28 Nov 2025
Akhanda 2 : 'అఖండ 2'.. రిలీజ్ టీజర్ విడుదల .. బాలయ్య బాబు ఉగ్రరూపం..
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో భారీ ప్రాజెక్ట్ 'అఖండ 2' సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
Phase-2 Land Pooling: అమరావతి అభివృద్ధి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి రాజధాని అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రెండో విడత భూ సేకరణపై ప్రధానమైన చర్చలు కొనసాగిస్తోంది.
Ashes Series: రెండో టెస్టుకు కమిన్స్ దూరం… కెప్టెన్‌గా స్మిత్‌కు మరో అవకాశం!
యాషెస్ సిరీస్‌లో అదిరే ప్రదర్శన చూపిన ఆస్ట్రేలియా, రెండో టెస్టులోనూ విజయంపై దృష్టి పెట్టింది.
ChatGPT: టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించిన ఓపెన్ఏఐ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత, ఏ సమాచారం కోసం అయినా ఏఐ సేవలను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
Winter Eye Problems: చలికాలం వచ్చేసింది.. కళ్లపై ప్రత్యేక శ్రద్ధ లేకుంటే ప్రమాదమే!
చలికాలం ప్రారంభమైంది. చలికాలం ప్రారంభమైన తర్వాత చల్లని గాలులతో పాటు మన కళ్లపై పడే భారం కూడా పెరుగుతుంది.
Nirmala Sitharaman: ఆస్ట్రో ఫిజిక్స్ కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది: నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమవడం సంతోషకరమైనదని, ఇది ఒక విధమైన యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Akhanda Roxx: మాస్ ఫ్యాన్స్ కోసం బోయపాటి స్పెషల్ ట్రీట్.. బాలకృష్ణ ఇమేజ్‌కు ప్రత్యేక వాహనం!
మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను-నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Thailand floods: థాయిలాండ్‌ను ముంచెత్తిన వరదలు.. 145 మంది మృతి
థాయిలాండ్‌లో భారీ వర్షాలు, వరదలు తీవ్రమైన పరిస్థితులు సృష్టించాయి.
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ.. మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న తేదీ ఫిక్స్!
ప్రసిద్ధ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ టూర్‌కు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్‌ను కూడా తన టూర్ లిస్ట్‌లో చేర్చుకున్నట్టు స్పష్టంగా ప్రకటించారు.
India's economy: ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి జీడీపీ.. క్యూ2లో 8.2%
భారత ఆర్థిక వ్యవస్థ అనుకున్న అంచనాలను మించి అద్భుతంగా ప్రదర్శించింది.
Mammootty: మహమ్మద్ కుట్టీ నుంచి మమ్ముట్టి వరకు… మెగాస్టార్ పేరు వెనుకున్న ఆసక్తికర కథ ఇదే!
మలయాళ సినీ పరిశ్రమలో 'మెగాస్టార్'గా అపారమైన అభిమానులను సంపాదించుకున్న నటుడు మమ్ముట్టి, తన పేరుకి సంబంధించిన ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఇటీవల వెల్లడించారు.
Birth Certificates: ఆధార్‌కార్డుతో బర్త్ సర్టిఫికేట్స్ జారీ రద్దు చేసిన మహారాష్ట్ర, యూపీ ప్రభుత్వాలు
ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు బర్త్ సర్టిఫికేట్‌ల కోసం ఆధార్ కార్డులను సర్టిఫికేట్ ప్రూఫ్‌గా ఆమోదించరాదని కీలక నిర్ణయం తీసుకున్నాయి.
IND vs SA: భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం… రాంచీలో రో-కో జంట సచిన్-ద్రవిడ్‌ను రికార్డును అధిగమించే అవకాశం!
భారత జట్టు దాదాపు 25 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ మాత్రం 26,200 ఎగువన ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు పెద్దగా మార్పు లేకుండా ఫ్లాట్‌గా ముగిసాయి.
#NewsBytesExplainer: డీసీసీ అధ్యక్షుల నియామకంలో అసంతృప్తి.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రవర్తనపై గుసగుసలు ..
ఆదర్శవంతంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.
PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహానికి ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Aadhaar mobile number: ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్.. త్వరలో కొత్త సౌకర్యం
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది.
Ayyappa devotees: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమానాల్లో ఇరుముడికి గ్రీన్ సిగ్నల్
శబరిమల యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Earth on alert: 3I/Atlas ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ పై కొత్త అధ్యయనం… భూమికి ప్రమాదాలున్నాయా?
రాత్రి ఆకాశం ఎంత ప్రశాంతంగా కనిపించినా, మన సౌరవ్యవస్థ గుండా గుర్తుపట్టలేని ఖగోళ అతిథులు అప్పుడప్పుడూ దాటిపోతుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Auto Industry: జీఎస్టీ ఎఫెక్ట్ దూసుకెళుతున్న ఆటోమొబైల్ రంగం.. నవంబర్ లో కార్లు, బైక్ అమ్మకాల్లో భారీ వృద్ధి
భారతీయ ఆటో మొబైల్ రంగం నవంబర్ నెలలో బలమైన అమ్మకాలు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.
H5 bird flu: H5 బర్డ్ ఫ్లూ కొత్త వైరస్ టెన్షన్.. కోవిడ్ కంటే డేంజర్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రపంచం కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి కాస్త బయటపడుతున్న ఈ సమయంలో మరో కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.
Donald Trump: ట్రంప్ శాశ్వత మైగ్రేషన్ నిలుపుదల ప్రకటన.. ఎవరికి వర్తిస్తుంది? భారత్ స్థితి ఏంటి?
వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ సర్వీస్ సభ్యులపై అఫ్గాన్ మూలాలున్న వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Sundar Pichai: వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ దే రాజ్యం.. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు
గత అయిదేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్నిఊపేసింది. ఇప్పుడు మరోసరి టెక్ రంగంలో అద్భుతాలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Cyclone Ditwah: చెన్నై 530 కిమీ దూరంలో దిత్వా తుపాను.. తమిళనాడు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ హెచ్చరిక
చెన్నై వాతావరణ విభాగం శుక్రవారం సైక్లోన్ తుఫాన్ "దిట్వాహ్" గురించి హెచ్చరిక జారీ చేసింది.
Lanka Floods: శ్రీలంకలో ఆకస్మిక వరదల కారణంగా 56 మంది మృతి, 21 మంది గల్లంతు
గత కొన్ని రోజులుగా శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
kalvakuntla Kavitha: కవిత ఆందోళనతో కామారెడ్డిలో టెన్షన్… రైలు పట్టాలపై నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆధ్వర్యంలో కమారెడ్డిలో రైలు రోకో చేపట్టారు.
IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌పై రోహిత్-విరాట్ ఫోకస్.. రాంచీలో ప్రాక్టీస్ షూరూ!
రాంచీ వేదికగా నవంబర్ 30, ఆదివారం టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందుగానే భారత జట్టు రాంచీకి చేరుకుని ప్రాక్టీస్‌ను ప్రారంభించింది.
Prithviraj Sukumaran: ఇంత నీచానికి దిగజారుతారా..? పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి సంచలన ఆరోపణలు!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్‌ను కావాలనే దెబ్బతీయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన తల్లి మల్లిక సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vladimir Putin: డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన
డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను సందర్శించనున్నారు.
IAU: అంగారక గ్రహంపై పలు బిలాలకు కేరళలోని పట్టణాల పేర్లు
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) అంగారక గ్రహంపై ఉన్న బిలాలకు కేరళలోని పలు పట్టణాల పేర్లు పెట్టడానికి అంగీకారం తెలిపింది.
Saraayah Malhotra: ముద్దుల పాపకు నామకరణం చేసిన కియారా-సిద్ధార్థ్.. పేరు ఏమిటంటే?
బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారిన తర్వాత తొలిసారి తమ పాపను ప్రపంచానికి పరిచయం చేశారు.
Red Giant Star: తన గ్రహాన్నే మింగేసిన ఎర్ర దిగ్గజ నక్షత్రం! కొత్త అధ్యయనం సంచలనం
శాస్త్రవేత్తలు ఒక ఎర్ర దిగ్గజ నక్షత్రం ఎందుకు విచిత్రంగా తిరుగుతుందో చివరికి కనుగొన్నారు.
Coconut Oil in Winter: చలికాలంలో నూనె గడ్డకట్టడానికి కారణం ఇదే!
శీతాకాలం మొదలయ్యే సరికి ఉదయం-సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలుకు రంగం సిద్ధం.. ఏ మార్గంలో అంటే..
భారత రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ఆధునిక సేవలను అందుబాటులోకి తెస్తూ ముందుకు సాగుతోంది.
RBI: వచ్చే వారం రెపో రేటు 5.25%కి తగ్గించేలా ఆర్బీఐ సంకేతాలు
రూపాయి విలువలో ఒత్తిడి, ఆర్థిక పరిణామాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే డిసెంబర్ 5న కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి తీసుకురావొచ్చని రాయిటర్స్ సర్వే సూచిస్తోంది.
Chiranjeevi Charitable Trust: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి మంజూరు
మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటివరకు వేలాది మందికి ఆర్థిక సహాయంతో పాటు అనేక సేవలు అందించారు.
Delhi blast: దిల్లీ బ్లాస్ట్ ఉగ్రకుట్ర సీన్ రీక్రియేషన్.. అల్-ఫలా విశ్వవిద్యాలయానికి డాక్టర్ షాహిన్
దిల్లీ పేలుడు కేసు నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగవంతం చేసింది.
Amaravati: అమరావతిలో బ్యాంకులు - బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంఖుస్థాపన
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు.
OTT: ఇవాళ ఓటీటీలోకి 21 సినిమాలు.. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ మూవీల లిస్ట్ ఇదే!
ఓటిటిలోకి తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మాస్ జాతర' ఇవాళ (నవంబర్ 28) స్ట్రీమింగ్‌కు వచ్చింది.
Donald Trump: థర్డ్ వరల్డ్ దేశాల నుంచి శాశ్వతంగా వలసల నిలిపివేత.. బాంబు పేల్చిన ట్రంప్
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తరువాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
Rajasthan Royals: అమ్మకానికి రెండు ఐపీఎల్ జట్లు సిద్ధం.. హర్ష్ గొయెంకా హెచ్చరిక!
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కొత్త యజమానుల కింద కన్పించవచ్చని అంచనాలు నెలకొన్నాయి.
Congress MLA: బిడ్డ కావాలంటూ బలవంతం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ (Rahul Mamkootathil)పై అత్యాచారం కేసు నమోదైంది.
Smriti Mandhana: అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం... క్లారిటీ ఇచ్చేసిన పలాశ్ తల్లి!
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఈ వివాహం నవంబర్ 23న జరగాల్సినది.
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.56.44 కోట్ల జరిమానా.. ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్న కంపెనీ
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పెద్ద దెబ్బ తగిలింది.
e-Vitara: మారుతీ తొలి ఎలక్ట్రిక్ కారు e-విటారా లాంచ్ డేట్ ఫిక్స్
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ e-విటారా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
Peddi Movie : చికిరి సాంగ్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డారో తెలుసా.. మేకింగ్ వీడియోతో అభిమానులు ఫిదా!
పాన్‌ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' నుంచి వెలువడే ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతోంది.
Nano Banana Pro: ఉచిత యాక్సెస్‌పై కత్తెర: గూగుల్ 'నానో బనానా ప్రో'కి కొత్త పరిమితులు
గూగుల్ తన ప్రముఖ AI ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా ప్రో'కి ఉచితంగా లభించే యాక్సెస్‌ను తగ్గించింది.
Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న కొంచెం తగ్గినట్లుగా కనిపించిన ధరలు, శుక్రవారం పునరావృతం అవుతూ భారీ పెరుగుదల చూపాయి.
Imran Khan: నా తండ్రి బతికే ఉన్నాడనటానికి ఆధారాలు చూపండి: ఇమ్రాన్ ఖాన్ కుమారుడు
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారని బయటకు వచ్చిన వార్తలను ఆ దేశ ప్రభుత్వం స్పష్టంగా ఖండించింది.
Akhanda-2: ఇవాళే 'అఖండ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్.. కూకట్‌పల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ-2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు.
WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం... స్టార్ ప్లేయర్లకు షాక్… అన్‌సోల్డ్ లిస్టులో ప్రముఖ ఆటగాళ్లు!
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలం కొన్ని ప్రముఖ స్టార్ క్రికెటర్లకు నిరాశను మిగిల్చింది.
Maoists: జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం: మావోయిస్టులు
మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు.
Meesho IPO: మీషో ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ నుండి అలోట్‌మెంట్ వరకు.. ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవే..
దేశవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న ఈ కామర్స్ రంగంలో Meesho మంచి గుర్తింపు సంపాదించుకుంది.
CM Revanth Reddy: 'తెలంగాణ రైజింగ్-2047': రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సమగ్ర మార్గసూచిక
రాష్ట్ర అభివృద్ధి పథకాలను సమగ్రంగా ప్రతిబింబించేలా 'తెలంగాణ రైజింగ్-2047' పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Apple: నోయిడాలో డిసెంబర్ 11న ఆపిల్ సంస్థ 5వ స్టోర్ ప్రారంభం
ప్రసిద్ధ టెక్ సంస్థ ఆపిల్ తన ఆఫ్లైన్ రిటైల్ నెట్‌వర్క్‌ను భారత్‌లో మరింత విస్తరించేందుకు నోయిడాలో కొత్త స్టోర్‌ను డిసెంబర్ 11న ప్రారంభించనుంది.
Chandrababu: రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. రెండో విడత భూ సమీకరణకు సంపూర్ణ మద్దతిస్తామన్న రైతులు
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించుకునే అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలిపారు.
Hyd metro: నేటితో హైదరాబాద్ మెట్రోకు 8 ఏళ్లు.. ప్రయాణికుల్లో 51 శాతానికి పైగా ఉద్యోగులేనని సర్వేలో వెల్లడి
హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్ల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసి,నేటి నుంచి ఎనిమిదో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది.
Te-poll: ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ ఇక సులభం.. టీ-పోల్ మొబైల్ యాప్ ద్వారా సేవలు
పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్‌ఈసీ) కొత్తగా అభివృద్ధి చేసిన 'టీ-పోల్'(Te-poll)మొబైల్ అప్లికేషన్‌ను గురువారం విడుదల చేసింది.
Anantapur: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
అనంతపురం జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, అతని భార్య అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.
Hongkong: 94కు చేరిన హాంకాంగ్ అగ్నిప్రమాద మరణాలు.. వందలాది మంది ఆచూకీ గల్లంతు
హాంకాంగ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని సృష్టించింది.
Chiranjeevi: చిరంజీవి రెమ్యునరేషన్ సంచలనం.. అనిల్ రావిపూడి చిత్రానికి భారీ డీల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్.
Telangana: పోలీసింగ్ బలోపేతానికి ఏఎస్‌ఎస్‌జీపీ కొత్త గ్రిడ్ వ్యవస్థ ప్రారంభం
సీసీ కెమెరాలు పనిచేయకపోవడం లేదా మరమ్మతుల్లో ఆలస్యం జరగడం వల్ల కేసుల పరిశీలనలో పోలీసులకు ఇబ్బందులు ఎదురుకావడం సాధారణమైంది.
Rishabh Pant: అంచనాలను అందుకోలేకపోయాం.. క్షమించండి : రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు టీమిండియా వైస్‌కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణలు తెలిపారు.
Andhra: 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల.. మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఏపీలో మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం గురువారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
WPL 2026 Mega Auction : ముగిసిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా ఆక్షన్.. ఐదు జట్లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు!
మహిళల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL) 2026 మెగా ఆక్షన్ ఘనంగా ముగిసింది. ఈసారి వేలం ఉత్సాహం అమాంతం పెరిగింది.
PM Modi: నేడు కర్ణాటక,గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ప్రతిబింబిస్తూ, గీతా పారాయణం నుంచి రాముడి విగ్రహ ఆవిష్కరణ వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని దేశ సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కర్నాటక, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.
Green Card: గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ పేరుతో అరెస్టులు.. అమెరికాలో వలసదారుల్లో ఆందోళన
అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం ఇస్తే గ్రీన్ కార్డుకు భారీగా డిమాండ్ ఉంటుంది.
Cyclone Ditwah: ఏపీకి 'దిత్వా' ముప్పు.. బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం
ఏపీపై మరోసారి తుపాను ప్రభావం కన్పించే సూచనలు కనిపిస్తున్నాయి.
Nepal: వివాదాస్పద మ్యాప్‌తో కొత్త రూ.100 నోట్లు విడుదల చేసిన నేపాల్
భారత్-నేపాల్ మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను చేర్చిన మ్యాప్‌తో, నేపాల్ కేంద్ర బ్యాంకు (నేపాల్ రాష్ట్ర బ్యాంక్-ఎన్‌ఆర్‌బీ) గురువారం కొత్త రూ.100 నోటును విడుదల చేసింది.
Green Card: వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటన.. గ్రీన్ కార్డు హోల్డర్స్‌పై ట్రంప్ ఫోకస్..!
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అతి చేరువలో నేషనల్ గార్డులపై జరిగిన కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం తీవ్రంగా షాక్‌కు గురైంది.
Scrub Typhus: ఏపీలో పెరుగుతున్న 'స్క్రబ్ టైఫస్' జ్వరాల కేసులు.. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ జ్వరం ప్రస్తుతం 26 జిల్లాలల్లో నమోదవుతోంది.
27 Nov 2025
Drishyam 3: రికార్డు ధరకు 'దృశ్యం3' థియేట్రికల్ రైట్స్
'దృశ్యం3' (Drishyam 3) ప్రకటించిన క్రమంలో ప్రేక్షకుల్లో ప్రధానంగా ఒకే ప్రశ్న తలెత్తింది.
India's Q2 GDP: Q2లో భారత జిడిపి వృద్ధి 7-7.5%గా నమోదయ్యే అవకాశం: ఆర్థిక శాఖ నివేదిక
భారత్ రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జిడిపి వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
SC ST Act: దివ్యాంగులను కించపరిచే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి : సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు(Supreme Court)ఇటీవల దివ్యాంగులను కించపరిచే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే చట్టాల అవసరాన్ని ప్రధానంగా గుర్తించింది. ఎస్సీ/ఎస్టీ చట్టం తరహా నిబంధనలు తీసుకురావాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.
Black Friday scam alert: బ్లాక్ ఫ్రైడే స్కామ్ అలర్ట్! అమెజాన్, శాంసంగ్ పేరుతో 2,000కిపైగా నకిలీ సైట్లు
హాలిడే షాపింగ్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆన్‌లైన్ దుకాణాలు పెరిగిపోతున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ CloudSEK తాజా నివేదిక హెచ్చరించింది.
WPL: యువ స్పిన్నర్ శ్రీ చరణికి జాక్ పాట్.. డబ్బులు వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్ క్రికెట్‌కు గర్వకారణమైన క్షణాన్ని అందించింది.
Andhra Pradesh: ఏపీలో 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. వచ్చే ఏడాది జూన్‌లో కార్డులు పంపిణీ
ఏపీలోని ప్రతి కుటుంబానికి ఒకే కార్డు ద్వారా సౌకర్యాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
Deepti Sharma: వేలంలో హై వోల్టేజ్ డ్రామా.. దీప్తి శర్మ కోసం డిల్లీ-యూపీ మధ్య తీవ్ర పోటీ
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL 2026) మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేలం కోసం హైడ్రామా కొనసాగింది.
Hema malini: ధర్మేంద్రే నా బలం, నా జీవితం.. భర్తను తలుచుకుని హేమమాలిని భావోద్వేగం!
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, నటి హేమమాలిని భర్త ధర్మేంద్ర ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం తన జీవితంలో భరించలేని లోటని హేమమాలిని భావోద్వేగభరితంగా పేర్కొన్నారు.
TTD: టీటీడీ మాజీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తిని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు.
Andhra news: బంగాళాఖాతంలో 'దిట్వా' తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కలిగిన శ్రీలంక తీరంలో తీవ్రమైన వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Telangana High Court: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన.. పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ హైకోర్టు సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
Keerthy Suresh : 'మార్పు అవసరం'.. ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సురేష్ అసంతృప్తి
ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్‌పై చర్చ రోజురోజుకు వేడెక్కుతున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
WPL 2026: జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 26,215
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.
Supreme Court: దివ్యాంగుల పై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్‌లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina)తో పాటు మరో ముగ్గురు కమెడియన్లు ఇటీవల దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
BCCI Deadline: గంభీర్‌కు బీసీసీఐ డెడ్‌లైన్.. కోచ్ పదవిపై కీలక నిర్ణయం రాబోతోందా?
భారత జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కేంద్రీకృతమైంది.
Sundar Pichai: పాపం ఉద్యోగులకు నిద్ర అవసరం : సుందర్ పిచాయ్
గూగుల్ తాజాగా తన జెమిని ప్రో ప్లాన్ లో భాగంగా అప్‌డేట్ చేసిన జెమిని 3 (Gemini 3) మోడల్‌ను విడుదల చేసింది.
Lockdown Trailer: అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రయోగం.. 'లాక్‌డౌన్' ట్రైలర్ రిలీజ్!
మలయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్‌డౌన్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wolf: తాడును లాగి వలలోని ఎర తిన్న తొడేలు: ప్రపంచంలో ఇదే తొలిసారి..
ఎర వేసి చేపలు, పీతలు వంటి నీటి జీవులను పట్టడం సాధారణంగా మనుషులకే తెలిసిన నైపుణ్యంగా భావిస్తారు.
Online Content: ఆన్‌లైన్ కంటెంట్‌పై బాధ్యత తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణ అవసరంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
#NewsBytesExplainer: 'మాటలు పూర్తయ్యాయి… ఇప్పుడు చర్యలు': వివాదాస్పద ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు యాక్షన్ మోడ్
ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు తప్పనిసరి అని, ఇకపై వ్యవహార శైలిని పూర్తిగా సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు టిడిపి శాసనసభ్యులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Winter Health Tips: చలికాలంలో వైరస్‌లకు చెక్.. దగ్గు-జలుబును తగ్గించే నిపుణుల సూపర్ టిప్స్!
చలికాలం మొదలైతే చల్లని గాలి, వెచ్చని దుస్తులు, వేడి టీ... ఇవన్నీ మనకు ఎంత సుఖాన్నిస్తాయో చెప్పాల్సిన పనిలేదు.
F-1 visa reforms: ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు చేయనున్న అమెరికా.. ఇది భారతీయ విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తుందంటే
అమెరికాలో చదువుకునే, అక్కడ ఉద్యోగాల కోసం కృషి చేసే ఎంతోమంది భారతీయుల డాలర్ కలలు ఇటీవలి కాలంలో ఆవిరైపోతున్నాయనే ఆందోళన పెరిగింది.
Jemimah Rodrigues: స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్‌కు దూరం!
భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ సీజన్‌లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోవడం ఖాయమైంది.
Thirty-Metre Telescope: గ్రహాంతర వాసులు కోసం అన్వేషణకు భారత్, జపాన్‌ల భారీ టెలిస్కోప్
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివారమేనా?".. మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది.
NVIDIA chips: అమెరికా ఆంక్షల ప్రభావం: చైనా టెక్ దిగ్గజాల AI ట్రైనింగ్ దక్షిణాసియాకు షిఫ్ట్
అలీబాబా, బైట్‌డాన్స్ వంటి ప్రముఖ చైనా టెక్ సంస్థలు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల ట్రైనింగ్ కార్యకలాపాలను వేగంగా దక్షిణాసియా దేశాల వైపు మళ్లిస్తున్నాయి.
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
Apple: గ్యారేజ్ నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్ల దాకా ఆపిల్ ట్రిలియన్ డాలర్ల స్టోరీ.. అదో ఘోర పరిణామం..!
అరవై దశాబ్దాల క్రితం ఒక చిన్న గ్యారేజ్‌లో మొదలైన ప్రయాణం... ఈరోజు నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువ గల మహా సంస్థగా మారింది.
SPIRIT : ప్రభాస్ 'స్పిరిట్'లో చిరు నటిస్తున్నాడా.. చిత్ర యూనిట్ ఏం చెప్పింది?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరగడం తెలిసిందే.
The Ashes: రెండు రోజుల్లోనే ముగిసిన పెర్త్ టెస్ట్.. ఐసీసీ నుంచి పిచ్‌కు వచ్చిన అధికారిక రేటింగ్ ఇదే!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes)లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది.
Srinivasa Mangapuram: కొత్త కథతో అజయ్ భూపతి రీ-ఎంట్రీ.. 'శ్రీనివాస మంగాపురం' అనౌన్స్‌మెంట్!
యువ దర్శకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, మూడు సినిమాల కెరీర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి.
Tiny Robots: అత్యాధునిక మైక్రో రోబోట్లు రక్తనాళాల్లో ప్రయాణించి బ్రెయిన్ స్ట్రోక్ను నిమిషాల్లో నివారిస్తాయి..!
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి.
Rahul Sipligunj: అంగరంగ వైభవంగా రాహుల్-హరిణ్య పెళ్లి.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఫొటోలు!
టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రిటీలు తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తున్న వేళ, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు.
TVK: టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే మాజీ నేత సెంగుట్టైయన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయాలను చురుకుగా ముందుకు తీసుకెళ్తున్నారు.
Supreme Court: వాళ్లకి ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? : సుప్రీంకోర్టు
దేశంలో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు కూడా ఆధార్ కార్డు పొందుతున్న సందర్భంలో, ఆ ఆధార్ కార్డు మాత్రమే ఆధారంగా ఇచ్చి వారికి ఓటు హక్కు కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్న లేవనెత్తింది.
TGPSC Group 2 Case: గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు!
గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
Special Trains : ఏపీ,తెలంగాణ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. క్రిస్మస్,సంక్రాంతికి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
Ducati: డుకాటి 2025 స్ట్రీట్‌ఫైటర్ V2 ఇండియాలో విడుదల.. ధర ₹17.5 లక్షలు
డుకాటి భారత మార్కెట్‌లో 2025 స్ట్రీట్‌ఫైటర్ V2ను రిలీజ్ చేసింది.
PM Modi: ప్రైవేటు రాకెట్ విప్లవం.. సైకిల్ నుంచి రాకెట్ వరకు.. భారత అంతరిక్ష విజయాల ప్రస్థానమిది : మోదీ
శంషాబాద్‌లోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Health Advantages of Anjeer: రోజూ అంజీర్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఐదు ప్రయోజనాలివే!
ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం, రోజుకు రెండు అంజీర్ (అంజూర) పండ్లను దినచర్యలో చేర్చడం ఆరోగ్యానికి ఎన్నో ప్రాధాన్యతలున్న లాభాలను అందిస్తుంది.
Earthquake: ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
ఇండోనేషియాలో భారీగా భూకంపం హడలెత్తించింది.సుమత్రా ద్వీపాన్ని కేంద్రంగా చేసుకుని 6.3 తీవ్రతతో భూకంపంనమోదైంది.
Gautam Gambhir: హెడ్ కోచ్‌గా మార్చే ప్రసక్తే లేదు.. బీసీసీఐ పూర్తి మద్దతు!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పదవి నుంచి తొలగించబోతున్నారన్న ఊహాగానాలకు బీసీసీఐ వర్గాలు పూర్తిగా తెరదించారు.
Mahindra XEV 9S: భారత మార్కెట్లో మహీంద్రా XEV 9S లాంచ్.. ప్రారంభ ధర ₹19.95 లక్షలు
మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S ను భారత మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది.
Amaravati: ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం
రాజధాని పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది.
WPL 2026 Auction: ఇవాళ డబ్ల్యూపీఎల్ 2026 వేలం.. ఇద్దరు భారత స్టార్‌లపై ఫ్రాంచైజీల పోటీ!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మినీ వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Brain: జీవితాంతం మెదడు ఎలా మారుతుంది?.. ఓ అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!
మనిషి మెదడు అభివృద్ధి ఐదు దశల్లో సాగుతుందని, పెద్దవారి దశ నిజానికి ముప్పై ఏళ్ల ప్రారంభంలోనే మొదలవుతుందని తాజాగా వచ్చిన ఒక అధ్యయనం వెల్లడించింది.
Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ పుజారా కుటుంబంలో విషాదం.. బావమరిది ఆత్మహత్య
టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Hyderabad : ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్.. ఎన్నో స్థానంలో ఉందంటే?
ప్రపంచంలో అత్యుత్తమ 100 నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ తన స్థానాన్ని దక్కించుకుంది.
Gold Rates: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరుగుదలను నమోదుచేశాయి.
Crude oil: ముడి చమురు ధరలు తగ్గుముఖం.. భారత మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గే సూచనలు
ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణకు అవకాశం ఉందన్న అంచనాలు గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరకులను ప్రభావితం చేశాయి.
Keerthy Suresh: నేను ఆ సినిమా చేయడం లేదు.. రూమర్లపై క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్
సౌత్ ఇండియన్ స్టార్ నటి కీర్తి సురేష్ చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Garib Rath Express: బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్‌పై పడ్డ డంపర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో బారాబంకి ప్రాంతంలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
Palash Muchhal : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలాశ్ ముచ్చల్.. వివాహంపై ఇరు కుటుంబాల్లో నిశ్శబ్దం!
ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కూడా లాభాల దిశలోనే కదులుతున్నాయి.
Ravichandran Ashwin: ఆ విషయం మూడు-నాలుగేళ్లుగా చెబుతున్నా వినడంలేదు : రవిచంద్రన్ అశ్విన్
భారత జట్టు స్వదేశంలో అరుదైన పరాభవాన్ని ఎదురుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం 25 ఏళ్ల తర్వాత మొదటిసారి.
WinZO: మనీలాండరింగ్ కేసులో విన్జో సహ వ్యవస్థాపకులను అరెస్టు చేసిన ఈడీ
ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారం విన్‌జో సహ వ్యవస్థాపకులు సౌమ్యా సింగ్ రాథోర్,పవన్ నందాను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు.. హత్య వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారన్న మాట సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.
Hong Kong: హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్‌లో జరిగిన భయానక అగ్నిప్రమాదం కనీసం 44 మందిని బలితీసుకుంది.
Manchu Lakshmi: నా కోరిక మాత్రం ఒకటే.. కుటుంబ వివాదంపై స్పందించిన మంచు లక్ష్మి
తన కుటుంబంలో ఇలాంటి వివాదాలు ఎదురవుతాయని ఏ రోజూ ఊహించలేదని నటి మంచు లక్ష్మి స్పష్టం చేశారు.
Telangana: నేటి నుంచి ప్రారంభం కానున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ.. 29 వరకు నామినేషన్ల స్వీకరణ
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గురువారం నుంచి అధికారికంగా మొదలుకానుంది.
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్ వేదికగా అహ్మదాబాద్.. ధృవీకరించిన కామన్వెల్త్ స్పోర్ట్
అహ్మదాబాద్ నగరం 2030కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అధికారికంగా దక్కించుకుంది.
TTD : యాంకర్ శివ జ్యోతి ఆధార్ బ్లాక్ చేసిన టిటిడి… శ్రీవారి దర్శనంపై జీవితకాల నిషేధం
ప్రసిద్ధ టెలివిజన్ యాంకర్ శివ జ్యోతి కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక చర్యలు చేపట్టింది.
Panchayat Elections: ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు.. పంచాయతీరాజ్ శాఖ నివేదిక
పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ వర్గానికి కేటాయించిన స్థానాల సంఖ్య ఈసారి మరింత పెరిగిందని పంచాయతీ రాజ్ శాఖ నివేదిక స్పష్టం చేసింది.
Vizag : 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్.. 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి..
విశాఖపట్టణం మరో మూడు-నాలుగు సంవత్సరాల్లో దేశంలోనే ప్రధాన డేటా సెంటర్ కేంద్రంగా ఎదగబోతోంది.
Washington: అమెరికా శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్‌లు మృతి
అమెరికా అధ్యక్ష భవనం అయిన శ్వేతసౌధానికి సమీప ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
Donald Trump: మయామిలో జరిగే జి-20కి జీ20 సదస్సుకు దక్షిణాఫ్రికాపై నిషేధం: ట్రంప్
దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.