LOADING...

09 Aug 2023


మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా 

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Digital data protection bill 2023: డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఆమోదించిన రాజ్యసభ 

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 ని రాజ్యసభ ఆమోదించింది. ఆగస్టు 7వ తేదీన లోక్‌సభ లో ఆమోదం పొందిన డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఈరోజు రాజ్యసభ ఆమోదించింది.

అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని షా తెలిపారు.

చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు

వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారాస ఎంపీ నామా నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.

సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రియల్ మీ నుంచి సరికొత్త 5G ఫోన్ మార్కెట్లోకి రానుంది. లాంచ్ కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్‌లో లీక్ అయ్యాయి.

హర్యానాలో 50 గ్రామాలు కఠిన నిర్ణయం..ఆ వర్గం వ్యాపారులకు ప్రవేశం లేదంటూ తీర్మానం

హర్యానాలోని 50 గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. తమ గ్రామాల్లోకి ముస్లిం వ్యాపారులకు ప్రవేశం లేదని కీలక తీర్మానం చేశాయి.

Suryakumar Yadav: వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్ 

టీ20ల్లో దుమ్మురేపే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.

ప్రేరణ: భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం 

భయం అనేది మనుషులను ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది. గెలవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులకు భయపడితే గెలవలేరు.

పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన 

పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మరో కీలక నిర్ణయం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని తీర్మానించుకున్నారు.

WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ మాట్లాడుతూ స్క్రీన్ షేరింగ్!

వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వారందరికి ఓ గుడ్ న్యూస్ అందింది.

సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ 

సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ కొత్త వేరియంట్ ధర రూ. 36.91 లక్షలు

సిట్రోయెన్ ఇండియన్ మార్కెట్లోకి సిట్రోయెన్ C5 ఎస్‌యూవీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్ 

రజనీకాంత్ జైలర్ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. గత కొన్నేళ్ళలో రజనీకాంత్ నుండి రిలీజైన సినిమాలతో పోల్చితే జైలర్ కు చాలా హైప్ వచ్చింది.

పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ICC ODI Rankings: సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్.. దూసుకొచ్చిన తిలక్‌ వర్మ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు.

గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్ 

మహేష్ బాబు నుండి గుంటూరు కారం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి 

ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలోని సెంట్రల్ మధ్యదరా సముద్రంలో గత వారం ఓడ ప్రమాదంలో 41మంది వలసదారులు మరణించారని అన్సా వార్తా సంస్థ బుధవారం నివేదించింది.

భారీ నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోజంతా నష్టాల బాట పట్టిన షేర్ మార్కెట్, ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి.

ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు 

ఓ మహిళ కడుపులో భారీ స్థాయిలో ఏర్పడ్డ కణితిని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి బయటకు తీసేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది.

ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా కనిపించిన ఖుషి సినిమా ట్రైలర్ ఇప్పుడే రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

Kerala : కేరళ‌కు 'కేరళం'గా నామకరణం.. ఆసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం

కేరళ పేరును 'కేరళం' గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పినరయి విజయన్ కోరారు.

మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ 

మణిపూర్ అంశంపై రాజ్యసభ గురువారం అట్టుడికింది. సభలో మణిపూర్ హింసపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా అధికార పక్ష సభ్యలు అడ్డుకున్నారు.

జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపడుతున్న శాస్త్రీయ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది.

తుప్పు పట్టిన గేట్లు, పాడైపోయిన మొక్కలతో గార్డెన్ ని అందంగా మార్చే జపనీస్ టెక్నిక్ 

జపాన్ లో గార్డెన్ ను పెంచేవారు వాబి సాబి అనే టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ ప్రకారం గార్డెన్ ని పెంచితే సహజంగా ఉంటుంది.

విలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకున్న ముకేశ్‌ అంబానీ.. ధర ఎంతో తెలుసా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి.

Nicholas Pooran: నికోలస్ పూరన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ 

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారికి కేజ్రీవాల్ లేఖలు రాశారు.

దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు 

దిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.

Kuldeep Yadav : కొత్త రికార్డును సృష్టించిన కుల్దీప్ యాదవ్.. భారత్ తరుపున తొలి బౌలర్‌గా!

కరేబియన్ గడ్డపై విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మాయజాలాన్ని ప్రదర్శించారు.

ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి 

ఈరోజు మహేష్ బాబు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం స్కాట్లాండ్ లో కుటుంబంతో కలిసి విహారంలో ఉన్నారు మహేష్.

చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది.

IND Vs PAK : భారత్, పాక్ మధ్య నేడు కీలక పోరు

ఏషియన్ హకీ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థుల పోరుకు నేడు రంగం సిద్ధమైంది. బుధవారం భారత్, పాకిస్థాన్ ముఖాముఖి తలపడనున్నాయి.

రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి

లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు.

లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం 

లోక్‌సభలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రవర్తనపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది.

మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ మోహరింపు.. అస్సాం రైఫిల్స్‌ తొలగింపుపై సైన్యం కీలక ప్రకటన 

మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్‌ పై పోలీసులు కేసు నమోదు చేయడంపై ఇండియన్ ఆర్మీలోని స్పియర్‌ కార్ప్స్ విభాగం స్పందించింది.

ఆరోగ్యం: కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహారాలు 

శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించడంలో కాలేయం ప్రధాన పాత్ర పొషిస్తుంది.

No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!

టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని మార్కును అందుకొని సత్తా చాటాడు.

ఒకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ.. దర్యాప్తునకు కేంద్ర సమాచార శాఖ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుణదలలో ఒకే ఫొటోతో 658 సిమ్‌ కార్డులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యునికేషన్స్‌ (DOT) ఈ మేరకు గుర్తించింది.

రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ

రిటైర్డ్ జడ్జిల ప్రకటనల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖంపై ఫేక్ మచ్చలు పెట్టుకునే ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ముఖంపై మచ్చలు ఉండటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అసలు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు.

Tilak Varma: గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ 

తెలుగు తేజం తిలక్ వర్మ అరంగేట్రం సిరీస్‌లోనే అదరగొడుతున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా మూడు టీ20ల్లో 39, 51, 49* పరుగులతో అకట్టుకుంటున్నాడు.

మరో కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్: అదిరిపోతున్న కొత్త లుక్ 

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అటు సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, మధ్యలో యాడ్ షూట్ కోసం బయటకు వచ్చారు.

ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడెక్కనుంది. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టిన వారాహి యాత్రలో ఇప్పటికే రెండు యాత్రలను పవన్ విజయవంతంగా నిర్వహించారు.

ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ రీఎంట్రీ

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 4 టీ20లు, 4 వన్డేలను ఆడనుంది. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది.

వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు.

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాకిస్థాన్‌లో 2023 ఆఖర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయాన్ని పొందేందుకు పాక్ ప్రభుత్వం యోచిస్తోంది.

అన్నీ ఫెయిలైనా చంద్రుడిపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో ఛైర్మన్ 

చంద్రుడి మీదకు వెళ్తున్న చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3, ఆగస్టు 23వ తేదీన చంద్రుడు ఉపరితలంపై ల్యాండ్ కానుంది.

అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే!

అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే. తాజాగా ఆ సంస్థ ఆ వెహికల్ సంబంధించి కొన్ని విషయాలను ప్రకటించింది.

లోక్‌సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం

లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రానే ప్రవర్తన దుమారం రేపుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సహచర ఎంపీని ఉద్దేశిస్తూ మంగళవారం రానే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భోళాశంకర్ విడుదల ఆపాలంటూ కోర్టును అశ్రయించిన డిస్ట్రిబ్యూటర్ 

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అమర్​నాథ్​ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు

అమరనాథుడి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

IND Vs WI : సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్.. గెలిచి నిలిచిన భారత్

విండీస్‌తో టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల మ్యాచుల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ 

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ 125మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం 

విపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లడనున్నారు.

అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారీ మార్పులకు శ్రీకారం చుడుతానని చెప్పారు.

ఆగస్టు 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

గుంటూరు కారం నుండి సర్ప్రైజ్: ఆ సందేహాలను తీర్చేసిన టీమ్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గుంటూరు కారం సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.

08 Aug 2023


Happy Birthday Mahesh Babu: ఇప్పటి వరకు రీమేక్ చేయని మహేష్ కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు, ఆగస్టు 9వ తేదీన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు 

భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.

జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు: అధికారులు అలర్ట్ 

జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లోని అధికారులు రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు.

పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మంగళవారం అందించారు.

No Confidence Motion: మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్ 

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.

Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు

టమాటా ధరలు పెరగడంతో టమాట రైతుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. టమాటా ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. మరోవైపు కేజీ టమాటా రూ.300 వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

అన్ని ఒక్కొక్కటిగా వెనక్కి.. రాహుల్‌కు అధికారిక నివాసంగా పాత బంగ్లానే..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు తొలిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు లోక్ సభలో అడుగుపెట్టారు.

శరీర బరువును పెంచుకోవడానికి చేయాల్సిన పనులు ఇవే 

బరువు ఎక్కువగా ఉండడం ఎంత అనారోగ్యమో, వయసుకు, ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం కూడా అంతే అనారోగ్యం. ఎత్తుకు తగిన బరువు ఖచ్చితంగా ఉండాలి.

జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా, ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ 

మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.

Honda New bike : హోండా నుంచి కొత్తగా ఎస్‌పీ 160 బైక్.. ఫీచర్లు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరో కొత్త బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.

సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్ 

పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్(BRICS) స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనుంది.

బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు 

గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

Manoj Tiwary: రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మనోజ్ తివారి

టీమిండియా క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

Harley Davidson: హార్లే డేవిడ్‌సన్‌ X440 బుకింగ్స్‌ జోరు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల హార్లే డేవిడ్‌సన్ ఎక్స్ 440 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ లో మీడియా మెసేజీలను ఎడిట్ చేసే కొత్త ఫీఛర్ వచ్చేసింది 

iOS వెర్షన్ ID 23.16.72 ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాట్సాప్ లో సరికొత్త ఫీఛర్ వచ్చేసింది.

Rahul Dravid: ద్రవిడ్ కోచింగ్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన పార్ధివ్ పటేల్

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ గా కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా తమ తొలి సీజన్‌లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. దీంతో రోహిత్ శర్మ తర్వాత హార్ధిక్ పాండ్యా కే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నారు.

జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన నాన్-ఇన్వాసివ్, సైంటిఫిక్ సర్వే మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.

హాలీవుడ్ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత విలియం ఫ్రిడికిన్ కన్నుమూత 

హాలీవుడ్ దర్శకుడు విలియం ఫ్రిడికిన్ 87ఏళ్ళ వయసులో కన్నుమూసారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విలియం, 87ఏళ్ళ వయసులో సోమవారం రాత్రి స్వర్గస్తులయ్యారు.

Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం

పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంబరీష్ మూర్తి మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు 

దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 4, 1989న హత్యకు గురైన హైకోర్టు న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్య కేసును జమ్ముకశ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) పునర్విచారణ చేపట్టింది.

బిగ్ బాస్ సీజన్ 7ని ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నం: సురేఖావాణి, సుప్రీతలను తీసుకువచ్చే ఛాన్స్? 

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ షో పాపులారిటీయే వేరు. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఏడవ సీజన్ కు రెడీ అవుతోంది.

రాజ్యసభలో గందరగోళం.. టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు

రాజ్యసభలో నేడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు.

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ ఆరోపణలు; విచారణకు ఆదేశం

దిల్లీ సర్వీసెస్ బిల్లు (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిందిన విషయం తెలిసిందే.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరం.. హరిశ్ సాల్వే ఘాటు విమర్శలు 

మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికావని మాజీ సొలిసిటర్ జనరల్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే అన్నారు.

హలీవుడ్ నటి గాల్ గాడోట్ కి ఆలియా తెలుగు పాఠాలు: వీడియో వైరల్ 

ఆలియా భట్.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా, ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది.

వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి ప్రశాంతతను అందించడానికి చేయాల్సిన యోగాసనాలు 

వ్యాయామానికి ముందు శరీరాన్ని వేడి చేసుకోవడానికి వార్మప్ ఎలా చేస్తామో వ్యాయామం తర్వాత శరీరానికి ప్రశాంతతను అందించడానికి కొన్ని ఎక్సర్ సైజెస్ అవసరం అవుతాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర; మహిళ అరెస్టు 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) వర్గాలు వెల్లడించాయి.

Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

మణిపూర్ అంశంపై చర్చించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి.

పెద్ద స్క్రీన్ లో గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ ఈవెంట్: వరుణ్ తేజ్ పెద్దగా ప్లాన్ చేస్తున్నాడుగా 

గని తర్వాత వరుణ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున. ఈ మధ్య ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సమయం ఆసన్నమైంది.

FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!

ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి నేతృత్వంలో ఇటీవల భారత్ దూసుకెళ్తుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో చైనాలోని హాంగ్జో వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.

పుష్ప 2 విలన్ లుక్ విడుదల: మాస్ అవతారంలో భన్వర్ సింగ్ షెకావత్ 

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా, దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగించింది.

పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే!

సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రేటా, అల్కజార్‌లో కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. ఈ రెండు వాహనాల అడ్వెంచర్ ఎడిషన్‌ల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

వాల్తేరు వీరయ్య 200రోజుల సంబరం: సినిమాను వదిలేయండని రాజకీయ నాయకులపై కామెంట్స్ చేసిన చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజైంది. అయితే నిన్నటితో వాల్తేరు వీరయ్య 200రోజులు పూర్తి చేసుకుంది.

పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ కానిస్టేబుల్ పాకిస్థాన్ మహిళ హనీట్రాప్ ఆపరేషన్‌కు బలయ్యాడు.

Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు 

ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.

IND Vs WI : నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిందే!

టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం గయానా వేదికగా విండీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

చంద్రయాన్-3: 100కిలోమీటర్లు దాటి దగ్గరవుతున్నప్పుడే ఇబ్బంది అంటున్న ఇస్రో ఛైర్మన్ 

ఇస్రో పంపించిన చంద్రయాన్-3 ఇప్పటివరకు సక్రమంగా పనిచేస్తుందని, అనుకున్న ప్రకారం కక్ష్య కుదింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రయాన్-3 మిషన్ హెల్త్ సరిగ్గానే ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.

ఆగస్టు 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది? 

మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.

'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్

దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది.