LOADING...

05 Nov 2025


MeitY: MeitY AI పాలన మార్గదర్శకాలు విడుదల.. మానవ కేంద్రిత ఆవిష్కరణపై దృష్టి

న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు (AI) వినియోగానికి మార్గం చూపేందుకు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (MeitY) "ఇండియా AI గవర్నెన్స్ గైడ్‌లైన్స్"ను ప్రకటించింది.

Jatadhara Trailer: సుధీర్ బాబు 'జటాధర' నుంచి కొత్త‌ ట్రైల‌ర్

టాలీవుడ్ నటుడు సుధీర్‌ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి 'జటాధర' అనే టైటిల్ ఖరారు చేశారు.

Paytm-Groq Partnership: గ్రోక్‌తో పేటీఎం ఒప్పందం.. డిజిటల్ పేమెంట్స్‌లో విప్లవాత్మక ముందడుగు 

డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటియం మళ్లీ వినూత్న మార్పుల దిశగా ముందుకొచ్చింది.

Nigar Sultana: 'జూనియర్లను నిగర్ చెంప దెబ్బలు కొట్టేది'.. బంగ్లా కెప్టెన్‌పై సీనియర్‌ పేసర్ ఆరోపణలు

బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ జహనారా ఆలమ్, జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై సంచలన ఆరోపణలు చేసింది.

Atchannaidu: మొంథా తుపాను పంటనష్టం నమోదు గడువు పొడిగింపు: అచ్చెన్నాయుడు

మొంథా తుపాన్ ప్రభావంతో రైతులకు జరిగిన పంటనష్టాల నమోదు కోసం ఇవ్వబడిన గడువును మరో రెండు రోజుల పాటు పెంచినట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

Amazon vs Perplexity: పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్‌ లీగల్‌ నోటీసులు.. స్పందించిన సీఈఓ 

ఏఐ టెక్‌ సంస్థ పెర్‌ప్లెక్సిటీ (Perplexity) తయారు చేసిన వెబ్‌బ్రౌజర్‌ 'కామెట్‌' (Comet) విషయంలో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) లీగల్‌ నోటీసులు జారీ చేసింది.

Maha Kumbh Girl Monalisa: మహా కుంభ మోనాలిసా టాలీవుడ్‌ ఎంట్రీ .. మూవీ లాంచ్‌ ఈవెంట్‌లో సందడి 

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలను అమ్ముతూ అక్కడి సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా స్టార్‌గా మారిన యువతి మోనాలిసా భోస్లే ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగుపెట్టింది.

Election Commission: రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పికొట్టిన ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ నేతపై ఫైర్ అయిన ఈసీ..

హర్యానాలో జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ బుధవారం ఎన్నికల సంఘం (ECI)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

#NewsBytesExplainer: నేతల పర్యటనలు ఒకలా.. జగన్‌ది మరోలా.. కారణం ఏమిటీ?

దేశంలో ఏదైనా ఉత్పాతం జరిగితే.. రాజకీయ నాయకులందరూ బాధితులను పరామర్శిస్తూనే ఉంటారు.

GST 2.0: జీఎస్టీ 2.0 అమలై ఆరు వారాలు గడిచినా… అవసర సరుకులపై పూర్తి ధర తగ్గింపు ఇంకా వినియోగదారులకి అందలేదు

జీఎస్టీ సవరించిన రేట్లు అమలులోకి వచ్చిన ఆరు వారాలు గడిచినా,ప్యాకెజ్డ్ ఫుడ్,మందులు వంటి రోజూవారీ అవసరాలపై పన్ను తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు పూర్తిగా చేరలేదని LocalCircles నిర్వహించిన దేశవ్యాప్త సర్వే చెబుతోంది.

Mitra mandali: ఓటీటీలోకి మిత్ర మండలి… విడుదలైన 20 రోజుల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే? 

ఇటీవల విడుదలైన తెలుగు కామెడీ చిత్రం 'మిత్ర మండలి' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.

Arshdeep Singh: అర్ష్‌దీప్‌ను ఎందుకు బెంచ్‌లో పెట్టారో అతడికే తెలుసు: మోర్కెల్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌లో ఉంచడం గట్టి చర్చకు దారితీసింది.

Tour: ఒకే ట్రిప్‌లో అరకు, సింహాచలం.. ఐఆర్‌సీటీసీ తాజా టూర్ ప్యాకేజీ

ప్రకృతి అందాలతో కళకళలాడే అరకు లోయను సందర్శించాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం శుభవార్త చెప్పింది.

Maruti Suzuki: మారుతీ సుజుకీ @ 3 కోట్లు.. ఎక్కువగా అమ్ముడైన మోడల్‌ ఇదే 

దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు మారుతీ సుజుకీ మరో ప్రత్యేకమైన రికార్డును నమోదు చేసింది.

US: అమెరికా చరిత్రలోనే పొడవైన ప్రభుత్వ షట్‌డౌన్

అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం నిలిచిపోవడంపై కొనసాగుతున్న చర్చలు ఇంకా పరిష్కారం దిశగా సాగడం లేదు.

Telangana: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ

ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 6వ తేదీ నుంచి విచారించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయించారు.

Telangana: అఖిల భారత పులుల గణన-2026.. వాలంటీర్లకు అటవీ శాఖ ఆహ్వానం

అఖిల భారత పులుల లెక్కింపు-2026 కార్యక్రమంలో వాలంటీర్లను భాగస్వామ్యం చేసుకోవాలని అటవీ శాఖ ప్రకటించింది.

Telangana: ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కల కొనుగోలు.. మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి 

తెలంగాణలో మక్క కొనుగోళ్లకు సంబంధించిన మద్దతు ధర విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

Dharani: 'ధరణి' అనుమానాస్పద లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌!

ధరణి పోర్టల్‌ ద్వారా గత కొన్నేళ్లలో జరిగిన అనుమానిత ఈ-లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు తెరలేపుతోంది.

Midday meal: మధ్యాహ్న భోజనం వంట ధరల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ 

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే పీఎం పోషణ్‌ (మిడ్‌డే మీల్స్) పథకంలోని వంట ఖర్చులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వులను విడుదల చేసింది.

hyderabad -vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి

హైదరాబాద్‌ నుండి విజయవాడ వరకు సాగుతున్న 65వ జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Andhra News: ఎన్టీఆర్‌ జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు.. నేటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ

ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నది.

Andhra News: స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు.. సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. ఆరుగురు మహిళలు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

OpenAI: ఆండ్రాయిడ్‌లో ఓపెన్‌ఎఐ వీడియో యాప్ 'సోరా' 

కృత్రిమ మేధస్సుతో వీడియోలు రూపొందించే ప్రముఖ యాప్ 'సోరా' ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

Zohran Mamdani: ట్రంప్‌ సౌండ్ పెంచుకొని వినండి: నెహ్రూ మాటలు గుర్తుచేసిన మమ్‌దానీ 

అమెరికా స్థానిక ఎన్నికల్లో న్యూయార్క్‌ మేయర్‌ పదవిని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జొహ్రాన్‌ మమ్‌దానీ (Zohran Mamdani) దక్కించుకున్నారు.

Russia: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు! 

రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఉన్న సెవెరో-కురిల్స్క్ సమీపంలో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్టు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.

Baahubali Collections: బాహుబలి ది ఎపిక్: రీ రిలీజ్ కలెక్షన్స్ తో నేషనల్ రికార్డ్

తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచి సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి.

Mehli Mistry: టాటా ట్రస్ట్స్‌కు మెహ్లీ మిస్త్రీ రాజీనామా..

టాటా గ్రూప్‌కు సన్నిహితుడు, వ్యాపారవేత్త మెహ్లీ మిస్త్రీ టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీ పదవి నుండి వైదొలిగారు.

Smriti Mandhana: ప్రపంచకప్ విజయంతో స్మృతి నికర ఆస్తి విలువ  ఎంత ఉంటే..?

2025 వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయం నమోదు చేయడంలో ఓపెనర్ స్మృతి మంధాన అత్యంత కీలక పాత్ర పోషించింది.

Jatadhara: దక్షిణాదిని చూసి బాలీవుడ్‌ నేర్చుకోవాలి: సోనాక్షి సిన్హా 

సుధీర్ బాబు ప్రధాన పాత్రధారిగా, వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జటాధర'లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో కనిపించనున్నారు.

Bangladesh: జకీర్‌ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి నో ఎంట్రీ.. లా అండ్ ఆర్డర్ కారణంగా అనుమతి నిరాకరణ

భారత్‌లో కేసులు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న వివాదాస్పద మతప్రచారకుడు జకీర్‌ నాయక్‌ (Zakir Naik) బంగ్లాదేశ్‌కు పర్యటనకు రావచ్చన్న వార్తలు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో ప్రస్తావనకు వచ్చాయి.

Apple: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి యాపిల్ అడుగు.. కొత్త సబ్-$1,000 మాక్‌బుక్ సిద్ధం

ఆపిల్ కంపెనీ తొలిసారి తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ తీసుకురానుందని సమాచారం.

IBM: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతలు చేపట్టనున్న IBM

AI టెక్నాలజీ వైపు సంస్థ దృష్టి మళ్లుతున్న నేపథ్యంలో IBM మరోసారి ఉద్యోగుల కోతలు చేపట్టబోతోందని సమాచారం.

Zepto: జెప్టోలో మరో కీలక అధికారి రాజీనామా - లీడర్‌షిప్‌లో మార్పుల హడావిడి

జప్టో మీట్ విభాగం సీఈఓగా పనిచేస్తున్న చందన్ రుంగ్టా తన పదవి నుంచి తప్పుకున్నారు.

November 7 Telugu Movie Releases: నవంబర్ 7: ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా పలు సినిమాలు

నవంబర్ 7న థియేటర్లలో కాస్త చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ పలు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు

డాలర్ బలమైన స్థాయిలో కొనసాగుతుండటంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతోంది.

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్‌ ఛత్రు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును ప్రారంభించాయి.

Sunil Gavaskar: హర్మన్‌ప్రీత్ సారథ్యంలో గోల్డెన్‌ మోమెంట్‌..గావస్కర్‌ స్పందన వైరల్‌!

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది.

CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడికి ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తాజాగా సీఏ ఫైనల్ ఫలితాలను ప్రకటించింది.

Zohran Mamdani: న్యూయార్క్‌ మేయర్‌గా జొహ్రాన్‌ మమ్‌దానీ ఎన్నిక 

అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్‌ పార్టీకి షాకిచ్చాయి

White House: కొనసాగుతున్న అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు.. ఇద్దరు నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయి: వైట్ హౌస్

అమెరికా-భారతదేశ సంబంధాలు ఇటీవల కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Vijay Mallya: ఇచ్చిన రుణం కన్నా.. ఎక్కువ మొత్తంలో వసూలు.. కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య

తనపై బ్యాంకులు అన్యాయంగా రుణాల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాయని విదేశాల్లో ఉంటున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఆరోపించారు.

Hyderabad - Manneguda road: హైదరాబాద్‌-మన్నెగూడ రహదారికి ఎట్టకేలకు ఎన్‌జీటీ గ్రీన్‌ సిగ్నల్

జాతీయ రహదారి-163లోని హైదరాబాద్‌ (అప్పా జంక్షన్‌) నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణ ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచే ఆటంకాలను ఎదుర్కొంటోంది.

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి 2 ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' పురస్కారాన్ని అందుకున్నారు.

Andhra News: రాష్ట్ర యువతకు నూతన అవకాశాలు.. 'నైపుణ్యం' పోర్టల్‌ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం

ఏపీలో రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది.

Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

USA: అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం.. ముగ్గురి మృతి 

అమెరికా యునైటెడ్ స్టేట్స్‌లోని లూయిస్‌విల్లే నగరంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

04 Nov 2025


ICC Ban: 2025 ఆసియా కప్ వివాదం..హరిస్ రవూఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా

2025 ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు కీలక మ్యాచ్‌లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

Arattai: జోహో అరట్టైలో.. త్వరలో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ 

దేశీయ సాంకేతిక సంస్థ జోహో (Zoho) తన మెసేజింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ అరట్టై యాప్ (Arattai)లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (E2EE) సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.

Indigo: ఇండిగో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు: ఫారెక్స్ నష్టాలతో రూ. 2,582 కోట్ల నష్టం

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నవంబర్ 4న మార్కెట్ సమయం ముగిసిన తర్వాత తమ 2025 ఆర్థిక సంవత్సరం రెండవ (సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Exoplanets: గ్రహాలు సొంతంగా నీటిని సృష్టించుకోగలవని తేల్చిన కొత్త అధ్యయనం

విశ్వంలోని ఇతర గ్రహాలపై నీరు ఎలా ఉత్పత్తి అవుతుందనే దీర్ఘకాలిక ప్రశ్నకు తాజా అధ్యయనం కొత్త సమాధానం చూపించింది.

England Cricket Board: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త సెంట్రల్ కాంట్రాక్టులు విడుదల

క్రికెట్ ప్రపంచంలో 'సెంట్రల్ కాంట్రాక్టులు' అనేవి ఆటగాళ్లకు బోర్డు చెల్లించే వేతనాలు, ప్రోత్సాహకాలు, హక్కులకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు.

Indian Navy: ప్రతి 40 రోజులకు కొత్త స్వదేశీ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం: అడ్మిరల్ త్రిపాఠి

ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి భారత నౌకాదళం లో చేరుతోందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి వెల్లడించారు.

Ram Mohan Naidu: తుదిదశలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం:కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7 శాతం వరకు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Dak Sewa App: 'డాక్ సేవ' యాప్‌ - పోస్టాఫీస్‌ ఇప్పుడు మీ చేతుల్లోనే!

తపాలా సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా చేరువ చేయాలనే లక్ష్యంతో పోస్టల్‌ శాఖ ఓ కొత్త అడుగు వేసింది.

Kartika Pournami: కార్తీక పౌర్ణమి ప్రత్యేకం.. ఉసిరి దీపారాధన మహిమ

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగించడం అత్యంత శుభప్రదమైన పూజా సంప్రదాయం.

Telangana: మణికొండలో కాల్పుల కలకలం..మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ దౌర్జన్యం

హైదరాబాద్‌లో కాల్పుల ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. మణికొండ పంచవటి కాలనీలో భూమి వివాదం కారణంగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరపడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.

ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు.. తొలిసారి టాప్‌-10లో జెమీమా..!

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనలతో మెరిసిన క్రికెటర్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటారు.

Dick Cheney: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ కన్నుమూత 

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ (84) కన్నుమూశారు. న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన, చివరికి కన్నుమూశారని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో SIR కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నిరసన ర్యాలీ 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో మంగళవారం విస్తృత నిరసన ర్యాలీని నిర్వహించారు.

TG News: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Rajiv Ranjan Singh: ఎన్నికల ప్రచారంలో JDU లలన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు

ఓటింగ్ రోజున పేద ప్రజలు తమ ఇళ్లనుంచి బయటకు రాకుండా తాళాలు వేయాలని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్)పై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Telusu Kada OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా'.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "తెలుసు కదా".

Azharuddin: అజారుద్దీన్‌కు రెండు శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం 

ఇటీవల మంత్రి పదవిని స్వీకరించిన మహ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖల బాధ్యతలను కేటాయించింది.

Rajasaab: రాజా సాబ్‌ రిలీజ్‌ వాయిదా వార్తలకు చెక్‌.. ప్రభాస్‌ టీం నుంచి అధికారిక ప్రకటన!

గత వారం రోజులుగా ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమా వాయిదా పడనుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బిలాస్పూర్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

XPeng Flying Car: టెస్లాను మించిపోయిన చైనా కంపెనీ.. ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తి ప్రారంభం

అమెరికా ఆటో మొబైల్ దిగ్గజం టెస్లాకి కొత్త పోటీదారు దొరికింది.

Pakistan Supreme Court Blast: పాకిస్థాన్‌ సుప్రీంకోర్టులో ఘోర పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు!

పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు భవనంలో ఘోర పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు బేస్‌మెంట్‌లో ఉన్న క్యాంటీన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Srisailam: శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Hinduja Group Chairman: వ్యాపార రంగంలో విషాదం.. హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్‌ పి. హిందుజా (85) మంగళవారం లండన్‌లో కన్నుమూశారు.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు గణనీయమైన పతనాన్ని నమోదు చేశాయి.

Rahul Ravindran : తాళిబొట్టు లింగవివక్షకు చిహ్నం లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ సంచలన వ్యాఖ్యలు 

నవంబర్‌ 7న 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో రాహుల్ రవీంద్రన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Neal Katyal: ట్రంప్‌ కేసులో వాదించనున్న భారత మూలాల న్యాయవేత్త నీల్‌ కత్యాల్‌.. ఎవరీ భారత సంతతి లాయర్‌..? 

అమెరికా చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన న్యాయవిచారణగా నిలవబోయే ఒక కేసు కోసం అగ్రరాజ్య సుప్రీంకోర్టు సన్నద్ధమవుతోంది.

Beaver Moon 2025: నవంబర్ 5న అతి దగ్గరగా కనిపించే సూపర్‌మూన్

ఈ బుధవారం రాత్రి జరగబోయే సూపర్‌మూన్ సమయంలో చంద్రుడు సాధారణం కంటే కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనబడనున్నాడు.

HRC: చేవెళ్ల ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటో కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (SHRC) సీరియస్‌గా స్పందించింది.

Poorvi Prachand Prahar: చైనా సరిహద్దు వద్ద భారత సైన్యాల కొత్త మల్టీ-సర్వీస్ వ్యాయామం.. 'పూర్వి ప్రఛండ ప్రహార్' అంటే ఏమిటి?

పశ్చిమ సరిహద్దుల వెంట "త్రిశూల్" సైనిక వ్యాయామం నిర్వహించి తన సిద్ధతను ప్రపంచానికి చూపించిన భారత్, ఇప్పుడు తూర్పు దిశలో దృష్టి సారిస్తోంది.

SBI Q2 Results: త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టిన ఎస్‌బీఐ.. రూ.20,160 కోట్ల లాభం!

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)త్రైమాసిక ఫలితాల్లో మరోసారి తన సత్తా చాటుకుంది.

ChatGPT Go: భారత వినియోగదారులకు బంపర్ ఆఫర్‌.. 'చాట్ జీపీటీ గో' ఏడాది పాటు ఉచితం! 

కృత్రిమ మేధా రంగంలో అగ్రగామిగా ఉన్న 'ఓపెన్‌ఏఐ' (OpenAI) భారత వినియోగదారులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది.

Andhra Pradesh: ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాన్ని అధిగమించిన ఆంధ్రప్రదేశ్‌ 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి ప్రతిభ కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పనిదినాల వినియోగం విషయంలో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.

Govt Teachers: రాష్ట్రంలో 10 వేల మంది మిగులు టీచర్లు.. విద్యాశాఖ గణాంకాలు వెల్లడి 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగుచూశాయి.

Hyderabad: డిసెంబరు 19 నుంచి హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన ప్రారంభం!

హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair) తేదీలు ఖరారయ్యాయి.

Supreme Court: ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌బాక్స్‌ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.

Electric vehicles SUV : రేంజ్‌లో టాప్.. రూ.20లక్షల లోపు టాప్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు ఇవే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2025 సంవత్సరం పూర్తిగా ఎలక్ట్రిక్ SUV లదే అని చెప్పొచ్చు.

Indian student visa: కెనడా కఠిన నిర్ణయం.. భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణ

కెనడాలో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులపై భారీగా తిరస్కరణలు నమోదయ్యాయి.

Bangladesh: పాఠశాలల్లో మ్యూజిక్‌, పీఈటీ టీచర్ల నియామకాలను బంద్ చేసిన బంగ్లా ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లోని పాఠశాలల్లో సంగీతం, శారీరక విద్యా (పీఈటీ) ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తున్నట్లు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

Tejashwi Yadav: అధికారంలోకి రాగానే మహిళలకు ఏడాదికి రూ.30వేలు అందిస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్‌ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్‌ మరో కీలక హామీ ఇచ్చారు.

#NewsBytesExplainer: లోటు లేకుండా నిధులు.. పరుగులు తీస్తున్న అమరావతి నిర్మాణం పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి ప్రవేశించింది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి.

NC24: దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ విడుదల.. మిస్టరీ లుక్‌తో ఆకట్టుకున్న నటి

టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా ప్రముఖ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Andhra Pradesh: మహిళలకు రాత్రి పూట పని అనుమతి.. నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్‌! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సవరణ)చట్టం' అధికారికంగా అమల్లోకి వచ్చింది.

Richest Female Cricketers: ఆటతో దేశాన్ని గెలిపించి.. సంపదతో రికార్డు సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్స్ వీరే! 

నవీ ముంబై వేదికగా నవంబర్‌ 2న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.

Tamil Nadu Sexual Assault: విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌.. నిందితులపై పోలీసుల ఎన్‌కౌంటర్

తమిళనాడులో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

BCCI: భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ! 

భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను (ICC Women's ODI World Cup) తొలిసారిగా కైవసం చేసుకుంది.

Anil Ambani: అనిల్‌ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి రిలయెన్స్ గ్రూప్‌పై సడన్‌ దాడులు చేసింది.

Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి మూడు ప్రధానమైన కారణాలు ఇవే!

ఎన్నో కలలతో సొంత ఊరికి వెళ్లి, తిరిగి నగరానికి బయల్దేరిన ప్రయాణికులకు ఆ బస్సు ప్రయాణం చివరిదైపోయింది.

Womens World Cup Trophy : టీమిండియాకు అందింది డమ్మీ ట్రోఫీయే.. అసలైన ప్రపంచకప్ ఐసీసీ వద్దే!

భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Ravichandran Ashwin: భారత మహిళల జట్టు విజయం స్ఫూర్తిదాయకం.. ఇది గత వరల్డ్‌కప్‌ల కంటే గొప్పది : అశ్విన్

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Prakash Raj: అవార్డుల ఎంపికలో జోక్యం జరుగుతోంది.. మమ్ముట్టి లాంటి మహానటుడికి ఇవి అవసరం లేవు : ప్రకాశ్‌రాజ్‌ 

కేరళ జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చలనచిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

H-1B Visa: భారతీయులకు తీపి కబురు.. అమెరికాలో హెచ్‌-1బీ వీసా ప్రాసెసింగ్‌ మళ్లీ ప్రారంభం! 

అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌ (USA Government Shutdown) ప్రభావంతో నిలిచిపోయిన హెచ్‌-1బీ వీసా (H-1B Visa) ప్రాసెసింగ్‌ను మళ్లీ ప్రారంభించినట్లు అమెరికా కార్మిక శాఖ (DOL) ప్రకటించింది.

JD Vance: జేడీ వాన్స్‌ వ్యాఖ్యలు హిందూ వ్యతిరేకతకు ఆజ్యం పోశాయి: అమెరికా చట్టసభ సభ్యుడి విమర్శలు!

తన భార్య ఉషా వాన్స్‌ మత మార్పు అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) చేసిన వ్యాఖ్యలు తాజాగా పెద్ద చర్చకు దారితీశాయి.

Earthquake: విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు

విశాఖపట్టణం నగర పరిధిలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించాయి.