14 Dec 2025
Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ నియామకం
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన బిహార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
IND vs SA : మూడో టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Sai S. Jadhav : 93 ఏళ్ల ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్.. ఆమె ఎవరంటే?
భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మక ఘటనం చోటు చేసుకుంది.
Revanth Reddy : రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని హెచ్చరించారు.
Salman Khan: నేను గొప్ప నటుడిని కాదు.. తనని తాను తగ్గించుకున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన 'రెడ్ సీ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో తన నటన, వ్యక్తిగత జీవితంపై గంభీరంగా మాట్లాడారు.
Telangana : ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్.. పౌరసరఫరాల శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Reliance Jio 'Happy New Year 2026' : యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జెమినీ ప్రో AIతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరిట కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించింది.
Tilak Varma : ఆ బ్యూటీఫుల్ నేపాలీ క్రికెటర్‌తో తిలక్ వర్మ ప్రేమాయణమా? సోషల్ మీడియాలో హల్‌చల్!
భారత జట్టు యువ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ ప్రస్తుతం మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు కేంద్రబిందువుగా మారాడు.
Kavitha: ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర జరుగుతోంది: కవిత ఫైర్
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
BJP: కాంగ్రెస్ తప్పులను ప్రజలు క్షమించరు: బీజేపీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
U19: చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. 241 పరుగులకే ఆలౌట్
అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
Australia: సిడ్నీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భయానక కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
Yashasvi Jaiswal : 48 బంతుల్లో మెరుపు సెంచరీ.. సెలక్టర్లకు గట్టిగా సమాధానం చెప్పిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన ఆటతో మళ్లీ సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అతను మెరుపు సెంచరీతో బలమొప్పాడు.
Satadru Dutta: కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్తతలు.. మెస్సి ఈవెంట్ నిర్వాహకుడికి నో బెయిల్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్‌కతాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు తీవ్ర రాజకీయ, న్యాయ పరిణామాలకు దారి తీశాయి.
No Handshake Policy : అండర్-19 ఆసియా కప్‌లోనూ కొనసాగిన నో షేక్ హ్యాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌లో సంచలనం
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది.
Telangana: రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగింపు.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.
PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు
ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తమిళనాడులో పొంగల్ పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
2026 New Year Resolution : గుండె జబ్బులకు చెక్ పెట్టే సులభమైన మార్గాలు ఇవే!
2025 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ 2026 సంవత్సరానికి కొత్త రిజల్యూషన్లు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.
Karnataka: విమానంలో కుప్పకూలిన ప్రయాణికురాలు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే
గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిన ఘటనలో, అదే విమానంలో ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే, వైద్యురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడారు.
Motorola: సరికొత్త అప్గ్రేడ్లతో భారత్‌లోకి 'మోటరోలా ఎడ్జ్ 70' ఎంట్రీ
మోటరోలా యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది.
John Cena: డబ్ల్యూడబ్ల్యూఈకి జాన్ సీనా గుడ్‌బై.. చివరి మ్యాచ్‌ను ఓటమితో ముగించిన లెజెండ్
రెజ్లింగ్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన దిగ్గజం జాన్ సీనా తన డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు.
Akhanda2 Thaandavam : అఖండ 2 మూవీపై ఆర్ఎస్ఎస్ ఛీప్ ప్రశంసలు
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ 2' సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
Abdul Rauf: దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
Honda cars discount : హోండా కార్లపై డిసెంబర్ 31 వరకు భారీ తగ్గింపు ఆఫర్లు
హోండా కార్స్ ఇండియా ఈ 2025 డిసెంబర్ నెలాఖరు వరకు తమ అన్ని మోడళ్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు, బెనిఫిట్స్ అందిస్తోంది.
South Africa: దక్షిణాఫ్రికాలో కూలిన ఆలయం.. భారత సంతతి వ్యక్తి మృతి!
దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయింది.
IND vs SA: నాయకులకు పరీక్ష.. మూడో టీ20లో సూర్య-గిల్‌పై ఒత్తిడి!
టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శుభమన్ గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ కొత్త లవ్ స్టోరీ.. 'దో దీవానే సెహర్ మే'పై అంచనాలు!
'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మృణాల్ ఠాకూర్, తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
IPO: ఐపీఓ బాటలో షిప్‌రాకెట్.. రూ.2,342 కోట్ల సమీకరణ ప్రణాళిక
టెమాసెక్ పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్ ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,342 కోట్ల నిధులు సమీకరించేందుకు సిద్ధమైంది.
Tvk Vijay : దళపతి కెరీర్‌లోనే అతిపెద్ద ఆడియో లాంచ్.. 'జననాయగన్'కు భారీ ఏర్పాట్లు
హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న 'జననాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 27న మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో నిర్వహించనున్నారన్న సమాచారం అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.
Inter Exams New Pattern 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కొత్త సిలబస్‌ను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది.
Ravi Teja : మళ్లీ రవితేజ-సురేందర్ రెడ్డి కాంబో.. 'కిక్ 3'తో మాస్ మహారాజా రీఎంట్రీ?
రవితేజ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందన్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.
TheRajaSaab : 'రాజాసాబ్' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. చెన్నైలో ప్రత్యేక ఈవెంట్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్'.
Panchayat elections: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
13 Dec 2025
Abhishek Sharma: టీ20ల్లో కొత్త చరిత్ర దిశగా అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డుకు అడుగు దూరంలో!
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన రికార్డుపై కన్నేశాడు.
Selva Raghavan: రెండో భార్యతో సెల్వరాఘవన్ విడాకులు? సోషల్ మీడియాలో చర్చ!
నటుడు, దర్శకుడు సెల్వరాఘవన్, ఆయన భార్య గీతాంజలి విడిపోతున్నారా? ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
Satadru Datta: కోల్‌కతా స్టేడియంలో గందరగోళం.. ఈవెంట్ మేనేజర్ సతద్రు దత్తా అరెస్టు
శనివారం మధ్యాహ్నం కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని సత్కరించే కార్యక్రమంలో భారీ గందరగోళం చోటుచేసుకుంది.
Lionel Messi: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లియోనల్ మెస్సీకి ఘన స్వాగతం
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi)శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Kohli-Messi: ముంబయికి చేరుకున్న విరాట్-అనుష్క.. మెస్సీని కలిసే అవకాశముందా?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శనివారం ముంబయికి చేరుకున్నాడు.
Uppal Stadium: కోల్‌కతా ఘటన ఎఫెక్టు.. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్‌కు భారీ భద్రత
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Venkatesh: వెంకీ మామ బర్త్‌డే స్పెషల్.. 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి స్టైలిష్ లుక్ రివీల్
అందరు హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ దాదాపు అన్ని హీరోల అభిమానులు విక్టరీ వెంకటేష్‌ను అభిమానిస్తారని ఎవరో అన్న మాట అక్షరాలా నిజమే.
BMW 5 Series: పానోరామిక్ గ్లాస్‌రూఫ్‌తో BMW 5 సిరీస్.. ప్రీమియం సెడాన్‌లో కొత్త ఊపు
భారత మార్కెట్లో బిఎండబ్ల్యూ (BMW) తన ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్ 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) మోడల్‌ను మరిన్ని కొత్త ఫీచర్లతో తాజాగా అప్‌డేట్ చేసింది.
Health Benefits: ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించాలంటే ఈ 5 లైఫ్‌స్టైల్ సీక్రెట్స్ పాటించాల్సిందే
ప్రతి ఒక్కరూ ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటారు. అందుకోసం ఏదైనా మ్యాజిక్ పిల్, సూపర్‌ఫుడ్ స్మూతీ లేదా ట్రెండీ ఛాలెంజ్ కోసం వెతుకుతుంటారు.
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై తొందరపాటు తీర్పులు ఇవ్వొద్దు : ఆశిష్ నెహ్రా
ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌తో టీ20 ఫార్మాట్‌లోకి మళ్లీ అడుగుపెట్టిన శుభమన్ గిల్ (Shubman Gill) ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
Upcoming IPOs: ఐపీఓ షెడ్యూల్ విడుదల.. ఈసారి లిస్టింగ్‌లే ఇన్వెస్టర్ల ఫోకస్!
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల (IPO) హవా కొనసాగుతోంది.
Mamata Banerjee: కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ఇటీవల కోల్‌కతాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Pax Silica: సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు.. భారత్‌కు దక్కని చోటు
ఏఐ (Artificial Intelligence) పురోగతికి కీలకమైన సిలికాన్ సరఫరా గొలుసు (Supply Chain)ను బలోపేతం చేయడం లక్ష్యంగా, అమెరికా విదేశాంగ శాఖ 'ప్యాక్స్ సిలికా' (Pax Silica) పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
Noida: దట్టమైన పొగమంచు ప్రభావం.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
ఉత్తర భారతంలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
CDS Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాకిస్థాన్‌కు చురకలంటించిన సీడీఎస్ అనిల్ చౌహాన్
మాటలతో యుద్ధాలు గెలవడం సాధ్యం కాదని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమవుతుందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
The Raja Saab : నెల ముందే బుకింగ్స్ జోరు.. 'ది రాజా సాబ్' అడ్వాన్స్ వసూళ్ల సంచలనం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్' ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్.. . రికార్డులు సృష్టిస్తున్న 'అఖండ తాండవం'
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ తాండవం' సినిమా, 'అఖండ'కి సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే.
Gold And Silver: ఒక్కసారిగా కుప్పకూలిన వెండి.. ఏకంగా రూ.6వేలు తగ్గింపు!
గత వారం రోజులుగా భారీగా పెరుగిన బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్ 13న) ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రేట్లు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు.
CNAP: సర్కారు వారి ట్రూ కాలర్ వచ్చేస్తోంది.. సైబర్ నేరాలకు బ్రేక్!
మొబైల్ ఫోన్లు కొత్తగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కష్టంగానే ఉండేది.
Match Fixing : అస్సాం క్రికెట్‌లో షాక్.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నలుగురు ఆటగాళ్లు సస్పెన్షన్
క్రికెట్ ప్రపంచం మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ కారణంగా సిగ్గుపడింది. ఈసారి భారత క్రికెట్‌లోనే ఒక అవమానకర సంఘటన వెలుగులోకి వచ్చింది.
Dirt.E K3: పిల్లల కోసం నూతన ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ప్రారంభ ధర ఎంతంటే?
హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా భారతదేశంలో పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన Dirt.E K3 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
Dhurandhar: 'ధురంధర్'పై హృతిక్ ప్రశంసలు.. పార్ట్ 2 పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న 'ధురంధర్' (Dhurandhar) మూవీపై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Delhi Pollution: కాలుష్య కోరల్లో రాజధాని.. దిల్లీలో వాయు నాణ్యత AQI 387
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతకు చేరింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత కష్టం అయ్యింది.
AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడేళ్లుగా కొనసాగుతున్న కేసును కొట్టేసిన ఏసీబీ
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది.
Lionel Messi: 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'.. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, దిల్లీ పర్యటనలో లియోనల్ మెస్సీ
భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం భారత్‌లో అడుగుపెట్టనున్నాడు.
Artificial intelligence: ఏఐ వల్ల ఉద్యోగాలు అంతరించవు.. పునీత్ చందోక్ కీలక వ్యాఖ్యలు!
కృత్రిమ మేధ(ఏఐ)కారణంగా ఉద్యోగాలు పూర్తిగా పోవని, అయితే ఆ సాంకేతికతను నేర్చుకోవడంలో వెనకడుగు వేస్తే మాత్రం భవిష్యత్తులో అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా-దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ స్పష్టం చేశారు.
Andhra Pradesh: విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Trump vs Democrats: భారత్‌పై 50% సుంకాలు రద్దు చేయాలి.. డెమోక్రటిక్ ఎంపీల డిమాండ్
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికాలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది.
Jemima Goldsmith: ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బహిరంగ లేఖ రాశారు.
Mowgli Review: మౌగ్లీ సినిమా రివ్యూ.. యాంకర్ సుమ కొడుకు ఆశలు నెరవేరాయా?
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమయ్యాడు.
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027 తేదీలు ఖరారు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.