03 Jan 2026
Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'మన శంకర వర ప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Jammalamadugu: డ్రగ్స్ కేసులో పట్టుబడిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు.
US-Venezuela War: వెనిజులా-యూఎస్ మధ్య ఉద్రిక్తత.. దాడి వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలివే!
అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. బుధవారం తెల్లవారుజామున అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులు చేపట్టింది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఆ ప్లేయర్‌కి ఛాన్స్
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు చోటు దక్కింది.
EV batteries: ఈవీ బ్యాటరీలకు ఆధార్ తరహా నెంబర్.. కేంద్రం కీలక ప్రతిపాదన!
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ నంబర్ తరహాలో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
Shreyas Iyer: మైదానంలోకి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు అనుమతి
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
Peddi : రామ్ చరణ్ అభిమానులకు ఊహించని షాక్.. 'పెద్ది' విడుదల వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. 'గేమ్ ఛేంజర్' తర్వాత ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదల వాయిదా పడింది.
PM Modi Health Secret: ప్రధాని ఆరోగ్య రహస్యం ఇదే.. మోదీకి ఇష్టమైన మునగ పరాటాలు ఎలా తయారు చేయాలో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాన్ని స్వయంగా వెల్లడించారు.
Kia Seltos: 2026 కియా సెల్టోస్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ 'కియా సెల్టోస్' ఇప్పుడు కొత్త మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది. 2026 కియా సెల్టోస్ని కియా ఇండియా అధికారికంగా లాంచ్ చేసింది.
Nara Lokesh: పెట్టుబడుల రంగంలో 'ఏపీ' ముందు వరుస.. నారా లోకేశ్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
GST Rates: ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్‌టీ తగ్గింపు.. సామాన్య వినియోగదారులకు లాభం
దేశంలో వాయు, నీటి నాణ్యత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై జీఎస్టీ రేటును తగ్గించేందుకు జీఎస్‌టీ మండలి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Cyber warriors: డిజిటల్ మోసాల నివారణే లక్ష్యం.. రంగంలోకి ఎన్‌సీసీ 'సైబర్ వారియర్స్'
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
The Raja Saab : ప్రభాస్ 'రాజా సాబ్' రెండో పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ చిత్రం 'ది రాజా సాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Karimnagar: కశ్మీర్‌ను తలపిస్తున్న కరీంనగర్.. ఉదయం 9 వరకూ తగ్గని పొగమంచు
కశ్మీర్ దృశ్యాలనే తలపించే ఈ ఫొటోను చూసి చాలామంది అక్కడి దృశ్యమని భావించారు.
Dagadarthi: దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. భూసేకరణకు అనుమతి
నెల్లూరు జిల్లా దగదర్తిలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
US-Venezuelan: ట్రంప్ హెచ్చరికల నడుమ వెనిజులాలో పేలుళ్లు.. కారకాస్‌లో కలకలం
అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి.
Andhra Pradesh: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు కసరత్తు ప్రారంభం
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
Chicken eggs: రోజూ గుడ్లు తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనాలు అంటున్న నిపుణులు!
సాధారణంగా చాలా మంది గుడ్లను ప్రోటీన్ సోర్స్‌గా మాత్రమే చూస్తారు.
Rajini 173: రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో యువ దర్శకుడికి అరుదైన అవకాశం
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ సినిమా(Rajini 173)కు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది.
UGC: డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్, లైంగిక వేధింపులతో విద్యార్థిని మృతి.. యూజీసీ కీలక నిర్ణయం
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని సీనియర్ల ర్యాగింగ్, ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
Encounter: సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్.. 12మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఘోర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
BCCI: ఆ బంగ్లాదేశ్ ప్లేయర్‌ని వదిలేయండి : బీసీసీఐ
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) దక్కించుకున్న విషయం తెలిసిందే.
Saudi-UAE War: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత.. సౌదీ-యూఏఈ యెమెన్ పోరులో ఘర్షణ
నిన్నామొన్నటిదాకా గాజా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా ఉండగా, కొత్త సంవత్సరంలో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
Shashi Tharoor: క్రీడలు, రాజకీయాలను వేరుగా చూడాలి : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Blindsight: ఎలాన్ మస్క్ నూతన ఆవిష్కరణ.. 'బ్లైండ్‌సైట్' ఇంప్లాంట్ ద్వారా చూపు సాధ్యం
పుట్టుకతో చూపు లేని వ్యక్తులు కూడా చూడగలిగేలా చేసే బ్రెయిన్ ఇంప్లాంట్‌ను కలిగే భవిష్యత్తు ఇప్పుడే దాదాపుగా నిజమవుతోంది.
Meenakshi Chaudhary: సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్‌గా మీనాక్షి?
తమిళ సినిమా పరిశ్రమలో 'లవ్ టుడే'తో నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటిన హీరో ప్రదీప్ రంగనాథన్, మరోసారి కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నాడు.
Maharashtra: మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి జోరు.. పోలింగ్‌కు ముందే 68 స్థానాలు
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన రాజకీయ బలాన్ని చాటుకుంది.
Yograj Singh: టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో గిల్‌కు చోటు ఎందుకు లేదు? : యోగ్‌రాజ్ సింగ్ ఆగ్రహం
బీసీసీఐ ఇటీవల ప్రకటించిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్-2026కు భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.
Electronics manufacturing projects: ఎలక్ట్రానిక్స్ తయారీలో దూసుకుపోతున్న భారత్.. రూ.41,863 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన 22 నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ వెల్లడించింది.
Andhra Pradesh: పాఠశాల విద్యలో కీలక మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 1-8 తరగతులకు కొత్త సిలబస్
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల వరకు పాఠ్యసిలబస్‌లో కీలక మార్పులు చేయనున్నారు.
VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్ జీ' ప్రారంభం
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
IRCTC: అదనపు ఛార్జీలు లేకుండానే ఏసీ కోచ్‌లో ప్రయాణం.. రైల్వేలో ప్రత్యేక అవకాశం
రైలు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకునే సమయంలో అందుబాటులో ఉన్న ఒక కీలక సదుపాయాన్ని చాలామంది గుర్తించకపోవడంతో, విలువైన అవకాశాన్ని కోల్పోతున్నారు.
Telugu Mahasabhalu 2026: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అన్నమయ్య కీర్తనలతో ప్రారంభం
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా, మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
Nepal: నేపాల్‌లో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన విమానం
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. భద్రాపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న బుద్ధ ఎయిర్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం అదుపు తప్పి రన్‌వేను దాటి ముందుకు దూసుకెళ్లింది.
02 Jan 2026
BCCI: ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆడకూడదు.. స్పందించిన బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పందించాయి.
Telangana Inter: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. తల్లిదండ్రుల వాట్సాప్ కి హాల్ టికెట్లు
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించనున్నారు.
Donald Trump: నిరసనకారులను చంపితే జోక్యం చేసుకుంటాం: ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్
ఆర్థిక సంక్షోభంతో సమస్యలో మునిగిన ఇరాన్‌లో నిరసనకారులపై భద్రతా దళాలు నిర్వహిస్తున్న చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.
Fire in Army Camp Store: జోషిమఠ్‌లో ఆర్మీ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది.
The Ashes: అక్కడైతే 'మంచి వికెట్'… ఇక్కడైతే 'ప్రమాదకరం'.. విదేశీ పిచ్‌లపై విమర్శలు
భారత్‌లో ఎప్పుడైనా టెస్టు మ్యాచ్‌లో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటే, మ్యాచ్ రెండు లేదా మూడు రోజుల్లోనే ముగిసిపోతే చాలు... ప్రపంచ క్రికెట్ ప్రమాదంలో పడిందన్నట్లుగా విదేశీ మాజీ క్రికెటర్లు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభిస్తారు.
Bhartha Mahasayulaku Wignyapthi: ఆషికా-డింపుల్‌తో రవితేజ మాస్ స్టెప్పులు - 'వామ్మో.. వాయ్యో..' లిరికల్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు.
BJP: దేశ వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. 2024 రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారత వ్యతిరేక బృందాలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.
Revanth Reddy: బీఆర్ఎస్‌ను బతికించుకునేందుకు మళ్లీ నీళ్ల సెంటిమెంట్.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ చేసిన ఒక సంతకమే నేడు ఆంధ్రప్రదేశ్‌కు అడ్వాంటేజ్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
FASTag: ఫాస్టాగ్ యూజర్లకు ఊరట: KYV ప్రక్రియను నిలిపివేసిన NHAI
ఫాస్టాగ్ యూజర్లకు పెద్ద ఊరట ఇచ్చేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Jammu And Kashmir: బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం
జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతం,బారాముల్లా జిల్లాలో భారీగా కొండచరియల విరిగిపడ్డాయి.
Telangana: సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ.. గోదావరి నీళ్ల తరలింపుపై ప్రభుత్వం ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై సభలో కీలక చర్చ జరిగింది.
Polavaram: బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 5న విచారణ
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది.
Stock market: భారీ లాభాల్లో సూచీలు.. ఆల్‌టైమ్ గరిష్ఠానికి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్లు సూచీలను మద్దతు చేశారు.
Rahul Gandhi: నీరు కాదు, విషం.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు త్రాగి 10 మంది ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవడం పై కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Mana ShankaraVaraprasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ డేట్ ఫిక్స్… ప్రమోషన్లకు నయనతార గ్రీన్ సిగ్నల్
మెగా అభిమానులారా... సంబరాలకు సిద్ధమవ్వండి. ఇప్పటివరకు మీరు చూడని సరికొత్త చిరంజీవిని (Chiranjeevi) వెండితెరపై చూసే అవకాశం రాబోతోంది.
Andhra Pradesh: ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం… తొలి విమానం ల్యాండింగ్‌కు ముహుర్తం ఖరారు
విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
YSRCP: నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి
నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
IIT-Hyderabad: మొదటి ఇంటర్వ్యూలోనే సంచలనం.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నా, ప్రతిభకు మాత్రం ఎలాంటి అడ్డంకులు ఉండవని ఐఐటీ హైదరాబాద్ (IIT-H) విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ మరోసారి రుజువు చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో విషాదం.. నాలుగు రోజుల్లో 200కు పైగా చిలుకలు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున 200కు పైగా చిలుకలు మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Hyderabad: శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు… హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కిస్మత్‌పూర్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని పలు ప్రాంతాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడిపోయాయి.
MCX: ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో MCX షేర్లు 80% ఎందుకు కుప్పకూలాయి?
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) షేర్లు ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 80 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి.
Starlink: భారత్‌లో ప్రవేశానికి ముందు స్టార్‌లింక్ కీలక నిర్ణయం.. 2026లో శాటిలైట్ల ఎత్తు తగ్గుతోంది.. ఎందుకంటే..?
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించే దిశగా ముందడుగు వేస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్,అంతరిక్ష భద్రతను మరింత పెంచే కీలక నిర్ణయం తీసుకుంది.
Vijayawada: పుస్తక ప్రియులకు శుభవార్త.. విజయవాడలో ఇవాళ్టి నుంచి బుక్ ఫెయిర్ ఓపెన్, టైమింగ్స్ ఇవే
విజయవాడలో పుస్తక ప్రియులకు శుభవార్త. నగరంలో నిర్వహిస్తున్న 36వ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
Indore water tragedy: మేయర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు వచ్చినా పట్టించుకోలేదు
ఇండోర్‌లోని భాగీరథ్‌పురా ప్రాంతంలో తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొంది.
Andhra Pradesh: ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం
కొత్త సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
S Jaishankar: పాకిస్థాన్‌ను చెడ్డ పొరుగు దేశంగా అభివర్ణించిన జైశంకర్
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Donald Trump: నేను ఆరోగ్యంగా,బలంగా ఉన్నా.. గుండె పరీక్షల్లో ఏ సమస్య లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఆరోగ్యంగా, బలంగా ఉన్నానని తెలిపారు.
Telangana: జీఎస్టీ కలెక్షన్లలో తెలంగాణకు 2% వృద్ధి
2025 డిసెంబరు నెలలో జీఎస్టీ వసూళ్ల పరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వృద్ధిని నమోదు చేశాయి.
Kia Seltos SUV: కొత్త హంగులతో కియా సెల్టోస్ లాంచ్.. ప్రారంభ ధర రూ.10.99 లక్షలు
భారత ఆటో మొబైల్ రంగంలో భారీ అంచనాల మధ్య నెక్స్ట్-జనరేషన్ కియా సెల్టోస్ ఎస్‌యూవీ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది.
Health: వ్యాధులు దరిచేరకుండా నూరేళ్లు జీవించాలంటే 'బ్లూ జోన్స్' మార్గమే సరైనది
ఆరోగ్యం అనేది మంచి జీవనశైలికి ప్రతిబింబం. నూరేళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలంటే శారీరక దృఢత్వమే కీలకం.
Weight Loss: ఏఐ ట్రైనర్: జిమ్ లేకుండా 27 కిలోలు బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన యువకుడు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం మన రోజువారీ జీవితంలో వేగంగా విస్తరిస్తోంది.
space sector: గగన్‌యాన్ నుంచి వాణిజ్య ప్రయోగాల వరకు.. 2026లో భారత అంతరిక్ష రంగానికి స్వర్ణయుగం
2026లో భారత అంతరిక్ష రంగం కొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధమవుతోంది.
Legacy Movie: వారసత్వ రాజకీయాల నడుమ విశ్వక్ సేన్.. 'లెగసీ' టీజర్‌తో పెరిగిన పొలిటికల్ హీట్
టాలీవుడ్‌లో యంగ్ అండ్ డైనమిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Gig workers: కనీసం 90 రోజులు పనిచేయాలి: గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతపై కేంద్రం కొత్త ముసాయిదా
కేంద్ర ప్రభుత్వం గిగ్‌వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
Indore : మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైపులైన్ లీకేజీనే కారణం: వారం రోజుల్లో 10 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో కలుషిత నీటిని వినియోగించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Dhurandhar2 : ధురంధర్ 2 ఎఫెక్ట్.. బాలీవుడ్ మూవీలకు బ్రేక్!
రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది.
Ghaziabad: ఇల్లు ఖాళీ చేయమని అడిగినందుకు.. సుపారీ ఇచ్చి తండ్రిని చంపించిన కొడుకులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి యోగేష్ (58)హత్య కేసులో పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
Phone to PC: ఏఐ ప్రభావం: ర్యామ్ ఖరీదుతో టెక్ పరికరాల ధరలు పెరుగుతాయా?
మన రోజువారీ జీవితంలో ఉపయోగించే స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, పీసీ వంటి పరికరాల ధరలు 2026లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Naa Anveshana : అన్వేష్ ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు.. ఇన్‌స్టాగ్రామ్‌కు అధికారిక లేఖ
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, తనను తాను ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే అన్వేష్ (నా అన్వేషణ) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది.
Mahindra XEV 9S: స్పేస్, రేంజ్, సేఫ్టీ అన్నీ సూపర్బ్.. మహీంద్రా XEV 9S కొనడానికి ప్రధాన కారణాలివే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఈ క్రమంలో వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ కార్‌గా మహీంద్రా ఎక్స్యూవీ 9ఎస్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.
Russia: పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి నిజమే.. అమెరికాకు ఆధారాలు సమర్పించిన రష్యా
యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్టు వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
White Hair in Young People: 20 ఏళ్లలోనే తెల్లజుట్టు.. యువ భారతీయుల్లో పెరుగుతున్న సమస్య.. కారణాలు ఇవే!
ఇప్పటివరకు జుట్టు తెల్లబడటం సాధారణంగా వృద్ధాప్యం నాటికి మాత్రమే కనిపించేది. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే యువతలో జుట్టు తెల్లబడటం వేగంగా పెరుగుతున్న సమస్యగా మారింది.
Gold and Silver Rates: కొత్త ఏడాదిలోనూ విశ్వరూపమే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్
గతేడాది అంతా అంచనాలు మించిపోయేలా దూసుకెళ్లిన బంగారం,వెండి ధరలు.. కొత్త సంవత్సరంలోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాయి.
Zohran Mamdani: దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ
జైలులో ఎన్నేళ్లుగా నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌కు ఊహించని చోటు నుంచి మద్దతు లభించింది.
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ గంగా నీటి ఒప్పందం: పునరుద్ధరణ చర్చలు ప్రారంభం
భారత్, బంగ్లాదేశ్ గురువారం గంగా నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చర్చలు ప్రారంభించాయి.
Venus Williams: ఐదేళ్ల తర్వాత మైదానంలో.. వీనస్ విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ రీ-ఎంట్రీ
అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో పునరాగమనం చేస్తున్నారు.
Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కు సంచలన ట్రీట్.. 'లెనిన్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో దుర్గం చెరువు భూమి ఆక్రమణకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,వెంకట్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Shubman Gill: గిల్ రీఎంట్రీకి సిద్ధం.. ఫామ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్ గిల్ ఫామ్‌లోకి తిరిగి రావాల్సిన సమయం వచ్చింది. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్‌లలో గిల్ నిరాశపరచే ప్రదర్శన చేశాడు.
Apple: అపిల్ 'విజన్ ప్రో' ఉత్పత్తి తగ్గింపు… అమ్మకాలు తక్కువే!
ప్రఖ్యాత టెక్ కంపెనీ ఆపిల్, తమ విజన్ ప్రో హెడ్సెట్ అమ్మకాలు ఆశించినంతగా లేకపోవడంతో, ఉత్పత్తిని తగ్గించిందని వార్తలు వచ్చాయి.
Love Jathara : న్యూ ఇయర్‌లో కొత్త ప్రేమ కథ.. 'లవ్ జాతర'తో రాబోతున్న యంగ్ జంట
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అంకిత్ కొయ్య... క్రమంగా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
10-Minute Delivery: 10 నిమిషాల్లో డెలివరీపై జొమాటో సీఈఓ పోస్ట్ వైరల్
డిసెంబరు 31న గిగ్ వర్కర్లు తమ పని పరిస్థితులు, సామాజిక భద్రత అంశాలను ముందుంచి చేపట్టిన సమ్మె 'క్విక్ డెలివరీ' వ్యవహారాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది.
Beauty: ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా.. 8.8 రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్న సినిమా!
థియేటర్లలో విడుదలైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా ఓటీటీలోకి రావడం విశేషంగా మారింది.
Prabhas: ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి.. నవీన్ పొలిశెట్టి సరదా వ్యాఖ్యలు
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు' ఈ సంక్రాంతికి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది.
Sheikh Hasina: తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేశారు: షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు.
Banking Jobs: బ్యాంక్‌ల్లో AI ప్రభావం: యూరోప్‌లో 2,00,000 ఉద్యోగాలు కోల్పోయే అవకాశం
యూరోప్‌లోని బ్యాంకింగ్ రంగం త్వరలో ఒక పెద్ద పాఠం నేర్చుకోబోతుంది.
Usman Khawaja: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఉస్మాన్ ఖవాజా
ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని ప్రకటిస్తూ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు.
Future City: భారత్ ఫ్యూచర్ సిటీలో 11 టౌన్‌షిప్‌లు.. 30 వేల ఎకరాల్లో 30 నెలల్లో నిర్మించేందుకు ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో మొత్తం 11 టౌన్‌షిప్‌ల నిర్మాణం జరగనుంది.
Rishabh Pant: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు నేడే భారత జట్టు ప్రకటన.. పంత్ ఎంపికపై ఉత్కంఠ!
పొట్టి ప్రపంచకప్ కోసం పూర్తిగా టీ20 లయలోకి వెళ్లే ముందు, భారత జట్టు చివరిసారిగా ఓ వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును సెలక్టర్లు శుక్రవారం ఎంపిక చేయనున్నారు.
MTV: ప్రపంచవ్యాప్తంగా MTV మ్యూజిక్ ఛానెల్స్ శాశ్వతంగా మూత.. అభిమానులు షాక్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీత ప్రియులకు నాలుగు దశాబ్దాలుగా వినోదాన్ని అందించిన MTV మ్యూజిక్ ఛానెల్స్ శాశ్వతంగా మూతపడింది.
Jyoti Surekha: ఆర్చరీలో చారిత్రక నిర్ణయం.. టాప్స్‌లో చోటు దక్కించుకున్న జ్యోతి సురేఖ
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో తాజాగా కాంపౌండ్ ఆర్చర్లను చేర్చడం భారత ఆర్చరీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖకు కొత్త ఉత్సాహాన్ని అందించనుంది.
Bullet train: 2027 స్వాతంత్ర్య దినోత్సవం రోజున తొలి బుల్లెట్ రైలు ప్రయాణం ప్రారంభం
భారతదేశ కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలు త్వరలో ప్రయాణ ప్రారంభానికి సిద్ధమవుతోంది.
MSG: చిరంజీవి మాస్ షో స్టార్ట్.. 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్?
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మరింత పెరిగింది.
Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు: 17మంది మృతి,11 మందికి గాయలు
ఆఫ్గనిస్తాన్‌లో ఆకస్మికంగా ఏర్పడిన భారీ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.
Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు: విమానాలు రద్దు,వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్
దేశ రాజధాని దిల్లీలో పొగమంచు తీవ్రంగా కమ్మేసింది. దీని కారణంగా విజిబిలిటీ మిన్నమైన స్థాయికి చేరింది, దీంతో విమాన ప్రయాణ సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Virat Kohli: ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ.. 2026లో కోహ్లీ ముందు ఉన్న మూడు భారీ రికార్డులివే!
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకుపోతోంది.. జాతీయ సగటును మించిన వృద్ధి
జీఎస్టీ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చినప్పటికీ, గత ఏడాది డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక నికర జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది.
Andhra News: కృష్ణపట్నం థర్మల్‌కు విదేశీ బొగ్గు.. జనవరి నుంచి సరఫరా ప్రారంభం
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి త్వరలో విదేశీ బొగ్గు రానుంది. ఇందుకు సంబంధించి ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా బాధ్యతను అదానీ సంస్థకు అప్పగిస్తూ జెన్‌కో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎల్‌వోఏ) జారీ చేసింది.
CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్.. ఈ నెలలోనే పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు
ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Ballari: బళ్లారిలో బ్యానర్ల వివాదం: ఘర్షణ,కాల్పులు.. ఒకరి మృతి
బ్యానర్ల తొలగింపు అంశాన్ని కేంద్రంగా చేసుకుని బళ్లారి నగరంలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ అదుపు తప్పింది.
USA: తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు.. బీజింగ్‌కు సంయమనం పాటించాలని అమెరికా హెచ్చరిక
తైవాన్ అంశంపై చైనా అవలంబిస్తున్న విధానాల పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.