LOADING...

20 Nov 2025


Priyanka Mohan: ఇట్స్ ఆఫీసియల్ .. '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'లో ప్రియాంక మోహన్ ఎంట్రీ

తమిళం, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో వరుసగా నటిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక మోహన్... పవన్ కళ్యాణ్, నాని, ధనుష్, శివ‌కార్తికేయన్ వంటి టాప్ స్టార్‌లతో నటించి ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.

Dark patterns: డార్క్ ప్యాటర్న్స్‌పై ప్రభుత్వ కఠిన నిఘా… 26 ఈ -కామర్స్‌ సంస్థల స్వీయ ధ్రువీకరణ

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 26 ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు తమ ఆన్‌లైన్ ప్లాట్‍ఫారమ్‌లలో డార్క్ ప్యాటర్న్స్ ఏవీ లేవని స్వచ్ఛందంగా ప్రకటించాయి.

Railways: రైల్వేల ప్రైవేటీకరణ ఆచరణీయం కాదు: రైల్వే బోర్డ్ మాజీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో భారత్ ఎప్పుడూ అగ్రస్థానాల్లో ఉంటుంది.

Stock market: లాభాల్లో మగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం బలమైన లాభాలతో సెషన్‌ను ముగించాయి.

Kashmir Times: కాశ్మీర్‌ టైమ్స్‌ పత్రిక కార్యాలయంపై ఎస్‌ఐఎ దాడులు.. AK-47 కార్ట్రిడ్జ్‌లు,పిస్టల్ రౌండ్లు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లోని ఒక మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యంకావడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Gen Z protests: 2నెలల తరువాత.. నేపాల్‌లో మళ్లీ జెన్‌-జడ్‌ ఆందోళనలు.. 

నేపాల్‌లో మరోసారి జెన్‌-జడ్‌ యువత ఆందోళనలు ఉధృతమయ్యాయి.

GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో 7%కి పెరగనున్న భారత్ GDP

కామర్స్‌ మంత్రిగా ఉన్న పీయూష్ గోయెల్‌ భారత్‌ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో అనలాగ్‌ ఏఐ సీఈవో భేటీ 

అనలాగ్ ఏఐ సంస్థ అధినేత అలెక్స్ కిప్‌మాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు.

Meerut Doctor: డాక్టర్‌ ఘనకార్యం.. బాలుడికి గాయమైన చోట ఫెవిక్విక్‌ రాసి.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ చిన్నారిపై వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతోంది.

#NewsBytesExplainer: అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు

కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది.. ఇప్పటికీ అడవుల్లో దాక్కొని పోరాటం చేస్తామని అనుకుంటే, అక్కడి జీవితం చివరికి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఇంకేమీ ఉండదు.

Varanasi : రాజమౌళి 'వారణాసి'కి భారీ హైప్: హనుమంతుడిగా మాధవన్?

మహేష్ బాబు హీరోగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి.

Delhi Bomber: నమాజ్,హిజాబ్ గురించి మహిళా రోగులకు ప్రశ్నలు..: రోగులను ప్రశ్నించిన డాక్టర్‌ ఉమర్‌ నబీ

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబు పేలుడుకు కారణమైన ఉగ్రవాది, డాక్టర్ ఉమర్ నబీ గురించిన పలువురు షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

Google Chrome: 2 బిలియన్ల వినియోగదారుల కోసం అత్యవసర క్రోమ్ భద్రతా అప్డేట్ ను విడుదల చేసిన గూగుల్ 

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల టార్గెట్ కావొచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి.

Zomato customer data: రెస్టరంట్లకు ఇక జొమాటో కస్టమర్ల డేటా.. ఎందుకీ నిర్ణయం? 

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో ఇకపై రెస్టారెంట్లతో కస్టమర్ల వ్యక్తిగత వివరాలను పంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Cosmic Explosion: 13,000 ఏళ్ల క్రితం భూమిపై జరిగిన పేలుడు వల్లే మంచు యుగం మళ్లీ వచ్చిందా?  

సుమారు 13,000 సంవత్సరాల క్రితం భూమిపై ఒక భారీ ఆకాశ పేలుడు జరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.

UPI: పెరూలో వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు 

భారతదేశం ప్రేరణగా తీసుకున్న రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను పెరూ వచ్చే ఏడాదిలోనే ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

Indonesia: ఇండోనేషియాలో 6 తీవ్రతతో భూకంపం: సునామీ ముప్పు?

ఇండోనేషియా సేరమ్ ప్రాంతంలో గురువారం (నవంబర్ 20) రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకటించింది.

Bangladesh: సుప్రీంకోర్టు సంచలనం.. యూనస్‌ సర్కారుకు మరింత అధికారం

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసనల వల్ల మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్‌ ఆధ్వర్యంలో కేర్‌టేకర్‌ ప్రభుత్వం ఏర్పడింది.

Winter Diet: శీతాకాలంలో రోగనిరోధకత పెంచే డైలీ రూటీన్

చలికాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రోగాలు దాడి చేస్తాయి.

Google AI: గూగుల్ కొత్త AI: శాస్త్రీయ పేపర్లను చదవడం,విశ్లేషించడం ఇప్పుడు మరింత సులువు

గూగుల్ తాజాగా "స్కాలర్ లాబ్స్" అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను విడుదల చేసింది.

'Donald Trump: 'యుద్ధాన్ని నేనే ఆపించాను'… ట్రంప్ మరోసారి పాత కథ రిపీట్

పహల్గామ్ దాడి అనంతరం భారత్ "ఆపరేషన్ సిందూర్" పేరుతో పాకిస్థాన్‌పై భారీ దాడులు నిర్వహించింది.

Deepika Padukone: 'కొన్ని నిర్ణయాలు బాధపెట్టాయి'.. దీపిక ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్‌ ప్రముఖ నటి దీపికా పదుకొణె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది.

Harbhajan Singh: పాక్ బౌలర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన హర్భజన్ సింగ్.. 

అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొంటున్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రస్తుతం ఆస్పిన్ స్టాలియన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

Nitish Kumar: బీహార్‌లో కొలువుదీరిన ప్రభుత్వం.. పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం

బిహార్‌లో తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జేడీయూ నాయకుడు నితీష్ కుమార్‌ (Nitish Kumar) ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Anil Ambani: ఈడీ కేసు.. అనిల్‌ అంబానీకి చెందిన రూ.1,400 కోట్ల అదనపు ఆస్తులను అటాచ్

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani)పై మనీలాండరింగ్‌ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

Supreme Court: రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు:  సుప్రీంకోర్టు కీలక తీర్పు 

రాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న విషయంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పరిశీలించి కీలక తీర్పును వెల్లడించింది.

8th Pay Commission: 8వ వేతన సంఘం పై కేంద్రం కీలక నిర్ణయం: ఉద్యోగులకు ఏం మారనుంది?

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమల్లోకి వస్తుందన్న విషయం తెలిసిందే.

Tesla: గురుగ్రామ్‌లో నవంబర్ 26న ప్రారంభం టెస్లా కేంద్రం

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, భారతదేశంలో తన మొట్టమొదటి సెంటర్‌ను నవంబర్ 26న గురుగ్రామ్‌లో ప్రారంభించబోతోంది.

xAI: సౌదీలో xAI భారీ AI డేటా సెంటర్ నిర్మాణం

ఎలాన్ మస్క్‌కి చెందిన xAI కంపెనీ సౌదీ అరేబియాలో భారీ స్థాయి AI డేటా సెంటర్ నిర్మించబోతున్నట్టు ప్రకటించింది.

KTR: కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అవినీతి నిరోధక బ్యూరోకు(ఏసీబీ)రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అనుమతి లభించింది.

Saailu: 'రాజు వెడ్స్‌ రాంబాయి' సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా: దర్శకుడు

'రాజు వెడ్స్‌ రాంబాయి'కి నెగెటివ్‌ స్పందన వస్తే, అమీర్‌పేట సెంటర్‌లో తాను అర్ధనగ్నంగా తిరుగుతానని దర్శకుడు సాయిలు కంపాటి (Saailu) సంచలన వ్యాఖ్యలు చేశారు.

IND vs PAK : భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

భారత్-పాకిస్థాన్ జట్లు ఏ టోర్నమెంట్‌లోనైనా ఎదురెదురయ్యాయి అంటే, ఆ మ్యాచ్‌లపై ఉండే ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

గత రెండు రోజులుగా తగ్గుదలలో ఉన్న బంగారం ధరలు ఇవాళ కొద్దిగా పైకి కదిలాయి.

Al Falah University: మధ్యప్రదేశ్‌లో అల్‌-ఫలా ఛైర్మన్‌ జావెద్‌ సిద్దిఖీ అక్రమ నిర్మాణాలు..! 

దిల్లీ బాంబు దాడి కేసు నేపథ్యంలో అల్‌-ఫలా యూనివర్సిటీ పేరు వరుసగా వార్తల్లో నిలుస్తోంది.

Ibomma: ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా 

సినిమా రంగానికి భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతున్న పైరసీ గుంపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు ప్రారంభించింది.

Delhi Blast: డాక్టర్‌ ఉమర్‌ నబీ మాడ్యూల్‌కు పాక్-అఫ్గాన్ హ్యాండ్లర్ల సహకారం: దిల్లీ పేలుడులో మరిన్ని వివరాలు 

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీగ లాగే కొద్దీ విదేశీ ఉగ్ర కుట్ర డొంక కదులుతోంది.

Rajinikanth: రజనీకాంత్‌ గౌరవార్థం.. వందేళ్ల పత్రిక భారీ సర్‌ప్రైజ్

అగ్రనటుడు రజనీకాంత్‌ మరోసారి అరుదైన గుర్తింపును అందుకున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్‌ టైమ్స్ ఫ్రంట్‌ పేజీలో ఆయన ఫొటోను ముద్రించారు.

Adobe: AI మార్కెటింగ్‌లో అడోబ్ నెక్ట్స్ లెవెల్: సెమ్‌రష్ SEO టూల్స్ ఇంటిగ్రేషన్ ప్లాన్

అడోబ్ డిజిటల్ మార్కెటింగ్ సూట్ బలపర్చే దిశగా కీలక అడుగు వేసింది.

Pratyusha: ప్రత్యూష మృతి కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఇరవై ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సినీనటి ప్రత్యూష మరణానికి సంబంధించిన కేసు తుది దశకు చేరుకుంది.

Gaza Strip: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 27 మంది మృతి

పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది.

Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరం.. తుది జట్టులోకి రానున్న సాయి సుదర్శన్

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను సమం చేయాలనే భారత జట్టు ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.

Epstein files: ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్ల విడుదలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Nitish Kumar: నేడు బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని 

దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

Defence Deal: భారత్ కి అమెరికా ఆయుధాలు.. $93 మిలియన్ల డీల్‌కు ఆమోదం.. 

అమెరికా ప్రభుత్వం భారతదేశానికి 93 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Telangana Inter: అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు..ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై కట్టుదిట్టమైన నిఘా

తెలంగాణలో ఇంటర్‌మీడియట్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి బోర్డు చర్యలు మొదలుపెట్టింది.

Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీపై మార్గదర్శకాల జారీ చేసిన సర్కారు 

పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

Curacao: లక్షన్నర జనాభా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌! క్యురసావ్‌ అద్భుతం

ప్రస్తుతం భారత జనాభా 146 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద దేశం అయినా దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఫుట్‌ బాల్‌ వరల్డ్‌ కప్‌లో మనకు ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదు.

H-1B visa: మాగా మద్దతుదారులపై ట్రంప్‌ అసహనం.. విదేశీ ఉద్యోగులు తప్పనిసరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా హెచ్-1బీ వీసాతో పనిచేసే విదేశీ ఉద్యోగుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీకి తుపాను ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

19 Nov 2025


Hero Xtreme 160R 4V Edition: హీరో ఎక్స్‌ట్రీమ్ కొత్త ఎడిషన్ విడుదల 

Hero MotoCorp తన ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ కమ్యూటర్ Xtreme 160R 4V‌కు కొత్తగా Combat Edition అనే ప్రత్యేక వెర్షన్‌ను పరిచయం చేసింది.

Pakistan: భారత్ పై దాడి చేయడానికి జైషే విరాళాలు 

హిజుబుల్ ముజాహుద్దీన్ ... పేరు మోసిన, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్ ప్రేరేపిత సంస్థ కూడా.

Anupama Parameswaran: అనుపమ తగ్గేదేలే.. 2025లో ఏడో సినిమా విడుదలకు సిద్ధం! ఈసారి థ్రిల్లర్ 

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మామూలు బిజీగా లేదు.ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి.

Pakistan: ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు'.. భారత్‌పై దాడులు చేస్తాం: పాక్ లీడర్ వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందనే విషయం అంతర్జాతీయ సమాజానికి బాగా తెలిసినదే.

ISRO: ఇస్రో మరో మైలురాయి: గగనయాన్ ఇంజిన్ కొత్త స్టార్ట్-అప్ విధానం పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ ప్రయోగానికి కీలకమైన మరో మైలురాయిని అందుకుంది.

ICC Rankings: ఒక్క పాయింట్ తేడాతో … అగ్రస్థానం కోల్పోయిన  రోహిత్ 

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క పాయింట్‌ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.

Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

వైసీపీ ప్రభుత్వ కాలంలో బయటపడిన మద్యం స్కామ్‌పై విచారణ వేగం పెరిగింది.

Sheikh Hasina: హసీనా అప్పగింతపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్‌ 

మానవత్వాన్ని తాకట్టు పెట్టి ఘోర నేరాలు చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరణదండన విధించిన విషయం తెలిసిందే.

IND vs SA: శుభ్‌మన్‌ గిల్‌.. జట్టుతోపాటుగా గువాహటి.. కానీ!: బీసీసీఐ

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ కోల్‌కతా టెస్ట్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే.

Dry fruits: డ్రైఫ్రూట్స్ అసలు మోతాదు ఎంత? తక్కువ—ఎక్కువ తింటే ఏమవుతుంది?

డ్రైఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవి బాదం,వాల్‌నట్స్ అనేది నిపుణుల అభిప్రాయం.

#NewsBytesExplainer: జగన్ కంచుకోట కడపలో వైసీపీ నేతల మౌనం.. కారణాలేమిటి?

వై.ఎస్.జగన్ స్వస్థలం కడప జిల్లానే. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం వైసీపీదే హవా.

Organ transplantation: దేశం మొత్తం ఒకే రూల్స్‌ మీద నడవాలి'… అవయవ మార్పిడి పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అవయవ మార్పిడి విషయంలో ఒకే విధమైన జాతీయ విధానం, సమాన నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది.

'Drishyam'-style murder: బెంగళూరు అదృశ్యమైన టెకీ దారుణ హత్య .. ఆంధ్రాలో హ్యామర్‌తో చంపి పూడ్చిపెట్టిన కజిన్

అక్టోబర్ చివర్లో బెంగళూరులో అదృశ్యమైన ఐటీ ఉద్యోగి శ్రీనాథ్ కే. వ్యవహారం చివరకు విషాదంతో ముగిసింది.

vote chori: కాంగ్రెస్'వోటు చోరీ' ఆరోపణలపై.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..

దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు కలిసి ఎన్నికల సంఘానికి తమ మద్దతును ప్రకటిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

PM Modi: 'అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి': ప్రధాని మోదీ 

సత్యసాయి జయంత్యోత్సవాల్లో పాల్గొనడం తనకు గొప్ప భాగ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Supreme Court: ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ,సర్వీస్‌ నిబంధనలు) చట్టం-2021పై పిటిషన్లకు బుధవారం కీలక తీర్పు వెలువడింది.

Bhuvneshwar Kumar: ఇవి కొత్త పిచ్‌లు కావు.. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది: భువనేశ్వర్‌ కుమార్

కోల్‌కతా పిచ్‌పై వివాదాలు రేగుతున్న నేపథ్యంలో, టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Terrorist: జైలులో ఉగ్రవాదిని చితకబాదిన ఖైదీలు.. గుజరాత్ లోని సబర్మతి జైలులో ఘటన

ఆముదం గింజల నుంచి అత్యంత ఘోరమైన విషం 'రైసిన్' తయారు చేసి అమాయకులపై దాడి చేయాలని ప్రణాళికలు వేసిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌పై జైలులో తీవ్రమైన దాడి జరిగినట్టు సమాచారం.

Globetrotter Event: యూట్యూబ్‌లోకి 'గ్లోబ్‌ట్రాటర్‌' ఈవెంట్

దర్శకుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా ప్రాజెక్ట్ 'వారణాసి'.

US Tariffs: భారత్‌పై 25% శాతం సుంకాలు తగ్గించాలని అమెరికాను కోరిన జీటీఆర్‌ఐ  

భారత్‌పై అమల్లో ఉన్న 25% దిగుమతి సుంకాలను తగ్గించాలని అమెరికాను కోరుతూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) విజ్ఞప్తి చేసింది.

ATS: 'మత విద్వేషాలు రెచ్చగొట్టే సాహిత్యం'నోయిడాలోని ఇస్తాంబుల్ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి 

దిల్లీ పేలుడు కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డా. ఉమర్‌ నబీ, అలాగే ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు చెందిన డా. ముజమ్మిల్‌ గనాయీ 2021లో తుర్కియేకు వెళ్లి అక్కడ జైషే మహమ్మద్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

Gold and Silver Rates : మరింత తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

కొన్ని రోజులుగా ఎగబాకుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి.

Spirit: స్పిరిట్ అప్‌డేట్: ప్రభాస్ మూడు పవర్‌ఫుల్ లుక్స్ లాక్!

ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

Varanasi: వారణాసి సినిమా నుంచి 'రణ కుంభ' ఆడియో సాంగ్‌ రిలీజ్‌!

రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబుమహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్-అడ్వెంచర్‌ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Babar Azam: టీ20ల్లో అత్యధిక డకౌట్ల జాబితాలో మూడో స్థానానికి చేరిన బాబర్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఇటీవల పెద్ద విరామం తర్వాత సెంచరీతో మళ్లీ రాణించినట్టే కనిపించాడు.

WHO: బడ్జెట్ సంక్షోభం మధ్య 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న WHO

బడ్జెట్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ‌ (WHO) పెద్ద ఎత్తున సిబ్బందిని తగ్గించేందుకు నిర్ణయించుకుంది.

Maruti Suzuki Brezza: 2026 మారుతీ సుజుకీ బ్రెజా ఫేస్‌లిఫ్ట్: డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పూర్తి వివరాలు

భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఎప్పటినుంచో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.

ED: తప్పుడు అక్రిడేషన్‌తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్‌-ఫలా యూనివర్సిటీ స్కామ్

దిల్లీ పేలుడు ఘటన తరువాత వార్తల్లో నిలుస్తున్న అల్‌-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు నిర్వహించిన దర్యాప్తు పెద్ద సెన్సేషన్‌గా మారింది.

Al Falah Group: ఈడీ క‌స్ట‌డీలో అల్ ఫ‌లాహ గ్రూపు చైర్మెన్.. 13 రోజుల కస్టడీ

అల్ ఫలాహ్ గ్రూప్‌ (Al Falah Group) చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్‌ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది.

Elon Musk: ట్రంప్‌తో విభేదాల తర్వాత.. వైట్‌హౌస్ డిన్నర్‌లో పాల్గొన్న ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump),టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ (Elon Musk) మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతల సంగతి తెలిసిందే.

Sourav Ganguly: ఈడెన్ పిచ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన గంగూలీ !

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్ట్ మూడు రోజుల్లోనే పూర్తయిన విషయం పెద్దగా చర్చనీయాంశమైంది.

Rajamouli: హనుమంతుడు వ్యాఖ్యల తర్వాత మరో రెండు కేసులు: రాజమౌళికి పెరిగిన సమస్యలు

రాజమౌళి-మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన ఈవెంట్ ముగిసిన తర్వాత, దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానర సేన ఇప్పటికే ఒక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

WhatsApp: సాధారణ లోపంతో 3.5 బిలియన్‌ వాట్సాప్‌ నంబర్లు బహిర్గతం!

వాట్సాప్‌ లో ఉన్న ఒక సాధారణ సెక్యూరిటీ లోపం కారణంగా దాదాపు 3.5 బిలియన్ ఫోన్ నంబర్లు బహిర్గతమైన విషయం ఆస్ట్రియా పరిశోధకుల బృందం వెలుగులోకి తీసుకొచ్చింది.

Indian Woman Killed: సిడ్నీలో తీవ్రవిషాదం.. భారత్‌కు చెందిన 8 నెలల గర్భిణి మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దారుణ రోడ్డు ప్రమాదం సంభవించింది.

Nayanthara: నయన్‌ బర్త్‌డే..  ఖరీదైన బహుమతి ఇచ్చిన  విఘ్నేశ్‌.. ఎన్ని రూ.కోట్లంటే! 

చలనచిత్ర రంగంలో అత్యంత అందమైన జంటల్లో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పేర్లు ఎప్పుడూ ముందుంటాయి.

Maoists: మారేడుమిల్లిలో మ‌రోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి 

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.

Anmol Bishnoi: అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు అప్పగించిన అమెరికా.. నేడు ఢిల్లీకి చేరుకోనున్న ప్రత్యేక విమానం

అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు,అనేక పెద్ద నేరాల్లో ప్రధాన నిందితుడైన అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా అధికారులు భారత ప్రభుత్వం చేతికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

Asia Cup Rising Stars: సెమీ ఫైనల్ చేరిన టీమిండియా.. అదరగొట్టిన హర్ష్ దూబే..!

దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రూప్-B మ్యాచ్‌లో భారత్, ఒమాన్‌పై ఘనవిజయం సాధించింది.

Donald Trump: జమాల్ ఖషోగ్గి హత్యపై ప్రశ్న.. ఏబీసీ రిపోర్టర్‌పై మండిపడిన    ట్రంప్  

సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించారు.

Google Gemini: గూగుల్ జెమినీ 3 ఆవిష్కరణ.. రీజనింగ్,కోడింగ్ సామర్థ్యంలో భారీ పురోగతి

ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి పోటీదారులు తమ ఏఐ మోడళ్లను వరుసగా అప్‌డేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో, గూగుల్ యాజమాన్యంలోని ఆల్ఫాబెట్ సంస్థ కూడా ఏఐ రంగంలో తన ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకునేందుకు వేగం పెంచింది.

Piyush Goyal: 'శుభవార్త వింటారు'.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్

భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

Red Fort blast: ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఈ కారులోనే పేలుడు పదార్థాలు రవాణా

దిల్లీ బాంబు పేలుడుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా సాగుతోంది.

Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం.. ట్రంప్ టేబుల్ మీదకు బిల్లు… 

అమెరికా రాజకీయ వర్గాల్ని ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న జెఫ్రీఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండల్‌ మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.

TG High Court: తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.. 2015-16.. గ్రూప్‌-2 రద్దు

2015-16 గ్రూప్‌-2 పరీక్షలను తెలంగాణ హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra News: నీతి ఆయోగ్‌ 'ఎకనామిక్‌ రీజియన్‌'తో విశాఖకు భారీ అవకాశాలు

ఏపీ రాష్ట్ర పురోగతిలో విశాఖకు కీలక స్థానం ఏర్పడబోతోంది.

Tej Pratap Yadav: లాలూ-రబ్రీపై వేధింపుల ఆరోపణలు.. కేంద్రం జోక్యం కోరిన తేజ్‌ ప్రతాప్‌ 

తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవి శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆయన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ సంచలన ఆరోపణలు చేశారు.