LOADING...

17 Oct 2025


T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. 

భారత్,శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఏవో ఖ‌రారు అయిపోయాయి.

Tirupati:బాంబులతో పేల్చేస్తాం.. తిరుపతి కలెక్టరేట్‌కు బెదిరింపు మెయిల్‌..  

తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఇమెయిల్‌లు అందాయి.

Pakistan-Afghanistan:పాక్ సైనికుల ప్యాంటును ఊరేగిస్తున్నతాలిబన్లు.. ట్రెండింగ్‌లో '93000': భారత్‌కు సంబంధం ఏంటి? 

పాకిస్థాన్ ,అఫ్గానిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Meta: యువత కోసం AI అనుభవాలను సురక్షితంగా మార్చుతున్నాం: మెటా 

మెటా సంస్థ తన ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో, యువతుల కోసం కొత్త తల్లిదండ్రుల నియంత్రణా సౌకర్యాలను ప్రవేశపెట్టింది.

Rivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా జడేజా సతీమణి.. ప్రమాణం చేసిన రివాబా 

గుజరాత్‌లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులు రాజీనామాలు చేసిన తరువాత శుక్రవారం నూతన క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు.

Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజులుగా లాభాల్లో ముగిశాయి.

NTR: సామ్రాజ్యం' ప్రోమోను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్

"నా కథను ఎన్టీఆర్‌తో తీయించండి.. ఆయనైతే అదరగొడతాడు!".. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఓ తమిళ హీరో సినిమా ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Siddaramaiah: 'వారు ఇన్ఫోసిస్ కాబట్టి వారికి అన్నీ తెలుసా?' ఇన్ఫోసిస్‌ మూర్తిని విమర్శించిన సిద్ధరామయ్య

కర్ణాటకలో జరుగుతున్న సామాజిక-ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి,సుధామూర్తిలకు కొన్ని అపోహలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. వైరల్ అవుతున్న కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ కామెంట్స్

కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Global brand value: గ్లోబల్‌ బ్రాండ్లలో టాప్‌ యాపిల్‌.. ఐదో స్థానంలో శాంసంగ్ 

ఇంటర్‌ బ్రాండ్‌ విడుదల చేసిన తాజా 'బెస్ట్‌ గ్లోబల్‌ బ్రాండ్స్‌' జాబితాలో ఆపిల్‌ మరోసారి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం సాధించింది.

NHAI: నేషనల్‌ హైవేపై శుభ్రంగా లేని టాయిలెట్‌ ఫోటో తీయండి.. ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్‌ గెలుచుకోండి 

దేశవ్యాప్తంగా ప్రయాణించే ప్రజలకు జాతీయ రహదారులపై శుభ్రంగా ఉండే మరుగుదొడ్ల సౌకర్యం అందించేందుకు 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది.

Maoists Surrender: ఛత్తీస్గఢ్'లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. కీలక నేత ఆశన్న సహా 208 మంది లొంగుబాటు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

#NewsBytesExplainer: వికారాబాద్‌ అధ్యక్షుడి విషయంలో వివాదం.. తెలంగాణ బీజేపీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణ 

క్రమశిక్షణకు ప్రతీకగా పేరుగాంచిన బీజేపీలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా?

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలి.. ప్రాసిక్యూటర్ల డిమాండ్..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్-1 (ICT-1)లో డిమాండ్ చేసింది.

IRCTC down : దీపావళి ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్,యాప్ క్రాష్.. ప్రయాణికుల ఆందోళన

దీపావళి సమీపిస్తున్న వేళ భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అక్టోబర్‌ 17న ఆకస్మికంగా పనిచేయడం ఆగిపోయింది.

Rohit-Kohli: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసంనెట్స్‌లో రో-కో సాధన 

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా సాధన ప్రారంభించింది.

IND w Vs PAK w: మహిళల క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్ రికార్డు వ్యూయర్‌షిప్ 

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు మ్యాచులు గెలిచి, రెండు మ్యాచుల్లో పరాజయాన్ని ఎదుర్కొంది.

Ayushman Bharat: తెలంగాణలో 'ఆయుష్మాన్‌ భారత్‌' బీమాకు అర్హత కలిగిన కుటుంబాలు 39 లక్షలు

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించడానికి తీసుకొచ్చిన 'ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' రాష్ట్రంలో దశలవారీగా అభివృద్ధి చెందుతోంది.

Integrated residential schools: రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ఇండియా గురుకులాలు.. ఆమోదించిన మంత్రిమండలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒకొక్కటి, మొత్తం 78 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది.

Andhra: నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు.. ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశంలో గురువారం పూర్తిగా నిష్క్రమించాయి.

Kiran Abbavaram: 'కె-ర్యాంప్‌'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిరణ్‌ అబ్బవరం 

కిరణ్‌ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్‌ నాని తెరకెక్కించిన 'కె-ర్యాంప్‌'.

Kantara Chapter 1: ఆస్కార్ రేసులోకి 'కాంతారా ఛాప్టర్ 1'?   

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార చాప్టర్-1' మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

Meta: Horizon TV: VR హెడ్‌సెట్ల కోసం కొత్త యాప్ ప్రవేశపెట్టిన మెటా 

మెటా తన క్వెస్ట్ VR హెడ్‌సెట్ల కోసం కొత్త యాప్ Horizon TVని ప్రవేశపెట్టింది.

AP: పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో,ఏపీలోని అనేక ప్రైవేట్ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ అదనంగా 250ఎంబీబీఎస్‌ సీట్లకు కొత్త అనుమతులు మంజూరు చేసింది.

Amaravati: అమరావతి,అరకులోయలో రూ.377 కోట్లతో రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు.. రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం

ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించబోయే రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు,అరకులోయలో ఏర్పాటయ్యే ఒక లగ్జరీ రిసార్ట్‌కు, పర్యాటక విధానం 2024-29 ప్రకారం రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Amaravati: కౌలు రైతులకూ భూములున్న రైతులతో సమానంగా ప్రయోజనాలు 

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number)జారీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది.

Andhrapradesh: ఏపీలో 1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా..  బీ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ అమల్లో ఏపీ ముందంజ

పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై, ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 1.58 కోట్లు అని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) వెల్లడించింది.

Singareni Workers: సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1.03 లక్షల బోనస్ జమ

తెలంగాణ సింగరేణి కార్మికులకు పండుగల సందర్భంలో రెండు సంతోషకరమైన వార్తలు వచ్చాయి.

Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం విధానం,నియమాలు, ఫలితాలు

కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా సమస్త శుభాలు, సుఖసంతోషాలు పొందవచ్చు.

Nagarjuna 100 Movie: ద్వీపాత్రాభినయం,రాజకీయ నేపథ్యం: నాగ్ 100వ చిత్రం హైలైట్‌లు

టాలీవుడ్ సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జున తన సినీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలిచే 100వ చిత్రానికి ప్రిపరేషన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Australia: వన్డే ప్రపంచకప్‌ 2025లో అజేయంగా ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో సెమీస్‌కి.. 

ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు అజేయ శక్తిగా దూసుకెళ్తోంది.

H-1B Visa:లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజుపై కోర్టులో దావా..ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

హెచ్-1బీ వీసా సంబంధిత అంశంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఓ ముఖ్య నిర్ణయం భారీ చర్చలకు కారణమైంది.

Elevated Corridors: ఇక ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం.. హెచ్‌ఎండీఏకు 435.08 ఎకరాలు.. మంత్రిమండలి ఆమోదం 

హైదరాబాద్‌లో పారడైజ్‌ నుండి శామీర్‌పేట, డెయిరీ ఫామ్‌ రోడ్‌ మార్గాల్లో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించడానికి రెండు ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Trump: గాజా యుద్ధం ముగిసింది.. ఇక ఉక్రెయిన్‌-రష్యాపైనే దృష్టి: ట్రంప్‌ 

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు.

Telangana Cabinet meeting: సన్న వడ్లకు రూ.500 బోనస్‌ .. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం వర్షాకాలపు పంటలలో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Andhra Pradesh: ఏపీలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్లు.. స్విస్, జర్మనీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి 

ఏపీలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Yanam: గోదావరి జిల్లాల్లో అరుదైన చీరమేను చేప.. మార్కెట్లో అధిక డిమాండ్

గోదావరి జిల్లాల్లో అమితంగా ఇష్టపడే అరుదైన చేప "చీరమేను" కోసం కోనసీమ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Vizag: విశాఖలో రహేజా రూ.2,172 కోట్ల పెట్టుబడులు.. ఐటీ కంపెనీల కోసం 28.65 లక్షల చదరపు అడుగులు

విశాఖపట్టణంలో మరో పెద్ద పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కె. రహేజా కార్పొరేషన్‌ విశాఖలో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది.

Donald Trump: ఉక్రెయిన్‌కి 2వేల తోమహాక్ క్షిపణులు : ట్రంప్‌ కీలక నిర్ణయం 

ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Rave Party: ఫాంహౌస్‌లో రేవ్‌ పార్టీ.. పాల్గొన్న రాజకీయ నాయకులు, రియల్టర్లు

హైదరాబాద్‌ పరిసర ప్రాంతమైన మంచాల్‌ మండలం లింగంపల్లి శివారులో ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీ భారీ కలకలం రేపింది.

Test Twenty: టెస్ట్ + టీ20 కలయికతో కొత్త ఫార్మాట్…కొత్త క్రికెట్ ఫార్మాట్ 'టెస్ట్ 20' సిద్ధం! 

క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది."టెస్ట్ 20" పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

16 Oct 2025


'No Kings': చికాగోలో అక్టోబర్ 18న "నో కింగ్స్" నిరసన

చికాగోలో అక్టోబర్ 18న "నో కింగ్స్" అనే పెద్ద నిరసన కార్యక్రమం జరుగనుంది.

Shilpa Shetty: విదేశీ పర్యటనకు శిల్పాశెట్టి దంపతుల పిటిషన్.. రూ.60 కోట్లు డిపాజిట్ చేయమన్న కోర్టు..  

విదేశీ పర్యటనకు అనుమతి కోసం శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా బాంబే హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Gujarat ministers: గుజరాత్‌ రాజకీయాలలో సంచలనం.. సీఎం తప్ప మంత్రులందరు రాజీనామా 

గుజరాత్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటుచేసుకుంది.

#NewsBytesExplainer: కేసీఆర్‌ బొమ్మ లేకుండానే కవిత తెలంగాణ జనయాత్ర.. సోలో ఫైట్ కు సిద్ధమయ్యారా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు సొంత రాజకీయ యాత్రలో "సోలో ఫైట్" కు సిద్ధమవుతున్నారట.

Stock market: భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,600 మార్కుకు దూరంలో నిఫ్టీ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల్లో కదిలాయి. వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిసాయి.

PM Modi:రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవానికి,సంప్రదాయానికి నిలయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Diwali 2025: దీపావళి కేవలం హిందువులకే పరిమితం కాదు.. మిగతా మతాల్లోని దీపావళి ఆచారాలు ఇవే..!

దీపావళి పండుగ.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి, పటాసులు పేలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ.

Brahmanandam : తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?

కామెడీ దిగ్గజం బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి మాయ చేసేస్తారు.

PM Modi: ఈసారి గోవా తీరంలో మోదీ దీపావళి వేడుకలు..! 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది దీపావళి పండుగను సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లతో కలిసి జరుపుకుంటారు.

Chandrababu: నవంబర్‌ 2 నుంచి చంద్రబాబు లండన్‌ పర్యటన.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.

Supreme Court: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎస్‌ఎల్‌పీపై విచారణకు సుప్రీం నిరాకరణ 

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

TVS Apache RTX 300: తోలి అడ్వెంచర్‌ బైక్ ను విడుదల చేసిన టీవీఎస్‌ అపాచీ RTX 300.. 

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తమ మొదటి అడ్వెంచర్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.

Stephen Hawking: భూమి 'ఎర్రటి గోళం'గా మారుతోందా.. హాకింగ్ హెచ్చరికలు నిజం అవుతున్నాయా?

ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భవిష్యత్తులో భూమి నాశనానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Ahmedabad: 2036 ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న అహ్మదాబాద్..  ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను ఎలా నిర్మిస్తోందంటే..

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ను సిఫారసు చేసిన కామన్‌వెల్త్ స్పోర్ట్స్ కమిటీ నిర్ణయం తర్వాత, దేశం మొత్తం దృష్టి ఇప్పుడు 2036 ఒలింపిక్‌ గేమ్స్‌పై పడింది.

Air Force Rankings: వైమానిక దళ ర్యాంకింగ్స్‌లో భారతదేశం చైనాను ఎలా అధిగమించింది

ప్రపంచంలోని అన్ని దేశాలకు శక్తివంతమైన వాయుసేన అవసరమనే విషయం భారతదేశం చేసిన "ఆపరేషన్ సిందూర్" సమయంలో స్పష్టమైంది.

BCCI: వరుసగా రెండో సంవత్సరం పడిపోయిన ఐపీఎల్ విలువ.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీసీసీఐ 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Nestle Layoffs: నెస్లేలో 16వేల ఉద్యోగాల కోత..!

ప్రపంచంలో అతిపెద్ద ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ సంస్థ నెస్లే,విస్తృత స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.

Delhi High Court:ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ విచారణలో లాయర్ అనుచిత ప్రవర్తన: కెమెరా ఆన్‌లో ఉండగానే  మహిళకు ముద్దు.. వీడియో వైరల్

ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ వర్చువల్ విచారణలో,న్యాయ వృత్తిలో ఉండాల్సిన శ్రద్ధను లాయర్ పాటించకపోవడం తీవ్ర చర్చలకు దారి తీసింది.

AI talent war: AI టాలెంట్ వార్.. మెటాకు మరో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ 

ప్రస్తుతంలో కృత్రిమ మేధ నిపుణుల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగింది.

PM Modi: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం

కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు.

Peddi: 60% షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ 'పెద్ది' మూవీ.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Virat Kohli: వన్డేలకు రిటైర్మెంట్ అంటూ రూమర్స్.. విరాట్ కోహ్లీ పోస్టు వైరల్ 

టీ20లు, టెస్టులు వీడ్కోలు చెప్పిన తర్వాత వన్డేల్లో మాత్రమే ఆడుతున్నస్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన ఆటతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

Koo: స్నేహితుల ఫోటోలను ఆటో-షేర్ చేసే యాప్‌ను ప్రారంభించిన 'కూ' సహ వ్యవస్థాపకుడు

కూ (Koo) సంస్థ కో-ఫౌండర్ మయాంక్ బీడవట్కా (Mayank Bidawatka) కొత్త ఫోటో షేరింగ్ యాప్ 'పిక్‌సీ' (PicSee)ను లాంచ్ చేశారు.

Raymond: భారీ పెట్టుబడితో అనంతపురంకి రేమండ్ గ్రూప్.. 5,500 ఉద్యోగాలు అంచనా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేమండ్ గ్రూప్ ద్వారా రూ.940 కోట్ల విలువైన రెండు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

Telangana: తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్..? 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో నివసించే నాయకపోడు తెగ ప్రత్యేకంగా చేతితో తయారు చేసే మాస్క్‌లకు భౌగోళిక గుర్తింపు(GI)ట్యాగ్ లభించే అవకాశముంది.

Rahul Gandhi: రష్యా చమురు డీల్‌పై ట్రంప్.. ఐదు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తునట్లు హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

IND vs AUS : ఈ నెల 19 నుంచి భార‌త్‌,ఆసీస్ వ‌న్డే సిరీస్‌.. మ్యాచ్‌ల‌ టైమింగ్‌,షెడ్యూల్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 2-0 తేడాతో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది.

Apple: 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను M5 చిప్‌తో అందిస్తున్నఆపిల్ 

ప్రఖ్యాత 14-అంగుళాల మాక్‌బుక్ ప్రోలో ఆపిల్ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను అందుబాటులోకి తేవడం ప్రారంభించింది.

CWC 2025: గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. 

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో కొలంబో వేదికగా ముచ్చటగా మూడో మ్యాచ్‌ వాన బారిన పడింది.

Stock Market: లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 105 పాయింట్ల లాభంతో 25,400 దాటిన నిఫ్టీ

దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నుండి గట్టి మద్దతు లభించడం, అలాగే అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాధ్యమయ్యే అవకాశాలపై సానుకూల సంకేతాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Pakistan-Afghanistan: పాక్-ఆఫ్ఘన్ మధ్య తాత్కాలిక సంధి.. 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకారం

పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో కొన్ని గంటల పాటు జరిగిన భీకర దాడులు, ప్రతిదాడుల అనంతరం, ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి విమానం అత్యవసర ల్యాండింగ్‌! 

అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ వ్యక్తిగత విమానం యూకేలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

Rohit Sharma : పెర్త్‌లో చరిత్ర సృష్టించనున్న హిట్ మ్యాన్.. ఈ ఆటగాళ్ల  తర్వాత ఆ మైలురాయి రోహిత్‌దే 

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకుంది.ఈ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది.

Apple: కొత్త M5 చిప్‌ని విడుదల చేసిన ఆపిల్.. AI, గ్రాఫిక్స్ పనితీరులో విప్లవాత్మక అడుగు 

ఆపిల్ తాజాగా తన కొత్త M5 చిప్‌ను విడుదల చేసింది, ఇది ఆపిల్ సిలికాన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పనితీరులో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.

Dulquer Salmaan: దుల్కర్‌కు ఊహించని షాక్.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో వేఫేరర్ ఫిలిమ్స్‌పై వివాదం!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Donald Trump: వెనెజువెలాలో సీఐఏ రహస్య ఆపరేషన్‌కు ట్రంప్‌ అనుమతి ! 

అమెరికాలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు ప్రవేశించడం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభం నుంచే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kantara-Chapter-1: మరోసారి మ్యాజిక్ చూపించనున్న రిషబ్ శెట్టి.. దీపావళి కానుకగా 'కాంతార చాప్టర్ 1' కొత్త ట్రైలర్  

కన్నడ నటుడు రిషబ్ శెట్టి రూపొందించిన 'కాంతార చాప్టర్-1' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Rapido: రాపిడో యాప్‌లో విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్‌ సౌకర్యం

రైడ్‌షేరింగ్ సంస్థ రాపిడో తన సేవలను క్రమంగా విస్తరిస్తూ ముందుకు సాగుతోంది.

Haryana: హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు

హర్యానాలో పోలీస్‌ అధికారుల ఆత్మహత్యల వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది.

Andhra Pradesh: చికెన్‌ దుకాణాలకు లైసెన్సులు.. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు 

ఏపీ వ్యాప్తంగా చికెన్‌ వ్యాపారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త లైసెన్సింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది.

Donald Trump: రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని మోదీ హామీ:  ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.