బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు.
ఐమ్యాక్స్ ఫార్మాట్లో సలార్: కేవలం అక్కడ మాత్రమే?
ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరచటంతో తమ ఆశలన్నీ సలార్ మీదే పెట్టుకున్నారు.
భోళాశంకర్ నిర్మాతలకు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన చిరంజీవి?
మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విడుదలైన భోళాశంకర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పటి ప్రేక్షకులను ఆకర్షించలేదు.
2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అమేథీ బరిలో దిగనున్నారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ శుక్రవారం ప్రకటించింది. రాహుల్ ప్రస్తుతం వయనాడ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
రూ. 78,500 లకే స్టైలిష్ బైక్.. లాంచ్ చేసిన హోండా
హోండా మోటర్స్ లివో 2023 మోడల్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ డిస్క్ వేరియంట్, డ్రమ్ వేరియంట్ల రూపంలో లభించనుంది.
హిమాచల్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు
గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్‌లో కిర్రాక్ ఫీచర్స్.. ధర ఎంతంటే..?
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెడుతూ సరికొత్త క్రేజ్ ను సంపాదించుకుంటోంది.
తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి.ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO
కోవిడ్ 19 సృష్టించిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు పడింది.
ద్యుతీ చంద్ కు భారీ షాక్.. డోప్ టెస్టులో విఫలమైనందుకు నాలుగేళ్లు నిషేధం
ఒడిశా రాష్ట్రానికి చెందిన భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ కు భారీ షాక్ తగిలింది.
చంద్రయాన్-3: చంద్రుడికి మరింత చేరువలో ల్యాండర్ మాడ్యూల్
చంద్రయాన్-3 చంద్రుడి మీదకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆల్రెడీ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే.
వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ మేరకు ఆయా అధిష్టానాలకు షాకులు ఇస్తున్నారు.
Virat Kohli: కింగ్ కోహ్లీ ప్రస్థానానికి 15 ఏళ్లు.. రికార్డుల మోతతో అగ్రస్థానం
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తి అయింది. సరిగ్గా ఇదే రోజు 2008లో శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. ఎన్నోసార్లు పరుగుల వరద పాటించి రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
వందకోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు మూవీ: కన్నప్ప మూవీ మొదలైంది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎన్నో రోజులుగా సరైన హిట్టు లేక అవస్థలు పడుతున్నాడు. మంచు విష్ణు చివరి చిత్రం జిన్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
హవాయి కార్పిచ్చు : మౌయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి రాజీనామా
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ మేరకు హవాయి ద్వీప సమూహం మంటల్లో కాలిబూడిదైంది. ఇప్పటికే రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.
Joint Pains: కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలు
కీళ్లనొప్పులు రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పెడుతుంటాయి. కొందరికి ఆర్థరైటిస్ కారణం కావచ్చు మరికొందరికి అంతకుముందు తగిలిన గాయాల కారణంగా కూడా కావచ్చు.
ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
Food: డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు ఇవే
డయాబెటిస్ తో బాధపడేవారు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. అన్ని రకాల పండ్లను తినకూడదు.
Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్‌లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్
ఆకాశంలో ఉండగా ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది.దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
ఉత్తరాఖండ్‌లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో మళ్లీ షాక్ తగిలింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: హీరో సోహైల్ కు హిట్ దొరికిందా?
నటీనటులు: సోహైల్, రూపా కొడవాయుర్, సుహాసిని మణిరత్నం, తదితరులు
ఐపీఎల్ తరహాలో ప్రొ కబడ్డీ లీగ్.. 12 నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్!
దేశంలో ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి విశేష ఆదరణ దక్కించుకున్న టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్. గత తొమ్మిది సీజన్లలో ఈ లీగ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.
చిక్కుల్లో నటుడు పోసాని.. పరువు నష్టం దావా వేసిన లోకేశ్
తెలుగు సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ వివాదంలో చిక్కుకున్నారు.
టీమిండియా జట్టులో రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా ఉండాలి : ఎమ్మెస్కే ప్రసాద్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం టెస్టులోనే కొనసాగుతున్నాడు. గతేడాది బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికా జరిగిన చివరి వన్డేలో అతను కనిపించాడు.
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు
బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి, ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఉపశమనం కలిగించింది.
కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గ్లింప్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ తో పౌరాణికాన్ని మిక్స్ చేసి కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకొస్తున్నాడు.
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Apple iPhone 15: త్వరలో టైప్-సి.. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా?
ఆపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న జరిగే ఈవెంట్‌లో వీటిని తీసుకొస్తారని సమాచారం.
నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం అందుకున్న నిఖిల్, ఇటీవల స్పై సినిమాతో వచ్చి ఆశించినంత సక్సెస్ ని అందుకోలేకపోయాడు.
Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత!
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజారెడ్డి (70) అలియాస్ సాయన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.
డబ్బులకు ఆశపడి రాఫెల్ ఫొటోలు లీక్.. ఐఎస్ఐకి పంపించిన యూపీ యువకుడు
డబ్బులకు ఆశపడ్డ ఓ భారతీయ యువకుడు ఏకంగా దేశ రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు.
విస్తార విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు
దిల్లీ నుండి పుణే వెళ్లాల్సిన విస్తారా విమానంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బాంబు ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్‌ను ఆడనుంది.
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో భారతీయుడు.. వివేక్ రామస్వామిపై ఎలన్ మస్క్ ప్రశంసలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది.
Telangana: దివంగత నాయినికి అరుదైన గౌరవం.. స్టీల్ బ్రిడ్జ్‌కు 'నాయిని నర్సింహారెడ్డి'గా నామకరణం
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డికి అరుదైన గౌరవం లభించింది.
రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.
చదువుకున్న వారికి ఓటు వేయమన్న టీచర్.. ఉద్యోగం నుండి తొలగించిన అన్‌అకాడమీ
చదువుకున్న వారికి ఓటేయాలని విద్యార్థులకు సూచించిన ప్రముఖ ఆన్‌లైన్ విద్యావేదిక అన్‌అకాడమీ ఉపాధ్యాయుడిని తొలగించడం వివాదాస్పదమైంది.
టీమిండియా ఆటగాళ్లతో స్నేహం చేయడం చాలా కష్టం : రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు
రాజస్థాన్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.
ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబి: స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చిన్న సినిమాగా విడుదలైన బేబి, థియేటర్లలో పెద్ద సక్సెస్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
Honda Acura ZDX EV : హోండా నుంచి కొత్త ఈవీ..10 నిమిషాల ఛార్జ్‌తో 130 కిలోమీటర్ల ప్రయాణం
జపనీస్ ఆటోమొబైల్ సంస్థ హోండా సరికొత్త ఈవీని తీసుకొస్తోంది. లగ్జరీ వాహనాల యూనిట్ అకురా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడం విశేషం.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన లూయిస్ డాగురె ఇంకా జోసెఫ్ నైస్ ఫోర్ ఇద్దరు కలిసి 1837వ సంవత్సరంలో ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ని అభివృద్ధి చేశారు.
బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 11 మంది ఖైదీలకు 14 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే వదిలేయాలన్న సర్కారు నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తుంది. తన పెంపుడు కుక్క మరణించడంతో ఎమోషనల్ అయిన మహేష్ బాబు ఒక ఫోటోను పెట్టారు.
NZ Vs UAE: 5 వికెట్లతో విజృంభించిన టీమ్ సౌథీ.. యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ శుభారంభం చేసింది.
NZ Vs UAE:రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మొదటి T20Iలో న్యూజిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని ఓడించడంలో టిమ్ సౌతీ ముందుండి నడిపించాడు.
హిమాచల్‌లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం
హిమాచల్ ప్రదేశ్‌లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజుల కిందట నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి చేరుకుంది.
పాకిస్థాన్: తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య
పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేశాక తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమైన సంగతి తెలిసిందే.
ఆగస్టు 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ యువతి మృతి,మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కొలంబియా రాజధానిలో భారీ భూకంపం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు
కొలంబియా రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
హైపో థైరాయిడిజం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: పాటించాల్సిన ఆహార నియమాలు
థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలలో, కణాలను రిపేర్ చేయడంలో జీవక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలకం.
గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఏస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్
గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించిది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
'ఐఎన్‌ఎస్ వింధ్యగిరి' అనే సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము
సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్ వింధ్యగిరి' ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. దీంతో భారత నౌకదళానికి 'ఐఎన్‌ఎస్ వింధ్యగిరి'త్వరలోనే సేవలను అందించనుంది.
ఆరోగ్యం: శరీరంలో కొవ్వు తగ్గించడం నుండి కళ్ళకు ఆరోగ్యాన్ని అందించే ఈ మిరపకాయ గురించి తెలుసుకోండి
పాప్రికా.. లామంగ్ సమూహంలోని క్యాప్సికం రకం మిరపకాయల నుండి తయారు చేయబడిన మిరపకాయ మసాలా ఇది.
అదానీ గంగవరం పోర్టు ముట్టడి ఉద్రిక్తతం.. 9 డిమాండ్లు నేరవేర్చాలని యూనియన్ పట్టు
విశాఖపట్టణంనగరంలోని అదానీ గంగవరం పోర్టు కార్మికులు కదం తొక్కారు. ఈ మేరకు యాజమాన్యానికి 9 డిమాండ్లతో కూడిన షరతును విధించారు.
'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియోకు చెందిన పియాజియా వెహికల్స్ కొత్త వెస్పా స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
తెలంగాణలో మళ్లీ వానలు.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మరోసారి వర్షాలు హోరెత్తించనున్నాయి. వచ్చే 3 రోజులపాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Parenting: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టేసి తమ పని తాము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారుతున్నారు.
Hardik Pandya : ప్రపంచ్ కప్‌కు సమయం దగ్గరపడుతోంది.. హార్థిక్ పాండ్యా ఫామ్‌లోకి రావాలి : పార్థివ్ పటేల్
విండీస్ పర్యటనలో టీ20 కెప్టెన్ గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా వరుసగా విఫలం కావడంతో విమర్శలు వెలువెత్తున్నాయి.
చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి
రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి సినిమా సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రముఖి 2 చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది.
జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.
మధ్యప్రదేశ్‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పోలీసులు అరాచకం సృష్టించారు. ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించి మరోసారి పోలీసులు కఠిన మనస్కులు అనిపించుకున్నారు.
టైగర్ నాగేశ్వర్ రావు టీజర్ విడుదల: బందిపోటు దొంగపాత్రలో రవితేజ ఎలా ఉన్నాడో చూసారా?
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ రిలీజ్ అయింది.
అడిదాస్‌తో జతకట్టేందుకు బాటా ఇండియా ప్రణాళికలు
దేశంలో పాదరక్షల వ్యాపారంలో ఉన్న బాటా కంపెనీ గురించి చాలామందికి తెలుసు. తక్కువ ధర నుంచి ఎక్కువ ధరకు చెప్పులను, బూట్లను విక్రయిస్తోంది. బాటా కంపెనీకి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
హర్యానా ముస్లింలు భారత్‌లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా
హర్యానాలో జరిగిన తీవ్ర అల్లర్ల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే గౌరవంగా బతకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
రిలీజ్ కి సిద్దమైపోయిన గాండీవధారి అర్జున: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
మెగా హీరో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గని, ఎఫ్ 3 సినిమాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రమిది.
అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బ్యాక్టీరియా ప్రజలను హడలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్న బ్యాక్టీరియాతో ఇప్పటికే న్యూయార్క్, కనెక్టికట్‌లో ముగ్గురు మృతి చెందారు.
దిల్లీ సర్కారు బడిలో అమానుషం.. హిందీ పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్,ఆస్పత్రిలో విద్యార్థి
దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ దెబ్బలకు తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆస్పత్రి పాలైన హృదయవిదారక సంఘటన జరిగింది.
IND Vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 సమరానికి సై అంటోన్న భారత్
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీకి ముందు ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.
భగవంత్ కేసరి మొదటి పాట రిలీజ్ పై మోక్షజ్ఞ అప్డేట్: వినాయక చవితికి స్పీకర్లు పగిలిపోతాయ్
వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలైంది.
విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్
లాటమ్ ఎయిర్‌లైన్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు ఫ్లైట్ గాల్లో ఉండగానే పైలెట్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎగురుతున్న విమానంలో పైలెట్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్
చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. ఈ మేరకు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండేది: పాక్ మాజీ కెప్టెన్
టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత రోహిత శర్మ సారథ్య బాధ్యతలను అందుకున్నాడు.
అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
అరేబియా సముద్రంలో భారత కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన చర్యను నిర్వహించింది. ఈ మేరకు నడిసముద్రంలో గుండెపోటుకు గురైన ఓ చైనీయుడ్ని రక్షించింది.
నాని పోగొట్టుకున్నాడు, శర్వానంద్ పట్టేసుకున్నాడు: ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్?
సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కలిసి పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి.
డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్
అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న ఫెడరల్ న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి.
IND Vs IRE : తొలి టీ20లో యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్.. యార్కర్లతో బుమ్రా చెలరేగేనా..?
భారత్, ఐర్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచుల సమరానికి సమయం అసన్నమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు డబ్లిన్ జరగనుంది.
ఛత్తీస్‌గఢ్ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు.
టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల
టాలీవుడ్ లో రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. హీరోల పుట్టినరోజులను పురస్కరించుకొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు.
Amara Raja : ఈవీ వాహనాల మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్
ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీ ఈవీ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది.
అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల బ్రో సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు వచ్చాయి.
Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ
ఢిపెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నియమితులయ్యారు.
మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు
మణిపూర్ రాష్ట్రానికి 53 మంది కేంద్ర దర్యాప్తు బృందం అధికారులను, సీబీఐ(CBI) కేటాయించింది. మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
మహీంద్రా BE.05 ఫీచర్లు సూపర్బ్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా నుంచి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్ ఈవెంట్ లో మహీంద్రా తమ ఈవీలను పరిచయం చేసింది.
చింగమ్ 1: మలయాళ నూతన సంవత్సరం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
తెలుగు ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది ఎలా ఉంటుందో, కేరళకు చెందిన మళయాల ప్రజలకు మలయాళ నూతన సంవత్సరం ఉంటుంది. ఇటు తమిళనాడులో, కర్ణాటకలో వారి వారి నూతన సంవత్సరాలు ఉంటాయి.
ప్రమాదవశాత్తు ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా విమానంలో ఘటన
విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగానే ఓ బాలిక గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
మహేష్ బాబు జిమ్ వర్కౌట్స్: అభిమానులతో అద్భుతమైన కొటేషన్ ని పంచుకున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా చేతులకు సంబంధించిన వర్కౌట్లు చేస్తూ మహేష్ బాబు కనిపించారు.
శవాల దిబ్బగా మారిన ఉత్తరాది.. హిమాచల్, ఉత్తరాఖండ్ వరదల్లో 81కి చేరిన మృతులు
భారీ వరదలు ఉత్తరాది రాష్ట్రాలను శవాల దిబ్బగా మార్చుతున్నాయి. ఈ మేరకు భారీ ప్రాణ నష్టం సంభవించింది.
Ravichandran Ashwin: గెలిచినప్పుడు కూడా నేర్చుకుంటే ఛాంపియన్‌లుగా ఎదుగుతారు : రవిచంద్రన్ అశ్విన్
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు ఫర్వాలేదనిపించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకున్నప్పటికీ, టీ20 సిరీస్‌లో మాత్రం పరాజయం పాలైంది.
చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే
చంద్రుడి మీదకు ఇస్రో పంపించిన చంద్రయాన్-3, తన పనిని సాఫీగా కొనసాగిస్తూ చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్ళింది. చంద్రుడి మీదకు చేరువయ్యేందుకు అన్ని కక్ష్య కుదింపు చర్యలు పూర్తయిపోయాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్
మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. 7 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించిన ఇటీవలే విడుదలైన ఓ బుద్ధిలేని ఖైదీ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ మేరకు ఐదేళ్ల దళిత బాలికను ఘోరంగా అత్యాచారం చేశాడు.
ఆగస్టు 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.