19 Oct 2025
Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియం పారిస్‌లో భారీ చోరీ
ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మోనాలిసా (Mona Lisa) అసలు చిత్రం ఉంచిన ప్రసిద్ధ పారిస్ లోవ్ర్ మ్యూజియంలో (Louvre Museum) భారీ దొంగతనం చోటుచేసుకుంది.
Yama Deepam 2025: రేపు యమ దీపం వెలిగిస్తే ఏమౌతుందో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఈ రోజున నరక చతుర్దశి ఉత్సవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజు శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించారు.
Nara Rohith : నారా రోహిత్ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు
నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ రోహిత్ తండ్రి మరణంతో, కొన్ని రోజులపాటు వేచిచూశారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీలో యాక్ట్ చేయను : కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో సినీ రంగంలో దూసుకుపోతున్నాడు.
AUS vs IND : తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆసీస్ పై ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
Ukraine : రష్యాలోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి
రష్యా (Russia) లోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలోని అతిపెద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నారు.
Diwali 2025 : సిరి సంపదకు దీపాల వెలుగు.. దీపావళి పండుగ వెనక ఉన్న కథ ఇదే!
వెలుగుల పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల ద్వారా అజ్ఞానపు పొరలను తొలగించి, జ్ఞానపు వెలుగులు నింపుతుంది.
Revanth Reddy: ధరణి చట్టమే బీఆర్ఎస్ ఓటమికి కారణం : సీఎం రేవంత్ రెడ్డి
భూమిపై ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని, సర్వేలో తప్పులు చేస్తే ప్రజల నిరసనకు కారణం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
RBI: ఆర్బీఐ యాక్షన్.. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా బ్యాంకులకు భారీ జరిమానాలు
దీపావళికి ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
Motivation: ఈ పక్షుల అలవాట్లు మనిషి పాటిస్తే అపజయం ఉండదు
ఆచార్య చాణక్యుడి జీవిత పాఠాలు మన జీవితంలో కష్టాలను ఎదుర్కోవడంలో మార్గదర్శకంగా ఉంటాయి.
Trimukha : 'త్రిముఖ' టీజర్ విడుదల.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సన్నీ లియోన్
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం 'త్రిముఖ' ఆసక్తిని రేకెత్తిస్తోంది.
IND vs AUS: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే.. టీమిండియా స్కోరు ఎంతంటే?
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ పూర్తైంది.
China:నేషనల్ టైమ్ సెంటర్ హ్యాకింగ్.. అమెరికాపై చైనా ఆరోపణలు
చైనాలో ప్రామాణిక సమయాన్ని పర్యవేక్షించే నేషనల్ టైమ్ సెంటర్‌పై అమెరికా సైబర్ దాడికి పాల్పడిందని ఆ దేశ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
HDFC Bank: ఏఐ వచ్చినా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలకు కోత ఉండవు
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తమ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేసింది.
Aaryan Trailer: క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' ట్రైలర్ రిలీజ్, ఉత్కంఠను రేపుతున్న మూవీ
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'ఆర్యన్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ADAS: ఏడీఎస్ అంటే ఏమిటి? ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ పూర్తి వివరాలివే!
నేటి ఆటోమోటివ్ పరిశ్రమలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) గురించి చర్చలు విస్తరిస్తున్నాయి.
Dude: 'డ్యూడ్' సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్.. బడ్జెట్ మొత్తం వచ్చేసిందిగా!
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' 'డ్రాగన్' తర్వాత, మైత్రి మూవీ మేకర్స్ మరోసారి విజయవంతమైన ప్రాజెక్ట్‌కి సిద్దమవుతున్నారు.
Nara Lokesh Australia Tour: ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ రంగ పెట్టుబడులకు నారా లోకేష్ ఆహ్వానం
ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో ఫోరం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ సిడ్నీలో ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతోతో భేటీ అయ్యారు.
Keerthy Suresh: దేవిశ్రీప్రసాద్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్
కీర్తి సురేష్ తెలుగులో 'మహానటి'తో భారీ పాపులారిటీ సాధించిందని తెలిసిందే.
silver: పసిడి ధర పెరగడంతో వెండి కొనుగోళ్లపై వినియోగదారుల ఆసక్తి
ధనత్రయోదశి సందర్బంగా పసిడి, వెండి కొనుగోళ్లు ఆశాకానికి చేరాయి. పసిడి ధర పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు ఈసారి ఎక్కువగా వెండి వైపు ఆసక్తి చూపారు.
Afghanistan: భారత సరిహద్దు వరకు తరిమికొడతాం : పాక్ కు హెచ్చరించిన ఆఫ్గాన్
కాల్పుల విరమణకు ముందు పాక్-అఫ్గాన్ ఘర్షణలు తీవ్రంగా కొనసాగాయి. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాలశాఖ డిప్యూటీ మంత్రి మహమ్మద్ నబి ఒమారి పాక్ వైమానిక దాడులను తీవ్రంగా ఖండించారు.
WhatsApp: వాట్సాప్‌లో చాట్‌బాట్‌లకు నిషేధం.. ఆ రోజు నుంచే అమలు!
Meta యాజమాన్యంలో ఉన్న మేసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తన బిజినెస్ API పాలసీలో కీలక మార్పులు చేసినట్లు ప్రకటించింది. వాట్సాప్‌లో సాధారణ చాట్‌బాట్లను ఉపయోగించడాన్నినిషేధించింది.
Rohit Sharma: ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మ అరుదైన ఘనత
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం.. భద్రతా బలగాలు అలర్ట్
హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ కనుగొనడం కలకలం రేపింది.
Madana Mana Mohini: 'కాంతార: చాప్టర్ 1' నుంచి రోమాంటిక్ సాంగ్ 'మదన మన మోహిని' రిలీజ్
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో రూపొందించిన 'కాంతార: చాప్టర్ 1'(Kantara: Chapter 1) సినిమా భారీ విజయం సాధించింది.
Delhi: దిల్లీలో వాయు కాలుష్యం.. దీపావళికి ముందే తీవ్రస్థాయికి చేరే అవకాశం
ప్రతీ శీతాకాలం సమయానికి దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యంతో పోరాటం చేస్తోంది.
Heavy Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతం.. ముంచుకొస్తున్న అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక
ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
IND vs AUS: ఆస్ట్రేలియా వన్డేలో రో-కో విఫలం.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచన ప్లేయర్లు
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 223 రోజుల తర్వాత భారత జెర్సీలో కనిపించనుండగా, ఫాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
Mahesh Babu: రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ హైప్.. "SSMB29" టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ గ్లోబల్ ఈవెంట్‌లో రిలీజ్
ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకు కొత్త పుంతలు తొక్కిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.
No Kings Protests: ట్రంప్‌పై వ్యతిరేక నిరసనలు.. 'No Kings' ప్రొటెస్ట్స్ అంటూ లక్షల మంది వీధుల్లోకి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'No Kings' ప్రొటెస్ట్స్ పేరుతో నిరసనకారులు భారీగా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు.
Smriti Mandhana: త్వరలో ఇండోర్ కోడలు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన
టీమిండియా మహిళా జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ 'స్మృతి మంధాన' తన ఆటతీరుతో మాత్రమే కాకుండా, పర్సనల్ లైఫ్ అంశాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారుతున్నారు.
Lenin: 'లెనిన్'లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నాగార్జున!.. అఖిల్ హిట్ సాధిస్తాడా?
హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లయినా ఒక్క హిట్ అందించలేకపోయిన అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఈసారి ప్రత్యేక వ్యూహంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
Jubilee Hills by poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. ఒక్క తప్పిదం కూడా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Women's World Cup:ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా తర్వాత మరో జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో సెమీఫైనల్స్‌కు అడుగుపెట్టింది. అదే దక్షిణాఫ్రికా.
Pakistan-Afghanistan: దోహా వేదికగా పాక్, అఫ్గాన్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం!
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై శాంతి చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయి. దోహా వేదికగా జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
18 Oct 2025
Motivation : ఈ నాలుగు విషయాల్లో సిగ్గు పడితే చాలా కష్టం
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు.
Putin-Trump meeting: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ.. పుతిన్ అరెస్టు తప్పదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమావేశం కావచ్చనే అవకాశాలు వెలుగులోకి వచ్చాయి.
BMW i3: ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌లో నూతన మైలురాయి.. ఒక్క ఛార్జ్‌తో 800కిమీ రేంజ్
జర్మన్ ఆటోమెకర్ బీఎండబ్ల్యూ తన 3 సిరీస్ ఫ్యామిలీకి తొలి పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ i3ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.
Mahesh Babu: 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. మహేష్ బాబుపై ప్రశంసలు వర్షం
సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ నిజమైన హీరోగా గుర్తింపు పొందారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడే కొన్ని హెల్త్ సమస్యలు ఎదురయ్యాయి.
Rajnath Singh: బ్రహ్మోస్ పరిధిలోనే పాక్ మొత్తం ఉంది.. హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అని స్పష్టం చేశారు.
Air China: విమానం గాల్లో ఉండగా మంటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
చైనాలోని హాంగ్‌జౌ నుంచి సియోల్ సమీపంలోని ఇంచియాన్ వరకు బయల్దేరిన ఎయిర్ చైనా(Air China) విమానంలో గాల్లో ఉన్న సమయంలో ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగిన ఘటన సంభవించింది.
FASTag annual pass: ఫాస్టాగ్ వార్షిక పాస్ ఇక గిఫ్ట్‌గానూ ఇవ్వొచ్చు: ఎన్‌హెచ్ఏఐ
దేశంలోని జాతీయ రహదారులపై అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు కేంద్రం కొత్త ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్‌ను ప్రవేశపెట్టింది.
Fire Accident: ఎంపీల అపార్ట్‌మెంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంట్ సమీపంలో ఉన్న ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Nirmala Sitharaman: జీఎస్టీ ధమాకా.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. నిర్మలా సీతారామన్
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశంలో వినియోగాన్ని పెంచుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Vishal: డూప్ అవసరం లేదు.. అందుకే 119 కుట్లు పడ్డాయి : విశాల్
నటుడు విశాల్ (Vishal) ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన తన శరీరానికి ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని వెల్లడించారు.
UIDAI launches SITAA: డిజిటల్ గుర్తింపు భద్రతకు కొత్త వ్యూహం.. రంగంలోకి 'సిటా'
డీప్‌ఫేక్ టెక్నాలజీ రోజురోజుకూ దుర్వినియోగానికి గురవుతోంది. ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నారు.
Suryakumar: గిల్ వల్ల ఒత్తిడి పెరిగినా అది నాకు ప్రేరణే : సూర్యకుమార్
ప్రస్తుతం టీమిండియాకు రెండు భిన్న ఫార్మాట్లకు ఇద్దరు ప్రత్యేక కెప్టెన్లు నాయకత్వం వహిస్తున్నారు.
Diwali Crackers: దీపావళి టపాసులు.. భారతదేశంలోకి మొదటగా ఎలా వచ్చాయో తెలుసా?
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాల పండుగగా కూడా దీన్ని పిలుస్తారు. భారతదేశంలో దీపావళి వేడుకల్లో ఎక్కువ మంది దీపాలు వెలిగించేవారే, టపాకాయలు కాల్చేవారంటే తక్కువనే అని చెప్పవచ్చు.
Mozambique: మొజాంబిక్‌లో ఘోర బోటు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
మొజాంబిక్‌లోని బెయిరా ఓడరేవు సమీపంలో శుక్రవారం సిబ్బంది బదిలీ ఆపరేషన్ల సమయంలో బోటు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.
OG Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఓజీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (They Call Him OG) త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
Rivaba Jadeja: క్రికెటర్ భార్య నుండి గుజరాత్ మంత్రి వరకూ.. ట్రెండింగ్ లో రివాబా జడేజా!
గతంలో ఎక్కువగా ప్రసిద్ధి పొందకపోయినా, రివాబా జడేజా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
Pawan kalayan : పవన్ కళ్యాణ్, లోకేష్ కొత్త సినిమా.. ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌తో కొత్త సినిమా చేయనున్నారని వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
Samantha: నా జీవితంలోని ప్రతి దెబ్బ.. అందరికీ తెలిసిందే : సమంత కీలక వ్యాఖ్యలు!
సౌత్ బ్యూటీ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి, పర్సనల్ సవాళ్లను ఎప్పుడూ ప్రజల సమక్షంలోనే పంచుకున్నారు.
UK Prince: రాయల్ ఫ్యామిలీకి షాక్.. సెక్స్ కుంభకోణంలో ప్రిన్స్ ఆండ్రూ పేరు!
అమెరికాలో వెలుగులోకి వచ్చిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలు గ్లోబల్ ఎలైట్‌లో దారుణ షాక్ సృష్టించాయి.
Massive Fire Breaks Out in Train: రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగిలు దగ్ధం
అమృత్ సర్-సహర్సా మార్గంలో నడిచే గరీబ్‌రథ్ రైలులో శనివారం పంజాబ్‌లోని 'సర్‌హింద్' వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
Nadendla Manohar: రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
తెలంగాణలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Mehul Choksi : మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తాం.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రూ.13,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ, చాలా కాలంగా బెల్జియంలోనే ఉండేవాడు.
Gold Rate: ఒక్క రోజులోనే పసిడి ధర అల్ టైం రికార్డు.. రూ.2లక్షలు దాటేసిన వెండి!
2025లో బంగారం ధరలు ఎప్పుడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజు ఒక్కో మార్పు వందల్లో తగ్గినా, వెంటనే వేలల్లోకి తిరిగి ఎగిసిపోతున్నాయి.
Michael Randriani: మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా మైఖేల్ రణ్‌ద్రియానిరినా
తూర్పు ఆఫ్రికా ద్వీప దేశ మడగాస్కర్‌లో నూతన అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా బాధ్యతలు చేపట్టారు.
Rashid Khan: అఫ్గాన్ పై పాక్ వైమానిక దాడి.. క్షమించారని నేరమన్న రషీద్ ఖాన్
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడికి పాల్పడింది.
Pakistan-Afghan War: పాక్‌కు నమ్మకం ద్రోహం చేయడం కొత్తేమీ కాదు
పాకిస్థాన్‌కు నమ్మక ద్రోహం చేయడం అలవాటు అని చెప్పేలా, తాజా ఘటన ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులతో మళ్లీ నిరూపితమైంది.
K Ramp : 'కే ర్యాంప్' మూవీ ట్వీట్టర్ రివ్యూ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంట్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కే ర్యాంప్' విడుదలైంది.
Donald Trump: త్వరలో రష్యాతో చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుంది : డొనాల్డ్ ట్రంప్
భారత్ త్వరలో రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు.
BC Bandh: తెలంగాణలో బంద్ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా ఇవ్వాలంటూ తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది.
Ram Gopal Varma: ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బ.. రాజమండ్రిలో కేసు నమోదు
ప్రసిద్ధ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.
Satellites: కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ.. మూడు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగం
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపించారు.
AFG vs PAK: అఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి.. ముగ్గురు క్రికెటర్లు దుర్మరణం
పొరుగు దేశాలతో ప్రశాంతంగా ఉండాలని పాకిస్థాన్‌కు అసలు ఆసక్తి లేదేమో అన్న భావన కలుగుతోంది.