LOADING...

22 Nov 2025


Bolsonaro: బ్రెజిల్‌ రాజకీయాల్లో కలకలం.. మాజీ అధ్యక్షుడు అరెస్టు 

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో అరెస్టయ్యారు.

Anchor Shivajyothi : తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు.. యాంకర్ శివజ్యోతి పై తీవ్ర ఆగ్రహం!

ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.

IBomma Ravi: ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు వెల్లువ… నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం!

సంచలనానికి కారణమైన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు.

NTR-Neel: మళ్లీ మారిన డ్రాగన్ లుక్… ఎన్టీఆర్ రగ్గడ్ అవతార్‌పై ఫ్యాన్స్ ఫిదా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త చిత్రం మీద ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

Venkatesh: వెంకీ బిజీ షెడ్యూల్‌తో త్రివిక్రమ్ సినిమా వాయిదా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోయబోతున్న సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

DGP Shivadhar Reddy: డీజీపీ వద్ద లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో 37 మంది మావోయిస్టులు సజావుగా లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటున్నారు.

Delhi Pollution: దిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన గాలి నాణ్యత.. ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అయ్యింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది.

Weather: వాయుగుండం బలపడే సూచనలు.. కోస్తాంధ్ర, రాయలసీమలో ఎల్లో అలర్ట్

మలక్కా-దక్షిణ అండమాన్ సముద్రం మధ్య ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది.

Motivation: ఈ 4 మార్పులు చేస్తే.. మిమ్మల్ని ఎవరు ఆపలేరు, సంపద అంతా మీవద్దే!

ప్రస్తుత సమాజం డబ్బుపై ఆధారపడి నడుస్తుంది. డబ్బు లేకపోతే జీవితం శూన్యంగా అనిపించే పరిస్థితులేర్పడ్డాయి.

Byjus: బైజూస్‌ రవీంద్రన్‌కి షాకిచ్చిన కోర్టు.. 1 బిలియన్‌ డాలర్ల చెల్లింపునకు ఆదేశం

అప్పుల భారం కింద ఎదురైన ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ (Byjus)కు భారీ షాక్‌ తగిలింది. బైజూస్‌ రవీంద్రన్‌పై అమెరికా కోర్టు డిఫాల్ట్‌ జడ్జిమెంట్‌ (వాదనలకు అవకాశం ఇవ్వకుండా తీర్పు) జారీ చేసింది.

Amazon:  అమెజాన్‌లో లేఆఫ్స్‌.. 1,800 ఇంజినీర్ల ఉద్యోగాలు కోత

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ 14,000 కార్పొరేట్‌ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్‌ కంపెనీ యొక్క క్లౌడ్ సర్వీసులు, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ వంటి విభాగాల్లో జరుగుతున్నాయి.

CM Chandra Babu: ప్రజల సంక్షేమంలో సత్యసాయి ట్రస్ట్ అగ్రగామి : సీఎం చంద్రబాబు

శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి 

జూలై నెలలో జగదీప్ ధన్‌కర్ అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.

Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎడిషన్.. మెటియోర్ 350 వచ్చేసింది!

రాయల్ ఎన్ఫీల్డ్ తన పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 యొక్క ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది.

Amaravati Capital: అమరావతికి అధికారిక గెజిట్‌.. త్వరలో పార్లమెంట్‌లో రాజధాని బిల్లు ప్రవేశం

అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రకారం, అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.

Gambhir-BCCI: టీమిండియా హెడ్ కోచ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు.. స్పందించిన బీసీసీఐ!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ పరాజయం పొందిన విషయం తెలిసిందే.

Delhi blast: 'దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం'.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్

దిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒక కీలక విషయం బయటపడింది.

Droupadi Murmu: శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు.

Mohan Babu : 50 ఇయర్స్ ఆఫ్ మోహన్ బాబు.. టాలీవుడ్ లెజెండ్‌కు ఘన సత్కారం

తెలుగు సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన బహుముఖ నట సమ్రాట్ 'మోహన్ బాబు' ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు.

Delhi: ఢిల్లీలో మరో షాక్‌.. భారీగా ఆయుధాలు స్వాధీనం 

దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది.

Betting App Case : బెట్టింగ్ యాప్ కేసు.. సినీ-టీవీ సెలబ్రిటీలపై సిట్ విచారణ వేగం

బెట్టింగ్ యాప్ కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సినీ, టీవీ రంగాలకు చెందిన 25 మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

Google TV G32 Remote: గూగుల్ టీవీ సోలార్ రిమోట్‌.. ఇక బ్యాటరీ మార్చాల్సిన అవసరమే లేదు!

గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ కోసం ఛార్జింగ్ అవసరం లేకుండా, బ్యాటరీ మార్చాల్సిన పనిలేకుండా పనిచేసే కొత్త రిమోట్‌ను గూగుల్ పరిచయం చేసింది.

Gold Rates: మళ్లీ ఎగబాకిన గోల్డ్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిదంటే? 

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Rashmika Mandhana: అమ్మాయిలు ఒకటై నడిస్తే అడ్డుకోగల శక్తి లేదు : రష్మిక పోస్ట్ వైరల్

కథానాయిక రష్మిక మందన్న స్త్రీశక్తిపై ప్రత్యేకంగా స్పందించారు. అమ్మాయిలంతా ఒకటై నిలబడితే ఆ శక్తిని ఎవరూ ఆపలేరని ఆమె అభిప్రాయపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక, తన భావాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు.

RGV - Imaddi Ravi : రాబిన్ హుడ్ కాదు… రవి పైరసీ హీరో కాదు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

'ఐబొమ్మ' వంటి పైరసీ మూవీ వెబ్‌సైట్లపై ఇటీవల పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.

Begumpet: మహిళా పైలట్‌పై మరో పైలట్ అత్యాచారం 

బేగంపేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో మహిళా అసిస్టెంట్‌ పైలట్‌పై జరిగిన అమానుష ఘటన బయటకు వచ్చింది. మరో పురుష పైలట్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్‌కు పుతిన్ మద్దతు, జెలెన్‌స్కీ ఆగ్రహం!

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన '28 పాయింట్ల ప్రణాళిక' ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. బ్యాలెట్‌ బాక్సుల సమీకరణలో వేగం!

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి.

Varanasi: 'వారణాసి'పై కీరవాణి మ్యూజికల్‌ అప్‌డేట్‌.. మొత్తం ఎన్ని పాటలున్నాయంటే?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న సినిమా 'వారణాసి'.

IND vs SA: మరోసారి టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

గువాహటిలో టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు మరోసారి పోటీకి దిగాయి. ఈమ్యాచ్‌లో కూడా భారత జట్టు టాస్‌ అదృష్టం కలిసిరాలేదు. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి! 

దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు.

Peddi: 'పెద్ది' రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందా..? రామ్ చరణ్ మూవీపై సందేహాలు!

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. నెట్ బ్యాంకింగ్, యాప్ సేవలకు తాత్కాలిక బ్రేక్!

బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది.

21 Nov 2025


New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!

మీరు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా? ఎలా అప్లై చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి వంటి సందేహాలు ఉన్నాయా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా మంచి వార్త. గతంలో రేషన్ కార్డుల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

Hyundai: హ్యుందాయ్ క్రేటర్.. కొత్త ఆఫ్‌రోడ్ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ లాంచ్

హ్యుందాయ్ పూర్తిగా కొత్తగా ఆఫ్‌రోడ్‌కు తగ్గ ఎలక్ట్రిక్‌ SUV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.

Kuntala Waterfall: కొండల మధ్య జారిపడే  కుంతల జలపాతం.. హైదరాబాద్‌ నుంచి దూరం ఎంతంటే?

చుట్టూ దట్టమైన అడవులు,కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం.

Tamilnadu: విజయ్‌ ప్రచారానికి బ్రేక్‌.. టీవీకే దరఖాస్తును తిరస్కరించిన పోలీసులు!

కరూర్‌ ఘటన తర్వాత తిరిగి ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Netra-Vamsi: నేత్రా-వంశీ ఎవరు? ట్రంప్ జూనియర్ హాజరవుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ ప్రత్యేకత ఏంటంటే?

ఉదయ్‌పూర్‌లో US ఫార్మా బిలియనీర్ రామరాజు మంతెన కూతురు నేత్రా మంతెన - టెక్ ఎంట్రప్రెన్యూర్ వంశీ గాదిరాజు పెళ్లి మహా సందడిగా జరగబోతోంది.

Plants For Mosquitoes: మీ ఇంట్లో దోమల దాడి ఎక్కువగా ఉందా..? అయితే ఈ 5 మొక్కలు పెంచితే చాలు!

ఎన్ని సీజన్లు మారినా దోమలు మనల్ని వదిలిపెట్టవు. వర్షాకాలంలోనే కాదు, సంవత్సరం మొత్తం దోమల ఇబ్బందులు తప్పవు.

Mutual Funds: లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్ల మధ్య తేడాలు ఏమిటి?.. దేనిలో పెట్టుబడి పెట్టాలి? 

మ్యూచువల్ ఫండ్స్ అనేవి సాధారణ పెట్టుబడిదారుల కోసం రూపొందించిన సులభమైన, సౌకర్యవంతమైన ఇన్వెస్ట్మెంట్ ఎంపికలుగా భావిస్తారు.

Nano Banana Pro: గూగుల్ 'నానో బనానా ప్రో'.. కొత్త AI ఇమేజ్ మోడల్‌లో ఉన్న 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

టెక్నాలజీ రంగంలో గూగుల్ మరో కీలక పురోగతిని నమోదు చేసింది. అడ్వాన్స్‌డ్ AI ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలతో కూడిన కొత్త మోడల్ 'నానో బనానా ప్రో' (Nano Banana Pro)ను అధికారికంగా ఆవిష్కరించింది.

Tejas Crash: ఎయిర్‌షోలో ప్రమాదం.. విన్యాసాల మధ్య కుప్పకూలిన ఫైటర్ జెట్

దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Tata Motors Offer: టాటా కార్లకు సూపర్ డీల్.. రూ.1.75 లక్షల వరకూ రికార్డు స్థాయిలో తగ్గింపు!

కారు కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. టాటా మోటార్స్ నవంబర్ 2025 నెలలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

Delhi Blast: దిల్లీ బ్లాస్ట్ మిస్టరీ.. ఇంట్లోనే పిండి మరతో పేలుడు పదార్థాల తయారీ

దిల్లీ పేలుడు కేసు (Delhi Blast Investigation) దర్యాప్తు వేగం పెరుగుతున్నకొద్దీ ఒక్కొక్కటి ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడుతున్నాయి.

IPS: తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.

Groww Q2 Results : గ్రో Q2 ఫలితాలు.. లాభాల వృద్ధి, స్టాక్ ధరకు ఊరట

ఆర్థిక సేవల రంగంలో ప్రముఖ సంస్థ 'గ్రో' (Groww) తన ఫైస్కల్ ఇయర్ 26 రెండో త్రైమాసికం (Q2) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.

Meta: విశాఖపట్టణంలో 500MW AI డేటా సెంటర్‌ను లీజ్‌కు తీసుకోబోతున్న మెటా

ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల‌కు పేరెంట్ కంపెనీ అయిన మెటా, సైఫీ టెక్నాలజీస్‌తో కలిసి విశాఖపట్టణంలో భారీగా 500 మెగావాట్ల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Ola techie: ఒలా టెకీ అరవింద్ న్నన్ ఆత్మహత్య కేసు విచారణ CCBకి బదిలీ

బెంగళూరులో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగి అరవింద్ కన్నన్ ఆత్మహత్య కేసు విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB)కి అప్పగించారు.

Dhanush: సరదాగా పాడిన పాట ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు : ధనుష్

వరుస సినిమాల హిట్‌తో కోలీవుడ్, టాలీవుడ్‌లోనే కాకుండా భాషా అడ్డంకులని దాటిన అభిమానులను సంపాదించిన హీరో ధనుష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ స్థాయిలో ఉన్నారు.

KJS Dhillon: 'జైష్ సిగ్నేచర్ క్లియర్'.. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్‌పై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లన్ సంచలన వ్యాఖ్యలు

రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడిని పుల్వామా స్టైల్‌లోనే జరిగిందని, అది పూర్తిగా జైషే మహ్మద్ చేతివ్రాతలా కనిపిస్తోందని అన్నారు.

Smriti Mandhana: వరల్డ్‌ కప్‌ వేదికపై స్మృతి మంధానకు సర్‌ప్రైజ్‌ ప్రపోజల్‌.. పలాశ్‌ వీడియో వైరల్‌!

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) తన కాబోయే జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ ప్రపోజల్‌ను అందుకుంది.

Pakistan: తాలిబన్‌కు పాక్‌ ఫైనల్‌ వార్నింగ్‌.. భద్రతా సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యామ్నాయ నాయకత్వానికి మద్దతు

ఇస్లామాబాద్‌ తమ భద్రతా ఆందోళనలను వెంటనే పరిష్కరించకపోతే, కాబూల్‌లోని తాలిబన్‌ పాలనకు ప్రత్యామ్నాయ రాజకీయ బలగాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పాకిస్తాన్‌ కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి.

CNAP: ట్రూకాలర్‌కు పోటీ? CNAP సిస్టమ్ ట్రయల్ ప్రారంభం

ఇండియా ప్రభుత్వం ట్రూ కాలర్ (Truecaller) లాంటి కాలర్ ఐడీ సిస్టమ్‌ను ఇప్పుడు టెస్ట్ చేస్తోంది.

Price history: అమెజాన్‌లో వినియోగదారులకు భారీ సౌలభ్యం.. యాప్‌లోనే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్ ప్రారంభం

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌ తన యాప్‌లో మరో ప్రయోజనకరమైన ఫీచర్‌ను జోడించింది. షాపింగ్‌ ప్రేమికులకు ఎంతగానో ఉపయోగపడే 'ప్రైస్ హిస్టరీ' ఫీచర్‌ను అధికారికంగా ప్రవేశపెట్టింది.

Pakistan fire accident: ఫైసలాబాద్‌లో గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 మంది మృతి

పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో గమ్‌ (గ్లూ) ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీలో భయంకరమైన పేలుడు జరిగింది.

Green cards: గ్రీన్ కార్డులు ప్రమాదంలో ఉన్నాయా? SNAP, మెడికెయిడ్ తీసుకుంటే కష్టమేనా? ఇమ్మిగ్రెంట్లలో ఆందోళన

అమెరికాలో గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ మరోసారి కఠినంగా మారే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి.

Earthquakes: భూకంపాలను కృత్రిమంగా సృష్టిస్తున్న స్విస్ శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా?

శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఉద్దేశ్యపూర్వకంగా చిన్న స్థాయి భూకంపాలను సృష్టిస్తున్నారు.

Vasantha Panchami: వసంత పంచమి 2026.. తేదీ, శుభ ముహూర్తం, సరస్వతి పూజ ఎలా చేయాలి?

వసంత పంచమి 2026 సందర్భంగా సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల విద్య, కళలు, జ్ఞానంలో అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం ఉంది.

Akhand 2: రిలీజ్‌కు ఒకరోజు ముందే అఖండ 2.. హైప్ పెంచుతున్న మేకర్స్!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'అఖండ 2'పై భారీ ఆసక్తి నెలకొంది.

Magma GT: ఫెరారీ-మెక్‌లారెన్‌లకు ఝలక్ ఇవ్వబోతున్న జనేసిస్ 'మాగ్మా GT' కాన్సెప్ట్

హ్యుందాయ్‌ సబ్‌ బ్రాండ్‌ జనేసిస్‌ కొత్తగా ఆవిష్కరించిన మాగ్మా GT కాన్సెప్ట్‌తో ఫెరారీ, మెక్‌లారెన్‌లకు ఝలక్ ఇచ్చే సూపర్‌కార్‌ను 2027 తర్వాత మార్కెట్లోకి తీసుకురానుందని స్పష్టం చేసింది.

CM MK Stalin: గవర్నర్లకు గడువు తప్పనిసరి:.. రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్

బిల్లుల క్లియరెన్స్‌పై రాష్ట్రపతి, గవర్నర్లకు సమయపరిమితి విధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.

Investments: '11-12-20' ఫార్ములా: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మార్గం!

ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి.

The Raja Saab First Single : ప్రభాస్ 'ది రాజా సాబ్' అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న 'ది రాజా సాబ్' సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

Raid 3: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అధికారికంగా 'రైడ్ 3' ప్రారంభం 

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన 'రైడ్' మూడో భాగం అధికారికంగా మొదలైంది.

#NewsBytesExplainer: అమరావతి రాజధాని రీ-వైవల్‌తో ల్యాండ్ ప్రైసెస్ రికార్డ్ స్థాయికి.. ప్రస్తుతం ఇంటి స్థలాల ధరలు ఎంత ఉన్నాయంటే?

అమరావతి భూవిలువలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారాయి.

Android-iPhone: ఆండ్రాయిడ్-ఐఫోన్‌ మధ్య ఇక AirDrop స్టైల్‌లో ఫైల్‌ షేరింగ్

గూగుల్‌ మరో కీలక అడుగు వేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్‌-ఐఫోన్‌ మధ్య కూడా AirDrop లా ఫైళ్లను పంపుకోవచ్చు.

Winter Hair Care Tips: చలికాలంలో జుట్టు రాలుతోందా? వెంటనే ఈ చిట్కాలను పాటించండి! 

చలికాలం వచ్చిందంటే చర్మం మాత్రమే కాదు...జుట్టుకూ అదే ఇబ్బందులు! చల్లని గాలులు వీచే ఈ సీజన్‌లో స్కాల్ప్‌లోని సహజ తేమ తగ్గిపోవడం వల్ల వెంట్రుకలు పొడిబారిపోతాయి.

S-400: భారత వైమానిక రక్షణకు భారీ బూస్ట్: అదనంగా 3 S-400లను ఇచ్చేందుకు రష్యా సిద్ధం

భారత వైమానిక రక్షణ వ్యవస్థ రాబోయే కాలంలో మరింత శక్తివంతం కానుందనే సూచనలు కనిపిస్తున్నాయి.

 IND vs SA: మూడో స్థానంలో గందరగోళం ఎందుకు..? భారత జట్టుకు ఆకాశ్ చోప్రా వార్నింగ్! 

భారత జట్టు బ్యాటింగ్‌ క్రమంలో ముఖ్యంగా మూడో స్థానానికి సంబంధించి స్పష్టత లేకపోవడం జట్టులో గందరగోళాన్ని పెంచుతోందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆక్షేపించాడు.

The Family Man S3: మనోజ్-ప్రియమణి జోడీ రీ-ఎంట్రీ.. ఓటీటీలో 'ఫ్యామిలీ మ్యాన్ 3' హంగామా! 

భారతదేశంలో భారీగా పాపులర్‌ అయిన వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్‌ చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

AI start-up: మ్యూజిక్ ఇండస్ట్రీలో AI ప్రభావం పెరుగుతోంది: లీడింగ్ లేబుల్స్ కొత్త అడుగు

ప్రపంచంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్‌ ఇప్పుడు ఒక AI స్టార్ట్‌అప్‌ వైపు మొగ్గు చూపడం ఇండస్ట్రీలో నూతన మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.

Salesforce: సేల్స్‌ఫోర్స్ వినియోగదారుల డేటా లీక్‌పై దర్యాప్తు

సేల్స్‌ఫోర్స్ కంపెనీకి చెందిన కొందరు కస్టమర్ల సమాచారం లీక్ అయిన ఘటనపై సంస్థ విచారణ ప్రారంభించింది.

Allari Naresh: 'సుడిగాడు 2'పై క్రేజీ అప్‌డేట్.. ఒకే టికెట్‌తో 200 సినిమాలు చూపించబోతున్న అల్లరి నరేష్

అల్లరి నరేష్‌ ఈ నటుడి గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగానే కనిపించే ఒక ప్రత్యేకత ఆయనలో ఉంది.

Mahindra : నవంబర్ 26 ముందు మహీంద్రా BE 6 రేసింగ్ ఎడిషన్ లుక్ ఔట్

మహీంద్రా నవంబర్ 26న జరగనున్న లాంచ్‌కు ముందు రేసింగ్ స్టైల్‌తో రూపొందించిన BE 6స్పెషల్ ఎడిషన్‌ను టీజ్ చేసింది.

Eng vs Aus: యాషెస్‌ తొలి టెస్టులో అరుదైన ఘటన.. 75ఏళ్ల తర్వాత మొదటిసారి! 

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ (2025-26)కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ISS: టోక్యో, సింగపూర్‌తో సమానంగా మెరిసిన భారత రాజధాని.. ఫొటో షేర్‌ చేసిన ఐఎస్‌ఎస్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) రాత్రి సమయంలో ప్రకాశంతో మెరుస్తున్న ప్రపంచ పెద్దపెద్ద నగరాల ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

OTT Movies: ఓటీటీలో ఇవాళ 21 సినిమాలు స్ట్రీమింగ్.. ఇందులో 12 చాలా స్పెషల్.. తెలుగువారికి 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు!

నవంబర్ 21న ఓవర్‌లోడ్ ఎంటర్టైన్‌మెంట్‌.. ఒక్కరోజే 21 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటిటిలో స్ట్రీమింగ్‌కి వచ్చాయి.

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. కోల్‌కతాలో కంపించిన భూమి 

పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం ఊహించని రీతిలో భారీ భూకంపం నమోదైంది.

Donald Trump: ట్రంప్ టారిఫ్‌లతో ఆశించిన వాణిజ్య లాభం రాలేదని సీబీఓ నివేదిక

అమెరికాకు విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్‌లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్‌ (CBO) తాజా విశ్లేషణలో తెలిపింది.

Akhanda2 : 'అఖండ 2' థియేట్రికల్ రైట్స్ హవా.. బాలయ్య కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బెస్ట్ డీల్!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ-2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

WhatsApp: వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ స్టైల్ ఫీచర్ వచ్చేసింది

వాట్సాప్ మళ్లీ తన పాత 'అబౌట్' ఫీచర్‌ను తీసుకొచ్చి, చిన్న టెక్స్ట్ అప్‌డేట్స్ పెట్టుకునే ఆప్షన్‌ను యూజర్స్‌కి ఇచ్చింది.

Gold Rates: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..! 

బంగారం కొనేవారికి మరోసారి ధరలు షాక్ ఇచ్చాయి. కొన్ని రోజుల పాటు తగ్గుతూ గోల్డ్ ప్రేమికులకు ఊరట ఇచ్చిన ధరలు.. ఇప్పుడు మళ్లీ పైకెళ్లడం మొదలైంది.

WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ వేలం కౌంట్‌డౌన్.. నవంబర్ 27న రికార్డులు తిరగరాయనున్న స్టార్ మహిళా క్రికెటర్లు వీరే!

మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL) నాల్గో సీజన్‌ కోసం క్రికెటర్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యింది. టోర్నీ షెడ్యూల్ కూడా ప్రకటించగా, ఇప్పుడు మిగిలింది కేవలం మెగా వేలం మాత్రమే.

Perplexity Comet: ఆండ్రాయిడ్‌కు వచ్చేసిన పర్‌ప్లెక్సిటీ 'కోమెట్' AI బ్రౌజర్

పర్‌ప్లెక్సిటీ సంస్థ అభివృద్ధి చేసిన AI బ్రౌజర్ 'కోమెట్' ఇప్పుడు ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.

Nagarjuna Sagar: సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం పునఃప్రారంభం

దట్టమైన నల్లమల అటవీ అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణానది నడుమ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం, పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.

ChatGPT: చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ వచ్చేసింది: ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

ఓపెన్‌ఏఐ తాజాగా చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

Bengaluru ATM Cash Van Robbery: బెంగళూరులో ఏటీఎం క్యాష్‌ వెహికల్‌ నుంచి రూ.7.11 కోట్లు దోపిడీ.. ఏపీలో వాహనం లభ్యం

బెంగళూరులో ఏటీఎం కోసం తీసుకెళ్తున్న నగదు వాహనం నుంచి మధ్యాహ్నం వేళే రూ.7.11 కోట్లను అపహరించిన ఘటన అక్కడ పెద్ద సంచలనంగా మారింది.

IND vs SA: గువాహటి పిచ్ ఎలా ఉంటుందో? నిపుణుల విశ్లేషణ ఇదే! 

సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా, దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది.

Miss Universe 2025: మిస్ యూనివర్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ.. టాప్‌ 12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ

మిస్ యూనివర్స్ వేదికపై భారత్‌కు ఈసారి నిరాశే మిగిలింది. టాప్‌ 12 ఎంపిక దశలోనే మణిక విశ్వకర్మ పోటీ నుంచి తప్పుకున్నారు.

GHMC: రామానాయుడు,అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఎందుకంటే? 

హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు.

Miss Universe 2025: మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో భామ ఫాతిమా బాష్ 

ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ గెలుచుకుంది.

Subhanshu Shukla: బెంగళూరు ట్రాఫిక్‌పై వ్యోమగామి శుభాన్షు శుక్లా కామెంట్స్

అంతరిక్ష యానంలో చేసే ప్రసంగం తీసుకునే సమయంతో పోలిస్తే, బెంగళూరులోని రోడ్లపై ప్రయాణం మూడింతలు ఎక్కువ సమయం తీసుకుందంటూ వ్యోమగామి శుభాన్షు శుక్లా వ్యాఖ్యానించారు.

Andhra Pradesh: వలస కూలీల పిల్లలకు విద్యా భరోసా.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస జీవనాంతర సమస్యలను తగ్గిస్తూ, కార్మిక కుటుంబాల పిల్లల చదువు నిలిచిపోకుండా చూడాలని లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది.

Australia Woman - VAD: చికిత్సలేని వ్యాధితో నరకయాతన.. 25 ఏళ్ల వయసులోనే జీవితానికి గుడ్‌బై

చికిత్సకు లొంగని అరుదైన న్యూరాలజికల్ వ్యాధితో ఎన్నేళ్లుగా నరకం అనుభవించిన ఓ ఆస్ట్రేలియా యువతి, చివరకు 25 ఏళ్లకే కారుణ్య మరణాన్ని ఎంచుకునే నిర్ణయానికి చేరుకుంది.

Smriti Mandhana: పెళ్లి ముందు సర్‌ప్రైజ్.. టీమ్‌మేట్స్‌తో డ్యాన్స్ చేసిన స్మృతి, ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో హైలైట్!

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్, వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక సభ్యురాలు అయిన స్మృతి మంధాన త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Russian Oil: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. రష్యా చమురుకి భారత్‌, చైనా వెనకడుగు: అమెరికా 

ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరపడే ప్రయత్నాల్లో భాగంగా రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అక్కడి ప్రధాన చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)తీసుకున్న ఆంక్షల నిర్ణయం తెలిసిందే.

AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో ప్రజా మేలు లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.

Sabarimala: శబరిమల బంగారం దొంగతనం కేసులో సీపీఐ(ఎం) నేత అరెస్టు

శబరిమల ఆలయ బంగారు ఆస్తుల దుర్వినియోగంపై జరుగుతున్న దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గురువారం పెద్ద షాక్ ఇచ్చింది.

Zohran Mamdani: న్యూయార్క్ కి ప్రయోజనం చేకూర్చే ఏ ఎజెండాపైనైనా ట్రంప్‌తో కలిసి పని చేస్తా: జోహ్రాన్ మమ్దానీ 

న్యూయార్క్ సిటీ మేయర్-ఎలెక్ట్‌గా ఇటీవల విజయం సాధించిన జోహ్రాన్ మమ్దాని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు.

 Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్‌కు బంగారు పతకం

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన దూకుడు చాటింది.

Brazil: బ్రెజిల్ COP30  సమావేశంలో భారీ అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Karnataka: దిల్లీకి వరుస పయనాలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో పెరిగిన చిచ్చు

కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ, అధికారంలోకి వచ్చిన రోజునుంచే రెండున్నరేళ్ల తర్వాత బాధ్యతల పంపిణీ జరుగుతుందన్న ప్రచారం వినిపిస్తోంది.

Student Suicide: దిల్లీ ఓ టీచర్ల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య.. హెడ్‌మాస్టర్‌ సహా ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడిన ఘటనలో తాజా పరిణామాలు వెలుగుచూశాయి.

Weather Forecast : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.

Telangana News: 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. డిసెంబరు మూడో వారం కంటే ముందే నిర్వహణ?

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ణయించుకుంది.