భారతదేశం: వార్తలు

19 Jun 2023

అమెరికా

భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూఎస్ రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది.

19 Jun 2023

బ్యాంక్

కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ

కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది.

19 Jun 2023

అమెరికా

అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్ 

రక్షణ రంగంలో భారత-అమెరికా బంధం రోజురోజుకు మరింత దృఢంగా తయారవుతోంది. తాజాగా మరో కీలక ఒప్పందానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేదిక కానుంది.

16 Jun 2023

వీసాలు

భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా 

భారతదేశంలో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి యూఎస్ కాన్సులర్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు.

15 Jun 2023

బ్రిటన్

బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి

ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధుల్లో వరుస కత్తి దాడులకు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

14 Jun 2023

చైనా

ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

14 Jun 2023

ప్రపంచం

కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్‌-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే 

ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం జనం పీలుస్తోంది స్వచ్ఛమైన గాలి కాదు. భయంకరమైన విషయం ఏంటంటే ఏటా 67 లక్షల మందికిపైగా వాయు కాలష్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

మోమోస్ తింటూ దొరికిపోయిన 4 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి: అసలేం జరిగిందంటే? 

చనిపోయిన మనుషులు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చారనే వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన బీహార్ లో జరిగింది.

14 Jun 2023

అమెరికా

అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు 

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.

అమర్‌నాథ్‌ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు

అమర్‌నాథ్‌ యాత్రికులను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్‌ పుణ్య క్షేత్రం బోర్డు నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది. తినే ఆహారం, తాగే నీరు విషయంలోనూ ఆంక్షలు విధించింది.

PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత 

నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద 70వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందించారు.

13 Jun 2023

ఆహారం

2023-24 ఆర్థిక సంవత్సరానికి గోధుమలపై స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం 

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ గోధుమలపై స్టాక్ పరిమితిని కేంద్రం విధించింది.

మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు

సగం జూన్ నెల గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు.

భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్య్లూఎఫ్ఐ) ఎలక్షన్స్ ను జూలై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేసింది.

12 Jun 2023

చైనా

మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా 

ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.

12 Jun 2023

చైనా

సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా 

భారత్‌ - చైనా దేశాల సరిహద్దుల్లో మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న డ్రాగన్ దేశం భారీ ఎత్తున అణ్వస్త్రాలను (న్యూక్లియర్ వార్ హెడ్స్ ను) పెంచుకున్నట్లు సమాచారం.

జూన్‌ త్రైమాసికంలో 6-6.3 శాతంగా జీడీపీ వృద్ధిని అంచనా వేసిన మూడీస్

భారత ఆరిక్థ వ్యవస్థ జూన్‌ త్రైమాసికంలో 6 నుంచి 6.3 శాతం వృద్ధిని నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంస్థ మూడీస్ వెల్లడించింది. ఈ మేరకు తాము అంచనా వేసినట్లు ఆదివారం పేర్కొంది.

వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు

నానాటికీ భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా వరికి గండాలు అదే స్థాయిలో హెచ్చుతోంది. ఈ కారణంగా కోట్లాది భారత ప్రజలకు కావాల్సిన ఆహారం, జీవనోపాధికి ముప్పు తప్పేలా కనిపించట్లేదు.

10 Jun 2023

జమ్మూ

కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం 

భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ విమానం ఆకారపు బెలూన్‌ కలకలం సృష్టించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూన్ పై పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పేరిట ఓ లోగో కనిపించడం గమనార్హం.

'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్'పై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) కీలక అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను వెల్లడించింది.

ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్ 

డేటా సెంటర్లకు హైదరాబాద్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్‌ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది.

71వ ప్రపంచ సుందరి పోటీలు భారత్ లోనే.. 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి

చూపు తిప్పుకోనివ్వకుండా చేసే అందాల తారలు, అందగత్తెలు, అంతర్జాతీయ స్థాయి మోడల్స్ లాంటి వాళ్లంతా 2023లో భారత్ కు క్యూ కట్టనున్నారు. అదేంటి అనుకుంటున్నారా. ఈసారి ప్రపంచ సుందరాంగిని నిర్ణయించే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేది మనదేశంలోనే మరి.

08 Jun 2023

ఆర్ బి ఐ

ఫలిస్తున్న ఆర్‌బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్ 

2023 మే 19న పెద్ద నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ఈ అత్యున్నత బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి.

08 Jun 2023

కెనడా

కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆకాంక్షతో లక్షల ఖర్చులకు వెనుకాడకుండా బ్యాంకులో రుణమో, అప్పో సొప్పో చేసి దాదాపుగా 700 మంది భారత విద్యార్థులు కెనడాకు తరలివెళ్లారు.

07 Jun 2023

టాటా

భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం 

భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన విదేశీ కాఫీ బ్రాండ్లలో స్టార్‌బక్స్ ఒకటి. భారత మార్కెట్‌లో స్టార్‌బక్స్ దేశీయ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.

రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం సురినామ్ దేశంలో అడుపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సంతోఖి, ముర్మును ఘనంగా స్వాగతించారు.

06 Jun 2023

గుజరాత్

గుజరాత్ లో దారుణం: మేనల్లుడు క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడని మామ చేతివేలు నరికివేత 

గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలుడు తమ క్రికెట్ బాల్ ఎత్తుకెళ్లాడనే ఆరోపణలతో అతని మేనమామ చేతి వేలిని నరికిన అమానవీయమైన ఘటన పటాన్ జిల్లాలోని కకోషి గ్రామంలో చోటు చేసుకుంది.

ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు 

నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ 15 వస్తే గానీ తెలంగాణలో వానలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది.

రక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.

05 Jun 2023

ఐఎండీ

కేరళను ఇంకా తాకని నైరుతి రుతుపవనాలు.. మరో 4 రోజులు పట్టే అవకాశం: ఐఎండీ

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. జూన్ 4 వరకు వర్షాలు కురుస్తాయని తొలుత భారత వాతవరణ శాఖ అంచనా వేసింది. అయితే నిర్దేశిత గడువు దాటినా వానలు కురవకపోవడంతో ఐఎండీ స్పందించింది.

కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా

ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

03 Jun 2023

ప్రపంచం

ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు అతిపెద్ద వ్యాప్తిగా వేగంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పక్క ట్రాక్‌లోకి మారింది. దీని ఫలితంగానే ఈ దారుణం సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.

ప్రజారోగ్యానికి హాని కలగొచ్చు.. అందుకే ఈ కాంబో ఔషధాలు బ్యాన్ : కేంద్రం

దేశప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సుమారు 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ ( ఎఫ్.డి.సీ ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ఆయా ఔషధాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి

దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపాకు లేని పోనీ విషయాలన్నీ గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సింగ్వి, అధికార భాజపా నేతల తీరుపై మండిపడ్డారు.

భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు

గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదా పొందేందుకు కేంద్రం కొత్త నిబంధనలను రూపొందించింది.

భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 

ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ

ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎలక్షన్లకు కావాల్సినంత సమయం ఉంది. అయినా రాష్ట్రంలో ఎన్నికల సందడిషురూ అయ్యింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తన మినీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది.