22 Feb 2026
IND vs SA : సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర ఓటమి
టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Toll Charge: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ చెల్లింపుల్లో నగదు నిషేధం
కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్ లైన్‌లు ప్రత్యేకంగా ఉండగా, నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనదారుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసారు.
Samantha: సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది.
AI: ఏఐ అసిస్టెంట్లు.. పనిని వేగంగా, తెలివిగా, సమర్థవంతంగా మార్చే సదుపాయం
2026 నాటికి, వర్చువల్ అసిస్టెంట్లు తమ పనిని మరింత సులభతరం చేసేందుకు ఆధునిక AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. 8 మంది అరెస్టు
దేశంలో ఉగ్రవాదానికి చెందిన భారీ కుట్ర బయటపడింది. తమిళనాడులోని తిరుప్పూర్ నగరంలో 8 మంది అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
Devji: ఆపరేషన్ కగార్‌లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ
ఆపరేషన్ కగార్ కింద కేంద్ర కమిటీ సభ్యుడు, టాప్ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, రాజిరెడ్డి తదితర 16 మందితో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు.
T20 World Cup Semi-Final: ఐసీసీ షెడ్యూల్ షాక్… భారత్ సెమీస్ వేదిక మారిందా?
2026 టీ20 ప్రపంచకప్ లో సూపర్-8 రౌండ్ మొదలయింది. రెండు గ్రూపుల్లో టాప్-2 స్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌లోకి వెళ్తాయి.
PM Modi: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఆగ్రహం
దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా నుంచి ఎమోషనల్ గిఫ్ట్.. నటాశా, అగస్త్యకు లగ్జరీ డిఫెండర్!
విడాకుల తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Ragi Omelette Recipe: రుచితో పాటు పోషకాలు డబుల్.. రాగి ఆమ్లెట్ ట్రై చేయండి!
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి, అలాగే పోషకాలు సమృద్ధిగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారికి 'రాగి ఆమ్లెట్' (Ragi Omelette) ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
Bank Account Nominee: నామినీ లేకపోతే ఏమి చేయాలి? తల్లిదండ్రుల ఖాతా డబ్బులు పిల్లలకు ఎలా ఇవ్వాలి?
ఒక కుటుంబంలో తండ్రి లేదా తల్లి అకస్మాత్తుగా మరణించిన తర్వాత, వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఉపసంహరించుకోవడానికి లేదా డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవడానికి పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు బ్యాంకును సంప్రదిస్తారు.
Jai Hanuman: జై హనుమాన్ షూటింగ్ ప్రారంభం.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్!
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జై హనుమాన్ ఒకటి. కొంతకాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమవుతూ వచ్చింది.
Sai Pallavi: 'అమరన్'తో మరో అవార్డు.. సాయి పల్లవి ఖాతాలో 7 ఫిలింఫేర్లు
దక్షిణాది చిత్రసీమలో గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే అరుదైన హీరోయిన్లలో సాయి పల్లవి ముందుంటారు.
IND-US Interim Trade Agreement: సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం.. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా
ఇండియా-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.
Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. కల్కి 2 షూటింగ్ ప్రారంభం!
కల్కి 2 షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2026 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.
Royal Enfield Electric Bike: రెట్రో స్టైల్‌లో ఎలక్ట్రిక్ ఎంట్రీ.. రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఈ-బైక్ రాబోతోంది!
రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్.
PM Modi: మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ
భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్టు సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Nissan Gravite: 19.6 కేఎంపీఎల్ మైలేజ్‌తో నిస్సాన్ గ్రావిటీ.. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధరలు ఇవే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థానం బలపర్చుకోవడానికి నిస్సాన్ ప్రవేశపెట్టిన కొత్త ఆయుధం నిస్సాన్ గ్రావిటీ.
Vikram: 4 ప్రాజెక్టులతో చియాన్ విక్రమ్ గ్రాండ్ రీఎంట్రీ!
పాత్ర ఏదైనా సరే దానిలో పూర్తిగా లీనమైపోవడంలో విక్రమ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Karnataka: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ నిషేధం?.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన!
స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వినియోగం విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Ramachander Rao: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన ఆయనను తార్నాకలోని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Sharad Pawar: శరద్ పవార్‌కు అస్వస్థత.. పుణే ఆసుపత్రిలో చేరిక
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?.. అహ్మదాబాద్ వాతావరణ నివేదిక ఇదే!
టీ20 ప్రపంచకప్ సూపర్ 8దశ ఆశించిన విధంగా ఆరంభం కాలేదు. శనివారం జరగాల్సిన పాకిస్తాన్-న్యూజిలాండ్ తొలి సూపర్ 8 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది.
T20 World Cup: నాకౌట్ రేసులో ఊహించని ట్విస్ట్.. గ్రోక్ ఎంపిక చేసిన నాలుగు జట్లు ఇవే!
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 దశ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
Holi 2026: హోలీ ఎప్పుడు.. మార్చి 3 లేదా 4వ తేదీనా? పూర్తి వివరాలివే!
హిందువులలో అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకునే పండుగల్లో హోలీ ప్రత్యేక స్థానం పొందింది. 'రంగుల పండుగ'గా ప్రసిద్ధి చెందిన ఈ వేడుక శీతాకాలం ముగిసి వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది.
Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటిగా నివేదా థామస్
కొచ్చి వేదికగా 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రదానోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని మెరుపులు మెరిపించారు.
NASA: గంటకు 21 వేల మైళ్ల వేగం.. భూమికి సమీపంగా రానున్న భారీ ఆస్టరాయిడ్
అంతరిక్షంలో సంచరిస్తున్న భారీ గ్రహశకలం 2025 YU15 ఈరోజు భూమికి సమీపంగా వెళ్లనుంది.
Soaps and hair shampoos: సామాన్యుడికి మరో షాక్.. సబ్బులు, హెయిర్ షాంపూలు ప్రియం
రోజువారీ వినియోగించే సబ్బులు, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌లు, షాంపూల వంటి ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు త్వరలో పెరగనున్నట్లు సమాచారం.
Tollywood: 'ఇద్దరు మిత్రులు'లో ఏఎన్‌ఆర్‌కు డూప్ ఎవరో తెలుసా? ఆశ్చర్యపోయే నిజం ఇదే!
తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో 'ఇద్దరు మిత్రులు' ఒకటి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు.
Cooking Oil Prices: సామాన్యులకు ఊరట.. వంటనూనె ధరలు తగ్గే సూచనలు
వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTRNeel : అర్థాంతరంగా 'డ్రాగన్' షూట్‌కు బ్రేక్.. ఎన్టీఆర్‌తో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రశాంత్ నీల్
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ దశలో ఉంది.
Temperature: ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం.. 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ లో వేసవి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే భానుడి ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రజలను వేడి, ఉక్కపోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఆకస్మిక దాడులు.. 30 మంది మృతి
దాయాది దేశం పాకిస్థాన్, తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత పెరిగింది. ఆప్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించింది.
Suryakumar Yadav: అభిషేక్ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం : సూర్యకుమార్ యాదవ్
ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ 2026లో తన పరుగుల ఖాతా ప్రారంభించలేకపోతున్నాడు.
Donald Trump: భారత్‌తో సహా అన్ని దిగుమతులపై 15శాతం సుంకాలను పెంచిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన ప్రకారం, ప్రపంచ దేశాలపై ఇప్పటికే విధించిన 10% సుంకాలను 15%కు పెంచుతున్నారు.
21 Feb 2026
Tigers death: థాయ్‌లాండ్ టైగర్ కింగ్‌డమ్‌లో ప్రాణాంతక వైరస్.. 72 పులులు మృత్యువాత
థాయిలాండ్ లోని ప్రైవేటు టైగర్ కింగ్‌డమ్ పార్కులో ప్రాణాంతక వైరస్ కలకలం రేపింది.
Holi special: హోలీ స్పెషల్.. తెలంగాణ పల్లెల్లో కాముడు ఆటకు వెనుక కారణాలివే!
తెలంగాణ పల్లెల్లో 'కాముడ' సందడి మొదలైంది. కాముడు కాముడు వలలో, కాముడకచ్చినం వలలో.. రింగు రింగు బిల్ల రూపాయి దండ అంటూ మగ పిల్లలు కట్టెలతో కోలలు తయారు చేసుకొని, ఒకరి చేతిలో సంచి పట్టుకుని, ఇంటింటికి తిరుగుతూ కాముడ పాట పాడుతూ తొమ్మిది రోజుల పాటు ఆట ఆడుతారు.
Jammu and Kashmir: ఉగ్ర ముప్పు హెచ్చరిక.. కశ్మీర్ గండేర్‌బాల్‌లో ఐఈడీ గుర్తింపు
దిల్లీ సహా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
IND-W vs AUS-W: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్
ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026కు ముందస్తు ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
Hyderabad Metro: మెట్రో ప్రయాణం మరింత సులభం.. త్వరలోనే నూతన మార్పులు
ప్రభుత్వం హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టును సాంకేతికంగా విశ్లేషించేందుకు డీఎంఆర్సీని టెక్నికల్ కన్సల్టెంట్‌గా నియమించింది.
Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఈనెల 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతూ, ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Nara Lokesh: అంతర్జాతీయ వేదికపై ఇలా చేయడం భారత్ ప్రతిష్ఠకు ముప్పు : నారా లోకేశ్
అమెరికా లోని దిల్లీలోని AI సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనను చూసి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Gajala: చేసిందీ కేవలం 10 సినిమాలు… ఏడాదికే ఆత్మహత్యాయత్నం.. చివరికి నటనకు గుడ్ బై!
కొంతమంది హీరోయిన్‌లు తమ నటన, అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు.
NASA: కల్పనా చావ్లా మాదిరే సునీతా.. నాసా సంచలన రిపోర్ట్
నాసా నాస్కో కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ (Columbia Space Shuttle Disaster) ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేనిదే.
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
మహారాష్ట్రలో నమోదైన పరువునష్టం (Defamation) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.
Anthropic: షాకిచ్చిన ఆంత్రోపిక్.. సైబర్ స్టాక్స్ 10 బిలియన్ డాలర్ల నష్టం!
అమెరికా ఆధారిత AI స్టార్టప్ ఆంత్రోపిక్ తాజాగా వరుస సంచలనాలను సృష్టిస్తోంది. కొన్ని గంటల క్రితం సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పోస్టు కారణంగా సైబర్ సెక్యూరిటీ రంగంలోని షేర్లు కుప్పకూలాయి,
Narendra Modi: భారత్-బ్రెజిల్ బంధాలకు బూస్ట్.. కీలక ట్రేడ్ డీల్‌తో కొత్త దిశ!
ఇండియా-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైంది. రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరి ఆర్థిక రంగానికి కొత్త ఊపును తీసుకువచ్చింది.
Post Office: పోస్టాఫీస్ RD సూపర్ స్కీమ్.. రోజుకు రూ.370 సేవ్ చేస్తే రూ.8 లక్షలు మీవే!
నేటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల్లో అధిక రిస్క్ ఉంటుందని భావించే వారికి పోస్టాఫీస్ పథకాలు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
Ramadan special : రంజాన్ స్పెషల్.. ఇఫ్తార్ టేబుల్‌ను రుచులతో నింపే టాప్ వంటకాలు ఇవే!
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికతతో పాటు రుచుల పండుగకు ప్రతీకగా నిలుస్తుంది.
NTR: జపాన్‌లో ఎన్టీఆర్ మేనియా.. హైదరాబాద్‌లో మాల్‌కు ఫ్యాన్స్ రాక!
తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటిన విషయం తెలిసిందే. బహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లు సాధించాయి.
Shivaji: ఆ వ్యాఖ్యల తర్వాత మూడు రోజులు నిద్ర రాలేదు : నటుడు శివాజి
మహిళల దుస్తుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని నటుడు శివాజి స్పష్టం చేశారు. గతంలో అమ్మాయిల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Tata Punch EV : కొత్త టాటా పంచ్ ఈవీ.. బ్యాటరీ రేంజ్, వేరియంట్లు, ధర వివరాలివే!
2026 మోడల్ టాటా పంచ్ ఈవీ భారత మార్కెట్‌లో అప్‌డేట్స్‌తో ఎంట్రీ ఇచ్చింది.
T20 WC 2026: అందరి చూపు ఈ నాలుగు జట్లపైనే.. హాట్‌టాపిక్‌గా సెమీస్ సమరం!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Team India: సూపర్-8లో భారత్ భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ముగ్గురే : బంగర్
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వరుసగా నాలుగు విజయాలతో సూపర్-8 దశలోకి దూసుకెళ్లింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మినహా టాప్ ఆర్డర్ బలంగా నిలబడుతోంది.
Accenture : ప్రమోషన్ కోసం AI తప్పనిసరి.. యాక్సెంచర్ గట్టి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశంతో టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి.
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. సూపర్-8కు ముందు కీలక పేసర్‌కు గాయం!
సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా దూసుకుపోతోంది.
T20 World Cup: అన్నా-తమ్ముళ్ల మధ్య సమరం.. వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరు
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రత్యేకత కూడా జతకట్టింది.
Gold-Silver Rates: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
గోల్డ్ లవర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Neal Katyal: టారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చింది భారత సంతతి న్యాయవాదే!
ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Saraswathi Trailer: 'ఈ కేసు గెలవడం చాలా కష్టం'.. ఉత్కంఠ రేపుతున్న సరస్వతి ట్రైలర్
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'సరస్వతి'. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Delhi: దిల్లీకి ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల అత్యవసర హెచ్చరిక
దేశ రాజధానిలో ఉగ్రదాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
Amaravati: ఏకధాటిగా 15 వేల క్యూబిక్ మీటర్ల రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు పర్యవేక్షణలో అమరావతిని నిర్ణీత గడువులో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.
ICC Mens T20 World Cup: నజ్రుల్‌పై నిప్పులు చెరిగిన బంగ్లా కోచ్.. మాట మార్చారని విమర్శ
టీ20 ప్రపంచకప్ వివాదం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర కలకలం రేపింది.
Allu Arjun: అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్ పార్టీ.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు
అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.
Asha Sharma: మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా ఆశా శర్మ నియామకం
టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో భారత సంతతి టెకీకి కీలక బాధ్యతలు అప్పగించారు.
IND vs SA Playing 11: అక్షర్ ఇన్.. సుందర్ ఔట్? టీం ఇండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పులు!
2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సూపర్ 8 కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
Kurnool: రూ.782 కోట్ల బకాయిలు.. వేలానికి బుట్టా రేణుక దంపతుల ఆస్తులు
కర్నూలుకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివకు చెందిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది.
Rahul Chahar: మూడున్నరేళ్లకే పెళ్లి బంధానికి ముగింపు పలికిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహార్ నుంచి విడిపోతున్నట్లు ఫిబ్రవరి 20 (శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా అధికారికంగా వెల్లడించారు.
Trump Tariffs: ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకాలు అమలు : డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.