18 Dec 2025
Year Ender 2025: 2025లో వారి నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన టాప్ నటీనటులు వీరే..
2025కి వీడ్కోలు చెప్పే సమయం దగ్గరపడింది. ఈ ఏడాది అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.
Year Ender 2025: 2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే..
2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో ఒక ప్రత్యేక మైలురాయి గా నిలిచింది.
PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ
ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Tesla: గురుగ్రామ్‌లో తొలి చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన టెస్లా..
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా, భారత్‌లో తన చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో ముందున్నది.
Stock market: నాలుగోరోజూ ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఎక్కువగా స్థిరంగా కొనసాగాయి.ఉదయం కొంత నష్టంతో ప్రారంభమైన సూచీలు,తర్వాత కొద్దిగా లాభపడినప్పటికీ, చివరికి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్ట ప్రాంతంలోకి వెళ్ళి స్వల్ప నష్టాల వద్ద ముగిశాయి.
varanasi teaser details: రాజమౌళి విజన్ ఇంత పెద్దదా..? ఐమ్యాక్స్ వెర్షన్‌లో 'వారణాసి' స్పెషల్ వీడియో
మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'.
Truecaller voicemail: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Chiranjeevi Hanuman: 'చిరంజీవి హనుమాన్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల
'చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్' సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Cameron Green: క్రానిక్ కిడ్నీ వ్యాధిని జయించిన కామెరూన్ గ్రీన్
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ డొనాల్డ్ గ్రీన్ భారీ సంచలనం సృష్టించాడు.
CERT-In: CERT-In హెచ్చరిక: మీ iPhone, iPad, Mac, Watch సహా ఆపిల్ డివైసులు వెంటనే అప్‌డేట్ చేయండి.. ఎందుకంటే
భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఆపిల్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Peter Elbers: ఇండిగో సంక్షోభం నుంచి బయటపడ్డాం.. సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు
ఇండిగోలో ఇటీవల ఏర్పడిన సంక్షోభ సమయంలో సంస్థకు అండగా నిలిచిన సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Vladimir Putin: యూరప్ నేతలపై పుతిన్ ఘాటు వ్యాఖ్యలు… 'చిన్న పందులు' అంటూ..
యూరప్ నాయకులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
National lottery: 24 ట్రిలియన్‌లో ఒక అవకాశం.. రెండోసారి £1 మిలియన్ గెలిచిన మిడ్-వేల్స్ దంపతులు
మిడ్-వేల్స్‌కు చెందిన దంపతులు రెండోసారి జాతీయ లాటరీలో రూ.లక్షల (సుమారు £1 మిలియన్) జాక్‌పాట్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
VB G RAM G Bill: 'ఉపాధి' స్థానంలో 'జీ రామ్ జీ'కి లోక్‌సభ ఆమోదం..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది.
JSW MG Motor price hike: జనవరి నుంచి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కార్ల ధరలు పైకి
ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor) తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Chandrababu: చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
Christmas Tree: క్రిస్మస్ ట్రీపెట్టడం ఎప్పుడు మొదలైంది.. ఎందుకు అలంకరించాలి?
ప్రపంచంలో క్రిస్మస్ పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది క్రైస్తవ సోదరుల అత్యంత ముఖ్యమైన పండుగగా గుర్తించబడింది.
Snapchat: స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్ 'క్విక్ కట్'.. సెకన్లలో వీడియో రెడీ
స్నాప్ చాట్ వినియోగదారుల కోసం వీడియో ఎడిటింగ్‌ను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో 'క్విక్ కట్' (Quick Cut) అనే కొత్త ఫీచర్‌ను స్నాప్‌చాట్ పరిచయం చేసింది.
Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో దూకుడు… వారం రోజుల్లోనే 'మల్టీబ్యాగర్'గా అవతారం
స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ-కామర్స్ రంగంలోని ప్రముఖ సంస్థ మీషో (Meesho) ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది.
Christmas : ఈ క్రిస్మస్కి మీ ఇంటిని ఈజీగా,ట్రెండీగా ఇలా మార్చేయండి
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే.
Sajeeb Wazed: బంగ్లా రాజకీయ సంక్షోభం భారత్‌కు ముప్పే: సాజిబ్ వాజెద్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
AUS vs ENG : టెస్టుల్లో లియోన్ సరికొత్త చరిత్ర.. మెక్‌గ్రాత్‌ను దాటేసిన ఆసీస్ స్పిన్నర్
ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Smriti Mandhana: 'గ్లింప్‌సెస్ ఆఫ్ లైఫ్'.. కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన స్మృతి మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
Dacoit Teaser: అడివి శేష్-మృణాల్ ఠాకూర్ 'డెకాయిట్' టీజర్ విడుదల
టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'డెకాయిట్'.
Karnataka: కర్ణాటక తీరంలో జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న సీగల్ గుర్తింపు.. భద్రతా వర్గాల్లో ఆందోళన
కర్ణాటక తీరప్రాంతంలో చైనాకు చెందిన సీగల్ ఒక్కసారిగా కలకలం రేపింది.
Gold Price Today: మళ్లీ పుంజుకున్న బంగారం .. నేడు తులం ధర ఎంత ఉందంటే ?
గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ జోరు అందుకుంది.
IND vs SA: మా డబ్బులు మాకివ్వండి: మ్యాచ్ రద్దుపై అభిమానుల ఆగ్రహం
టీమ్ ఇండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు ప్రభావంతో పూర్తిగా రద్దైంది.
Chinmayi: నిధి అగర్వాల్‌కు షాకింగ్ అనుభవం..హద్దులు దాటిన అభిమానులు.. ఫైర్ అయిన చిన్మయి
కొన్నిసార్లు అభిమానులు తమ ప్రేమను కంట్రోల్ చేయలేకపోతే అది ఇష్టం గాని, వేధింపుగా మారుతుంది.
Dense Fog; ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. 40 విమానాలు,20కిపైగా రైళ్లు ఆలస్యం
కాలుష్యం తీవ్రంగా పెరగడం కారణంగా దిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) చోటు చేసుకుంది.
Google: ఆండ్రాయిడ్ టీవీకి 'ఫ్రీ' ట్యాబ్ ను పరిచయం చేసిన గూగుల్
గూగుల్ ఆండ్రాయిడ్ టీవీలో కొత్తగా "ఫ్రీ" ట్యాబ్ ను పరిచయం చేసింది.
Oscars: యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు .. ఒప్పందంపై అకాడమీ సైన్
ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడుక 'ఆస్కార్' (Oscars).
Nara Lokesh: ఈ రోజు పన్నెండు గంటలకు లోకేశ్ భారీ ప్రకటన.. ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
Ram V Sutar: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత
ప్రఖ్యాత భారతీయ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వి. సుతార్ (100) ఈ ప్రపంచాన్ని వీడారు.
Donald Trump: అమెరికా సైనికులకు ట్రంప్ బంపర్ ఆఫర్.. క్రిస్మస్ కానుకగా 'వారియర్ డివిడెండ్'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనికులకు భారీ క్రిస్మస్ కానుక ప్రకటించారు.
World Richest Families: ప్రపంచ ధనికుల కుటుంబం జాబితా విడుదల.. ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న కుటుంబాల జాబితా తాజాగా వెలువడింది. ప్రపంచంలోని టాప్ 25 ధనిక కుటుంబాల ర్యాంకింగ్‌ను బ్లూమ్‌బెర్గ్ ప్రకటించింది.
Niharika : 'నా హృదయానికి కావాల్సిన నిజమైన ఆనందాన్ని పొందుతున్న'.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల అంటే కేవలం నటి, నిర్మాత మాత్రమే కాదు.. తనకు నచ్చిన విధంగా జీవితం గడుపుతూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించే స్వచ్ఛమైన మనసున్న యువతిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
Trump: వైట్‌హౌస్‌లో 'ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్' ఏర్పాటు.. డెమొక్రాటిక్ నేతలను విమర్శిస్తూ రాతలు
అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఎవరు అధ్యక్షులుగా పాలించినా, వారు డెమొక్రాట్లైనా కావొచ్చు లేదా రిపబ్లికన్లైనా కావొచ్చు, వారి చిత్రపటాలు తప్పనిసరిగా వైట్‌హౌస్‌లో నిలుస్తాయి.
Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకు యూపీఐ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.
TGSRTC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 213 కాలనీలకు బస్సులొచ్చాయ్..
మహానగర పరిధిలోని కొత్త కాలనీలకు ప్రజారవాణా సౌకర్యం మరింత విస్తరించింది.
panchayat elections: పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ కాంగ్రెస్'దే పైచేయి
తెలంగాణలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Andhra News : వండర్‌లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్ తిరుపతికి
పర్యాటక రంగమే ఏపీకి తొలి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్'లో కీలక అడుగు పడింది.
PM Modi: ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనను ముగించుకుని బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు.
India vs South Africa: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రద్దు
క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. లఖ్‌నవూలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.
17 Dec 2025
Mehr Castellino: భారతదేశ తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత
భారతదేశపు తొలి మిస్ ఇండియాగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) బుధవారం తుదిశ్వాస విడిచారు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ శ్రీలంక బోర్డు కీలక నిర్ణయం.. కోచ్‌గా భారత మాజీ క్రికెటర్..!
టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
sreeleela: 'సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి'.. శ్రీలీల పోస్ట్ వైరల్
టెక్నాలజీతో జీవితాన్ని సులభం చేసుకోవాలి కానీ,ఇతరులకు ఇబ్బంది కలిగించేలా దాన్ని దుర్వినియోగం చేయకూడదని నటి శ్రీలీల అన్నారు.
Railway chart preparation: రైల్వే బోర్డు చార్ట్ ప్రిపరేషన్‌లో కీలక మార్పు!
రైలు ప్రయాణాల్లో ఏర్పడే అనిశ్చితిని తగ్గించడానికి రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.
Christmas 2025: ఈ క్రిస్మస్కి మీ ఇంటిని ఈజీగా,ట్రెండీగా ఇలా మార్చేయండి..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే.
Telangana: వారు పార్టీ మారినట్లే ఆధారాలు లేవు.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివాదంపై స్పీకర్ విచారణ చివరి దశకు చేరింది.
RG Kar Rape Murder Case: ఆర్జీ కర్ హత్యాచారం కేసు.. కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ
ఆర్జీ కర్ హత్యాకాండ కేసును సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్ట్‌కి బదిలీ చేసింది.
Stock market: వరుసగా మూడో రోజూ నష్టాల్లో సూచీలు.. 25900 దిగువున నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల భేటీలో ముగిశాయి.
Hurun India list: దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో.. రాధాకృష్ణ దమానీ వెనక్కి!
ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా,రాకేశ్ గంగ్వాల్ హురున్ ఇండియా జాబితాలో మొదటిసారిగా స్థానం సంపాదించారు.
Year Ender 2025: 2025లో ప్రపంచవ్యాప్తంగా కన్నుమూసిన ప్రభావశీలురైన ప్రముఖులు వీరే..
ఈ సంవత్సరం, రాజకీయాలు, ఆధ్యాత్మిక రంగం, శాస్త్రం, వ్యాపారం, క్రీడల రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులు ప్రపంచాన్ని వీడిపోయారు. వీరి వెలుగైన కృషి, సేవలు, ముద్రచిహ్నం ఎప్పటికీ మర్చిపోలేనివిగా మిగిలాయి. 1. శివరాజ్ పాటిల్ (1935-2025)
Draupadi Murmu:శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విరామాన్ని హైదరాబాద్‌లో గడపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు.
Diabetics Christmas Cake: డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
Bharat Taxis: ఉబర్,ఓలాకు ప్రత్యామ్నాయంగా 'భారత్ ట్యాక్సీ'.. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం
ఉబర్, ఓలా, రాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార విధానంలో క్యాబ్ సేవలు ప్రారంభం కానున్నాయి.
India summon: బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాను భారత్ సమన్లు జారీ చేసింది.
Christmas Carols: క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత
'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది.
Triumph Tracker 400: యూకేలో ట్రయంఫ్ ట్రాకర్ 400 లాంచ్.. ఫ్లాట్ ట్రాక్ స్టైల్ డిజైన్‌తో ఎంట్రీ
ట్రయంఫ్ సంస్థ యూకే మార్కెట్‌లో తన ఎంట్రీ-లెవల్ 400సీసీ బైక్ శ్రేణిని మరింత విస్తరించింది.
Apple: నవంబర్‌లో భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ మరో కీలక మైలురాయిని అందుకుంది.
Google: AI చాట్‌బాట్లలో మూడు సమాధానాల్లో ఒకటి తప్పు.. గూగుల్ బెంచ్‌మార్క్‌లో బయటపడిన వాస్తవాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)చాట్‌బాట్ల విశ్వసనీయతపై గూగుల్ స్వయంగా చేసిన అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Hospitalisation leave: ఉద్యోగుల లీవ్‌లపై కొత్త నిబంధనలు.. రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ
ఒక సంస్థలో సిక్ లీవ్, క్యాజువల్ లీవ్‌లు పూర్తిగా రద్దు చేసి, హాస్పిటల్‌లో చేరితే మాత్రమే మెడికల్ లీవ్ ఇస్తున్నారంటూ ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
SS Rajamouli: 'వారణాసి సెట్స్‌కు రావొచ్చా': రాజమౌళిని కోరిన జేమ్స్ కామెరూన్.. జక్కన్న ఏమన్నారంటే..?
హాలీవుడ్ ఫేమస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని 'వారణాసి' సినిమా సెట్స్‌కి వచ్చి షూటింగ్ చూడమని కోరారు.
Madhya Pradesh: అదృష్టం అంటే వీళ్లదే.. 15.34 క్యారెట్ రత్నమాణిక్యం దొరికింది..
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
Dinosaur Footprints: వింటర్ ఒలింపిక్స్ ప్రాంతంలో.. 21 కోట్ల సంవత్సరాల డైనోసార్ అడుగుజాడలు
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్టెల్వియో నేషనల్ పార్క్‌లో ఉన్న ఒక పర్వతంపై దాదాపు 21 కోట్ల సంవత్సరాల నాటి వేలాది డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి.
Bomb Threats: గుజరాత్'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
గుజరాత్‌లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
National Herald case: 'న్యాయమే గెలిచింది'.. ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.
HBD Yuvaraj Singh: ప్రిన్స్ ఆఫ్ పంజాబ్ యువరాజ్ సింగ్ గురించి మీకు తెలియని 5 ఆసక్తికర విషయాలు
2025 డిసెంబర్ 12న భారత క్రికెట్ 'గోల్డెన్ బాయ్' యువరాజ్ సింగ్ తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
YouTube: క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త టూల్.. జెమిని AI తో గేమ్ డెవలప్‌మెంట్
యూట్యూబ్ క్రియేటర్ల కోసం మరో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది.
The Ashes 2025-26: మూడో యాషెస్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చేతికి నల్లబ్యాండ్లు .. ఎందుకంటే?
యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
Nagarjuna: ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున
తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
SonuSood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్.. 500 మందికి క్యాన్సర్ చికిత్స..
వెండితెరపై ప్రతినాయక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్న సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు.
Christmas Gifts: క్రిస్మస్ పండుగకి బెస్ట్ గిఫ్ట్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సాంటాక్లాజ్, బహుమతులు, శుభాకాంక్షలు మనందరికీ గుర్తుకువస్తాయి.
Yashasvi Jaiswal: టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
Silver: అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం.. రికార్డు స్థాయికి వెండి ధర
అమెరికా నుంచి వచ్చిన నిరాశాజనక నిరుద్యోగ గణాంకాల నేపథ్యంలో వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠానికి చేరాయి.
Year Ender 2025: రేవంత్ రెడ్డి కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది.. 2025 కీలక పరిణామాలు ఇవే
2025సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
Sankranti Special Trains: సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 16 అదనపు ప్రత్యేక రైళ్లు (Sankranti Special Trains) నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
Los Angeles: లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం
అమెరికాలోని భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజెల్స్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వీసాలు, పాస్‌పోర్ట్‌లు, OCI దరఖాస్తులు వంటి కాన్సులర్ సేవల కోసం ఇకపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు.
Telangana: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 లో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు.
Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..
నాగార్జున రెండో కుమారుడు, స్టార్ హీరో అక్కినేని అఖిల్, జూన్‌లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
OpenAI: చాట్‌జీపీటీ కోసం ఇమేజ్ మోడల్‌ను అప్గ్రేడ్ చేసిన ఓపెన్ఏఐ
ఓపెన్ఏఐ కొత్తగా GPT Image 1.5 అనే ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను ప్రారంభించింది.
Amaravati: అమరావతిలో కీలకమైన రోడ్డుకు రూ.8.50 కోట్ల నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం
గుంటూరు నుంచి అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే రోడ్డు రూపురేఖలు మారిపోనున్నాయి.
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధర.. ఈరోజు రేట్లు ఇవే..
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జీవన కాల గరిష్ఠాల నుంచి వెనక్కి మళ్లాయి.
Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం
అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్‌లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
Telangana: ప్రభుత్వ పాఠశాలలు-కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కొత్త చర్యలు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
Oscars 2026: 'హోమ్‌బౌండ్'కు మరో ఘనత.. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో చోటు
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా,జాన్వీకపూర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'హోమ్‌బౌండ్'.'ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' విభాగంలో భారత్ తరఫున 'ఆస్కార్2026'కు అధికారికంగా ఎంపికైన ఈ సినిమా తాజాగా మరో కీలక అడుగు ముందుకు వేసింది.
PM Modi: మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
IPL 2026 Teams: ముగిసిన ఆటగాళ్ల వేలం.. పూర్తి జట్ల వివరాలు ఇలా..
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సౌదీ అరేబియా వేదికగా నిర్వహించిన ఆటగాళ్ల మినీ వేలం ఘనంగా ముగిసింది.
US Travel Ban: 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన డొనాల్డ్ ట్రంప్.. పూర్తి జాబితా ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Tulsi Gabbard: ఇస్లామిజం ప్రపంచ భద్రతకు అతి పెద్ద ముప్పు.. ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడిపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ఆస్ట్రేలియాలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
IND vs SA 4th T20I: నేడు లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్.. మనోళ్లు సిరీస్ గెలుస్తారా..?
లక్నో వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా మధ్య కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
Brickwork Ratings: సొంతింటి కొనుగోళ్లకు ఊపు.. గృహ రంగంలో 7.3% వరకు వృద్ధి
దేశవ్యాప్తంగా సొంత ఇంటి కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ వెల్లడించింది.
IPO: యశోద హెల్త్‌కేర్ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. మరికొన్ని ఇతర సంస్థలకు కూడా..
యశోద హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్‌కు తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) నిర్వహించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది.