భారతదేశం: వార్తలు

చైనా,పాకిస్థాన్‌లతో వ్యాపారంపై భారత్ ఆంక్షలు.. తమకు తెలియకుండా ఎలాంటి వాణిజ్యం చేయకూడదని రాష్ట్రాలకు ఆదేశాలు 

భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లతో వ్యాపార సంబంధాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆపరేషన్‌ అజయ్​ని ప్రారంభించిన భారత్.. ఇజ్రాయిల్‌ నుంచి ఇండియన్స్ తరలింపు

ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆపరేషన్ అజయ్​ని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది.

Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం 

గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే.

కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు! 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

11 Oct 2023

రక్షణ

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను అధ్యయనం చేస్తున్న భారత రక్షణ దళాలు

ఇజ్రాయెల్‌ పై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది.

ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. భారత వైఖరిని ప్రధాని మోదీ మరోసారి ప్రపంచానికి తెలియజేశారు.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోసారి ఎమర్జెన్సీ అలెర్ట్ అలారమ్స్ పంపిన భారత ప్రభుత్వం.. కారణమేంటంటే? 

కొన్ని రోజుల క్రితం ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద బీప్ సౌండ్ చేస్తూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం

హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్దం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రజలతో పాటు భారతీయ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు.

06 Oct 2023

కెనడా

India Canada Row: భారత్ కోరడంతో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కెనడా

కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించాలని భారతదేశం కోరడంతో కెనడా ప్రభుత్వం భారతదేశంలోని చాలా మంది దౌత్యవేత్తలను ఖాళీ చేయించింది.

06 Oct 2023

అమెరికా

చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం

అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

మరో రెండు హానికారక సిరప్స్ ని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ 

భారత ఔషధ నియంత్రణ సంస్థ మరో రెండు సిరప్ లను హానికారకమైనవిగా తేల్చింది.

04 Oct 2023

కెనడా

దౌత్య విభేదాల పరిష్కారానికి భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలనుకుంటున్నాం: కెనడా 

41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.

03 Oct 2023

కెనడా

'40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోండి'.. కెనడాకు భారత్ అల్టిమేటం 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామం ఆ దూరాన్ని మరింత పెంచేలా కనపడుతోంది.

2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు 

తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది.

02 Oct 2023

అమెరికా

జైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు 

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది.

Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.

01 Oct 2023

అమెరికా

భారత్‌ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన

భారత్‌ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.

మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 

పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.

భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది.

29 Sep 2023

అమెరికా

భారత్ అమెరికా భేటీలో కీలక చర్చలు..కెనడాతో పాటు అంతర్జాతీయ అభివృద్ధిపైనా మంతనాలు

అగ్రరాజ్యం అమెరికాలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ అయ్యారు.

MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూత 

భారతదేశం హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ తుదిశ్వాస విడిచారు.

28 Sep 2023

అమెరికా

నేడు అమెరికా - భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ.. ప్రాధాన్యం కానున్న కెనడా నిజ్జర్ హత్య 

భారత్, అమెరికా దేశాల మధ్య ఇవాళ మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సమావేశమవనున్నారు.

27 Sep 2023

కెనడా

కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

27 Sep 2023

శ్రీలంక

హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక 

చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌక‌ను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.

26 Sep 2023

అమెరికా

సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి.

26 Sep 2023

శ్రీలంక

మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 

భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.

26 Sep 2023

కెనడా

India-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.

26 Sep 2023

అమెరికా

నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా

భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది.

25 Sep 2023

మహిళ

భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట

భర్తల జీతాలు భారతదేశంలో మహిళల ఉపాధిని గణనీయంగా పెంచుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది.

25 Sep 2023

అమెరికా

మూడు నెలల్లో 90వేల మంది భారతీయ స్టూడెంట్స్‌కు వీసాలు జారీ చేసిన అమెరికా 

భారతదేశంలోని అమెరికా ఎంబసీ మన దేశ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది.

2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా 

ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది.

భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 

పాకిస్థాన్ సైబర్ అటాక్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది.

25 Sep 2023

కెనడా

భారత్‌తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి 

ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

24 Sep 2023

ఇండియా

ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సన్నద్ధం, 19మందిని గుర్తించిన నిఘా వర్గాలు 

భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది.

24 Sep 2023

అమెరికా

నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి 

ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి 

భారతీయ రైల్వే రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్

దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్‌పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్‌కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే

ఎమర్జెన్సీ అలెర్టులు ఫోన్లను హోరెత్తిస్తున్నాయి. భారతదేశంలోని చాలా మంది మొబైల్‌ ఫోన్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ అలెర్ట్‌ మెసేజ్ వచ్చింది.

21 Sep 2023

కెనడా

నిజ్జర్ హత్యపై కెనడాకు భారత్ కౌంటర్.. ఆధారాలుంటే బయటపెట్టాలని హితవు  

ఖలిస్థానీ తీవ్రవాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన భారత్- కెనడాల మధ్య అగ్గి రాజేసింది.