24 Nov 2025
Hunter Syndrome: జీన్ థెరపీతో అద్భుతం.. హంటర్ సిండ్రోమ్ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల ఒలివర్
మూడేళ్ల చిన్నారి ఒలివర్ చూ ఆరోగ్యంలో వైద్యశాస్త్రానికే సవాల్‌గా నిలిచిన ఒక మెడికల్ మిరాకిల్ చోటుచేసుకుంది.
Chandrababu Naidu: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ జారీకి నిర్ణయం
రాష్ట్రంలో మంచి పరిపాలనను బలోపేతం చేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రజలకు అందేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది.
Kokapeta: కోకాపేట భూములకు రికార్డు ధరలు.. ఎకరా రూ.137 కోట్లు
హైదరాబాద్ శివార్లలోని కోకాపేట భూభాగం మరోసారి రికార్డు స్థాయి ధరలకు చేరింది.
Unclaimed insurance amount: మీ పేరుమీద అన్‌క్లెయిమ్డ్ బీమా ఫండ్స్ ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి!
బీమా పాలసీ తీసుకున్న విషయం పాలసీదారుడు మరిచిపోవడం, లేదా అలాంటి పాలసీ ఒకటి ఉందనే విషయం నామినీలకు తెలియకపోవడం వంటి కారణాలతో కోట్లాది రూపాయలు బీమా కంపెనీల వద్ద అన్‌క్లెయిమ్డ్ అమౌంట్లుగా నిలిచిపోతున్నాయి.
Russia: ఆంక్షల తర్వాత రష్యా డిస్కౌంట్ గేమ్.. ఉరాల్స్ క్రూడ్‌పై బ్యారెల్‌కు $7 తగ్గింపు
రష్యా, అమెరికా ఆంక్షల ఒత్తిడిలో భారత్‌కి ముడి చమురు ధరలు భారీగా తగ్గించింది.
ESI: సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు దుర్మరణం
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం తీవ్ర విషాదం జరిగింది.
Scientists: విశ్వ నిర్మాణం గురించి కొత్త లెక్కలు.. మరిన్ని పరిమాణాలపై పరిశోధన వేగం
మనకు తెలిసిన విశ్వం నాలుగు పరిమాణాలతో ఉన్నట్టు భావిస్తారు. మూడు స్పేస్ పరిమాణాలు, ఒక టైమ్ పరిమాణం.
SIM card misuse: నకిలీ పత్రాలతో సిమ్ కొనుగోలు, సిమ్ అప్పగింత నేరం : డాట్ హెచ్చరిక!
సిమ్ కార్డులను ఎడాపెడా కొనుగోలు చేసి వాడకపోయినా, తెలిసిన వ్యక్తులకు ఇవ్వడమో, మూలన పారేయడమో చేసే వారు జాగ్రత్త.
labor codes: కొత్త లేబర్ కోడ్స్‌తో స్విగ్గీ-జొమాటో డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
దేశంలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల తమ వ్యాపారాలపై పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదని స్విగ్గీ, జొమాటో (ఇప్పుడు 'ఇటర్నల్') స్టాక్ ఎక్చేంజ్‌లకు స్పష్టంగా తెలిపాయి.
MG Cyberster:580 కిలోమీటర్ల రేంజ్ సైబర్‌స్టర్ కొనుగోలు చేసిన షఫాలీ వర్మ.. ఈ స్పోర్ట్స్ కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు సాధించిన అద్భుత విజయం దేశవ్యాప్తంగా సంబరాలు రేపింది.
Nara Lokesh: స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Dharmendra: నస్రాలీ గ్రామం నుంచి జాతీయ స్టార్‌డమ్ వరకు—ధర్మేంద్ర అద్భుత సినీ ప్రయాణమిదే!
భారతీయ సినిమాకు అజరామరమైన నటుడిగా నిలిచిన ధర్మేంద్ర (Dharmendra) బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.
Kavitha: పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై అర్థం లేకుండా వ్యాఖ్యలు చేస్తే, అది అతనికే సమస్య అవుతుందంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు హెచ్చరిక చేశారు.
IND vs SA: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం.. ముగిసిన మూడో రోజు ఆట
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా (IND vs SA) దాదాపు మ్యాచ్‌ను తన పట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ వరుస వైఫల్యాలతో టీమిండియా ఇవాళ గెలుపు అవకాశాలను కోల్పోయినట్లే కనిపిస్తోంది.
PM Modi: ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారు : ప్రధాని మోదీ
భారత సినీనటుల్లో అగ్రగణ్యుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక యుగానికి ముగింపు అని పేర్కొన్నారు.
Stock market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాలలోనే ముగిశాయి.
Hyderabad: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ అమలు.. 9,292 ఎకరాల ఇండస్ట్రీ ల్యాండ్స్‌కు మల్టీ-యూస్ గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీకి ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Social Media Ban: మలేషియాలో 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడంతో, సోషల్ మీడియాలో చిన్నవాళ్లు-పెద్దవాళ్లు అనే తేడా లేకుండా గంటల కొద్దీ టైమ్ గడిపేస్తున్నారు.
IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. 201 పరుగులకే కుప్పకూలిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కేవలం 201 పరుగులకే కుప్పకూలింది.
Bus Accident: ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది.
Ram Charan Chikiri : 100 మిలియన్ల మార్క్ దాటిన 'చికిరి చికిరి'.. గ్లోబల్ రికార్డ్స్ రీ-రైట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి విడుదలైన తొలి సింగిల్ 'చికిరి చికిరి' ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
RBI : 90 రూపాయల అంచు వద్ద రూపాయి.. ఆర్పిఐ కీలక జోక్యం
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వరుసగా బలహీనపడుతున్న నేపథ్యంలో,భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్పిఐ) రూపాయి పతనాన్ని ఆపేందుకు కీలక చర్యలు తీసుకుంది.
Narendra Modi: ఒకే గొడుగు కింద బీమా కంపెనీలు… కేంద్రం కొత్త నిర్ణయానికి రంగం సిద్ధం
కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది.
New Labour Codes: గిగ్ వర్కర్ల నుంచి ఐటీ ఉద్యోగుల వరకు.. కొత్త లేబర్ కోడ్స్‌లో వచ్చే మార్పులివే!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిన సమయంలో కూడా భారత్ వేగంగా ఎదుగుతోంది.
Siddaramaiah: కర్ణాటకలో సీఎం మారనున్నారా..? సిద్ధూ సరికొత్త వ్యాఖ్యలు
కర్ణాటకలో సీఎం మార్చే అవకాశాలపై జోరుగా వినిపిస్తున్న మాటలకు కొత్త ఊపు వచ్చింది.
Raju weds Rambai: చిన్న సినిమా సెన్సేషన్.. మూడు రోజుల్లో కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
అఖిల్ రాజ్, తేజస్వినీ ప్రధాన జంటగా నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి' విడుదలైన వెంటనే ప్రేక్షకుల ప్రేమను సంపాదించి, థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.
#NewsBytesExplainer: పెట్టుబడిదారుల కొత్త ఫేవరెట్.. ఏపీ టైర్-2 నగరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ వేగం రోజురోజుకూ పెరుగుతోంది.
Oil tanker: రష్యన్ చమురు కొనుగోళ్లకు బ్రేక్.. సూపర్ ట్యాంకర్ల రేట్లు రికార్డ్ స్థాయికి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Dharmendra: ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Skin Care Tips: చలికాలంలో చర్మం క్రాక్ అవుతుందా? నిపుణుల చెప్పిన సింపుల్ రూల్స్ ఇవే!
చలికాలం మొదలైతే చాలామందికి చర్మం పొడిబారడం సహజమే. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి ఈ సీజన్‌లో డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
this week telugu movies: నవంబర్ లాస్ట్ వీక్.. ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే ముఖ్య చిత్రాలివే!
రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
NanoBananaPro:1880ల నుంచి 2025 వరకూ AI పోట్రైట్ లు ఎలా తయారు చేయాలి?: గూగుల్ ఇచ్చిన Nano Banana Pro గైడ్
X ప్లాట్‌ఫారమ్‌లోని అధికారిక Nano Banana Pro అకౌంట్ వేసిన ఒక ఫన్-ఫుల్ ప్రాంప్ట్ సోషల్ మీడియాలో కొత్త విజువల్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.
Actor Shivaji: ఇండస్ట్రీలో 95% మంది జీవితాలు సాదాసీదానే.. ఐబొమ్మ రవి కేసుపై శివాజీ కీలక వ్యాఖ్యలు!
సినిమా పరిశ్రమలో నిజమైన స్థితిగతులపై తన అభిప్రాయాలను నటుడు శివాజీ (Shivaji) వెల్లడించారు.
ndian woman in China: అరుణాచల్ చైనాలో భాగం: షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళకు వేధింపులు
చైనాలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి.
HAL: HAL షేర్లకు భారీ దెబ్బ: ఒక్కరోజులో 9% పతనం
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) షేర్లు సోమవారం దాదాపు 9% వరకు పతనమయ్యాయి.
Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ 'స్వయంభు' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
వరుస వైఫల్యాలతో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌ను మార్చేసిన సినిమా కార్తీకేయ. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో నిఖిల్ మళ్లీ హిట్ ట్రాక్‌పైకి వచ్చాడు.
Two Buses Collide: తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nellore Mayor: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు
నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతిని లక్ష్యంగా చేస్తూ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.
Babar Azam: కోహ్లి రికార్డుకు బాబర్ బ్రేక్? టీ20లో రికార్డు సమం.. టాప్ 5 బ్యాట్స్‌మెన్ లిస్ట్ ఇదే!
జింబాబ్వేపై జరిగిన ట్రై సిరీస్ నాలుగో మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ మరో ముఖ్యమైన మైలురాయిని నమోదు చేశాడు.
Bengaluru: 'మమ్మల్ని 'భయ్యా' అని పిలవొద్దు'.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ ఏర్పాటు చేసిన ఆరు నిబంధనల బోర్డు నెట్టింట వైరల్
సాంకేతిక నగరం బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన 'ప్రయాణికుల నిబంధనలు' బోర్డు ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
EMI: ఇల్లు కొనాలనుకుంటే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. 5x వార్షిక ఆదాయ నియమాన్ని తెలుసుకోండి!
చాలామందికి తమ తొలి ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం జీవితంలో ఒక పెద్ద మైలురాయి. ఆ కల నెరవేరినప్పుడు వారి కళ్లలో కనిపించే సంతోషానికి కొలమానం ఉండదు.
Alibaba: దుమ్మురేపుతున్న అలీబాబా 'క్వెన్'.. వారంలోనే 1 కోటి డౌన్‌లోడ్స్…
అలీబాబా కొత్తగా తీసుకొచ్చిన కృత్రిమ మేధస్సు (AI) యాప్ 'క్వెన్' లాంచ్ చేసిన వారం రోజుల్లోనే 1 కోటి డౌన్‌లోడ్స్ దాటింది.
INS Mahe: నౌకాదళంలోకి 'సైలెంట్ హంటర్' ప్రవేశం.. 'ఐఎన్‌ఎస్ మాహె' విశేషాలివి..!
భారత నౌకాదళ శక్తిని మరింత పెంచుతూ మరో ఆధునిక ఆయుధం సేవల్లోకి వచ్చింది.
Special Trains: తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త: తిరుపతి-షిర్డీ మార్గంలో SCR ప్రత్యేక రైళ్ల పొడిగింపు
తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతి, షిర్డీకి ప్రయాణించే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.
Maoists: ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి: మావోయిస్టుల లేఖ!
ఆయుధాలను వదిలేసే విషయంలో మావోయిస్టులు కీలకంగా స్పందించారు.
Smriti-Palash: స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం మరోసారి వాయిదా పడింది.
Indian Citizen: ఆంటారియోలో వేధింపుల కలకలం: 51ఏళ్ల ఇండియన్‌కు డిపోర్ట్ ఆర్డర్
కెనడాలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించిన కేసులో 51 సంవత్సరాల భారతీయుడికి అక్కడి కోర్టు దోషి తీర్పు ఇచ్చింది.
Dhanush - Mrunal Thakur: డేటింగ్ రూమర్స్ మధ్య వైరల్ అవుతున్న మృణాల్-ధనుష్ కామెంట్స్!
ధనుష్-మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి.
iOS 27: ఫ్లాషీ ఫీచర్లకు బ్రేక్.. iOS 27లో AI అప్‌గ్రేడ్స్‌కి పెద్ద పీట
ఆపిల్ రాబోయే పెద్ద అప్‌డేట్ iOS 27లో మెరుపులా ఆకట్టుకునే కొత్త ఫీచర్లకన్నా పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగుదలలపై ఎక్కువ దృష్టిపెడుతోందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించారు.
Trade Talks: రెండేళ్ల విరామం తర్వాత కెనడా,భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు
భారత్-కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు సూచిస్తూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (India-Canada CEPA)పై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
Mutual Funds: 9 నెలల్లో 20% పైగా రాబడి! టాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..
భారత్‌లో పెట్టుబడి అలవాట్లు వేగంగా మారుతున్నాయి. తక్కువ రిస్క్‌తో మంచి రాబడులు ఇచ్చే ఆప్షన్లపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతమవుతోంది.
IND vs SA: గౌహతి టెస్ట్‌లో 51 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మార్కో జాన్సెన్
సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ గౌహతి టెస్ట్‌లో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Tata Sierra: మళ్లీ రంగంలోకి టాటా సియెర్రా: రేపే లాంచ్, 5 సరికొత్త ఫీచర్లు ఇదిగో!
2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా సియెర్రా ప్రధానంగా నిలుస్తోంది.
Puri-Sethupathi:ఐదు నెలల్లో 'పూరి సేతుపతి' మూవీ కంప్లీట్.. టీమ్ నుండి స్పెషల్ వీడియో!
విజయ్ సేతుపతి-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూర్తయింది.
Delhi Air Pollution Protest: ఢిల్లీ కాలుష్య నిరసనలో హింస: పోలీసులపై 'పెప్పర్ స్ప్రే'తో ఆందోళనకారులు దాడి.. 15 మంది అరెస్టు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది.
Asia Cup Rising Stars: సూపర్ ఓవర్‌లో పాక్ షాహీన్స్ గెలుపు!
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ షాహీన్స్ కిరీటం సొంతం చేసుకుంది. దోహా వేదికగా ఆదివారం జరిగిన రసవత్తర ఫైనల్లో బంగ్లాదేశ్-ఏపై సూపర్ ఓవర్‌లో విజయం సాధిస్తూ పాక్ యువ జట్టు ట్రోఫీని ముద్దాడింది.
Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ
భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు.
Shubman Gill: గాయపడ్డ శుభ్‌మన్ గిల్.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేరికకు తేదీ ఫిక్స్!
టీమిండియా (Team India) కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill) కోల్‌కతా టెస్ట్‌లో గాయపడిన విషయం తెలిసిందే.
Ex-CIA Spy: ఇరాన్ అణ్వాయుధాల వెనుక ఏక్యూ ఖాన్ హస్తం..: సీఐఏ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ అణు బాంబు రూపకర్తగా ప్రఖ్యాతి గాంచిన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) నడిపిన న్యూక్లియర్ స్మగ్లింగ్ వ్యవస్థను అమెరికా ఎన్నో సంవత్సరాల క్రితమే అణిచివేసింది.
Pakistan: పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి
పాకిస్థాన్‌లో మంగళవారం భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ప్రభావం.. నేడు బంగారం, వెండి ధరలు ఇవే ..
దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో బంగారంపై డిమాండ్ తగ్గే సూచనలు కనబడటం లేదు.
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో నాలుగు కొత్త ఫీచర్లు.. ప్రయాణం, ప్లానింగ్ ఇప్పుడు వేగంగా!
గూగుల్ మ్యాప్స్ యూజర్ల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. రోజువారీ ప్రయాణాలు, పండగ సీజన్‌లో ట్రావెల్ ప్లానింగ్, స్థానిక అన్వేషణలను దృష్టిలో పెట్టుకొని ఈ అప్‌డేట్‌లు రూపుదిద్దుకున్నాయి.
Donald Trump: ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్.. స్పందించిన జెలెన్‌స్కీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీపై శాంతి ఒప్పందం విషయంపై ఒత్తిడి తెచ్చారు.
Asaduddin Owaisi: సీమాంచల్‌కు న్యాయం చేస్తేనే మద్దతు… నితీశ్ ప్రభుత్వంపై ఒవైసీ కీలక ప్రకటన
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
DOGE: ప్రభుత్వ ఖర్చుల సంస్కరణలలో కీలక మార్పు.. 'డోజ్' విభాగం మూసివేత
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిలోకి వచ్చిన వెంటనే దేశంలో జరుగుతున్న అనవసర ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో విస్తృత మార్పులు తీసుకురావడం లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
PM Modi: 'అలా చెప్పి ఉంటే పారిపోయేవాళ్లం కదా!'.. మోదీతో రమఫోసా సరదా సంభాషణ
జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణ ఎంత క్లిష్టమో ముందుగానే చెప్పి ఉండాల్సిందని, లేదంటే తాము అప్పుడే దూరంగా పారిపోయేవాళ్లమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సరదా వ్యాఖ్య చేశారు.
iBomma Ravi : కస్టడీలో ఐబొమ్మ రవి.. ఐదోరోజు విచారణలో కీలక వివరాలు!
ఐ బొమ్మ కేసులో కీలక పాత్రధారి ఇమ్మడి రవిపై జరుగుతున్న కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది.
AP Rains: నేడు బంగాళాఖాతంలో వాయుగుండం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Konaseema: సముద్ర జలాలతో మోడువారిన 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు.. రాజోలు నియోజకవర్గంలో 2,000 ఎకరాల్లో తీవ్ర నష్టం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సముద్రపు లవణజలాల దాడి వేగం పెరుగుతోంది.
Spirit : అధికారిక పోస్టర్ రాకముందే ప్రభాస్ 'స్పిరిట్' లుక్ లీక్..?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Uganda: ఉగాండాలో డీఎన్‌ఏ టెస్టుల కలకలం.. పితృత్వ పరీక్షలతో కూలిపోతున్న కుటుంబ బంధాలు
ఆఫ్రికా దేశం ఉగాండా ప్రస్తుతం సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాము పెంచుకుంటున్న పిల్లలే నిజంగా తమ సంతానమా అన్న అనుమానాలు పెద్దఎత్తున పెరుగుతుండటంతో, దేశవ్యాప్తంగా పురుషులు భారీగా డీఎన్‌ఏ పితృత్వ పరీక్షలు చేస్తున్నారు.
Andhra News: 3.47లక్షలకే సొంతిల్లు.. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఈ నెల 30 వరకు గడువు
గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఇల్లులేని వారా? అయితే మీకు మంచి అవకాశం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది.
Justice Surya kant: నేడు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
దేశ అత్యున్నత న్యాయస్థానం 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Brahmanandam: నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. దయన్నను అవమానించలేదు : బ్రహ్మనందం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఇటీవల మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన వేడుకకు ఆయన హాజరయ్యారు.
PM Modi at G20 summit: 6-పాయింట్ల ఎజెండా,AI రక్షణలు, UNSC సంస్కరణలు.. జీ20 సదస్సులో భారత ప్రధాని
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంతమాత్రం ఆప్షన్ కాదని, అది తప్పనిసరి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.
Andhra : హోర్డింగులపై డిస్‌ప్లే డివైజెస్ ఫీజు.. విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు
పట్టణాల్లోని ప్రధాన జంక్షన్లు, బిజీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టే రోజులకి ఇక తెరపడుతోంది.
Singareni: ఆర్థిక ఇబ్బందుల్లో సింగరేణి.. ఓవర్‌డ్రాఫ్ట్‌పై జీతాలు చెల్లించే పరిస్థితి
నల్ల బంగారం పేరుతో వెలుగొందిన సింగరేణి ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయింది.
APK Files: ఏపీకే ఫైల్‌ల పేరుతో తెలంగాణలో సైబర్ దాడి కలకలం
తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. '
23 Nov 2025
PM Modi: జీ-20 వేదికగా మోదీ సరికొత్త డిజిటల్ కూటమి ప్రతిపాదన
జీ-20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతో కలిసి ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నియామకం
భారత్-సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 26తో ముగియనుంది. అనంతరం నవంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
Spotify: స్పాటిఫై బిగ్ అప్డేట్.. ప్లేలిస్ట్‌లను డైరెక్ట్‌గా స్పాటిఫైకే ట్రాన్స్‌ఫర్ చేయండి!
స్పాటిఫై వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. ఇప్పుడు ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలో ఉన్న తమ ప్లేలిస్ట్‌లను నేరుగా స్పాటిఫై ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుగా కంపెనీ 'ఇంపోర్ట్ యువర్ మ్యూజిక్' అనే కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
Pakistans Richest Hindu: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఇతనే.. దీపక్ పెర్వానీ ప్రొఫైల్ ఇదే!
పాకిస్థాన్ లో ఇస్లాం తర్వాత హిందూ మతం రెండవ అతిపెద్ద మతంగా ఉంది. 2023 గణాంకాల ప్రకారం, ఆ దేశంలో సుమారు 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు.
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లికి బ్రేక్.. కారణం ఏమిటంటే?
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది.
Nellore Mayor: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవినీతి ఆరోపణలు.. త్వరలో అవిశ్వాస తీర్మానం?
నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై త్వరలోనే అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Senuran Muthusamy : 11 ఏళ్లకే తండ్రి కోల్పోయిన ముత్తుసామి… తల్లి ప్రోత్సాహంతో టీమిండియాపై అద్భుత సెంచరీ
సౌతాఫ్రికా క్రికెటర్ సెన్యురన్ ముత్తుసామి పేరు భారతీయ క్రికెట్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాకపోయినా, గౌహతిలో భారత్‌తో జరుగుతున్న టెస్టులో చేసిన అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
Telangana: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్.. సైబర్ పోలీస్ హెచ్చరిక
తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు `ఎస్‌బీఐ కేవైసీ` పేరుతో ఏపీకే ఫైల్స్‌ను ఈ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్లు సమాచారం.
IND vs SA: ముత్తుస్వామి స్వామి సెంచరీ.. దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్
గువాహటి వేదికలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 489 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటను 247/6 స్కోర్‌తో ఓవర్‌నైట్‌గా ప్రారంభించిన ఆ జట్టు భారీ ఇన్నింగ్స్ ఆడింది.
Team India: అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు
భారత అంధ మహిళల క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. వారు తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచారు. నేపాల్‌పై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Tata Nexon: ఇండియాలో బెస్ట్‑సెల్లింగ్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్' .. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఎంత?
భారత ఆటో మొబైల్ రంగానికి జీఎస్టీ తగ్గింపు ఒక ఆక్సిజన్ లాగా మారింది. ముఖ్యంగా గత నెలతో ముగిసిన పండుగ సీజన్లో కార్ల కంపెనీలు భారీ సేల్స్ నమోదు చేసాయి.
Spirit: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రభాస్ 'స్పిరిట్' మూవీ లాంచ్
ప్రభాస్ - డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమైన 'స్పిరిట్' రెగ్యులర్ షూట్ అధికారికంగా ప్రారంభమైంది.
Chandigarh: చంఢీగఢ్ బిల్లుపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు
కేంద్రం చండీగఢ్‌పై ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను రాష్ట్రపతికి నేరుగా విధించే అధికారాలను చండీగఢ్‌లోనూ వర్తింపచేయాలని చూడ్డానికి సంబంధించింది.
TVK chief Vijay: డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీవీకే చీఫ్ విజయ్
తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ మరోసారి తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన డీఎంకే పార్టీ ప్రజలను విడదీసే విధంగా రాజకీయాలు చేస్తోందని బలమైన ఆరోపణలు చేశారు.
Motivation: ఆఫీసులో ఈ నలుగురు వ్యక్తులతో జాగ్రత్త అవసరం.. గుడ్డిగా నమ్మితే సమస్యలు
గొప్ప తత్త్వవేత్త ఆచార్య చాణక్యుడు రూపొందించిన చాణక్య నీతి నేటి కార్పొరేట్ ప్రపంచంలోనూ ఒక విలువైన మార్గదర్శకంగా నిలుస్తోంది.
Election Rigging: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది.. ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. ఎన్నికల్లో ఓటమి ఆయనకు చాలా బాధ కలిగించినట్టు చెప్పారు.
AP Cyclone : ఏపీకి సెనియార్ తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంథా తుపాన్ ఏపీలో విపరీత విధ్వంసం సృష్టించిన తర్వాత, ఇప్పుడు సెనియార్ తుఫాన్ రాష్ట్ర వైపుకు దూసుకుపోతోంది.
Mahavatar Narasimha : హాలీవుడ్ దిగ్గజాలతో పోటీ.. ఆస్కార్ రేసులో 'మహావతార్ నరసింహా'
భారత యానిమేషన్ రంగానికి మరో గర్వకారణం గా నిలిచింది 'మహావతార్ నరసింహా' సినిమా.
Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన శివజ్యోతి
తిరుమల ప్రసాదంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
CM Revanth Reddy: ప్రభుత్వాలు చేయలేని పనులను 'బాబా' చేశారు : రేవంత్ రెడ్డి
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
IND vs SA: భారత బౌలర్ల వైఫల్యం.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ వైపు దూసుకుపోతోంది.
Sai Pallavi: 'నా పేరు పెట్టింది సాయిబాబానే'.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
Puttaparthi: శ్రీ సత్యసాయి శతజయంతి.. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి!
శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరిగాయి.
Gemini 3 Advances: ఏఐ పోటీలో గూగుల్ ముందంజ.. సామ్ ఆల్ట్మాన్ లీక్ మెమో వైరల్
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏఐ ప్రపంచాన్ని చర్చల్లోకి తెచ్చాయి. ఒక అంతర్గత మెమోలో ఆయన స్పష్టం చేశారు.
NC 24: నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్.. మహేశ్ బాబు స్పెషల్ విషెస్
నాగ చైతన్య (Nagachaitanya) హీరోగా కార్తిక్ దండు రూపొందిస్తున్న సినిమా ప్రస్తుతం #NC24 పేరుతో నిర్మాణంలో ఉందని ఇప్పటికే తెలిసిందే.
Macron: మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు
భారతదేశంతో ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు.
Meena : ఏ హీరో విడాకులు తీసుకున్నా నన్నే లింక్ చేస్తున్నారు : హీరోయిన్ అవేదన
ఒకప్పుడు భాషా భేదాలు లేకుండా దాదాపు ప్రతి ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ మీనా.
TVK: నేడు కాంచీపురంలో జిల్లాలో విజయ్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం
తమిళనాడులో తన రాజకీయ పునాదిని బలపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు దళపతి విజయ్, 'తమిళిగ వెట్రి కళగం' (TVK) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Mahindra Group: 2030 నాటికి వాహన విభాగ ఆదాయం 8 రెట్లు పెంచే ప్లాన్ : మహీంద్రా గ్రూప్
మహీంద్రా గ్రూప్ ప్రకటించిన వివరాల ప్రకారం, తమ వాహన విభాగ సమగ్ర ఆదాయం 2029-30 నాటికి ప్రస్తుత స్థాయి కంటే ఎనిమిది రెట్లు పెరిగేలా సంస్థ బలమైన వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది.
Bengaluru: ఒకే స్టేజ్‌పై జగన్, కేటీఆర్.. స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన ఈవెంట్
బెంగళూరులో శనివారం జరిగిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
Biker : శర్వానంద్ 'బైకర్' రిలీజ్ పోస్ట్‌పోన్.. ఎందుకంటే?
శర్వానంద్ ప్రధాన పాత్రలో బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'బైకర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Donald Trump: శాంతి ప్రణాళికపై వివాదం.. 'జెలెన్‌స్కీకి పోరాడే సత్తా ఉందన్న ట్రంప్
మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు రగులుతున్నాయి.
Road Accident: శ్రీశైలం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Shubman Gill: వన్డే సిరీస్‌కు గిల్ ఔట్? మెడ గాయం టీమ్‌ఇండియాకు షాక్!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.