LOADING...

01 Jan 2026


Supercomputers in space: అంతరిక్షంలో ఏఐ డేటా హబ్‌ల కోసం మస్క్‌, బెజోస్‌,పిచాయ్‌ పోటీ.. ముందంజలో చైనా

అంతరిక్షంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది.

Musk: టెస్లా షేర్ల రూపంలో రూ.లక్ష కోట్ల విలువైన విరాళం ఇచ్చిన ఎలాన్ మస్క్

టెస్లా, స్పేస్‌-X సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ దాతృత్వంలో మరోసారి తన ఉదారతను చాటారు.

ODI Team Of The Year: వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్.. టాపార్డర్‌ బ్యాటర్లుగా కోహ్లీ, రూట్..!

వన్డే క్రికెట్‌లో ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 'ఈఎస్‌పీఎన్ వన్డే జట్టు 2025'లో చోటు సంపాదించారు.

GST collections: డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు, రిఫండ్లు రూ.28,980 కోట్లు

దేశంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. 2025 డిసెంబర్‌లో మొత్తం సుమారుగా రూ.1.74 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.

Winter Joint Pains: శీతాకాలంలో  యువతలో కీళ్ల నొప్పికి ప్రధాన కారణాలు

శీతాకాలంలో కీళ్ల నొప్పులు, కండరాల బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి, నిప్పంటించిన గుంపు.. 

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకొని, మతోన్మాదులుక్రూరమైన హింసకు పాల్పడుతున్నారు.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఐటీసీ షేర్లు 9% డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్థిరంగా ముగిశాయి.మార్కెట్‌ను ముందుకు నడిపించే స్పష్టమైన కారకాలు లేకపోవటంతో ఇంతకుముందు లాగే హడావిడికి అవకాశం లేదు.

Chennai Love Story:  2026 సమ్మర్ బరిలో.. సాయి రాజేష్ కథతో కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'

టాలీవుడ్‌లో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్టులతో వేగంగా ముందుకెళ్తున్నారు.

Usman Khawaja: ఐదో టెస్ట్‌ తర్వాత ఉస్మాన్‌ ఖవాజా రిటైర్మెంట్‌? మైఖేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు 

ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా భవిష్యత్‌పై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Vijay-Rashmika : రోమ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: విజయ్-రష్మిక రొమాన్స్ నెట్టింట వైరల్!

టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు.

Vande Bharat Sleeper: కోల్‌కతా-గువాహటి మార్గంలో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు..!

సుదూర మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

IPL: ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ భవితవ్యంపై బీసీసీఐ క్లారిటీ!

భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026లో పాల్గొనగలడా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది.

Kia Seltos: రేపే కొత్త కియా సెల్టోస్ లాంచ్.. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం..  

ఆటోమొబైల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.

Kapil Sharma: కెనడా తర్వాత దుబాయ్‌లో 'కాప్స్ కేఫ్' గ్రాండ్ ఓపెనింగ్

ప్ర‌ముఖ హాస్యన‌టుడు క‌పిల్ శ‌ర్మ ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

Sarfaraz Khan: అతడు కూడా సెంచరీ చేస్తే బాగుండేది: సర్ఫరాజ్‌ ఖాన్‌ 

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్‌ వేదికగా బుధవారం ముంబయి,గోవా జట్లు తలపడ్డాయి.

AP Govt: ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలక నిర్ణయం: 5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు

నూతన సంవత్సరం వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Pakistani drone: నూతన సంవత్సర వేళ పాక్‌ డ్రోన్‌ కలకలం: ఐఈడీ, డ్రగ్స్ స్వాధీనం

నూతన సంవత్సర వేళ, నియంత్రణ రేఖ (LOC) పక్కన పాక్‌ డ్రోన్‌ కలకలం సృష్టించినట్లు సమాచారం.

social media ban: ఫ్రాన్స్ లో 15 కంటే తక్కువ వయసు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఫ్రాన్స్ 2026 అకడెమిక్ సంవత్సరపు ప్రారంభం నుండి 15 కంటే తక్కువ వయసు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్‌లను నిషేధించేలా ఆస్ట్రేలియాను అనుసరించనుంది.

Naveen Chandra : ప్రేక్షకుల భయాన్ని రెట్టింపు చేసే నవీన్ చంద్ర 'హనీ' గ్లింప్స్

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ చిత్రం 'హనీ' ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telangana News: నూతన సంవత్సరం ఎఫెక్ట్‌: తెలంగాణలో మూడు రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి.

Sikandar Raza: 13 ఏళ్ళ వయస్సులో సికిందర్ రజా సోదరుడు మృతి.. జింబాబ్వే కెప్టెన్ ఎమోషనల్

జింబాబ్వే క్రికెట్ జట్టుకు చెందిన టీ20 కెప్టెన్, ప్రముఖ ఆల్‌రౌండర్ సికిందర్ రజా కుటుంబంలోఘోర విషాదం నెలకొంది.

Switzerland: స్విట్జర్లాండ్ బార్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి..! 

నూతన సంవత్సర సంబరాల వేళ స్విట్జర్లాండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

Samsung Galaxy S26: అధికారిక విడుదలకు ముందే Galaxy S26 Ultra డిజైన్ లీక్

శాంసంగ్ అధికారికంగా విడుదల చేయకముందే Galaxy S26 Ultraకి సంబంధించిన వీడియో లీక్ అయింది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కు.. రషీద్ ఖాన్ నాయకత్వంలో అఫ్గానిస్థాన్ జట్టు ఖరారు

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026ను దృష్టిలో పెట్టుకుని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ ఏర్పాట్లను వేగవంతం చేసింది.

Tobacco and Pan masala: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు

పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. ఖురాన్‌పై ప్రమాణం చేస్తూ సరికొత్త చరిత్ర! 

అమెరికాలో అత్యంత విస్తీర్ణం కలిగిన నగరమైన న్యూయార్క్‌కు కొత్త మేయర్‌గా 34 ఏళ్ల యువ డెమొక్రాట్ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ బాధ్యతలు చేపట్టారు.

Poonam Kaur:త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోపై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు 

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

Gold Rates: న్యూఇయర్ వేళ శాంతించిన వెండి ధర,స్వల్పంగా పెరిగిన పసిడి ధర 

గత సంవత్సరం బంగారం,వెండి ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా ధరలు ఆకాశన్నంటాయి

Pawan Kalyan : న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. రామ్ తాళ్లూరి-సురేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో పవన్ కొత్త మూవీ

డిప్యూటీ సీఎం గా ఎంతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు చేసి ఆపేస్తారని అనుకుంటున్నా సమయంలో OG మూవీ భారీ హిట్ కావడంతో, OG 2 కూడా చేస్తానని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు.

Tejaswi Podapati: పురాతన వస్తువుల విభజనకు కొత్త కమిటీ .. 8 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ.. చైర్‌పర్సన్‌గా తేజస్వీ పొడపాటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల పంపిణీ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.

Zelenskyy: శాంతి ఒప్పందం 10 శాతం దూరంగా ..  రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్‌స్కీ్ కీలక ప్రకటన.. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, రష్యాతో శాంతి ఒప్పందానికి దాదాపు 10 శాతం దూరం మాత్రమే ఉందని ప్రకటించారు.

IHCL: తాజ్‌ జీవీకే నుంచి టాటా నిష్క్రమణ.. రూ.592 కోట్లకు వాటా విక్రయించిన ఐహెచ్‌సీఎల్

ఆతిథ్య రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రసిద్ధ భాగస్వామ్యం చివరికి ముగిసింది.

LPG Price Hike: కొత్త ఏడాది వేళ బిగ్‌షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు 

నూతన సంవత్సరం మొదటి రోజే బిగ్ షాక్ వచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను పెంచినట్లు ప్రకటించాయి.

Iran unrest: ఇరాన్ ఆర్థిక సంక్షోభం.. ప్రజల్లో ఆగ్రహావేశాలు.. దేశమంతటా విస్తరించిన నిరసనలు

పెరిగిన వస్తు ధరలు, కరెన్సీ విలువ పడిపోవడం కారణంగా ఇరాన్‌ పరిస్థితులు తీవ్రంగా భగ్గుమంటున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌ పరిధిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు

తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పునర్విభజన విధానాన్ని అనుసరించి, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లాలను కూడా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌ కప్‌ 2026.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన 

భారత్,శ్రీలంక వేదికగా 2026లో జరిగే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

Trump : భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఎదురు దెబ్బ.. లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టు

అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు, అందులోనూ భారతీయులకు మరో ప్రతికూల పరిణామం ఎదురైంది.

New Year: కొత్త ఏడాదికి స్వాగతం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త ఆశలు-ఆకాంక్షలతో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

Spirit first poster: న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. 'స్పిరిట్‌'లో ప్రభాస్‌ షాకింగ్‌ లుక్‌ విడుదల

ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'స్పిరిట్‌'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ED raids: దిల్లీలో ఈడీ సోదాలు.. రూ.5.12 కోట్ల నగదు,రూ.8.80 కోట్ల బంగారు వజ్రాభరణాలు స్వాధీనం!

మనీ లాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా దిల్లీలోని ఒక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు-వజ్రాభరణాలు బయటపడ్డాయి.

Japan Earthquake: కొత్త సంవత్సరాది వేళ కలవరం.. జపాన్‌ నోడా ప్రాంతంలో 6 తీవ్రతతో భూకంపం 

నూతన సంవత్సరాన్ని స్వాగతించే వేళ జపాన్‌లో మరోసారి భూకంపం భయాందోళనలకు కారణమైంది.

Tirumala: తోపులాటలు లేవు.. గంటల నిరీక్షణ లేదు.. తిరుమలలో స్లాట్‌ విధానం సూపర్‌హిట్

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే తిరుమలలో అపారమైన భక్తజనం, గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూపులు అనేవి సాధారణంగా కనిపించే దృశ్యాలు.

31 Dec 2025


Andhra news: కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు

ఏపీలోని మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్‌ పెంచుతూ రాష్ట్రప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

New Zealand: న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు 

ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు ఉత్సాహంగా మొదలయ్యాయి.

Job Skills: ఉద్యోగం పొందాలంటే.. మీకు ఈ నైపుణ్యాలు తప్పనిసరి.. 

ప్రస్తుత పోటీభరిత ప్రపంచంలో, పరిశ్రమల అవసరాలు రోజూ మారుతున్నాయి.

Animal Contingent: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తొలి 'యానిమల్‌ కంటింజెంట్‌' ప్రదర్శన

దిల్లీని కర్తవ్యపథ్‌ సంతకం చేసే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వచ్చే ఏడాది జనవరి 26న ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండనుంది.

Hyundai CRETA SUV: 2025లో రోజుకు 550 Hyundai CRETA SUV‌లు అమ్మకాలు

హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రకటించిన ప్రకారం, తమ ప్రసిద్ధ SUV మోడల్ CRETA 2025 సాలెండర్ ఇయర్‌లో 2,00,000 కంటే ఎక్కువ యూనిట్లను అమ్మి కొత్త మైలురాయి సాధించింది.

TG News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల్లో రూ.713 కోట్లు విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులలో డిసెంబర్‌ నెలకు సంబంధించిన రూ.713 కోట్ల నిధులు బుధవారం విడుదలయ్యాయి.

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు..     

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభంతో ముగిశాయి. నాలుగు రోజులుగా క్రమంగా నష్టాలను ఎదుర్కొంటున్న సూచీలు 2025 చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో తిరిగి పాజిటివ్ టోన్ ప్రదర్శించాయి.

Turning snow into power: మంచును విద్యుత్‌గా మార్చడం: జపాన్‌లో కొత్త పరిశోధన

జపాన్‌లోని పరిశోధకులు ఒక అసాధారణ ఆలోచనను పరీక్షిస్తున్నారు.

Google Docs; ట్యాబ్‌లను మార్చకుండా Google డాక్స్ నుండి నేరుగా ఇమెయిల్‌లను డ్రాఫ్ట్ చేసి పంపడం ఎలా?  

ఇమెయిల్ ఇప్పటికీ వృత్తిపరమైన కమ్యూనికేషన్‌లో అత్యంత కీలకమైన సాధనంగా కొనసాగుతోంది.

Money Rule Change from January 1: ఆదాయ పన్ను నుంచి ఎల్పీజీ ధరల వరకూ.. కొత్త ఏడాది కీలక మార్పులు

కొత్త సంవత్సరం రేపటితో ప్రారంభం కానుండగా, జనవరి 1 నుంచి సామాన్య ప్రజల జేబుపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

Silver rates: రికార్డు ర్యాలీ తర్వాత వెండికి బ్రేక్.. కిలోకు రూ.18 వేలకుపైగా పతనం

2025 చివరి ట్రేడింగ్ సెషన్ అయిన బుధవారం రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి.

Amonium Nitrate: రాజ‌స్థాన్‌లో 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్‌.. ఇద్ద‌రు అరెస్టు

రాజస్థాన్‌లో భారీ మొత్తంలో పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Zomato: న్యూ ఇయర్ ఈవ్ బంపర్ ఛాన్స్.. పీక్ అవర్స్‌లో డెలివరీ పార్ట్‌నర్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.150 వరకు చెల్లింపు

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పీక్ అవర్స్‌తో పాటు సంవత్సరం చివరి రోజుల్లో ఆర్డర్ల డిమాండ్ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తూ, తన డెలివరీ పార్ట్‌నర్లకు ఇచ్చే ఇన్సెంటివ్‌ను పెంచింది.

Elon Musk: ఏఐ రేసులో మస్క్ స్పీడ్ .. xAIకి మూడో భారీ డేటా సెంటర్

టెస్లా, స్పేస్‌-X అధినేత ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తున్నారు.

MSVP : మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఫిక్స్.. రంగంలోకి రామ్ చరణ్‌? 

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు'.

Faridabad: ఫరీదాబాద్‌లో దారుణ ఘటన.. కదులుతున్న వ్యాన్‌లో యువతిపై సామూహిక అత్యాచారం 

హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్యసమాజం తీవ్రస్థాయిలో కలవని దారుణ ఘటన చోటుచేసుకుంది.

Anaganaga Oka Raju : గ్రాండ్ గా 'అనగనగా ఒక రాజు'తో ప్రీ రిలీజ్ ఈవెంట్..

మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సాధించిన స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన కొత్త చిత్రం 'అనగనగా ఒక రాజు'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

SCR: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 11 ప్రత్యేక రైళ్లు .. జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు 

సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

Nimesulide banned: నిమెసులైడ్‌ అధిక డోసుపై నిషేధం.. కేంద్రం ప్రకటన

ప్రముఖ పెయిన్‌కిల్లర్‌ ఔషధం నిమెసులైడ్‌ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Isro: ఇస్రో మరో మైలురాయి: ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్‌ పరీక్ష విజయవంతం 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది.

Prema : 'నచ్చని బంధంలో బతకడం కన్నా బయటకు రావడమే మంచిది'..పెళ్లి విడాకులపై నటి షాకింగ్ కామెంట్స్..

తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రేమ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.

Hadi Murder Accused In Dubai: హాదీ హత్య కేసులో ట్విస్ట్‌.. దుబాయ్‌లో ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన ఫైసల్

విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ఫైసల్‌ కరీమ్‌ మసూద్‌, ఆలంగీర్‌ షేక్‌లను బంగ్లాదేశ్‌ పోలీసులు ఇప్పటికే ప్రధాన అనుమానితులుగా గుర్తించారు.

Harmanpreet Kaur: టీ20ల్లో మిథాలీరాజ్‌ రికార్డ్‌ సమం చేసిన హర్మన్‌ ప్రీత్ కౌర్

భారత మహిళల క్రికెట్‌లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు చెందిన కీలక రికార్డును ప్రస్తుత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ సమం చేసింది.

Gold, Silver Rates: కొనసాగుతున్న బంగారం ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..

గత వారం పాటు కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లిన బంగారం,వెండి ధరలు ఈ వారం మాత్రం దిగివచ్చాయి.

Warren Buffett: కార్పొరేట్ చరిత్రలో కీలక పరిణామం.. నేడు సీఈఓ పదవి నుంచి దిగిపోనున్న వారెన్ బఫెట్

ఆధునిక కార్పొరేట్ నాయకత్వ చరిత్రలో బుధవారం ఒక కీలక ఘట్టం నమోదు కానుంది.

Nayanthara: యష్ 'టాక్సిక్' నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ రిలీజ్

'KGF' సిరీస్‌తో మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'.

Germany: జర్మనీలో భారీ బ్యాంక్ దోపిడీ.. రూ.300 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు

జర్మనీలోని గెల్సెన్‌కిర్చెన్ పట్టణంలో హాలీవుడ్ చిత్రం 'ఓషన్స్ ఎలెవన్'ను తలపించే విధంగా సంచలన దోపిడీ జరిగింది.

Dense Fog: ఢిల్లీలో రెడ్‌ అలర్ట్‌.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు

దేశ రాజధాని దిల్లీ(Delhi)ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో నగరంలోని దృశ్యమానత శూన్యానికి దగ్గరగా పడింది.

H-1B Visa: హెచ్‌-1బీ వీసాల జారీ విధానంలో అమెరికా కీలక మార్పులు: 2027 రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి అమలు

అమెరికా వలస నిబంధనల్లో (H-1B Visa) కొత్త క్రమపద్ధతులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

India economy: ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరణ.. 2030 కల్లా జర్మనీని వెనక్కి నెడతాం: కేంద్రం 

దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వేగంతో వృద్ధి చెందుతోంది. కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, భారత్ జపాన్‌ను వెనక్కి తోసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నది.

India Tariffs on steel: చైనా ఉక్కుపై భారత సుంకాలు: మూడేళ్లపాటు అమలు

భారత ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉక్కు ఉత్పత్తులపై నియంత్రణ సాధించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

New Year 2026 WhatsApp Scam: "న్యూ ఇయర్ విష్" లింక్.. క్లిక్‌ చేస్తే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీయే.. జాగ్రత్త!

నూతన సంవత్సరం సమీపిస్తోంది. ప్రజలు వేడుకలకు సిద్ధమవుతున్నారు.

Damien Martyn: కోమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతూ బ్రిస్బేన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆస్ట్రేలియా మీడియా బుధవారం తెలిపింది.

New Year: నూతన సంవత్సరం వేడుకల్లో: మద్యం సేవించిన వారికి ఉచిత రైడ్!

నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంలో మద్యం సేవించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం అందించనున్నట్టు తెలంగాణ గిగ్ & ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది.

Chamoli Train Accident: ఉత్తరాఖండ్‌లో రెండు లోకో రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చమోలీ జిల్లా విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్ధరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి.

Mohammed Shami: బీసీసీఐ యూట‌ర్న్‌.. న్యూజిలాండ్ సిరీస్‌కు షమీని ఎంపిక చేసే యోచనలో సెలెక్టర్లు 

టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

China: 'భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలను మేమే ఆపాం':  చైనా కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల తర్వాత, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై చైనా కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

New Year 2026: ప్రపంచంలో ముందుగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేది కిరిబాటి.. ఈ ద్వీపదేశం ప్రత్యేకత ఇదే ! 

ప్రపంచం మొత్తం 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది.

Samantha-Raj: లిస్బన్ వీధుల్లో సమంత-రాజ్ నిడిమోరు హనీమూన్.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో తన జీవితంలో ఎంతో సంతోషకరమైన దశను అనుభవిస్తున్నారు.

Us Court: అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలోని ఓ న్యాయస్థానం తాజాగా సంచలనాత్మక తీర్పును వెలువరించింది.

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల.. మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

Scrub Typhus: రాష్ట్రంలో 2 వేలకు మించి స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు.. 22కు చేరిన మరణాలు 

ఏపీ రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి పాజిటివ్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.