27 Oct 2025
Revanth Reddy: మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
మొంథా తుపాన్ ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో విజయవాడలో భారీ వర్షాలు: వాతావరణశాఖ
మొంథా తుపాన్ కు సంబంధించి మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Fact check:పోస్టాఫీస్ రూ.20వేల సబ్సిడీ పేరిట మోసం..ఆ లింక్ క్లిక్ చేయొద్దు!
భారత్ పోస్టాఫీస్ పేరిట సోషల్ మీడియాలో మరో మోసపూరిత ప్రచారం వెలుగుచూసింది.
SIR: 12 రాష్ట్రాలు/యూటీల్లో 'ఎస్‌ఐఆర్'.. ఈసీ కీలక ప్రకటన
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను తెస్తోంది. త్వరలో యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లకు రియాక్షన్ స్టికర్‌లతో (Reaction Stickers) స్పందించే అవకాశం పొందబోతున్నారు.
Cyclone Montha: 'మొంథా తుపాన్ కు' ఆ పేరు ఎలా వచ్చింది? ఏ దేశం పేరు పెట్టిందంటే?
ప్రపంచవ్యాప్తంగా తరచూ ఉధృతమైన తుపాన్లు విరుచుకుపడి ప్రజల జీవితాలను తారుమారు చేస్తున్నాయి.
Liechtenstein: సొంత కరెన్సీ, ఎయిర్‌పోర్ట్ లేని దేశం.. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నం!
ఒక దేశ శక్తిని సాధారణంగా సైనిక బలం, ఆర్థిక స్వాతంత్య్రం వంటి అంశాల ఆధారంగా కొలుస్తారు.
Cyclone Montha: మొంథా తుపాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం: చంద్రబాబు
రాష్ట్రం వైపువేగంగా దూసుకొస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు,ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Cyclone Montha: 17కి.మీ వేగంతో కదులుతున్న 'మొంథా'.. ఈదురు గాలులతో వర్షాలు
'మొంథా' తుపాను కారణంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
IND vs SA: భారత్‌తో పర్యటనకు సిద్ధమైన సౌతాఫ్రికా.. జట్టును ప్రకటించిన బావుమా సేన!
భారత జట్టుతో రాబోయే పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
3I/ATLAS: 3I/ATLAS సూర్యుడి పాస్‌కి సిద్ధం… రహస్యం బహిర్గతం కావొచ్చు!
దశాబ్దాలుగా మనుషులను ఆశ్చర్యపరుస్తున్న "ఎలియన్స్ ఉన్నారా?" అన్న ప్రశ్నకు సమాధానం అక్టోబర్ 30న దొరుకుతుందేమో!
Mega 158 : 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ నుంచి మరో మెగా ట్రీట్.. కాన్సెప్ట్ పోస్టర్‌తో హైప్ పీక్స్‌లో!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి భారీ యాక్షన్ డ్రామాతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం నిలిచింది.
Kantara Chapter 1 OTT Release: ఓటీటీలోకి 'కాంతార చాప్టర్ 1'.. స్ట్రీమింగ్ అప్పటి ఎప్పటి నుంచంటే..
కాంతార సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'కాంతార చాప్టర్-1' (Kantara Chapter 1) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Nara Lokesh: తుఫాన్ ప్రభావిత నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉండాలి: లోకేశ్
తుపాను దృష్ట్యా ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.
Pratika Rawal: భారత్‌కు బిగ్ షాక్.. గాయంతో ప్రపంచకప్‌కి దూరమైన ప్రతీకా రావల్
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు తీవ్ర షాక్ తగిలింది.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 567 పాయింట్లు జంప్ అయిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి.
Ott Platforms: తెలుగు సినిమా హక్కుల ఒప్పందాలను సవరించిన Ott ప్లాట్‌ఫామ్‌లు..
ఇక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనిపిస్తోంది.ఇప్పటివరకు సినిమాల రిలీజ్ తేదీల విషయంలోనూ,కొత్త సినిమాల ప్రకటనల విషయంలోనూ ఆధిపత్యం చెలాయించిన ఓటిటి (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి.
Ola Electric: యాప్, వెబ్‌సైట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్పేర్ పార్టులు అమ్మకం
విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) విక్రయానంతర సేవల నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టింది.
Supreme Court: సీజేఐపై దాడి యత్నం.. లాయర్‌పై ధిక్కార చర్యలకు అనుమతి లేదు!
సుప్రీం కోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై (CJI Justice BR Gavai) ఓ న్యాయవాది దాడి యత్నం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Cyclone Montha: మోంథా తుపానుపై ఆందోళన.. కళ్ల ముందు కదలాడుతున్న 1996 విలయం
మోంథా తుపాను కారణంగా కాకినాడ జిల్లా ప్రజల్లో భయం అలుముకుంది.
Spirit Movie:'స్పిరిట్'లో ప్రభాస్ డ్యూయల్ షేడ్స్.. అంచనాలు అంతకుమించి!
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్ (Spirit)' చిత్రంపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
Ap High Court: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ..
టీటీడీ పరకామణి కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.
Zakir Naik: భారత్ వాంటెడ్‌గా ఉన్న జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ అధికారిక ఆహ్వానం!
వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ (Zakir Naik) మళ్లీ అంతర్జాతీయ వేదికపై నిలుస్తున్నారు. తాజాగా ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం
మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వనుంది.
Cyclone MONTHA: 'మొంథా' తుపాను ప్రభావం.. 43 రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుపానుగా (Cyclone MONTHA) రూపాంతరం చెందడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Microsoft Teams: wifi ఆధారంగా ఉద్యోగి లోకేషన్ ఆటోమేటిక్‌గా గుర్తించే కొత్త ఫీచర్!
హైబ్రిడ్ వర్క్ కల్చర్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఉద్యోగులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారన్నది స్పష్టంగా తెలిసేలా మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.
'World-changing' threat: సముద్రం లోపల UFOలు? అమెరికా తీరాలపై వింత కదలికలు.. శాస్త్రవేత్తలు,నేవీ అధికారులు షాక్!
అమెరికా తీరప్రాంతాల దగ్గర ఇటీవల అనేక రహస్యాత్మక దృశ్యాలు కనిపించడం శాస్త్రవేత్తలతో పాటు రక్షణ శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించింది.
Mass Jathara pre release event: రవితేజ-శ్రీలీల కాంబోలో 'మాస్ జాతర'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్ ఎవరంటే?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
Pakistan-Afghanistan: మూడో రోజుకి చేరుకున్న పాక్-అఫ్గాన్ ఘర్షణలు.. ఏకాభిప్రాయం కుదిరేనా..?
టర్కీలో జరుగుతున్న పాకిస్థాన్-తాలిబాన్ చర్చలు సోమవారం మూడో రోజుకి చేరుకున్నా, ఇరువైపులా ఏకాభిప్రాయం కుదరే సూచనలు కనబడటం లేదు.
Bangladesh: పాకిస్తాన్ జనరల్ తో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..
దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాలు మారుతున్న తీరును చూస్తే రాజకీయ వాతావరణం వేగంగా మారుతోందని స్పష్టమవుతోంది.
Allu Arjun - Atlee : అల్లు అర్జున్ - అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ హైప్!
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి.
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
మొంథా తుపాను ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తుపానుతో అనుసంధానమైన గాలుల ప్రభావం వల్ల పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
#NewsBytesExplainer: ఏపీలో వివాదాలు తలెత్తకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు సాధ్యమేనా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి పేర్ల మార్పులు, సరిహద్దుల సవరణల తుది ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ముందడుగు వేస్తోంది.
This Week Movie Releases: ఈ వారం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే సినిమాలివే.. థియేటర్-ఓటీటీలో ఎంటర్టైన్‌మెంట్ పక్కా గ్యారంటీ
'బహుబలి' మరోసారి ప్రేక్షకులను రంజింపచేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి రెండు భాగాలుగా కాదు — ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Chiranjeevi : చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా డీప్‌ఫేక్ ఫోటోలు.. కేసు నమోదు
డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది.
Stray Dogs Case: వీధి కుక్కలపై కేసు.. రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వీధి కుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Darshan: ఇలాగే జైలులో ఉంచడం కంటే ఉరిశిక్ష వేయండి.. దర్శన్ తరపున లాయర్ ఆవేదన!
అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Bank Holidays : వచ్చేవారం వరుసగా బ్యాంకులకు సెలవులు.. హాలీడేస్ లిస్ట్ ఇదే..!
మీరు వచ్చే వారం బ్యాంకులో పనులు చేసుకోవాలనుకుంటే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
SA vs PAK: సౌతాఫ్రికాపై తొలి టీ20కి పాకిస్థాన్ సర్‌ప్రైజ్.. కొత్త జెర్సీతో బరిలోకి!
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
Rohini Kalam: క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం .. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
భారత క్రీడా రంగాన్ని షాక్‌కు గురిచేసే సంఘటన చోటుచేసుకుంది.
Sree leela: నిజాయితీగా ఉన్న వాడే నా జీవిత భాగస్వామి కావాలి.. పెళ్లిపై శ్రీలీల స్పష్టత
శ్రీలీల పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ, తన నటనతో, అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది.
UIDAI Big Aadhaar Update: నవంబర్ 1 నుండి ఆధార్‌లో భారీ మార్పులు.. ఇక కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు!
ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
TCS: మెగా ఒప్పందం రద్దుకు సైబర్ దాడులు కారణం కావు: టీసీఎస్ స్పష్టత
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో సుదీర్ఘకాలం కొనసాగిన బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని బ్రిటన్ రిటైల్ సంస్థ మార్క్స్ అండ్ స్పెన్సర్(M&S)ముగించింది.
Shreyas Iyer: ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌కి ఐసీయూలో చికిత్స!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో ప్రమాదం జరిగింది.
Rashmika Mandhana: మాస్క్ తీయలేను గైస్..! ఫేస్ ట్రీట్‌మెంట్‌తో రష్మిక న్యూ లుక్ వైరల్
సినీ పరిశ్రమ అంటే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, ఆకర్షణ, లుక్స్ అన్నీ కెరీర్‌ను ప్రభావితం చేసే అంశాలే. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే ఇవి మరింత ప్రాధాన్యంగా ఉంటాయి.
Karthikamasam Special: పంచభూతాల శివక్షేత్రాలు..ఐదు తత్త్వాల దివ్య రహస్యం.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాల్లో ఐదు ప్రదేశాలను పంచభూతాల క్షేత్రాలుగా పిలుస్తారు.
Cyclone Control Rooms: మొంథా తుపాను.. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లు: మంత్రి నారాయణ
మొంథా తుపాను సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Rohit-Virat: రోహిత్-విరాట్ దుమ్ము రేపారు.. చీఫ్ సెలెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్!
గొప్ప ఆటగాళ్లు తమ ప్రతిభతోనే సమాధానం చెబుతారు. ఈ మాటను టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి రుజువు చేశారు.
Delhi: ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి.. ఢిల్లీ వైద్యురాలిపై అత్యాచారం
దిల్లీలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ వైద్యురాలిపై దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Women's World Cup 2025 : ఫైనల్‌కు అడుగు దూరంలో టీమిండియా.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఢీ!
మహిళల ప్రపంచకప్ 2025 కీలక పోరుకు చేరుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు పూర్తవడంతో సెమీఫైనల్స్‌లో తలపడే నాలుగు జట్లు ఖరారయ్యాయి.
US Flights: అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం.. 8000 విమానాలు ఆలస్యం..!
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన రవాణాపై తీవ్రంగా పడింది.
CJI BR Gavai : సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్!
దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)బీఆర్ గవాయ్ తన తరువాతి వారసుడిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్‌ను సిఫార్సు చేశారు.
Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితులను కలిసి కన్నీరు తుడిచిన విజయ్
తమిళనాడు కరూర్‌లో జరిగిన దుర్ఘటనపై నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ మళ్లీ స్పందించారు.
SIAM: కార్ల ఎగుమతులు 18% పెరిగాయ్.. ఏప్రిల్-సెప్టెంబరుపై సియామ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశం నుంచి మొత్తం 4,45,884 ప్రయాణికుల వాహనాలు (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) విదేశాలకు ఎగుమతి అయ్యాయని తయారీదారుల సమాఖ్య సియామ్ (SIAM) వెల్లడించింది.
Rohit Sharma: రోహిత్ శర్మకు 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు ప్రదానం
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో ప్రత్యేక గౌరవం అందుకున్నాడు.
Ranji Trophy: రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన సర్వీసెస్ జట్టు.. 63 ఏళ్ల రికార్డు గల్లంతు!
దేశీయ క్రికెట్ చరిత్రలో రంజీ ట్రోఫీ టోర్నీలో మరో అద్భుతమైన రికార్డు నమోదైంది.
Google Pixel: పిక్సెల్ ఫోన్లలో 911 కాల్ సమస్య.. వినియోగదారుల ఆందోళన
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను మరోసారి బగ్ సమస్య వేధిస్తోంది.
Suriya 46: సూర్య మూవీలో రవీనా టాండన్ కీలక పాత్ర.. సౌత్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ స్ట్రైట్ సినిమా చేస్తున్నారు.
US deported Indians:డంకీ రూట్‌లో అక్రమంగా అమెరికా ప్రయాణం.. హర్యానాకు చెందిన 50 మందితో సహా 54 మంది భారతీయులు వెనక్కి
వలసలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్న సమయంలో కూడా అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేవారి సంఖ్య ఆగడం లేదు.
US Navy: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు ఆధునిక యుద్ధ వాహనాలు కేవలం అరగంట వ్యవధిలోనే దుర్ఘటనకు గురయ్యాయి.
Gold Rates: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
గత వారం రికార్డు స్థాయిలను తాకిన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.1.25 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రోజువారీ ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే నమోదవుతున్నాయి.
Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
Albania: ఏఐ మంత్రి గర్భవతి.. అల్బేనియా ప్రధాని వింత ప్రకటన
ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధస్సుతో (AI) పనిచేసే వ్యవస్థకు "మంత్రి" హోదా ఇచ్చిన అల్బేనియా మరోసారి వార్తల్లో నిలిచింది.
Rajni - Kamal : కోలీవుడ్‌లో సెన్సేషన్.. రజనీ-కమల్ కాంబోకు డైరక్టర్ ఫిక్స్!
కోలీవుడ్‌లో మరో భారీ సంచలనం రాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు.
CYCLONE MONTHA: బంగాళాఖాతంలోవాయుగుండంగా బలపడుతున్న మొంథా తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీవ్రత సాధిస్తూ "మొంథా" అనే తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Fee Reimbursement: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, పూర్తి బకాయిలు విడుదల కానందున తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Marco Rubio: పాక్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్‌తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా
పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలన్న ఉద్దేశం అమెరికాకు ఉందని.. అయితే ఈ చర్య భారత్‌తో ఉన్న చారిత్రక, కీలక సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు.
India China flights: ఐదేళ్ల తర్వాత భారత్-చైనా విమాన సర్వీసులు పునః ప్రారంభం
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత భారత్, చైనా మధ్య నేరుగా విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Election Commission: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు సర్వం సిద్ధం.. నేడే ఈసీ కీలక ప్రకటన
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
UK: బ్రిటన్‌లో భారతీయ యువతిపై లైంగిక దాడి.. నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ విడుదల
ఇంగ్లండ్ ఉత్తర భాగంలోని వాల్‌సాల్ పట్టణంలో 20 ఏళ్ల భారత సంతతికి చెందిన యువతి దారుణమైన ఘటనకు గురైంది.
Kanpur: కాన్పూర్‌లో షాకింగ్ ఘటన.. లా విద్యార్థి కడుపు కోసి వేళ్లు నరికిన దుండగులు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో రోమాలు నిక్కబొడిచే దారుణం వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు అతి క్రూరంగా దాడి చేశారు.
Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధమైన సీఎం రేవంత్.. రెండు విడతలుగా సాగనున్న ముఖ్యమంత్రి ప్రచారం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నారు.
Bhagavad Gita: భగవద్గీత సమకాలీన ప్రపంచానికి 'జ్ఞాన అమృతం': చైనా పండితులు
భగవద్గీతను జ్ఞానామృతంగా, భారత నాగరికతకు సూక్ష్మరూపంగా పరిగణించవచ్చని ప్రముఖ చైనా పండితులు అభిప్రాయపడ్డారు.
IND vs BAN : చివరి లీగ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం.. ఇండియా, బంగ్లా జట్లకు చెరో పాయింట్!
ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయైంది.
Russia: కొత్త అణుశక్తితో నడిచే బ్యూరెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన రష్యా
ప్రపంచం ఇప్పటివరకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులను మాత్రమే చూసింది.
PM Modi: అంతర్జాతీయ వృద్ధికి పునాది.. భారత్-ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన
అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి,వృద్ధికి భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తిమంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
Telangana: 'మోర్త్' ప్రమాణాలతో 'హ్యామ్' రోడ్లు.. డీబీఎం+బీసీ పొరతో రహదారుల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో నిర్మించబోయే రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలని నిర్ణయించింది.
CYCLONE MONTHA: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే దిశగా సాగుతోంది.
Andhra news: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి.. నవంబరు ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పులపై ప్రభుత్వం తుది దశకు చేరింది.
Louvre jewel heist: లూవ్ర్ మ్యూజియం దోపిడీ కేసు: ఇద్దరు అనుమానితుల అరెస్ట్
ఫ్రాన్స్‌లోని ప్రముఖ లూవ్ర్ మ్యూజియం దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
26 Oct 2025
Telangana: మొంథా తుపాను ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Russia Missile: అణుశక్తితో నడిచే 'బూరెవెస్ట్‌నిక్' పరీక్ష విజయవంతం.. రష్యా చేతిలో నూతన అస్త్రం!
రష్యా సైనిక శక్తిని మరింత బలపరచే దిశగా మరో కీలకమైన అస్త్రం సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి 'బూరెవెస్ట్‌నిక్ (Burevestnik)'ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
Jharkhand: జార్ఖండ్‌లో దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో ఐదుగురి చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్!
జార్ఖండ్‌లో చాయిబాసా సదర్ ఆస్పత్రిలో సంచలన ఆరోగ్య ఘటన వెలుగులోకి వచ్చింది.
Rohini Kalam: ఉరేసుకొని అంతర్జాతీయ క్రీడాకారిణి ఆత్మహత్య
రాధాగంజ్‌లోని అర్జున్ నగర్ నివాసి, అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్థాన్.. ఎందుకంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
Sleeper Bus catches fire: ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు
ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి.
forex: బంగారు నిల్వల పెరుగుదలతో గరిష్ఠానికి చేరువలో విదేశీ మారకపు నిల్వలు
మన దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు మరోసారి వృద్ధిని నమోదుచేశాయి.
Rahul Gandhi: అది ముమ్మాటికే ప్రభుత్వ హత్యే.. వైద్యురాలి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ అవేదన
సతారా జిల్లా (మహారాష్ట్ర)లో 26 ఏళ్ల ఓ వైద్యురాలు పై ఎస్సై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Motivation: పాము కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీరే.. ఎలా గుర్తించాలంటే?
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను వెల్లడించాడు.
Gold Investment: బంగారంలో పెట్టుబడి.. ఇవి పాటించకపోతే నష్టం తప్పదు!
బంగారంలో పెట్టుబడి కోసం ఇప్పుడు ఎన్నో సులభమైన, సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
Winfast Electric SUVs: విన్ఫాస్ట్ వీఎఫ్6, వీఎఫ్7.. ఒక్క ఛార్జ్‌లో 460 కి.మీ పైగా రేంజ్!
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్ఫాస్ట్ భారత మార్కెట్‌లో అధికారికంగా తమ తొలి మోడళ్ల డెలివరీలను ప్రారంభించింది.
JR NTR : 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కొత్త సినిమా'.. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక అంచనాలుంటాయి.
Kurnool Bus Accident: కర్నూలు బస్సు విషాదం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
KKR: కేకేఆర్‌కి కొత్త కోచ్ నియామకం.. ఆయన ఎవరంటే?
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో మరో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది.
UGC: దిల్లీ, యూపీ, కేరళలో ఫేక్ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక!
దిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
Madonna Sebastian: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. అందులో తప్పేమీ లేదు : మలయాళ బ్యూటీ
మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి ఎక్కువ పరిచయం అవసరం లేదు.
Gautam Gambhir: సరిగ్గా రాణించకపోతే మ్యాచులో ఉండలేవు.. గంభీర్ హెచ్చరిక!
సిడ్నీ మ్యాచ్‌కు ముందే బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ప్రదర్శనపై కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
New Rules: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. వినియోగదారులపై ప్రభావం చూపే అంశాలివే!
నవంబర్ 1 నుండి, ప్రతి వ్యక్తి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే పలు కొత్త నియమాలు అమలులోకి వస్తాయి.
Mann Ki Baat: స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి : నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్.
Louvre Museum: మ్యూజియంలో దొంగలించిన నగలు.. ఎలా అమ్ముతారో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియాల్లోనుంచి విలువైన నగలు, పెయింటింగ్స్ లాంటి వస్తువులు చోరీ అవుతున్నది చిన్న అంశం కాదు.
Donald Trump: ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు.
Cyclone Montha : ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం నుంచి బలపడుతూ ఏపీవైపు (మొంథా) తుపానుగా మారింది.
Delhi official Logo: దేశ రాజధాని దిల్లీలో మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
దిల్లీ - దేశ రాజధాని పేరుతో ప్రసిద్ధి పొందినప్పటికీ, ఇప్పటివరకు ఢిల్లీకోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగో లేదు.
Pakistan: అఫ్గాన్‌తో ఒప్పందం కుదరకపోతే… పాక్ మంత్రి బహిరంగ యుద్ధ హెచ్చరిక!
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
PSB: 12 నుంచి 8కి తగ్గనున్న పీఎస్‌బీలు.. ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకులు విలీనం?
ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ)మలివిడత విలీనం చేసే యోచనపై వార్తలొస్తున్నాయి.
Vishal: యంగ్ హీరో విశాల్ డైరెక్టర్‌గా ఎంట్రీ… సక్సెస్ సాధిస్తాడా?
రవి అరసు దర్శకత్వంలో, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా ప్రారంభమైన సినిమా 'మకుటం'. పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది.
Wine shops: దరఖాస్తుల గడువు పొడిగింపు వివాదం.. వైన్ షాపుల డ్రాకు లైన్ క్లియర్!
హైదరాబాద్ హైకోర్టులో లిక్కర్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసుపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
AI: ఏఐ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్.. లైసెన్స్ లేకుంటే జైలుకే!
కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆవిష్కరణలతో ప్రపంచం వేగంగా కొత్త దిశలో అడుగులు వేస్తోంది.
Virat - Sachin: వన్డేల్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా విరాట్ కోహ్లీ!.. ఛాన్సులు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
Bollywood : మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హ్యూమా ఖురేషీ
బాలీవుడ్ వర్సటైల్ నటి హ్యూమా ఖురేషీ తన ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, విభిన్నమైన రోల్స్ ఎంపికతో సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
NDRF: తుపాన్ ప్రభావిత 6 జిల్లాలకు తరలిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు శనివారం రాత్రి తరలివెళ్లాయి.
ASEAN Summit: ట్రంప్‌తో భేటీ రద్దు.. ఆసియాన్ సమ్మిట్‌లో వర్చువల్ ఎంట్రీకి సిద్ధమైన మోదీ
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వర్చువల్‌గా పాల్గొననున్నారు.
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు కరూర్‌లో జరిగిన దళపతి విజయ్ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
Cyclone Warning: తుపాను ముందు పోర్టుల్లో నంబర్ వారీగా అలర్ట్.. దాని అర్థం ఏమిటి?
మొంథా తుపాను వేగంగా ఆంధ్ర తీరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.