01 Nov 2025
BCCI: హర్మన్‌ప్రీత్ సేనకు గుడ్ న్యూస్.. వరల్డ్‌కప్ విజయం సాధిస్తే భారీ బొనాంజా!
మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Women's World Cup 2025) చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబయి వేదికగా జరగనున్న ఫైనల్‌లో భారత్ (IND-W) మరియు దక్షిణాఫ్రికా (SA-W) జట్లు తలపడనున్నాయి.
Biker Glimpse: బైకర్‌గా శర్వానంద్.. అదిరిపోయే గ్లింప్స్‌తో హైప్ క్రియేట్!
చార్మింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వాటిలో ఒకటి 'బైకర్' అనే స్పోర్ట్స్ డ్రామా.
Motivation: డబ్బు లేకపోయినా గౌరవం పొందాలంటే ఇవి చేయండి..!
మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులను చూసి వారిపట్ల సహజంగానే గౌరవం కలుగుతుంది. వారు మాట్లాడే తీరు, ప్రవర్తన, ఆలోచన. అన్నీ వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి.
HYD Metro: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. కొత్త షెడ్యూల్ అమల్లోకి అప్పటి నుంచే!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం కీలక ప్రకటన వెలువడింది. మెట్రో టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని మెట్రో రైలు సంస్థ వెల్లడించింది.
GST collections: జీఎస్టీ రేట్లు తగ్గినా రికార్డు వసూళ్లు.. నిండినా ప్రభుత్వ ఖజానా!
దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి చరిత్ర సృష్టించాయి.
Dadasaheb Phalke Film Festival: 'కల్కి 2898 ఏడీ'కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఉత్తమ నటిగా కృతిసనన్
'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF)-2025' ఘనంగా నిర్వహించారు.
Rohan Bopanna: గ్రాండ్‌స్లామ్ విజేత, అర్జున అవార్డు గ్రహీత రోహన్ బోపన్న టెన్నిస్‌కు రిటైర్మెంట్
భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 45 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాలకుపైగా భారత టెన్నిస్ రంగానికి సేవలందించాడు.
Maruti Suzuki: జీఎస్టీ తగ్గింపు.. సేల్స్ లో రికార్డు స్థాయికి చేరిన మారుతీ సుజుకీ
భారత ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) భారీ మైలురాయిని అధిగమించింది.
Karthika masam: కార్తీక మాస పుణ్యకాలం.. ఏమీ దానం ఏ ఫలితం వస్తుందో తెలుసా?
కార్తీకమాసం ఎంతో పుణ్యమయమైనది. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు.
Kasibugga Stampede: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. శ్రీకాకుళం తొక్కిసలాటపై మోదీ విచారం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
kasibugga stampede: పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.. కాశీబుగ్గ విషాదంపై ఆలయ అధికారి స్పందన
కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రోజూ రెండు వేల వరకు భక్తులు మాత్రమే వస్తారని, అయితే ఈసారి ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని తెలిపారు.
Womens WC 2025: ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరి చారిత్రక ఘనత సాధించింది.
Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదంపై హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
US Government Shutdown: అమెరికా షట్‌డౌన్ ప్రభావం.. రూ.62వేల కోట్లు ఆవిరి!
అమెరికాలో మరోసారి ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. కీలకమైన బిల్లులపై అధికార-విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది.
Amol Muzumdar : రంజీ స్టార్ క్రికెటర్ నుంచి మహిళా జట్టు కోచ్ వరకు.. అమోల్ మజుందార్ అద్భుత ప్రయాణ ఇదే!
ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు ఒకే గురువు రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన ఆటగాడు, దేశీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టించినా జాతీయ జట్టుకు మాత్రం ప్రాతినిధ్యం వహించలేకపోయిన ఆ వ్యక్తి ఎవరంటే అమోల్ మజుందార్.
PM Modi: దాతృత్వం, సేవలో భారత్ ముందుంది.. ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవంలో నరేంద్ర మోదీ
ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా లేదా ప్రకృతి విపత్తులు సంభవించినా సాయమందించడంలో ఎల్లప్పుడూ భారతదేశం ముందుండుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Srikakulam Stampede: శ్రీకాకుళం కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల మృతి
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్‌డేట్‌ను విడుదల చేసిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలెక్స్ కారీ క్యాచ్ కోసం వెనుకకు పరుగెత్తినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి నేలపై బలంగా పడిపోయాడు.
SSMB 29: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ రివీల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం!
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.
Babar Azam: రోహిత్ రికార్డు బద్దలు కొట్టి.. సరికొత్త రికార్డు సృష్టించిన బాబర్ ఆజామ్
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబార్ అజామ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.
Chandrababu: మొంథా తుపానుపై సమర్థ చర్యలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం: సీఎం చంద్రబాబు
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Kerala: చరిత్ర సృష్టించిన కేరళ.. పేదరికరహిత రాష్ట్రంగా ఘనత!
కేరళ రాష్ట్రం చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు.
Ajith Kumar: విజయ్ ఒక్కరే కాదు.. మనందరం బాధ్యులమే.. కరూర్ ఘటనపై అజిత్ వ్యాఖ్యలు
తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తనపై వచ్చిన నెగెటివ్ వార్తలను చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్, అలాగే ఇటీవల తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
Arun Dhumal: 'రో-కో' శకం ఇంకా కొనసాగుతుంది.. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు: ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్
టీమిండియా సీనియర్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భావిస్తున్న విమర్శకులకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఘాటుగా సమాధానమిచ్చారు.
Indian Womens Cricket : 1983 క్షణం కోసం వెయింటింగ్.. రికార్డులు తిరగరాసిన భారత మహిళా జట్టు!
క్రికెట్‌లో ఆస్ట్రేలియా అంటేనే అప్రతిహత శక్తిగా భావిస్తారు. అలాంటి బలమైన ఆస్ట్రేలియా మహిళా జట్టు వరల్డ్‌కప్‌ల్లో సాధించిన 15 వరుస విజయాల పరంపరను భారత మహిళా జట్టు చారిత్రకంగా ముగించింది.
LPG: కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి!
కొత్త ఎల్‌పీజీ సిలిండర్ ధరలు నవంబర్ 1 (2025) నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేపట్టాయి.
Zelensky: పొక్రొవిస్క్‌లో యుద్ధం ముదురుతోంది.. 1.70 లక్షల సైనికుల మోహరింపు: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ తూర్పు దొనెస్క్ ప్రాంతంలో తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
Kottayam: శబరిమల భక్తులకు శుభవార్త.. వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభం!
శబరిమల భక్తులకు శుభవార్త అందించింది కేరళ ప్రభుత్వం. రాబోయే శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో భాగంగా భక్తుల సౌకర్యార్థం వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.
ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మిషన్ కోసం సన్నద్ధమైంది.
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఆర్థిక ఫలితాలు విడుదల.. లాభం రూ. 3,349 కోట్లు!
వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సెప్టెంబరు త్రైమాసికంలో గణనీయమైన లాభాలను నమోదు చేసింది.
Yuvraj Singh: ఐపీఎల్‌లోకి యువరాజ్ సింగ్.. ఆ జట్టు హెడ్ కోచ్‌గా కొత్త జర్నీ!
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్‌జెయింట్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో విస్తృత మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
Gautam Gambhir: టీమిండియా కూర్పుపై ఫించ్ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది.
Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌ను చంపుతామని బెదిరింపులు.. పోలీసుల అలర్ట్!
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.
31 Oct 2025
AUS vs IND: రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్
మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కంగారూలు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందారు.
#NewsBytesExplainer: జూబ్లీహిల్స్‌లో జంబో పోటీ.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థుల రద్దీ జంబో బ్యాలెట్ రూపంలో దర్శనమిస్తోంది.
Sheikh Hasina: 'జీవితం ప్రమాదంలో ఉంది': బంగ్లాదేశ్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందో వెల్లడించిన షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారిగా మౌనం వీడారు.
Kendriya Grihmantri Dakshata Padak: పహల్గాం ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు
'ఏక్తా దివస్' సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని దర్యాప్తు, ఆపరేషన్లు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,466 మంది పోలీసు సిబ్బందిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2025' అవార్డులకు ఎంపిక చేసింది.
Mega Concert: బుచ్చిబాబు సానా నుంచి 'పెద్ది' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. నవంబర్ 8న రెహమాన్ కాన్సర్ట్‌లో విడుదల
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 460 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు జాగ్రత్త ధోరణి అవలంబించడం,విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి.
CBSE 2026 Final Time Table: సీబీఎస్ఈ 2025-26 10,12 తరగతి బోర్డు పరీక్షల తుది షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆధీనంలోని పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ,12వ తరగతి బోర్డు పరీక్షల తుది టైమ్‌టేబుల్‌ను బోర్డు తాజాగా ప్రకటించింది.
Rybelsus: గుండెపోటు, స్ట్రోక్ నివారణకు 'రైబెల్సస్' మందుకు ఎఫ్‌డీఏ ఆమోదం
వైద్యరంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Arvind Kejriwal: శీష్‌మహల్ 2.0? చండీగఢ్‌లో కేజ్రీవాల్‌కు '7-నక్షత్రాల భవనం': ఫొటో షేర్ చేసిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చర్చనీయాంశమైన "శీష్ మహల్" పదం మరోసారి వార్తల్లో నిలిచింది.
Kharge: దేశంలో శాంతి భద్రతా సమస్యలకు బీజేపీ-ఆర్ఎస్ఎస్సే కారణం: మల్లికార్జున ఖర్గే
దేశంలో చోటుచేసుకుంటున్న శాంతి భద్రతా సమస్యలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)నే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
AP Govt: ఏపీ ప్రభుత్వం-ప్రైవేటు ఆస్పత్రుల మధ్య చర్చలు సఫలం.. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Know Your Vehicle: ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం.. ఇప్పుడు వాహన వివరాల ధృవీకరణ మరింత సులభం
ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులకు పెద్ద ఊరట కలిగించేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కొత్త నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ సర్కార్ కీలక నియామకాలు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదాతో పదవులు
తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కోసం ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కేబినెట్ స్థాయి హోదాతో కీలక పదవులు కల్పించింది.
Mushroom: ల్యాప్‌టాప్‌కు విద్యుత్ ఇచ్చే పుట్టగొడుగు.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
సాధారణంగా వంటగదిలో కనిపించే శిటాకే పుట్టగొడుగు ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలతో కంప్యూటర్ చిప్‌లకు విద్యుత్ సరఫరా చేసే కొత్త మార్గంగా మారింది.
Star Link: భారత మార్కెట్‌లో అడుగు పెట్టిన స్టార్‌లింక్.. ముంబైలో డెమో రన్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్‌లింక్ సాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్‌లో ప్రవేశానికి సిద్ధమవుతోంది.
Festive Season: దేశ ఆర్థిక దిశను మార్చిన పండుగ సీజన్ ఖర్చులు!
ఈ ఏడాది భారత పండుగల సీజన్ మార్కెట్లకు నిజంగా ఒక పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.
India-US: 10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు.. రాజ్‌నాథ్ సింగ్,పీట్ హెగ్‌సెత్ మలేషియాలో భేటీ
భారత్,అమెరికా శుక్రవారం 10 సంవత్సరాలపాటు అమల్లో ఉండే కొత్త రక్షణ చట్రం (Defence Framework) ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Chittoor: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు
చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు సంబంధించిన కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆయుర్వేద దగ్గు సిరప్ తాగి.. ఆరు నెలల శిశువు మృతి
చింద్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోహి మినోటే అనే ఆరు నెలల చిన్నారి, ఆయుర్వేద దగ్గు సిరప్ తాగిన కొద్ది గంటలకే మృతి చెందింది.
PM Modi: 550 సంస్థానాల ఏకీకరణతో చరిత్ర సృష్టించిన పటేల్ : ప్రధాని మోదీ
చరిత్రను కేవలం వ్రాయడం కంటే దానిని సృష్టించడం ముఖ్యమని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నమ్మారు.
Azharuddin: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ కొత్త మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
YouTube: యూట్యూబ్ పాత వీడియోలను ఇప్పుడు HD,4K క్వాలిటీకి మార్చుతోంది.. AI తో కొత్త అప్‌డేట్!
యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో పెద్ద మార్పును ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఇప్పుడు తక్కువ క్వాలిటీ వీడియోలను స్వయంచాలకంగా మెరుగుపరచి, హై డెఫినిషన్ (HD)గా చూపించబోతోంది.
Best EV In India: భారతదేశంలో బెస్ట్ ఈవీ.. తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో టాటా టియాగో!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. మెరుగైన ఫీచర్లు, ఎక్కువ కిలోమీటర్ల రేంజ్ అందించే కొత్త మోడల్స్‌ని ఆటో మొబైల్ కంపెనీలు వరుసగా తీసుకువస్తున్నాయి.
TG Inter Exams: ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Sunil Gavaskar: భారత్ వరల్డ్ కప్ గెలిస్తే జెమీమాతో కలిసి పాట పాడుతా: ఫ్యాన్స్‌కు గావస్కర్ ప్రామిస్
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కి టీమ్ఇండియా అద్భుతంగా దూసుకెళ్లింది.
Heart Attack: హార్ట్ ఎటాక్ తొలి హెచ్చరిక ఇదే… నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం!
ఇటీవలి కాలంలో గుండెపోటుతో (Heart Attack) మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి.
Salmankhan: సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు బెదిరింపులు.. బిగ్‌బీ భద్రత పెంపు!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కు వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న ఆలోచనలో ఉందని సమాచారం.
Gold Rates: మరింత పడిన బంగారం ధర.. నేటి వెండి ధరలు ఇలా..
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,21,630కి చేరింది.
Deportation: 2025లో అమెరికా 2,790 మంది భారతీయులను బహిష్కరించింది: కేంద్రం
అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది.
Bihar Assembly Elections: కోటి ఉద్యోగాలు,ఉచిత విద్య,మెట్రో సేవలు: బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని మరింత పెంచాయి.
Chiranjeevi: డీప్ ఫేక్, సైబర్ నేరాలపై చట్టం అవసరం: చిరంజీవి
తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ కార్యక్రమంలో నటుడు చిరంజీవి పాల్గొన్నారు.
H-1B visa: వలసదారులపై అమెరికా అక్కసు.. చర్చనీయాంశమైన లేబర్ డిపార్ట్‌మెంట్ వీడియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు.
IND vs AUS 2nd T20I :మెల్‌బోర్న్‌లో నేడు భారత్,ఆస్ట్రేలియా రెండో టీ20.. రికార్డులు ఏం చెబుతున్నాయంటే ?
భారత్-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ మైదానంలో జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది.
Samineni Rama Rao: ఖమ్మంలో ఘోరం.. సీపీఐ నాయకుడిని దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నాయకుడు సామినేని రామారావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
Montha Cyclone: మొంథా తుఫాను దెబ్బ.. వరంగల్‌లో వరద విపత్తు, జలదిగ్బంధంలో 45 కాలనీలు
మొంథా తుపాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఏడు మందికి పెరిగింది.
Tim Cook: సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో మాకు ఆల్ టైమ్ రికార్డ్ రెవెన్యూ : టిమ్ కుక్
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
Rahul Ravindran: సమంత రిజెక్ట్ చేస్తే..రష్మిక వెంటనే ఒప్పుకుంది - 'ది గర్ల్ ఫ్రెండ్' వెనుక ఆసక్తికర కథ
దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాహుల్ రవీంద్రన్, తన ప్రత్యేక భావోద్వేగ శైలిని మళ్లీ తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోదీ నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ₹41,921 కోట్ల నిధులను మళ్లించారు.. అనిల్ అంబానీ గ్రూపుపై కోబ్రాపోస్ట్ ఆరోపణ
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి తమ అనుబంధ సంస్థల ద్వారా రూ.41,921 కోట్ల మొత్తాన్ని తప్పుడు మార్గాల్లో మళ్లించి భారీ స్థాయి ఆర్థిక మోసానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ తన తాజా దర్యాప్తు నివేదికలో వెల్లడించింది.
Kathy Hochul: అమెరికాలో తీవ్ర ఆహార సంక్షోభం.. న్యూయార్క్‌లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఆహార కొరత తీవ్రమవుతోంది.
JD Vance: నా భార్య ఏదో ఒక రోజు క్రైస్తవ మతంలోకి మారుతుంది: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ మత మార్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Nara Rohith Wedding: సినీ-రాజకీయ ప్రముఖుల మధ్య వైభవంగా నారా రోహిత్ పెళ్లి వేడుక
టాలీవుడ్ యువనటుడు నారా రోహిత్ (Nara Rohit) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
TTD Adulterated Ghee: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం.. సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్టులోని వివరాలు
తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.
Andhra News: అమరావతి, గన్నవరంలో 8,10 ప్లాట్‌ఫామ్స్‌తో మెగా రైల్ టెర్మినళ్లు
రైల్వే శాఖ ఏపీ రాజధాని ప్రాంతం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమరావతి,గన్నవరంలలో మెగా కోచింగ్ టెర్మినల్స్ నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
IND w Vs AUS w: ఆసీస్‌పై చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డులు ఇవే..
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది.
Prince Andrew: సెక్స్ కుంభకోణంలో పేరు.. రాజకుటుంబం నుంచి ప్రిన్స్ ఆండ్రూ బహిష్కరణ!
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులు మాత్రమే కాకుండా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా బయటపడిన విషయం తెలిసిందే.
Reliance Jio: గూగుల్-జియో భారీ ఆఫర్: జెమిని 2.5 ప్రో ప్లాన్ 18 నెలలు ఫ్రీ!
భారత మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.