26 Nov 2025
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? ధృవీకరించని పాకిస్థాన్ అధికారులు
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI) పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ మరణించారా?
Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. మళ్లీ అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (781 రేటింగ్ పాయింట్లు) మళ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు.
Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..
దిల్లీలోని ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
Vikram-I: రేపు ఆర్బిటల్ రాకెట్‌ను ఆవిష్కరించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశంలోని తొలి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ఆవిష్కరించనున్నారు.
Hong Kong: హాంకాంగ్ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
హాంకాంగ్‌లోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు .. రూ.6 లక్షల కోట్ల ర్యాలీ..సెన్సెక్స్ 1000 పాయింట్లు పైకి
దేశీయ స్టాక్ మార్కెట్లో (Stock market)చాలా రోజుల తర్వాత మంచి ర్యాలీ కనిపించింది.
Longest Solar Eclipse: 2027 శతాబ్ధంలో సుదీర్ఘ సూర్య గ్రహణం.. 6 నిమిషాల పాటు అంధకారం...
2027లో ఓ అద్భుతం జరగబోతోంది. తరతరాల పాటు గుర్తుండిపోయే అరుదైన ఘటన జరగనుంది.
Kamal Kishore: కమలా పసంద్ అధినేత ఇంట్లో విషాదం.. కోడలి అనుమాస్పద మృతి..
దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
WTC Points Table : దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా..!
స్వదేశంలో టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది.దక్షిణాఫ్రికా చేతిలో 2-0తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది.
DK Shivakumar: 'వేచి ఉండండి'.. కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలు మధ్య రాహుల్ గాంధీ డికె శివకుమార్‌కు మెసేజ్
కర్ణాటకలో ముఖ్యమంత్రి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్వయంగా వ్యవహారంలోకి దిగారు.
Samantha: ఆన్‌లైన్ వేధింపులపై పోరాటం.. యూఎన్ విమెన్‌తో కీలక భాగస్వామ్యం
ప్రముఖ నటి సమంత, మహిళలపై ఆన్‌లైన్‌లో పెరుగుతున్న వేధింపులను ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారు.
Supreme Court: దేశవ్యాప్తంగా 'SIR' ను నిలిపివేయలేం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న 'SIR' విధానాన్ని వెంటనే నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు పిటిషనర్లకు అనుకోని దెబ్బ తగిలింది.
The Pet Detective : ఓటీటీలోకి అనుపమ సూపర్ హిట్ సినిమా
'ది పెట్ డిటెక్టివ్' చిత్రం నవంబర్ 28 నుంచి జీ5లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Nara Lokesh: డిసెంబరు 6 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన…
అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆకర్షించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మళ్లీ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
BMW Z4: BMW Z4కు గుడ్‌బై.. ఫైనల్ ఎడిషన్'తో అధికారిక వీడ్కోలు
ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ Z4 కి ముగింపు పలికింది. ఈ ప్రముఖ రోడ్‌స్టర్‌కు వీడ్కోలు చెబుతూ, కంపెనీ Z4 M40i ఆధారంగా ప్రత్యేకమైన 'ఫైనల్ ఎడిషన్'ను పరిమిత సంఖ్యలో అందించనున్నట్లు ప్రకటించింది.
Gautam Gambhir: కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్ గంభీర్
టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ పరాజయం చవిచూసింది.
Imran Khan:మాజీ ప్రధానిని కలవాలని డిమాండ్ చేసినందుకు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు..పాక్ జైలు వద్ద ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై దాడి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న అడియాలా జైలు వెలుపల మంగళవారం అర్ధరాత్రి పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది.
Indrajal Ranger: భారతదేశపు మొట్టమొదటి పూర్తి మొబైల్, AI- ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వాహనం ప్రారంభం
ప్రపంచంలోనే మొదటి ఆటోనమస్ యాంటీ-డ్రోన్ పట్రోల్ వాహనంను ప్రారంభించారు.
#NewsBytesExplainer: నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పున్న కైలాష్ మధ్య కొత్త వివాదం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దుమణగనే లేదు.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెడీ అయ్యారు.
Delhi blast: దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్
దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు తాజాగా అరెస్టు చేశారు.
IND vs SA: రెండో టెస్ట్ లో టీమిండియాపై 408 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
భారత్,సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య టీమిండియాఘోరంగా ఓటమి పాలైంది.
Akhanda 2 : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లొకేషన్, టైమింగ్ అవుట్.. ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
Drass: భారతదేశంలోనే అత్యంత శీతల ప్రాంతం.. ద్రాస్.. మంచు దుప్పటి కప్పుకొనే గ్రామం
శీతాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పడిపోవడం సహజమే. మన తెలుగు ప్రాంతాల్లో పది డిగ్రీల వరకూ తగ్గినా చలికి వణికిపోతాం.
AP Rain : ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..
ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రానికి తుపాను ప్రమాదం తప్పింది.
Perplexity: పర్‌ప్లెక్సిటీ నుంచి షాపింగ్‌ను సులభం చేసే AI ఫీచర్ విడుదల
అమెరికాలోని వినియోగదారుల కోసం షాపింగ్ అనుభవాన్ని మరింత సులభంగా, వ్యక్తిగతంగా మార్చేందుకు పర్‌ప్లెక్సిటీ కొత్త AI షాపింగ్ అసిస్టెంట్‌ను విడుదల చేసింది.
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించండి..దేశ పౌరులకు ప్రధాని మోదీ లేఖ
దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం సూచించిన బాధ్యతలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
NBK111: యోధుడిగా,శక్తిమంతుడిగా రాజుగా బాలకృష్ణ.. కొత్త చిత్రం ప్రారంభం
అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి చేయబోతున్న నూతన చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
Telangana : హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్‌ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ
హైదరాబాద్‌లోని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు.
Rohit Sharma:టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్‌కి టీమ్‌ఇండియా కచ్చితంగా వెళ్తుంది: రోహిత్ శర్మ
రోహిత్ శర్మ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2024లో ఘన విజయం సాధించింది.
Gold Price: పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ .. భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..
బంగారం ధరలు మళ్లీ ఆకస్మికంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఒకేరోజే రూ.870 చొప్పున పెరిగింది.
Andhra Pradesh News: అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం..హాజరైన చంద్రబాబు, లోకేశ్
అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీని నిర్వహించారు.
Smriti Mandhana-Palak: స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ వివాదం లీక్.. స్క్రీన్‌షాట్‌లు వైరల్.. పెళ్లి వాయిదా
టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన (29),సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ (30) వివాహం వాయిదాపడిన విషయం తెలిసిందే.
Arunachal Woman: నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ వెల్లడించారు.
Winter Health Tips: చలికాలంలో బలహీనమయ్యే రోగనిరోధక శక్తిని పెంచే చిట్కాలు ఇవే..
చలికాలం ప్రారంభమయ్యింది. పగటి వేళలు తగ్గుతుండటంతో పాటు, ఉష్ణోగ్రతలు రోజువారీగా క్రిందకు క్షీణిస్తున్నాయి.
Renu Desai: '16 రోజుల పండుగ' చిత్రంతో టాలీవుడ్ లో రేణు దేశాయ్ రీ ఎంట్రీ?
పవన్ కళ్యాణ్ మాజీ భార్య,ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
HP Layoffs: టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు.. హెచ్‌పీలో6వేల మందికి లేఆఫ్‌లు..!
టెక్ రంగంలోని ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా పరిస్థితులు పెద్దగా మారలేదు.
Smriti Mandhana: కోలుకున్న స్మృతి తండ్రి.. వాయిదా పడిన పెళ్లి కొత్త తేదీపై ఇంకా స్పష్టత ఇవ్వని కుటుంబసభ్యులు
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కుటుంబానికి పెద్ద ఊరట లభించింది.
Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌పై వేటు.. ఖండించిన వైట్‌హౌస్
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (Kash Patel) బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Tiangong Space Station: తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న 3 వ్యోమగాములు.. కీలక ఆపరేషన్ చేపట్టిన చైనా
చైనా తన అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
Trump: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. 28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.
Madras High Court: లైకా కేసు: విశాల్‌ను దివాలా తీశారని ప్రకటించేందుకు సిద్ధమా?.. న్యాయవాదిని ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
నటుడు విశాల్ తనను ధనవంతుడు కాదని ప్రకటించిన నేపథ్యంలో, ఆయనను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించడానికి సిద్ధమా అని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.
H-1B Visa: 'చెన్నైలో హెచ్-1బీ వీసా భారీ కుంభకోణం'.. అమెరికా ప్రజాప్రతినిధి సంచలన ఆరోపణలు
అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను అమెరికా కంపెనీలు నియమించుకునేందుకు ఉపయోగించే హెచ్-1బీ (H-1B) వీసా వ్యవస్థపై గత కొద్ది రోజులుగా భారీ చర్చ నడుస్తోంది.
Rain Alert : దూసుకొస్తున్న భారీ ముప్పు.. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి.
BrahMos: బ్రహ్మోస్ మిస్సైల్‌పై పలు దేశాల ఆసక్తి.. ఫైనల్‌కు చేరిన ఇండోనేషియాతో ఒప్పందం..
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్‌పై విస్తృతమైన ప్రతిదాడులు ప్రారంభించింది.
25 Nov 2025
T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. అహ్మదాబాద్ లో ఫైనల్
వచ్చే సంవత్సరం జరగబోయే టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది.
Telangana Cabinet Meeting: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిని విస్తరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
Mamata Banerjee: 'బెంగాల్‌లో నన్ను టార్గెట్ చేస్తే...' బీజేపీ పునాదులు కదిలిస్తా: మమతా బెనర్జీ
భారతీయ జనతా పార్టీ తనతో నేరుగా రాజకీయ పోటీ చేయలేకపోతోందనీ, తమను ఎన్నికల్లో ఓడించడం భాజపాకు సాధ్యం కాదనీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
Andhra News: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది ఆమోదం తెలిపారు.
Antibiotics: యాంటీబయోటిక్స్‌ను అతిగా వాడుతున్నారా?.. డాక్టర్ల కీలక సూచనలు!
ప్రస్తుత కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొందరు డాక్టర్ సలహా లేకుండానే యాంటీబయాటిక్స్ ను స్వేచ్ఛగా వాడేస్తుంటారు.
Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!
సినీ ప్రపంచంలో సంచలనాన్ని రేపిన యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహా' విడుదలైన సమయంలో,భారత్‌లో యానిమేషన్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందవని భావన ఉండేది.
Trikala : భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైన'త్రికాల'..
శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న 'త్రికాల' చిత్రం రిత్విక్ వేట్షా సమర్పణలో, రాధిక-శ్రీనివాస్ నిర్మాణంలో, దర్శకుడు మణి తెల్లగూటి చేత రూపుదిద్దుకుంటోంది.
Stock market: మూడో రోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,900 దిగువకు నిఫ్టీ
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజు కూడా ప్రతికూలంగా ముగిశాయి.
Tata Sierra: మార్కెట్‌లోకి టాటా సియారా విడుదల .. ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) తన ప్రసిద్ధ ఎస్‌యూవీ సియారా (Tata Sierra)ను మరోసారి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
Jaffar Express: పాకిస్థాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి దాడి.. నెలన్నర వ్యవధిలో ఇది ఆరో దాడి
పాకిస్థాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి దాడికి గురైంది.
Weather: అండమాన్ సమీపంలో వాయుగుండం.. కోస్తాంధ్ర,రాయలసీమలో వర్షాలు పడే అవకాశాలు
మలక్కా జలసంధి పరిసరాల్లో,దక్షిణ అండమాన్‌కు ఆనుకుని ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది.
TG News: తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్, అధికారిక నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడుదల కానున్నాయి.
#NewsBytesExplainer: మావోయిస్టులకు లొంగిపోవడం లేదా ఎన్‌కౌంటర్‌ను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదా?
మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి, ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే అన్ని ఆయుధాలను పూర్తిగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Khalistan referendum: SFJ రిఫరెండంలో 'కిల్ ఇండియా' నినాదాలు.. భారత్-కెనడా మధ్య కొత్త ఉద్రిక్తత
కెనడాలోని ఓటావాలో ఆదివారం (నవంబర్ 23) "ఖలిస్తాన్ రిఫరెండం" పేరుతో SFJ నిర్వహించిన కార్యక్రమంలో "Kill India" అంటూ నినాదాలు వినిపించటంతో, అలాగే భారత జెండాను అవమానించడంతో మరోసారి ఇండియా-కెనడా సంబంధాలపై ప్రశ్నార్థక వాతావరణం నెలకొంది.
EAC-PM: కుటుంబాల వినియోగ ధోరణిలో మార్పు.. వాహనాలు,గృహోపకరణాల కొనుగోలే ఎక్కువ: EAC-PM సర్వే
భారతీయ కుటుంబాల ఖర్చు విధానాల్లో పెద్ద మార్పు చోటు చేసుకుంటోందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM) తాజా సర్వే నివేదిక వెల్లడించింది.
Nano Banana Pro: నకిలీ ఆధార్,పాన్ కార్డులను క్రియేట్ చేస్తున్న నానో బనానా ప్రో.. గూగుల్ పై కొత్త ప్రశ్నలు
గూగుల్ తాజాగా విడుదల చేసిన Gemini Nano Banana Pro మోడల్ గత వారం నుంచి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
PM Modi: రాముడు ప్రతి మనసులో ఉన్నాడు, కులతత్వానికి చోటులేదు: ప్రధాని
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం శతాబ్దాలుగా మిగిలిన గాయాలను నయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Washington Sundar: జట్టు కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధమే: వాషింగ్టన్ సుందర్
జట్టుకు అవసరమైతే తాను నంబర్-3తో పాటు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమేనని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చెప్పారు.
Gold Card: సంపన్నుల కోసం అమెరికా 'గోల్డ్ కార్డ్' వీసా విధానం.. డిసెంబర్ 18న ప్రారంభించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు
అమెరికాలో స్థిరపడాలని కోరుకునే అధిక ఆర్థిక సామర్థ్యం ఉన్న విదేశీయుల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త వీసా విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
Dhwajarohan at Ayodhya: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ఒక అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది.
Tesla: టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని ఏ ఆటోమేకర్ ఉపయోగించకూడదు: మస్క్
టెస్లా CEO ఎలాన్ మస్క్ పెద్ద కంపెనీలకు తమ స్వీయ నియంత్రిత డ్రైవింగ్ టెక్నాలజీ (FSD)ని లైసెన్స్‌గా ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా, ఏ ఆటోమొబైల్ కంపెనీ కూడా ఆ ఆసక్తి చూపడం లేదని ఆయన అంగీకరించారు.
Dharmendra: ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్
బాలీవుడ్‌కు చిరస్మరణీయమైన నటుడు ధర్మేంద్ర ఇకలేరన్న వార్త భారతీయ సినీ వర్గాలను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులకు గాఢమైన విషాదాన్ని మిగిల్చింది.
Smriti Mandhana Wedding: మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లలో ఒకరైన స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది.
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే..
ఇటీవలి రెండు-మూడు రోజులుగా బంగారం రేట్లు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి.
TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్‌పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.
Parkinson's Disease: మెదడులోని రక్తనాళాల్లో మార్పులే పార్కిన్సన్స్ వ్యాధి తీవ్రతకు కారణం.. ఆస్ట్రేలియా పరిశోధనలో కీలక విషయాల వెల్లడి
పార్కిన్సన్స్ వ్యాధి గురించి ఇంతవరకు ఉన్న శాస్త్రీయ దృష్టికోణాన్ని మార్చే ముఖ్యమైన ఆవిష్కరణను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు.
RBI: రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
సెప్టెంబర్‌లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది.
T20 World Cup 2026 schedule: 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఈరోజు సాయంత్రం విడుదల
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్-శ్రీలంక దేశాలు కలిసి ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 వరల్డ్ కప్ (ICC Men's T20 World Cup) షెడ్యూల్‌ను ఈ రోజు (సోమవారం) సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నారు.
Formation Of The Moon: భూమిని పుట్టించిన థియా… చివరికి భూమిలోనే లీనమైందా?
భూమి, చంద్రుడు ఎలా పుట్టాయన్న ప్రశ్నకు ఇప్పటివరకు మనం చదివిన వివరణ ఒక మహా అంతరిక్ష సంభవం చుట్టూ తిరుగుతుంది.
Mass Jathara OTT: ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్న మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మాస్ జాతర'(Mass Jathara OTT) ఇటీవల విడుదలైంది.
Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఆగనుందని వాటర్‌బోర్డు ప్రకటించింది.
Apple layoff: ఆపిల్‌లో ఉద్యోగ కోతలు.. సేల్స్ విభాగంపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు చేస్తున్న సంస్థల జాబితాలో ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కూడా చేరింది.
Anthropic: కోడింగ్ లో దుమ్ము రేపిన అంత్రోపిక్ నూతన AI.. జెమినీ 3 ప్రోపై ఆధిపత్యం
ఆంత్రోపిక్ తన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ Claude Opus 4.5 ను విడుదల చేసింది.
Donald trump: 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంస్థలపై ఉగ్రముద్రకు చర్యలు ప్రారంభించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్'..'తేరి' - రీమేక్ రూమర్స్‌కు ఎండ్!
రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నా, ఆయన కమిట్ చేసిన చిత్రాల పనిని కూడా అదే వేగంతో పూర్తిచేస్తున్నారు.
IND vs SA: టీమిండియా బ్యాటింగ్ పతనం: స్పెషలిస్టుల కంటే టెయిల్-ఎండర్లు మెరుగైన ఆట
స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసే టీమిండియా... దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోల్పోవడం ఇక లాంఛనమే.
Netanyahu: ఢిల్లీ బాంబు పేలుళ్లు.. ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన రద్దు!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన మరోసారి వాయిదా పడింది.
AP Rains: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం
బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Delhi: ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం.. ఉద్యోగుల్లో 50%కు వర్క్ ఫ్రం హోం ఆదేశం
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు తీవ్రంగా పెరిగిపోవడంతో,ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) 382కి చేరిన నేపథ్యంలో పర్యావరణ శాఖ సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది.
Ayodhya Ram : నేడే రామాలయంపై ధ్వజారోహణం.. ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతం కానుంది.
Ethiopia volcanic eruption:10,000 సంవత్సరాల తర్వాత ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం... విమాన సర్వీసులపై ఎఫెక్ట్... డిల్లీని చేరనున్న పొగ?
ఇథియోపియాలో భారీ అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించింది.
H-1B visa: ట్రంప్ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన ధోరణి పాటిస్తున్న విషయం తెలిసిందే.