08 Dec 2025
Kishan Reddy: గ్లోబల్ కంపెనీల హబ్‌గా భారత్ : కిషన్‌రెడ్డి
దశాబ్దకాలంగా భారత్‌కు విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారీతనం కారణంగానే ఈ పెట్టుబడులు మరింత ఆకర్షణీయమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Dhurandhar : 3.5 గంటల సినిమా అయినా బ్లాక్‌బస్టర్.. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'దురంధర్'
సినిమా ఎంత నిడివి ఉన్నా, ప్రేక్షకులకు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయ్యిందనేది ముఖ్యం అని 'దురంధర్' చిత్రం మరోసారి రుజువు చేసింది.
RBI: 50 పైసలు చెల్లుబాటు అవుతుందా.. కాదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పౌరులకు నకిలీ నోట్ల గుర్తింపు, కరెన్సీ సంబంధిత వదంతులపై ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది.
Kriti Shetty: అందరికీ ఒకే నియమం ఉండదు.. పని గంటల వివాదంపై కృతి శెట్టి క్లారిటీ
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చకు స్పందించారు.
Suzuki 350cc Bike: 350 సీసీ బైక్‌ను విడుదల చేస్తోన్న సుజుకీ.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సవాల్
భారతదేశంలో 350cc సైజ్ బైకులు ప్రత్యేక స్థానం సంపాదించాయి.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. ప్రసార హక్కుల నుంచి వైదొలగిన జియోహాట్‌స్టార్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026)కు భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యమివ్వనున్నాయి.
Stock market: ఒక్కరోజులో ₹7 లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బలహీనంగా ముగిసాయి. ప్రధాన షేర్లపై విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం ప్రభావం చూపింది.
DK Shivakumar: అభివృద్ధి, పెట్టుబడుల్లో బెంగళూరుతో సమానంగా హైదరాబాద్ పోటీ : డీకే శివకుమార్
అభివృద్ధి, పెట్టుబడుల రంగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ సమానంగా పోటీపడుతోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
#NewsBytesExplainer: తెలంగాణలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై లేని క్లారిటీ
ఆపద మొక్కులు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. . ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల ప్రాధాన్యతలకు సంబంధించిన జాబితా పార్టీకి ఇచ్చారు.
Revanth Reddy : అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రాష్ట్రంగా వెలుగులోకి వచ్చిన తెలంగాణ వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Team India: భారత జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది.
Avi Loeb: సౌరవ్యవస్థలో కలకలం రేపుతున్న 3I/ATLAS తోకచుక్క.. వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ
మన సౌరవ్యవస్థలో గమనించబడిన ఓ అసాధారణ గ్రహాంతర తోకచుక్క శాస్త్రవేత్తలను తీవ్రంగా ఆశ్చర్యంలోకి దింపుతోంది.
Siddaramaiah: సీఎం మార్పు చర్చల మధ్య సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.
IndiGo: ఇండిగో విమాన రద్దులు: 9,55,591 టికెట్లు రద్దు, రూ.1,397 కోట్ల రీఫండ్
ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు మొత్తం 9,55,591 టికెట్లు రద్దయ్యాయని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
Air India: అధిక ధరలకు బుక్ చేసినవారికి రీఫండ్.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక ప్రకటన
ఇండిగో విమానాల రద్దులతో దేశవ్యాప్తంగా ఏర్పడిన విమానయాన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం విధించిన ఎకానమీ క్లాస్ చార్జీల గరిష్ట పరిమితిని అమలు చేయడం ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి.
Vande Mataram: జాతీయ గీతంగా వందే మాతరం ఎందుకు వద్దన్నారు? నెహ్రూ లేఖలోని సంచలన విషయాలు
వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం పార్లమెంట్‌లో దాదాపు 10 గంటలపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.
Stock market: స్టాక్ మార్కెట్ల పతనం.. సెన్సెక్స్ 800 పాయింట్ల క్షీణిత.. నిఫ్టీ 25,900 దిగువకు!
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. మిడ్క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు తీసుకోవడంతో సూచీలు ఇన్‌ట్రాడేలో ఒక దశలో 1% వరకూ క్షీణించాయి.
ChatGPT: ఏఐ వచ్చాక మారుతున్న మనుషుల మాటల శైలి.. తాజా అధ్యయనంలో సంచలన వెల్లడి
చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వచ్చాక మనం మాట్లాడే తీరులోనే మార్పు వస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Akhanda 2: 'అఖండ 2' ఇష్యూ క్లియర్.. విడుదలపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు!
బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం 'అఖండ 2' (Akhanda 2).
Chernobyl: చెర్నోబిల్ నీలి కుక్కల మిస్టరీ వీడింది: రేడియేషన్ కాదు… మురికే కారణం!
చెర్నోబిల్‌లో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలి రంగు కుక్కలు... రేడియేషన్ ప్రభావంతో మారిపోయాయంటూ ప్రచారం జరిగిందని మీరు గుర్తు పెట్టుకునే ఉంటారు.
Air India victims: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: పరిహారం జాప్యంపై బాధిత కుటుంబాల ఆవేదన
ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్‌కు చెందిన AI171 విమాన ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా లీడ్ లాయర్ మైక్ ఆండ్ర్యూస్, ప్రమాదం జరిగిన ఐదు నెలలు గడిచినా ఇప్పటికీ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.
Goa nightclub fire: నైట్‌క్లబ్ యజమానిపై లుకౌట్ నోటీసులు జారీ.. స్పందించిన సౌరభ్ లూత్రా
ఉత్తర గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం దేశాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
Starlink Subscription Price: స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం నెలసరి ఛార్జీలు ఇవే.. తగ్గిన ధరలు, ఫ్రీ ట్రయల్ ఆఫర్
ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన స్పేస్‌ఎక్స్ అనుబంధ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ స్టార్‌లింక్ (Starlink) భారత మార్కెట్‌లో కమర్షియల్ సేవల ప్రారంభానికి సిద్ధమైంది.
Varanasi: రాజమౌళి మార్క్ మేకింగ్‌కు ఫిదా అయిన అనిల్ రావిపూడి.. 'వారణాసి' గ్లింప్స్‌పై ప్రశంసలు
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ 'వారణాసి'పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Vande Mataram: దేశశక్తిని మేల్కొలిపిన గేయం 'వందేమాతరం' : ప్రధాని మోదీ
'వందేమాతరం' 150 ఏళ్ల వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదికైంది. ఈ చారిత్రక సందర్భంలో లోక్‌సభలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు.
Apple Warns Iphone Users: ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు.. గూగుల్- క్రోమ్ బ్రౌజర్‌ను వాడటం మానేయాలని సూచన..
ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడకపోవాలని తాజా సూచనలు జారీ చేసింది.
UIDAI: ఆధార్ ఫోటోకాపీలకు గుడ్‌బై… UIDAI కొత్త నిబంధనలు
ఆధార్ ఫోటోకాపీలకు ఇక చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AI Movie : వామ్మో! అకిరాతో ఏకంగా సినిమా తీసేసారుగా.. హాలీవుడ్ స్టార్స్ కూడా ఎంట్రీ!
ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మనిషి ఊహకు అందని పనులూ ఇప్పుడు సులభంగా సాధ్యమవుతున్నాయి.
Nasa: చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతంలో నాసా ప్రయోగాలు
భారత్ చంద్రయాన్-3 2023లో చారిత్రకంగా ల్యాండింగ్ చేసిన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోనే నాసా తాజాగా మరిన్ని శాస్త్రీయ పరికరాలను అమర్చేందుకు సిద్ధమైంది.
Social Media: 30 నిమిషాలకు పైగా ఇన్‌స్టాగ్రామ్,స్నాప్‌చాట్ వాడకంతో పిల్లల్లో తగ్గుతున్న ఏకాగ్రత : అధ్యయనం
రోజుకు అరగంటకు మించి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో సమయం గడిపే పిల్లల్లో మెల్లమెల్లగా ఏకాగ్రత తగ్గిపోతున్నట్లు తాజాగా జరిగిన ఓ విస్తృత అధ్యయనం వెల్లడించింది.
This week telugu movie releases: ఈ వారం థియేటర్లలో ఎనిమిది సినిమాలు రిలీజ్.. ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్‌మెంట్!
ఈ నెల డిసెంబర్ 12న టాలీవుడ్, కొలీవుడ్‌తో పాటు పలు ఇండిపెండెంట్ సినిమాలు, థ్రిల్లర్లు, బయోపిక్స్, లవ్ స్టోరీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్ సందడి చేయబోతోంది.
Indian Railways: ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీ.. 89 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే
శీతకాలంలో ప్రయాణాల సంఖ్య భారీగా పెరగడం, ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ఏర్పడిన అధిక రద్దీ పరిస్థితిని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Indigo Crisis: ఇండిగో సంక్షోభ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
ఇండిగో సంక్షోభానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Team India Playing XI: సౌతాఫ్రికాతో తొలి టీ20కి టీమిండియా రెడీ.. గిల్ రీ-ఎంట్రీ.. మళ్లీ బెంచ్‌కే స్టార్ ప్లేయర్!
దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత్ ఇప్పుడు పూర్తిగా T20 ఫార్మాట్‌పై దృష్టి సారించింది.
USA: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌తో బంధాన్ని బలోపేతం చేయనున్న అమెరికా
ఇండో - పసిఫిక్ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో పైచేయి సాధించాలంటే భారత్‌తో బలమైన భాగస్వామ్యం తప్పనిసరి అని అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లు స్పష్టం చేసింది.
Dileep: ఎనిమిదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో తీర్పు.. నటుడు దిలీప్‌కు ఊరట
ఎనిమిదేళ్ల క్రితం కేరళలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన లైంగిక వేధింపుల కేసులో సోమవారం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Samantha: సమంతపై రాజ్ పిన్ని సంచలన కామెంట్స్!
సమంత, రాజ్ నిడిమోరుల డెస్టినేషన్ వివాహం వేడుకపై కొత్త రకాల విశేషాలు వెలుగులోకి వచ్చాయి.
Ola & Rapido: పర్మిట్లు లేకుండా బైక్-టాక్సీ సర్వీసులు నడిపినందుకు రాపిడో, ఓలాపై కేసు నమోదు
ముంబైలో అవసరమైన అధికార అనుమతులు లేకుండానే బైక్-టాక్సీ సేవలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఓలా, రాపిడో సంస్థల డైరెక్టర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
KSCA : కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్.. బెంగళూర్‌లోనే ఐపీఎల్ మ్యాచులు!
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఘన విజయం సాధించారు.
T Rex Smart Electric Cycle:భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్.. రూ.45,999 ధరకు బ్లూటూత్ + GPS మోడల్
కాలం మారినా ఆదరణ మసకబారనిది సైకిల్ మాత్రమే. రోజువారీ అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కూడా ఇది ఎంతో ఉపకరిస్తుంది.
Kaantha OTT: దుల్కర్ సల్మాన్ 'కాంత'. ఓటీటీ రిలీజ్ తేదీ ఫిక్స్!
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 'కాంత' నవంబర్ 14న థియేటర్స్‌లో సక్సెస్ సాధించిన తర్వాత, ఓటీటీ విడుదలపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి.
Year Ender 2025: నిజమవుతున్న బాబా వంగా భవిష్యవాణి..! 2025లో ప్రపంచాన్ని కుదిపిన విపత్తులు
2025 చివరికి బాబా వంగా చేసిన ఒక అంచనా ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.
Kuldeep Yadav : కుల్దీప్ యాదవ్ మ్యాజిక్.. కొత్త ఐసీసీ నియమం వల్ల మరింత ప్రమాదకరంగా మారిన చైనామన్!
దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను భారత్ గెలిచిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు.
Hobbies: జీవితాన్ని సంపూర్ణంగా మార్చే ఐదు హాబీలు!
జీవితం "తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా" లా ఉండకూడదు. ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకత ఉండాలి, కుటుంబాన్ని గౌరవించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Shakib Al Hasan: రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని మార్చుకున్న షకీబ్.. మూడు ఫార్మాట్లకు సిద్ధం!
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
Netanyahu: కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ త్వరలో ప్రారంభం: నెతన్యాహు
కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ త్వరలో అమల్లోకి రానుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
Vikram Bhatt: బాలీవుడ్ దర్శకుడు విక్రం భట్ అరెస్టు.. ఎందుకంటే?
బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత విక్రం భట్, ఆయన సతీమణి శ్వేతాంబరి ముంబయిలో ఆదివారం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
IndiGo: సంక్షోభం వేళ భారీగా విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
వైమానిక రంగంలోని ప్రముఖ సంస్థ ఇండిగో, మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Interglobe Aviation Ltd) షేర్ల మార్కెట్‌లో భారీగా పడిపోయాయి.
2026 Mercedes-Benz GLB SUV: మెర్సిడెస్-బెంజ్ 2026 GLB SUV.. 7 సీట్స్, 630 కిమీ రేంజ్‌తో లాంచ్
జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ తన జీఎల్బీ SUV రెండో తరం మోడల్‌ను పరిచయం చేసింది.
Swayambhu : నిఖిల్ 'స్వయంభు' నుంచి సూపర్ అప్‌డేట్!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా 'స్వయంభు'తో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు.
Xbox Game: ఈ నెల Xbox Game Passకి వచ్చే కొత్త గేమ్స్
Xbox ఈ నెల Game Passలోకి వచ్చే కొత్త గేమ్స్ వివరాలను వెల్లడించింది.
Guntur GGH: ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. మరో ఇద్దరు మహిళల మృతి
గుంటూరు శివారులో మెలియాయిడోసిస్ వ్యాధి కలిగిన బాధ ఇంకా పూర్తిగా నెమ్మదిగా తగ్గకముందే, రాష్ట్రంలో మరో కొత్త వ్యాధి ఆవిర్భవించింది.
Hyderabad:హైదరాబాద్ రోడ్లకు కొత్త గుర్తింపు.. రతన్ టాటా రోడ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ వరకూ పేర్ల మార్పుకు సిద్ధమైన సర్కార్!
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన రహదారులకు ప్రముఖుల, ప్రతిష్టాత్మక సంస్థల పేర్లు పెట్టే ప్రక్రియను మొదలు పెట్టింది.
Gold and Silver Rates : ఈ రోజు పలు నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవలి కాలంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.
Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఏవంటే..
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రోజురోజుకూ తగ్గుతూ ఉండటంతో, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Metro: స్టేషన్‌లో ఆగితే బాదుడే… కొత్త మెట్రో నిబంధనలతో ప్రయాణికులకి షాక్!
రోజూవారీగా మెట్రోలో ప్రయాణించే వారైతే ఇకపై కొంచెం జాగ్రత్తపడాల్సిందే.
Telangana: కనీసం మూడు కోర్ బ్రాంచ్‌లు ఉండాల్సిందే.. బీటెక్ సీట్ల పెంపుపై ఏఐసీటీఈ కఠిన నిబంధనలు
బీటెక్ కోర్సుల్లో సీట్లు పెంచుకోవాలనుకునే కళాశాలలకు ఈసారి నుంచి మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
Team India: సిరీస్ ఒకటే… నేర్పిన పాఠాలు మాత్రం చాలానే!
ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండోసారి టెస్టు వైట్‌వాష్‌ను ఎదుర్కొన్న టీమిండియా సామర్థ్యం మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి.
AC College: 140ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏసీ కాలేజీ.. ఉత్సవాలకు ఏర్పాట్లు
ప్రపంచానికి అనేక రంగాల్లో విశిష్ట ప్రతిభావంతులను అందించిన సంస్థగా గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ (ఏసీ) కళాశాల ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
UBS: 2027 నాటికి UBS మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం?
స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది.
Surya : మూడు భాషలు-ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ మాస్టర్‌ప్లాన్‌తో రీఎంట్రీకి రెడీ!
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో సూర్య, నటనలో ప్రయోగాలు చేయడంలోనూ, పాత్ర కోసం శ్రమ పెట్టడంలోనూ ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు.
Hyderabad: దేశవ్యాప్తంగా 7వ రోజు కొనసాగుతున్న 'ఇండిగో' సంక్షోభం.. హైదరాబాద్‌లో 77 సర్వీసులు రద్దు
ఇండిగో విమాన సర్వీసులు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఏదో రోజూ రద్దు అవుతున్నాయి.
Air India: ఎకానమీ క్లాస్ టికెట్లపై ధరలపై పరిమితి: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
'ఇండిగో' విమాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ధరలు అధికంగా పెరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రేటు పరిమితులను ఎయిర్ ఇండియా నేటి నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Girija Oak: న్యూనేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్.. యూట్యూబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లపై గుల్షన్ దేవయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!
ఒక్క ఇంటర్వ్యూతో హాట్ టాపిక్‌గా మారిపోయిన ముద్దుగుమ్మ 'గిరిజా ఓక్'.
Israel: హమాస్ ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించాలని ఇజ్రాయెల్ వినతి..
హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా భారత్‌ను కోరింది.
PM Modi: కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పార్లమెంట్‌లో నేడు 'వందేమాతరం'పై చర్చ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి.
Banks Cut Lending Rates: బ్యాంకుల నుంచి శుభవార్త.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు ప్రధాన బ్యాంకులు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకుని రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
Border clash: మరోసారి కంబోడియా-థాయిలాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. కంబోడియాపై థాయి వైమానిక దాడులతో టెన్షన్
కంబోడియా - థాయిలాండ్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.
Andhra News: పోర్టులకి 100 కి.మీ.ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు.. రూ.10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు
ఏపీ తీరం వెంట ఉన్న ఓడరేవుల పరిసర ప్రాంతాల్లో పీపీపీ విధానంలో మొత్తం 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
07 Dec 2025
Motivation: ఈ లక్షణాలు కనిపిస్తే సందేహం అక్కర్లేదు.. వారి ప్రేమ అసలైనదే చెప్పొచ్చు!
చాణక్యుడు చెప్పినట్లు, నిజమైన ప్రేమ మాటల్లో కాదు, ప్రవర్తనలోనే బయటపడుతుంది. మనపై చూపే శ్రద్ధ, సహాయం, ఆనందం, బాధలో తోడుగా నిలవడమే నిజమైన ప్రేమకు లక్షణాలు.
VinFast Limo Green Electric MPV: విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్.. 2026లో భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ MPV ఎంట్రీ!
వియత్నాం కార్ల యాజమాన్యం విన్‌ఫాస్ట్ భారతదేశంలో తమ తదుపరి ప్రధాన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుందని ప్రకటించింది.
Forex Reserve: విదేశీ మారక నిల్వల్లో తగ్గుదల.. బంగారం నిల్వల్లో గణనీయ పెరుగుదల!
గత వారం రోజులుగా భారత విదేశీ మారక నిల్వలు తగ్గడం కనిపించింది.
IndiGo: ఇండిగో సేవల అంతరాయం.. ప్రయాణికులు క్షోభకు గురయ్యారు : కేంద్రమంత్రి
ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ షాక్.. 'కింగ్‌డమ్' సీక్వెల్‌పై సస్పెన్స్!
ఫ్యాన్ ఇండియా స్థాయిలో యువతలో భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ.
Smriti Mandhana: స్మృతి మంధానాతో పెళ్లి రద్దు.. పలాష్ ముచ్చల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
టీమిండియా మహిళా క్రికెటర్ సూపర్‌స్టార్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై డిసెంబర్ 7న చేసిన కీలక ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ వంద శతకాలు చేసే సత్తా ఉంది : సునీల్ గవాస్కర్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాల మార్కు చేరుకునే సామర్థ్యం పూర్తిగా ఉందని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) భావిస్తున్నాడు.
Navjot Singh Sidhu: సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే.. మళ్లీ రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్ సిద్దూ
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) మళ్లీ రాజకీయాల్లో పాల్గొననున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.
Hindu Rate Of Growth: 'హిందూ వృద్ధిరేటు'పై ప్రధాని మోడీ ఫైర్.. వక్రీకరణపై ఘాటైన వ్యాఖ్యలు
భారత ఆర్థిక మందగమనాన్ని హిందూ విశ్వాసాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.
Aamir Khan : మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ!
బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
Tej Pratap Yadav: మూడేళ్లుగా కరెంటు బిల్లు చెల్లించని తేజ్ ప్రతాప్ యాదవ్
బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కి ఎదురైన ఓటమి, పార్టీ లోపలి కుటుంబ వివాదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
Sabarimala Prasadam: గుడ్ న్యూస్.. శబరిమల అరవణ ప్రసాదం ఇప్పుడు మీ ఇంటికే హోం డెలివరీ!
శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ మొదలవడంతో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది. భారీ రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Cholesterol Rise: చలికాలంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఆహారంలో ఈ వస్తువులు తప్పనిసరిగా చేర్చండి!
చలికాలం రాగానే మన శరీరానికి ఎక్కువ శ్రద్ధ, సంరక్షణ అవసరమవుతుంది.
Suriya47: చెన్నైలో సూర్య 47వ మూవీ గ్రాండ్‌గా ప్రారంభం
సూర్య కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్‌కు భరోసా కూడా సూర్య. 'గజినీ'లో మాస్ మాజిక్ చూపించినా, 'జై భీమ్'లో క్లాస్‌తో మెప్పించినా, ఈ సత్తా కేవలం సూర్యకే సాధ్యం.
Smriti Mandhana: నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. స్మృతి మంధాన కీలక ప్రకటన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితం మీద కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వ్యక్తిగత ప్రకటన చేసింది.
Trudeau- Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడో-కేటీ పెర్రీ ప్రేమాయణం.. ఎట్టకేలకు కన్ఫామ్ చేసిన సింగర్!
కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికన్ గాయని కేటీ పెర్రీ మధ్య నడుస్తున్న ప్రేమాయణం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
IndiGo Crisis: ఇండిగో క్రైసిస్.. రీఫండ్‌లపై కీలక ప్రకటన చేసిన కంపెనీ
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు సంక్షోభం (IndiGo Crisis) కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Rana Daggubati: చట్టం తన పని తాను చేస్తుంది.. రానా దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు
నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) చట్టపరమైన వ్యవహారాలపై తన వైఖరిని స్పష్టంగా తెలిపారు.
Harley Davidson X440T: హార్లీ డేవిడ్‌సన్ X440 T లాంచ్.. మెరుగైన డిజైన్‌తో కొత్త బైక్ ఎంట్రీ!
భారత్ మార్కెట్లో హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ 'ఎక్స్ 440 టీ' ఎంట్రీ ఇచ్చింది. ఈ బైక్ ధరను కంపెనీ రూ. 2.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ప్రకటించింది.
India-Russia Relations : మోదీ-పుతిన్ మీటింగ్‌పై అమెరికా కంగారు..?ట్రంప్ తదుపరి అడుగు ఏమిటి!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ప్రపంచ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం తీవ్రం.. పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాల రద్దు
ఇండిగో విమానాల రద్దు సంక్షోభం (IndiGo Crisis) పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. నేడు కూడా దేశంలోని పలు ఎయిర్‌పోర్టుల్లో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.
Mana Shankara Varaprasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి శశిరేఖ సాంగ్ రిలీజ్… అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్!
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు.
Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సర్వం సిద్ధం.. 50 కంపెనీలు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.
Virat Kohli: రెండేళ్లుగా ఇంత ఫ్రీగా ఆడలేదు.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు!
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Shamshabad Airport: ఇండిగో సంక్షోభం.. శంషాబాద్‌లో 115 విమానాలు రద్దు
ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్న 54 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 61 విమానాలను రద్దు చేశారు.
Patanjali: ప్రపంచ విస్తరణలో పెద్ద అడుగు.. రష్యా మార్కెట్లోకి పతంజలి బ్రాండ్ ప్రవేశం
బాబా రామ్‌దేవ్ నాయకత్వంలోని పతంజలి గ్రూపు రష్యా మార్కెట్‌లోకి ప్రవేశానికి తొలి అడుగు వేసింది. ఇందుకోసం రష్యా ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
Gun Violence: ప్రిటోరియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి
దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతం శనివారం తెల్లవారుజామున రక్తపాతంతో కలకలం రేగింది.
The Rajasaab : ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్‌పై గందరగోళం.. వాయిదా రూమర్స్‌పై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
సంక్రాంతి రిలీజ్‌లపై టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా 'అఖండ 2' వాయిదా పడిన తర్వాత, ఈపండుగకు రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రాలపై ఫైనాన్స్ ఇష్యూల ప్రభావం చూపుతోంది.
Chiranjeevi : ఫైనల్ షెడ్యూల్‌లోకి 'మన శంకర్ వరప్రసాద్ గారు'.. షూటింగ్ స్పీడ్ పెంచిన టీమ్
మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై షూటింగ్, నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
AI SmartPhone: చైనా మరో సెన్సేషన్.. మీకన్నా వేగంగా పనిచేసే ఏజెంట్ AI స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!
చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వినూత్న ఆవిష్కరణ చేసింది.
Team India : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు సౌతాఫ్రికాపై ఘన విజయంతో పుంజుకుంది.
Goa Nightclub Fire: గోవా నైట్‌క్లబ్ విషాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
గోవాలోని నైట్‌క్లబ్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం (Goa Nightclub Fire)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Goa: గోవాలో ఘోర విషాదం.. సిలిండర్ పేలి 25 మంది మృతి
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న 'బర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలడంతో భయంకర విషాదం జరిగింది.