LOADING...

11 Jan 2026


WPL: ఉత్కంఠభరిత పోరులో దిల్లీపై గుజరాత్‌ జెయింట్స్‌ ఘన విజయం

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఉత్కంఠభరిత విజయం నమోదు చేసింది.

IND vs NZ: ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై గెలుపు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.

Cyber ​​scammers: సైబర్‌ మాయగాళ్ల వలలో వృద్ధ దంపతులు.. రూ.15 కోట్లు మాయం

వృద్ధ దంపతులు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కి భారీ మోసానికి గురయ్యారు.

INDvsNZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ లక్ష్యం ఎంతంటే?

భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.

Amrit Bharat Express: సంక్రాంతి కానుకగా ఏపీ ప్రయాణికులు శుభవార్త.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్ద గిఫ్ట్‌ను ప్రకటించింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అంతర్జాతీయ గౌరవం.. 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'గా బిరుదు

టాలీవుడ్‌లో అపారమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

Gold & Silver Prices: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ

2025లో బంగారం, వెండి ధరలు సృష్టించిన చారిత్రక రికార్డులు సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

 Anil Ravipudi: విజయ్ 'జన నాయగన్‌'పై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు 

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రం'జన నాయగన్'పై దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Prashant Tamang: 43 ఏళ్లకే ఇండియన్ ఐడల్ విజేత అకాల మరణం

సంగీత రంగాన్ని తీవ్ర విషాదం కమ్మేసింది. ప్రముఖ గాయకుడు ఇండియన్ ఐడల్ సీజన్-3 విజేత ప్రశాంత్ తమాంగ్ (Prashant Tamang) ఇక లేరు.

#SankranthiSpecial: సంక్రాంతి రోజున ఇవి దానం చేస్తే.. శనిదేవుడి అనుగ్రహంతో వంద రెట్ల పుణ్యం!

ప్రతేడాది మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తూ మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్‌వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటెంట్ క్రియేషన్ కోసం, మరికొందరు వినోదం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.

Venkaiah Naidu: నా కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణమిదే : వెంకయ్య నాయుడు

మన భవిష్యత్‌ సురక్షితంగా, సమృద్ధిగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయంగా జీవించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు.

#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్‌.. తీపి వంటకాలకు బెల్లమే బెస్ట్‌ చాయిస్‌!

సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది.

Iran: ట్రంప్‌ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్

ఇరాన్‌లో (Iran Protests) గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర దుమారం రేపింది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది.

VaaVaathiyaar : సంక్రాంతికి థియేటర్లలో 'అన్నగారు'.. జనవరి 14న గ్రాండ్ రిలీజ్!

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'వావాతియార్'. 'ఉప్పెన'తో గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

The Raja Saab : తొలిరోజు రికార్డు స్థాయిలో 'రాజా సాబ్' కలెక్షన్లు.. రెండో రోజు ఎలా ఉన్నాయంటే?

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన తాజా హారర్-ఫాంటసీ చిత్రం 'ది రాజా సాబ్' బాక్సాఫీస్‌ వద్ద జోరు చూపిస్తోంది.

Iran Warns Protests: ఇరాన్‌లో ఉక్కుపాదం.. నిరసనకారుల్ని 'మొహారెబ్‌'గా ప్రకటించిన ప్రభుత్వం

ఇరాన్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది.

PM Modi: సోమనాథ్‌లో శౌర్యయాత్ర.. మోదీ కాన్వాయ్‌కు 108 అశ్వాల ఎస్కార్ట్

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mana Shankaravaraprasad: అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు.. బాక్సాఫీస్‌పై 'మన శంకరవరప్రసాద్ గారు' ప్రభంజనం

సంక్రాంతి సినిమా.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్.. మధ్యలో గెస్ట్‌గా వస్తున్న విక్టరీ వెంకటేశ్.. ఇంకేం పండగంతా థియేటర్లలోనే ఉండబోతోంది.

Mahindra 'Vision S': మహీంద్రా 'విజన్ ఎస్' లాంచ్.. 2027లో స్కార్పియో ఫ్యామిలీకి కొత్త అదనపు ఎస్‌యూవీ!

ఎస్‌యూవీల రారాజు మహీంద్రా మరో సంచలనముగా 'విజన్ ఎస్' రోడ్లపైకి రానుంది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పంత్ దూరం.. అతని స్థానంలో ఎవరంటే..?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ (IND vs NZ) కోసం భారత జట్టు పూర్తి సిద్ధంగా ఉంది. అయితే ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను (Rishabh Pant) అనారోగ్య కారణాలతో సిరీస్ నుంచి తప్పించారు.

Recharge Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరుగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు

సామాన్యులకు మరో భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. టెలికాం రంగంలో రెండేళ్ల విరామం తర్వాత, మొబైల్ టారిఫ్‌లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు.

Rahul Mamkootathil: ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై అత్యాచార కేసు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: హైదరాబాద్‌లో పశువైద్య విప్లవం.. చేప చర్మంతో శునకానికి పునర్జన్మ

పశువైద్య రంగంలో ఒక అరుదైన, విప్లవాత్మక ఘటనా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి ప్రత్యేకం.. సచిన్, సంగక్కర రికార్డులు బ్రేక్ అవుతాయా?

వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. వడోదరలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుందని ప్రకటించారు.

Andhra Pradesh: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు వర్ష హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే చాలు.. ఆ రికార్డు నాదే : అనిల్‌ రావిపూడి 

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సంక్రాంతికి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

X Block Accounts: అశ్లీల కంటెంట్‌పై చర్యలు.. 600 ఖాతాలను బ్లాక్‌ చేసిన ఎక్స్

'ఎక్స్‌'కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ గ్రోక్‌ (Grok)ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి (Grok Obscene Images Row).

Techno Paints: రూ.500 కోట్ల ఐపీఓకు'టెక్నో పెయింట్స్‌' సిద్ధం

రంగుల తయారీ, పెయింటింగ్‌ సేవల రంగంలో పనిచేస్తున్న హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న టెక్నో పెయింట్స్‌ అండ్‌ కెమికల్స్‌ సంస్థ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.500 కోట్ల నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.

Harmanpreet Kaur: ప్లాన్ ప్రకారమే ఆడాం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు

ఈ మ్యాచ్‌ తమకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు.

Ananya Nagalla : టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు తగిన గుర్తింపు లేదు: అనన్య నాగళ్ల

టాలీవుడ్‌ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ

సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది.

Syria: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

సిరియాలో స్థిరపడిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్‌) ఉగ్రవాద ముఠాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అమెరికా సైన్యం భారీ స్థాయిలో దాడులు చేపట్టింది.

10 Jan 2026


WPL 2026: ముంబై ఇండియన్స్ బోణీ.. దిల్లీపై ఘన విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

UPWW vs GGW : గుజరాత్ జాయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ ఓటమి

ఉమెన్స్‌ ఐపీఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ గుజరాత్‌ జాయింట్స్‌ ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. యూపీ వారియర్స్‌పై గుజరాత్‌ జాయింట్స్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.

Grok Chatbot: అసభ్యకర కంటెంట్‌పై ఆందోళన.. 'గ్రోక్' చాట్‌బాట్‌పై ఇండోనేసియాలో నిషేధం!

కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌తో రూపొందుతున్న అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ ఆన్‌లైన్‌లో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

HDFC Bank Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అలర్ట్‌.. జనవరి 11న సేవల్లో తాత్కాలిక అంతరాయం

సాధారణంగా బ్యాంకుల సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడుతుంటాయి.

#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు ఇవే! 

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని పాడుకునే సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు దారుణ హత్య 

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల దాడిలో జై మహాపాత్ర అనే మరో హిందువు మృతిచెందినట్లు (Hindu Man Killed In Bangladesh) మీడియా వర్గాలు వెల్లడించాయి.

Shubman Gill: సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా.. భారత్‌ విజయమే లక్ష్యం : శుభ్‌మన్‌ గిల్

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌-2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

Visa Premium Processing Fee: వీసా దరఖాస్తుదారులకు షాక్‌.. ప్రీమియం ఫీజులు పెంచిన యూఎస్

అమెరికా హెచ్‌-1బీ, ఎల్‌-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజును 2,965 డాలర్లకు పెంచినట్లు ప్రకటించింది.

Shoaib Akhtar: భార‌త్ టీ20 వ‌రల్డ్ క‌ప్ గెల‌వాలంటే ఆ ప్లేయ‌ర్ కీల‌కం : షోయబ్ అక్తర్

వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Greenland: మేం అమెరికన్లం కాదు.. గ్రీన్‌లాండ్‌ పార్టీల స్పష్టమైన ప్రకటన

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఘటన అనంతరం గ్రీన్‌లాండ్‌ పేరు అంతర్జాతీయంగా మరింతగా చర్చకు వచ్చింది.

Smriti Mandhana; ప్రాక్టీస్ సమయంలో ఇరిటేషన్‌.. స్మృతి మంధాన-కెమెరామెన్‌ ఘటన హాట్‌ టాపిక్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2026 ప్రారంభ మ్యాచ్‌ శుక్రవారం నవీ ముంబయిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి.

Flight Crash: భువనేశ్వర్ సమీపంలో కూలిన చార్టర్ విమానం

ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురై కూలిపోయింది.

The Rajasaab Collections: తొలి రోజే వంద కోట్లు దాటిన 'ది రాజాసాబ్‌' కలెక్షన్స్

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం 'ది రాజాసాబ్‌'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తొలిసారిగా భిన్నమైన లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్‌కు పూజా వస్త్రాకర్‌ దూరం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు కీలకమైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ గాయంతో డబ్ల్యూపీఎల్‌ (WPL) నుంచి తాత్కాలికంగా తప్పుకుంది.

Sankranti Special Trains 2026: సంక్రాంతి రద్దీకి రైల్వే ప్లాన్‌.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains 2026) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Amazon Sale: రిపబ్లిక్‌ డే సేల్‌ అలర్ట్‌.. అమెజాన్‌ ఆఫర్లు ఎప్పటినుంచంటే?

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) మరో భారీ సేల్‌కు రెడీ అయింది.

#SankranthiSpecial: భోగి నుంచి కనుమ వరకు.. పండుగలో తప్పక చేయాల్సిన 10 పనులు ఇవే!

మనం సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు, రుచికరమైన పిండి వంటలు, ఆటపాటలు, సందడి సరదాలే గుర్తుకు తెచ్చుకుంటాం.

Kia EV2 : 448 కి.మీ రేంజ్‌తో దూసుకొచ్చిన కియా కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా త‌క్కువే!

ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ మరోసారి ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టించింది.

Stalin: 'జన నాయగన్‌' వివాదం.. విజయ్‌కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్

సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడంతో విజయ్‌ కథానాయకుడిగా నటించిన 'జన నాయగన్‌' (Jana Nayagan) సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.

Central Government: మహిళల కోసం ప్రత్యేక పథకం.. ట్రైనింగ్‌తో పాటు నెలకు రూ. 7 వేలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మహిళలకు ప్రత్యేక శుభవార్త అందించింది.

Jana Nayagan: 'జన నాయగన్‌' సెన్సార్ గందరగోళం.. నిర్మాత వెంకట్‌ ఆవేదన

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్‌' (తెలుగులో 'జన నాయకుడు') విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది.

Youtube: యూట్యూబ్ సెర్చ్‌లో కొత్త ఫిల్టర్లు.. షార్ట్ వీడియోలను ఇప్పుడు దాచుకోవచ్చు!

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు సెర్చ్ ఫంక్షనాలిటీలో పెద్ద మార్పులను చేసింది.

Toxic : యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరు?.. టాక్సిక్ టీజర్ సెన్సేషన్!

కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది.

Iran: ఇరాన్‌లో నిరసనలు.. 217 మంది మృతి..?

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 217 మంది మృతి చెందారని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వైద్యుడు వెల్లడించారు.

KTM RC 160: స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త ఆప్షన్.. కేటీఎం ఆర్సీ 160 భారత్‌లో విడుదల

KTM ఇండియా తమ అత్యంత ఆఫోర్డబుల్ సూపర్‌స్పోర్ట్ బైక్ RC 160ను భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త RC 160 రేసింగ్ DNAతో రూపకల్పన చేయబడింది,

Almont- Kid: 'ఆల్మంట్‑కిడ్' సిరప్‌ వాడకాన్ని నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆదేశాలు

తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 'ఆల్మంట్-కిడ్' సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.

Nepal Border: వీసా, పాస్‌పోర్ట్‌ లేకుండా భారత్‌లోకి రావడానికి ప్రయత్నం.. చైనా మహిళ అరెస్టు

ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

RailOne App: రైల్‌వన్‌ యాప్‌ ద్వారా జనరల్‌ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్

రైల్వే వన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా జనరల్‌ (అన్‌రిజర్వ్డు) రైలు టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు టికెట్‌ ధరపై 3 శాతం డిస్కౌంట్‌ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో 'రాకాస'.. విడుదల తేదీ ఖరారు

నిహారిక కొణిదెల అనే పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

PV Sindhu: మలేసియా ఓపెన్‌లో సింధుకు నిరాశ.. సెమీస్‌లో ముగిసిన పోరాటం

మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పివి.సింధు ప్రయాణం ముగిసింది.

Mana Shankara Vara Prasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు'లో సీక్రెట్ సర్ప్రైజ్.. మెగాస్టార్ నుంచి అదిరిపోయే ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భారీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి బరిలో అత్యంత అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్‌!

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలంటే సాధారణంగా బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ)కే కేంద్రబిందువుగా నిలుస్తుంది.

Jio IPO Incoming: రూ.40,000 కోట్ల ఐపీఓకు రిలయన్స్‌ జియో సిద్ధం

దేశంలోనే అతిపెద్ద తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Donald Trump: నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌ అమెరికాదే : ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను ఏ మార్గంలోనైనా అయినా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.