15 Jan 2026
Shambhala OTT : ఓటీటీలోకి ఆది సాయికుమార్ సూపర్ హిట్ శంబాల.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'శంబాల'. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Iran: అమెరికా బెదిరింపుల మధ్య నిరసనకారులను అణిచివేయడానికి ఇరాన్ 'ఇరాక్ మిలీషియా'?
ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా మృతి చెందగా, వేలాది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.
Andhra news: తాడేపల్లిగూడెంలో కోడిపందేల హవా.. సంక్రాంతి రెండో రోజున కోట్ల రూపాయల చేతులు మార్పు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోడిపందేలు జోరుగా కొనసాగుతున్నాయి.
Russia: గూఢచర్య ఆరోపణలతో బ్రిటిష్ దౌత్యవేత్త మాస్కో నుంచి బహిష్కరణ
మాస్కోలోని బ్రిటిష్ దౌత్యవేత్తను గూఢచర్య ఆరోపణల కారణంగా రష్యా దేశం నుంచి బహిష్కరించినట్లు రష్యా భద్రతా అధికారులు ప్రకటించారు.
Budget 2026: గ్లోబల్ సెన్సేషన్‌గా ఏఐ.. ఈ బడ్జెట్‌లో కేంద్రం మాస్టర్ ప్లాన్ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (Artificial Intelligence) గురించి చర్చ సాగుతోంది.
Nasa: అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ.. భూమి పైకి సురక్షితంగా వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు.
Yellamma: సంక్రాంతి స్పెషల్'ఎల్లమ్మ' గ్లింప్స్ విడుదల
'బలగం'తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) ఇప్పుడు కొత్తగా 'ఎల్లమ్మ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
Youtube: టీనేజర్లకు షాక్ ఇచ్చిన యూట్యూబ్.. రెంటల్ కంట్రోల్స్,షార్ట్స్ స్క్రోలింగ్‌కు టైమ్ లిమిట్
యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైసులపై తల్లిదండ్రులు నియంత్రణలు పెట్టడానికి వివిధ టూల్స్ అందిస్తోంది.
Ek Din First Look: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ: జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ఫస్ట్ లుక్ వైరల్!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, సహజ అందం సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
Bajaj chetak c25: బజాజ్ నుంచి చేతక్ C25: అతి తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన చేతక్ శ్రేణిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
India's smartphone market: 2026లో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్… డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షిణించే ఛాన్స్
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2026లోకి అడుగుపెడుతుండగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
Nothing CEO: మెమరీ చిప్ కొరతతో ఫోన్ ధరల పెంపు తప్పదు: నథింగ్ సీఈవో
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు 2026లో నిరాశే ఎదురవనుంది.
10-minute deliveries: 10-నిమిషాల డెలివరీ అవసరం లేదు: భారతీయుల డెలివరీ ప్రాధాన్యతలు ఇవే..
కేంద్రం '10 నిమిషాల' ఫిక్స్‌డ్ డెలివరీ ప్రకటనలను నిలిపివేయాలని క్విక్ కామర్స్ కంపెనీలకు సూచించిన కొద్ది రోజులకే, విడుదలైన ఒక సర్వేలో వినియోగదారులు ఈ మోడల్‌కు మద్దతు ఇవ్వడం లేదని తేలింది.
ED vs TMC: మమతా-ఈడీ వివాదం సుప్రీంకోర్టుకు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ ప్రశ్న
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.
Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
#SankranthiSpecial: సంక్రాంతి పండుగ.. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గాలిపటాలు
మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
Budget 2026: బడ్జెట్-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్‌పైనే కేంద్రీకృతమైంది.
Jananayagan: విజయ్ దళపతి జన నాయగన్ సినిమాకు సుప్రీంకోర్టులో నిరాశ..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్' విడుదలకు ముందే అనేక ఆటంకాలను ఎదుర్కొంటోంది.
Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా
అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.
Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు
దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.
Washington Sundar: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కూ ఆ ఆల్‌రౌండర్ దూరం
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో గాయం తగిలింది.
Army Day Parade: అధునాతన క్షిపణులు.. రోబో డాగ్స్.. జైపుర్‌లో ఘనంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.
Porsche Taycan: మంటల్లో కాలిపోయిన రూ.1.67 కోట్ల విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు : వీడియో వైరల్
ఇంటర్నెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు తరచూ కనిపిస్తున్నాయి.
Kerala: కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య
కేరళలోని కొల్లం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్‌లో గురువారం ఉదయం ఇద్దరు క్రీడా శిక్షణార్థులు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
Gold, Silver Rates: పండగ పూట భారీగా తగ్గిన బంగారం ధరలు,హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
సంక్రాంతి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసే వారికి కొంత ఊరట లభించింది.
Najmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం: బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB),ఆ దేశ ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
Vijay Sethupathi: జైలర్ 2లో అతిధిగా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి
ముత్తువేల్ పాండియన్ పాత్రలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తెరపై సందడి చేయనుండటంతో, జైలర్ 2 పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Grok AI: 'ఎక్స్' గ్రోక్ చాట్‌బాట్ దుర్వినియోగంపై దిద్దుబాటు చర్యలు
'ఎక్స్' సామాజిక మాధ్యమంలోని 'గ్రోక్' అనే ఏఐ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తూ, కొందరు వ్యక్తులు అసభ్యమైన, అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Trump tariffs: అధునాతన AI చిప్‌లపై ట్రంప్ 25% సుంకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కొన్ని అధునాతన కంప్యూటింగ్ చిప్స్,NVIDIA H200 AI ప్రొసెసర్,AMD కంపెనీ MI325X సెమీకండక్టర్ వంటి చిప్స్‌పై 25శాతం పన్ను(టారిఫ్)విధించారు, అని వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో తెలిపింది.
Nari Nari Naduma Murari Review : పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఫుల్ గా నవ్వుకునే.. 'నారీ నారీ నడుమ మురారి'
హీరో శర్వానంద్, హీరోయిన్స్ సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో, అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందింది.
Mohammed Siraj: హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా సిరాజ్.. వైస్ కెప్టెన్ గా రాహుల్ సింగ్
భారత్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.
Sankranti 2026: మకర సంక్రాంతి.. జనవరి 14 నుంచి 15కి ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న ఆసక్తికర సైన్స్ ఏంటంటే..
తెలుగు ప్రజలకు అత్యంత ప్రియమైన పండుగ సంక్రాంతి. దశాబ్దాలుగా మనం జనవరి 14వ తేదీని సంక్రాంతి పండుగగా జరుపుతూ వచ్చాం.
PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం
ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Andhra news: తొమ్మిది నెలల్లో రాష్ట్ర సొంత రాబడి 4% పెరుగుదల.. తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ
ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగైన దిశలో సాగుతోంది.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
Iran Protests: ఇరాన్ గగనతలం మూసివేత.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ
హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా మూసివేసింది.
Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..
ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గను: ట్రంప్
మరో మాటకు తావులేకుండా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలన్న పట్టుదలతో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
WPL: మెరిసిన షెఫాలి,లిజెలీ.. యూపీపై దిల్లీ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఖాతా తెరిచింది. లిజెలీ లీ, షెఫాలి వర్మ జోరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
వలసదారుల అంశంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
14 Jan 2026
INDvsNZ: రాజ్ కోట్ వన్'డేలో.. ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Kargil: కార్గిల్‌లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన
కార్గిల్‌లో భారీ స్థాయిలో మంగళవారం ప్రజా నిరసన జరిగింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా స్థానికులు రోడ్డెక్కారు.
INSV Kaundinya: 1400 కిలోమీటర్లు.. 18 రోజులు.. మస్కట్ చేరిన 'INSV కౌండిన్య'..
నౌకాయాన రంగంలో భారత్ మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Allu Arjun: లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా... అధికారిక ప్రకటన వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలయికలో ఓ భారీ సినిమా అధికారికంగా ఫిక్స్ అయ్యింది.
IND vs NZ: రెండో వన్డే.. కేఎల్ రాహుల్ సెంచరీ.. న్యూజిలాండ్ టార్గెట్ 285
మూడు వన్డేలు సిరీస్‌లో భాగంగా భారత్,న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది.
Virat Kohli : రాజ్‌కోట్ వన్డేలో కోహ్లీ అరుదైన రికార్డు.. న్యూజిలాండ్ పై వన్డేల్లో ఒకే ఒక భారతీయుడు..
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డ్‌ను సృష్టించాడు.
Indians In Iran: ఇరాన్ విడిచిపోవాలని భారత పౌరులకు సూచన.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన
ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.
US start-up plans: చంద్రుడిపై హోటల్ నిర్మాణం.. 2032 నాటికి లూనార్ హోటల్ లక్ష్యంగా GRU స్పేస్
చంద్రుడిపై త్వరలోనే హోటల్ ఏర్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ స్టార్ట్‌అప్ ప్రకటించింది.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,700 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుల మధ్య చివరకు నష్టాల్లోనే ముగిశాయి.
Navi Mumbai airport: నవి ముంబై ఎయిర్‌పోర్టులో 'మార్కెట్ వైఫల్యం'.. ట్రాయ్ జోక్యం కోరిన టెల్కోలు
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) వద్ద టెలికాం సేవల విషయంలో మోనోపోలీ పరిస్థితి ఏర్పడిందని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి.
Iran protests: ఇరాన్ నిరసనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సేవ్ ఎర్ఫాన్ సోల్తానీ' హ్యాష్‌ట్యాగ్
ఇరాన్‌లో 2026 ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో తొలి నిరసనకారుడికి ఉరిశిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో "Save Erfan Soltani" హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Budget 2026:రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు తర్వాత.. బడ్జెట్ 2026లో ఇంకేం మార్పులు ఉండనున్నాయా?
ఫిబ్రవరి 1, ఆదివారం రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు.
US Supreme Court tariff decision: ట్రంప్ టారిఫ్‌ల తీర్పుతో ఇండియన్ మార్కెట్లకు ఊరట దక్కుతుందా?
అమెరికా సుప్రీంకోర్టు, ట్రంప్ పరిపాలన అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలపై విధించిన టారిఫ్‌లపై కీలక తీర్పును జనవరి 14న వెలువరించే అవకాశాలు ఉన్నాయి.
Indian students: 'పాలక్ పనీర్' వివాదం.. భారత విద్యార్థులకు రూ.1.8 కోట్ల పరిహారం
అగ్రరాజ్యం అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా చేసిన దీర్ఘ న్యాయపోరాటం చివరకు విజయం సాధించింది.
Iran Protests: ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ సమయంలో ఇరాన్‌లో కనీసం 12,000 మంది మృతి?
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది.
Microplastic: మానవ శరీరం అంతటా మైక్రోప్లాస్టిక్‌ల ఆవిష్కరణపై సందేహం
కొందరు సైన్స్ పరిశోధకుల ప్రకారం, మానవ శరీరంలోని మైక్రో, నానో ప్లాస్టిక్స్ గుర్తింపులపై ప్రచురితమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అధ్యయనాల మీద అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Passports for 2026: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు: ఏ దేశాలు టాప్‌లో ఉన్నాయంటే?
దేశాల మధ్య సరిహద్దు నియంత్రణలో తక్కువ లైన్‌లతో,వీసా రహిత ప్రయాణం సాధ్యమయ్యే పాస్‌పోర్ట్‌లు కొన్ని ప్రత్యేక స్థాయిలో ఉంటాయి.
Google Veo AI: గూగుల్ Veo AIతో ఇక 4K వెర్టికల్ వీడియోలు
గూగుల్ తన Veo 3.1 ఏఐ వీడియో మోడల్‌ను తాజాగా అప్‌డేట్ చేసింది.
Anaganaga Oka Raju Review: నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా 'అనగనగా ఒక రాజు'.. ఎంతవరకు ఆకట్టుకుంది?
చాలా ఆలోచించి సినిమాలు చేసే నటుడు నవీన్ పోలిశెట్టి, ఓ ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు.
Telangana: తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి
తెలంగాణలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది.
Lifestyle Changes: ఆరోగ్యకర అలవాట్లతో 9 ఏళ్లకు పైగా అదనపు జీవితకాలం : అధ్యయనం
మన రోజువారీ జీవనంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే ఆయుష్షుపై పెద్ద ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది.
MSVPG collections: రెండోరోజూ 'శంకరవరప్రసాద్' దూకుడు.. వసూళ్లు ఎన్ని కోట్లంటే!
ఈ మహా పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శంకరవరప్రసాద్ పాత్రలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు.
PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ
పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Ayush Badoni: న్యూజిలాండ్ సిరీస్‌కు అయుష్ బదోని ఎంపికపై స్పందించిన టీమిండియా
వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ యువ ఆటగాడు అయుష్ బదోనిని టీమ్ ఇండియా జట్టులోకి తీసుకున్నారు.
Tesla Model Y: ధర ఎక్కువైనా… భారత్‌కు టెస్లా మోడల్ వై ఎందుకు సరైన ఎంపిక?
భారత్‌లో టెస్లా ఎంట్రీ గతేడాది ఎలక్ట్రిక్ వాహనాల ప్రేమికులకు,టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం.
Gold, Silver Rates: సంక్రాంతి పండగ వేళ భారీ షాక్.. పెరిగిన బంగారం ధర.. రూ.3 లక్షలు దాటిన వెండి!
జనవరి 14వ తేదీ భోగి రోజు దేశంలో బంగారం ధర మరింత పెరిగింది.
Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశ ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
Bankong: థాయ్‌లాండ్‌లో ఘోర రైలుప్రమాదం: 22 మంది మృతి
థాయిలాండ్‌లో తీవ్ర రైలుప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్ జారిపడి పట్టాలు తప్పింది.
Malaika Arora: నేనెందుకు నా డ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాలి.. ఐటమ్ సాంగ్స్ ట్రోల్స్‌పై మలైకా కామెంట్స్
ఐటమ్ సాంగ్స్‌తోనే ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు నటి మలైకా అరోరా.
Apple: కొత్త "క్రియేటర్ స్టూడియో"ను పరిచయం చేసిన ఆపిల్
ఆపిల్, అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌కు ప్రత్యామ్నాయం గా కొత్త సాఫ్ట్‌వేర్ సూట్ Apple Creator Studioని విడుదల చేసింది.
Anil Ravipudi: 'రీజనల్ రాజమౌళి'.. అది ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుంది..!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు స్థాపిస్తోంది.
Donald Trump: సుంకాలను ఆపితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాం:సుప్రీం తీర్పునకు ముందు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది.
Iran Protests: ఇరాన్ రక్తసిక్తం.. ఆందోళనల్లో ఇప్పటిదాకా 2,003 మంది మృతి..
ఇరాన్‌లో ఆందోళనల నేపథ్యంలో తీవ్ర హింస కొనసాగుతోంది.ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల సమాచారం కొంతమంది స్థానికులు,మీడియా ప్రతినిధుల ద్వారా బయటకు రావడం ప్రారంభమైంది.
Bhogi Festival: ఆరోగ్యం,సంపద,సంతోషాల కలయిక భోగి పండుగ ప్రత్యేక ఏంటి..?
తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది.
Trump: నిరసనకారులను ఉరితీస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Amit Shah: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవాళికి పెను ముప్పు.. దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా
యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అనేది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Telangana: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రికార్డు.. 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి
2025-26 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి చరిత్రలోనే అత్యధికంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Telangana Weather Updates :తెలంగాణలో తగ్గిన చలి.. పగటి ఉష్ణోగ్రతల్లో 2-5 డిగ్రీల పెరుగుదల..!
తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం తగ్గుముఖం పట్టింది.
Andhra Pradesh: సంక్రాంతి పండగ వేళ ఏపీకి శుభవార్త - కేంద్రం నుంచి రూ. 567 కోట్ల గ్రాంట్ విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
IND Vs NZ: రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో భారత్ రెండో వన్డే నేడు
సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా దృష్టిపెట్టిన టీమిండియా.. బుధవారం జరగనున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.
Meta: మెటాలో భారీ ఉద్యోగ కోతలు: 1000 మంది ఉద్యోగులపై వేటు
సోషల్ మీడియా రంగంలోని ప్రముఖ సంస్థ మెటా (Meta) తన వ్యాపార విధానాల్లో కీలక మలుపు తీసుకుంటోంది.