09 Nov 2025
Bihar Assembly Elections 2025: బిహార్‌లో ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం.. నవంబర్ 11న పోలింగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
Terror Attack: ఉగ్రదాడులకు కుట్రపన్నిన హైదరాబాదీ అరెస్ట్..!
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్రపన్నిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది.
Japan Earthquake: జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఆదివారం ఉత్తర జపాన్ తీరంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికను జారీ చేసింది.
Helicopter Crash: రష్యా బీచ్‌లో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు దుర్మరణం (వీడియో)
రష్యాలోని డాగేస్తాన్‌లో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనా సమయంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Shashi Tharoor: అద్వానీపై ప్రశంసలు వర్షం కురిపించిన శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) మోదీ సర్కారుకు అనుకూల వ్యాఖ్యలు చేస్తూ, సొంత పార్టీ నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Rahul Gandhi: ఓట్ల చోరిని అడ్డుకుంటే బీహార్ వందశాతం ఇండియా కూటమిదే విజయం!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆరెస్సెస్ (RSS) దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
Pakistan: మునీర్‌కు సైన్యంలో అపరిమిత అధికారాలు.. పాక్‌లో నిరసనలు
పాకిస్థాన్‌లో సైనిక చీఫ్ అపరిమిత అధికారాల కోసం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుకు రావడంతో, దేశంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
IPL : డిసెంబర్ 15న ఐపీఎల్ 2026 వేలం?
ఐపీఎల్ 2026 సీజన్ వేలం ప్రక్రియ డిసెంబర్‌లో జరగవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియా సమాచారం ప్రకారం, బీసీసీఐ డిసెంబర్ 15న వేలం నిర్వహించే యోచనలో ఉందని తెలుస్తోంది.
Tesla: ఇండియాలోకి టెస్లా.. ఇప్పటివరకూ 100 కార్లు మాత్రమే సేల్!
యూఎస్ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా, భారత మార్కెట్లో మోడల్ Y SUV అమ్మకాల్లో తక్కువ వాణిజ్య ప్రదర్శన కనబరిచింది.
Delhi: ఆసియాలో తొలి రికార్డు.. మరణించిన రోగి శరీరంలో రక్తప్రసరణ ప్రారంభం
దిల్లీ వైద్యులు వైద్య చరిత్రలో చరిత్రాత్మక ఘట్టాన్ని సృష్టించారు. ద్వారకలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ఫోటోలను మార్ఫ్ చేసి దుష్ప్రచారం.. 20 ఏళ్ల యువతి అరెస్టు!
ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వాడడం అలవాటైంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలను మార్ఫ్ చేసి ఆన్‌లైన్‌లో వేధించడం సాధారణంగా మారింది.
Richa Ghosh: రిచా ఘోష్‌ను భారత కెప్టెన్ గా చూడాలని ఉంది : సౌరభ్ గంగూలీ
వన్డే ప్రపంచకప్ విజేతల జట్టులో కీలక పాత్ర పోషించిన భారత మహిళా వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (Richa Ghosh)పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) ప్రశంసల వర్షం కురిపించాడు.
Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం.. సిస్మాలజీ కేంద్రం హెచ్చరిక జారీ
అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది.
Terror attacks: దేశంలో ఉగ్రదాడుల ప్లాన్ ఫెయిల్.. ముగ్గురు అనుమానితులు అరెస్టు
దేశంలో ఉగ్రదాడులకు సిద్ధమైన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు అడ్డుకున్నారు.
Telangana Telivision Awards: టీవీ అవార్డ్స్ ఏర్పాట్లకు రంగం సిద్ధం.. కమిటీ ఛైర్మన్‌గా శరత్ మరార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించేందుకు 'తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024'ను నిర్వహించేందుకు సిద్ధమైంది.
Abhishek Sharma: దూకుడుకి పరిమితి అవసరం.. అభిషేక్ శర్మను హెచ్చరించిన ఇర్ఫాన్ పఠాన్
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రస్తుతం టీ20 సిరీస్‌లలో దూకుడు చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
Revanth Reddy: చంద్రబాబు, వైఎస్ అభివృద్ధి మార్గాలను అనుసరిస్తున్నాం : సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
Passwords Leak : 2025లో లీకైన టాప్ 10 పాస్‌వర్డ్‌లు ఇవే... మీ ఖాతా ప్రమాదంలో ఉండొచ్చు!
మీ పాస్‌వర్డ్ హ్యాకర్లకు ఇప్పటికే తెలిసిపోయిందేమో.. అవును, మీరు చదివింది నిజమే! సులభంగా గుర్తు పెట్టుకోగలిగే పాస్‌వర్డ్‌లు వాడటం వల్ల మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి.
Ghattamaneni JayaKrishna: మహేశ్‌బాబు కుటుంబం నుంచి కొత్త హీరో.. జయకృష్ణ హీరోగా కొత్త మూవీ!
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేశ్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టబోతున్నాడు.
Jana Sena Party : పవన్ అభిమానులకు మరో సైబర్ షాక్.. హ్యాకర్ల చేతిలోకి జనసేన ట్విటర్!
రాజకీయ నాయకులు, ప్రముఖులు, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ బారినపడటం కొత్తేమీ కాదు.
Cyber attacks: ఐదు రాష్ట్రాల్లో సైబర్ దాడులు.. 81 మంది అరెస్టు.. కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్!
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది.
Ram Gopal Varma: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. ఎందుకంటే?
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన కల్ట్ క్లాసిక్ 'శివ' రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.
Rain Alert : బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడ్రోజులు జల్లులు కురిసే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షాలు క్రమంగా తగ్గాయి.
Most Wanted List: భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్టు.. బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ ఎదురుదెబ్బ!
భారతదేశానికి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో పట్టుబడ్డారు.
Bandi Sanjay: హెచ్‌సీఏలో అవకతవకలు.. సెలెక్షన్ కమిటీపై బండి సంజయ్ సీరియస్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) functioningపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Motivation: ఎవరికైనా డబ్బు ఇస్తున్నారా? ముందు ఈ విషయాలను తెలుసుకోండి!
ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మహా పండితుడు, తత్వవేత్త, రాజకీయనిపుణుడు, ఆర్థిక శాస్త్రజ్ఞుడు. తన జ్ఞానం, ప్రాజ్ఞతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
AP Govt : ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
SEBI: ఆన్‌లైన్‌లో బంగారం పెట్టుబడి? ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొత్త మార్గాల కోసం తహతహలాడుతున్నారు.
Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్!
దీపావళి సందర్భంగా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తెలుసు కదా' (Telusu Kada) సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భారీ మార్పులు.. ఐదుగురు స్టార్ ప్లేయర్స్‌కు గుడ్‌బై!
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టులో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త యాజమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది, కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నియామకం — ఇలా అన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
Allu Arjun: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్ ఖాన్ అంటూ ప్రశంస.. స్టార్ హీరోయిన్ పొగడ్తలు
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న టాప్ స్టార్. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరిగిపోయింది.
Pakistan: మునీర్‌కు సీడీఎఫ్ పదవి.. త్రిదళాలపై పూర్తి నియంత్రణ
భారత్‌ను అనుసరించి త్రివిధ దళాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడానికి పాకిస్థాన్ సిద్ధమైంది.
Team India Schedule 2025: ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా సిద్ధం!
ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Indian Banks: భారత బ్యాంకుల్లో స్థిరత్వం కోసం 'విదేశీ' వాటాలకు హద్దులు!
భారత బ్యాంకింగ్ రంగంలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
Jubilee Hills Bypoll: నేటితో ప్రచారానికి ఫుల్ స్టాప్.. సాయంత్రం నుంచి వైన్స్ బంద్!
తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజు ముగియనుంది.
ATC: దిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. ముందే హెచ్చరించిన ఏటీసీ గిల్డ్
దేశ రాజధాని దిల్లీ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వందలాది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది.
08 Nov 2025
Rishabh Pant: మళ్లీ గాయపడ్డ రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఆడేనా?
భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Bihar Elections 2025: బిహార్‌లో షాకింగ్ ఘటన.. రోడ్లపై VVPAT స్లిప్పులు..!
బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో VVPAT స్లిప్పులు కనిపించాయి.
AUS vs IND : వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
India vs Pak: 2028 ఒలింపిక్స్.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ లేనట్లేనా?
అంతర్జాతీయ క్రికెట్ అభిమానుల కోసం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎల్లప్పుడూ పండగ లాంటిదనే చెప్పొచ్చు.
Abhishek Sharma: క్రికెట్ చరిత్రలో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు.. కెప్టెన్ సూర్య రికార్డు బద్దలు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌కి షాక్ కలిగింది.
CM Chandrababu : ఆ 48 మంది ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్.. కారణం ఏమిటంటే?
పెన్షన్‌లు, CMRE ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
Peddi: భారతీయ సినిమా చరిత్రలోనే 'చికిరి చికిరి' సాంగ్ రికార్డు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి తొలి పాట విడుదలైంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Priyanka Gandhi: ఓట్ల దొంగతనంపై గాంధీలా పోరాటం చేస్తున్నాం : ప్రియాంకా గాంధీ
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలా పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత్రి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.
Seediri Appalaraju House Arrest: శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Samsung phones: శాంసంగ్ యూజర్లకు హెచ్చరిక.. వాట్సప్ ఫొటోలు ఫోన్ హ్యాక్ చేయవచ్చు
సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం శాంసంగ్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంది. గుర్తు తెలియని వాట్సాప్ ఖాతాల నుంచి వచ్చే చిత్రాలను ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది.
Ind vs Aus 5th T20I: గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్.. గిల్-అభిషేక్ మెరుపు బ్యాటింగ్!
టీమిండియా-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుదిపోరు బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరుగుతోంది.
PM Modi: వాళ్లు రివాల్వర్లు ఇస్తే, మేం విద్యను అందిస్తున్నాం : నరేంద్ర మోదీ
రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు బిహార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీతామర్హిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Rashmika: విజయ్ దేవరకొండను పెళ్లి చేసకుంటా.. క్లారిటీ ఇచ్చేసిన రష్మిక!
నటి రష్మిక మందన్న తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తాజాగా వెల్లడించారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
Mini Countryman SE All4: భారత మార్కెట్లోకి మినీ కంట్రీమ్యాన్ SE All4.. రూ.66.90 లక్షల ఎలక్ట్రిక్ SUV లాంచ్!
భారత ఆటో మొబైల్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ లగ్జరీ SUV అడుగుపెట్టింది.
K-Ramp: కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
టాలీవుడ్ యువ హీరో 'కిరణ్ అబ్బవరం' నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కే ర్యాంప్'(K-Ramp)ఓటిటిలోకి రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
Samantha: రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా సమంత.. క్వారిటీ ఇచ్చేసిందిగా?
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ల గురించి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.
Chiranjeevi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు.. ఆనందంతో ఉప్పొంగిన అభిమాని!
తిరుపతికి చెందిన మురళి అనే ఓ పెద్దాయన ఇటీవల సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయాడు.
H-1B visa: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ కింద 175 కేసులు
అమెరికాలో హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. విదేశీ కార్మికులను ఉపయోగించి దేశీయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు చేపట్టింది.
Women World Cup: 2029 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో బిగ్ చేంజ్.. కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ!
భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో 2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
MS Dhoni: సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతారు!
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ప్రధాన ఆటగాడు ఎంఎస్ ధోని (MS Dhoni) 2026 ఐపీఎల్ సీజన్‌లో ఆడతారా లేదా అన్నది గత కొంతకాలంగా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
Fire Accident: రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు
దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
APSRTC: ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారానే ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ సౌకర్యం!
ఎక్కడికైనా వెళ్లాలన్నా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం సులభమైన మార్గం, దూరం, ప్రయాణ సమయం వంటి వివరాలు తెలుసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది.
Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం
మాలిలో మరోసారి భారతీయుల కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి లోని కోబ్రి ప్రాంతంలో ఐదుగురు భారతీయులను దుండగులు అపహరించినట్లు సమాచారం వెలువడింది.
Minimum Payment Due: క్రెడిట్ కార్డు వినియోగదారులు జాగ్రత్త.. 'మినిమం పేమెంట్' వెనుక దాగి ఉన్న ప్రమాదమిదే!
క్రెడిట్ కార్డు వినియోగదారులు ప్రతి నెలా తమ స్టేట్‌మెంట్‌లో 'కనీస చెల్లింపు మొత్తం' (Minimum Payment Due) అనే లైన్‌ను గమనిస్తారు.
HAL: 'తేజస్' జెట్లకు ఇంధనం అందించబోతున్న GE.. 113 ఇంజన్ల ఒప్పందంపై హెచ్‌ఏఎల్ సంతకం!
భారత స్వదేశీ యుద్ధవిమాన తయారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది.
Jasprit Bumrah: ఒక్క వికెట్‌తో చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. వారి సరసన నిలిచే అవకాశం!
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) మరో విశేష రికార్డుకు అంచున నిలిచాడు.
Hyd Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.
Encounter : కుప్వారాలో భారీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
PM Modi: దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో రైలు రవాణా రంగం మరో అడుగు ముందుకు వేసింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
Mani Ratnam Next Movie: విజయ్ సేతుపతితో మణిరత్నం రొమాంటిక్ సినిమా.. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం మరో కొత్త సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
IND vs AUS: నేడు ఆసీస్‌తో కీలక పోరు.. టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా?
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు చివరి (ఐదో) పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
Google AI Tools: గూగుల్ ఏఐతో విద్యలో విప్లవం.. తెలివిగా నేర్చుకునే కొత్త శకం ప్రారంభం!
ఒకప్పుడు విద్య అంటే పుస్తకాల పేజీలు తిప్పుకుంటూ చదవడం, చేతితో నోట్లు రాయడం, అర్థం కాని విషయాలను కంఠస్థం చేసుకోవడం అనే కఠినమైన ప్రక్రియగా ఉండేది.
Sheikh Hasina: 'ఇప్పుడే బయలుదేరండి'.. భారత్ నుంచి వచ్చిన ఆ కాల్ షేక్ హసీనా ప్రాణాలను కాపాడింది!
గతేడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తీవ్ర రూపం దాల్చినప్పుడు, దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి భారత్‌కు ఆశ్రయం కోసం వచ్చిన విషయం సంచలనం సృష్టించింది.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది.
Motivation : ఈ నియమాలు ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప పండితుడు, ఆర్థికవేత్త, రాజకీయ చతురుడు. ఆయన బోధనలు నేటికీ మానవ జీవితానికి మార్గదర్శకాలు.