07 Jan 2026
IndiGo's A321 XLR: భారత విమానయానానికి గేమ్‌చేంజర్‌గా ఇండిగో తొలి A321 XLR విమానం
భారత విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Arjun Tendulkar: సచిన్ ఇంట పెళ్లి సందడి.. అర్జున్-సానియా వివాహ ముహూర్తం ఖరారు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది.
BMW Trailer: భర్తలకు రవితేజ విజ్ఞప్తి.. నవ్వులు పంచుతున్న కొత్త సినిమా ట్రైలర్..
ఈ సంక్రాంతి పండుగ వేళ, రవితేజ హీరోగా నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Kannada actor Dhanush: "నా భార్య కొడుతోంది".. పోలీసులకు కన్నడ నటుడు ధనుష్ ఫిర్యాదు !!
కన్నడ సినీ నటుడు ధనుష్ రాజ్, తన భార్య అర్షితపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
Sankranti Recipe: సంక్రాంతి ప్రత్యేకం.. చెరుకు రసంతో టెస్టీ జంతికలు ఎలా తయారు చేయాలంటే!
సంక్రాంతి పండుగ అంటే జంతికలు, అరిసెలు, సున్నుండలు, సకినాలు వంటివి మనకు గుర్తుకువస్తాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై దొంగతనం నెపంతో మూక దాడి.. ప్రాణభయంతో నీటిలో మునిగి మృతి
బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిణామాల కారణంగా దేశీయ షేర్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి
Trump-Macron: 'మన మధ్య ఒప్పందం మా ప్రజలకు చెప్పకండి..' మేక్రాన్ నన్ను ప్రాధేయపడ్డారు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను (Emmanuel Macron) ఉద్దేశించి హేళనగా మాట్లాడారు
Memory Chip Shortage: హోటల్ గదుల్లో డీల్స్.. ర్యామ్ సరఫరా కోసం కొరియాకు క్యూ కట్టిన టెక్ కంపెనీలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు మెమరీ చిప్‌ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Dhurandhar: సింగిల్ లాంగ్వేజ్‌లో రికార్డు వసూళ్లు.. 'ధురంధర్' సరికొత్త చరిత్ర
ఎలాంటి ముందస్తు హడావిడీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్' (Dhurandhar) చిత్రం ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది.
9th Union Budget: కొత్త సెక్రటరీలు,సీనియర్ అధికారులు.. 9వ కేంద్ర బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ బృందంలో కొత్త ముఖాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ,ఈసారి అనుభవం ఉన్న అధికారులు తో పాటు కొత్త ముఖాలపై కూడా ఆమె ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
Pakistan: 'మజా రాకుంటే పైసల్ వాపస్'.. భారత్‌ను రెచ్చగొట్టేలా పాక్ సైన్యాధికారి కామెంట్స్
భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.
Stray dogs: 'కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరు'.. వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Hallmarking to Silver: పెరుగుతున్న ధరల మధ్య వెండికి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్.. యోచనలో కేంద్రం
బంగారం కన్నా వెండి (సిల్వర్) వస్తువులు కూడా వేగంగా మార్కెట్‌లో పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు మోసానికి గురి కాకుండా వాటికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Sankranthi Movies: 2026 సంక్రాంతి సినిమాల లిస్ట్ ఇదే.. ఒకదానికి మించి మరొకటి..!
తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ అంటే సంక్రాంతి.
T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్‌కు నేపాల్ జట్టు ఇదే!
భారత్,శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్ 2026 నిర్వహించనున్నాయి.
Ayalaan: ఓటీటీలో కొత్త కాన్సెప్ట్ తో తమిళ సూపర్ హిట్ మూవీ 'అయలాన్' స్ట్రీమింగ్
ఇవాళ ఓటీటీలోకి తమిళ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్' తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mahindra XUV 7XO: మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ: ఈ ఫీచర్లతో ఫ్యామిలీ ఎస్‌యూవీని మరో స్థాయికి తీసుకెళ్తుంది
మహీంద్రా అండ్ మహీంద్రా తన హవాను కొనసాగిస్తూ, ఎస్‌యూవీ విభాగంలో తాజా వర్షన్ అయిన ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓను భారత్‌లో లాంచ్ చేసింది.
Russian Oil: రష్యా నుంచి భారత్'కు 144 బిలియన్ యూరోల విలువైన చమురు దిగుమతి : ఐరోపా సంస్థ
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చమురు (Russian Oil)తగ్గిన ధరలలో భారత్ కొనుగోలు చేస్తోన్నది తెలిసిందే.
Revanth Reddy: ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నెల 19 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి బయలుదేరనుంది.
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పొడిగింపు ఉండదు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల చివరి తేది మరల పొడిగించినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Sridhar Babu: దావోస్ ఒప్పందాల్లో 60% అమలు.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు.. మంత్రి శ్రీధర్‌బాబు
దావోస్‌లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంగా చెప్పారు.
Vijayawada: విజయవాడలో రేపు 'ఆవకాయ్, అమరావతి' ఉత్సవాలు ప్రారంభం..
మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.
Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు
శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలతో అభివృద్ధి చేసిన నాలుగు కొత్త వంగడాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
Horsley hills: మంచు అందాలతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న హార్సిలీహిల్స్
మంచు దుప్పటి కప్పుకున్న కొండలు... ఘాట్ రోడ్ల మలుపుల్లో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే నీలగిరి చెట్లు... ఎటు చూసినా మనసును మంత్రముగ్ధం చేసే పచ్చదనం... ప్రశాంతతను నింపే బోటింగ్... ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులను ఆకట్టుకునే విశేషాలతో మన రాష్ట్రంలోని ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. హరియాణాలో త్వరలో ప్రారంభం
భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా రాష్ట్రం సిద్ధమవుతోంది.
Maa Inti Bangaram: సమంత అభిమానులకు శుభవార్త.. 'మా ఇంటి బంగారం' టీజర్ డేట్ ఫిక్స్!
సమంత అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మా ఇంటి బంగారం'.
Sankranthi Release : సంక్రాంతికి రావాల్సిన శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా వాయిదా?
శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'పరాశక్తి' (Parasakthi) ఈ సంవత్సరం పొంగల్ ఉత్సవాలకు ప్రత్యేకంగా, జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
ICC: రివర్స్ షాక్.. బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది.
Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..ఏపీలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో ఇలా..
వాతావరణ శాఖ తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది.
Silver: వెండి రికార్డు పరుగు.. $83.62కి చేరిన ఔన్స్ ధర..
వెండి ధరలు $83.62 ప్రతి ఔన్స్ వద్ద కొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.
#SankranthiSpecial: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ
పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు.
Bapatla: బాపట్ల జిల్లాలో కారవాన్ టూరిజం ప్రారంభం.. హైదరాబాద్-సూర్యలంక మధ్య రెండ్రోజులు నడిపేలా ప్రణాళిక
బాపట్ల జిల్లాలో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నది.
ISRO: మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం.. జనవరి 12న EOS-N1 శాటిలైట్ ప్రయోగం ..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త సంవత్సరం ప్రారంభాన్ని మరో కీలక అంతరిక్ష ప్రయోగంతో జరుపుకోనుంది.
Jaishankar-Venezuela:'పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'.. మదురో కిడ్నాప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసిన ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gold and Silver Rates : ఈ రోజు బంగారం,వెండి తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం,వెండి ధరలు బుధవారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
APSRTC: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. 8 వేలకు పైగా స్పెషల్ బస్సులు...
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో ఉత్సాహంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Rohit Sharma: మరోసారి వడ పావ్ ఆఫర్ చేసిన అభిమాని.. రోహిత్ శర్మ రిప్లై ఇదే..!
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో తెలిపే ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Delhi: టర్క్‌మాన్ గేట్ వద్ద ఉద్రిక్తత.. కూల్చివేతలతో రణరంగంగా మారిన పాత ఢిల్లీ.. ఐదుగురికి గాయలు
దేశ రాజధాని దిల్లీలోని పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న టర్క్‌మాన్ గేట్ పరిసరాలు బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి.
USA: యూఎస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్స్ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్ తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై టారిఫ్‌ల విషయంలో గట్టిగా వ్యవహరించినా, రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత సడలినట్టు కనిపించినా... ఉన్నత చదువుల కోసం అమెరికాను ఆశ్రయించే భారత యువత సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Kavitha: ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు.
Venezuela Oil: మార్కెట్ ధరకే వెనిజులా నుంచి అమెరికాకు 50 మిలియన్ బ్యారెళ్ల చమురు: ట్రంప్
వెనెజువెలా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Indonesia: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 16 మంది మృతి
కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో ఆకస్మిక వరదలు సంభవించాయి.
Andhra News: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు.. మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. మహా సంబరం
సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి మొదలవుతుంది.
ICC Mens T20 World Cup: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిచెల్ శాంట్నర్
టీ20 వరల్డ్ కప్-2026కు సంబంధించి న్యూజిలాండ్ జట్టు అధికారికంగా ప్రకటించారు.
06 Jan 2026
Union Budget 2026: ఈసారి కేంద్ర బడ్జెట్ షెడ్యూల్ పై ఆసక్తికర చర్చ!
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి.
The Raja Saab: ప్రభాస్ 'ది రాజాసాబ్' రన్‌టైమ్ ఖరారు.. స్పెషల్ ప్రీమియర్స్‌కు సన్నాహాలు
మూడు గంటల రన్‌టైమ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు సాధారణంగా మారింది. ఈ ధోరణిలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ మరోసారి ముందంజలో నిలిచారు.
Amazon Pay: అమెజాన్ పేలో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు ప్రారంభం.. 8శాతం వరకు వడ్డీ
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన ఆర్థిక సేవల విభాగం 'అమెజాన్ పే' వినియోగదారుల కోసం కొత్త సేవలను ప్రారంభించింది.
Grok: గ్రోక్ ఏఐలో మీ డేటా, ఫొటోల వినియోగాన్ని ఆపాలా? ఇలా చేయండి!
ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్ మరోసారి వివాదాల కేంద్రంగా మారింది.
Stock market: వరుసగా రెండో రోజు నష్టాలు: రిలయన్స్, ట్రెంట్ అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి.
EPFO: ఈపీఎఫ్ ఉపసంహరణలు సులభం.. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
LIC Jeevan Utsav Single Premium: ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితకాల బీమా.. ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ ప్లాన్
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 'జీవన్ ఉత్సవ్' పేరుతో కొత్త సింగిల్ ప్రీమియం బీమా పథకాన్ని ప్రకటించింది.
Nepal: నేపాల్‌లో మత ఘర్షణలు.. అప్రమత్తమైన భారత్, సరిహద్దు తాత్కాలికంగా మూసివేత
హిమాలయ దేశం నేపాల్‌లో ఆందోళనలు (Protests in Nepal) చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది.
Thwaites Glacier: అంటార్కిటికాలో కలకలం.. డూమ్స్‌డే గ్లేసియర్‌లో వరుస భూకంపాలు
అంటార్కిటికాలోని థ్వైట్స్ గ్లేసియర్ (Thwaites Glacier) డూమ్స్‌డే గ్లేసియర్‌గా ఈ భారీ మంచు కొండ ప్రసిద్ధి చెందింది.
Xiaomi EV Cars:మొబైల్స్ నుంచి మోటార్స్ వరకు షియోమి దూకుడు.. 2026లో 5.5 లక్షల ఈవీల ఉత్పత్తే లక్ష్యం
స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్ ట్రాకర్లతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన షియోమి (Xiaomi) ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల (EV) రంగంలోనూ అదే వేగాన్ని చూపిస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మానవత్వానికి మచ్చ.. హిందూ వితంతుపై సామూహిక అత్యాచారం
పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలిగంజ్‌లో చోటుచేసుకుంది.
CBI Notice to Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన..టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు
కోలీవుడ్ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనను విచారించాలని నిర్ణయించింది.
Earthquake: పశ్చిమ జపాన్‌లో భూకంపం కలకలం.. 6.2 తీవ్రతతో వణికిన పలు నగరాలు
వెస్ట్రన్ జపాన్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) అధికారికంగా వెల్లడించింది.
Panjeeri Laddu Preparation: చలికాలంలో శరీరానికి వెచ్చదనం.. అమ్మ చేతి 'పంజీరీ లడ్డూ' స్పెషల్ రెసిపీ విధానం ఇదే!
చలికాలం మొదలవుతుందంటే చాలు వాతావరణ మార్పుల ప్రభావంతో త్వరగా అలసిపోవడం, దగ్గు, జలుబు వంటి సమస్యలు చాలామందిని వేధించడం సహజం.
Visakhapatnam: ఈ నగరంలో 'నో హెల్మెట్-నో పెట్రోల్'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయరాదని పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.
Yuvraj Singh: క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జీవితం మారిపోయింది: యువరాజ్ సింగ్ భావోద్వేగం
ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను జయించి తిరిగి క్రికెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.
Silver: 2025లో వెండి రికార్డు ర్యాలీ.. అంచనాలకు అందని కారణాలివే!
గతేడాది బంగారం లేదా స్టాక్ మార్కెట్లపైనే దృష్టి సారించిన పెట్టుబడిదారులు ఒక కీలక అవకాశాన్ని కోల్పోయి ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
AP Tourism: కారవాన్ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి
పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కారవాన్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రారంభ దశలో వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు.
ISRO: భూమితో గ్రహాంతర ధూళి రేణువుల ఢీని గుర్తించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ధూళి రేణువుల డిటెక్టర్ మరో కీలక ఆవిష్కారాన్ని సాధించింది.
Andhra Pradesh: సమర్థ నిర్వహణ ఫలితం.. ఏపీ జెన్‌కోలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
బొగ్గు నాణ్యత మెరుగుదల, సరఫరాదారులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లుల చెల్లింపు, సమర్థవంతమైన నిర్వహణ చర్యల ఫలితంగా ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగలక్ష్మి వెల్లడించారు.
Liver Health: లివర్ సమస్యకు మద్యం ఒక్కటే కారణం కాదు.. నిపుణులు హెచ్చరిస్తున్న మరో ప్రమాదం ఇదే!
సాధారణంగా ఎవరికైనా లివర్ (కాలేయం) సమస్యలు వచ్చాయంటే, చాలామంది వెంటనే అతను ఎక్కువగా మద్యం తాగుతాడేమో అని అనుకుంటారు.
Krishna river: కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!
రాత్రి వేళ, వెన్నెల కింద బోటులో విహరించాలనేది ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఇకదీ ఆ ఊహ కోసం కేరళకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు ప్రారంభం కానున్నాయి.
Telangana: మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
Punjab: పాక్ ఐఎస్‌ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్
దిల్లీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై భారత అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Reliance Industries: అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్.. 'రష్యా చమురు'పై రిలయన్స్ స్పష్టత
భారత ప్రధాన కంపెనీ రిలయెన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇటీవల అంతర్జాతీయ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చిన రష్యా చమురు దిగుమతుల కథనాలను ఖండించింది.
Varanasi: సినిమా చరిత్రలో కొత్త మైలురాయి.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా 'వారణాసి' రికార్డు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి' (Varanasi)పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Deepika Padukone: యువతకు బంపర్ ఆఫర్.. 'ఆన్‌సెట్ ప్రోగ్రామ్' ప్రకటించిన దీపిక పదుకొణె
సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవాలని, తెరవెనుక ఉండి తమ ప్రతిభతో మాయ చేయాలని ఎంతో మంది యువత కలలు కంటుంటారు.
Suresh Kalmadi: ప్రముఖ రాజకీయ నేత సురేష్ కల్మాడీ ఇక లేరు.. రాజకీయ వర్గాల్లో విషాదం
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) మంగళవారం తుదిశ్వాస విడిచారు.
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓ వరకు చేరిన కనకదుర్గ ఆలయ వివాదం
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్‌కు సంబంధించిన వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
Meenakshi Chowdhury: రూమర్స్ విని అలసిపోయా.. పెళ్లిపై మీనాక్షి చౌదరి కీలక వ్యాఖ్యలు
నటి మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నవీన్ పొలిశెట్టితో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
BCB: బీసీసీఐతో ఎలాంటి సంప్రదింపులు లేవు : బీసీబీ కీలక ప్రకటన
అభద్రతాభావాన్ని కారణంగా చూపుతూ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్-2026 కోసం భారత్‌కు తమ జట్టును పంపమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది.
Venezuela: వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు
వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస.. 24 గంటల్లో మరో హత్య
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా నర్సింగ్డి జిల్లాలో మణి చక్రవర్తి అనే హిందూ కిరాణా దుకాణ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు.