19 Jan 2026
Afghanistan:ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ షహర్-ఎ-నవ్‌లో బాంబు పేలుడు.. 7 గురి మృతి, పలువురికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం ఉదయం జరిగిన భారీ పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు చేరుకున్నారు.
Pawan Kalyan-Anil Ravipudi: టాలీవుడ్‌లో బిగ్ కాంబో.. అనిల్ రావిపూడితో పవన్ కళ్యాణ్ మూవీ!
టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపుదిద్దుకోబోతుందని ప్రచారం జోరందింది.
Davos 2026: ఈ ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎందుకు కీలకం?
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సమావేశం-2026 సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రారంభమైంది.
Nitin Nabin: బీహార్ నుండి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరకు.. నితిన్ నబిన్ ఎవరంటే?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 2026, జనవరి 19న బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించబడింది.
Jaishankar: పోలండ్ మంత్రికి జైశంకర్ చురకలు.. ఉగ్రవాదంపై కఠిన హెచ్చరిక
దిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్క్సీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక భేటీ నిర్వహించారు.
Telangana: ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!
వీకెండ్ వచ్చిందంటే చాలు.. కాస్త రిలాక్స్ కావడానికి మంచి బార్ కోసం వెతికే మందుబాబులకు ఇది హాట్ అప్‌డేట్.
Nitin Nabin: బీజేపీకు నూతన సారథి.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీకి (BJP) కొత్త సారథి వచ్చారు.పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
china: 140.4 కోట్లకు పడిన చైనా జనాభా.. జననాల రేటు 17% తగ్గి 79.2 లక్షలు నమోదు
చైనా దేశంలో వరుసగా నాలుగవ సంవత్సరం జనాభా తగ్గుదల నమోదవుతోంది.
Anaganaga Oka Raju: బాక్సాఫీస్ వద్ద 'అనగనగా ఒక రాజు' సంచలనం.. ఐదు రోజుల్లో కలెక్షన్ ఎంతంటే?
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకున్నారు.
vida vxz: హీరో విడా'వీఎక్స్‌జెడ్'.. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై బిగ్ అప్డేట్..
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇప్పటికే ప్రభావాన్ని చూపిస్తున్న హీరో మోటోకార్ప్, ఇప్పుడు తన విడా బ్రాండ్ ద్వారా దూకుడును పెంచింది.
Venkatesh Trivikram Movie: త్రివిక్రమ్ సినిమాలో వెంకీతో నారా రోహిత్?.. టాలీవుడ్‌లో హాట్ టాక్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మాటల మాంత్రికుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Maoists Encounter: బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా ఆరుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని నమోదు చేశాయి.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల ప్రభావంతో గణనీయ నష్టాల్లో కదలాడిన దేశీయ స్టాక్ సూచీలు చివరికి కొంత కోలుకున్నాయి.
Renu Desai: వీధి కుక్కల తీర్పుపై రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు.. జడ్జిపై సంచలన ఆరోపణ
జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Patna: పాట్నాలోని ఆసుపత్రిలో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే.. వీడియోను పంచుకున్న ఆర్జేడీ అధికార ప్రతినిధి
జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఆసుపత్రిలో ధూమపానం చేస్తూ కనిపించారు.
Unnao Rape Case: ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్ సెంగర్‌కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ఉన్నావ్ అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Karnataka: డీజిల్‌కు గుడ్‌బై.. ప్రజారవాణాలో విద్యుత్తు బస్సుల విప్లవం
కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్న వాయు మాలిన్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
'Type 096 submarine':చైనా టాంగ్-క్లాస్ సబ్ సంచలనం… 6,000 మైళ్ల దూరం వరకు దాడి సామర్థ్యం
చైనా తన అణు జలాంతర్గామి శక్తిలో కీలకమైన అప్‌గ్రేడ్‌గా టైప్ 096 'టాంగ్-క్లాస్' బాలిస్టిక్ మిసైల్ సబ్‌మరీన్‌ను జనవరి 14న అధికారికంగా ఆవిష్కరించింది.
Tamilandu: ఉత్తమ రచనలకు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రకటించిన సీఎం స్టాలిన్
తెలుగు సహా వివిధ భాషల్లోని ఉత్తమ రచనలకు ఇకపై తమిళనాడు ప్రభుత్వం ఏటా జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు.
Shubman Gill: రోహిత్‌పై విమర్శలకు గిల్ కౌంటర్.. 'ప్రతిసారీ పెద్ద స్కోర్లు సాధ్యం కాదు'
ఇందౌర్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Trade bazooka: ట్రంప్ టారిఫ్ వార్‌కు యూరప్ కౌంటర్.. 'ట్రేడ్ బజూక' వినియోగంపై ఈయూ ఆలోచన
గ్రీన్‌లాండ్ అంశంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ సంకేతాలు.. కవిత వ్యూహానికి పీకే సపోర్ట్!
బీఆర్ఎస్‌ను వీడిన అనంతరం కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
IPL: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఎప్పుడూ జరగలేదు : మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు
మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఉత్కంఠలో ఉన్నారు. అయితే తరచుగా అభిమానుల చర్చల్లో ఫిక్సింగ్ పై ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.
Davos 2026: ఫార్ములా-ఈ రేస్ కారును ప్రదర్శించిన మహీంద్రా
ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌లో 2014లో అడుగుపెట్టిన మహీంద్రా రేసింగ్, గ్లోబల్ ఎలక్ట్రిక్ రేసింగ్ వేదికపై తన ఉనికిని క్రమంగా బలపరుస్తూ వస్తోంది.
ICC- Bangladesh Cricket Board: బీసీబీకి ఐసీసీ చివరి డెడ్‌లైన్.. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ సీటు కోల్పోవచ్చు!
2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లోని షెడ్యూల్ మ్యాచ్‌లకు హాజరు కాకపోతే తక్కువ ర్యాంక్ ఉన్న జట్టు ప్రత్యామ్నాయంగా మ్యాచ్‌లలో పాల్గొనవచ్చు.
CJI: న్యాయ సంస్కరణల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
న్యాయ సంస్కరణలపై దాఖలైన ఒక పిటిషన్‌ను పరిశీలించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Gaganyaan Delayed:మానవ అంతరిక్ష ప్రయోగానికి ముందు ఇస్రో జాగ్రత్తలు.. గగన్‌యాన్ టైమ్‌లైన్ మార్పు
భారతదేశ తొలి మానవ అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
AR Rahman: రెండు ఆస్కార్‌లు ఒత్తిడిగా మారాయి : ఏఆర్ రెహమాన్
ఇటీవల దేశంలో జరుగుతున్న సామాజిక, మతపరమైన చర్చల నడుమ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
job scam: కంబోడియా జాబ్ స్కామ్‌లో పాకిస్థాన్ లింక్… కేంద్ర దర్యాప్తులో సంచలన అంశాలు
2024లో వెలుగులోకి వచ్చిన కంబోడియా కేంద్రంగా సాగిన ఉద్యోగ మోసం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న హై-లెవల్ విచారణలో తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన లింక్ బయటపడింది.
The Paradise : నాని 'ది పారడైజ్' రిలీజ్‌పై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
నాని హీరోగా నటిస్తున్న భారీ అంచనాల చిత్రం 'ది పారడైజ్' షూటింగ్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి కీలక అప్డేట్ ఇచ్చారు.
Donald Trump: నోబెల్ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్ సంచలన సందేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు(Jonas Gahr Støre) సంచలన లేఖ రాసినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.
US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఆదివారం ప్రమాదం తప్పింది.
Earthquake: లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం
భూకంపంతో జమ్ముకశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
Bihar: వరి వ్యర్థాలతో బంగాళాదుంప పంట… జీరో-టిల్లేజ్ పద్ధతికి విజేంద్ర సక్సెస్ స్టోరి
వరి, గోధుమ వంటి పంటల చేతికొచ్చిన తర్వాత పనిచేయని భాగాలను సాధారణంగా రైతులు కాల్చేస్తారు.
Odisha: మహాబలేశ్వర్ విత్తనాలతో ఆర్గానిక్ స్ట్రాబెర్రీ పంట.. స్థానిక దుకాణాల నుంచి ముందస్తు ఆర్డర్లు
ఒడిశాలోని బ్రహ్మపుర సమీప సజన్‌పుర్ పంచాయతీకి చెందిన చరణ్ లెంక,సాధవ్ రౌలా అనే ఇద్దరు మిత్రులు గత నాలుగేళ్లుగా స్ట్రాబెర్రీ పంటల ద్వారా మంచి లాభాలు సాధిస్తున్నారు.
Telangana: తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పోలిస్తే 4.2 డిగ్రీల పెరుగుదలతో 34.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైంది.
Vijayawada: విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు: పలు విమానాలు ఆలస్యం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
Jana Nayagan: 'అలా ఎవరికీ జరగకూడదు'.. 'జన నాయగన్'పై సుధా కొంగర భావోద్వేగ వ్యాఖ్యలు!
గత కొన్ని రోజులుగా దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకురాలు సుధా కొంగర ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై స్పందించారు.
Gynecologic Cancer: గైనిక్ క్యాన్సర్ చికిత్సలో ఆస్ట్రేలియా పరిశోధకుల సరికొత్త అధ్యయనం
మహిళల్లో గైనికల్ (స్త్రీల సంబంధ) క్యాన్సర్‌ల చికిత్సలో కొత్త అధ్యయనం మంచి ఆశాజనక ఫలితాలను చూపింది.
Trump:'సమయం ఆసన్నమైంది': గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకురావడంపై ట్రంప్ కీలక పోస్ట్
వ్యూహాత్మకంగా,సహజ వనరుల పరంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రీన్‌లాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను గ్రీన్‌లాండ్‌తో పాటు డెన్మార్క్,ఇతర ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Gautam Gambhir: టీమిండియా భవిష్యత్తుపై ప్రభావమా?.. గంభీర్ కోచింగ్‌పై ప్రశ్నలు!
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది.
Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?
గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
WhatsApp: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. వెబ్ వెర్షన్‌లోనే గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్
వాట్సాప్ వినియోగదారులు చాల కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం.
Silver price: వెండి ధరకు రెక్కలు.. తొలిసారి రూ.3 లక్షల మార్క్ దాటి..
వెండి ధర పగ్గాల్లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో కిలో వెండి ధర చరిత్రలో తొలిసారిగా రూ.3 లక్షల స్థాయిని దాటింది.
Bharat Coking Coal IPO:భారత్ కోకింగ్ కోల్ ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఇన్వెస్టర్లకు 96.5శాతం లాభాలు..
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు అదృష్టం కలిసి వచ్చింది.
Kas Naidu: మహిళా కామెంటేటర్‌గా రికార్డులు.. తెలుగు అమ్మాయి 'కాస్ నాయుడు' అందరికీ స్ఫూర్తి!
క్రికెట్ కామెంటరీ అనగానే ముందుగా మగవారి గొంతులు గుర్తుకొస్తాయి. కానీ 'కాస్ నాయుడు' అనే మహిళ ఈ రంగంలో రాణించడం విశేషం.
Switzerland Of India: మంచు పర్వతాలు,పచ్చని మైదానాలు… 'భారత స్విట్జర్లాండ్' ఖజ్జియార్
భారతదేశం అనేక రకాల ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవాలతో నిండిన దేశం.
City of Lakes: లేక్స్ సిటీ ఏదో తెలుసా? ఇదే ఆ నగరం… ట్రావెలర్లకు ఫేవరెట్ డెస్టినేషన్!
భారతదేశం అనేక సంస్కృతులు, భూభాగాలు, చారిత్రక నగరాలతో విభిన్నతకు నిలయంగా నిలుస్తుంది.
Reheated Rice : అన్నం మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమా?.. ఫుడ్ పాయిజన్ వస్తుందా!
చాలామంది అన్నం మళ్లీ వేడి చేసి తింటారు. ఇదొక సాధారణ విషయంగానే అనుకుంటారు. మరి ఇలా ఫుడ్ రీహీట్ చేసి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో చూసేద్దాం.
Rajasthan District Collector: పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు జీతం తీసుకోను: రాజస్థాన్ కలెక్టర్ అరుణ్‌కుమార్
పేదల సంక్షేమమే లక్ష్యంగా ఓ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Norovirus: చైనాలో కోవిడ్ తర్వాత మరో వైరస్ భయం.. 103 మంది విద్యార్థులకు నోరోవైరస్
చైనాలో మొదటి కోవిడ్ ఆందోళన తర్వాత, ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరికలు వస్తున్నాయి.
ICC: జనవరి 21లో ఐసీసీ డెడ్‌లైన్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుందా?
టీ20 వరల్డ్ కప్ 2026 నాటి వేదికల వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి (ICC) విన్నవించిన విషయం తెలిసిందే.
Rashmika: జపాన్ ప్రేమకు ఫిదా.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ ఇప్పుడు దేశాలను మాత్రమే కాకుండా ఖండాలను కూడా దాటింది.
Budget 2026: 2026 బడ్జెట్‌లో దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించే కీలక ప్రకటనలు ఉండే అవకాశాలు
2026 ఆర్థిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
Korean Kanakaraju: 'కొరియన్ కనకరాజు' గ్లింప్స్ విడుదల.. వరుణ్ తేజ్ లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి!
వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గురించి ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Donald Trump: గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా తీవ్ర నష్టపోయిన గాజా ప్రాంతంలో పాలన, పునర్నిర్మాణ చర్యలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భాగస్వామ్యానికి భారతదేశాన్ని ఆహ్వానించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Earthquake: ఢిల్లీ, సోనిపట్‌లో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
ఉత్తర భారత ప్రాంతంలో భూకంపాలు నమోదు అయ్యాయి. ప్రధానంగా దిల్లీ, హర్యానా ప్రాంతాలలో భూకంపం సంభవించింది.
2026 Bajaj Pulsar 125 : కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 125.. ఎల్‌ఈడీ టచ్‌తో త్వరలో లాంచ్!
బజాజ్ పల్సర్... తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్ల నుంచి ఉద్యోగుల వరకు ఈ పేరు వినగానే ప్రత్యేకమైన క్రేజ్ గుర్తుకు వస్తుంది.
Gold,Silver Rates: బంగారం,వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం,వెండి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతూ ఉంది.
Varanasi : వారణాసి రిలీజ్ డేట్ రివీల్‌పై క్లారిటీ.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Nagoba Jatara: అట్టహాసంగా ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ప్రారంభం..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైంది.
IND Vs NZ: ఎందుకిలా మారింది భారత్?.. హోం సిరీస్‌లలో వరుస ఎదురుదెబ్బలు!
ఒకప్పుడు సొంతగడ్డపై టీమిండియా తిరుగులేని శక్తిగా నిలిచేది.
Sunil Gavaskar: యువ ఆటగాడి ఇన్నింగ్స్ ఆకట్టుకుంది : సునీల్ గావస్కర్
ఇండౌర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
AP Government: మత్స్యకారుల భరోసా బీమాను రూ.10 లక్షలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
Ayatollah Ali Khamenei: ఖమేనీపై దాడి అంటే సంపూర్ణ యుద్ధమే: అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో మైలురాయి.. కివీస్‌పై అరుదైన ఘనత నమోదు
టీమిండియా స్టార్ క్రికెటర్ 'విరాట్ కోహ్లీ' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Lenin: అఖిల్ 'లెనిన్' షూటింగ్ అప్‌డేట్.. కీలక షెడ్యూల్‌కు సిద్ధమైన యూనిట్
అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం 'లెనిన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు..
ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Prabhas: 'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ దూకుడు.. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీ దశలో కొనసాగుతున్నారు.
Kishtwar: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Trump's Greenland gambit: గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ దూకుడు.. యూరోప్ వార్నింగ్
గ్రీన్‌లాండ్ అంశం ఇప్పుడు మిత్ర దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నట్లు కనిపిస్తోంది.
NASA's Artemis II Mission: మీ పేరును నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో స్పేస్‌కి పంపండి:అప్లయ్ చేసేందుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ కొత్త అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పేరును పంపేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తోంది.
chile: చిలీలో కార్చిచ్చు బీభత్సం.. అత్యవసర పరిస్థితి విధింపు
దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని భీకరమైన కార్చిచ్చులు వణికిస్తున్నాయి.
Andhra news: కేంద్ర పథకాలపై ఫోకస్: రూ.24,513 కోట్లతో రాష్ట్రానికి ఊపిరి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు దిగి, మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టింది.
18 Jan 2026
IND vs NZ: లక్ష్య చేధనలో భారత్ ఆలౌట్.. సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
IND vs NZ: శతకాలతో చెలరేగిన మిచెల్-ఫిలిప్స్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన జరిగింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో కొత్త సభ్యులను నియమిస్తూ విజయానంద్ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగు, వాసన రావడానికి కారణమిదే!
ఈ రోజుల్లో గృహ వినియోగంలో గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే మీరు గమనించారా? గ్యాస్ సిలిండర్ ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది.
Theft case: 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు
మహారాష్ట్రలో దాదాపు 50 ఏళ్ల క్రితం నమోదైన ఓ చోరీ కేసుకు ఎట్టకేలకు తెరపడింది.
Tere Ishk Mein: ధనుష్ కొత్త సినిమాపై వివాదం.. రూ.84 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'తేరే ఇష్క్ మే' (తెలుగులో 'అమరకావ్యం') త్వరలో ఓటీటీలోకి రానుంది. గతేడాది
Bobby Kolli - Chiranjeevi: ఈ నెలలోనే చిరు కొత్త సినిమా స్టార్ట్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ కిక్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
PM Mudra Yojana: గ్యారెంటీ అవసరం లేదు.. రూ.20 లక్షల వరకు రుణం.. ఈ అవకాశం ఎవరికంటే?
ఈ రోజుల్లో డబ్బు అవసరమైతే.. తిరిగి ఇస్తామన్న గ్యారెంటీ ఉన్నా సొంతవాళ్లే చేతులు దులుపుకుంటున్నారు.
T20 World Cup: భారత్‌లో ఆడమంటారా? ఐసీసీకి బంగ్లా బోర్డు కీలక ప్రతిపాదన.. ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్!
2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
VinFast: భారత్‌లోకి విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్.. 450 కి.మీ రేంజ్‌తో ఫ్యామిలీ ఈవీ ఎంపీవీ!
దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మరో కీలక మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. వియత్నాం ఆటో మొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) తన లైనప్‌లోకి మరో శక్తివంతమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని జోడించేందుకు సిద్ధమవుతోంది.
Manoj Tiwari: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఇంట్లో భారీ చోరీ.. రూ.5.40 లక్షలు మాయం!
బీజేపీ నేత, దిల్లీ ఈశాన్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ఇంట్లో చోటు చేసుకుంది. శాస్త్రి నగర్ ప్రాంతంలోని సుందర్‌బన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన సంభవించింది. మొత్తం రూ. 5.40లక్షల నగదు చోరీ అయిందని ఫిర్యాదు నమోదైంది
Indigo: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. లఖ్‌నవూలో అత్యవసర ల్యాండింగ్
దిల్లీ-బెంగాల్ రూట్‌పై ఉండాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.
Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ ప్రభుత్వం: చంద్రబాబు హెచ్చరిక
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Gandikota: దేవుడు లేని గుడి.. గండికోటలో ఆలయం, మైదుకూరులో దైవం!
మైదుకూరులో కొలువైన శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామికి, గండికోటలోని మాధవరాయ స్వామికి మధ్య గాఢమైన చారిత్రక బంధం ఉందని స్థానిక చరిత్ర చెబుతోంది.
A R Rahman: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏఆర్ రెహమాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
బాలీవుడ్‌పై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ ప్రచారం.. ధనుష్‌తో రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్త విషయం కాదు.
Budget 2026 : దేశం చేతిలో అప్పులు మాత్రమే.. రూ.24 కోట్ల లోటుతో ప్రారంభమైన భారత తొలి బడ్జెట్
నేడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటూ గర్వంగా మాట్లాడుకుంటున్నాం. కానీ 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది.
UP: మౌని అమావాస్య వేళ ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Business Tips: వ్యాపారం చేయాలని ఉందా… పార్క్‌లో వాకింగ్ చేస్తూనే స్టార్టప్ ఐడియాలు పంచుకోండి!
'మంచి వ్యాపార ఆలోచన ఉంది... కానీ దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి?'
THE STAR ENTERTAINER : ఓవర్సీస్‌లో సెన్సేషన్.. వరుసగా 3 సినిమాలకు 1 మిలియన్ డాలర్ల వసూళ్లు!
ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చేందుకు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టాడు.
Peter Navarro: భారత్‌లో ఏఐ సేవలకు అమెరికన్లు డబ్బులు ఎందుకు?: ట్రంప్ సలహాదారు
వైట్‌హౌస్ మాజీ ప్రధాన వ్యూహకర్త, అమెరికన్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ వంటి దేశాల్లో కృత్రిమ మేధ (AI)సేవలకు అమెరికన్ వనరులను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Amazon Great Republic Day Sale 2026: సూపర్ ఆఫర్.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ.22వేల వరకు తగ్గింపు!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 మొదలై 24 గంటల పైగా గడిచింది.
IND vs NZ 3rd ODI: నేడు న్యూజిలాండ్ తో మూడో వన్డే.. పరుగుల వరద ఖాయమా..?
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉంది. నేడు ఇందౌర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో సిరీస్ విజేతను నిర్ణయించే కీలక మూడో వన్డే జరుగుతుంది.
Donald Trump: ఖమేనీ పాలనకు ముగింపు కావాలి.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rains: ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. 100 మందికి పైగా మృతి
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Budget 2026: బడ్జెట్ 2026 ప్రభావం.. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా ధరలు పెరిగే అవకాశం!
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఏ ఉత్పత్తులు ఖరీదైనవిగా మారతాయో, దేనికి ఊరట లభిస్తుందో అన్నదానిపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.
AR Rahman Controversy: సంగీతానికి మతం ఉందా?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం!
ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి.
Sara Arjun : విజయ్ దేవరకొండ అంటే ఇష్టం.. 'దురంధర్' భామ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో సంచలన విజయంగా నిలిచిన 'ధురంధర్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Budget 2026: మధ్యతరగతికి శుభవార్త.. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు రూ.5 లక్షలకు!
కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
Adecco India: టెక్ రంగానికి శుభవార్త.. 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు
భారతీయ టెక్ రంగంలో నియామకాలు మళ్లీ ఊపందుకోనున్నాయని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా అంచనా వేసింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు బూస్ట్.. పది కొత్త రైళ్ల కొనుగోలుకు ప్రతిపాదనలు
మెట్రోరైలును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్ల కొనుగోలుపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది.
Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.