భారతదేశం: వార్తలు

11 Jul 2023

ఐఎండీ

వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా

వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను ముందస్తుగా చెప్పే సందర్భాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివిధ రంగులతో అలెర్ట్స్ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

11 Jul 2023

అమెరికా

2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్ 

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్ లో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ నేపథ్యంలోనే 2075 వరకు అగ్రరాజ్యం అమెరికానే భారత్ అధిగమించనుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్ 

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650ని ఈ సంవత్సరం పరిచయం చేసింది. దీని ధర 3.03లక్షలు(ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొంచెం పాతకాలం నాటిదిగా ఉంటుంది. దాని స్టైల్ అలాంటిది.

10 Jul 2023

ఇస్రో

చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి? 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), చంద్రుడి మీదకు చంద్రయాన్ 3 ని జులై 14వ తేదీన పంపించనుంది. చంద్రుడి పైకి ఇండియా పంపిస్తున్న మూడవ మిషన్ ఇది.

కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే నెట్స్ లో శ్రమించింది. వచ్చే బుధవారం నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  

పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.

కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు

భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవఉండదు. ఏ రాష్ట్రాంలోనైనా, ఏ ప్రాంతాలోనైనా పేదరికం ఉంది.దీంతో దేశవ్యాప్తంగా పొట్ట కూటి కోసం అడుక్కుంటారు.

07 Jul 2023

అమెరికా

భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత కొంత కాలంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.

నేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్‌ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు.

07 Jul 2023

అమెరికా

ఇండియన్ కాన్సులేట్‌ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌ (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా)పై జరిగిన దాడిని యూఎస్ ఉభయ చట్టసభలు తీవ్రంగా ఖండించాయి.

విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ 

భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌, జాంజిబార్‌ అధ్యక్షుడు హుస్సేన్‌ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది.

03 Jul 2023

కెనడా

ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం 

కెనడాలో ఖలిస్థానీలపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసినతపై భారత్ మండిపడింది.

భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.

నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్ 

పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు సయీద్ అజ్మల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ తరపున 212 మ్యాచులు ఆడిన ఆజ్మల్, 448వికెట్లు తీసుకున్నాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి 

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులకు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

01 Jul 2023

దిల్లీ

డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ 

దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న 17వ భారత సహకార కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియాపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.

01 Jul 2023

బీసీసీఐ

భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 

భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

01 Jul 2023

ఐఎండీ

IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు

ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.

గ్రేట్ ఫ్రెండ్ మోదీకి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..మేకిన్‌ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయని కితాబు

భారతదేశంపై చిరకాల మిత్రదేశం రష్యా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు గతంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా పథకాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మెచ్చుకున్నారు.

28 Jun 2023

ఈజిప్ట్

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

27 Jun 2023

ఎన్ఐఏ

దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు 

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌ రూపొందించి కేంద్ర హోంశాఖకు సమర్పించింది. చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలను వెల్లడించింది.

26 Jun 2023

అమెరికా

భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు 

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.

23 Jun 2023

టాటా

టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను ఉద్యోగాల కుంభకోణం కుదిపేస్తోంది.

22 Jun 2023

ఇస్రో

భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది.

ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం

భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్‌ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్ 

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పెంచేసింది.

22 Jun 2023

అమెరికా

భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారతదేశానికి యూఎస్ రక్షణ సహకారం అందించనుంది.

WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే? 

వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది.

ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం

భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.

ప్రపంచ ఖరీదైన 25నగరాల జాబితాలో భారతదేశ నగరానికి దక్కిన స్థానం 

జూలియస్ బేయర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో భారతదేశ నగరం ముంబైకి చోటు దక్కింది.

ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం 

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు.

దగ్గుమందుతో కామెరూన్‌ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్‌పైనే అనుమానాలు

కాఫ్ సిరప్ కల్తీ కారణంగా చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన కామెరూన్ లో జరిగింది. ప్రాణాంతకరంగా మారిన సదరు ఔషధం భారత్‌లోనే తయారైందనే అనుమానాలకు తావిస్తోంది.

20 Jun 2023

చైనా

మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.

భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు

రెండు వందల కోట్ల మందికిపైగా నీటిని అందిస్తున్న హిమాలయాలు భారీగా కరుగుతున్నాయి. రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడిన దేశాలకు హిమనీనదాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీగా వరదలు సైతం సంభవించే ప్రమాదమున్నట్లు అంచనా వేసింది.

20 Jun 2023

బైజూస్‌

బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు 

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్‌ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం 

జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు.

భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం

భారత గూఢచారి విభాగం 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) కొత్త చీఫ్ గా రవి సిన్హా నియమితులయ్యారు.