26 Oct 2025
Telangana: మొంథా తుపాను ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Russia Missile: అణుశక్తితో నడిచే 'బూరెవెస్ట్‌నిక్' పరీక్ష విజయవంతం.. రష్యా చేతిలో నూతన అస్త్రం!
రష్యా సైనిక శక్తిని మరింత బలపరచే దిశగా మరో కీలకమైన అస్త్రం సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి 'బూరెవెస్ట్‌నిక్ (Burevestnik)'ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
Jharkhand: జార్ఖండ్‌లో దారుణ ఘటన.. వైద్యుల నిర్లక్ష్యంతో ఐదుగురి చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్!
జార్ఖండ్‌లో చాయిబాసా సదర్ ఆస్పత్రిలో సంచలన ఆరోగ్య ఘటన వెలుగులోకి వచ్చింది.
Rohini Kalam: ఉరేసుకొని అంతర్జాతీయ క్రీడాకారిణి ఆత్మహత్య
రాధాగంజ్‌లోని అర్జున్ నగర్ నివాసి, అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్థాన్.. ఎందుకంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
Sleeper Bus catches fire: ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు
ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి.
forex: బంగారు నిల్వల పెరుగుదలతో గరిష్ఠానికి చేరువలో విదేశీ మారకపు నిల్వలు
మన దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు మరోసారి వృద్ధిని నమోదుచేశాయి.
Rahul Gandhi: అది ముమ్మాటికే ప్రభుత్వ హత్యే.. వైద్యురాలి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ అవేదన
సతారా జిల్లా (మహారాష్ట్ర)లో 26 ఏళ్ల ఓ వైద్యురాలు పై ఎస్సై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Motivation: పాము కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీరే.. ఎలా గుర్తించాలంటే?
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను వెల్లడించాడు.
Gold Investment: బంగారంలో పెట్టుబడి.. ఇవి పాటించకపోతే నష్టం తప్పదు!
బంగారంలో పెట్టుబడి కోసం ఇప్పుడు ఎన్నో సులభమైన, సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
Winfast Electric SUVs: విన్ఫాస్ట్ వీఎఫ్6, వీఎఫ్7.. ఒక్క ఛార్జ్‌లో 460 కి.మీ పైగా రేంజ్!
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్ఫాస్ట్ భారత మార్కెట్‌లో అధికారికంగా తమ తొలి మోడళ్ల డెలివరీలను ప్రారంభించింది.
JR NTR : 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కొత్త సినిమా'.. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక అంచనాలుంటాయి.
Kurnool Bus Accident: కర్నూలు బస్సు విషాదం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
KKR: కేకేఆర్‌కి కొత్త కోచ్ నియామకం.. ఆయన ఎవరంటే?
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో మరో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది.
UGC: దిల్లీ, యూపీ, కేరళలో ఫేక్ యూనివర్సిటీలు.. యూజీసీ హెచ్చరిక!
దిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
Madonna Sebastian: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. అందులో తప్పేమీ లేదు : మలయాళ బ్యూటీ
మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి ఎక్కువ పరిచయం అవసరం లేదు.
Gautam Gambhir: సరిగ్గా రాణించకపోతే మ్యాచులో ఉండలేవు.. గంభీర్ హెచ్చరిక!
సిడ్నీ మ్యాచ్‌కు ముందే బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ప్రదర్శనపై కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
New Rules: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. వినియోగదారులపై ప్రభావం చూపే అంశాలివే!
నవంబర్ 1 నుండి, ప్రతి వ్యక్తి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే పలు కొత్త నియమాలు అమలులోకి వస్తాయి.
Mann Ki Baat: స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి : నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్.
Louvre Museum: మ్యూజియంలో దొంగలించిన నగలు.. ఎలా అమ్ముతారో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియాల్లోనుంచి విలువైన నగలు, పెయింటింగ్స్ లాంటి వస్తువులు చోరీ అవుతున్నది చిన్న అంశం కాదు.
Donald Trump: ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు.
Cyclone Montha : ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం నుంచి బలపడుతూ ఏపీవైపు (మొంథా) తుపానుగా మారింది.
Delhi official Logo: దేశ రాజధాని దిల్లీలో మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
దిల్లీ - దేశ రాజధాని పేరుతో ప్రసిద్ధి పొందినప్పటికీ, ఇప్పటివరకు ఢిల్లీకోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగో లేదు.
Pakistan: అఫ్గాన్‌తో ఒప్పందం కుదరకపోతే… పాక్ మంత్రి బహిరంగ యుద్ధ హెచ్చరిక!
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
PSB: 12 నుంచి 8కి తగ్గనున్న పీఎస్‌బీలు.. ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకులు విలీనం?
ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ)మలివిడత విలీనం చేసే యోచనపై వార్తలొస్తున్నాయి.
Vishal: యంగ్ హీరో విశాల్ డైరెక్టర్‌గా ఎంట్రీ… సక్సెస్ సాధిస్తాడా?
రవి అరసు దర్శకత్వంలో, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గ్రాండ్‌గా ప్రారంభమైన సినిమా 'మకుటం'. పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది.
Wine shops: దరఖాస్తుల గడువు పొడిగింపు వివాదం.. వైన్ షాపుల డ్రాకు లైన్ క్లియర్!
హైదరాబాద్ హైకోర్టులో లిక్కర్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసుపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
AI: ఏఐ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్.. లైసెన్స్ లేకుంటే జైలుకే!
కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆవిష్కరణలతో ప్రపంచం వేగంగా కొత్త దిశలో అడుగులు వేస్తోంది.
Virat - Sachin: వన్డేల్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా విరాట్ కోహ్లీ!.. ఛాన్సులు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
Bollywood : మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమైన హ్యూమా ఖురేషీ
బాలీవుడ్ వర్సటైల్ నటి హ్యూమా ఖురేషీ తన ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, విభిన్నమైన రోల్స్ ఎంపికతో సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
NDRF: తుపాన్ ప్రభావిత 6 జిల్లాలకు తరలిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు శనివారం రాత్రి తరలివెళ్లాయి.
ASEAN Summit: ట్రంప్‌తో భేటీ రద్దు.. ఆసియాన్ సమ్మిట్‌లో వర్చువల్ ఎంట్రీకి సిద్ధమైన మోదీ
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వర్చువల్‌గా పాల్గొననున్నారు.
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు కరూర్‌లో జరిగిన దళపతి విజయ్ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
Cyclone Warning: తుపాను ముందు పోర్టుల్లో నంబర్ వారీగా అలర్ట్.. దాని అర్థం ఏమిటి?
మొంథా తుపాను వేగంగా ఆంధ్ర తీరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
25 Oct 2025
Satish Shah: సినీ పరిశ్రమలో విషాదం.. 'ఓం శాంతి ఓం' నటుడు కన్నుమూత!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీష్ షా (74) శనివారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం కన్నుమూశారు.
Kurnool bus accident:కర్నూలు బస్సు ప్రమాద మిస్టరీ వీడింది.. దర్యాప్తులో కీలక విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Motivation: ఒంటరి సమయంలో ఈ నాలుగు పనులు చేయండి
ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన ఎన్నో బోధనలను ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం, ఏకాంతంలో కొన్ని పనులు చేయడం వల్ల మనకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది.
Buy Gold For ₹1: రూ.1కే బంగారం.. ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసా?
పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది భారతీయులలో చాలా కాలంగా ఉన్న సంప్రదాయం. గతంలో ప్రజలు నగలు, నాణేలు వంటి భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసేవారు.
Chiranjeevi: పర్మిషన్ లేకుండా చిరంజీవి పేరు, ఫొటో వాడకూడదు.. కోర్టు కీలక ఆదేశాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) పేరు, ఫొటోలు, వాయిస్‌లను అనుమతి లేకుండా వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Mohan Lal : ఆ కేసులో మోహన్ లాల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఫ్యాన్స్!
ప్రముఖ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Mukesh Ambani: రిలయెన్స్ ఇంటెలిజెన్స్-ఫేస్‌బుక్ జాయింట్ వెంచర్.. పెట్టుబడి ఎంతంటే?
ముకేష్ అంబానీ సొంత రిలయెన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించినట్లుగా, కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్‌బుక్ భారతీయ శాఖ కలిసి కొత్త జాయింట్ వెంచర్‌ను స్థాపించారు.
Mass jathara: యూ/ఏ సర్టిఫికేట్‌తో రవితేజ 'మాస్ జాతర' సెన్సార్ పూర్తి!
రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Prabhas : ప్రభాస్ చేతిలో మరో కొత్త సీక్వెల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
AUS vs IND : 'రో-కో' మెరుపులు.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి ఆలౌటైంది.
AUS vs IND: ఆసీస్‌తో మూడో వన్డే.. రోహిత్ శర్మ సెంచరీ.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున వన్డేలో ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశ కలిగించారు. వ
LIC: స్వతంత్య్రగానే పెట్టుబడులు పెట్టాం.. స్పష్టతనిచ్చిన ఎల్ఐసీ
అదానీ గ్రూప్ కంపెనీల్లో తమ పెట్టుబడులపై ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) స్పష్టతనిచ్చింది.
Hyundai Venue : కొత్త వెన్యూ vs పాత వెన్యూ - ఏది బెస్ట్ ఆప్షన్?
హ్యుందాయ్ తాజాగా తన అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ' రెండో తరం మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
Womens World Cup: మహిళల ప్రపంచకప్ షాకింగ్ ఘటన.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన వ్యక్తి అరెస్ట్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ కోసం ఇండోర్‌కి వచ్చిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది.
Chandrababu: బిహార్‌లో ఎన్డీయే విజయం ఖాయం : సీఎం చంద్రబాబు
ఈ దశాబ్దం మోదీదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభివర్ణించారు.
Kantara Chapter 1: ఛావా రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి.. కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న 'కాంతార చాప్టర్ 1'
రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1' ఇప్పుడు థియేటర్లలో జోరు గల ఫీలింగ్‌తో దూసుకుపోతుంది.
IND vs AUS: సిడ్నీ వన్డేలో టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.
AUS vs IND: మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది.
SKN : ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా దీపావళి బ్లాస్టర్ 'డ్యూడ్' భారీ హిట్టుగా నిలిచింది.
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. పరీక్షలు ఈసారి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబడతాయి.
Hyderabad Fire Accident: మూసాపేట ICD డిపోలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్(ICD)డిపోలోని గోదాం రసాయన విభాగంలో జరిగింది.
Gold Rate: బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్క రోజులోనే ఎంత మారిందంటే?
బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా బంగారం ధర అకాశానికి హద్దుగా పెరుగుతూనే ఉంది.
Kurnool Bus Tragedy : కర్నూలు బస్సు ప్రమాదం.. నిబంధనలు పాటించలేదా? వెలుగులోకి సంచలన విషయాలు!
కర్నూలు జిల్లా కల్లూరు మండలం, చిన్నటేకూరు-చెట్లమల్లాపురం మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.
Quasi-Moon: భూమికి దగ్గరగా వస్తున్న '2025 PN7'.. రెండో చంద్రుడు!
ఇది ఒక చిన్న భవనం ఎత్తుతో పోల్చదగిన అతి చిన్న ఖగోళీయ వస్తువు. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదైనప్పటికీ, భూమికి ఎంతో దగ్గరగా ఉండటం విశేషం.
Telangana: కర్నూలు బస్సు ప్రమాదం.. అప్రమత్తమైన రవాణా శాఖ
కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రయివేటు బస్సులపై విస్తృత తనిఖీలను ప్రారంభించారు.
Canada Post: దీపావళికి ప్రతీకగా స్టాంప్.. రిలీజ్ చేసిన కెనడా పోస్టు
బహుళ సంస్కృతుల కలయికకు ప్రతీకగా కెనడా దేశ తపాలా శాఖ దీపావళి స్టాంప్‌ను విడుదల చేసింది.
Sharwanand: శర్వానంద్ లుక్ మైండ్ బ్లోయింగ్.. షాక్‌లో ఫ్యాన్స్!
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
AUS vs IND: మూడో వన్డేకి నితీశ్ కుమార్ రెడ్డి దూరం.. బీసీసీఐ ఇచ్చిన అప్డేట్ ఇదే!
ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం ప్రకటించిన భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar) పేరు లేదు. ఈ నిర్ణయం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించింది.
Chhath Festival: నేటి నుంచి 4 రోజుల పాటు 'ఛత్ ఫెస్టివల్'.. పండుగ ప్రాముఖ్యత ఇదే!
బిహార్‌లో ప్రస్తుతంలో ఓట్ల పండుగతో పాటు అత్యంత ప్రాచీన హిందూ పండుగ అయిన ఛత్ ఫెస్టివల్ కూడా వేదికగా నిలిచింది.
Harvard University: హార్వర్డ్ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాంపస్‌లో గుర్తుతెలియని ఒక దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది.
UN: జమ్ముకశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ!
జమ్ముకశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమేనని ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ శుక్రవారం స్పష్టం చేశారు.
FATF: పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్ ఆగ్రహం.. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధుల సమకూర్చడంపై గట్టి వార్నింగ్!
ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదర్శి సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్) గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Nagula Chavithi: నాగుల చవితి ప్రత్యేకత.. పుట్టలో పాలు పోయడం వెనుక అద్భుత రహస్యమిదే!
భక్తి, విశ్వాసాలతో జరుపుకునే ప్రముఖ పండుగల్లో నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.
Chandrababu Naidu: దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు
దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యంతో ఆయన మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు.
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.