LOADING...

02 Nov 2025


IND w vs SA w : షెఫాలి, దీప్తి మెరుపులు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత ఇన్నింగ్స్‌ పూర్తి అయింది. టాస్‌లో ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగుల భారీ స్కోరు చేసింది.

Prasanth Varma: అవన్నీ తప్పుడు ప్రచారాలే.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్‌ వర్మ!

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తనపై పలు వార్తా ఛానళ్లు, సోషల్‌మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా తప్పుడు, నిరాధారమని స్పష్టం చేశారు.

ISRO: 'సీఎంఎస్‌-03' ప్రయోగం విజయవంతం.. శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరిన ఎల్‌వీఎం3-ఎం5

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

AUS vs IND : ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మూడో టీ20లో టీమిండియా ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌, 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

Shah Rukh Khan: బాలీవుడ్‌ కింగ్‌ నుంచి బిలియనీర్‌గా.. షారుక్ ఖాన్ ఎదిగిన ప్రయాణమిదే!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ ఈరోజు తన 60వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ బర్త్‌డే ఆయనకు మరింత ప్రత్యేకంగా మారింది.

IND w Vs SA w: మహిళల వన్డే ప్రపంచకప్‌ హీట్‌... టాస్ ఓడిపోయిన టీమిండియా

వన్డే వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Automobile Market: పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఆటో మార్కెట్‌.. గత నెలలో 5.2 లక్షల కార్ల విక్రయాలు

జీఎస్టీ రేట్ల తగ్గింపు పండుగ సీజన్‌లో భారత ఆటో మొబైల్‌ మార్కెట్‌కు కొత్త ఊపు తీసుకువచ్చింది. అక్టోబర్‌లో ఆటో కంపెనీలు అంచనాలను మించి రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశాయి.

Nara Bhuvaneshwari: రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు.

Rahul Gandhi: బిహార్‌ ఎన్నికల వేదికగా మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Rob Jetten: ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం.. మొట్టమొదటి ప్రధానమంత్రిగా  గే ఎంపిక!

నెదర్లాండ్స్‌ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కానుంది. అక్టోబర్‌ 29న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డచ్‌ సెంట్రిస్ట్‌ పార్టీ D66 ఘన విజయం సాధించింది.

Srikakulam: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదం.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేసింది.

Motivation: పేదరికం దూరం కావాలంటే ఈ ఏడు నియమాలు పాటించాల్సిందే! 

చాణక్యుడు భారతదేశ చరిత్రలో గొప్ప పండితుడిగా, ఆర్థికవేత్తగా, రాజకీయనాయకుడిగా ప్రసిద్ధి పొందారు. ఆయన మనుషుల జీవితాన్ని విజయవంతం చేసే అనేక ముఖ్యమైన సూత్రాలను చెప్పారు.

NBK 111: బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబో నుంచి క్రేజీ అప్‌డేట్.. యుద్ధభూమి పోస్టర్ వైరల్!

నటసింహ నందమూరి బాలకృష్ణ వయసు 60 దాటినా కూడా తన ఎనర్జీ తగ్గే పేరులేదు. యాక్షన్ మోడ్‌లో దూసుకెళ్తూ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Andhra-King-Taluka : 'ఆంధ్ర కింగ్‌ తాలూకా' షూటింగ్‌ పూర్తయింది.. రామ్‌ కొత్త లుక్‌ రెడీ!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆంధ్ర కింగ్‌ తాలూకా' షూటింగ్‌ పూర్తయింది.

Priyanka Gandhi: రాజధానిలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.. ప్రియాంక గాంధీ ఆవేదన!

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది.

Food poisoning: బెంగాల్‌లో విషాదం.. ఫుడ్‌ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపు 100 మంది విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

SRK : షారుక్ బర్త్‌డే ట్రీట్‌గా 'కింగ్' టీజర్ రిలీజ్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ మరోసారి తన మ్యాజిక్‌ చూపించడానికి రెడీ అవుతున్నాడు.

PEDDI : 'పెద్ది' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, ప్రతిభావంతుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పెద్ది' భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Baba Ramdev: ట్రంప్‌ ఆర్థిక విధానాలు ప్రమాదకరం.. టారిఫ్‌ టెర్రరిజం అంటున్న బాబా రామ్‌దేవ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) చేపట్టిన ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌ (Baba Ramdev) తీవ్రంగా విమర్శించారు.

IND w Vs SA w: వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. వరుణుడు రంగంలోకి దిగుతాడా?

టీమిండియాపై అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచకప్‌ను మన అమ్మాయిలు కైవసం చేసుకుంటారని దేశం మొత్తం ఎదురు చూస్తోంది.

Satya Nadella: ఏఐ దిశగా అడుగులు వేస్తున్న మైక్రోసాఫ్ట్‌.. కొత్త నియామకాలకు సిద్ధం!

కృత్రిమ మేధ రంగంలో (Artificial Intelligence) తన ఆధిపత్యాన్ని మరింత బలపరచాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) త్వరలో భారీ నియామకాలకు సిద్ధమవుతోంది.

Mahindra: మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ సెన్సేషన్‌.. 7-సీటర్ XUV 9S లాంచ్ డేట్ ఫిక్స్!

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది.

LVM3-M5: మరో మైలురాయికి చేరువలో ఇస్రో.. దేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం నేడు అంతరిక్షంలోకి!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.

IND vs AUS: నేడు ఆస్ట్రేలియా మూడో టీ20.. టీమిండియా విజయం సాధించేనా? 

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అయినా భారత్ సమర్థంగా పోరాడుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. 'DC' టైటిల్ గ్లిమ్స్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

SSMB 29 : ఎట్టకేలకు క్లారిటీ.. మహేష్ బాబు టైటిల్ ఖరారు చేసిన జక్కన్న!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kane Williamson: అభిమానులకు షాక్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Mexico: ఘోర విషాదం.. సూపర్‌ మార్కెట్‌లో పేలుడు, 23 మంది దుర్మరణం

మెక్సికోలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఘోర పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Gold Exchange: విలువ ఆధారిత పన్ను మినహాయింపును తొలగించిన చైనా.. బంగారం ధరలపై ప్రభావం?

చైనాలో బంగారం మార్కెట్‌పై కీలక ప్రభావం చూపే నిర్ణయం వెలువడింది.

Rain Alert : తుపాను ప్రభావం తగ్గినా వర్షాలు తగ్గలేదు.. మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

మొంథా తుపాన్ ప్రభావం తగ్గిపోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

LaGuardia Airport: లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం

అమెరికాలోని న్యూయార్క్‌ లాగార్డియా విమానాశ్రయంలో (LaGuardia Airport) రెండు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.

PM Modi: మావోయిస్టుల నుంచి దేశానికి విముక్తి లభిస్తోంది : నరేంద్ర మోదీ

మావోయిస్టుల హింస నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Bihar Elections: పీకే మద్దతుదారుడి హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారుడు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

నకిలీ మద్యం కేసులో వైసీపీ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్టయ్యారు.

01 Nov 2025


BCCI: హర్మన్‌ప్రీత్‌ సేనకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ విజయం సాధిస్తే భారీ బొనాంజా! 

మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Women's World Cup 2025) చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబయి వేదికగా జరగనున్న ఫైనల్‌లో భారత్‌ (IND-W) మరియు దక్షిణాఫ్రికా (SA-W) జట్లు తలపడనున్నాయి.

Biker Glimpse: బైకర్‌గా శర్వానంద్‌.. అదిరిపోయే గ్లింప్స్‌తో హైప్ క్రియేట్‌!

చార్మింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వాటిలో ఒకటి 'బైకర్' అనే స్పోర్ట్స్ డ్రామా.

Motivation: డబ్బు లేకపోయినా గౌరవం పొందాలంటే ఇవి చేయండి..!

మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులను చూసి వారిపట్ల సహజంగానే గౌరవం కలుగుతుంది. వారు మాట్లాడే తీరు, ప్రవర్తన, ఆలోచన. అన్నీ వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి.

HYD Metro: హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. కొత్త షెడ్యూల్‌ అమల్లోకి అప్పటి నుంచే!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం కీలక ప్రకటన వెలువడింది. మెట్రో టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని మెట్రో రైలు సంస్థ వెల్లడించింది.

GST collections: జీఎస్టీ రేట్లు తగ్గినా రికార్డు వసూళ్లు.. నిండినా ప్రభుత్వ ఖజానా!

దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి చరిత్ర సృష్టించాయి.

Dadasaheb Phalke Film Festival: 'కల్కి 2898 ఏడీ'కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఉత్తమ నటిగా కృతిసనన్

'దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF)-2025' ఘనంగా నిర్వహించారు.

Rohan Bopanna: గ్రాండ్‌స్లామ్‌ విజేత, అర్జున అవార్డు గ్రహీత రోహన్ బోపన్న టెన్నిస్‌కు రిటైర్మెంట్

భారత టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. 45 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాలకుపైగా భారత టెన్నిస్‌ రంగానికి సేవలందించాడు.

Maruti Suzuki: జీఎస్టీ తగ్గింపు.. సేల్స్ లో రికార్డు స్థాయికి చేరిన మారుతీ సుజుకీ 

భారత ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (MSIL) భారీ మైలురాయిని అధిగమించింది.

Karthika masam: కార్తీక మాస పుణ్యకాలం.. ఏమీ దానం ఏ ఫలితం వస్తుందో తెలుసా?

కార్తీకమాసం ఎంతో పుణ్యమయమైనది. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు.

Kasibugga Stampede: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. శ్రీకాకుళం తొక్కిసలాటపై మోదీ విచారం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

kasibugga stampede: పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.. కాశీబుగ్గ విషాదంపై ఆలయ అధికారి స్పందన 

కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్‌ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రోజూ రెండు వేల వరకు భక్తులు మాత్రమే వస్తారని, అయితే ఈసారి ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని తెలిపారు.

Womens WC 2025: ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరి చారిత్రక ఘనత సాధించింది.

Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదం‌పై హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

US Government Shutdown: అమెరికా షట్‌డౌన్‌ ప్రభావం.. రూ.62వేల కోట్లు ఆవిరి!

అమెరికాలో మరోసారి ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. కీలకమైన బిల్లులపై అధికార-విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది.

Amol Muzumdar : రంజీ స్టార్ క్రికెటర్ నుంచి మహిళా జట్టు కోచ్‌ వరకు.. అమోల్‌ మజుందార్‌ అద్భుత ప్రయాణ ఇదే!

ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు ఒకే గురువు రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన ఆటగాడు, దేశీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టించినా జాతీయ జట్టుకు మాత్రం ప్రాతినిధ్యం వహించలేకపోయిన ఆ వ్యక్తి ఎవరంటే అమోల్ మజుందార్.

PM Modi: దాతృత్వం, సేవలో భారత్‌ ముందుంది.. ఛత్తీస్‌గఢ్ రజత్‌ మహోత్సవంలో నరేంద్ర మోదీ

ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా లేదా ప్రకృతి విపత్తులు సంభవించినా సాయమందించడంలో ఎల్లప్పుడూ భారతదేశం ముందుండుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Srikakulam Stampede: శ్రీకాకుళం కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది భక్తుల మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్‌డేట్‌ను విడుదల చేసిన బీసీసీఐ

ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అలెక్స్‌ కారీ క్యాచ్‌ కోసం వెనుకకు పరుగెత్తినప్పుడు బ్యాలెన్స్‌ కోల్పోయి నేలపై బలంగా పడిపోయాడు.

SSMB 29: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ రివీల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం!

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది.

Babar Azam: రోహిత్ రికార్డు బద్దలు కొట్టి.. సరికొత్త రికార్డు సృష్టించిన బాబర్ ఆజామ్ 

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్‌ బాబార్ అజామ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.

Chandrababu: మొంథా తుపానుపై సమర్థ చర్యలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం: సీఎం చంద్రబాబు

మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Kerala: చరిత్ర సృష్టించిన కేరళ.. పేదరికరహిత రాష్ట్రంగా ఘనత!

కేరళ రాష్ట్రం చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు.

Ajith Kumar: విజయ్‌ ఒక్కరే కాదు.. మనందరం బాధ్యులమే.. కరూర్‌ ఘటనపై అజిత్‌ వ్యాఖ్యలు

తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తనపై వచ్చిన నెగెటివ్ వార్తలను చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌, అలాగే ఇటీవల తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Arun Dhumal: 'రో-కో' శకం ఇంకా కొనసాగుతుంది.. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు: ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్

టీమిండియా సీనియర్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భావిస్తున్న విమర్శకులకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఘాటుగా సమాధానమిచ్చారు.

Indian Womens Cricket : 1983 క్షణం కోసం వెయింటింగ్.. రికార్డులు తిరగరాసిన భారత మహిళా జట్టు!

క్రికెట్‌లో ఆస్ట్రేలియా అంటేనే అప్రతిహత శక్తిగా భావిస్తారు. అలాంటి బలమైన ఆస్ట్రేలియా మహిళా జట్టు వరల్డ్‌కప్‌ల్లో సాధించిన 15 వరుస విజయాల పరంపరను భారత మహిళా జట్టు చారిత్రకంగా ముగించింది.

LPG: కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి!

కొత్త ఎల్‌పీజీ సిలిండర్ ధరలు నవంబర్ 1 (2025) నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్‌ సిలిండర్ల ధరల్లో మార్పులు చేపట్టాయి.

Zelensky: పొక్రొవిస్క్‌లో యుద్ధం ముదురుతోంది.. 1.70 లక్షల సైనికుల మోహరింపు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ తూర్పు దొనెస్క్‌ ప్రాంతంలో తీవ్ర యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

Kottayam: శబరిమల భక్తులకు శుభవార్త.. వర్చువల్ క్యూ బుకింగ్‌ ప్రారంభం!

శబరిమల భక్తులకు శుభవార్త అందించింది కేరళ ప్రభుత్వం. రాబోయే శబరిమల మండల మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో భాగంగా భక్తుల సౌకర్యార్థం వర్చువల్ క్యూ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు.

ISRO: రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌.. సీఎంఎస్-03 ఉపగ్రహం ప్రయోగానికి ఇస్రో సిద్ధం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక మిషన్‌ కోసం సన్నద్ధమైంది.

Maruti Suzuki: మారుతీ సుజుకీ ఆర్థిక ఫలితాలు విడుదల.. లాభం రూ. 3,349 కోట్లు!

వాహన రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సెప్టెంబరు త్రైమాసికంలో గణనీయమైన లాభాలను నమోదు చేసింది.

Yuvraj Singh: ఐపీఎల్‌లోకి యువరాజ్‌ సింగ్‌.. ఆ జట్టు హెడ్‌ కోచ్‌గా కొత్త జర్నీ!

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్‌జెయింట్స్ తమ కోచింగ్‌ స్టాఫ్‌లో విస్తృత మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

Gautam Gambhir: టీమిండియా కూర్పుపై ఫించ్‌ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది.

Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌ను చంపుతామని బెదిరింపులు.. పోలీసుల అలర్ట్! 

ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.