LOADING...

22 Dec 2025


Uttarakhand: అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌.. సుమోటో కేసుగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు

ఉత్తరాఖండ్‌లో పెద్ద ఎత్తున అటవీ భూములు అక్రమ ఆక్రమణకు గురవుతున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది.

Honor Win Series: పవర్ బ్యాంక్‌కు గుడ్‌బై.. 10,000mAh బ్యాటరీతో HONOR WIN సిరీస్ ఎంట్రీ!

స్మార్ట్‌ ఫోన్ మార్కెట్‌లో మరో భారీ సంచలనానికి హానర్ (HONOR) సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటికే డిసెంబర్ 26న చైనాలో HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Year-ender 2025 : ఈ ఏడాది టీ20ల్లో భారత్ హవా.. ఆసియా కప్‌తో పాటు వరుస సిరీస్ విజయాలివే!

ప్రపంచ నంబర్‌వన్ టీ20 జట్టుగా ఉన్న టీమిండియా, 2025లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఈ ఏడాది నిలిచింది.

Warren Buffett: వారెన్ బఫెట్ '20-స్లాట్ పంచ్ కార్డ్' సూత్రం: ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి..

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల విషయంలో మాత్రమే కాకుండా, జీవిత పాఠాల విషయంలో కూడా చాలా మందికి మార్గదర్శకంగా ఉన్న వ్యక్తి.

Varanasi: రాజమౌళి 'వారణాసి' కోసం కలరిపయట్టు శిక్షణ.. మహేశ్ బాబు అంకితభావానికి ట్రైనర్ ఫిదా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi) దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

starlink: స్టార్‌లింక్‌కు 'మిల్లీమీటర్‌' ప్రమాదం.. రష్యా అన్నంత పని చేస్తుందా?

పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతరిక్ష రంగంలో అడ్డుకోవాలని చూస్తూ రష్యా కొత్త యాంటీ-శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని సమాచారం లభిస్తోంది.

Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్

తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు.. ఒకే స్క్వాడ్‌లో గిల్-అభిషేక్-అర్ష్‌దీప్!

డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు తమ 18 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది.

Stock Market: భారీ లాభాలలో స్టాక్ మార్కెట్లు .. 600 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్..

గత వారం భారీ నష్టాల మధ్య ముగిసిన దేశీయ షేర్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

AUS vs ENG : యాషెస్‌లో ఆసీస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్, ఇంగ్లాండ్‌కు ఊరట?

మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ 2025-26ను కైవసం చేసుకుంది.

Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ODI cricket: 2025 వన్డే క్రికెట్‌లో మెరిసిన స్టార్‌ ప్లేయర్లు.. బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆటగాళ్లగా గుర్తింపు! 

టీ20లకు పెరుగుతున్న ఆదరణ, టెస్టు క్రికెట్ మళ్లీ ఊపందుకున్నప్పటికీ వన్డే క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత మాత్రం తగ్గలేదు.

Odisha: రన్‌వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో

హోంగార్డు నియామకాలకు ఒడిశాలో అపూర్వ దృశ్యం కనిపించింది.

Tollywood: టాలీవుడ్ హీరోల సత్తా.. ఇండియాలో టాప్-10లో ఆరుగురు మనోళ్లు

ఇండియాలో టాలీవుడ్ హీరోల ప్రభావం కొనసాగుతోంది. హిందీ సూపర్ స్టార్‌లను వెనక్కి నెట్టుతూ మన తెలుగు హీరోలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

Mswipe: పేమెంట్ అగ్రిగేటర్ అనుమతి పొందిన ఎంస్వైప్ టెక్నాలజీస్

ఫిన్‌టెక్ సంస్థ ఎంస్వైప్ టెక్నాలజీస్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తుది పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్స్ లభించింది.

Bharat Pe: భారత్‌పే-ఎస్ బ్యాంక్ సంయుక్తంగా 'పే లేటర్' సేవలు

భారతదేశంలో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ అయిన భారత్‌పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో సోమవారం 'Pay Later with BharatPe' అనే కొత్త సర్వీస్ ను ప్రారంభించింది.

Priyanka Chopra: రూ.1300 కోట్ల బడ్జెట్‌తో 'వారణాసి'.. నీ వల్లే బడ్జెట్ పెరిగిందా? కపిల్ ప్రశ్నకు ప్రియాంక రియాక్షన్ ఇదే!

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కొత్త సీజన్‌కు ఘనంగా తెరలేచింది.

Moscow car bomb: మాస్కోలో పేలిన కారుబాంబు.. రష్యా కీలక సైనిక అధికారి మృతి

రష్యా రాజధాని మాస్కోలో సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటుచేసుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో కాల్పుల ఘటన.. నేషనల్‌ సిటిజన్‌ పార్టీ నేతపై కాల్పులు

బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

Ather price hike: ఏథర్ స్కూటర్ కొనాలనుకునేవారికి హెచ్చరిక… జనవరి నుంచి రేట్లు పెంపు

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Company gift: ఉద్యోగులకు బహుమతిగా రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్స్‌.. చైనా కంపెనీ షాకింగ్ ఆఫర్!

ఉద్యోగులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యమైన సిబ్బందిని నిలుపుకోవడానికి చైనా సంస్థ ఒకటి వినూత్న నిర్ణయం తీసుకుంది.

Andhra Taxi App:  ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు అడుగులు వేస్తోంది.

Health Benefits of Beetroot: రోజూ బీట్‌రూట్‌ తింటే రక్తహీనత తగ్గుతుందా? నిపుణుల పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

రక్తహీనత సమస్య అనగానే చాలామంది ముందుగా గుర్తు చేసుకునే ఆహార పదార్థం బీట్‌రూట్‌.

Green Chillies: ఘాటు రుచే కాదు ఆరోగ్యానికి ఖజానా.. పచ్చి మిర్చిపై నిపుణుల మాట

పచ్చి మిరపకాయలు కేవలం వంటకాలకు కారాన్ని జోడించడానికే కాదు... ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి.

Shobhita pregnancy : చైతన్య తండ్రి అవుతున్నాడా? రూమర్లపై స్పందించిన నాగార్జున

ఇటీవల సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈప్రచారంపై తాజాగా అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చారు.

BJP: బీజేపీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,654 కోట్లు విరాళాలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందినట్లు సమాచారం.

ABC Juice: ఆరోగ్యానికి 'ABC' జ్యూస్‌.. ఎవరు తాగొచ్చు? ఎలా తయారు చేయాలి?

ఏ, బీ, సీ... ఇవేవో ఆంగ్ల అక్షరాలే కాదు. ఇవి నిజానికి ఆరోగ్యానికి నిధులు, పోషకాల నిక్షేపాలు. ఆపిల్ (Apple), బీట్‌రూట్ (Beetroot), క్యారెట్ (Carrot) — ఈ మూడు పండ్లు-కూరగాయలతో తయారయ్యే ABC జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Indian IT stocks: నాలుగో రోజు వరుసగా లాభలలో భారత IT షేర్లు 

భారత IT కంపెనీల షేర్లు ఈ రోజు కూడా పుంజుకున్నాయి. దీని ఫలితంగా Nifty IT సూచీ నాలుగో రోజు వరుసగా గ్రీన్ లో కొనసాగింది.

Broccoli Health Benefits : రోజూ బ్రకోలీ తింటే ఏం జరుగుతుంది? శరీరంలో జరిగే మార్పులను తెలుసుకోండి! 

కాలిఫ్లవర్‌, క్యాబేజ్‌లాగే బ్రకోలీ కూడా క్రూసిఫెరస్ కూరగాయల వర్గానికి చెందుతుంది.

Foxconn: ఫాక్స్‌కాన్ బెంగళూరు యూనిట్‌లో 30,000 కొత్త ఉద్యోగులు..  80% మహిళలే

చైనా నుంచి పంపిణీ వ్యవస్థలను మళ్లించే కార్యక్రమాన్ని దిగ్గజ సంస్థ ఆపిల్‌ వేగవంతం చేసింది.

Custard apple: డయాబెటిస్ ఉన్నవారు 'సీతాఫలం' తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే! 

ప్రకృతి అందించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. బయటకు పెద్దగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా, రుచి మాత్రం ఎంతో మధురంగా ఉండే ఈ కొండపండు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 

భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.

Asim Munir: 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాక్ కుదేలు.. దైవిక సాయమే కాపాడిందన్న ఆసిమ్ మునీర్

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' పాకిస్థాన్‌ను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే.

Fenugreek: నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు? నిపుణుల అభిప్రాయం ఇదే!

చూడడానికి చిన్నగా కనిపించినా ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందించే ఆహార పదార్థాల్లో 'మెంతులు' ముందువరుసలో ఉంటాయి.

Silver price: రికార్డు స్థాయిలో వెండి ధరలు.. ఏడాది చివరికి కొత్త ఆల్‌టైమ్ హై?

దేశీయ మార్కెట్లో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో కిలో వెండి ధర తొలిసారిగా రూ.2,14,583కి చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసింది.

Youtube: క్రీడలు నుంచి అవార్డుల వరకూ.. పెద్ద ఈవెంట్ల లైవ్ ప్రసారాలపై యూట్యూబ్ ఫోకస్

గూగుల్‌కు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇప్పుడు లైవ్ కంటెంట్‌పై మరింత ఫోకస్ పెట్టింది.

K4 Hatchback: కియా K4 హ్యాచ్‌బ్యాక్ 2026లో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల

కియా మోటార్స్ మరోసారి ఆటో మొబైల్ మార్కెట్‌లో సంచలనానికి స్ఫూర్తి ఇచ్చింది.

Mohan Bhagwat: భారత్ హిందూ దేశమే.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: మోహన్ భాగవత్

ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి భారత్‌ ఒక హిందూ దేశమేనని స్పష్టం చేశారు.

Brahmanandam: రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిసిన బ్రహ్మనందం.. ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? 

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.

Indian firms: 2025లో రూ.1 లక్ష కోట్ల క్లబ్‌లోకి 110 భారత కంపెనీలు

2025లో భారత ఈక్విటీ మార్కెట్లలో ఊగిసలాటలు కనిపించినప్పటికీ, రూ.1 లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Sheikh Hasina: మారణహోమం ఆపేందుకే భారత్‌కు వచ్చా.. భయంతో కాదు: షేక్‌ హసీనా

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటుగా స్పందించారు.

Tata Capital: టాటా క్యాపిటల్ వో‌డాఫోన్ ఐడియాకు ₹500 కోటి బాండ్ పెట్టుబడులు

ప్రతిష్టాత్మక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) అయిన టాటా క్యాపిటల్, JM ఫైనాన్షియల్ క్రెడిట్ సొల్యూషన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, హీరో ఫిన్‌కార్ప్ వో‌డాఫోన్ ఐడియా తాజాగా విడుదల చేసిన బాండ్ ఇష్యూ లో మొత్తం సుమారు ₹1,300 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.

SHANTI Bill: 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. అణురంగంలో ఇక ప్రైవేట్‌ భాగస్వామ్యం

సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు.

Nissan Gravity MPV: ట్రైబర్ ఆధారంగా నిస్సాన్ గ్రావిటే.. 7 సీటర్ ఎంపీవీ వివరాలివే! 

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు జపాన్ దిగ్గజం 'నిస్సాన్' ప్రయత్నాలు వేగవంతం చేసింది.

TCS: జనవరి నుంచి విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించనున్న టీసీఎస్

విశాఖపట్టణంలో కాగ్నిజెంట్‌ కార్యకలాపాల తర్వాత మరో ఐటీ దిగ్గజ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

Samantha: స్టార్ హీరోయిన్ల భద్రతపై ప్రశ్నార్థకం? నిధి తర్వాత సమంత!

ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్‌కు లులు మాల్‌లో 'ది రాజా సాబ్' సినిమా పాట విడుదల సందర్భంగా ఎదురైన చేదు అనుభవం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఘటన హైదరాబాద్‌లో సమంతకు ఎదురైంది.

Rifle Scope: సిద్రా గ్రామంలో చైనా తయారీ రైఫిల్ స్కోప్.. అప్రమత్తమైన భద్రతా దళాలు 

జమ్ముకశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (స్కోప్) ఒకటి లభించడంతో కలకలం రేగింది.

ChatGPT on Mac: మ్యాక్‌లో చాట్‌జీపీటీ  దూరం అవుతున్న ఒక పెద్ద ఫీచర్

ఓపెన్ఏఐ జనవరి 15, 2026 నుంచి చాట్‌జీపీటీ macOS యాప్‌లోని Voice ఫీచర్ రద్దు చేయనున్నట్లు తెలిపింది.

Rohit Sharma Retirement: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు 

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఎదురైన పరాజయం తర్వాత తాను రిటైర్మెంట్ గురించి కూడా ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు.

Sahil Mohammed Hussain: రష్యా సైన్యంలోకి బలవంతంగా గుజరాత్ విద్యార్థి.. తనను కాపాడాలంటూ ప్రధాని మోదీకి వీడియో ద్వారా విజ్ఞప్తి

చదువు కోసం రష్యా వెళ్లిన ఒక 22 ఏళ్ల భారతీయ విద్యార్థి జీవితం ఊహించని మలుపులు తీరింది.

IND w Vs SL w: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో భారత్ ఘన విజయం 

వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం, భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది.

Epstein Files: ట్రంప్ ఫొటోలను పునరుద్ధరించిన అమెరికా న్యాయశాఖ.. 

అమెరికాలో సంచలనం సృష్టించిన లైంగిక నేరాల కేసు సంబంధిత జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ఇటీవల అమెరికా న్యాయసంస్థలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Dhurandhar : 8 ఏళ్ల బాహుబలి-2 రికార్డుకు బ్రేక్‌.. బాక్సాఫీస్‌లో 'ధురంధర్' చరిత్ర 

బాక్సాఫీస్‌ వద్ద 'ధురంధర్' సృష్టిస్తున్న ప్రభంజనం రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా మారుతోంది. విడుదలై మూడో వారం పూర్తవుతున్నా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు.

Gold Prices: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల..ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే? 

గత కొన్ని రోజులుగా అధికంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్ప తగ్గుముఖం పట్టాయి.

Sweet Potato Gulab Jamun : ఇన్‌స్టంట్ స్వీట్ కోసం బెస్ట్ ఆప్షన్.. చిలగడదుంప గులాబ్ జామూన్ రెసిపీ

జ్యూసీ, నోట్లో కరిగిపోతూ చటుక్కున తినిపించే గులాబ్ జామూన్స్ పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇష్టపడతారు.

Smriti Mandhana : టీ20 క్రికెట్లో చరిత్ర.. తొలి భారత బ్యాటర్‌గా స్మృతి మంధాన రికార్డు

భారత మహిళల క్రికెట్‌ జట్టు మరోసారి తమ సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్‌ విజయం సాధించిన తరువాత నెల రోజుల విరామం అనంతరం మైదానంలోకి దిగిన టీమిండియా మహిళలు అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించారు.

Palnadu: పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరోసారి రౌడీ ఘటన చోటుచేసుకుంది.

bigg boss 9 telugu winner: బిగ్‌బాస్‌ సీజన్‌-9 విజేతగా కల్యాణ్‌ పడాల.. ట్రోఫీతో పాటు అదనపు బహుమతి ఇదే!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-9లో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో కల్యాణ్‌ పడాల విజేతగా నిలిచారు.

Indonesia bus accident: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన  బస్సు, 15 మంది మృతి

ఇండోనేషియాలోని సెంట్రల్ జావా రాష్ట్రంలో తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

The Raja Saab: సంక్రాంతికి 'ది రాజా సాబ్'.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ 

వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ప్రభాస్ తాజా చిత్రం 'ది రాజా సాబ్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

Telangana: ఇదెక్కడి చలిరా బాబోయ్!.. పలు జిల్లాల్లో 8 డిగ్రీలకే పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.

Punjab: పంజాబ్‌లో మూడు సిక్కు పవిత్ర నగరాల్లో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం

పంజాబ్‌లో కొత్తగా పవిత్ర నగరాలుగా ప్రకటించిన మూడు సిక్కు పట్టణాల్లో మాంసం, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది.

H-1B visa: హెచ్‌-1బీ వీసాదారులకు షాక్‌: వర్క్‌పర్మిట్‌ పునరుద్ధరణలో జాప్యం..! 

భారత్‌కు తిరిగివచ్చిన హెచ్‌-1బీ వీసాదారులకు సంబంధించిన అమెరికా వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణ ప్రక్రియ అనూహ్యంగా ఆగిపోయింది.

SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్

తెలంగాణలో త్వరలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ ప్రకటించారు.

TTD: ఇక గ్లోబల్‌ బ్రాండ్‌గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు 

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి మహిమాన్విత వైభవాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే)విస్తృత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది.

PIA: పీఐఏ ప్రైవేటీకరణకు షాక్.. బిడ్ ఉపసంహరించుకున్న ఫౌజీ ఫెర్టిలైజర్

ప్రైవేటీకరణ దిశగా ముందుకెళ్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు అనుకోని ఆటంకం ఎదురైంది.

Todd Blanche: రెండు వారాల్లో మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తాం: డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే

అమెరికాను కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను శుక్రవారం న్యాయశాఖ బహిర్గతం చేసింది.

21 Dec 2025


Lionel Messi: భారత పర్యటనతో మెస్సీకి రూ.89 కోట్ల ఆదాయం.. టాక్స్ ఎంత చెల్లించాల్సి ఉంటుంది?

'గోట్ ఇండియా టూర్ 2025'తో కోట్లాదిమంది భారతీయులను ఉర్రూతలూగించిన లియోనల్ మెస్సీ(Lionel Messi) కోట్లాది రూపాయలు అర్జించాడు.

U-19 Asia Cup Final: ఫైనల్లో టీమిండియా ఓటమి.. అండర్‌-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్

అండర్‌-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

Medak : మెదక్‌ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి

మెదక్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

Bangladesh: బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్‌ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు

బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన, ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ సీజన్‌ 9 ఫినాలే.. విన్నర్‌పై ఉత్కంఠ!

మరికొన్ని గంటల్లో బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 9 గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఫినాలే ప్రారంభం కానుంది.

Elon Musk: అంతరిక్షంలో ప్రమాదకర పరిణామం.. కూలిపోతున్న స్టార్‌లింక్‌ ఉపగ్రహం 

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ చేపట్టిన స్టార్‌లింక్‌ ప్రాజెక్టులో భాగమైన ఒక ఉపగ్రహం తాజాగా నియంత్రణ కోల్పోయి భూమివైపు కదులుతోంది.

MG Motors: ఎంజీ మోటార్స్ కస్టమర్లకు షాక్‌.. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంపు 

రానున్న కొత్త సంవత్సరంలో ఎంజీ మోటార్స్ (MG Motors) తన కస్టమర్లకు ధరల పరంగా షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.

Women and Heart Disease Risk: పురుషులకంటే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు తక్కువేనా? నిపుణుల మాట ఇదే!

పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు కొంత తక్కువగా ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు.

Ram Charan: దిల్లీలో రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్.. ఫోటోలు లీక్!

హీరో రామ్ చరణ్ భాషా సరిహద్దులు దాటి అభిమానుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమా కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది.

U-19 Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్‌.. టీమిండియా ముందు భారీ లక్ష్యం 

అండర్‌-19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ ఫైనల్‌ (U-19 Asia Cup Final)లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ (IND vs PAK) తలపడుతున్నాయి.

Year Ender 2025: టాలీవుడ్‌లో బేబీ బ్లిస్‌.. 2025లో తల్లిదండ్రులైన టాప్ హీరోలు ఎవరో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 2025 సంవత్సరం బాక్సాఫీస్ విజయాలతో పాటు, పలువురు హీరోల వ్యక్తిగత జీవితాల్లోనూ మరపురాని ఏడాదిగా నిలిచింది.

Train fare hike: రైల్వే ప్రయాణికులకు షాక్‌.. టికెట్‌ ఛార్జీల పెంపు ఈనెల 26 నుంచి అమలు

భారతీయ రైల్వేశాఖ టికెట్‌ ధరల పెంపుపై కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 26 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

Ravichandran Ashwin: ఇషాన్ కిషన్ పునరాగమనం.. ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్ : అశ్విన్ 

క్రికెట్‌ను ఇషాన్‌ కిషన్‌ ఎంత గౌరవించాడో, అదే క్రికెట్‌ అతడికి బహుమతిగా తిరిగి ఇచ్చిందని టీమ్‌ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

HBD Tamannaah : తమన్నా బర్త్‌డే.. ఫిట్‌నెస్, బ్రేక్‌ఫాస్ట్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీ బ్యూటీ 

ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పుట్టినరోజు. 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నప్పటికీ, ఆమె ఫిట్‌నెస్‌, టోన్డ్ బాడీ చూసి ఈ వయసు నమ్మడం కష్టమే.

iPhone: శామ్‌సంగ్‌కు పోటీగా ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్.. ఫీచర్లు ఇవే! 

ఆపిల్ నుంచి ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ ఐఫోన్ కొత్త ఏడాదిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Toxic : 'టాక్సిక్'లో కియారా ఫస్ట్ లుక్ రిలీజ్.. యష్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'పై మరో భారీ అప్‌డేట్ వచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌గా హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ 'నదియా' అనే ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనాత్మక హెచ్చరిక జారీ చేసింది.

Muhammad Yunus: 'మీ మాటను నెరవేర్చుతాం'.. హాదీ అంత్యక్రియలో యూనస్ కీలక వ్యాఖ్యలు! 

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఘటనా ప్రవర్తనగా భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ ఆదర్శాలను కొనసాగిస్తామన్నట్లు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.

Shambhala Trailer: ఆది సాయికుమార్‌ 'శంబాల' ట్రైలర్‌ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు.

Swayambhu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభు'లో ఎన్టీఆర్ ఎంట్రీ..? 

టాలీవుడ్ నుంచి వచ్చే భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ 'స్వయంభు'. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

South Africa: దక్షిణాఫ్రికా టౌన్‌షిప్‌లో కాల్పులు.. 10 మంది మృతి 

దక్షిణాఫ్రికాలో మళ్లీ భయంకరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Top 5 Upcoming SUVs in India 2026:మీరు కొత్త SUV కోసం చూస్తున్నారా? భారత్‌లోకి రాబోయే టాప్5 ఎస్‌యూవీలు ఇవే! 

భారత కార్ మార్కెట్‌లో త్వరలో పలు కొత్త మోడళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఈ లిస్టులో ఎక్కువగా ఎస్‌యూవీ విభాగానికి చెందిన వాహనాలే ఉండటం విశేషం.

Rowdy Janardhan : 'రౌడీ జనార్థన్' ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!

టాలీవుడ్‌ రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ గత చిత్రం 'కింగ్డమ్' ఫలితంతో తన గ్రాఫ్‌ కొంత డౌన్‌ అయిన నేపథ్యంలో, ఈసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేలా పక్కా మాస్‌ యాక్షన్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

AUS vs ENG : 82 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్‌.. యాషెస్‌ సిరీస్‌ కైవసం

యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

16 Epstein files Missing: ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్‌ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం! 

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణంకు సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తుండటం తెలిసిందే.

Elon Musk: ఎలాన్‌ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు న్యాయస్థానంలో కీలక విజయం దక్కింది. 2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ప్రకటించిన 55 బిలియన్‌ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్‌ సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

Pawan Kalyan: యూవీ క్రియేషన్స్ చేతికి OG పార్ట్ 2? అభిమానుల్లో భారీ హైప్! 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'OG (They Call Him OG)' ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.