Loading...

22 Oct 2026


Shamonda virus: ఫ్రాన్స్‌లో కొత్త వైరస్‌ కలకలం.. పశువుల నుంచి తొలిసారి మనిషికి షమోండా!

ఫ్రాన్స్‌లో షమోండా (Shamonda) వైరస్‌ కలకలం రేపింది. సాధారణంగా పశువుల్లో కనిపించే ఈ వైరస్‌ తొలిసారిగా మనిషికి సోకినట్లు ఫ్రాన్స్‌ అధికారులు గురువారం వెల్లడించారు.

Mahindra Scorpio N: పక్కా ఫ్యామిలీ ఎస్‌యూవీ...మహీంద్రా స్కార్పియో ఎన్‌..కళ్లు చెదిరే ఫీచర్లు బాస్

భారీ ఆకృతి, శక్తివంతమైన ఇంజిన్‌, ఆధునిక టెక్నాలజీ.. కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఎస్‌యూవీ కొనుగోలు చేసేటప్పుడు ఈ అంశాలు ముఖ్యంగా మారతాయి.

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ సినిమా సెట్స్‌లో హై సెక్యూరిటీ.. టైగర్‌ ష్రాఫ్‌ ఘటనతో అలర్ట్‌!

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన బాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ సెట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.

Famous Flower Markets: అమ్మాయిలను పడేయ్యాలంటే..ఈ పూల మార్కెట్లకు తీసుకెళ్లాల్సిందే

పూలంటే ఇష్టపడేవారికి పూల మార్కెట్లు ఓ అందమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.

IND vs NZ: తొలి టీ20లో టీమిండియా జోరు.. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం!

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది.

SIM binding rules: జనవరి 1 నుంచి SIM Binding రూల్స్‌.. ఈ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదా?

వాట్సాప్‌ (WhatsApp), టెలిగ్రామ్‌ (Telegram) వినియోగదారులు తమ ఫోన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న సిమ్‌ కార్డును అందుబాటులో ఉంచుకోవాల్సి రావొచ్చు.

ప్రియాంకగాంధీకి షాక్‌... రైహాన్‌ వాద్రా ఫొటో ఎగ్జిబిషన్‌ అడ్డంకికి కారణమేంటి?

ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్‌ వాద్రా ఫొటో ఎగ్జిబిషన్‌లో 105 చిత్రాల్లో 75 తొలగించడం వివాదానికి దారితీసింది.

Teja Sajja: పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో వివాహం!

టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తన వివాహం జరగనున్నట్లు ఆయన వెల్లడించాడు.

India Poland: పోలెండ్‌ ప్రధానితో మోదీ కీలక భేటి...ఉక్రెయిన్‌, ఇరాన్‌లో శాంతికి మద్దతు

ఉక్రెయిన్‌, ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధాలకు శాంతియుత పరిష్కారం లభించాలన్న భారత్‌ ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.

Sai Prasad: ఏపీ సీఎస్‌ సాయిప్రసాద్‌కు గుడ్‌న్యూస్‌.. మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగింపు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయిప్రసాద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది.

Digital Nose: వారెవ్వా...ఫొటోలు, వీడియోలే కాదు వాసనలు కూడా ఆన్‌లైన్‌లో పంపొచ్చు

ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు.. ఇక వాసనలను కూడా ఇంటర్నెట్‌ ద్వారా పంపుకునే రోజులు రావచ్చు. ఒక చోట ఉన్న వస్తువు వాసనను గుర్తించి, ఆ సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో మరోచోటికి పంపి, అక్కడ అదే తరహా వాసనను సృష్టించే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Stock market: చమురు ధరల సెగ.. వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి పెరిగి బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి.

Tesla SpaceX merger: టెస్లా-స్పేస్‌ఎక్స్‌ విలీనం.. ఎలాన్‌ మస్క్‌కు 110 బిలియన్‌ డాలర్ల లాభం!

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద భారీగా పెరిగే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ అంచనా వెల్లడించింది.

Jio IPO Subscription: తగ్గేదెలే అంటున్న జియో ఐపీఓ... రెండో రోజే 4.34 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌!

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు స్టాక్‌ మార్కెట్‌లో భారీ స్పందన కొనసాగుతోంది. రూ.30,213 కోట్ల విలువైన ఈ పబ్లిక్‌ ఇష్యూలో రెండో రోజూ పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు.

Saudi Arabia: సౌదీ అరేబియా విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి!

సౌదీ అరేబియాలోని దమ్మామ్‌ నగరంలో ఉన్న కింగ్‌ ఫహద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో భారతీయుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్‌.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు!

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ (ICICI Bank) ఖాతాదారులకు కీలక అప్‌డేట్‌. 2026 డిసెంబర్‌ 1 నుంచి కొన్ని రకాల సేవింగ్స్‌ ఖాతాలపై సర్వీస్‌ ఛార్జీలను సవరించనుంది.

Canada Visa Processing: కెనడాది అదేపాటనా... భారతీయులంటే అక్కసెందుకో

కెనడాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఆశిస్తున్న భారతీయులకు వీసా నిరీక్షణ మరింత పెరిగింది.

eMudhra shares crash: కొంపముంచిన 'కీ' లీక్‌.. రెండు రోజుల్లో 35% పడిపోయిన ఇ-ముద్రా షేర్లు!

డిజిటల్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ ఇ-ముద్రా లిమిటెడ్‌ (eMudhra) షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ జారీ చేసిన పబ్లిక్‌ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (PKI) పరిధిలోని ప్రైవేట్‌ కీలు బహిర్గతమైనట్లు వెల్లడైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

Harbhajan Singh: చాపెల్‌ వచ్చాకే జట్టులో చిచ్చు.. సంచలన ఆరోపణలు చేసిన హర్భజన్‌ సింగ్

భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌పై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు.

Best Places: ఇలాంటి సమయం మళ్లీ రాదండోయ్‌...నవంబర్‌లో జామ్‌జామ్‌న తిరిగొద్దాం రండి

చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు.. నవంబర్‌ నెలలో ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణలు.

France Riots: ఫ్రాన్స్‌ అల్లర్లు, భారత్‌ నిరసనల లింక్‌ ఇదేనా? 9 దేశాల్లో 101 సంస్థలపై నివేదిక!

ఫ్రాన్స్‌లో జరిగిన అల్లర్లు, భారత్‌లో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను కోరుతూ జరుగుతున్న నిరసనల మధ్య సంబంధాలు ఉన్నాయని ఫాక్స్‌ న్యూస్‌ (Fox News) ప్రచురించిన ఓ దర్యాప్తు నివేదిక ఆరోపించింది.

Dawood Ibrahim : దావూద్‌ భయ్య భారత్‌లోనే ఉన్నాడట...ఐరాస నివేదికపై భారత్‌ ఫైర్

దావూద్‌ ఇబ్రహీంను భారత్‌లో ఉంటున్న ఉగ్రవాదిగా చిత్రీకరించేలా ఐరాస నివేదికలో పేర్కొనడంపై భారత్‌ అభ్యంతరం తెలిపింది.

Ranbir Kapoor: దసరా వ్యాఖ్యలపై వివాదం.. చివరకు క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్‌ కపూర్‌!

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ దసరా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. చెడుపై మంచి విజయం సాధిస్తుందనే సందేశాన్ని తెలియజేసే క్రమంలో ఆయన పొరపాటున నోరు జారడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

PHP programming language: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్‌సైట్లు.. అసలు కారణం ఇదేనా?

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు నిలిచిపోయాయి.

CJP Summons:సీజేపీ తప్పని తిప్పలు... నిన్న విడుదల ఈరోజు సమన్లు

జంతర్‌ మంతర్‌ నిరసన కేసులో సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకా, అజింక్య షిండేలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.

U19 Womens T20 World Cup 2027: అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్‌ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ICC) ప్రకటించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్‌, నేపాల్‌ వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది.

Tesla: స్టీరింగ్‌ వీల్‌ లేని టెస్లా కారు.. ఈ ఏడాది చివర్లోనే మార్కెట్‌లోకి!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) కీలక ప్రకటన చేసింది. తమ అత్యాధునిక స్వయంచాలక వాహనం 'సైబర్‌క్యాబ్‌' (Cybercab)ను ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు విక్రయించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది.

Rashmika: దక్షిణాది యాసపై విమర్శలు.. ట్రోలింగ్‌పై రష్మిక ఘాటు స్పందన

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక అంశంపై తనను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారని నటి రష్మిక మందన్న (Rashmika) తెలిపారు.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 576 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌!

దేశీయ స్టాక్‌ మార్కెట్ లో ఒత్తిడి కొనసాగుతోంది. ఈ వారం ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. గురువారం (అక్టోబర్‌ 22) కూడా నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Gold and silver prices: పండగ వేళ పసిడి, వెండి ధరలు డౌన్‌.. తగ్గడానికి కారణాలివే!

పండగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్‌ అంగీకారం.. యుద్ధానికి ముగింపు పలికేనా?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి స్థాపనకు మార్గం సుగమం చేసేందుకు రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించారు.

France Protests: ఫ్రాన్స్‌ వెళ్తున్నారా..? భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక!

మౌలిక వసతుల కొరత, పెరుగుతున్న ధరలు వంటి సమస్యలతో ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులు, స్థానికంగా అమలవుతున్న కర్ఫ్యూల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) హెచ్చరించింది.

INDvs NZ: కివీస్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ రెడీ.. శ్రేయస్‌ సేనకు అసలైన పరీక్ష!

కొంత విరామం తర్వాత టీమిండియా విదేశీ పర్యటనకు సిద్ధమైంది. సుదీర్ఘంగా సాగనున్న న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలుత టీ20 సిరీస్‌లో తలపడనుంది.

Donald Trump: ముస్లిం వలసదారుల వల్లే ఐరోపాలో అశాంతి.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐరోపాలో నెలకొన్న అశాంతి పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్‌లో శాంతిభద్రతల సమస్యలకు ముస్లిం వలసదారులే కారణమని ఆయన ఆరోపించారు.

AP Singh Last Flight: ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ చివరి విమాన విన్యాసం.. ఎక్కడంటే?

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ (సీఏఎస్‌), ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో మంగళవారం తన చివరి విమాన విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

UK Bathukamma Festival Attack: బ్రిటన్‌లో బతుకమ్మ వేడుకల్లో కలకలం.. ఇద్దరు భారతీయులపై దాడి

బ్రిటన్‌లోని ఉత్తర ఇంగ్లాండులో దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా విద్వేష దాడి చోటుచేసుకుంది.

Yellamma: దేవిశ్రీప్రసాద్‌ 'ఎల్లమ్మ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'ఎల్లమ్మ'. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. 60 అదనపు కోచ్‌లకు టెండర్లు

హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

municipal elections: ఏపీలో పుర ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్‌.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్‌ 25వ తేదీ వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది.

Meta Fine: మెటాకు భారీ షాక్‌.. రూ.2.3 లక్షల కోట్ల జరిమానా విధించిన కోర్టు

టెక్‌ దిగ్గజం మెటా (Meta)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

21 Oct 2026


Anupam Kher: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు.. ఆయన మద్యం తాగరంటూ వ్యాఖ్యలు!

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మద్దతుగా నిలిచారు. దలేర్ మెహందీ తనకు చాలా ఏళ్లుగా తెలుసునని, ఆయన మద్యం సేవించరని అనుపమ్ ఖేర్ వెల్లడించారు.

Bhuvneshwar Kumar Returns: నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. జట్టులోకి ఎందుకు తీసుకున్నారో చెప్పిన శ్రేయస్!

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు.

Stock Market: భారీ లాభాల నుంచి నష్టాల్లోకి.. సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి 1000 పాయింట్లు పతనం!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) తీవ్ర ఒడుదొడుకుల మధ్య చివరకు నష్టాల్లో ముగిశాయి.

Finance influencer: ఆన్‌లైన్ వేధింపులు తట్టుకోలేక ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆత్మహత్య!

పుదుచ్చేరికి చెందిన ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీష్ (Influencer Harish) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Temba Bavuma: ఆసీస్‌పై అద్భుత శతకం.. టెంబా బవుమా ఖాతాలో అరుదైన రికార్డు!

ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (SA vs AUS) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.

Venezuela Crude Oil: వెనిజులా దగ్గర భారీ చమురు నిల్వలు.. శుద్ధి చేసే సత్తా భారత్‌ సొంతం!

భారత్‌ ఇంధన అవసరాలకు సంబంధించి మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది.

Fauzi : ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌!

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది.

Saudi Arabia Death Penalty: ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులకు సౌదీలో ఉరిశిక్ష.. అసలేం జరిగింది?

సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులకు మరణశిక్ష అమలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Turkey Defence Agreement: పాక్‌-సౌదీతో టర్కీ రక్షణ ఒప్పందం.. పార్లమెంటుకు 16 అధికరణాల 'మక్కా ఒప్పందం'

టర్కీ, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా మధ్య కుదిరిన త్రైపాక్షిక రక్షణ ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

Delhi Protests: దిల్లీ నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు.. రూబియో ఏమన్నారంటే?

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని దిల్లీలో గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి.

Delhi High Court: 'మీరు జెన్‌-జీ కాదు'.. సీజేపీ నేతల వయసుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వయసులపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''మీరు Gen Z కాదు.. అసలు Gen Z అంటే ఏమిటి?'' అంటూ ప్రశ్నించింది.

Rohit - Virat: రోహిత్‌ - విరాట్‌ ఎంపికకు ఆ రెండే ప్రామాణికం.. బీసీసీఐ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సీనియర్ స్టార్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంపై తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Off-Roading Thrill: మెక్‌లారెన్‌ కారులో డ్రైవింగ్‌ చేసినంత థ్రిల్‌.. ఆఫ్‌రోడింగ్‌తోనూ అదే కిక్‌!

ఆఫ్‌రోడింగ్‌ అంటే కేవలం కఠినమైన రహదారుల్లో వాహనాలను నడపడమే కాదు.. అది కూడా అత్యంత ఉత్కంఠభరితమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.

Vegetarian Protein Sources: శాకాహారుల్లో ప్రోటీన్ లోపానికి చెక్ పెట్టాలా? పాలు, పెరుగుతో 5 ప్రయోజనాలు!

భారతీయుల ఆహారంలో ధాన్యాల వినియోగం ఎక్కువగా ఉండటంతో ప్రోటీన్‌ లభ్యత, సమతుల్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Supreme Court: ఏపీ మున్సిపల్‌ ఎన్నికలు.. నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువును పొడిగించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Mahasakthi: దసరా కానుకగా నయనతార 'మహాశక్తి' ట్రైలర్‌.. విజువల్స్‌ అదుర్స్‌!

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా భారీ చిత్రం 'మహాశక్తి' (World of Mahasakthi) నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

eMudhra TLS certificates: భారత కంపెనీ జారీ చేసిన TLS సర్టిఫికెట్లలో లోపాలు.. వెబ్‌సైట్లకు ముప్పు!

ఇంటర్నెట్‌ భద్రతపై సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Xbox: ఎక్స్‌బాక్స్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. మూడు విడతల్లో ఉద్యోగుల తొలగింపు?

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Microsoft Xbox) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

SBI data leak: ఎస్‌బీఐ కస్టమర్ల డేటా డార్క్‌ వెబ్‌లో లీక్‌? 3,897 మంది వివరాలు గుర్తింపు!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కస్టమర్ల వ్యక్తిగత సమాచారం డార్క్‌ వెబ్‌లో బయటపడినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Para Asian Games 2026: ప్రవీణ్‌ కుమార్‌ 'గోల్డ్' రికార్డు.. ఐదో ప్లేస్‌కు భారత్

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను సాధిస్తున్నారు.

India-US Trade deal: భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌పై గుడ్‌న్యూస్‌.. వారాల్లోనే ఒప్పందం: రూబియో

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అతి త్వరలో శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) వెల్లడించారు.

France protests: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు.. ప్యారిస్‌కు అమెరికా తీవ్రవాద భావజాల కార్యకర్తలు!

ధరల పెరుగుదల, దుర్భరమైన జీవనవ్యయం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.

Stock Market Today: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. 800 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌!

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో భారత సూచీలు పుంజుకున్నాయి.

Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) అద్భుతమైన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించింది.

Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక పరిణామం.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) కారుపై ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Sudan Drone Attack: సూడాన్‌లో భీకర డ్రోన్ దాడి.. చిన్నారులతో సహా 153 మంది మృతి!

ఆఫ్రికా దేశాల్లో హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం మరింత భయానకంగా మారుతోంది.

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందా? ఈ చిన్న విషయం తెలియకపోతే భారీ నష్టం!

వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరోగ్య బీమా లేకుండా ఆస్పత్రిలో చేరాలంటేనే చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Drone ambulance: ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. త్వరలో డ్రోన్‌ అంబులెన్స్‌!

ట్రాఫిక్‌ రద్దీ కారణంగా అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులకు త్వరలో పరిష్కారం లభించనుంది.

Tiger Shroff: టైగర్‌ ష్రాఫ్‌ అసలు టార్గెట్‌ కాదు.. గురిపెట్టింది ఆ స్టార్‌ హీరోకే !

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

Musk Starlink Slowdown: మస్క్‌ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ స్లోడౌన్‌.. డ్రోన్లకు బ్రేక్‌!

భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ అధిపతి, బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

AP MPTC, ZPTC Elections 2026: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఒకవైపు మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.