LOADING...

11 Nov 2025


Pakistan: మనం యుద్ధ స్థితిలో ఉన్నాం.. తాలిబన్లతో చర్చలు అసాధ్యం : పాక్

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ రోజు కారు బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Motivation: జీవితంలో సంతోషంగా బతకాలంటే ఇవి త్యాగం చేయాల్సిందే!

ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలు, పాండిత్యం ద్వారా శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.

Al-Falah University: ఉగ్రకుట్రకు ఏకంగా యూనివర్సిటీ ల్యాబ్‌లలో బాంబుల పరీక్షలు.. ప్రధాన సూత్రధారులు డాక్టర్లే?

ఫరీదాబాద్‌లో ఉగ్రవాద చర్యల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. పలువురు ఉగ్రవాదులకు ఈ యూనివర్సిటీ అడ్డాగా మారినట్లు తెలుస్తోంది.

Bomb threat: చెన్నైలో నటుడి అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు 

చెన్నై నగరంలో గత కొన్ని రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లు మరియు కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి.

Doctors Terror Network: దిల్లీ ఉగ్ర కుట్రలో మహిళా డాక్టర్‌ అరెస్టు..!

ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో పాలుపంచుకున్న డాక్టర్‌ షాహిన్‌ పై నిఘా వర్గాల పరిశీలనలో జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్‌లో కీలక సంబంధం ఉందని తేలింది.

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్.. టాస్ కోసం ప్రత్యేక నాణెం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభమవుతోంది.

Israel: దిల్లీలో బాంబు పేలుడు.. సంఘీభావం తెలిపిన ఇజ్రాయెల్

దిల్లీ ఎర్రకొట ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర కారు బ్లాస్ట్ దేశవ్యాప్తంగా భయాందోళన రేకెత్తించింది.

Stock market: ఐటీ, ఆటో షేర్ల మద్దతుతో లాభాల్లోకి స్టాక్‌ సూచీలు

దేశీయ షేర్‌ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాత కోలుకుని మళ్లీ పెరుగుదల చూపించాయి.

Vijay Deverakonda: నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల కేసులో సిట్‌ విచారణకు హాజరైన విజయ్‌ దేవరకొండ

నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో సీనియర్ నటి!

రామ్ చరణ్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ 'పెద్ది' చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

Bihar Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు హీట్‌.. కట్టుదిట్టమైన భద్రతా వాతావరణంలో 47.6% పోలింగ్‌!

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 47.62 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు.

Apple: అమ్మకాల్లో నిరాశ.. యాపిల్‌ నెక్స్ట్‌ మోడల్‌ నిలిపివేత!

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) వెనుకడుగు వేసింది.

Unemployment: భారత్‌లో నిరుద్యోగ రేటు 5.2%కి పడిపోయింది.. పట్టణాల్లో వేతన ఉద్యోగాలు మెరుగుదల

దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయి.

Pakistan car blast: పాకిస్థాన్ లో కారు బాంబు పేలుడు.. ఐదుగురు దుర్మరణం

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు అనంతరం మంగళవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది.

Vida VX2 Go: హీరో విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. బిగ్‌ బ్యాటరీతో వీఎక్స్‌2 గో లాంచ్‌!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)తన విద్యుత్‌ వాహన బ్రాండ్‌ 'విడా' (Vida)పరిధిని మరింత విస్తరించింది.

Andhra King Taluka : 'ఆంధ్ర కింగ్‌ తాలూకా' టైటిల్‌ ప్రోమో రిలీజ్.. రామ్‌ స్టైల్‌, ఎనర్జీకి ఫ్యాన్స్‌ ఫిదా!

టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆంధ్ర కింగ్‌ తాలూకా' చిత్రం చుట్టూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

Rajnath Singh: నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తాం : రాజ్‌నాథ్ సింగ్

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపం ఓ కారులో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.

Delhi Bomb Blast: ఎర్రకోట పేలుడు విషాదం.. 12కి చేరిన మృతుల సంఖ్య.. ఉగ్ర లింకులపై దర్యాప్తు ముమ్మరం!

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రన్నింగ్ కారులో జరిగిన ఈ భారీ పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగింది.

Olympics Committee: ఐఓసీ కీలక నిర్ణయం.. మహిళల విభాగంలో ట్రాన్స్‌జెండర్‌లకు నో ఎంట్రీ

ఒలింపిక్ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల భవిష్యత్తుపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సంచలనాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

PM Modi: నిందితులను వదిలిపెట్టం.. దిల్లీ పేలుడుపై మోదీ ఆగ్రహం 

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి (Delhi Blast)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Meena : ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా 

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి మీనా తన సినీ జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు.

Delhi Bomb Blast: మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ నుంచి టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్‌.. బ్రెయిన్‌వాష్ చేసిన తీవ్రవాదులు

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Zelio Electric Scooter: సింగిల్ ఛార్జింగ్‌పై 90 కిలోమీటర్ల రేంజ్‌.. ఆకట్టుకుంటున్న జెలియో కొత్త ఈ-స్కూటర్లు!

భారతీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'జెలియో ఆటో మొబైల్' తాజాగా మూడు కొత్త ఈ-స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Winter Immunity Boosting Drinks: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఐదు పానీయాలివే! 

చలికాలం మొదలైంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Warren Buffett: ఇది నా చివరి లేఖ.. వారెన్ బఫెట్ భావోద్వేగ ప్రకటన

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, బర్క్‌షైర్‌ హాతవే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) తన లెజెండరీ కెరీర్‌కు వీడ్కోలు పలికారు.

<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Bus Fire: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!</span>

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు.

Delhi Red Fort blast: దిల్లీ పేలుడు కలకలం.. హోంమంత్రి అమిత్‌ షా అత్యవసర భద్రతా భేటీ

భారీ పేలుడుతో దేశ రాజధాని దిల్లీ వణికిపోయింది. ఈ ఘటనపై మంగళవారం ఉదయం 11 గంటలకు అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరగనుంది.

Trump: తప్పు ఎడిట్‌కి భారీ మూల్యం.. బీబీసీకి ట్రంప్‌ లీగల్‌ నోటీసు!

అమెరికాలోని క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటన (2021) సమయంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్‌ చేసినందుకు ప్రపంచ ప్రసిద్ధ మీడియా సంస్థ బీబీసీ (BBC) పెద్ద ఇబ్బందుల్లో పడింది.

Delhi Blast: ఎర్రకోట పేలుడు మిస్టరీ వీడుతోంది.. 3 గంటలపాటు పార్కింగ్‌లో కూర్చున్న సూసైడ్‌ బాంబర్‌ ఇతడేనా?

దేశ రాజధాని దిల్లీలో తీవ్ర హైటెన్షన్ పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఒక్క ఢిల్లీనే కాదు, దేశమంతా షాక్‌కు గురిచేసింది.

Bellamkonda Suresh: ఫిల్మ్‌నగర్‌లో వివాదం.. నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు!

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంటిని కబ్జా చేశారంటూ శివ ప్రసాద్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gautam Gambhir: ఎర్రకోట పేలుడు ఘటనపై గౌతమ్‌ గంభీర్‌ దిగ్భ్రాంతి

దిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు దేశాన్ని కుదిపేసింది. కారులో జరిగిన ఈ భయంకర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు.

PM Modi: భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు బయల్దేరారు.

Arun Jaitley Stadium: దిల్లీలో పేలుడు.. అరుణ్ జైట్లీ స్టేడియంలో భద్రత కట్టుదిట్టం

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు.

Delhi Bomb Blast: దిల్లీలో బాంబు పేలుడు.. ఐ20 కారు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి! 

దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi Bomb Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Bihar Assembly Elections: బిహార్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం!

బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) నేడు ప్రారంభమయ్యాయి. మొత్తం 20 జిల్లాల్లోని 122 సీట్లపై ఈ పోలింగ్ జరుగుతోంది.

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రతా కట్టుదిట్టం.. పోలింగ్ ప్రారంభం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills BYE Election) ఈరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

10 Nov 2025


Amit Shah: దిల్లీ పేలుడు ఘటన.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: అమిత్‌ షా 

దిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనపై అన్ని కోణాల నుంచి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

Delhi: Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో ఈరోజు సాయంత్రం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది.

Delhi ATC Failure: ఢిల్లీ విమానాశ్రయంలో GPS స్పూఫింగ్‌.. అజిత్ దోవల్ కార్యాలయం దర్యాప్తు 

గతవారం దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం కారణంగా సుమారు 800 విమాన సర్వీసులు ప్రభావానికి గురయ్యాయి.

Allu Sirish: నెక్లెస్ ధరించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. తనదైన స్టైల్‌లో సమధానం ఇచ్చిన అల్లు శిరిష్

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్, ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.

Rare-earth metal: భారతదేశం ఈ అరుదైన-భూమి లోహం ఉత్పత్తిని ఎందుకు పెంచాలనుకుంటుంది?

భారత ప్రభుత్వం అరుదైన లోహాల ఉత్పత్తి పెంచే దిశగా కొత్త అడుగులు వేస్తోంది.

Dharmendra: ధర్మేంద్రకు వెంటిలేటర్‌పై చికిత్స.. స్పందించిన నటుడి టీమ్

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య సంబంధ వార్తలను ఖండించారు. ఇటీవల ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని రూమర్స్ వచ్చాయి,

PhysicsWallah IPO: 3,480 కోట్లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఫిజిక్స్ వాలా.. లక్ష్యం ఏమిటంటే?  

భారత్‌లో 'చవకైన ఎడ్‌టెక్' విప్లవాన్ని తీసుకువచ్చిన ఫిజిక్స్ వాలా(Physics Wallah)సంస్థ రూ. 3,480 కోట్ల Initial Public Offering (IPO)తో స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టనుంది.

JLN Stadium: దిల్లీలోని చారిత్రాత్మక స్టేడియం కూల్చివేతకు ప్రయత్నాలు.. కారణమిదే?

భారతదేశంలో క్రికెట్ అంటే ఒక పండుగలాగా భావిస్తారు. అయితే తాజాగా ఓ మైదానాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Visakha Partnership Summit: విశాఖలో 30వ పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌కు సిద్ధమైన ప్రభుత్వం.. తొలిరోజు చర్చించే అంశాలివే 

విశాఖపట్టణంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే 30వ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వం, సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయి.

AP Govt: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు 

రాష్ట్రంలోని దేవాలయాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలను నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Tamil Heros : తమిళ స్టార్ హీరోలకు షాక్.. నిర్మాతల మండలి కొత్త రూల్స్!

సినీ పరిశ్రమలో ఎవరికైనా నిర్మాణ పరమైన సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడంలో ఫిలిం ఛాంబర్‌, నిర్మాతల మండలి కీలక పాత్ర పోషిస్తాయి.

Stock market: వరుస నష్టాలకు బ్రేక్‌.. మళ్లీ లాభాల్లోకి దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల పాటు వరుసగా నష్టాలను నమోదు చేసిన అనంతరం, నేడు లాభాలతో ముగిశాయి.

Jolly LLB 3: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి లీగల్ కామెడీ మూవీ 'జాలీ ఎల్ఎల్‌బీ 3'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్ సాధించిన చిత్రాల్లో 'జాలీ ఎల్ఎల్‌బీ 3' ఒకటి. అక్షయ్ కుమార్‌, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ కామెడీ చిత్రం సెప్టెంబర్‌ 19న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Paytm: కొత్త యాప్ ప్రారంభించిన పేటీయం 

భారతదేశంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ పేటియం, తన ప్రధాన యాప్‌ను పూర్తిగా కొత్త రూపంలో విడుదల చేసింది.

Cough Syrup row: అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోతే కంపెనీలను మూసేయండి.. దగ్గు మందు మరణాలపై కేంద్రం సీరియస్!

'కోల్డ్‌రిఫ్‌' దగ్గు మందు (Cough Syrup Row) వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Embryo Editing: హై ఇంటెలిజెన్స్‌తో బేబీలు? జీన్ ఎడిటింగ్ కొత్త ప్రయోగం

అమెరికాలోని ఒక స్టార్టప్ కంపెనీ జీన్ల మార్పిడి (Gene Editing) టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తోంది.

Trisha: ప్రముఖ నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్‌!

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖులపై వస్తున్న బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి తాజాగా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

UPI: బహ్రెయిన్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు 

భారతదేశంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL), బహ్రెయిన్‌లోని BENEFIT Companyతో ఒప్పందం కుదుర్చుకుంది.

Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఆలస్యం.. సుప్రీంకోర్టులో స్పీకర్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Goldman Sachs: నిఫ్టీ 2026 కల్లా 29,000 చేరే అవకాశం: గోల్డ్‌మన్ సాక్స్ అంచనా

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్‌పై మరింత నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

Gautam Gambhir : టీ20 ప్రపంచ కప్‌ 2026కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. ఆటగాళ్లకు గంభీర్‌ కీలక సూచన!

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) టీ20 ప్రపంచ కప్‌ 2026 కోసం ఆటగాళ్లంతా సంపూర్ణంగా సిద్ధమవ్వాలని సూచించాడు.

Iphone 18 Leaks: ఆపిల్ అభిమానులకు సూపర్ అప్డేట్..లీకైన ఐఫోన్ 18..ఫీచర్లు, డిజైన్,లాంచ్ తేదీ వివరాలపై భారీ అంచనాలు

ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే iPhone 18 మార్కెట్లోకి రానుందన్న వార్త టెక్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది.

Abhinay: కాలేయ వ్యాధితో తమిళ నటుడు అభినయ్ హఠాన్మరణం 

తమిళ నటుడు అభినయ్ (44) మరణించారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన, సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో చివరి శ్వాస విడిచారు.

Motivation: జీవితం ఆనందంగా సాగాలంటే ఈ ఏడు పొరపాట్లు చేయకండి!

భారతీయులు ఎకనామిక్స్‌, మ్యాథమేటిక్స్‌, మెడికల్‌ సైన్స్‌ వంటి ప్రతి రంగంలోనూ తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు.

Siddaramaiah: సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో సమయం ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!

కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పు గురించి వివిధ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Yogi Adityanath: విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి: యోగి ఆదిత్యనాథ్

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇకపై వందేమాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

WhatsApp: వాట్సాప్‌తో ఇప్పుడు ఇతర మెసేజింగ్ యాప్స్‌తో కూడా చాట్ చేసే సౌకర్యం

వాట్సాప్ తాజాగా "థర్డ్ పార్టీ చాట్స్" అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Food Market Survey: దేశవ్యాప్తంగా రద్దీ మార్కెట్లు లక్ష్యం: ఏటీఎస్ వెల్లడి  

గుజరాత్‌లో పెద్దస్థాయి ఉగ్ర ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో ఉన్న సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ని,అతడితో పాటు మరో ఇద్దరు ఐసిస్‌ అనుదిన సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Ravindra Jadeja: జడేజా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మిస్సింగ్‌.. సీఎస్కే-ఆర్‌ఆర్‌ ట్రేడ్‌పై సస్పెన్స్‌!

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సోమవారం అనూహ్యంగా కనిపించకపోవడంతో, ఆయన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) నుంచి వీడనున్న వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.

Pakistan: టర్కీ సహాయంతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను బంగ్లాదేశ్, నేపాల్‌కు తరలిస్తోంది 

భారత్ చుట్టుపక్కల ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విస్తరించేందుకు కుతంత్రాలు పన్నుతోందని భారత నిఘా సంస్థలు తెలియజేశాయి.

#NewsBytesExplainer: తెలంగాణ రోడ్లపై 'ఫిట్‌నెస్‌ లేని' వాహనాల రాజ్యం.. ఒక్క భాగ్యనగరంలోనే ఎన్నో తెలుసా?

తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న ఎన్నో వాహనాలు దట్టమైన పొగను వెదజల్లుతూ ప్రయాణిస్తున్నాయి.

Sanju Samson for CSK: శాంసన్‌ సీఎస్కే జట్టులోకి చేరనున్నాడా? జడేజా, కరన్‌ రాజస్థాన్‌ వైపు అడుగులు!

సంజు శాంసన్‌ (Sanju Samson) ఐపీఎల్‌ ట్రేడ్‌ వార్తలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి.

Team India: 20 జట్లు, 5 వేదికలు.. టీ20 ప్రపంచకప్ 2026కు వేదికలు ఖరారు..!

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్‌-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం వేదికల ఎంపిక దాదాపుగా పూర్తయింది.

BBC: బిబిసి డైరెక్టర్ జనరల్,న్యూస్ చీఫ్ ఎందుకు రాజీనామా చేశారు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన ఒక డాక్యుమెంటరీని బీబీసీ ఛానల్ ప్రసారం చేసింది.

Revolver Rita Release Date : కీర్తి సురేష్ కొత్త అవతారం.. 'రివాల్వర్ రీటా' పోస్టర్ వైరల్!

'మహానటి' కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన 'ఉప్పు కప్పురంబు' సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి స్పందన పొందింది.

IND vs SA: పంత్‌, ధ్రువ్‌ జురేల్‌ ఇద్దరికీ తుది జట్టులో స్థానం ఇవ్వాలి : ఆకాశ్‌ చోప్రా సలహా

టీమిండియా(Team India)దక్షిణాఫ్రికా మధ్య నవంబర్‌ 14న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది.

Toyota: హైబ్రిడ్,ICE ఎంపికలతో సరికొత్త హిలక్స్‌ను ఆవిష్కరించిన టయోటా ఎలక్ట్రిక్

టయోటా తాజా హిలక్స్ మోడల్‌ను ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సాధారణ ఇంజిన్ వేరియంట్‌లతో విడుదల చేసింది.

Tamannaah: చిరంజీవి సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్.. మాస్ ఆడియన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

US Shutdown: ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్‌.. సెనేట్‌లో కీలక బిల్లుకు ఆమోదం

అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్‌డౌన్‌ ఇప్పటితో 40 రోజులు నిండింది.

Winfast: విన్‌ఫాస్ట్ సరికొత్త లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. 450 కి.మీ రేంజ్‌తో సూపర్బ్!

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్‌ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పటికే తన వీఎఫ్‌6, వీఎఫ్‌7 ఎలక్ట్రిక్‌ వాహనాలతో మార్కెట్‌లో అడుగుపెట్టి, భారతదేశంలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Cyclone Warning: నవంబర్ 19 తర్వాత అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం.. వాతావరణ అధికారుల అలర్ట్!

తూర్పు ఆసియా ప్రాంతంలో వరుసగా రెండు భారీ తుపాన్లు ఏర్పడటంతో,బంగాళాఖాత సముద్ర వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ChatGPT: గూగుల్ సెర్చ్‌లో చాట్‌జీపీటీ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లు లీక్

ఓపెన్ఏఐ (OpenAI) కి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT)లో యూజర్లు చేసిన వ్యక్తిగత సంభాషణలు గూగుల్ సెర్చ్ కన్సోల్ (GSC) లో ప్రత్యక్షమవడం పెద్ద సంచలనంగా మారింది.

Kempegowda International Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో నమాజ్.. కర్ణాటకలో కొత్త వివాదం

కర్ణాటక రాష్ట్రంలో కొత్త వివాదం చెలరేగింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరు వ్యక్తులు నమాజ్ నిర్వహించిన ఘటనపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

JSJ : విజయ్‌ వారసుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా కొత్త సినిమా!

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కుమారుడు జాసన్‌ విజయ్‌ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే.

Unbreakable Cricket Records: క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ బద్దలు కొట్టిన రికార్డులివే!

క్రికెట్‌ అంటే రికార్డుల ఆటనే చెప్పాలి. ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టించబడుతుంటే, పాతవి బద్దలవుతూనే ఉంటాయి.

Lenskart IPO listing: ఎంట్రీలో నిరాశపర్చిన లెన్స్‌కార్ట్‌.. ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్టింగ్

ప్రముఖ కళ్లద్దాల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

upcoming telugu movies: ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. ఓటీటీలో కొత్త సినిమాల హంగమా!

ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు, ఓటిటి రీలీజులు బోలెడన్ని సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పలు ఆసక్తికర సినిమాలు నవంబర్‌ 14న థియేటర్స్‌లో విడుదల కానున్నాయి.

Kochi: కొచ్చిలోని తమనం వద్ద భారీ నీటి ట్యాంక్ కూలి నీట మునిగిన ఇళ్ళు..  

కేరళ వాటర్ అథారిటీ (KWA)కు చెందిన ఒక ఫీడర్‌ వాటర్ ట్యాంక్‌ సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా కూలిపోయింది.

India-Maldives: భారతదేశ సహాయంతో నిర్మించిన మాల్దీవుల్లో  హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభం.. పాల్గొన్న రామ్మోహన్‌ నాయుడు

భారత్‌ అందించిన రుణ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యింది.

The Great Pre Wedding Show : 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో నవ్వుల వర్షం.. పక్కా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్!

ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కామెడీ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈ తరహాలో తాజాగా విడుదలైన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.

Delhi: భారీ ఉగ్రకుట్ర భగ్నం: 300 కేజీల ఆర్డీఎక్స్‌,AK-47 స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఒక పెద్ద ఉగ్ర కుట్రను ఛేదించారు.

Ram Charan: తండ్రిని మించిన చరణ్‌.. రెండ్రోజుల్లోనే చిరంజీవి రికార్డు బద్దలు 

మెగా కుటుంబం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు, పాటలు, అప్‌డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.

iPhone: ఐఫోన్‌కు ఈ 5 కొత్త ఉపగ్రహ ఫీచర్స్ 

ఆపిల్ కంపెనీ తన ఐఫోన్‌ల కోసం కొత్త ఉపగ్రహ (Satellite) కనెక్టివిటీ ఫీచర్లను తీసుకురావడానికి పనిచేస్తోందని బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గర్మన్ వెల్లడించారు.

Weather Alert : తుపాను పోయింది… చలి మొదలైంది! తెలంగాణలో కోల్డ్ వేవ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కొనసాగిన భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

Team India: టీమిండియా బిజీ క్యాలెండర్‌.. వరల్డ్‌కప్, ద్వైపాక్షిక సిరీస్‌లతో ఫుల్ షెడ్యూల్ ఇదే!

ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు పర్యటనకు ముగింపు పలికింది. నవంబర్ 8న బ్రిస్బేన్‌లో జరగాల్సిన చివరి మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది.

Gold and Silver Rates : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Blue Origin: బ్లూ ఒరిజిన్, నాసా ESCAPADE మార్స్ మిషన్ ప్రయోగం వాయిదా

జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఒరిజిన్, నాసా ESCAPADE మార్స్ మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.

Andhrapradesh: ప్రభుత్వ గుర్తింపు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు.. ఇందులో తర్ఫీదు పొందితే పరీక్ష ఉండదు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

Mohan Bhagwat: రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు,హిందూ ధర్మమే ఉదాహరణ: భాగవత్

పాకిస్థాన్‌ అర్థం చేసుకునే రీతిలోనే భారత్‌ స్పందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) సారథి మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు.

Donald Trump: ఒక్కో వ్యక్తికి 2వేల డాలర్లు ఇస్తాం: ట్రంప్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడంలో దూకుడుతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Fastest Fifty: వరుసగా ఎనిమిది సిక్సులు.. ప్రపంచ రికార్డు సృష్టించిన ఆకాష్ 

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరల్డ్ రికార్డు సృష్టించారు.

Delhi: దిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. రోడెక్కి పెద్దఎత్తున నిరసనలు.. అరెస్టు!

దేశ రాజధాని దిల్లీని కాలుష్యం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్వచ్ఛమైన గాలి లభించకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

RT 76 : రవితేజ - కిషోర్ తిరుమల కాంబోలో కొత్త సినిమా టైటిల్ ఇదే!

మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా 'మాస్ జాతర' అనుకున్న స్థాయిలో రాణించనప్పటికీ సినిమాలకు బ్రేక్ లేకుండా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

Andeshree: 'జయ జయహే తెలంగాణ' రచయిత అందెశ్రీ కన్నుమూత

ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ (64) శనివారం రాత్రి కన్నుమూశారు.