LOADING...

15 Aug 2023


తిరుమల నడక‌మర్గంలో మొదలైన ఆంక్షలు; మధ్యాహ్నం 2దాటితే వారికి నో ఎంట్రీ 

చిరుతపులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆంక్షలు విధించింది.

FIFA World Cup 2023 : స్వీడన్‌కు షాక్.. చరిత్ర సృష్టించిన స్పెయిన్ మహిళల జట్టు

ఫిఫా మహిళల వరల్డ్ కప్‌లో మరో సరికొత్త రికార్డు నమోదైంది. చరిత్రలో మొదటిసారిగా స్పెయిన్ మహిళల జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇండిపెండెన్స్ స్పెషల్ : ఇండియన్‌-2 నుంచి కమల్‌ హాసన్‌ రాయల్ లుక్ రిలీజ్‌

భారతీయుడు సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా స్టార్ యాక్టర్ కమల్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ జోడీగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈనెల 17 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ 

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ ఈనెల 17 'చలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.

భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు

డోపింగ్ వివాదంలో రెండేళ్ల తర్వాత వచ్చి ట్రయల్స్ లో ప్రముఖ జిమ్మాస్ట్ దీపా కర్మాగర్ అత్యత్తుమ ప్రదర్శన కనబరిచింది.

వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్

ఆసియా క్రీడల్లో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆసియా క్రీడలకు రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తాయి.

2047 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలు.. ఏడున్నర రెట్ల పెరుగుదల

2046-47 ఆర్థిక సంవత్సరానికి దేశంలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలుగా ఉంటుందని ఎస్బీఐ పరిశోధక నివేదిక ప్రకటించింది.

PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.

సెప్టెంబర్ 28న సలార్, వ్యాక్సిన్ వార్ రిలీజ్.. మరోసారి పోటీ పడనున్న ప్రభాస్, వివేక్ రంజన్

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ది వ్యాక్సిన్ వార్ (THE VACCINE WAR) సైతం ఇదే రోజున విడుదలవుతోంది.

Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సినిమా రీమేకా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

డైరక్టర్ అనిల్ రవిపూడి, యువరత్న నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో భగవంత్ కేసరి అనే సినిమా వస్తోంది.

ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్‌

దిల్లీలోని ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకంగా ఆయన 6G గురించి ప్రస్తావించారు.

వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు.

తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆష్లే గార్డ్‌నర్ గెలుచుకుంది.

కాకినాడలో తీవ్ర విషాదం.. పందులను కాల్చబోతే తూటా తగిలి బాలిక మృతి

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ నాటు తుపాకీ గురితప్పి పేలిన కారణంగా నాలుగేళ్ల చిన్నారి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది.

Ola Electric: గుడ్ న్యూస్.. రూ.లక్ష కన్నా తక్కువ ధరకే ఓలా స్కూటర్లు 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.

Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి 

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 'కింగ్‌ ఆఫ్‌ కోథా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.

Hasaranga: వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు రిటైర్మెంట్

శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా 26 ఏళ్లకే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కు హసరంగ రిటైర్మెంట్ ప్రకటించారు.

సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్ 

స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.

MS Dhoni : రెప్‌సోల్ 150 బైక్‌పై 'రయ్' మంటూ చక్కర్లు కొట్టిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. మార్కెట్లోకి వచ్చే కొత్త బైక్ లను కొని తన గ్యారేజిలో పెట్టేంతవరకు నిద్రపోడు. ఇప్పటికి తన గ్యారేజిలో లెక్కలేనన్ని బైకులున్నాయి.

రాజస్థాన్‌లో ప్రకృతి సౌందర్యం.. వర్షాకాలంలో టాప్ టూరిజం ప్రాంతాలివే

భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం రాజస్థాన్‌. ఇక్కడ వర్షాకాలంలో ప్రకృతి పులకరిస్తోంది.ఈ మేరకు రాజస్థాన్ లోని నేచర్ బ్యూటీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ 

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు.

Elon Musk: జుకర్ బర్గ్ ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్ : ఎలాన్ మస్క్ ట్వీట్

టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ మధ్య కేజ్ ఫైట్‌పై గత కొంతకాలంగా విపరీతమైన చర్చ జరగుతోంది.

గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి తొలి ప్రోమో రిలీజ్.. సుట్టంలా సూసి పోకలా, సుట్టేసుకోవే చీరలా

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తొలి పాట విడుదలైంది. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా పాట ప్రోమోని పంద్రాగస్ట్ సందర్భంగా రిలీజ్ చేశారు.

Hero Karizma XM 210: సరికొత్త లుక్‌లో హీరో 'కరిజ్మా'.. లాంచ్ తేదీపై క్లారిటీ!

కరిజ్మా బైక్స్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. కరిజ్మా మోడల్‌తో హీరో మోటోకార్ప్ సంస్థ గతంలో వచ్చిన విషయం తెలిసిందే.

నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి 

సెంట్రల్ నైజీరియాలో ఆదివారం బందిపోట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

డబ్బింగ్ పనుల్లో బోళా శంకర్ బిజీబిజీ.. హిందీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా

తెలుగులో భోళా శంకర్ కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ముంబైకి మకాం మార్చిన సూర్య ఫ్యామిలీ.. దీనిపై తమిళ సింగం ఏమన్నారో తెలుసా

తమిళ స్టార్ నటుడు సూర్య కుటుంబంతో సహా ముంబైకి తరలిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పోటీపడుతున్నారు.

అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు

77వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.

Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం

Independence Day Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.

మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్‌లోనే 51 మంది మృతి

ఉత్తరాది హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్స్ షిప్స్‌కు 25, 26న ట్రయిల్స్.. ఈసారీ ఎవ్వరికి మినహాయింపు లేదు

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్‌లో పాల్గొనే ఇండియా రెజ్లర్లను ఎంపిక చేయడానికి ఈ నెల 25, 26న పాటియాలలో ట్రయల్స్ ను నిర్వహించనున్నారు.

ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే

దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

Asia Cup 2023: చరిత్రలో తొలిసారిగా ఆసియాకప్‌కు అర్హత సాధించిన నేపాల్.. కెప్టెన్‌గా రోహిత్ పాడెల్!

పసికూన నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియాకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే! 

ఈసారీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్ 5 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది.

డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కోసం రంగం సిద్ధమైంది. ఈ మేరకు ట్రంప్‌తో పాటు 18 మంది సహ-నిందితులకు జార్జియా న్యాయమూర్తి ఫణి విల్లీస్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు.

PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.

చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం.. కానీ కేరళలో భోజన సమయంలో ఏం తాగుతారో తెలుసా

చల్లటి నీరు(COOL WATER) తాగడం అనారోగ్యకరం. కూల్ వాటర్ తాగితే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆగస్టు 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.

14 Aug 2023


మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ ఖరారు.. శ్రీకృష్ణాష్టమిన వచ్చేస్తున్నారోచ్

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి సంబంధించి తాజా అప్ డేట్స్ అందాయి. ఈ మేరకు శ్రీకృష్ణాష్టమిన సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2 

సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దళపతి ప్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందనుంది.ఈ మేరకు విజయ్, రజినీ మల్టీస్టారర్ కాంబోలో భారీ సినిమాను తెరకెక్కించే యోచనలో జైలర్ దర్శకుడు దిలీప్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినట్లు తెలుస్తోంది.

Retail inflation: జులైలో 7.44శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం 

భారతదేశ వినియోగదారుల ఆధారిత ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) జులై నెలలో 7.44శాతానికి పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం నెలవారీ నివేదికను విడుదల చేసింది.

ఎల్ఐసి ఎండీగా దొరైస్వామి ని నియమించిన కేంద్రం

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఇపే మినీ స్థానంలో ఆర్‌. దొరైస్వామిని కేంద్ర ప్రభుత్వం నూతన ఎండీగా నియమించింది.

Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి, లేకుంటే జైలుకే! 

స్వాతంత్య్ర దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండా ప్రదర్శించేందుకు ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

నిఖిల్ స్వయంభు హీరోయిన్‌ ఆమెనే.. ఆగస్ట్ 18 నుంచి షూటింగ్ షురూ

యుంగ్ స్టార్ హీరో నిఖిల్ సిద్దార్థ స్వయంభులో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం

2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతున్నాయి.

రాణి బేగంలా మారిపోయిన అనసూయ..అవధ్ క్వీన్ బేగం హజ్రత్ మహల్ లుక్ అదుర్స్

స్వాతంత్ర తొలి సమరయోధురాలు రాణి బేగంను యాంకర్, నటీమణి అనసూయ మరిపిస్తోంది.ఈ మేరకు అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ లుక్ లో అదరగొట్టింది.

Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

వంటింట్లో ఉండే వాము స్టైలే వేరు.. కిడ్నీలో రాళ్లే తీసేయడమే కాదు ఇంకా ఎన్నో లాభాలు 

వంటిల్లే ఇంటికి వైద్యశాల అని వెనుకటికి పెద్దలు చెప్పేవారు. వంటింటి పదార్థాలే అనారోగ్యాలకు ఔషధాలు. అయితే కిచెన్ రూములోని డబ్బాల్లో ఉండే వాము గురించి, దాని వినియోగం గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్

పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే? 

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈవీ మోడల్‌లో బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో రెండు బైకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అవే ఏథర్ 450ఎస్(Ather 450S), ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air)బైకులు. ఈ బైకుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ కొత్త సినిమా పేరు ఖరారు.. దేశంలోనే అతిపెద్ద వైమానిక యాక్షన్ మూవీ

మెగా హిరో వరుణ్ తేజ్ కొత్త సినిమా (13వ చిత్రం) పేరు ఖరారైంది. సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ చేస్తున్నారు.

ఆగస్ట్ 15న స్పెషల్, ఖుషి ఆడియో లాంచ్.. సాయంత్రం 6 నుంచి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి చిత్రం ఆడియో లాంచ్ కు ముహుర్తం ఖరారైంది.

స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు 

స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది.

మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది.

Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్ 

ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది.

చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్ 

జాబిల్లికి చంద్రయాన్‌-3 మరింత చేరువైంది. జాబిల్లి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్‌-3 చేపట్టిన ప్రక్రియ నేటితో నెల పూర్తి చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్‌ డిఫెన్స్‌ కాలేజ్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్‌ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది.

పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ, పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో పరుగుల రికార్డు సృష్టించాడు.

పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..?

2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈసారి మొత్తం 954 మంది సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది.

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు

రానున్న సార్వత్రిక ఎన్నికల(2024 ఎలక్షన్స్)పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ 

పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.

తమిళనాడులో ఆత్మ‌హ‌త్యలపై స్టాలిన్ కలవరం.. నీట్‌ను ర‌ద్దు చేస్తామన్న సీఎం 

తమిళనాడులో విద్యార్థులెవరూ ఆత్యహత్యలకు పాల్పడవద్దని, నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని సీఎం ఎంకే స్టాలిన్‌ కోరారు.

చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం వరకు 21 మంది మరణించగా మరో ఆరుగురు అదృశ్యమైనట్లు గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్ 

తెలంగాణలో ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు టిక్కెట్ ధరపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033లను సంప్రదించాలని కోరింది.

Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి 

తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈవారం చిన్న సినిమాల హవా; ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే 

ఈ వారం అన్ని చిన్న సినిమాలే థియేటర్స్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

మరోసారి జతకట్టిన విరూపాక్ష చిత్రబృందం.. దమ్మురేపుతున్న కొత్త సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష సినిమా చిత్రబృందం మరో సినిమాకు రెడీ అయ్యారు.

హిమాచల్ ప్రదేశ్: శివాలయంపై పడిన కొండచరియలు.. 9 మంది మృతి 

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో సిమ్లాలోని కొండచరియలు విరిగిపడిపోవడంతో ఓ శివాలయం కూలిపోయింది.

టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు 

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కేవలం పరిమిత ఓవర్ల టీమ్ గా తయారవుతోందన్నారు.

Honda electric SUV:హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. ఈ మోడల్​ ప్రత్యేకతలు ఇవే!

హోండా సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన కాన్సెప్ట్​ను డిస్ప్లే చేసింది. ఇది ఎంతో స్టైలిష్​గా, ఫ్యూచరిస్టిక్​ డిజైన్ ను కలిగి ఉంది.

హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ 

రెండు వారాల క్రితం మత ఘర్షణలతో అట్టుడికిపోయిన హర్యానాలోని నుహ్‌ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి.

మూడో ర్యాంక్‌కు ఎగబాకిన హాకీ టీమిండియా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుపుతో ర్యాంకింగ్స్‌లో జోరు

మరోసారి ఏషియన్ హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జగజ్జేతగా అవతరించిన టీమిండియా హాకీ, ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత్ మూడో ర్యాంకుకు ఎగబాకినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(FIH) ఆదివారం ర్యాంకింగ్స్ లిస్ట్ విడుదల చేసింది.

హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

TTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా

తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే కండ్లకలక నుండి మీకు త్వరగా విముక్తి కలుగుతుంది

ఈ మధ్య వచ్చిన భారీ వర్షాల కారణంగా కండ్లకలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడడం నీరు కారడం, కళ్లు మంట పుట్టడం,కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఆగస్టు 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

అమరావతి రైతులకు ఎమ్మెల్యే శ్రీదేవి క్షమాపణలు.. వైసీపీని తుక్కుగా ఓడించాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆమె అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు.

India vs WI: ఐదో టీ20లో భారత్ తడబాటు.. సిరీస్ విండీస్ వశం

ఫ్లోరిడా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో T20 లో టీం ఇండియా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్ ను వశం చేసుకుంది.