13 Nov 2025
Jaypee Infratech Md Manoj Gaur: రూ.12 వేల కోట్ల మనీలాండరింగ్ కేసు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్
జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది.
Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో కొత్త యుగం ఆరంభం:రేవంత్
హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకూ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
Rashmika : 'ది గర్ల్ ఫ్రెండ్' విజయోత్సవంలో రష్మిక క్లారిటీ.. పీరియడ్స్ వ్యాఖ్యపై స్పష్టత!
ఇటీవల రష్మిక మందన్న ఒక వివాదాస్పద వ్యాఖ్య కారణంగా తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
Interpol: కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన (Delhi Blast)తో సంబంధం ఉన్న ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Jubliee hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. గెలుపు ఎవరిదీ?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
cruise journey: పిల్లలతో క్రూయిజ్ ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? అత్యుత్తమ 10 ఎంపికలు ఇవే!
చాలామందికి పిల్లలతో సమయాన్ని సరదాగా గడపాలనే కోరిక ఉంటుంది.
Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్తే నడిరోడ్డుపై దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప మార్పులతో స్థిరంగా ముగిశాయి.
Omar Abdullah: 'ప్రతి కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాది కాదు': ఒమర్ అబ్దుల్లా
దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రజలపై, ముఖ్యంగా కశ్మీరీ ముస్లింలపై వివక్షాత్మక వైఖరి పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
Honasa Consumer: పర్సనల్ కేర్ స్టాక్‌పై జెఫరీస్ బుల్లిష్.. 12 నెలల్లో 58% వృద్ధి అవకాశం
హోనాసా కన్స్యూమర్ షేర్లు ఈరోజు ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో 7 శాతానికి పైగా ఎగిశాయి.
AI character: చాట్‌జీపీటీ సహాయంతో సృష్టించిన AIని పెళ్లి చేసుకున్న జపాన్ మహిళ
ఒక జపాన్ మహిళ (32) తాను రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) పాత్రను వివాహం చేసుకుంది.
Sniper Tourism: ధనికుల క్రూర వినోదం.. కోట్ల రూపాయలు ఇచ్చి మనుషుల వేట!
యుద్ధ భీతిలో జీవించాల్సిన నిరపరాధులపై కనికరమో,మానవత్వమో చూపకుండా కొంతమంది ధనవంతులు దారుణానికి పాల్పడ్డారు.
Shubman Gill: షమీకి టెస్ట్ జట్టులో చోటు దక్కపోవడం పై శుభమన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా (Team India) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.
#NewsBytesExplainer: పేదల అవయవాలపై వ్యాపారం.. మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక చీకటి నిజాలు
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బయటపడిన అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ చిన్నది కాదని, విస్తృత స్థాయిలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు.
Al Falah University: అల్-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్'
దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్-ఫలా విశ్వవిద్యాలయం మరోసారి ప్రధానాంశంగా మారింది.
cybersecurity: నోన్‌సెక్ డేటా లీక్: భారత సరిహద్దు,వలస రికార్డులు బహిర్గతం
ఇటీవల చైనాకు చెందిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ నోన్‌సెక్ (KnownSec) సర్వర్లు హ్యాక్ కావడంతో, అందులో ఉన్న భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం బయటపడింది.
NIA raids : గుజరాత్ ఆధారంగా ఉన్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్ కేసులో 5 రాష్ట్రాల్లో NIA దాడులు
గుజరాత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తు లో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం (నవంబర్ 12) మరో విడత సోదాలు చేపట్టింది.
Pakistan: ఆర్మీ చీఫ్'కు అపరిమిత అధికారాలు.. పాక్ పార్లమెంటు ఆమోదం..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ (Asim Munir) అధికారాలను విస్తరించేందుకు అక్కడి ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంది.
PBKS Release List: గ్లెన్ మ్యాక్స్‌వెల్,మార్కస్ స్టోయినిస్‌కు గుడ్‌బై చెప్పనున్న పంజాబ్!
ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ తుది ఆటగాళ్ల జాబితాలను ఖరారు చేయడంలో తలమునకలై ఉన్నాయి.
Boeing: ఈథియోపియా విమాన ప్రమాద బాధితురాలి కుటుంబానికి $35 మిలియన్ పరిహారం.. బోయింగ్‌కు కోర్టు ఆదేశం
అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు, 2019లో ఈథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి బోయింగ్ కంపెనీ 35 మిలియన్ డాలర్లకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
OpenAI: జీపిటి-5.1 విడుదల చేసిన ఓపెన్‌ఏఐ
ఓపెన్‌ఏఐ తమ జీపిటి-5 సిరీస్‌లో మరో పెద్ద అప్‌గ్రేడ్‌గా జీపిటి-5.1ని అధికారికంగా విడుదల చేసింది.
Kanpur: కాన్పూర్ వైద్యుడు మహ్మద్ ఆరిఫ్ అరెస్టు.. మహిళా డాక్టర్ షాహీన్‌తో నిరంతర సంప్రదింపులు
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది.
Pawan kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్
శేషాచల అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ జనసేన పార్టీ "బిగ్ ఎక్స్‌పోజ్" పేరుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా భారీ విషయాలను వెలుగులోకి తెచ్చారు.
Electric Scooter: తక్కువ ధరలో లభిస్తున్న EOX ZUKI ఎలక్ట్రిక్ బైక్
ప్రస్తుతం భారత మార్కెట్లో పలు కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేస్తున్నాయి.
Globetrotter Event: 'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల
ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'SSMB29' (వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన తొలి కార్యక్రమం #Globetrotter Event నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
Delhi Blast: '4 నగరాలు,8 బాంబర్లు,₹20 లక్షల చెల్లింపు': భారీ ఉగ్ర ప్లాన్ ఇదే..!
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్, ఎర్రకోట పేలుడు కేసులపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఒక పెద్ద స్థాయి ఉగ్ర కుట్ర బయటపడుతోంది.
Audi:టైటానియం లుక్‌తో మెరిసిన ఆడి R26 కాన్సెప్ట్..కొత్త యుగానికి నాంది
ఆడి తన మొదటి ఫార్ములా-1 కారు "ఆడి R26 కాన్సెప్ట్"ను అధికారికంగా ఆవిష్కరించింది.
Commercial Drivers Licenses: అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కొత్త ఇబ్బందులు.. కాలిఫోర్నియాలో 17,000 లైసెన్సులు రద్దు!
విదేశీయులకు వీసాల జారీ విధానాన్ని కఠినతరం చేస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Karthika Masam: కార్తీక మాసం 23వ రోజు ఇలా చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఖాయం!
కార్తీక మాసం 23వ రోజు, నవంబర్ 13, గురువారం రోజున వచ్చే ఈ ప్రత్యేక తిథికి విశేషమైన ప్రాధాన్యం ఉంది.
Amazon: అమెజాన్‌పై వికలాంగుల సెలవుల విధానం కేసు.. గోదాం ఉద్యోగుల ఫిర్యాదు
అమెరికాలో వాల్‌మార్ట్ తర్వాత అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా ఉన్న అమెజాన్‌పై కొత్తగా ఒక పెద్ద కేసు నమోదైంది.
Gold Price Today : మరో షాకిచ్చిన బంగారం,వెండి ధరలు.. ఏకంగా రూ.9వేలు పెరిగింది.. అందుకు కారణాలు ఏంటంటే..
బంగారం,వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి షాకింగ్ అప్‌డేట్.
Sri Lankan Team: పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన.. స్వదేశానికి వెళ్లిపోతామన్న శ్రీలంక ఆటగాళ్లు..!
పాకిస్థాన్-శ్రీలంక వన్డే సిరీస్ కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.
Shubman Gill: భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ పిచ్‌పై గిల్ ఆందోళన.. రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 14న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
H-1B visa:'అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి': కొత్త H-1B వీసాపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది.
Priyanka Chopra: 'గ్లోబ్‌ట్రాటర్'తో తెలుగు తెరపై దుమ్మురేపనున్న ప్రియాంక చోప్రా!
తన తెలుగు సినిమా పునరాగమనం ఘనంగా సాగుతోందని ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేసింది.
Google: అన్‌వెరిఫైడ్ యాప్‌ల డౌన్‌లోడ్ ఇక సులభం!
ఆండ్రాయిడ్‌లో అన్‌వెరిఫైడ్ యాప్‌లు (గూగుల్ అధికారికంగా నిర్ధారించని యాప్‌లు) ఇన్‌స్టాల్ చేసుకునే ప్రక్రియను గూగుల్ మరింత సులభతరం చేయబోతోంది.
Blue Origin: బ్లూ ఆరిజిన్ నాసా మార్స్ మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది
ఫ్లోరిడాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి జరగాల్సిన బ్లూ ఆరిజిన్ "న్యూ గ్లెన్" రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది.
India Cement Industry: భారత సిమెంట్ రంగంలో రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
దేశీయ సిమెంట్ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన వృద్ధి దిశగా సాగుతోంది.
Ukasa: ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ 'ఉకాసా'తో సంప్రదింపులు.. ఉగ్ర కుట్రలో మరిన్ని వివరాలు
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
Nitish Kumar Reddy: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైనా నితీశ్.. 'ఎ' జట్టుతో వన్డేలు ఆడనున్న ఆల్‌రౌండర్
గత ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత నిరంతరం తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో ఉన్నప్పటికీ రాబోయే దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
Adah Sharma: 'ది కేరళ స్టోరీ','బస్తర్' సినిమాల తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నా: అదా శర్మ
విలక్షణమైన కథలు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు నటి అదా శర్మ (Adah Sharma).
US Shutdown: అమెరికా షట్‌డౌన్‌కు తెర.. ట్రంప్ సంతకంతో ఫండింగ్ బిల్లు ఆమోదం
అమెరికాలో సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక 'షట్‌డౌన్' చివరికి ముగిసింది.
Nara Lokesh: ఏపీలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆ కంపెనీ .. వెల్లడించిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని లోకేశ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
Vijay Deverakonda: 'రష్… నిన్ను చూసి గర్వంగా ఉంది'.. రష్మికపై విజయ్ మాటలు వైరల్!
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయోత్సవ వేడుక బుధవారం (నవంబర్ 12)జరిగింది.
Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Singareni: రెండు లిస్టెడ్ కంపెనీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సింగరేణి లేఖ
భూగర్భ గనుల తవ్వకాలతో ప్రారంభమైన సింగరేణి సంస్థ, ఇప్పుడు ప్రపంచ స్థాయి వ్యాపార విస్తరణ దిశగా ముందడుగులు వేస్తోంది.
Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి చేపల (ఇన్‌లాండ్ ఫిషరీస్) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Delhi Bomb Blast: 'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై భారత భద్రతా సంస్థలు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
Epstein's house: 'ఆ బాలికల గురించి ట్రంప్‌నకు తెలుసు'.. ఈమెయిల్ సాక్ష్యాన్ని బయటపెట్టిన డెమోక్రాట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, మైనర్లతోపాటు పలువురు మహిళలను అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్న నేరంతో జైలు శిక్ష అనుభవించి అక్కడే మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
Minister lokesh: విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ డేటా సెంటర్..
విశాఖపట్టణంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల సామర్థ్యమున్న హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది.
Delhi Blast: దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!
దిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
Delhi Bomb Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే.. ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర క్యాబినెట్ స్పష్టీకరణ
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఉగ్రవాదుల చేత చేసిన దారుణ దాడేనని కేంద్ర మంత్రివర్గం స్పష్టంచేసింది.
12 Nov 2025
Delhi Car blast: దిల్లీ పేలుడు ఘటనలో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు స్వాధీనం
దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Air India: ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబయి నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బుధవారం మధ్యాహ్నం బాంబు ముప్పు కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది.
IPL 2026 Auction: ఐపీఎల్ వేలం హడావిడి షూరూ.. ఆటగాళ్ల ట్రేడ్ రూల్స్ ఇవే!
ఐపీఎల్ 2026 మినీ వేలం(IPL 2026 Mini Auction)హడావిడి అధికారికంగా ప్రారంభమైంది. ఈసారి కూడా ఆక్షన్ విదేశాల్లోనే జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Al-Falah University: ఎర్రకోట పేలుడు ఘటన.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హసన్ మిస్సింగ్..?
దిల్లీ ఎర్రకోట పేలుడు (Red Fort Blast) జరిగిన తర్వాత, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది.
IND vs SA: ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉంటుందా?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2025 నవంబర్ 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Apple: చైనాలో గే డేటింగ్ యాప్స్ తొలగించిన ఆపిల్.. ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఆందోళనలు
చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఆదేశాల మేరకు, ఆపిల్ సంస్థ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన గే డేటింగ్ యాప్స్.. Blued, Finka.. ను తన యాప్ స్టోర్ నుంచి తొలగించింది.
Spirit: ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో చిరంజీవి.. డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా క్లారిటీ!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ హైలైట్ క్రియేట్ చేస్తోంది.
Nara Lokesh: 2019లో ప్రాజెక్టులు నిలిపేసిన ఓ కంపెనీ ఏపీకి తిరిగొస్తోంది: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, మరో కీలక ప్రకటనకు సన్నద్ధమవుతోంది.
Costliest Fruits: ఈ పండ్లు కొనాలంటే కచ్చితంగా ఆస్తులు ఆమ్మాల్సిందే.. ఒక్కో పండు ధర లక్ష పైమాటే!
1. యుబారి కింగ్ పుచ్చకాయ (జపాన్)
Mowgli Teaser: రోషన్ 'మోగ్లీ' టీజర్ వచ్చేసింది..
సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా రూపొందుతున్న చిత్రం 'మోగ్లీ 2025'.
Andhra Pradesh: ఐటీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఆమోదం
భారత ప్రభుత్వం ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులపై ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థల ప్రతిపాదనలను ఆమోదిస్తూ, భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు చెల్లించే అనుమతులను అందించింది. రాయితీ ధరలపై భూములు కేటాయించే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Gujarat Titans: ఐపీఎల్ 2026 గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల జాబితా ఇదే..
2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది.
Team India: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం భారత్ ప్రిపరేషన్స్ ప్రారంభం
భారత జట్టు దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్టుకు సిద్ధమవుతోంది. శుక్రవారం తొలి టెస్టు ఆరంభమయ్యే నేపథ్యంలో మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో గిల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
WTC 2027: ఐసీసీ కీలక నిర్ణయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కొత్త జట్లు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సిరీస్‌లో మరిన్ని మూడు జట్లు చేరనున్నాయి.
IPL Auction: అబుదాబి వేదికగా ఐపీఎల్ వేలం!
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం అబుదాబిలో జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Yamaha: యమహా నుంచి కొత్త ఈవీలు.. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ పైగా రేంజ్!
యమహా మోటార్ ఇండియా దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెడుతోంది.
Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసాయి.
Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ విచారణను జనవరి రెండో వారానికి వాయిదా
హైకోర్టు కాళేశ్వరం కమిషన్‌పై జరుగుతున్న విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
Umar Nabi: ఢిల్లీ పేలుడు..10 రోజుల ముందు కారు కొని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిన డాక్టర్ ఉమర్ నబీ
దిల్లీ పేలుడు కేసుపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఎర్రకోటకు సమీపంలో పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ పేలుడు జరిగే పది రోజుల ముందే కొనుగోలు చేసినట్లు విచారణ సంస్థలకు తెలిసింది.
Govinda: నేను బాగానే ఉన్నా.. ఆస్ప్రతి నుంచి గోవిందా డిశ్చార్జ్
తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా (Govinda) స్పష్టం చేశారు.
Telangana: సౌర 'కాంతిమణులు'.. విద్యుత్ ఉత్పత్తిలో మహిళల నూతన దశా ప్రారంభం
ఇంతులను భాగ్యమంతులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తున్నాయి.
PM Modi: ముగిసిన ప్రధాని భూటాన్ పర్యటన.. ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
భూటాన్ పర్యటన ముగించుకుని దేశ రాజధానికి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు.
Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ఊతం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2,900 కోట్లు జమ!
తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.2,900.35 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.
#NewsBytesExplainer: రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. సస్టెయినబుల్ హోమ్స్
2025 నాటికి భారత రియల్ ఎస్టేట్ రంగం సస్టెయినబుల్ హోమ్స్ పై మరింత దృష్టి సారిస్తోంది.
Telangana: మొంథా తుపానుతో తెలంగాణకు భారీ దెబ్బ.. 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం!
తెలంగాణలో మొంథా తుపాన్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,17,757 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
US Visa: అమెరికా వీసా నిబంధనల్లో కొత్త మార్పులు.. మధుమేహం,ఊబకాయం ఉన్నవారికి కఠినతరంగా మారనున్న వీసా ప్రక్రియ
మధుమేహం (షుగర్) లేదా ఊబకాయం (ఒబేసిటీ) వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇకపై అమెరికా వీసా పొందడం కష్టతరమయ్యే అవకాశం ఉంది.
Telangana: దేశంలోనే నంబర్ వన్ జల సంరక్షణ రాష్ట్రంగా తెలంగాణ
కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది.
Cristiano Ronaldo: '2026 వరల్డ్ కప్ నా చివరిది'.. క్లారిటీ ఇచ్చిన రొనాల్డో
ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో 2026 ఫిఫా వరల్డ్ కప్ తన కెరీర్‌లో చివరిదని స్పష్టం చేశారు.
Peddi: పెద్ది మూవీ సాంగ్ గ్లోబల్ హిట్.. 'చికిరి'కి విదేశీ భామల హుక్ స్టెప్స్ వైరల్!
'చికిరి.. చికిరి..' — ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న పాట ఇదే! రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.
Telangana: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
Pakistani Taliban: ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి .. ఖండించిన తాలిబాన్
ఇస్లామాబాద్‌లో మంగళవారం (నవంబర్ 11) జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత పరిస్థితులు మలుపు తిరిగాయి.
HIGH ALERT in Bangladesh: బాంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్లు,అగ్నిప్రమాదాలు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం వరుస బాంబు పేలుళ్లు, వాహనాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
Sanju Samson-Jadeja : సంజూ శాంసన్-జడేజా ట్రేడ్ డీల్‌పై సస్పెన్స్.. చర్చలు నిలిచినట్లు సమాచారం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ట్రేడ్ డీల్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
Andhra News: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్‌వేర్
కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికీ శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు వెంటనే కేటాయించక రవాణాశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో, ఈ జాప్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.
Andhra pradesh: ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ ఖరారు.. చిన్న సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానం
ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ (ఎన్‌డబ్ల్యూఎస్) పాలసీ 2025-30ని ప్రభుత్వం ఆమోదించింది.
Andhra Pradesh: సోలార్ ప్రాజెక్టులకు నాబార్డ్-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్ యూనిట్లకు ఎల్‌వోఏ జారీ
రాష్ట్రంలో గృహాలపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Girija Oak : ఒక ఇంటర్వ్యూతోనే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన గిరిజ ఓక్.. ఆమె ఎవరంటే?
సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు.
Andhra Pradesh: విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్ గవర్నర్స్
ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
Anvay Dravid: అండర్-19 ముక్కోణపు సిరీస్‌కి జట్లు ఫైనల్.. ద్రవిడ్ కుమారుడికి ఎంట్రీ!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో జరగనున్న అండర్-19 ముక్కోణపు సిరీస్‌కు సంబంధించి జూనియర్ సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది.
Red Fort blast: ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్.. 'అల్-ఫలాహ్ యూనివర్సిటీ'పై దర్యాప్తు ఏజెన్సీల ఫోకస్
దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన (Red Fort Blast) నేపధ్యంలో దర్యాప్తు సంస్థల దృష్టి ఇప్పుడు ఫరీదాబాద్‌లోని 'అల్-ఫలాహ్ యూనివర్సిటీ'పై కేంద్రీకృతమైంది.
Thota Tharani: ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి అంతర్జాతీయ గుర్తింపు
ప్రఖ్యాత కళా దర్శకుడు తోట తరణి (Thota Tharani)కు ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత గౌరవం 'చెవాలియర్' (Chevalier Award) లభించింది.
Yamaha XSR 155: భారత మార్కెట్లో యమహా XSR 155 లాంచ్.. ధర ఎంతంటే?
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ యమహా (Yamaha) భారత మార్కెట్‌లోకి మరో కొత్త బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Google Pixel: గూగుల్ పిక్సెల్‌లో కొత్త అప్‌డేట్.. AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త అప్‌డేట్ విడుదల చేసింది.
Ram Gopal Varma: 'శివ' సినిమాలోని చిన్నారి సుష్మ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఫొటో షేర్ చేసిన ఆర్జీవీ!
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' (Shiva)లోని ప్రసిద్ధ సైకిల్ ఛేజ్ సీక్వెన్స్ గుర్తుందా? అందులో నటించిన చిన్నారి 'సుష్మ' ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియజేస్తూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Telangana Govt : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. కీలక నిబంధనలు సడలించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం'ను వేగవంతంగా అమలు చేస్తోంది.
Delhi AQI: ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం.. మూడో రోజూ 400 దాటిన AQI..
దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యంతో ఇంకా తీవ్రంగా పోరాడుతోంది.
BCCI : దేశీయ క్రికెట్ తప్పనిసరి.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరిక!
టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడతారా లేదా అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు.
Delhi Blast: వెలుగులోకి వచ్చిన ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాలు
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi blast) ఘటనపై కొత్త వివరాలు బయటకు వచ్చాయి.
Digital Arrest: నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. రూ.99 లక్షల మోసం
ఇటీవల "డిజిటల్ అరెస్ట్" పేరుతో సైబర్ నేరాలు విస్తరిస్తున్నాయి.
Winter 2025: చలికాలంలో పెదవులు తరచూ పగిలిపోతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం లాంటి సమస్యలు తలెత్తడం సహజం. చాలా మంది దీని వల్ల ఇబ్బందిపడతారు.
Google: వ్యక్తిగత డేటా రహస్యంగా ఉంచే గూగుల్ కొత్త ఫీచర్.. 'ప్రైవేట్ AI కంప్యూట్'
గూగుల్ తాజాగా "ప్రైవేట్ AI కంప్యూట్ (Private AI Compute)" అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది.
Samantha: సినిమాలతో కాదు.. కొత్తగా మరో వ్యాపారాన్ని ప్రారంభించిన సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటనతోపాటు వ్యాపార రంగంలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది.
Barry Sternlicht: న్యూయార్క్ ముంబైలా మారిపోతుందా? మమ్దానీపై బిలియనీర్ హెచ్చరిక
రియల్ ఎస్టేట్ బిలియనీర్ బ్యారీ స్టెర్న్‌లిచ్ట్ న్యూయార్క్ నగర భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
New ClickFix: ఇంటర్నెట్‌లో కొత్త తరహా మోసం ..పెరుగుతున్న"క్లిక్‌ఫిక్స్" దాడులు
సైబర్ దొంగలు ఇప్పుడు "క్లిక్‌ఫిక్స్" (ClickFix) అనే కొత్త పద్ధతిని ఉపయోగించి ప్రజలను తెలియకుండానే మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయించే కొత్త మోసం మొదలుపెట్టారు.
Kidney Rocket: ఏపీలో కిడ్నీ రాకెట్ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు!
ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో భారీ కిడ్నీ రాకెట్ బయటపడింది.
Groww IPO Listing: గ్రో IPO లిస్టింగ్.. దలాల్ స్ట్రీట్‌లో శుభారంభం - 14% ప్రీమియంతో గ్రో షేర్ల ఎంట్రీ
స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ఈరోజు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యింది.
Karthika Masam: కార్తీక మాసం 22వ రోజు ప్రత్యేకత.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి!
కార్తీకమాసంలో ప్రతి రోజూ ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగివుంటుంది. నవంబర్ 12, బుధవారం కార్తీక మాసం 22వ రోజు, ఈ రోజు అష్టమి తిథితో కలసి రావడం వల్ల దీనిని 'బుధాష్టమి' అని పిలుస్తారు.
India-Pakistan border: 'భారత్-పాక్ సరిహద్దు నుండి 10 కి.మీ దూరంలో ఉండండి': యూకే ట్రావెల్ అడ్వైజరీ
దిల్లీలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
Chinmayi : తప్పుచేసి సమర్థించుకునే ప్రయత్నం.. జానీ మాస్టర్‌పై మళ్లీ విరుచుకుపడ్డ చిన్మయి!
కొంతకాలంగా సినీ రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులపై స్వరమెత్తుతూ వస్తున్న గాయని చిన్మయి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tata Motors: టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌కి NSEలో ఘన ఆరంభం.. 28% ప్రీమియంతో లిస్టింగ్
టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ (TMCVL) బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేర్ల లిస్టింగ్‌తో రంగప్రవేశం చేసింది.
Abhishek Sharma: టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ కొత్త టాటూ.. దాని అర్థం ఇదే!
టీమిండియా యువ సంచలనం, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఆటతో పాటు తన స్టైల్‌తో కూడా చర్చనీయాంశంగా మారాడు.
Delhi blast: రిపబ్లిక్ డే టార్గెట్ గా ఎర్రకోట వద్ద రెక్కీ.. పేలుడు ఘటనలో మరిన్ని వివరాలు..!
దేశ రాజధాని న్యూదిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ఇటీవల చోటుచేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు బయటపడుతున్నాయి.
Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త AI ఫీచర్లు.. నానో బనానా AI తో స్మార్ట్ ఎడిటింగ్
గూగుల్ ఫోటోస్ యాప్‌లో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవలి కాలంలో స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు గత మూడు రోజులుగా మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి.
Vemulawada: వేములవాడ రాజన్న దర్శనాలు నిలిపివేత.. మండిపడుతున్న భక్తులు!
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
DGCA: జీపీఎస్ స్పూఫింగ్ సమస్యలపై 10 నిమిషాల డెడ్‌లైన్ పెట్టిన డీజీసీఏ
విమానయాన రంగంలో ఇటీవలి కాలంలో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తం అయింది.
Donald Trump: మన దగ్గర అలాంటి ప్రతిభ లేదు.. హెచ్-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.
Rashmika - Vijay : విజయ్-రష్మిక నిశ్చితార్థంపై ఇవాళ క్లారిటీ వచ్చేనా? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమ కథ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలొచ్చినా, ఇద్దరూ నోరు విప్పలేదు.
Apple: ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఆపిల్ నుంచి కొత్త స్టైలిష్ బ్యాగ్ !
ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ ఆపిల్, ఇప్పుడు కొత్తగా "iPhone Pocket" అనే ఆకర్షణీయమైన ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
IND vs SA: భారత్ పిచ్ పాలసీలో మార్పు.. గిర్రున తిరిగే పిచ్ వద్దు!
భారత టెస్టు క్రికెట్ అంటే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చే దృశ్యం... స్పిన్ బౌలింగ్.
Andhra news: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...!
ఏపీలోని రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంతోషకర సమాచారం అందింది.
Konda Surekha: నాగార్జునకు క్షమాపణలు.. విచారణకు ముందు సోషల్ మీడియాలో కొండా సురేఖ పోస్టు!
సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు.
Quarx Technosoft: విశాఖలో మరో ఐటీ క్యాంపస్.. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
IND vs SA: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్ నవంబర్ 14, 2025న ప్రారంభంకానుంది. సుమారు ఒక నెల పాటు కొనసాగనున్న ఈ సిరీస్ కోసం భారత జట్టు అనేక స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
Dubai: పర్యాటక వీసాపై వెళ్లి.. దుబాయ్‌లో కేరళ యువకుడి మృతి
పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లిన కేరళకు చెందిన మహమ్మద్ మిషాల్ (19) అనే యువకుడు దురదృష్టవశాత్తూ భవనం పై నుంచి పడిపడి మృతి చెందాడు.
Kaantha : ఎం.కె.టి జీవిత కథపై అనుమతి లేకుండా చిత్రీకరణ.. దుల్కర్ సల్మాన్ 'కాంత్' పై ఫిర్యాదు!
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన 'కాంత' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Terror Module: ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర సూత్రధారి ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్..!
ఫరీదాబాద్‌లో భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Trump: భారత్‌పై సుంకాలు తగ్గించనున్నాం.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలను తగ్గించనున్నట్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
Actor Govinda: బాలీవుడు నటుడు గోవిందాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. జుహులోని ఒక ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సమాచారం.
Turkey military plane crash: కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..
జార్జియా భూభాగంలో టర్కీకి చెందిన ఒక సైనిక విమానం గాల్లోనే నియంత్రణ కోల్పోయి కూలిపోయింది.
Air Pollution: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత.. హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో 50% తగ్గుదల
హైదరాబాద్‌లో గాలి నాణ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. నవంబర్ 5న 68గా ఉన్న గాలి నాణ్యత సూచీ (AQI) 11వ తేదీకి 102 పాయింట్లకు పెరిగింది.
Adultery ghee: హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు.. టిటిడి మాజీ ఈవోపై సిట్ ప్రశ్నల వర్షం
తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను మరింత వేగవంతం చేసింది.
Terror module: ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో నర్సు షాహిన్ కీలక పాత్ర.. రెండేళ్ల నుంచి జైషే ప్రణాళికలు
ఫరీదాబాద్ (Faridabad) ఉగ్ర కుట్రలో పార్టనర్ అయిన డాక్టర్ షాహిన్ (Dr Shaheen)ను అధికారులు విచారించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి.