30 Oct 2025
Women's World Cup: సెమీఫైనల్ లో సత్తా చాటిన భారత మహిళ జట్టు.. ఆసీస్ పై గెలిచి ఫైనల్ లోకి ఎంట్రీ
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Suryakanth: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం..
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు.
Maharashtra: ముంబైలో హైడ్రామా: ఆడిషన్‌కి వచ్చిన పిల్లలను బంధించిన యూట్యూబర్..
ముంబైలో హైడ్రామా చోటు చేసుకుంది. RA స్టూడియోలో ఆడిషన్ కోసం వచ్చిన చిన్నారులను రోహిత్ ఆర్య అనే వ్యక్తి బందీలుగా మార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Mohammad Azharuddin: అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి తొలి మంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్నారు.
#NewsBytesExplainer: 22 నెలలైనా ఆటో యాప్ కోసం పడని అడుగు.. సంక్షేమబోర్డు ఏర్పాటునూ మరిచిన వైనం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు గడిచినా, ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక యాప్ విషయమై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించలేదు.
Chandrababu: మొంథా తుపాను ప్రభావం.. ఏపీకి రూ. 5,265 కోట్లు ప్రాథమిక నష్టం అంచనా వేసిన ప్రభుత్వం
'మొంథా తుపాన్' కారణంగా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Smriti Mandhana Wedding:పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్మృతి మంధాన ..! పెళ్లి కొడుకు ఎవరంటే..?
విమెన్ టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Sachin Tendulkar: క్రికెటర్‌ను కాదు నటుడినని చెప్పి పన్ను మినహాయింపు పొందిన సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదాయపన్ను మినహాయింపు కోసం చేసిన ఆసక్తికరమైన వాదన మరోసారి చర్చనీయాంశమైంది.
Allu Sirish: అల్లు శిరీష్ నిశ్చితార్దానికి తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి,అయినది మరొకటి..?
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన అల్లు శిరీష్ కొత్త అడుగు వేయబోతున్నారు.
Stock market today: ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించినా.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) మార్కెట్ అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర తగ్గించింది.
Ravi Teja: చిరంజీవి స్ఫూర్తిగా నటనలోకి వచ్చిన రవితేజ.. 'మాస్ జాతర'పై ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో రవితేజ మరోసారి తన మాస్ స్టైల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
Groww IPO: నవంబర్ 4 నుంచి ₹6,632 కోట్లతో గ్రో ఐపీఓ.. 12న లిస్టింగ్.. ధరల శ్రేణి, ఇతర వివరాలు ఇవే!
ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ తమ ఐపీఓ (Groww IPO)ను నవంబర్ 4న ప్రారంభించనుంది.
IND vs SA: నవంబర్ 22న ఇండియా-సౌతాఫ్రికా టెస్టు.. గువాహటిలో కొత్త సంప్రదాయం!
భారత్ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Rishabh Pant-Virat Kohli: విరాట్ కోహ్లీ జెర్సీతో మైదానంలోకి రిషభ్ పంత్ .. నెట్టింట వైరల్!
సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ (Rishabh Pant) ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.
J&K: ఉగ్ర లింకులున్న ఇద్దరు టీచర్లను తొలగించిన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
Chabahar Port: చాబహార్ పోర్ట్‌పై అమెరికా మినహాయింపు.. భారత్‌కు పెద్ద ఊరట
ఇరాన్‌లోని చాబహార్ పోర్టు (Iran's Chabahar Port) విషయంలో భారత్‌కు పెద్ద ఊరట లభించింది.
KYV is the new KYC: అక్టోబర్ 31 తర్వాత మీ ఫాస్టాగ్ పనిచేయకపోవచ్చు.. కొత్త KYV నిబంధనలతో జాగ్రత్త!
దేశమంతా ఉన్న వాహనదారులు ఇకపై తమ ఫాస్టాగ్‌ని వాడాలంటే తప్పనిసరిగా "నో యువర్ వెహికిల్ (KYV)" అనే కొత్త ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.
US Fed rate cut: యుఎస్ అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు.. భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) బుధవారం కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 3.75% - 4.00% శ్రేణికి తీసుకువచ్చింది.
Gold vs Silver: US ఫెడ్ రేటు తగ్గింపు తర్వాత ఏ విలువైన లోహాన్ని కొనుగోలు చేయాలి?
బంగారం ధరలు గురువారం భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న తాజా ద్రవ్య విధాన నిర్ణయాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రెండూ దిగజారాయి.
Caller ID: తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఇకపై పేరు డిస్‌ప్లే.. కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ ఫీచర్‌కు ట్రాయ్ ఆమోదం
తెలియని నంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్ ఎవరు చేయారో తెలుసుకోవడానికి 'ట్రూకాలర్' లాంటి మూడవ పక్ష యాప్స్ మీద ఇకపై ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
Anil Ravipudi : అనిల్ రావిపూడితో రామ్ కొత్త సినిమా ఫిక్స్
ఇటీవలి వరుస వైఫల్యాల తరువాత,టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
PM Modi: ఛాట్ పూజకు యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు తెస్తాం: మోదీ
బీహారీ ప్రజలు ఎంతో ఆత్మీయంగా జరుపుకునే ఛఠ్ పూజకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Krishna Flood: భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం.. దిగవకు వరద నీటి విడుదల
మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Mumbai: నకిలీ బార్క్ శాస్త్రవేత్త వద్ద కీలక సమాచారం..అణు డేటా, డజన్ల కొద్దీ మ్యాప్‌లు
ప్రముఖ అణు పరిశోధనా సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పేరుతో నకిలీ శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్న అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనీ ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.
YouTube: స్వచ్ఛందంగా వెళ్లిపోండి: యూట్యూబ్‌లో ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్న ఈ సమయంలో, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ కొత్త నిర్ణయం తీసుకుంది.
Maruthi Suzuki:మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్: 85% ఇథనాల్‌తో పరుగులు, 2026లో మార్కెట్‌లోకి
ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) వాడకంపై కార్ల యజమానుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ, మారుతీ సుజుకీ కంపెనీ ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయం సిద్ధం చేసింది.
Motivational: డబ్బు ఆదా చేయడం నేర్చుకో..కష్టసమయంలో అదే నిజమైన స్నేహితుడు..!
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ధనానికి ఉన్న విలువను విపులంగా వివరించారు.
US-China: ట్రంప్-జిన్‌పింగ్‌తో చర్చల్లో పురోగతి.. చైనాపై 10 శాతం సుంకాల తగ్గింపు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో, ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ భేటీ కావడం అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆసక్తిని రేకెత్తించింది.
Dude: నవంబర్'లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్'కి రానున్న 'డ్యూడ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'డ్యూడ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.
US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్ నిర్ణయం భారత్‌తో పాటు పలు దేశాలకు లాభం!
ఆర్థిక పరంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 30.5 ట్రిలియన్ డాలర్లు.
Shreyas Iyer: కోలుకుంటున్నా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు: శ్రేయస్ అయ్యర్
గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు.
Madhya Pradesh: దొంగతనం చేస్తూ కెమెరాలో చిక్కి.. పరారీలో ఉన్న మహిళా డీఎస్పీ ఆఫీసర్
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా పోలీసు అధికారి దొంగతనానికి పాల్పడిన సంఘటన పెద్ద సంచలనం రేపింది.
Azure outage: ఆజ్యూర్ అవుటేజ్ కారణాన్ని వెల్లడించిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ఆజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం, దానితో పాటు 365 సర్వీసులు, ఎక్స్‌బాక్స్, మైన్‌క్రాఫ్ట్ వంటి ప్రముఖ సేవలు బుధవారం పెద్ద స్థాయి అంతరాయం ఎదుర్కొన్నాయి.
Grammarly: గ్రామర్‌లీకి కొత్త పేరు 'సూపర్‌హ్యూమన్'.. కొత్త AI అసిస్టెంట్ 'గో'ను ఆవిష్కరించింది
ప్రముఖ రైటింగ్ టూల్ గ్రామర్‌లీ ఇప్పుడు కొత్త రూపంలోకి మారింది.
Bomb Threat: తమిళ నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడులోని అమెరికా రాయబారి కార్యాలయం, అలాగే సినీ నటుడు ప్రభు నివాసానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది.
Gold Price : ఇవాళ్టి (అక్టోబర్ 30) మార్కెట్లో బంగారం ధరలు
ఇవాళ బంగారం ధరల్లో స్వల్ప మార్పు నమోదైంది. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,22,560గా ఉంది.
Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు.. దిగువ గ్రామాలకు అలర్ట్
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద భారీగా వరద నీరు పోటెత్తుతోంది.
US Work Permits: అమెరికా వలస విధానాల్లో మరో కీలక మార్పు.. వర్క్ పర్మిట్ల రెన్యువల్స్ రద్దు..
వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది.
Vladimir Putin: అణ్వాయుధ సామర్థ్యం గల పోసిడాన్ సూపర్ టార్పెడో పుతిన్ చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన "పోసిడాన్" మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని (Underwater Vehicle) విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు.
Mahesh Babu : రాజమౌళి బాహుబలి ఎపిక్‌లో బిజీ.. వెకేషన్‌లో రిలాక్స్ అవుతున్న మహేష్ బాబు
రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా గురించి అందరికీ తెలిసిందే.
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
Cyclone Montha: ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించిన మొంథా తుఫాన్..
ఏపీని వణికించిన 'మొంథా తుపాన్' ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఎంటర్ అయ్యింది.
Women's World Cup: భారత అమ్మాయిలకు కఠిన సవాల్.. ఆస్ట్రేలియాతో సెమీస్ నేడు
వన్డే మహిళల ప్రపంచకప్ గ్రూప్ దశలో మోస్తరు ప్రదర్శనతోనే సెమీఫైనల్ బర్త్ సాధించిన భారత జట్టు, ఇక నాకౌట్ పోరులో మాత్రం తన సత్తా చాటాల్సిందే.
Montha Cyclone: దిశ మార్చుకుని.. తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుపాను
అనూహ్యంగా తెలంగాణ వైపు దూసుకువచ్చిన మొంథా తుపాన్ రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రభావం చూపింది.
Cm chandrababu: సమష్టి కృషితో తుపాను నష్టాన్ని తగ్గించాం.. మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
తుపాను ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక బృందంలా సమిష్టిగా పనిచేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Ap high court: పీపీపీ విధానంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది
రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలలు,వాటికి అనుబంధ ఆసుపత్రులను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ మోడల్) నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
America-China : నేడు డొనాల్డ్ ట్రంప్,జిన్‌పింగ్ సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురువారం దక్షిణ కొరియాలో సమావేశం కానున్నారు.
Pak-Afghan: తాలిబన్లతో చర్చలు విఫలం.. ప్రకటించిన పాకిస్థాన్
తుర్కియే వేదికగా ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్థాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి.
29 Oct 2025
Aliens spying on Earth: భూమి అణు కేంద్రాలపై 85 ఏళ్లుగా ఎలియన్లు నిఘా? కలకలం రేపుతున్న కొత్త పరిశోధన !
భూమిపై ఎలియన్లు గమనిస్తారన్న అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
Revanth Reddy: మొంథా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
AUS vs IND: వర్షం కారణంగా రద్దైన టీమిండియా.. ఆసీస్ తొలి టీ20
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం కాన్‌బెర్రాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది.
Rahul Gandhi: బిహార్‌లో బీజేపీ రిమోట్ కంట్రోల్‌తోనే పాలన నడుస్తోంది: రాహుల్ గాంధీ
బిహార్‌లో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం పూర్తిగా బీజేపీ రిమోట్ కంట్రోల్‌లోనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Cyclone Montha: ఏపీలో 18లక్షల మందిపై ప్రభావం చూపించిన మొంథా తుపాను..
మొంథా తుపాన్ కారణంగా జరిగిన నష్టం అంచనా పనులను అధికారులు వేగంగా కొనసాగిస్తున్నారు.
Indian cities sinking: భారత ప్రధాన నగరాలు కుంగిపోతున్నాయ్.. భూగర్భజలాల అధిక వినియోగమే కారణమంటున్న నూతన అధ్యయనం
భూగర్భజలాలను అతిగా తవ్వడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలు క్రమంగా కుంగిపోతున్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది.
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి.
Suryakumar Yadav : టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత.. 150 సిక్సర్ల పూర్తి
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
Azharuddin: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజులలో కేబినెట్ విస్తరణ జరగనుంది.
Twitter Retire : ఎక్స్ యూజర్లకు హెచ్చరిక.. ట్విట్టర్ డొమైన్‌కు గుడ్‌బై.. ఈ తేదీలోగా 2FA రీసెట్ చేసుకోకపోతే.. మీ అకౌంట్ పోయినట్టే..!
ఎలాన్ మస్క్ అధీనంలోని ఎక్స్ సంస్థ, తమ ప్లాట్‌ఫారమ్‌ను పూర్తిగా x.comకి మార్చే ప్రక్రియలో భాగంగా, పాత twitter.com డొమైన్‌ను అధికారికంగా నిలిపివేయడానికి సిద్ధమవుతోంది.
Deepika Padukone: మళ్లీ తెరపైకి 'కల్కి 2898 AD' వివాదం.. ఈ సారి పేరు మిస్సింగ్.. అన్‌ప్రొఫెషనల్ అంటూ ఫ్యాన్స్ రచ్చ
కల్కి 2898 AD సీక్వెల్ నుంచి నటి దీపికా పదుకొణెను తప్పించడంతో మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు.
Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
రాజకీయ రంగంలో ఎలాంటి సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.
#NewsBytesExplainer: కాంగ్రెస్ హయాంలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ఆగిపోయిందా? అధికారులు ఏమంటున్నారు?
రైతుల భూములపై హక్కులను నిర్ధారించే ముఖ్యమైన ఆధారం పట్టాదార్ పాస్ పుస్తకం.
Amazon layoffs: భారత్‌లో 800-1000 మందిపై ఎఫెక్ట్.. అమెజాన్ నుంచి కొత్త లేఆఫ్ అలెర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించే ప్రక్రియలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో కూడా సుమారు 800 నుంచి 1000 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.
Shivangi Singh: రాష్ట్రపతి రఫేల్ యాత్రలో 'రఫేల్ రాణి'.. ఎవరీ శివాంగీ సింగ్..?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు.
Elon Musk: ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌లింక్ .. ముంబైలో తొలి కార్యాలయం ఏర్పాటు
ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారతదేశంలో తన తొలి ఆఫీస్ ఏర్పాటు చేసింది.
UPI: యూపీఐ లావాదేవీల్లో ఈ ఏడాది ప్రథమార్థంలో 35 శాతం వృద్ధి..
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
Cash-for-Job Scam: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం.. ఒక్కో ఉద్యోగానికి రూ.35 లక్షలు
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది.
Donald Trump: త్వరలోనే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్
భారత్,అమెరికా మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం త్వరలోనే తుది రూపం దాల్చనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Uber: ఉబర్ సెన్సేషన్: 2027 నాటికి లక్ష సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్డుపైకి!
ఉబర్ (Uber) మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆటోమేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తూ, భవిష్యత్తులో మానవ డ్రైవర్ల అవసరాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది.
West Bengal: బీజేపీ,ఈసీపై పశ్చిమబెంగాల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Baahubali: The Epic :రాజమౌళి కొత్త మాస్టర్ ప్లాన్.. AI టెక్నాలజీతో బాహుబలి యూనివర్స్‌కి కొత్త రూపం
భారత సినీ రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన "బాహుబలి" సిరీస్ మళ్లీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
Team India: సెలెక్టర్లకు రిలీఫ్.. శ్రేయాస్ అయ్యర్ రీప్లేస్ వచ్చేశాడ్రోయ్..
భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.
President Murmu: రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము
భారత దేశ ప్రథమ పౌరురాలు,త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధవిమానంలో గగనయానం చేశారు.
Montha Cyclone : మొంథా తుపాను.. రద్దు చేసిన రైళ్లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి? దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్పిందంటే?
మొంథా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని అనేక రైలు సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
World Psoriasis Day : నేడు ప్రపంచ సోరియాసిస్ దినోత్సవం.. అవగాహనతోనే ఉపశమనం!
ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా సోరియాసిస్ డే (World Psoriasis Day) నిర్వహిస్తారు.
Mohammad Rizwan: పీసీబీకి షాకిచ్చిన మహ్మద్ రిజ్వాన్ .. మీ కాంట్రాక్ట్ నాకొద్దు.. నా కండిషన్స్ ఇవే..
పాకిస్థాన్ స్టార్ వికెట్‌కీపర్, బ్యాటింగ్ సెన్సేషన్ మహ్మద్ రిజ్వాన్ మరోసారి చర్చల్లోకి వచ్చాడు.
Hyderbad: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద.. గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది.
Bishnoi gang: కెనడాలో పంజాబ్ సింగర్ ఇంటిపై కాల్పులు జరిపిన బిష్ణోయ్ గ్యాంగ్
కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) దుశ్చర్యలు పెరుగుతూ పోతున్నాయి.
NVIDIA: నోకియాలో ఎన్వీడియా భారీ పెట్టుబడి.. 6G యుగానికి బాటలు
ప్రపంచ టెక్ దిగ్గజం నివిడియా (NVIDIA), ఫిన్లాండ్ టెలికమ్యూనికేషన్ కంపెనీ నోకియాలో భారీగా పెట్టుబడి పెట్టింది.
Cyclone Montha: మొంథా తుఫాన్ బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Megastar Chiranjeevi: చిరంజీవి పై 'X'లో వల్గర్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు
తనను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్న కొన్ని X (ట్విట్టర్) అకౌంట్లపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పాక్ గూఢచారి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ గూఢచార్య సంచలనం చోటుచేసుకుంది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు కలిగిన ఒక అణు గూఢచార్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.
Jaanvi Swarup: కృష్ణ కుటుంబం నుంచి మరో స్టార్ కిడ్స్ ఎంట్రీ.. హీరోయిన్'గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ
సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, స్టార్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించిన మహేష్ బాబును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Gold Rate: భారీగా దిగొచ్చిన బంగారం రేట్లు.. వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
బంగారం ధరల్లో భారీ స్థాయిలో కోత పడింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే పసిడి ధరలు దాదాపు 10 శాతం మేర తగ్గిపోయాయి.
Hurricane Melissa: 'మెలిసా' భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం.. పలువురి దుర్మరణం !
అట్లాంటిక్ మహాసముద్రంలో రూపుదాల్చిన అత్యంత శక్తివంతమైన తుపాన్లలో ఒకటైన 'మెలిసా' మంగళవారం జమైకాపై విరుచుకుపడి తీవ్ర విపత్తును సృష్టించింది.
OpenAI: ఓపెన్‌ఏఐపై కామియో లీగల్ యాక్షన్.. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఆరోపణలు
సెలబ్రిటీ వీడియో ప్లాట్‌ఫారమ్ కామియో, అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఓపెన్‌ఏఐపై కేసు దాఖలు చేసింది.
Shreyas Iyer: శ్రేయస్‌కు శస్త్రచికిత్స జరగలేదు.. అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్
భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
CM Revanth Reddy: మేడిగడ్డ సహా అన్ని బ్యారేజీల మరమ్మతులపై సీఎం సమీక్ష
మేడిగడ్డతో పాటు మిగిలిన అన్ని బ్యారేజీల మరమ్మతులు, ఇతర సంబంధిత పనులు ఒప్పందంలో ఉన్న విధంగానే నిర్మాణ సంస్థలే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Honda 0 Series SUV: అత్యాధునిక ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో హోండా కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది.
Cyclone Montha: క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'.. ఏపీలో విస్తారంగా వర్షాలు
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం, 'మొంథా తుపాన్' క్రమంగా బలహీనపడుతోంది.
IND vs AUS: కాన్‌బెర్రాలో నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20..
ఇంకో నాలుగు నెలల్లో భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు,ఆ టోర్నీకి సిద్ధమవుతూ టీమిండియా కీలకమైన సిరీస్‌లో ఆస్ట్రేలియాను దాని నేలపై ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది.
James Anderson: ఇంగ్లండ్ వెటరన్ పేసర్'కు అరుదైన గౌరవం.. 'నైట్‌హుడ్' బిరుదును స్వీకరించిన లెజెండ్
ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson)కి అరుదైన గౌరవం లభించింది.
Brazil: రియో డి జనీరోలో భారీ ఆపరేషన్.. 64 మంది మృతి
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో రెడ్ కమాండ్ గ్యాంగ్‌పై భారీ స్థాయి ఆపరేషన్‌ను భద్రతా బలగాలు చేపట్టాయి.
Israel: నెతన్యాహు ఆదేశంతో గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి.
Cyclone Montha: పంజా విసిరిన తుపాను.. పలు జిల్లాల్లో విరిగిపడిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు
కాకినాడ తీరానికి సమీపంగా మంగళవారం రాత్రి మొంథా తుపాన్ తీరం దాటింది.
Montha Cyclone: నరసాపురం వద్ద తీరం దాటిన 'మొంథా' తుపాను: ప్రకటించిన ఐఎండీ
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ను వణికించిన 'మొంథా' తుపాను ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.