04 Dec 2025
Putin: దిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చారు.
Swaraj Kaushal: సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత
మిజోరం మాజీ గవర్నర్, మాజీ భాజపా నేత సుష్మా స్వరాజ్ భర్త, స్వరాజ్ కౌశల్ (73) మరణించారు.
Year Ender 2025: వార్షిక రౌండప్‌ను విడుదల చేసిన గూగుల్.. 2025లో ఎక్కువగా వెతికినవి ఇవే.!
సంవత్సరం ముగింపు దశలో, గూగుల్ సంస్థ తన వార్షిక రిపోర్ట్ 'India's Year in Search 2025: The A to Z of Trending Searches' ను విడుదల చేసింది.
Bomb Treat : షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు.
India-Russia: పుతిన్ పర్యటనకు ముందే భారత్-రష్యా $2 బిలియన్ల అణు జలాంతర్గామి ఒప్పందం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య అనేక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముంది.
Supreme Court: బీఎల్‌వోల ఆత్మహత్యల వేళ.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLO) తీవ్రంగా పని ఒత్తిడిలో ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.
New toll collection system: ఏడాదిలోనే దేశవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రానిక్ టోల్ విధానం
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి శుభవార్త. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు.
Stock market: నాలుగు రోజుల నష్టాలకు విరామం.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాలతో ముగిశాయి.
Guntur: 'స్క్రబ్ టైఫస్' బాధితులకోసం గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే 'స్క్రబ్ టైఫస్' వ్యాధి కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి. రమణ తెలిపారు.
Google Photos 2025 Recap: గూగుల్ కొత్త ఫీచర్.. క్యాప్ కట్ ఎడిటింగ్ టెంప్లేట్స్‌తో ఫోటోస్ రీక్యాప్
గూగుల్ ఫోటోస్ తాజాగా 2025 రీక్యాప్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం ప్రారంభించింది.
Putin to visit India today:పుతిన్ పర్యటన ఎఫెక్ట్.. రక్షణ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు.. HAL,BDL,BEL లాభపడే అవకాశం ఉందన్నవిశ్లేషకులు
డిసెంబర్ 4న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కి రానున్నడంతో,దేశీయ రక్షణ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Putin's visit: పుతిన్ పర్యటన, డిసెంబరు వార్షికోత్సవాల నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్..
పుతిన్ పర్యటన, డిసెంబర్ వార్షికోత్సవాల నేపథ్యంలో తీవ్ర భద్రతా హెచ్చరికలతో దేశ రాజధాని దిల్లీలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ కీలక వ్యాఖ్యలు
కేంద్రప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Governor Grandson Harassment: వరకట్న ఆరోపణలు చేసిన గవర్నర్ మనవడి భార్య .. పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.
Solar Storm: 20 ఏళ్ల తర్వాత భారీ సోలార్ స్టోర్మ్.. గాల్లో రేడియేషన్ పెరుగుదల.. విమానాలకు ముప్పు
సూర్యుడు తాజాగా అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే ఫ్లేర్స్‌ను విడుదల చేయడంతో ఆకాశంలో అద్భుతమైన ఆరోరాలు దర్శనమివ్వడమే కాకుండా, గత రికార్డులను దాటే స్థాయిలో ఒక భారీ సోలార్ స్టోర్మ్ భూమిని తాకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Isha Glimpse : ఈషా' సినిమా గ్లింప్స్ విడుదల… అంచనాలను పెంచుతున్న టీజర్
హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించే చిత్రం ఈషా.
Virat Kohli : విరాట్ కోహ్లీ వరుస శతకాలతో రికార్డులు బ్రేక్.. ఈ విషయంలో మొదటి భారతీయుడిగా కొత్త చరిత్ర!
విరాట్ కోహ్లీ వరుసగా సెంచరీలు సాధిస్తూ క్రికెట్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు.
Jaish Women Wing: 5,000 మంది సభ్యులు,ఆన్‌లైన్ శిక్షణ,రూ.500 ఫీజు: విస్తరిస్తున్న జైషే మహిళా బ్రిగేడ్
ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో జైషే మౌలిక విభాగాల్లో జరుగుతున్న మహిళల భాగస్వామ్య కుట్రలు వెలుగులోకి వచ్చాయి.
DGCA: ఉదయం నుంచి 250 విమానాలు రద్దు; ఇండిగో ఎయిర్‌లైన్ అధికారులకు డీజీసీఏ సమన్లు
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Year Ender 2025: 2025లో భరతదేశంలో భక్తుల్లో చర్చకు దారితీసిన ఆలయాలు ఇవే!.. ఎందుకంటే?
ఈ ఏడాది భారతదేశంలోని పలు ప్రముఖ దేవాలయాలు అనూహ్య సంఘటనలతో దేశవ్యాప్తంగా విశేష చర్చకు కేంద్రంగా నిలిచాయి.
Lexus RX 350h: భారత మార్కెట్లోకి లెక్సస్ RX 350h Exquisite.. ధర రూ. 89.99 లక్షలు
భారత మార్కెట్లో లెక్సస్ తమ లగ్జరీ SUV శ్రేణిని విస్తరిస్తూ RX 350h కు కొత్త'Exquisite'వేరియంట్‌ను విడుదల చేసింది.
Shhyamali: నాకు సానుభూతి అక్కర్లేదు: రాజ్ మాజీ భార్య శ్యామాలి
దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Apple Watch: ఆపిల్ వాచ్‌లో కొత్త హెల్త్ ఫీచర్.. ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!
ఆపిల్ సంస్థ తన తాజా watchOS 26 అప్‌డేట్‌తో ప్రవేశపెట్టిన హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్ ఫీచర్‌ను భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
Tim Southee: 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్-కోహ్లీ ఆడాల్సిందే: టిమ్ సౌథీ
టీమిండియా సీనియర్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
Navy Day 2025 : సముద్ర భద్రతకు ప్రతీక.. భారత నౌకాదళం.. వారి ప్రధాన విధులు ఇవే..
సముద్ర మార్గం ద్వారా భారత్‌పై జరిగే ఎలాంటి దాడినైనా అడ్డుకోవడం భారత నావికాదళం ప్రధాన బాధ్యత.
Jeffrey Epstein: విలాసతవంతమైన గదులు,కళ్లు చెదిరే సౌకర్యాలు .. ఎప్ స్టీన్ ఐలాండ్ లోపల ఎలా ఉందంటే..!
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Sasirekha Second Single: 'మన శంకరవర ప్రసాద్' నుంచి సెకండ్ సింగిల్ ప్రకటన!
అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మన శంకరవర ప్రసాద్" (MSG) సినిమా నుంచి రెండో పాట విడుదల తేదీ ఖరారైంది.
Police: సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్సైట్స్ హ్యాక్
తెలంగాణ రాష్ట్రంలో హ్యాకింగ్ ముప్పు రోజురోజుకూ తీవ్రమవుతోంది.
Vladimir Putin: టోవోరాగ్,తాజా పళ్లు,చేపలు .. : పుతిన్ ఇష్టపడే ఆహారం ఇదే..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్ పర్యటనకు విచ్చేయనున్నారు.
Gold Rates Dec 4: మరింత పెరిగిన పసిడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం కొంత తగ్గిన ధరలు తిరిగి పైకి ఎగబాకాయి.
IndiGo: ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం.. రెండు రోజుల్లో 300 పైగా విమానాలు రద్దు
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది.
Team India: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026.. భారత్ బరిలోకి దిగేది ఈ జెర్సీతోనే..
వచ్చే ఏడాది 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్ గురించి అందరికీ తెలిసిందే.
KL Rahul: భారీ స్కోర్ చేసినా భారత్ ఓటమి.. కారణం చెప్పిన కేఎల్ రాహుల్
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓటమిని తప్పించుకోలేకపోయింది.
Super speciality medical treatment: టీవీవీపీ ఆసుపత్రుల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యం.. తొలిసారిగా పటాన్‌చెరులో ఏర్పాటు
తెలంగాణలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వైద్య విద్య సంచాలక కార్యాలయం (టీవీవీపీ) పరిధిలోని బోధనాసుపత్రులుకే పరిమితం అయ్యాయి.
OpenAI: AI మోడల్ ట్రైనింగ్ కోసం Neptune స్టార్టప్‌తో జతకట్టిన ఓపెన్ఏఐ
ఓపెన్ఏఐ తమ AI మోడల్ ట్రైనింగ్ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి స్టార్టప్ Neptune ను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది.
Rupe Value: డాలర్ కొనుగోలు పెరగడంతో.. రూపాయి 90.43 వద్ద కొత్త కనిష్ఠానికి..
అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం కొనసాగిస్తోంది.
Cm chandrababu: దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన సీఎంచంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం విస్తృతమైన పథకాలను ప్రకటించారు.
Rashmika: ఫిబ్రవరిలో రష్మిక-విజయ్ పెళ్లి.. రూమర్స్‌పై స్పందించిన నటి
నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలు అందరికీ తెలిసిందే.
Pakistan International Airlines: ఐఎంఎఫ్ ఒత్తిడితో జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ !
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఒత్తిడి నేపథ్యంలో కీలక నిర్ణయానికి వచ్చింది.
US: కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం.. పారాచ్యూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డ పైలట్
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది.
Cyclone Ditwah: 'దిత్వా' దెబ్బకు వణికిన నెల్లూరు జిల్లా.. వెంకటాచలంలో అత్యధిక వర్షపాతం నమోదు!
ఏపీపై తుఫాన్‌ల భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల 'మొంథా తుపాన్' మిగిల్చిన నష్టాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకముందే.. మళ్లీ 'దిత్వా' తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.
Kollywood : కోలీవుడ్ లో విషాదం.. AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత
తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ సంస్థ ఏవీఎం స్టూడియోస్ పేరు వినగానే తెలుగు-తమిళ ప్రేక్షకులకు ప్రత్యేక గౌరవం గుర్తుకొస్తుంది.
Putin security: పుతిన్ భారత పర్యటన.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం భారత్‌కు రానున్నారు.
Putin Tour: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నారు.
IND vs SA: కోహ్లి, రుతురాజ్ శతకాలు వృథా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
తొలి వన్డేలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. రెండో వన్డేలో విజయం సాధించింది.
Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత.. పార్లమెంటు ముందుకు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది.
03 Dec 2025
IND vs SA: రెండో వన్డేలో కోహ్లీ-గైక్వాడ్ జోరు.. 358 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు రెండో మ్యాచ్ జరిగింది.
Ravi Teja: మాస్ హీరో రూటు మార్చాడు.. థ్రిల్లర్‌తో వస్తున్న రవితేజ
టాలీవుడ్‌లో కథపై పూర్తి నమ్మకంతో సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో శివ నిర్వాణ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు.
OTP For Tatkal tickets: రైల్వే శాఖ కొత్త నిర్ణయం..కౌంటర్ తత్కాల్ టికెట్లకు ఓటీపీ తప్పనిసరి
తత్కాల్ టికెట్ల వ్యవస్థలో మరొక కీలక మార్పును అమలు చేయడానికి రైల్వే శాఖ (Ministry of Railways) సిద్ధమవుతోంది.
Female astronauts: మహిళా వ్యోమగాములకు ఊరట.. సక్సెస్ అయిన మెన్స్ట్రువల్ కప్ టెస్ట్
అంతరిక్ష ప్రయాణ పరిస్థితుల్లో మహిళలు ఉపయోగించేందుకు మెన్స్ట్రువల్ కప్పులు సరిపోతాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరీక్ష విజయవంతమైంది.
Bidi Workers: బీడీ, చుట్టా కార్మికులకు వర్తించనున్న కొత్త కార్మిక చట్టాలు.. రోజువారీ పని గంటలు 8కి తగ్గింపు..
దేశంలోని బీడీ, చుట్టా కార్మికుల సంక్షేమం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
dhurandhar movie: 17 ఏళ్ల తర్వాత అత్యంత నిడివితో విడుదల అవుతున్న బాలీవుడ్ సినిమా ఇదే!
ఒకప్పుడు సినిమాల నిడివి ఎక్కువగా ఉండే చిత్రాలు అరుదుగా వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Virat Kohli : సూపర్ ఫామ్‌లో కోహ్లీ.. వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ..
టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లోనూ శతక సాధించాడు.
Stock market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు .. 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి స్థిరముగా (ఫ్లాట్) ముగిశాయి. ఆర్ బి ఐ ఎంపీసీ వేళ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Asim Munir: భారత్‌తో యుద్ధానికి ఆసిమ్ మునీర్ సిద్ధం: ఇమ్రాన్ ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi: బెంగాల్‌లో ఎస్‌ఐఆర్.. బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గనిర్దేశం
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్కడ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది.
Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరేం కాదు: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లుగా, కొత్తగా విడుదలయ్యే సెల్‌ఫోన్లలో సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయించడం తప్పనిసరి కాదు.
Toyota:రోల్స్-రాయిస్‌కు పోటీ: త్వరలో టయోటా కొత్త సెంచరీ
టయోటా సంస్థ తమ లెక్సస్ బ్రాండ్ కంటే పై స్థాయిలో కొత్త లగ్జరీ ఉప బ్రాండ్‌గా 'సెంచరీ (Century)' శ్రేణి కార్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.
India's Aditya-L1: సోలార్ తుఫాన్ల రహస్యాలు ఛేదించనున్న ఆదిత్య-ఎల్1
భారత్‌కు చెందిన తొలి ప్రత్యేక సౌర పరిశోధనా ఉపగ్రహం ఆదిత్య-ఎల్1, 2026లో సూర్యుడి అత్యధిక సోలార్ మాక్సిమమ్ దశ అధ్యయనం చేయడానికి సిద్ధమవుతోంది.
India's services: నవంబర్‌లో జోరు అందుకున్న సేవల రంగం.. పడిపోయిన ఎగుమతుల వృద్ధి
నవంబర్ నెలలో భారతదేశ సేవల రంగం మళ్లీ వేగం పుంజుకున్నట్లు తాజా PMI సర్వే వెల్లడించింది.
imdb most popular actors: అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటులుగా అహాన్,అనీత్
మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'సయారా' (Saiyaara) ద్వారా నటీనటులు అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
IND vs SA: గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్..
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి కీలక హెచ్చరిక ఎదుర్కొన్నాడు.
Putin-Modi: 30 గంటల్లో భారీ అజెండా.. మోదీ-పుతిన్ భేటీపై ఆసక్తి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4 సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే 23వ వార్షిక భారత్-రష్యా ద్వైపాక్షిక సదస్సే కేంద్ర బిందువుగా సుమారు 30 గంటల పాటు సాగనున్న ఈ కీలక పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Vladimir Putin's India: వాణిజ్యం,రక్షణ ఒప్పందాలు,కార్మిక ఒప్పందాలు… వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన దేని గురించి?
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు రానున్నారు.
Dil Raju : SVC బ్యానర్‌లో రూమర్స్‌కి ఫుల్‌స్టాప్.. నూతన సినిమాపై అధికారిక ప్రకటన విడుదల
గత కొన్ని రోజులుగా,ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంబంధిత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌లో రాబోయే కొత్త సినిమాలపై విభిన్న వార్తలు,ఊహాగానాలు చర్చనీయాంశమవుతున్నాయి.
Stray Dogs: వీధి కుక్కల రక్షణలో నవజాత శిశువు: నదియా ఘటన వైరల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల కారణంగా చిన్నారులపై విషాదం కలిగించే వార్తలు వస్తున్న తరుణంలో, ఓ శిశువు కోసం వీధి కుక్కలు రక్షకులుగా మారిన ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bharat Taxi: ఓలా,ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా రాబోతున్న భారత్ టాక్సీ
దిల్లీ, గుజరాత్ వీధుల్లో కొత్త మొబిలిటీ విప్లవానికి శ్రీకారం చుట్టుతోంది.
Delhi Municipal By-Polls: ఢిల్లీ మున్సిపల్ బైపోల్స్‌లో 7 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ
దేశ రాజధాని దిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి.
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలోకి 30 దేశాలకు ప్రయాణ నిషేధం?
వాషింగ్టన్ డీసీలో గత వారం నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సైనికులపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంతో ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ నిషేధాన్ని మరింత విస్తరించడంపై ఆలోచన చేస్తోంది.
Android: 'ఇది ఎమర్జెన్సీ కాల్'.. స్క్రీన్‌పైనే చూపించే ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే కొత్త ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Bathing: చలిలో స్నానం మానేస్తే నిజంగానే ఆయుష్షు పెరుగుతుందా?
చలికాలం వచ్చేసరికి స్నానం చేయడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతుంది.
Akhanda 2: మోకాలి గాయంతోనూ ఆగని డ్యాన్స్.. ఫిజియోథెరపీ చేయించుకొని మరీ.. సంయుక్త చెప్పిన అఖండ 2 విశేషాలు
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2: తాండవం' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
PM Modi-Congress: మోదీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్ పై చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్ పర్యటనకు రానున్నారు.
Rahul Mamkootathil: రేప్ కేసు తర్వాత.. మరో యువతి ఫిర్యాదుతో చిక్కుల్లో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ తనపై అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కేరళకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Balloons: బెలారస్ వెదర్ బెలూన్ల ప్రయోగాలు.. లిథువేనియాలో విమాన సేవలకు అంతరాయం
బెలూన్లు ఐరోపా ఖండంలోని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం.. నేడు తులం ధర ఎంతంటే..
చాలామందికి బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ. ముఖ్యంగా మహిళలు పసిడి ఆభరణాలు ధరించడంలో ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
Gaza: 2 ఏళ్ల తర్వాత గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు
ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజా ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.
Rana Daggubati: నటన ఉద్యోగం కాదు,జీవనశైలి: వర్కింగ్ అవర్స్‌పై రానా కామెంట్స్
ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే విషయం వర్కింగ్ అవర్స్.
Indian rupee: ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి మారకం విలువ.. తొలిసారి 90 మార్క్ దాటి..
బుధవారం భారత రూపాయి చారిత్రక కనిష్టానికి చేరింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా ₹90 అనే కీలక మైలురాయిని దాటింది.
MLC 2026: సియాటిల్ ఆర్కాస్ హెడ్ కోచ్‌గా ఆడమ్ వోగ్స్ నియామకం
భారతీయ క్రికెట్ ప్రేమికులకు కొత్త సీజన్‌లో సియాటిల్ ఆర్కాస్‌కి పెద్ద ఎడ్వెంచర్ ఎదురవుతోంది.
High Speed Rocket Sled: 'హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ పరీక్ష దిగ్విజయం
రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్ సిస్టమ్‌కి సంబంధించిన రాకెట్ స్లెడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
Anthropic IPO: OpenAI ప్రత్యర్థి ఆంత్రోపిక్ వచ్చే ఏడాది IPOకి సిద్ధం
గూగుల్, అమెజాన్ మద్దతుతో పని చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్ట్‌అప్ అయిన ఆంత్రోపిక్ (Anthropic) వచ్చే సంవత్సరం IPO (Initial Public Offering) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Rohit Sharma: అంతర్జాతీయ పరుగుల మైలురాయికి అడుగు దూరంలో రోహిత్ శర్మ.. మరో 41 పరుగులు చేస్తే..
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నారు.
Hyderabad: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా.. హైదరాబాద్‌లో నైట్ బజార్లు, ఫుడ్ కోర్టుల నిర్వహణ
ప్రపంచ మార్కెట్ ధోరణులను అనుసరిస్తూ,హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా వాణిజ్య, ఉద్యోగ కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి.
Putin: యూరప్ యుద్ధం కోరితే సిద్ధమే: పుతిన్
యూరప్ యుద్ధానికి మొగ్గు చూపితే తాము కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
Donald Trump: ఆటోపెన్ వివాదం: జో బైడెన్ నిర్ణయాలన్నీ చెల్లవంటూ ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.
India vs South Africa: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే నేడు.. భారత జట్టుకు రాయ్‌పుర్ పరీక్ష
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా పైచేయి సాధించింది.
Samantha:పెళ్లి తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో.. సమంతకు అత్త వారింట గ్రాండ్ వెల్‌కమ్
అగ్ర కథానాయిక సమంత వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
South Sudan: దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్.. పైలట్ చాకచక్యంతో తప్పిన అపాయం
దక్షిణ సూడాన్‌లో సహాయక కార్యకలాపాల కోసం ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం హైజాక్ ఘటనకు గురైంది.
Andhra News: గూగుల్ డేటా సెంటర్ క్యాంపస్‌కు భూముల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి
విశాఖపట్టణంలో గూగుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ డేటాసెంటర్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Transportation System: ఓఆర్‌ఆర్‌కు 2 గంటల్లోనే చేరేలా.. విజన్-2047లో అధునాతన రవాణా వ్యవస్థ
ఆసుపత్రులకు వెళ్లే రోగులైనా,కాలేజీల బాట పట్టే విద్యార్థులైనా,పంటలను మార్కెట్‌కు తరలించే రైతులైనా... తెలంగాణలోని ప్రజల్లో దాదాపు 90 శాతం మంది రాష్ట్రం ఎక్కడ ఉన్నా రెండు గంటల్లోనే హైదరాబాద్ బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్) చేరుకునేలా 'విజన్-2047' ప్రణాళిక ముసాయిదా సిద్ధమవుతోంది.