LOADING...

14 Nov 2025


Revanth Reddy: రెండేళ్ల ప్రజా పాలనకు అనుగుణంగా ప్రజల తీర్పు : సీఎం రేవంత్ రెడ్డి 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Akhanda 2 Thaandavam Song: అఖండ 2' పవర్ ఫుల్ తాండవం సాంగ్ రిలీజ్.. ఆనందంలో ఫ్యాన్స్ 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ 2' (Akhanda 2) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం.. రూ.1000 లోపు ఉత్పత్తులపై జీరో కమీషన్! 

ప్రధాన ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1000 వరకు ధర ఉన్న అన్ని ఉత్పత్తులపై జీరో కమీషన్ మోడల్‌ను అనుసరించనుంది.

Mohammed Shami: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌లోకి మహ్మద్ షమీ?

ఐపీఎల్ 2026 మినీ వేలం వచ్చే నెలలో జరగనుంది. నవంబర్ 15 మధ్యాహ్నం 3 గంటలకు అన్ని ఫ్రాంచైజీలు తమ వెలకటించిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది.

The Paradise: 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. అభిమానుల్లో భారీ హైప్! 

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల 'హిట్ 3'తో ప్రేక్షకులను అలరించిన నాని, ప్రస్తుతం తన కొత్త చిత్రం 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

MATTER AERA 5000+: భారత్‌లో తొలి గియర్డ్ ఎలక్ట్రిక్ బైక్ AERA 5000+.. ధర ఎంతంటే?

భారత ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ కంపెనీ MATTER Motor Works తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ AERA 5000+ను చెన్నైలో ఘనంగా లాంచ్ చేసింది.

World Diabetes Day 2025 : మీ శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే… వెంటనే షుగర్ టెస్ట్ చేయండి!

నేటి వేగవంతమైన జీవనశైలిలో మధుమేహం ఒక 'సైలెంట్ కిల్లర్' లాగా ఎవరినైనా రహస్యంగా దెబ్బతీస్తుంది.

Data Protection Act : మూడేళ్లలో వినియోగం లేకపోతే డేటా శాశ్వతంగా తొలగింపు.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు

భారతదేశంలో డిజిటల్ వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

IND vs SA: ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా 159కి అలౌట్!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు (IND vs SA) తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోరు కేవలం 159 పరుగులకు ఆలౌటైంది.

Pine Labs Listing: పైన్‌ల్యాబ్స్‌ లిస్టింగ్.. 28% లాభంతో ట్రేడ్!

ఫిన్‌టెక్‌ రంగంలో పరిచయమైన పైన్‌ల్యాబ్స్‌ కంపెనీ మోస్తరు ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Google: జాగ్రత్తంగా ఉండండి.. వీపీఎన్ యాప్‌ల పెరుగుదలపై గూగుల్ హెచ్చరిక

వినియోగదారులను కొత్త తరహా ఆన్‌లైన్ స్కామ్స్‌ గురించి గూగుల్ హెచ్చరించింది. నవంబర్ 6న విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది.

KTR : ఫలితాలు నిరుత్సాహ పరిచినా.. ప్రజా సమస్యలపై బలంగా పోరాడుతాం : కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ (KTR) విలేకరులతో మాట్లాడారు.

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం.. 25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు.

Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే ప్రజంజనం.. గెలుపు వెనుక ఉన్న పది కారణాలు ఇవే!

ఎన్నో ఉత్కంఠల నడుమ జరిగిన హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్డీయే కూటమి మరోసారి ఘన విజయాన్ని నమోదు చేసింది.

Devyani Rana: జమ్ముకశ్మీర్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. విజయం దిశగా దేవయాని రాణా

దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల‌తో పాటు అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా వేగంగా కొనసాగుతోంది.

Gold Price Today: పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే!

'పసిడి ప్రియులకు' నేడు కొంత ఊరట లభించింది. ఇటీవల గోల్డ్‌ రేట్స్‌ భారీగా పెరిగి లక్షా 35 వేల వరకు చేరుకున్నాయి.

NASA: అంగారకుడి వైపు దూసుకెళ్తున్న నాసా 'ఎస్కపేడ్‌' మిషన్‌.. న్యూ గ్లెన్‌ లాంచ్ విజయవంతం!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చేపట్టిన ప్రతిష్టాత్మక మార్స్‌ మిషన్‌ 'ఎస్కపేడ్‌' (ESCAPADE) విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది.

Revolver Rita: కీర్తి సురేశ్ మాస్ లుక్… 'రివాల్వర్ రీటా' ట్రైలర్‌ రిలీజ్!

అనేక విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా'.

Mizoram: మిజోరంలో ఉప ఎన్నికలో MNF ఘన విజయం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో 15వేల ఓట్ల ఆధిక్యలో కాంగ్రెస్‌ అభ్యర్థి

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ మొదటి నుంచే ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ అంచనాలు ప్లాప్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!

రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్‌లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు.

Avatar 3: Fire and Ash : 'అవతార్ 3' రన్‌టైమ్ లాక్‌.. అభిమానుల్లో భారీ హైప్!

ఎన్ని రకాల సినిమాలు వచ్చినా, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు చాలా అరుదు. అలాంటి అనుభూతిని అందించిన సిరీస్‌లో 'అవతార్' ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Nara Lokesh: విశాఖలో సీఐఐ సదస్సు.. ఏపీకి మరో భారీ పెట్టుబడిని ప్రకటించిన నారా లోకేశ్

పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది.

Childrens Day 2025 : పిల్లల సంక్షేమమే లక్ష్యం.. బాలల దినోత్సవం ఆవశ్యకతపై సమగ్ర వివరాలివే! 

ప్రతేడాది నవంబర్‌ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children's Day 2025) అత్యంత ప్రత్యేకంగా జరుపుకుంటారు.

H1B Visa: అమెరికన్లకే ఉద్యోగాలు.. శిక్షణ కోసం మాత్రమే హెచ్‌1బీ వీసాలు!

అమెరికాలో నైపుణ్య నిపుణుల కొరత ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించిన వెంటనే, అక్కడి ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌ హెచ్‌1బీ వీసా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Bomb Threat: శంషాబాద్‌ అలర్ట్‌.. రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు!

ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పెద్ద అలర్ట్‌ వెలువడింది.

Naveen Yadav: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ముందంజ 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు దశల వారీగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగిస్తున్నారు.

Mahindra and mahindra: జీవిత బీమా వ్యాపారంలోకి మహీంద్రా ఎంట్రీ.. మనులైఫ్‌తో భారీ భాగస్వామ్యం

బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ప్రకటించింది.

IPL 2026 Auction Date: ఐపీఎల్‌ మినీ వేలం తేదీ ఖరారు… వరుసగా మూడో ఏడాది ఇదే ఫార్మాట్‌!

ఐపీఎల్ 2026 మినీ వేలంపై కీలక సమాచారం బయటకొచ్చింది. తాజా నివేదికల ప్రకారం ఈ వేలం డిసెంబర్‌ 16న జరుగనుందని తెలుస్తోంది.

Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తున్న ఎన్డీఏ.. కార్యకర్తల్లో సంబరాల వెల్లువ!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

Globe Trotter Event PASS: రాజమౌళి కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ.. పాస్‌పోర్ట్‌ స్టైల్‌లో ఈవెంట్‌ పాస్‌లు!

మహేష్ బాబు హీరోగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్‌ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉండగా, అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ భారీ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

IND vs SA: భారత్‌తో తొలి టెస్టు.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 

కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. టాస్‌లో గెలుపొందిన సఫారీ జట్టు ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

Bihar Elections Result: బిహార్‌లో కౌంటింగ్ మొదటి రౌండ్.. పోస్టల్ ఓట్లలో ఎన్డీఏ ఆధిక్యం! 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. ప్రారంభ దశలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈ రౌండ్‌లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

IPL 2026-KKR: కేకేఆర్‌లోకి చెన్నై స్టార్‌ ఎంట్రీ.. ఆ ప్లేయర్ ట్రాక్ రికార్డు చూసి ఫ్యాన్స్‌ ఫిదా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్‌లో జరగనుండగా, ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్‌ 15 లోపు సమర్పించాల్సి ఉంది.

Delhi Bomb Blast: దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు 

దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Bihar Results: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం… ఇంకొన్ని గంటల్లోనే తీర్పు!

బిహార్‌ శాసనసభ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించడం మొదలుపెట్టారు.

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 2కి విజేత ఎవరో తేలిపోనుంది! 

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

13 Nov 2025


Jaypee Infratech Md Manoj Gaur: రూ.12 వేల కోట్ల మనీలాండరింగ్ కేసు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ మనోజ్‌ గౌర్‌ అరెస్ట్

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్‌ చేసింది.

Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో కొత్త యుగం ఆరంభం:రేవంత్ 

హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకూ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Rashmika : 'ది గర్ల్ ఫ్రెండ్' విజయోత్సవంలో రష్మిక క్లారిటీ.. పీరియడ్స్ వ్యాఖ్యపై స్పష్టత!

ఇటీవల రష్మిక మందన్న ఒక వివాదాస్పద వ్యాఖ్య కారణంగా తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది.

Interpol: కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన (Delhi Blast)తో సంబంధం ఉన్న ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Jubliee hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..  గెలుపు ఎవరిదీ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

cruise journey: పిల్లలతో క్రూయిజ్‌ ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? అత్యుత్తమ 10 ఎంపికలు ఇవే!

చాలామందికి పిల్లలతో సమయాన్ని సరదాగా గడపాలనే కోరిక ఉంటుంది.

Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్తే నడిరోడ్డుపై దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప మార్పులతో స్థిరంగా ముగిశాయి.

Omar Abdullah: 'ప్రతి కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాది కాదు': ఒమర్ అబ్దుల్లా

దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రజలపై, ముఖ్యంగా కశ్మీరీ ముస్లింలపై వివక్షాత్మక వైఖరి పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

Honasa Consumer: పర్సనల్ కేర్‌ స్టాక్‌పై జెఫరీస్‌ బుల్లిష్‌.. 12 నెలల్లో 58% వృద్ధి అవకాశం

హోనాసా కన్స్యూమర్‌ షేర్లు ఈరోజు ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 7 శాతానికి పైగా ఎగిశాయి.

AI character: చాట్‌జీపీటీ సహాయంతో సృష్టించిన AIని పెళ్లి చేసుకున్న జపాన్ మహిళ

ఒక జపాన్ మహిళ (32) తాను రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) పాత్రను వివాహం చేసుకుంది.

Sniper Tourism: ధనికుల క్రూర వినోదం.. కోట్ల రూపాయలు ఇచ్చి మనుషుల వేట!

యుద్ధ భీతిలో జీవించాల్సిన నిరపరాధులపై కనికరమో,మానవత్వమో చూపకుండా కొంతమంది ధనవంతులు దారుణానికి పాల్పడ్డారు.

Shubman Gill: షమీకి టెస్ట్‌ జట్టులో చోటు దక్కపోవడం పై శుభమన్‌ గిల్‌ సంచలన వ్యాఖ్యలు!

టీమిండియా (Team India) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.

#NewsBytesExplainer: పేదల అవయవాలపై వ్యాపారం.. మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక చీకటి నిజాలు

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బయటపడిన అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ చిన్నది కాదని, విస్తృత స్థాయిలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు.

Al Falah University: అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌' 

దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం మరోసారి ప్రధానాంశంగా మారింది.

cybersecurity: నోన్‌సెక్ డేటా లీక్‌: భారత సరిహద్దు,వలస రికార్డులు బహిర్గతం

ఇటీవల చైనాకు చెందిన ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ నోన్‌సెక్ (KnownSec) సర్వర్లు హ్యాక్‌ కావడంతో, అందులో ఉన్న భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం బయటపడింది.

NIA raids : గుజరాత్ ఆధారంగా ఉన్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్ కేసులో 5 రాష్ట్రాల్లో NIA దాడులు

గుజరాత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తు లో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం (నవంబర్ 12) మరో విడత సోదాలు చేపట్టింది.

Pakistan: ఆర్మీ చీఫ్'కు అపరిమిత అధికారాలు.. పాక్‌ పార్లమెంటు ఆమోదం..  

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌ (Asim Munir) అధికారాలను విస్తరించేందుకు అక్కడి ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంది.

PBKS Release List: గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌,మార్కస్‌ స్టోయినిస్‌కు గుడ్‌బై చెప్పనున్న పంజాబ్‌!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ రిటెన్షన్‌ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ తుది ఆటగాళ్ల జాబితాలను ఖరారు చేయడంలో తలమునకలై ఉన్నాయి.

Boeing: ఈథియోపియా విమాన ప్రమాద బాధితురాలి కుటుంబానికి $35 మిలియన్ పరిహారం.. బోయింగ్‌కు కోర్టు ఆదేశం

అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు, 2019లో ఈథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి బోయింగ్ కంపెనీ 35 మిలియన్ డాలర్లకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

OpenAI: జీపిటి-5.1 విడుదల చేసిన ఓపెన్‌ఏఐ 

ఓపెన్‌ఏఐ తమ జీపిటి-5 సిరీస్‌లో మరో పెద్ద అప్‌గ్రేడ్‌గా జీపిటి-5.1ని అధికారికంగా విడుదల చేసింది.

Kanpur: కాన్పూర్ వైద్యుడు మహ్మద్ ఆరిఫ్ అరెస్టు.. మహిళా డాక్టర్ షాహీన్‌తో నిరంతర సంప్రదింపులు

దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది.

Pawan kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్

శేషాచల అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ జనసేన పార్టీ "బిగ్ ఎక్స్‌పోజ్" పేరుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్వయంగా భారీ విషయాలను వెలుగులోకి తెచ్చారు.

Electric Scooter: తక్కువ ధరలో  లభిస్తున్న EOX ZUKI ఎలక్ట్రిక్ బైక్

ప్రస్తుతం భారత మార్కెట్లో పలు కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేస్తున్నాయి.

Globetrotter Event: 'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల

ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'SSMB29' (వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన తొలి కార్యక్రమం #Globetrotter Event నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.

Delhi Blast: '4 నగరాలు,8 బాంబర్లు,₹20 లక్షల చెల్లింపు': భారీ ఉగ్ర ప్లాన్ ఇదే..! 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌, ఎర్రకోట పేలుడు కేసులపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఒక పెద్ద స్థాయి ఉగ్ర కుట్ర బయటపడుతోంది.

Audi:టైటానియం లుక్‌తో మెరిసిన ఆడి R26 కాన్సెప్ట్..కొత్త యుగానికి నాంది 

ఆడి తన మొదటి ఫార్ములా-1 కారు "ఆడి R26 కాన్సెప్ట్"‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

Commercial Drivers Licenses: అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కొత్త ఇబ్బందులు.. కాలిఫోర్నియాలో 17,000 లైసెన్సులు రద్దు!

విదేశీయులకు వీసాల జారీ విధానాన్ని కఠినతరం చేస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Karthika Masam: కార్తీక మాసం 23వ రోజు ఇలా చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఖాయం!

కార్తీక మాసం 23వ రోజు, నవంబర్ 13, గురువారం రోజున వచ్చే ఈ ప్రత్యేక తిథికి విశేషమైన ప్రాధాన్యం ఉంది.

Amazon: అమెజాన్‌పై వికలాంగుల సెలవుల విధానం కేసు.. గోదాం ఉద్యోగుల ఫిర్యాదు

అమెరికాలో వాల్‌మార్ట్‌ తర్వాత అతిపెద్ద ప్రైవేట్‌ కంపెనీగా ఉన్న అమెజాన్‌పై కొత్తగా ఒక పెద్ద కేసు నమోదైంది.

Gold Price Today : మరో షాకిచ్చిన బంగారం,వెండి ధరలు.. ఏకంగా రూ.9వేలు పెరిగింది.. అందుకు కారణాలు ఏంటంటే..

బంగారం,వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి షాకింగ్‌ అప్‌డేట్‌.

Sri Lankan Team: పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన.. స్వదేశానికి వెళ్లిపోతామన్న శ్రీలంక ఆటగాళ్లు..!

పాకిస్థాన్‌-శ్రీలంక వన్డే సిరీస్‌ కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.

Shubman Gill: భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ పిచ్‌పై  గిల్ ఆందోళన.. రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ 

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 14న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

H-1B visa:'అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి': కొత్త H-1B వీసాపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్‌-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది.

Priyanka Chopra: 'గ్లోబ్‌ట్రాటర్‌'తో తెలుగు తెరపై దుమ్మురేపనున్న ప్రియాంక చోప్రా!

తన తెలుగు సినిమా పునరాగమనం ఘనంగా సాగుతోందని ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేసింది.

Google: అన్‌వెరిఫైడ్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ ఇక సులభం!

ఆండ్రాయిడ్‌లో అన్‌వెరిఫైడ్‌ యాప్‌లు (గూగుల్‌ అధికారికంగా నిర్ధారించని యాప్‌లు) ఇన్‌స్టాల్‌ చేసుకునే ప్రక్రియను గూగుల్‌ మరింత సులభతరం చేయబోతోంది.

Blue Origin: బ్లూ ఆరిజిన్ నాసా మార్స్ మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది

ఫ్లోరిడాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌ నుండి జరగాల్సిన బ్లూ ఆరిజిన్‌ "న్యూ గ్లెన్" రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది.

India Cement Industry: భారత సిమెంట్‌ రంగంలో రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

దేశీయ సిమెంట్‌ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన వృద్ధి దిశగా సాగుతోంది.

Ukasa: ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ 'ఉకాసా'తో సంప్రదింపులు.. ఉగ్ర కుట్రలో మరిన్ని వివరాలు 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.

Nitish Kumar Reddy: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైనా నితీశ్‌.. 'ఎ' జట్టుతో వన్డేలు ఆడనున్న ఆల్‌రౌండర్

గత ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత నిరంతరం తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీష్ కుమార్‌ రెడ్డి, పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో ఉన్నప్పటికీ రాబోయే దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

Adah Sharma: 'ది కేరళ స్టోరీ','బస్తర్‌' సినిమాల తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నా: అదా శర్మ

విలక్షణమైన కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు నటి అదా శర్మ (Adah Sharma).

US Shutdown: అమెరికా షట్‌డౌన్‌కు తెర.. ట్రంప్‌ సంతకంతో ఫండింగ్‌ బిల్లు ఆమోదం

అమెరికాలో సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక 'షట్‌డౌన్‌' చివరికి ముగిసింది.

Nara Lokesh: ఏపీలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆ కంపెనీ .. వెల్లడించిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని లోకేశ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

Vijay Deverakonda: 'రష్… నిన్ను చూసి గర్వంగా ఉంది'.. రష్మికపై విజయ్ మాటలు వైరల్!

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయోత్సవ వేడుక బుధవారం (నవంబర్ 12)జరిగింది.

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు 

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Singareni: రెండు లిస్టెడ్‌ కంపెనీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సింగరేణి లేఖ

భూగర్భ గనుల తవ్వకాలతో ప్రారంభమైన సింగరేణి సంస్థ, ఇప్పుడు ప్రపంచ స్థాయి వ్యాపార విస్తరణ దిశగా ముందడుగులు వేస్తోంది.

Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి చేపల (ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Delhi Bomb Blast: 'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు 

దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై భారత భద్రతా సంస్థలు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Epstein's house: 'ఆ బాలికల గురించి ట్రంప్‌నకు తెలుసు'.. ఈమెయిల్‌ సాక్ష్యాన్ని బయటపెట్టిన డెమోక్రాట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు, మైనర్లతోపాటు పలువురు మహిళలను అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్న నేరంతో జైలు శిక్ష అనుభవించి అక్కడే మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.

Minister lokesh: విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ డేటా సెంటర్‌.. 

విశాఖపట్టణంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల సామర్థ్యమున్న హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ముందుకొచ్చింది.

Delhi Blast: దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!

దిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.

Delhi Bomb Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే.. ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర క్యాబినెట్‌ స్పష్టీకరణ

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఉగ్రవాదుల చేత చేసిన దారుణ దాడేనని కేంద్ర మంత్రివర్గం స్పష్టంచేసింది.