18 Nov 2025
IND vs SA : గౌహతిలో రెండో టెస్టు.. అరుదైన రికార్డుకు చేరువలో కెప్టెన్ బవుమా!
భారత్-సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో ఉన్నారు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియాపై విజయం సాధించింది.
S Jaishankar: ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్ధింపు ఉండకూడదు: రష్యా పర్యటనలో జైశంకర్ వ్యాఖ్య
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించరాదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు.
INDw vs BANw: టీమిండియా-బంగ్లాదేశ్ మహిళల సిరీస్ వాయిదా.. కారణమిదే?
వచ్చే నెల జరుగాల్సిన భారత మహిళల జట్టు-బంగ్లాదేశ్ మహిళల జట్టు (INDW vs BANW) పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడినట్లు సమాచారం.
iBomma: ఐ-బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ..ఇమ్మడి రవి లావాదేవీలపై క్లోజ్ వాచ్
ఐ-బొమ్మ (ibomma)వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవి అంశంపై ఈడీ దృష్టి సారించింది.
Shashi Tharoor: ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన శశిథరూర్
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రసంశలు కురిపించారు.
IND vs SA: గిల్ దూరం.. నాలుగో స్థానంలో కొత్త ఆప్షన్ ఎవరు?
భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ గువాహటి బర్సపరా స్టేడియంలో నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
Election Commission: పోలింగ్ ముందే ఓట్లు పడ్డాయి.. అసాధ్యమన్న ఈసీ!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతల ఎఫ్‌ఎక్స్ రూమర్స్‌పై ఎన్నికల సంఘం సీరియస్ రిప్లై ఇచ్చింది.
Eli Lilly- Alzheimer: ఎలీ లిల్లీ అల్జీమర్స్ ఔషధానికి సీడీఎస్‌సీఓ ఆమోదం..
అల్జీమర్స్ చికిత్స కోసం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) అభివృద్ధి చేసిన కొత్త ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అధికారిక అనుమతి ఇచ్చింది.
Maoist Commander Hidma: మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన మద్వి హిడ్మా ఎవరు?
వరుసగా ఎదుర్కొంటున్న పరాజయాలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది.
Two wheeler ABS: 125సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులకు ABS తప్పనిసరి.. ఇప్పట్లో లేనట్లేనా?
ద్విచక్ర వాహనాల్లో 'యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)'ను తప్పనిసరి చేయడంపై కేంద్రం గడువును మరికొంత కాలం పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Eluru: హిడ్మా కేసు దర్యాప్తు వేగం..ఏలూరులో 15 మంది మావోయిస్టులు అరెస్ట్?
ఏలూరు ప్రాంతంలో మొత్తం 15 మంది మావోయిస్టు అనుమానితులను పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం బయటకు వచ్చింది.
Babar Azam: సెంచరీ ఆనందంలో ఉన్న బాబర్‌కు షాకిచ్చిన ఐసీసీ
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ బాబార్ అజామ్‌కు ఐసీసీ భారీ దెబ్బ ఇచ్చింది.
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 6 రోజుల వరుస లాభాలకు బ్రేక్
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.
Sundar Pichai: AI మార్కెట్ కూలితే.. మొత్తం టెక్ రంగం దెబ్బతింటుంది: సుందర్ పిచాయ్
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్ ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి వస్తే "ఏ కంపెనీ కూడా దెబ్బ తినకుండా తప్పించుకోలదు" అని హెచ్చరించారు.
Kavitha : 'నన్ను కుట్రపూరితంగా దూరం చేశారు'.. కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై, అలాగే తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Code Words: ఢిల్లీ పేలుడు కుట్రకు 'బిర్యానీ','దావత్' అనే పదాలతో సంభాషించుకున్న వైద్యులు
దిల్లీ పేలుడు కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యులను భద్రతా సంస్థలు లోతుగా ప్రశ్నిస్తున్నాయి.
Fact check: ఆధార్ అప్‌డేట్ చేయకపోతే ఎస్‌బీఐ యోనో బ్లాక్ అవుతుందా? బ్యాంక్ క్లారిటీ ఇదే!
ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య అలర్ట్. అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు కొత్త పన్నాగాలకు తెరలేపారు.
#NewsBytesExplainer: కవిత మాటల దాడిని ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న బీఆర్‌ఎస్.. ఇక దూకుడు పెంచుతారా?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల పాటిస్తున్న ధోరణి బీఆర్‌ఎస్ పార్టీకి అసలు నచ్చడంలేదట.
Kayadu Lohar: టాస్మాక్ వివాదంలో పేరు.. స్పందించిన కయాదు లోహర్
తమిళనాడులో మద్యం రిటైలర్ టాస్మాక్ (Tamil Nadu State Marketing Corporation) కుంభకోణంలో తన పేరు వచ్చిన వార్తలు చూసి ఎంతో మనస్తాపానికి గురయ్యానని నటి కయాదు లోహర్ (Kayadu Lohar) స్పష్టంచేశారు.
Andhra Pradesh: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత వరుస ఆపరేషన్స్… ఏపీలో మరో 31 మంది మావోయిస్టుల పట్టివేత
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు.
Gold and Silver prices: భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
దేశంలో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో నమోదవుతున్న తక్కువ రేట్ల ప్రభావంతో దేశీయ బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
EV project: ఏపీలో భారీ ఈవీ ప్రాజెక్ట్..రూ.515 కోట్లు పెట్టుబడి.. 5వేల మంది ఉపాధి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది.
Vik Bajaj: జెఫ్ బెజోస్ AI స్టార్టప్ ప్రాజెక్ట్ ప్రోమేతియస్ సహ వ్యవస్థాపకుడు విక్ బజాజ్ ఎవరు?
అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ప్రాజెక్ట్ ప్రొమీథియస్'ను ప్రారంభించారు.
Deepika Padukone: 'డబ్బు కాదు… వ్యక్తులే ముఖ్యం'.. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లకు నో చెప్పిన దీపికా పదుకొనే
దీపికా పదుకొణె తాజా వ్యాఖ్యలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Chinese loans: చైనా అప్పులు ఎక్కువగా తీసుకున్నది అమెరికానే! సంచలనం రేపుతున్న కొత్త రిపోర్ట్
గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో ఎవరు ఊహించని విధంగా ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
Bengaluru: బెంగళూరు విమానాశ్రయంలో కత్తి దాడిని అడ్డుకున్న CISF అధికారి
బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్-1 వద్ద ఆదివారం (నవంబర్ 16) అర్ధరాత్రి సమయంలో, VVIP పిక్‌అప్ పాయింట్ దగ్గర, ఒక వ్యక్తి ఇద్దరు టాక్సీ డ్రైవర్లపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.
Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉమర్‌కు సహకరించిన కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
దిల్లీలో జరిగిన కారు పేలుడులో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఉమర్‌కు సాయంగా నిలిచిన, క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫోటో బయటకు వచ్చింది.
Elon Musk-Jeff Bezos: బెజోస్ 'ప్రొమెతియస్' ప్రకటనకు మస్క్ నుంచి 'కాపీక్యాట్' సెటైర్
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, మరో బిలియనీర్ జెఫ్ బెజోస్‌పై విమర్శలు చేశారు.
WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రేస్.. భారత్‌కు ఇక ప్రతి టెస్ట్ 'డూ ఆర్ డై'!
కోల్‌కతా టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన చేదో ఓటమితో భారత జట్టు (Team India) భారీ దెబ్బతినింది. విజయానికి అతి సమీపంలో ఉండి పరాజయం పాలవ్వడం గిల్ సేనను కుదేలు చేసింది.
Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం!
ఐపీఎల్‌లో అత్యధిక అభిమానగణం కలిగిన జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. అయితే 2026 సీజన్‌కు ముందు జట్టు నాయకత్వం మారబోతుందనే వార్తలు ఇటీవల గట్టిగా ప్రచారమయ్యాయి.
Prashant Kishor: 'పూర్తి బాధ్యత నాదే '.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన
జన్ సురాజ్ పార్టీ బిహార్ ప్రజల నమ్మకాన్ని సంపాదించలేకపోయిందని ఆ పార్టీ అధినేత,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
iBomma: 'డబ్బు సంపాదించటం నీ వల్ల కాదు'.. భార్య, అత్త మాటలతో దారి తప్పిన ఐబొమ్మ రవి!
దమ్ముంటే పట్టుకోమంటూ పోలీసులను సవాలు విసిరిన నెల రోజులకే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కటకటాల పాలయ్యాడు.
Microsoft: ₹1,245 కోట్ల లాభం.. FY25లో మైక్రోసాఫ్ట్ ఇండియాకు రికార్డు లాభాలు
మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో రికార్డు లాభాలు నమోదు చేసింది.
Varanasi: రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్.. వారణాసి నుంచి ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్!
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.
TTD Parakamani Case: పరకామణి కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
టీటీడీ పరకామణి చోరీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన ఆదేశాలను ప్రకటించింది.
NBK111: మహారాణిగా నయనతార.. బాలకృష్ణతో నాలుగోసారి స్క్రీన్ షేర్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Narayana Murthy: యువత ఎక్కువ గంటలు పనిచేయాలి.. చైనా పద్ధతిని గుర్తుచేసిన నారాయణ మూర్తి!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మరోసారి భారత వర్క్ కల్చర్‌పై చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Bomb Threats: దిల్లీలో కోర్టులు,విద్యాసంస్థలే లక్ష్యంగా బాంబు బెదిరింపుల కలకలం.. అప్రమత్తమైన అధికారులు
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడు సంచలనం మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
Varanasi: తెలుగు డైలాగ్స్ కోసం ప్రియాంక ప్రాక్టీస్.. బీటీఎస్ వీడియో వైరల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎడ్వెంచర్ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా హైప్ కొనసాగుతోంది.
Open AI: 18 నెలల ఆలస్యానికి ముగింపు..ఉద్యోగుల ఈక్విటీ విరాళాలకు ఓపెన్‌ఏఐ గ్రీన్ సిగ్నల్
సుమారు 18 నెలల ఆలస్యం తర్వాత, ఓపెన్‌ఏఐ చివరకు తమ ప్రస్తుత,మాజీ ఉద్యోగులకు ఉన్న షేర్లను దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది.
Sujan Mukherjee: నిర్దేశాల ప్రకారం పిచ్ సిద్ధం చేశా : ముఖర్జీ
స్వదేశంలో టీమిండియా నిరాశపరిచింది. 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయి సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఈడెన్ గార్డెన్స్‌లో అవమానకర ఓటమి చవిచూసింది.
Iran: ఉద్యోగ మోసం,దోపిడీలు,కిడ్నాప్‌ల బారిన పడొద్దు..ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్ నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Lalu Prasad Yadav: కుటుంబంలో కలహాలు.. తొలిసారి నోరు విప్పిన లాలూ
బిహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇటీవలి రోజుల్లో వెలుగులోకి వచ్చిన అంతర్గత విభేదాలు పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే.
NTR: ఎన్టీఆర్ ఆఫ్రికా షెడ్యూల్ ఫిక్స్.. భారీ షెడ్యూల్ కోసం అక్కడే క్యాంప్!
'దేవర' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా రాకపోయినా, ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
Karumuru Venkat Reddy: వైసీపీ నేత కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్
ఏపీ పోలీసులు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
Maoist: మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Diabetes Control Tips: వింటర్‌లో డయాబెటీస్ అదుపులో ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
చలికాలం మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే చలి దెబ్బ ఎక్కువగానే కనిపిస్తోంది.
Louis Watum Kabamba: కాంగోలో విమాన ప్రమాదం.. మైనింగ్ మంత్రికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
ఆఫ్రికాలోని కాంగో (డీఆర్‌సీ) దేశంలో ఒక మంత్రి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
PhysicsWallah IPO Listing: ఐపీఓకి ఊహించని డిమాండ్.. లిస్టింగ్‌లో అదరగొట్టిన ఫిజిక్స్‌వాలా
ప్రముఖ ఎడ్‌టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా (PhysicsWallah IPO Listing) షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించాయి.
Death Penalty: భుట్టో నుంచి సద్దాం వరకు.. మరణశిక్ష పడిన దేశాధినేతలు వీరే..!
1975 ఆగస్టు 15. భారత్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తేలియాడుతుండగా, కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్‌లో మాత్రం భారీ రాజకీయ ప్రకంపనలు సంభవించాయి.
Red Fort bomber: సూసైడ్ బాంబింగ్‌పై డాక్టర్ ఉమర్ నబీ వీడియో విడుదల ..!
ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది.
Rajamouli: గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ హంగామా.. దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు!
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
Bihar Speaker: బీహార్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు స్పీకర్ పదవిపై బీజేపీ,జేడీయూ కన్ను!
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Apple: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ అబిదూర్ చౌధరి ఆపిల్‌కు గుడ్‌బై
ఆపిల్‌లో ఐఫోన్ ఎయిర్ రూపకల్పనకు కీలకంగా పనిచేసిన ఇండస్ట్రియల్ డిజైనర్ అబిదూర్ చౌధరి కంపెనీ నుంచి వెళ్ళిపోయారు.
12A Railway Colony: తెలుగు అమ్మాయిలకు అవకాశం వస్తే వేరే భాషలోకి వెళ్తారు : అల్లరి నరేష్
అల్లరి నరేష్ హీరోగా, కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ రూపొందించిన '12ఏ రైల్వే కాలనీ' (12A Railway Colony) సినిమా ఎంతో ఆసక్తి రేపుతోంది.
Bangladesh:హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్‌లో అల్లర్లు; ఇద్దరు మృతి
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కు అక్కడి 'ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్'(ICT) విధించిన మరణదండనను వ్యతిరేకిస్తూ..ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున తిరుగుబాట్లకు దిగడంతో పరిస్థితులు వేడెక్కాయి.
Al Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు..
దిల్లీ బాంబు పేలుడు కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తున్న NIA అధికారులు,ఈ ఘటన వెనుక జైషేకు చెందిన ఉగ్ర మాడ్యూల్ ఉన్నట్టు గుర్తించారు.
IND vs SA: టెస్టు క్రికెట్‌ను నాశనం చేశారు.. హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు
భారత్‌లో టెస్టు క్రికెట్‌ను పూర్తిగా దెబ్బతీసారంటూ మాజీ ఆఫ్‌స్పిన్నర్ హర్బజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలర్లకు అతిగా సహకరించే ఈడెన్ గార్డెన్స్ తరహా పిచ్‌లు భారత క్రికెటర్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని భజ్జీ వ్యాఖ్యానించాడు.
Iran: భారతీయులకు ఇరాన్ వీసా-ఫ్రీ ఎంట్రీ రద్దు
వీసా లేకుండానే భారత్ నుంచి ఇరాన్‌లోకి ప్రవేశించే ప్రయాణికుల విషయంలో ఆ దేశం కొత్త నిర్ణయం ప్రకటించింది.
X Chat: వాట్సాప్‌కు దీటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో 'ఎక్స్' కొత్త 'చాట్' ఫీచర్..!
ప్రస్తుత కమ్యూనికేషన్ విధానాలను దృష్టిలో పెట్టుకొని, ఎక్స్ (X) సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ తన డైరెక్ట్ మెసేజింగ్ (DM) వ్యవస్థలో భారీ మార్పులు చేసి 'చాట్ (Chat)' పేరుతో కొత్తగా ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజింగ్ సేవను తీసుకొచ్చింది.
Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత వారం నుంచి ఎడతెరపి లేకుండా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.
US: యూఎస్‌లో భారతీయుల రికార్డు అడ్మిషన్స్.. వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం
అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారతదేశం వరుసగా రెండో సంవత్సరంలో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
DK Shivakumar: 'ఆ ప్రశ్నపై జ్యోతిష్యుడిని అడగండి': కర్ణాటక నాయకత్వ మార్పు అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ దిశగా చర్చలు వేడెక్కుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
IND vs SA: 'ఇకపై అలా చేయొద్దు'.. రెండో టెస్టుకు ముందు గిల్‌కు డాక్టర్ల క్లియర్ వార్నింగ్!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండో టెస్ట్‌కు దూరం కావడం దాదాపు ఖాయమైంది.
Gaza plan: ట్రంప్ గాజా ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి గ్రీన్‌సిగ్నల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Manchu Lakshmi: ప్రతిదీ భర్త అనుమతిలో చేయాలా..? రకుల్‌పై మంచు లక్ష్మి ఫైర్!
టాలీవుడ్‌లో చాలామంది నటులు, నటీమణులు స్నేహితులుగా ఉండడం, కలిసి వెకేషన్‌కి వెళ్లడం సహజమే.
Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. చలి తీవ్రత పెరుగుదల
నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక ప్రాంతాల దగ్గర ఏర్పడిన అల్పపీడన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.
Delhi Blast: ఢిల్లీ పేలుళ్లకు ముందు,ఉగ్రవాదులు డ్రోన్లను ఉపయోగించి హమాస్ తరహా దాడికి ప్లాన్.. భయంకర నిజాలు వెల్లడి
దిల్లీలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కారు బాంబు దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Tollywood: టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రవీనా టాండన్ తనయ.. ఘట్టమనేని వారసుడితో లవ్ స్టోరీ
ఘట్టమనేని కుటుంబానికి చెందిన మరో యువ హీరోగా ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
Trump-Mamdani: ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య గత కొంతకాలం వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది.
Rajiv Swagruha Corporation: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ వేలం.. తెలంగాణ సర్కారుకి రూ.46 కోట్ల ఆదాయం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రజలు ఊహించిన దాంట్లో ఎక్కువగానే స్పందించారు.
Reliance Retail: జర్మనీకి చెందిన కోస్నోవా బ్యూటీతో రిలయన్స్ భాగస్వామ్యం
దేశంలో వేగంగా పెరుగుతున్న బ్యూటీ రంగంలో తన స్థానం మరింత బలపడేలా చేసుకోవడానికి రిలయన్స్ రిటైల్ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది.
Amaravati: ఏపీ క్వాంటమ్ వ్యాలీలోకి ఫ్రెంచ్ 'పాస్కల్' అడుగులు
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ 'పాస్కల్' అమరావతిలో అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోతోందని ఆ సంస్థ ఆసియా-పసిఫిక్ సీఈవో రాబర్టో మావ్రో తెలిపారు.
Andhra news: రేపే 'పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ' నిధుల విడుదల.. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు
ఈ నెల 19వ తేదీన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రైతులకు చేరనున్నాయి.
Sheikh Hasina: హసీనాను అప్పగించాలన్న అభ్యర్థనపై భారత్ విముఖం!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనపై భారత్ తీసుకున్న తాజా వ్యవహారశైలి చూస్తుంటే,ఢిల్లీలోని ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ఆమోదం తెలపబోదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
17 Nov 2025
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాపాలన వారోత్సవాల అనంతరం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం నిర్ణయించారు.
Maruti Dzire: పండుగ సీజన్ ఆఫర్లు.. అదనపు డిస్కౌంట్లతో భారీగా పెరిగిన అమ్మకాలు!
అక్టోబర్ 2025లో మారుతీ సుజుకీ డిజైర్ అద్భుత ప్రదర్శనతో దేశంలోని ఎస్‌యూవీల ఆధిపత్యాన్ని తిప్పికొడుతూ అమ్మకాల చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
Sheikh Hasina: అభివృద్ధి శిల్పి నుండి మరణశిక్ష వరకు: షేక్ హసీనా ప్రస్థానం
తన మద్దతుదారుల దృష్టిలో ఆమె.. ఆధునిక, అభివృద్ధి దిశగా ఉరుకులు వేసే బంగ్లాదేశ్ శిల్పి.
Ibomma: ఇమ్మడి రవి అరెస్టు.. ఐబొమ్మ సేవలు శాశ్వతంగా నిలిపివేత!
ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత, ఐబొమ్మ తన వెబ్‌సైట్‌లో ఓ కీలక ప్రకటన చేసింది.
Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల కోసం తెలంగాణ మంత్రివర్గం సంతాపం ప్రకటించింది.
Amla Benefits vs Risk: ఉసిరి వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం.. ఎప్పుడు తినకూడదంటే?
ఉసిరి సూపర్‌ఫుడ్‌గా ప్రసిద్ధి చెందినా, అందరికీ ఉపయోగకరంగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Anand Mahindra: 'ఏఐ' కన్నా.. పెద్ద సంక్షోభం పొంచి ఉంది : ఆనంద్ మహీంద్రా
కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగాలను ప్రమాదంలో పడేసిందనే చర్చలు జరుగుతున్న సమయంలో, పరిశ్రమల దిగ్గజం ఆనంద్ మహీంద్ర కీలక వ్యాఖ్య చేశారు.
Tortoise : రాజ్ తరుణ్-అమృత చౌదరి కొత్త మూవీ 'టార్టాయిస్' పూజా ప్రారంభం
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకంలో తెరకెక్కుతున్న సినిమా "టార్టాయిస్" కోసం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
PhysicsWallah IPO: ఫిజిక్స్‌వాలా ఐపీఓ లిస్టింగ్ రేపే: గ్రే మార్కెట్ ఏం సూచిస్తోంది?
ఎడ్‌టెక్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఫిజిక్స్‌వాలా లిమిటెడ్ ఈక్విటీ షేర్లు రేపు.. నవంబర్ 18, 2025.. దలాల్ స్ట్రీట్‌లో అధికారికంగా లిస్ట్ కానున్నాయి.
Delhi Pollution: దిల్లీలో కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీ శీతాకాలపు కాలంలో భారీ కాలుష్యంతో కూడిన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది.
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26 వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
Anil Ambani: ఈడీ విచారణకు మళ్లీ అనిల్ అంబానీ డుమ్మా!
రిలయెన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కాలేదు.
Temba Bavuma: టెంబా బవుమా అరుదైన ఘనత.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అపూర్వ రికార్డు
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) టెస్టు ఫార్మాట్‌లో అసాధారణ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.
Sheikh Hasina: 'కుట్రపూరిత తీర్పు'.. మరణశిక్షపై హసీనా
బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు విధించిన మరణదండనను మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా తప్పుబట్టారు.
Nvidia CEO: 'నా విజయానికి పునాది మా అమ్మే'!: Nvidia సీఈవో
ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నివిడియా (Nvidia) సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ తన విజయానికి ప్రధాన కారణం తన తల్లేనని భావోద్వేగంగా చెప్పారు.
Alien rock on Mars: మార్స్‌లో 'అంతరిక్ష రాయి' గుర్తించిన నాసా పెర్సివియరెన్స్
మార్స్ ఉపరితలంపై నాసా పెర్సివియరెన్స్ రోవర్ కొత్తగా ఓ ఆసక్తికరమైన రాయిని గుర్తించింది.
Dhandoraa : శివాజీ-నవదీప్ 'దండోరా' టీజర్ రిలీజ్.. చావు, రాజకీయాలు, ఎమోషన్స్ కలిసిన గ్రామ కథ!
తెలంగాణ ప్రాంతపు కథలు, అక్కడి వాతావరణం, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ సోదరుడు హైదరాబాదులో అరెస్టు.. 25 ఏళ్ల పాత స్కామ్ వెలుగులోకి!
మధ్యప్రదేశ్‌లో 25 ఏళ్ల క్రితం జరిగిన భారీ ఆర్థిక మోసం కేసులో నిందితుడిగా పేరొందిన హమూద్ అహ్మద్ సిద్దిఖీని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
#NewsBytesExplainer: ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
Skin care tips : చలికాలంలో చర్మ రక్షణకు తప్పనిసరి చిట్కాలు ఇవే!
చలికాలం సాధారణంగా హాయిగా అనిపించినా... ఈ సీజన్‌లో చాలామంది విహారయాత్రలకు వెళ్లాలనుకుంటారు.
Army chief: 'ఇది 88 గంటలు ట్రైలర్'.. ఆపరేషన్ సిందూర్ పై పాక్‌కి భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
దేశ రాజధాని దిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సదస్సు వేదికగా భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు.
KKR : 13 ఖాళీ స్లాట్లు, రూ.64.3 కోట్లు చేతిలో… కేకేఆర్ టార్గెట్ మాత్రం ఆ ముగ్గురు ' విదేశీ ' కీపర్లే!
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మార్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Travel Ban: అమెరికా కొత్త రూల్స్: ట్రావెల్ బ్యాన్ జాబితా దేశాలకు గ్రీన్ కార్డ్ దూరం
అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం చేసే దిశగా మరో అడుగు వేసేలా కనిపిస్తోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష ఖరారు చేసిన ఢాకా కోర్టు
ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కేసును విచారించింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ అల్లర్ల కేసు.. మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina)పై సాగిన విచారణలో ఆమె దోషిగా నిర్ధారణ అయ్యింది.
Prabhas Fauzi: ప్రభాస్ 'ఫౌజీ' 2 భాగాలుగా..! రెబల్ స్టార్ నుంచి మెగా సర్‌ప్రైజ్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఫౌజీ' గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
Apple Mac Pro: మాక్ ప్రో భవిష్యత్తు సందిగ్ధం.. ఆపిల్ ప్లాన్లలో మార్పులు
Bloomberg రిపోర్ట్ ప్రకారం, ఆపిల్ ప్రస్తుతం మాక్ ప్రో కంప్యూటర్‌పై పెద్దగా పని చేయడం లేదు.
Sourav Ganguly: మహ్మద్ షమీని తిరిగి ఎంపిక చేయండి.. గంభీర్‌కు దాదా కీలక సూచన!
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత జట్టు ఓటమి తర్వాత, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు.
Supreme Court: ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Ravi Teja : రవితేజ-సమంత కాంబో కన్ఫర్మ్? శివ నిర్వాణతో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!
మాస్ మహారాజ్ రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇంటర్వెల్‌లో హడావుడిగా సమాచారం వచ్చేస్తోంది.
Zepto: అదనపు ఛార్జీల వివాదం..'అది మేం చేసిన పెద్ద తప్పు'.. అంగీకరించిన జెప్టో సీఈవో ఆదిత్
క్విక్‌కామర్స్ సంస్థ జప్టో ధరల నిర్ణయాల్లో కొన్ని లోపాలు జరిగాయని ఆ కంపెనీ సీఈవో ఆదిత్ పలిచా అంగీకరించారు.
Nitish Kumar: మరొకసారి బిహార్ సీఎం పగ్గాలు పట్టనున్న నీతీశ్ కుమార్.. వెల్లడించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
బిహార్ ముఖ్యమంత్రి పదవిని మరోసారి నితీష్ కుమార్ స్వీకరించబోతున్నారని స్పష్టమైంది.
IFFI 2025: 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గౌరవం.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో రజనీకాంత్, బాలకృష్ణ సన్మానం
గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌కు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఇలా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో తిరిగి రికవర్ చేయండి
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి యాక్సెస్ పోతే రోజువారీ పనులే గందరగోళమవుతాయి.
Sheikh Hasina: మానవ హక్కుల ఉల్లంఘన.. నేను దేనికీ భయపడను : కోర్టు తీర్పు వేళ యూనస్ ప్రభుత్వంపై హసీనా సంచలన ఆరోపణలు
గత ఏడాది బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసాకాండ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా అమానుష చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ రోజు తీర్పు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
LPG Imports: అమెరికాతో తొలిసారిగా దీర్ఘకాలిక LPG దిగుమతి ఒప్పందంపై సంతకం చేసిన భారత్
ఇంధన భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో, ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Ind Vs SA: శుభ్‌మన్ గిల్ డిశ్చార్జ్.. వారం విశ్రాంతి తప్పనిసరి.. రెండో టెస్ట్‌కి దూరమా?
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన సంఘటన తెలిసిందే.
India Playing XI: గిల్, సుందర్‌కు వేటు.. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌కు టీమిండియా తుది జట్టు ఖరారు!
సౌతాఫ్రికాపై కీలకమైన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా నిరాశతో ప్రారంభించింది.
CP Sajjanar: 21 వేల సినిమాలు, 50 లక్షల డేటా… పైరసీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసిన పోలీసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను చిత్రసీమకు చెందిన ప్రముఖులు కలిసి సమావేశమయ్యారు.
Mega 158: చిరు-బాబీ కాంబో సెట్.. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా రెడీ!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ధాటిగా ముందుకు సాగుతున్నాడు.
Foldable iPhone: 2026 చివర్లో అపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్
ఆపిల్ తమ ఐఫోన్ లైనప్‌లో భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది.
Keerthy Suresh: నటి కీర్తి సురేష్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గుర్తింపు లభించింది.
Bitcoin: వింటర్ వేవ్‌కి రెడీ అవుతున్న అమెరికా.. హీటర్‌గా పనిచేస్తున్న బిట్‌కాయిన్ రిగ్స్
అమెరికాలో శీతాకాలం దగ్గర పడుతుండగా, ఇళ్లలో వేడి కోసం వాడే హోమ్ హీటింగ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ ఫర్నేస్‌ల ప్రాధాన్యం పెరుగుతోంది.
Komaki MX16 Pro: కొత్త ఎలక్ట్రిక్ క్రూయిజర్: ఎంఎక్స్16 ప్రో - 200 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్.. ధర ఎంతంటే?
పూర్తిస్థాయి మెటల్ బాడీతో రూపొందించిన కోమాకి ఎంఎక్స్16 ప్రో ఎలక్ట్రిక్ క్రూయిజర్, ప్రమాదాల సమయంలో దెబ్బతినకుండా నిలబెట్టేలా, దీర్ఘకాలం విశ్వసనీయతను అందించేలా ఇంజనీరింగ్ చేయబడింది.
Epstein Files: ఎప్‌స్టీన్ స్కాండల్‌పై ట్రంప్ యూ-టర్న్: అమెరికా రాజకీయాల్లో సంచలనం
అమెరికాలో పెద్ద వివాదానికి కారణమైన ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్ ఫైల్స్(Epstein Files)విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరంగా యూ-టర్న్ తీసుకున్నారు.
Winter Health Tips: చలికాలంలో తప్పక పాటించాల్సిన నాలుగు ఆరోగ్య అలవాట్లు
చలికాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపించడం సహజం.
Bihar: 20న బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
బిహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది.
Delhi blast: డీ-6 టెరర్ ప్లాన్: ఆరు నగరాలను టార్గెట్ చేసిన ఉగ్ర గుంపు..!
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తుసంస్థలు వేగంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
Deepika Padukone: ఒత్తిడితో పని చేయలేను… నా శరీరం, నా కుటుంబమే ముఖ్యం : దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి.
Gold and Silver Rates : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
గత వారం నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
AP Liquor Scam: మద్యం లంచాల సొమ్ము దాచిన డెన్‌లో భారీ చోరీ.. రూ.5.80 కోట్ల మాయం
వైసీపీ పాలనలో జరిగిన రూ. వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొత్త అనూహ్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Trump Traiffs: రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు ట్రంప్ భారీ షాక్.. 500% సుంకాల హెచ్చరిక
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోవడంతో, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే.
Tenneco Clean Air IPO: టెన్నెకో క్లిన్ ఎయిర్ IPO అలాట్‌మెంట్ ఇవాళే: ఇలా చెక్ చేసుకోండి
టెన్నెకో క్లిన్ ఎయిర్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) షేర్ అలాట్‌మెంట్ ఇవాళ ఫైనల్ కానుంది.
Telangana: ఉత్తర తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు!
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసర.. ఇవన్నింటినీ ఒకే మార్గంలో అనుసంధానించే టెంపుల్ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
UTS: అరచేతిలోనే రైలు టికెట్! యూటీఎస్ యాప్‌తో కౌంటర్ క్యూలకు గుడ్‌బై
రైలులో ప్రయాణించేందుకు ఇక స్టేషన్ కౌంటర్ వద్ద పొడవైన క్యూ ల్లో నిలబడాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది.
Stock Market: లాభాలతో మొదలైన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
అమెరికా నుంచి ఈ వారం వెలువడనున్న కీలక ఆర్థిక గణాంకాల మీద మదుపర్ల దృష్టి సారించారు.
H5N5 bird flu: అమెరికాను వణికిస్తున్న కొత్త వైరస్.. అరుదైన H5N5 బర్డ్ ఫ్లూ
అమెరికాలో H5 N5 అంటూ కొత్త వైరస్ అలారం మోగిస్తోంది. వాషింగ్టన్ పరిసరాల్లో ఈ వైరస్ కలకలం రేపుతోంది.
XSR 155 vs Enfield Hunter 350: యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 వర్సెస్ హంటర్ 350.. నియో-రెట్రో బైక్‌లో ఏది బెస్ట్?
భారతీయ బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155' ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది.
Lalu Yadav: రోహిణి ఆచార్య తర్వాత,లాలూ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లోపు మొదలైన వివాదం ఇంకా చల్లారే పరిస్థితి కనిపించకుండా మరింత ముదురుతోంది.
IPL 2026: ఐపీఎల్ వేలంలోకి బిగ్ హిట్టర్.. కోట్టు కుమ్మరించేందుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు!
ఐపీఎల్ 2026 (IPL 2026) కొత్త సీజన్ కోసం సన్నాహాలు వేగవంతమయ్యాయి.
DK Shivakumar: 'నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని': రాజీనామా పుకార్లను తోసిపుచ్చిన డికె శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్ది రోజులుగా సాగుతున్న చర్చల గురించి అందరికీ తెలిసిందే.
Tenali: తెనాలిలో మూడు కాలువల అభివృద్ధికి కసరత్తు.. సంక్రాంతి కల్లా పడవల కాలువలో బోటు షికారు
ముచ్చటగా విస్తరించిన మూడు కాలువలతో "ఆంధ్రా ప్యారిస్"గా పేరుపొందిన తెనాలి పట్టణానికి ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపు ఉంది.
IND A vs PAK A: ఆసియా కప్‌లో భారత్ 'ఏ' ఘోర ఓటమి.. కీలక సందర్భంలో అంపైరింగ్ వివాదాస్పద నిర్ణయం!
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత్ 'ఏ' జట్టుకు పాకిస్థాన్ షాహీన్స్ ఎదురుగా చేదు అనుభవం ఎదురైంది.
Saudi Arabia: సౌదీఅరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం..42 మంది భారతీయులు మృతి..!
సౌదీ అరేబియాలో ఒక భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో, 42 మంది అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.
Trisha: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు.. మండిపడ్డ నటి త్రిష
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bangladesh: బంగ్లాదేశ్ అతలాకుతలం.. హసీనా తీర్పు ముందు దేశవ్యాప్తంగా అల్లర్లు
బంగ్లాదేశ్‌లో మరోసారి అతలాకుతలమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసుపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT) సోమవారం వెలువరించబోయే తీర్పు నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉద్రిక్తతలు చెలరేగాయి.
Rain Alert: బంగాళాఖాత ఉపరితల ఆవర్తన ప్రభావం.. తమిళనాడులో ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులోని పలు జిల్లాలపై, ముఖ్యంగా రాజధాని చెన్నైపై, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Congo: ఆగ్నేయ కాంగోలో రాగి గనిలో వంతెన కూలి .. 32 మంది మృతి
ఆఫ్రికాలోని కాంగో దేశంలో మరో భయానక ప్రమాదం సంభవించింది.
New Thermal Power Plants: రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు.. నేడు మంత్రివర్గం ఆమోదానికి విద్యుత్‌శాఖ ప్రతిపాదనలు
తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమవుతోంది.
NTPC: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల దిశగా ఎన్‌టీపీసీ అడుగులు
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ తయారీ సంస్థ ఎన్‌టీపీసీ, పలు రాష్ట్రాలలో 700 మెగావాట్లు, 1000 మెగావాట్లు, 1600 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త అణువిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది.