LOADING...

25 Jan 2026


Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్‌, మమ్ముట్టికి పద్మభూషణ్‌ గౌరవం

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.

Padma Awards: తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!

2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది.

Padma Awards: భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు.. రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు పద్మశ్రీ

భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను శనివారం (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.

Mark Tully: ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత

ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత 'మార్క్ టుల్లీ' ఈశ్వరాదిశ్వరానికి చేరుకున్నారు. 22 ఏళ్లపాటు బీబీసీ దిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు.

LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్‌తో నెలకు రూ.10,880 ఆదాయం

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్థితిని సుస్థిరంగా ఉంచేందుకు 'స్మార్ట్ పెన్షన్ పథకాన్ని' ప్రకటించింది.

Abdul Qadir: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడిపై అత్యాచార ఆరోపణలు

పాకిస్థాన్ క్రికెట్‌ లెజండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామాన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది.

Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.

Hero Bikes Price Hike: సామాన్యులకు షాక్‌.. హీరో మోటోకార్ప్ బైక్స్ ధరల పెంపు

సామాన్య ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తూ 'హీరో మోటోకార్ప్' భారత వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది.

Union Budget 2026: ట్యాక్స్ స్లాబ్స్ దాటిన ప్రశ్నలు.. బడ్జెట్ నుంచి Gen-Z ఏమి కోరుతోంది?

బడ్జెట్‌ అనగానే ఇప్పటివరకు పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు వంటి అంశాలపైనే చర్చ ఎక్కువగా సాగేది. అయితే 2026 బడ్జెట్‌ను జెన్‌-జీ చూస్తున్న దృష్టికోణం పూర్తిగా భిన్నంగా ఉంది.

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారం

భారత వ్యోమగామి 'శుభాంశు శుక్లా'కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన అశోక చక్రను ప్రకటించినట్లు తెలుస్తోంది.

Robot Dogs : రంగంలోకి నిశ్శబ్ద వేటగాళ్లు.. గణతంత్ర దినోత్సవంలో రోబోట్ డాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణ!

ఇన్నాళ్లూ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోట్ సైన్యం ఇప్పుడు భారత సైన్యంలో భాగమైంది.

Tejashwi Yadav: ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియామకం

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పార్టీకి నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు.

Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'పద్మ పురస్కారాలను' ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.

Toll Tax: వాహనదారులకు భారీ ఊరట.. టోల్ ప్లాజాల వద్ద 70% రాయితీ

జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనాన్ని ప్రకటించింది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ '14'కి ఫిక్స్ అయిన పవర్‌ఫుల్ టైటిల్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Nuke Testings: మౌనం మిగిల్చిన విషం.. 40లక్షల మంది మృతి.. సంచలనం రేపుతున్న నివేదిక!

1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణమే మానవ చరిత్రలో ఒక కనిపించని గాయం మొదలైంది. యుద్ధాలు ఆగాయి. ఒప్పందాలు కుదిరాయి.

PCB: ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది.

Toyota Urban Cruiser Ebella: 543 కి.మీ రేంజ్‌ ఈవీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వేరియంట్లు, ఫీచర్లు ఇవే!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టయోటా భారత మార్కెట్‌లోకి తన తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవలే అధికారికంగా రివీల్ చేసిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరు 'టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'.

Republic Day 2026: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారత్.. రిపబ్లిక్ డే పరేడ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

2026 జనవరి 26న భారత్‌ తన '77వ గణతంత్ర దినోత్సవాన్ని' ఘనంగా జరుపుకోనుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన అనంతరం, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

Ayatollah ali Khamenei: అమెరికా దాడి భయాలు.. బంకర్‌లోకి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

అమెరికా సైనిక దాడి జరగవచ్చన్న భయాలు ఇరాన్‌ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో దేశాధినేత భద్రతపై ఇరాన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

Manchu Manoj: మంచు మనోజ్ 'బ్రూటల్ ఎరా'.. ఒకే రోజు రెండు షాకింగ్ అప్‌డేట్స్!

రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు.

Vishwambhara Release Date : సమ్మర్ రేసు నుంచి 'విశ్వంభర' ఔట్..? మెగాస్టార్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం..  మృతుల సంఖ్యపై స్పష్టత.. ఐదు మృతదేహాలు గుర్తింపు

హైదరాబాద్‌లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

H1B Visa: హెచ్‌-1బీ అభ్యర్థులకు భారీ షాక్‌.. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వాయిదా

భారతీయ వృత్తి నిపుణులు అమెరికా (USA) ప్రయాణాల్లో భారీ జాప్యం ఎదుర్కోవాల్సి వస్తోంది. హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027 వరకు మారాయి.

Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్‌లో ‌సంచలనం.. 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి ఫ్లాప్స్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది.

iPhone Air : ఐఫోన్ ఎయిర్‌పై ప్రత్యేక ఆఫర్.. iNvent స్టోర్‌లో రూ.24,000 తగ్గింపు!

యాపిల్ అధికృత ప్రీమియం రిసెల్లర్ iNvent భారతదేశంలో తన అత్యంత పెద్ద అనుభవాత్మక (Experiential) స్టోర్‌ను ప్రారంభించింది.

Chiranjeevi: ఏంటి..! నిజమా? ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చిరంజీవా?

'సంధ్య పొద్దుల కాడ' చిరంజీవి కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే క్లాసిక్ సాంగ్‌గా నిలిచింది.

PM Modi: జాతీయ ఓటర్ల దినోత్సవం.. యువతే భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం : ప్రధాని మోదీ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న MY-Bharat వాలంటీర్లు, యువతకు ప్రత్యేక లేఖ రాశారు.

USA: అమెరికాలో ఐదేళ్ల బాలుడి ఘటన మరువకముందే.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల చర్యలు మరోసారి తీవ్ర వివాదానికి దారితీశాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. దుకాణంలో నిద్రిస్తున్న హిందూ యువకుడి సజీవ దహనం

బంగ్లాదేశ్‌లో మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దుకాణంలో నిద్రిస్తున్న ఓ హిందూ యువకుడిని అల్లరిమూకలు సజీవ దహనం చేసిన దారుణం నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది.

Budget 2026: బడ్జెట్‌లో వెండిపై కీలక నిర్ణయం?.. ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా?

భారత్‌ తన వెండి అవసరాల్లో పెద్ద భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

CM Chandrababu: రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నా వెనక్కి తగ్గం : సీఎం చంద్రబాబు హెచ్చరిక

చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి తీవ్ర హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే భవిష్యత్‌ బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Venezuela: అమెరికా డిమాండ్లకు 15 నిమిషాలే గడువు.. డెన్సీ రోడ్రిగ్జ్‌ సంచలన వీడియో లీక్

వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను యూఎస్‌ దళాలు నిర్బంధించిన ఘటన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు..ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ జట్టుగా గుర్తింపు

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

The Paradise : 'ప్యారడైజ్'లో మరో సర్‌ప్రైజ్ రోల్‌.. ప్రేక్షకులకు షాక్‌ ఇవ్వనున్న కీలక పాత్ర!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్'పై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

24 Jan 2026


Suryakumar Yadav: ఆమె సలహాలతో నేను ఫామ్‌లోకి వచ్చా : సూర్యకుమార్ యాదవ్

రాయ్‌పూర్‌లో శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. భారత్‌ ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది.

Ravi Teja Horror Movie: హారర్ జానర్‌లో రవితేజ కొత్త మూవీ.. విలన్‌గా స్టార్ డైరక్టర్!

టాలీవుడ్‌లో మరో సూపర్‌ క్రేజీ కాంబినేషన్ వైరల్ అవుతోంది. 'మాస్ మహారాజా' రవితేజ ఒక హారర్ మూవీలో నటించనున్నారు, ఇందులో ప్రముఖ దర్శకుడు-నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు.

T20 World Cup: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్

టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అధికారికంగా వైదొలిగింది. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

Union Budget 2026 : పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్?.. 2026 బడ్జెట్‌లో టాప్ 13 పన్ను అంచనాలివే!

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చే సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Fire Accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న తల్లి, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు

నాంపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్‌ షాపులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

Mini Projectors: ఇక థియేటర్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే సినిమా హాల్ అనుభూతి!

మరికొద్ది రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లు మొదలైతే అభిమానులు టెలివిజన్లు, స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోయి లైవ్ మ్యాచ్‌లను ఆస్వాదించడం ఖాయం.

Shashi Tharoor: ఆ విషయంలో వెనక్కి తగ్గను.. క్షమాపణ కూడా కోరను : శశి థరూర్

పార్లమెంటులో తాను ఎప్పుడూ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) స్పష్టం చేశారు.

T20 World Cup : రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఆతిథ్య దేశమైన భారత్ తమ జట్టును ప్రకటించింది.

Mushroom Allergy: పుట్టగొడుగుల వల్ల అలెర్జీ ప్రమాదం.. ఎవరు తినకూడదంటే?

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అందుకే ఎక్కువ ధర ఉన్నప్పటికీ చాలా మంది వారంలో ఒక్కసారైనా వాటిని ఆహారంలో చేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు.

Mobile Apps Safety: మీ ఫోన్‌లో యాప్‌లు సురక్షితంగా ఉన్నాయా? ఇవి తెలుసుకోవడం ఎలా?

ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్ లేని వ్యక్తిని కనుగొనడం కష్టం. స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో చాలా అవసరమైన సాధనంగా మారాయి. ఇవి రోజువారీ పనులను సులభతరం చేస్తాయి.

Jaya Ekadashi: జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తున్నారా? అసలు చేయకూడిన పనులివే!

సనాతన ధర్మంలో ఏకాదశికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రతి ఏకాదశికీ ఒక ప్రత్యేక మహత్తు ఉండగా, ఈ రోజున అనేక మంది భక్తులు ఉపవాసం పాటిస్తూ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.

Betel nuts: బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ రవాణా.. భారీగా వక్కపొడి స్వాధీనం

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా జరుగుతున్న రవాణాను భారత కోస్ట్‌ గార్డ్‌ (Indian Coast Guard) సిబ్బంది అడ్డుకున్నారు.

US Tariffs: భారత్‌పై 25శాతం సుంకాల తగ్గింపునకు సంకేతాలు.. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు (US tariffs) సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ సూచనప్రాయ వ్యాఖ్యలు చేశారు.

M K Stalin: గవర్నర్‌ తన పదవినే అవమానించారు.. అసెంబ్లీలో ఎం.కె.స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి (Tamil Nadu Governor R N Ravi) వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ (M K Stalin) తీవ్ర విమర్శలు చేశారు.

Swayambhu : యోధుడిగా నిఖిల్.. 'స్వయంభూ' విడుదల తేదీ ఫిక్స్

యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'.

Chandramukhi: కాలాన్ని జయించిన సినిమా.. 22 ఏళ్లుగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇదే

కొన్ని సినిమాలు కాలాన్ని తట్టుకుని నిలబడతాయి. సంవత్సరాలు గడిచినా వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గదు.

Players Played for Two Countries: రెండు దేశాల తరపున టీ20 వరల్డ్‌కప్ ప్లేయర్స్ వీరే.. లిస్ట్‌లో షాకింగ్ పేర్లు?

టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాయి.

USA: అమెరికాను కమ్ముకున్న మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులకు బ్రేక్

అమెరికాను (USA) అతిభీకరమైన మంచు తుపాను (Winter Storm) కుదిపేస్తోంది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తృతంగా మంచు కురుస్తుండగా, వర్షాలు, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Minister Ponnam Prabhakar: కొత్త వాహనాలకు షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్

కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి 'పొన్నం ప్రభాకర్' ప్రకటించినట్లుగా, నేటి నుండి వాహనాలను షోరూమ్‌ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

Champion : రోషన్ 'ఛాంపియన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో 'రోషన్' ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' (Champion) ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Air India: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము లభ్యం

అహ్మదాబాద్‌లో గతేడాది చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) విమానయాన సంస్థకు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి భారీ పరిహారం లభించింది.

Father Kills Daughter: 4 ఏళ్ల కూతురు అంకెలు రాయలేదని కొట్టి చంపిన తండ్రి

హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది, ఇది సమాజాన్ని తీవ్రంగా షాక్‌లో పెట్టింది.

Kubota Robot Tractor: వ్యవసాయ యంత్రాలలో విప్లవం.. కుబోటా రోబోట్ ట్రాక్టర్ ఆవిష్కరణ

ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.

Telangana Jagruthi: పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ

త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది.

T20 World Cup 2026: భారత్‌లో టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా నో.. పాకిస్తాన్ రెచ్చగొట్టిందా?

భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌-2026 మ్యాచ్‌లకు తమ జట్టు వెళ్లమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Donald Trump: ట్రంప్ ఎడమ చేతిపై గాయం.. మరోసారి ఆరోగ్యంపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడమే దీనికి కారణమైంది.

wage revision: సాధారణ బీమా కంపెనీల్లో వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్

ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పాటు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Kamaal R Khan: ఓషివారా కాల్పుల కేసు.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్టు

ముంబై ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Madaram: మేడారం భక్తులకు ఊరట.. 25 నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు

ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించనుంది.

Hyderabad: పట్టాలెక్కిన హెచ్‌-సిటీ.. ట్రాఫిక్‌ కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు

ట్రాఫిక్‌ సిగ్నళ్లు లేని రహదారి వ్యవస్థను లక్ష్యంగా రూపొందించిన హెచ్‌-సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ప్రాజెక్టుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది.

IND vs NZ: చెలరేగిన ఇషాన్-సూర్య.. 209 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్

న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.