07 Nov 2025
Gujarat: బాలచాడి సైనిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లపై సీనియర్ల దాడి వీడియో వైరల్
గుజరాత్‌లోని బాలచాడి సైనిక పాఠశాలలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Google: ఏఐతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు.. గూగుల్ కీలక హెచ్చరిక
టెక్నాలజీ దూసుకుపోతున్న వేగానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మరింత ఆధునికంగా మార్చుకుంటున్నారు.
Mumbai: ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం
దిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలు అంతరించిపోయిన విషయం తెలిసిందే.
IND vs PAK : హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్.. ఇంకోసారి పాక్‌కి షాక్ ఇచ్చిన టీమిండియా
క్రికెట్ ప్రేమికుల్ని మళ్ళీ అలరించే మరో టోర్నీగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 ప్రారంభమైంది.
Mohammed Shami: షమీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది: ఆకాశ్ చోప్రా
మహ్మద్ షమీ (Mohammed Shami) కొంతకాలంగా జాతీయ జట్టుకు సెలెక్ట్ కావడం లేదు.
China: అమెరికాతో పోటీ.. భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా!
నావికాదళ రంగంలో అమెరికాతో సమానంగా ముందుకు సాగేందుకు చైనా తన సముద్ర రక్షణ శక్తిని వేగంగా విస్తరిస్తోంది.
2025 Hyundai Venue: 2025 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు .. వాటి ఫీచర్లు..
హ్యుందాయ్ కంపెనీ తాజాగా 2025 మోడల్ వెన్యూ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది.
Stock market : మూడోరోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల ఒత్తిడి కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి.
10 trillion suns: 10 ట్రిలియన్ సూర్యుల వెలుగుతో.. అతి పెద్ద బ్లాక్ హోల్ ఫ్లేర్
అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ చూడని భారీ వెలుగు మెరుపును ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ నుంచి గుర్తించారు.
Sensex crashes: మూడురోజుల్లో సెన్సెక్స్ 1,300 పాయింట్లు పతనం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. మార్కెట్‌కు ఏమైంది?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా మూడోరోజు కూడా నష్టాలను నమోదు చేశాయి.
Air India Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం కేసు : కేంద్రం, డీజీసీఏకి సుప్రీంకోర్టు నోటీసులు
గత జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో, కేంద్ర ప్రభుత్వం, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ (DGCA)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Stray Dogs case: వీధి కుక్కల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది.
'BLESSED ARE THE PEACEMAKERS': మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో మరో ముందడుగు.. అబ్రహామ్ ఒప్పందాల విస్తరణపై అమెరికా కొత్త చర్యలు
"శాంతిని నెలకొల్పేవారు ధన్యులు" అనే సందేశంతో,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (నవంబర్ 7) కీలక ప్రకటన చేశారు.
Delhi airport: దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మాల్వేర్ దాడి.. 100కు పైగా విమానాలు ఆలస్యం
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో శుక్రవారం ఉదయం ఏర్పడ్డ టెక్నికల్ సమస్య వల్ల 100 కంటే ఎక్కువ విమానాలు ఆలస్యమయ్యాయి.
Mark Zuckerberg: నగర అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహణ.. మార్క్ జూకర్ బర్గ్ పై పొరుగువారి ఆగ్రహం
పాలో అల్టోలో ఉన్న తన ఇంటి ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా పాఠశాల నడిపినట్టు మెటా CEO మార్క్ జూకర్ బర్గ్ పై ఆరోపణలు వచ్చాయి.
Bengaluru: రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్‌కు కొత్త చిక్కు
ఇటీవలి పండుగ సీజన్, అలాగే వాహనాలపై జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ అక్టోబర్ నెలలో బెంగళూరు రోడ్లపై కొత్త వాహనాలు భారీగా పెరిగాయి.
NISAR satellite: నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మెన్ ప్రకటించిన ప్రకారం,భారత్-అమెరికా సంయుక్త అంతరిక్ష ఉపగ్రహం నిసార్ (NISAR) నవంబర్ 7న పూర్తిగా కార్యకలాపాలకు సిద్ధమవుతుంది.
TGSRTC: ఆర్టీసీ డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష.. రెండు అత్యాధునిక సిమ్యులేటర్ల కొనుగోలుకు నిర్ణయం
డ్రైవింగ్‌లో ఒక చిన్న తప్పిదం.. రెప్పపాటులో ప్రాణాల మీదకు తెస్తుంది.
Vegetables Cultivation: కూరగాయల సాగుకు చేయూత.. ఎకరాకు రూ.9600.. సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కూరగాయల సాగును ప్రోత్సహించే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించింది.
Telangana: మూసీ రివర్ ఫ్రంట్‌కు ప్రభుత్వ భూములు.. ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్‌సిటీలో కేటాయింపు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం గండిపేట,రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో ఉన్న భూములను ప్రభుత్వం కేటాయించింది.
Visakhapatnam: విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్‌ఎంఈ సదస్సు.. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు
ఏపీని దేశంలోనే ప్రధాన ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్టణంలో 'ఏపీ గ్లోబల్ ఎంఎస్‌ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు'ను నిర్వహిస్తున్నామని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
Andhra News: ఫ్లోరిడాలో అంతరిక్ష శిక్షణకు నిడదవోలు యువతి ఎంపిక
ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్యరెడ్డి ఎంపికయ్యారు.
Droupadi Murmu: ఈనెల 21న తిరుమల పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు.
Andhra pradesh: కోర్టు మార్గదర్శకాలు అనుసరించి క్రీడా కోటా ఎంబీబీఎస్ తుది జాబితా: శాప్
ఏపీ హైకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి క్రీడా కోటా కింద ఎంబీబీఎస్ (నీట్) ప్రవేశాలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తయారు చేసి, సంబంధిత విశ్వవిద్యాలయానికి పంపనున్నామని శాప్ స్పష్టంచేసింది.
Andhra News: 60 రోజుల్లో వాట్సప్‌లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందించాలి: ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్
అరవై రోజుల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ సేవను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సూచనలు చేశారు.
Andhra Pradesh: ప్రొఫెసర్ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా స్థాపించిన ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ స్థాయి పదవుల నియామకం నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో,2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)అనుమతి ఇవ్వలేదు.
Dangerous Fruit: ఈ పండు కిడ్నీ రోగులకు ప్రమాదకరం.. తినాలనుకుంటే వైద్య సలహా తప్పనిసరి..
పండ్లు శరీరానికి మంచివని, రోజూ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరిగి, అవసరమైన విటమిన్లు-ఖనిజాలు అందుతాయని అందరికి తెలుసు.
Donald Trump: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణ్వాయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి: ట్రంప్
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా మరోసారి తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
Vandemataram: 150 ఏళ్ల వందేమాతరం.. నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ!
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ గీతం"వందేమాతరం" 150వ వార్షికోత్సవాన్ని గుర్తిస్తూ ఏడాది పాటు జరిగే స్మారక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభారంభం చేశారు.
PM Modi: భారతదేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం.. 150 సంవత్సరాల జాతీయ గీతంపై ప్రధానమంత్రి
వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు,అది ఒక మహత్తర స్వప్నం,దృఢ సంకల్పం,అలాగే ఒక ప్రేరణాత్మక మంత్రం కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .
Delhi airport: సాంకేతిక సమస్యతో దిల్లీ ఎయిర్‌పోర్టులో .. 100కు పైగా విమానాలు ఆలస్యం
దేశ రాజధాని న్యూదిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది.
Russia: పాకిస్థానీ మీడియా మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: రష్యా
పాకిస్థాన్‌లో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక 'ది ఫ్రాంటియర్ పోస్టు (The Frontier Post)' మాస్కోకు వ్యతిరేకంగా కావాలని కథనాలు ప్రచురిస్తోంది అంటూ రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది.
Google: ఎన్వీడియాకు సవాల్‌గా గూగుల్ కొత్త ఐరన్‌వుడ్ AI చిప్
గూగుల్ తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు చిప్‌ను విడుదల చేసింది. దీనికి Ironwood Tensor Processing Unit (TPU) అనే పేరు పెట్టారు.
Gouri Kishan: మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి
నటి గౌరీ కిషన్‌కు (Gouri Kishan) తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి.
Junior Ntr: రూ.2.2 కోట్ల రోలెక్స్ వాచ్‌తో మెరిసిన జూనియర్ ఎన్టీఆర్.. జూబ్లీహిల్స్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్
'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గురువారం (నవంబర్ 6) సోషల్ మీడియాలో రెండు కారణాల వలన భారీగా హైలైట్ అయ్యాడు.
100yrs of Indian Hockey: గ్వాలియర్ నుంచి ప్రపంచకప్ వరకు.. వందేళ్ల మన హాకీ
1925 నవంబర్ నెల.భారత హాకీకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కొంతమంది క్రీడాభిమానులు గ్వాలియర్‌లో సమావేశమయ్యారు.
AK 64: 'ఏకే 64'గురించి మరో ఆసక్తికర అప్డేట్.. లారెన్స్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'ఏకే 64'(AK 64)గురించి మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
Asia Cup: నఖ్వీ ద్వంద్వ హోదాపై బీసీసీఐ ఆగ్రహం.. ఏంచేయనుందంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI),పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం మరింత ముదురుతోంది.
Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్‌లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
The Girlfriend Review: రివ్యూ: ది గర్ల్‌ఫ్రెండ్.. రష్మిక కొత్త చిత్రం ఎలా ఉంది?
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ప్రధానమైనది 'ది గర్ల్‌ఫ్రెండ్'.
Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్ సేవలు
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, స్వగ్రామంలోని ఇల్లు సహా ఇతర భవనాల ఆస్తిపన్నును ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు.
CM Chandrababu: 100% సేవలు ఆన్‌లైన్‌లో.. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Elon Musk: 75% వాటాదారుల మద్దతుతో.. ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీతో మస్క్‌కు నూతన రికార్డు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Bihar Election: బీహార్‌లో రికార్డ్ స్థాయిలో తొలి విడత పోలింగ్.. 64.66 శాతం నమోదు
బిహార్‌లో జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఊహించని విధంగా ఈసారి ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
Microsoft: రూ.1,772 కోట్లతో ఏపీలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి..
ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏపీలో రూ.1,772.08 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
SSMB29 latest update: #SSMB29 నుండి భారీ అప్‌డేట్.. పృథ్వీరాజ్ లుక్ రిలీజ్‌కు సిద్ధం
ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత ఆసక్తిని రేపుతున్న చిత్రాలలో #SSMB29 ఒకటి.
Vandemataram: నేడు 'వందేమాతరం' 150 వ వార్షికోత్సవాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారత దేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని పొందిన జాతీయ గేయాల్లో "వందే మాతరం" ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే.
Donald Trump: త్వరలోనే భారత్ వస్తా మోదీని కలుస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు
06 Nov 2025
Ind Vs Aus: నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్ భారత్ విజయం సాధించింది.
Computer Teachers: సర్కారు బడుల్లో.. కంప్యూటర్ టీచర్లు.. టీజీటీఎస్ ద్వారా భర్తీకి విద్యాశాఖ నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లను సక్రమంగా వినియోగించేందుకు కంప్యూటర్ ఉపాధ్యాయులు (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు)ను నియమించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.
KGF Chacha: కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూత
కన్నడ నటుడు హరీశ్ రాయ్ ఇక లేరు. గత కొన్ని నెలలుగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు.
Group 1: గ్రూప్-1 పత్రాల భద్రతపై హైకోర్టు కొత్త ఆదేశాలు.. రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు హైకోర్టు ఆదేశం
గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టుకు తెలిపారు.
Andhra news: PPP మోడల్‌లో హోటల్ నిర్మాణం.. ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలు
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధీనంలోని స్థలాలలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నందున, ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Nadendla Manohar: ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము జమ.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు వారి బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Chattisgarh: బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఛత్తీస్గఢ్ లోని బిలాస్‌పూర్‌లో ఒకే పట్టాపై వరుసగా మూడు రైళ్లు కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు.. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో కీలక దశ ఆరంభమైంది.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి.
Suresh Raina: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు.. సురేశ్ రైనా, ధావన్ ఆస్తులు అటాచ్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) ప్రమోషన్‌కు అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది.
Andhra News: 2 కొత్త జిల్లాలు.. 6 కొత్త రెవెన్యూ డివిజన్లు.. 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం
ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చడం,కైకలూరు ని కృష్ణా జిల్లాకే కొనసాగించడం, అలాగే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి విడదీసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపడం వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల స్పందన తెలిపింది.
Andhra Pradesh: ఈనెల 27న సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు
అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి 78 ఉపాధ్యాయులను ఈ నెల 27న సింగపూర్‌కు పంపే ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
Village of Bachelors: ఆ ఊరి నిండా పెళ్లి కాని ప్రసాదులే.. 50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లిల్లు లేవు,భార్యలూ లేరు!
మన చుట్టూ సమాజంలో ఎన్నో వింతలు, విశేషాలు, వెరైటీలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేస్తే, మరికొన్ని సరదా సరదాగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
Einstein's theory: ఐన్ స్టీన్ సిద్ధాంతాన్ని సవాలు చేస్తూ.. కొత్తరకమైన బ్లాక్ హోల్స్ గుర్తించిన శాస్త్రవేత్తలు
బ్లాక్ హోల్స్ అనేవి విశ్వంలో అత్యంత రహస్యమైన గ్రహాంతర రాక్షసాలు. వీటి నుంచి కాంతి కూడా బయటపడదు.
SpaceX: స్పేస్-X కొత్త రికార్డు.. ఒక్క ఏడాదిలో 146 ప్రయోగాలు
స్పేస్-X ఈ ఏడాది కొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం రాత్రి అమెరికాలోని కేప్ కానావెరల్ కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
India's Top 10 Philanthropists: దాతృత్వంలో శివనాడార్,ముఖేష్ అంబానీలు టాప్.. టాప్ 10 జాబితాలో ఎవరెవరంటే?
దేశంలోని సంపన్న కుటుంబాలు ఇప్పుడు దాతృత్వ సేవల్లో మరింత చురుకుగా మారుతున్నాయి.
Trump: జొహన్నెస్‌బర్గ్ G20 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు గైర్హాజరు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరిలో దక్షిణాఫ్రికాలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరుకాబోవడం లేదని తెలిపారు.
Climate Breakdown: ఫాసిల్ ఇంధనాల తగ్గింపుతోనే భూమిని కాపాడగలం: క్లైమేట్ అనలిటిక్స్
ప్రపంచం 1.5 డిగ్రీల సెల్సియస్ వాతావరణ లక్ష్యాన్ని ఇంకా చేరుకునే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.
INS Ikshak: 80% స్వదేశీ సాంకేతికతో.. దేశ రక్షణలో కొత్త అధ్యాయం.. INS ఇక్షాక్
భారత నౌకాదళానికి సముద్రంలో కొత్త దిక్సూచి చేరింది. సర్వే వెసెల్(SVL)తరగతికి చెందిన మూడో నౌక INSఇక్షాక్ ను గురువారం కొచ్చిలోని సదర్న్ నేవల్ కమాండ్‌లో అధికారికంగా సేవలోకి తీసుకోనున్నారు.
Diapers Damage Babies Kidneys : డైపర్లు పిల్లల కిడ్నీలకు హాని చేస్తాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే
కొంతమంది తల్లిదండ్రుల్లో డైపర్ వాడకంపై అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు డైపర్లు వేస్తే కిడ్నీలు దెబ్బతింటాయన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది.
Miss Universe: మిస్ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా: వేదికను వీడిన అందాల వనితలు
థాయిలాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో విరుచుకుపడ్డ ఘోర తుఫాన్: 241 మంది మృతి
అత్యంత శక్తి సంపన్నమైన కల్మేగి తుఫాన్ ఫిలిప్పీన్స్‌ను ధ్వంసం చేసింది.
Imran khan: అధికార దాహంతో మునీర్ ఎంతకైనా తెగిస్తారు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
TheRajaSaab : రెబల్ స్టార్ అభిమానులకు వరుస ట్రీట్స్ కోసం ప్లానింగ్ సిద్ధం!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా కోసం రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Womens World Cup Champions: మహిళల వన్డే ప్రపంచ కప్-2025 గెలిచిన జట్టును అభినందించిన మోదీ..
మహిళల వన్డే వరల్డ్ కప్-2025 ఫైనల్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి శుభాకాంక్షలు అందుకుంది.
Donald Trump: న్యూయార్క్ నుండి ప్రజలు ఫ్లోరిడాకు వెళ్లాల్సి వస్తుంది: ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేస్తూ,భారత సంతతికి చెందిన 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్ పదవిని గెలుచుకున్నారు.
Lenskart IPO: లెన్స్‌కార్ట్ IPO అలాట్మెంట్ ఈరోజే: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవచ్చు?
ప్రముఖ కళ్ళద్దాల కంపెనీ లెన్స్‌కార్ట్ IPO అలాట్మెంట్ ప్రక్రియను ఈరోజు ఫైనల్ చేయనుంది.
Gold Rates: గోల్డ్ లవర్స్ కి షాక్.. పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..!
బంగారం ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.
Hyderabad: మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకొని వ్యక్తి మృతి..
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో డ్రగ్ మోతాదు అధికంగా తీసుకోవడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Tata Sierra: భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ నుంచి సరికొత్త సియెరా ఎస్‌యూవీలు
భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక వరల్డ్ కప్ గెలుపును గుర్తుగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ విభాగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
USA: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం.. విమాన సేవల్లో 10 శాతం కోత
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై పడనుంది.ఈ విషయం గురించి ఆ దేశ రవాణాశాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటన చేశారు.
Starlink: స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర
మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కిచెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అధికారిక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Bihar Assembly Elections: బిహార్ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు.. ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.
Vijaya Dairy:విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.
Perplexity: స్నాప్‌చాట్‌లో పెర్‌ప్లెక్సిటీ AI.. $400 మిలియన్ల ఒప్పందం
సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఇన్‌క్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
Apple: సిరి కోసం గూగుల్‌కి సంవత్సరానికి $1 బిలియన్ చెల్లించనున్న ఆపిల్
ఆపిల్ కంపెనీ గూగుల్‌తో భారీ ఒప్పందం చేయడానికి సిద్ధమవుతోంది.
Adivi Sesh: సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను : అడివి శేష్
'టాక్సిక్ (Toxic) విడుదలపై నాకు ఎలాంటి ఆందోళనలు లేవు.నేను పెద్ద హంగామా చేసే వాడిని కాదు. నిశ్శబ్దంగా వచ్చి, నా సినిమాతో విజయం సాధించడం నా స్టైల్.
Akhanda 2 : 'అఖండ 2: తాండవం' ఫుల్ సాంగ్ నవంబర్ 9 రిలీజ్.. థమన్ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎమోషన్.
Pak-Afghan: ఈరోజు మరోసారి చర్చలు విఫలమైతే.. యుద్ధానికే సిద్ధం: పాక్ రక్షణమంత్రి ఖవాజా
పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య మరో విడత శాంతి చర్చలు గురువారం జరగనున్నాయి.
RTC BUS: మరో బస్సు ప్రమాదం.. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం
పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది.
African snails: భాగ్యనగరాన్ని కలవరపెడుతున్న ఆఫ్రికన్ నత్తలు.. దాడి చేస్తే వృక్షాలూ నేలకొరగాల్సిందే!
ఎక్కడి నుంచి చేరాయో, ఎలా వ్యాపించాయో స్పష్టంగా తెలియకుండానే ఈ నత్తలు గుంపు గుంపులుగా చేరి పచ్చదనాన్ని మింగేస్తున్నాయి.
Bihar Elections Phase 1: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది.
Imd Forecast: తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల వారికి అలర్ట్.. మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు
వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ ప్రాంతాల వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది.
Hyderabad: హైదరాబాద్‌లో పట్ట'పగలు' దారుణం.. కత్తితో పొడిచి యువకుడి హత్య
పాత ద్వేషాలు,కక్షల నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది.
Cyber Crimes: సైబర్ ముఠాల కొత్త ఆయుధం.. వాట్సాప్ APK ఫైళ్లతో దాడి
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులో వాట్సాప్ తప్పనిసరి అయ్యింది. రోజువారీ జీవితం వరకు ఈ యాప్ భాగమే అయ్యింది.
Ind vs Aus 4th T20: ఆస్ట్రేలియాతో భారత్ నాలుగో టీ20 నేడే.. ఆధిక్యం సాధించేది ఎవరు..?
భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది.
RCB For Sale: ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన ఫ్రాంఛైజీ.. కొనుగోలు చేసేందుకు ప్రధాన వ్యాపారదారులు పోటీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ట్రోఫీ దక్కించుకున్న సంవత్సరమే ఆ ఫ్రాంచైజీకి చేదు అనుభవాలను మిగిల్చింది.
Andhra News: ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నెల నుంచే బిల్లులను తగ్గించే చర్యలు ప్రారంభించామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Tungabhadra: తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు
ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు సహా తుంగభద్ర నది పై మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్న కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.