28 Dec 2025
Telangana: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాడీవేడీ రాజకీయాలు
నదీ జలాల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాతావరణం రోజు రోజుకీ మరింత వేడెక్కుతోంది.
Instagram down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు
మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ఆదివారం కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
Vitamin C: 'విటమిన్ సి' ఎక్కువగా తీసుకుంటే చర్మంలో ఏమవుతుంది? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి!
చర్మంలో ఉన్న విటమిన్ సి స్థాయిలు రక్తంలో (ప్లాస్మా) ఉన్న స్థాయిలను దాదాపు ప్రతిబింబిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Gautam Gambhir: టెస్టు కోచ్ మార్పు.. స్పష్టతనిచ్చిన బీసీసీఐ!
భారత క్రికెట్‌లో ఇటీవల ఒకే అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాద ముప్పుతో భద్రతా బలగాల హెచ్చరిక
చలికాలాన్ని అవకాశంగా మలుచుకుని జమ్ముకశ్మీర్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Asif Ali Zardari: 'ఆపరేషన్ సిందూర్'తో పాక్‌లో భయాందోళనలు.. బంకర్‌లో దాక్కోవాలని చెప్పారు : అధ్యక్షుడు జర్దారీ
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ లో నెలకొన్న భయాందోళనలు, భారత దాడుల ప్రభావం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Year Ender 2025 : ఏఐ విప్లవం.. ఈ ఏడాది మానవ జీవనాన్ని మార్చేసిన సంచలన ఆవిష్కరణలు ఇవే
కృత్రిమ మేధస్సు (AI) చరిత్రలో 2025 ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోనుంది.
The Raja Saab : ప్రభాస్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. మూడేళ్ల తర్వాత బయటపెట్టిన రిద్ది
ప్రభాస్, మారుతి జంటలో రాబోతున్న 'ది రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
Oppo Reno 15C: 7000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న ఒప్పో రెనో 15C.. అధునాతన ప్రాసెసర్, స్లిమ్ డిజైన్
Oppo త్వరలో భారత మార్కెట్లో 'Reno 15 సిరీస్'ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini మోడల్స్‌ను కంపెనీ అధికారికంగా ప్రమోట్ చేసింది.
Kichcha Sudeep: ఇతర భాషల చిత్రాల్లో నటిస్తున్నా.. కానీ వాళ్లు కన్నడ సినిమాల్లో చేయడం లేదు
కన్నడ స్టార్ హీరో సుదీప్ (Kichcha Sudeepa) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'మార్క్' (MARK) క్రిస్మస్ సందర్భంగా, ఈ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Sigachi Blast: సంగారెడ్డి సిగాచి పేలుడు.. సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్టు
సంగారెడ్డి జిల్లా పాశమైలార్‌లోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర పేలుడు ఘటనా స్థానాన్ని కలకలం కలిగించింది.
Narendra Modi: 2025లో భారత్ సాధించిన ఘన విజయాలు ఇవే: ప్రధాని మోదీ
'మన్‌కీ బాత్' కార్యక్రమం 129వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 2025లో భారత్ సాధించిన గర్వకారణమైన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
Droupadi Murmu: జలాంతర్గామిలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రయాణం
దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు.
Virat Kohli: 1.5 బిలియన్ అభిమానుల కోరిక అదే.. కోహ్లీ రిటైర్మెంట్‌పై సిద్ధూ వ్యాఖ్యలు
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి రావాలని కోరుతూ భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు.
Ishan Kishan: చిన్నోడైనా పెద్దగా ఆడతాడు : ఇషాన్‌పై హర్భజన్ సింగ్ ప్రశంస
దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు.
The RajaSaab: 15 ఏళ్ల తర్వాత పూర్తి ఎంటర్‌టైనర్‌తో వస్తున్నా: ప్రభాస్
15 ఏళ్ల తర్వాత 'ది రాజాసాబ్' (The RajaSaab) వంటి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ప్రభాస్ (Prabhas) అన్నారు.
Ayush Mhatre: అండర్-19 ప్రపంచకప్‌కు భారత కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే
అండర్-19 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో భారత యువ జట్టుకు ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
AI Express: డిసెంబరు 29న ఏఐ ఎక్స్‌ప్రెస్‌కు తొలి బోయింగ్ 737-8 మ్యాక్స్ డెలివరీ
టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గ్రూప్‌కు కీలక ఘట్టం రాబోతోంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (AI Express) కోసం ప్రత్యేకంగా తయారు చేసిన తొలి బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం డిసెంబరు 29న డెలివరీ కానుంది.
Jepto: రూ.11,000 కోట్ల ఐపీఓ దిశగా జెప్టో అడుగులు
క్విక్ కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న జెప్టో పబ్లిక్ ఇష్యూ దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను రహస్య పద్ధతిలో సెబీకి సమర్పించినట్లు ఈ పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు వెల్లడించాయి.
USA: పాక్‌కు అమెరికా మద్దతు.. ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం
అమెరికా-పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ పరిణామంలో అమెరికా తన లోకోమోటివ్ రైళ్లను పాకిస్తాన్‌కు విక్రయించడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
London: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హింసపై లండన్‌లో నిరసనలు.. ఖలిస్థానీల అడ్డంకులు
బంగ్లాదేశ్‌లోని మైనార్టీలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, శనివారం లండన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట హిందూ సమాజం నేతృత్వంలో కొందరు వ్యక్తులు నిరసన చేపట్టారు.
Health Tips: చలికాలంలో తుమ్ములు ఎక్కువ వస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే నివారణ సాధ్యం!
చలికాలం వచ్చేసరికి, ఎన్ని జాగ్రత్తలు పాటించినా జలుబు సమస్య నుంచి పూర్తిగా తప్పించుకోడం కష్టం. వాస్తవానికి, చాలా మంది తరచుగా తుమ్ములు రావడాన్ని జలుబుగా భావిస్తారు.
Rishabh Pant: న్యూజిలాండ్ వన్డే జట్టులో పంత్ ఎంపికపై అనిశ్చితి.. ఆ ప్లేయర్‌కి అవకాశం
భారత జట్టు కొత్త సంవత్సరాన్ని న్యూజిలాండ్‌తో మూడు వన్డే సిరీస్‌తో ప్రారంభించనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి 18 వరకు జరుగనుంది.
TG Police: తెలంగాణ పోలీస్ శాఖలో నూతన మార్పులు
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్‌లలో కీలక మార్పులు చేశారు.
Train Accident: బిహార్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జిపై నుంచి పడిపోయిన 19 బోగీలు!
బిహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం సంభవించింది.
Jayshree: భారత సంతతి సీఈఓల్లో అగ్రస్థానంలో జయశ్రీ ఉల్లాల్
భారత సంతతికి చెందిన అంతర్జాతీయ స్థాయి సంపన్న సీఈఓల జాబితాలో సంచలన మార్పు చోటుచేసుకుంది.
Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్స్!
టాటా పంచ్ తన ఆరంభం నుంచే బ్రాండ్‌కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.
Jananayagan : తమిళ సినీ పరిశ్రమలో ఒక శకం ముగింపు.. స్టార్ హీరో సినిమాలకు గుడ్‌బై
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపిస్తోంది.
IndiGo: బాంబు బెదిరింపుల గండం.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపు మెయిల్
విమానాలకు బాంబు బెదిరింపుల ముప్పు తగ్గడం లేదు. తాజాగా రెండు ఇండిగో విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ తీవ్ర కలకలాన్ని రేపాయి.
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Gautam Gambhir: గంభీర్ తొలగింపుపై పుకార్లు.. బీసీసీఐ అధికారి క్లారిటీ స్టేట్‌మెంట్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు 2025 సంవత్సరం కలిసి రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Putin Warns Ukraine: శాంతి చర్చలకు దూరమైతే సైనిక చర్యలు తప్పవు.. ఉక్రెయిన్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Taiwan Earthquake: తైవాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత
వరల్డ్‌వైడ్‌గా తరచుగా చోటుచేసుకుంటున్న భూకంపాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది.
27 Dec 2025
Jammu Kashmir: కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్‌గా గుర్తింపు
జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిరక్షణ కోసం గణనీయమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
Rahul Gandhi: పేదల హక్కులను కాపాడాలి.. MGNREGAపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు తెలిపారు.
WhatsApp : వాట్సాప్‌లో AI మ్యాజిక్.. స్టేటస్ ఫోటోలు ఇక వేరే లెవల్
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యూజర్ల కోసం నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.
Smart phones: AI కెమెరాలు, భారీ బ్యాటరీలు.. 2026లో మార్కెట్‌ను శాసించబోయే టాప్ 5 మొబైల్ ఫోన్స్ ఇవే!
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ఇప్పుడు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకు గట్టి పోటీగా మారుతున్నాయి.
Actor Shivaji: నాకు దగ్గరైన వాళ్లే ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు: శివాజీ సంచలన వ్యాఖ్యలు
నటుడు శివాజీ (Sivaji) తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Winter Tips: చలికాలంలో నువ్వులు తప్పనిసరి.. శరీరాన్ని కాపాడే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నువ్వులు మన సంప్రదాయ ఆహారంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి.
Haq Movie OTT: షా బానో కేస్ ఆధారంగా తెరకెక్కిన 'హక్' ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కోర్టు డ్రామా 'హక్' (Haq) వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల హింస.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీపై దాడి
బంగ్లాదేశ్ అంతటా మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి.
Car Prices Increase: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఈ కార్ల ధరల పెంపు
కొత్త ఏడాది నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెనాల్ట్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నుంచి తమ వాహనాల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
HBD Salman Khan: సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు.. పార్టీలో మెరిసిన మహేంద్ర సింగ్ ధోని
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు పన్వెల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి.
Supreme Court: 'సిక్స్త్ సెన్స్'తో అంచనా.. అత్యాచార కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు
ఓ అత్యాచార కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Google Notebook : నోట్స్ నుంచి నేరుగా క్లాస్.. గూగుల్ నోట్‌బుక్‌లో సంచలన ఫీచర్
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫామ్ 'నోట్‌బుక్ ఎల్‌ఎం' (NotebookLM)లో మరో కీలక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వినియోగదారులు అప్‌లోడ్ చేసిన ఫైళ్లను ఇద్దరు వ్యక్తులు చర్చించుకునే పాడ్‌కాస్ట్ స్టైల్ ఆడియోగా మార్చే సౌకర్యం అందుబాటులో ఉండేది.
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డేల్లోనూ క్రేజ్ తగ్గలేదు.. కోహ్లీ, రోహిత్ వచ్చే శాలరీ ఇదే!
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే.
Virat Kohli: వికెట్ తీసిన బౌలర్‌కే ఆటోగ్రాఫ్.. విరాట్ కోహ్లీ పెద్దమనసుకు ఫ్యాన్స్ ఫిదా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
The Ashes 2025-26: బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
మెల్‌బోర్న్ వేదికగా యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్)లో ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
Lokesh Kanagaraj: ట్రోల్స్ వచ్చినా వెనక్కి తగ్గను.. లోపాలు సరిదిద్దుకుంటా: లోకేశ్ కనగరాజ్
తన గత చిత్రంపై వచ్చిన విమర్శలను స్వీకరిస్తూ, వాటిని భవిష్యత్ సినిమాల్లో సరిదిద్దుకుంటానని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు.
Small business enterprises: చిన్న వ్యాపారాలకు రుణాల వెల్లువ.. రూ.46 లక్షల కోట్లకు చేరిన మంజూర్లు
భారతదేశంలోని చిన్న వ్యాపార సంస్థలకు అందుతున్న రుణాలు కొత్త రికార్డును సృష్టించాయి.
Tollywood: చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహం.. ఎఫ్‌ఎన్‌సీసీ పురస్కారాలు ప్రారంభం
పరిమిత బడ్జెట్‌లో రూపొందుతున్న మంచి సినిమాలు, వాటిలో భాగమైన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా, ఈ ఏడాది నుంచి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (F.N.C.C.) ఆధ్వర్యంలో ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టనున్నారని ప్రముఖ నిర్మాత, ఎఫ్.ఎన్.సి.సి అధ్యక్షుడు కె.ఎస్. రామారావు తెలిపారు.
Year Ender 2025: ఈ ఏడాది టాలీవుడ్‌లో మెరిసిన మల!యాళీ హీరోయిన్స్ వీరే!
బాలీవుడ్ తర్వాత మలయాళీ భామలపై ఎక్కువ దృష్టి సారిస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీ. అంటే, మలయాళ హీరోయిన్లను తమ సినిమాలకు ఆకర్షణగా తీసుకుని, అవకాశాలు ఇచ్చే రీతిలో ఉంటుంది.
Silver Rates: సిల్వర్ ధర సరికొత్త రికార్డు.. త్వరలో 3 లక్షల మార్క్ చేరే అవకాశం!
వామ్మో.. సిల్వర్ మార్కెట్ అదరగొడుతోంది! మునుపెన్నడూ చూడని విధంగా వెండి ధర ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది.
Delhi: న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Ukraine: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌లో పేలుళ్లు.. ఉక్రెయిన్‌లో ఉత్కంఠ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం ఫ్లోరిడాలో భేటీ కానున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురు కీలకంగా చర్చించనున్నారు.
The Ashes 2025-26: పిచ్ వివాదంపై కెవిన్ పీటర్సన్ ఫైర్.. ఆస్ట్రేలియాపై ఆరోపణలు!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెలుచుకుని సిరీస్‌ను ఖాయం చేసుకుంది.
Coforge: కోఫోర్జ్ చేతికి ఎంకోరా.. ఏఐ రంగంలో భారీ డీల్
అమెరికాకు చెందిన ఏఐ (కృత్రిమ మేధ) సంస్థ 'ఎంకోరా'లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ ప్రకటించింది.
APSRTC: ఇక బస్టాండ్‌కే వెళ్లాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్‌లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది.
The Ashes 2025-26: 132 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. ఇంగ్లండ్ విజయ లక్ష్యం ఎంతంటే?
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.
Tata Motors: లాంచ్‌కు ముందే సంచలనం.. మైలేజీ టెస్ట్‌లో అదరగొట్టిన టాటా హారియర్, సఫారి పెట్రోల్ వెర్షన్లు
భారత్‌లో అధికారిక లాంచ్‌కు ముందే టాటా మోటార్స్ హారియర్, సఫారి ఎస్‌యూవీల కొత్త పెట్రోల్ వెర్షన్లను ఆవిష్కరించింది.
Rakul Preet Brother: టాలీవుడ్‌లో మరో డ్రగ్స్ షాక్.. రకుల్ ప్రీత్ సోదరుడి పాత్రపై విచారణ
హైదరాబాద్ నగరం మరోసారి డ్రగ్స్ కలకలంతో ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులే వరుసగా డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడం సంచలనంగా మారింది.
Shashi Tharoor: పాక్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి : శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు.