LOADING...

12 Oct 2025


Worlds Longest Train Journey: 18,755 కిలోమీటర్లు అతి పొడవైన రైలు ప్రయాణం ఇదే.. టికెట్ ధర ఎంతో తెలుసా?

భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గం అంటే దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్. దీని గురించి ఎక్కువ మందికి తెలుసు.

Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ ను నిజంగానే కూల్చేస్తారా?.. ఇందులో నిజమెంత ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది.

Afghan-Pakistan conflict: 132 ఏళ్ల 'డ్యూరాండ్ లైన్' వివాదం.. ఆఫ్ఘాన్-పాక్ మధ్య చెలరేగిన ఘర్షణలు!

ఆఫ్ఘాన్-పాక్ మధ్య ఘర్షణలు తీవ్రతరమ్యాయి. గురువారం కాబూల్ పై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది.

Srikanth Bharat :ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్

నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.

Aryan Khan : ఖరీదైన ఇల్లు, కార్లు, వాచ్‌లతో షారుక్ ఖాన్ కొడుకు లగ్జరీ జీవితం... ఆర్యన్ ఖాన్ సంపాదన ఎంతంటే?

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Saudi Arabia Military Support:ఆఫ్ఘన్, పాక్ మధ్య ఘర్షణలు.. సౌదీ అరేబియా మద్దతుపై ఉత్కంఠ!

ఆఫ్ఘన్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘాన్ సైన్యాలు పాకిస్థాన్‌పై దాడి చేసి 58 మంది సైనికులను హతం చేసాయి.

Building Collapses: జమ్ముకశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. కూలిపోయిన భవనం

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు సంభవించాయి. నార్సు ప్రాంతంలో ఓ భవనం కొండచరియల కింద కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Motivation: మితిమీరిన కోపం వల్ల జరిగే అనర్థాలు ఇవే..!

ఆచార్య చాణక్యుని 'నీతి శాస్త్రం' ప్రకారం, జీవితంలోని వివాహం, స్నేహం, కెరీర్, విజయం వంటి అనేక అంశాల్లో కోపానికి ప్రాధాన్యతను ఆయన స్పష్టంగా వివరించారు.

Mamata Banerjee: రాత్రి పూట అమ్మాయిలు బయటకి రాకూడదు : మమతా బెనర్జీ వ్యాఖ్యలపై వివాదం 

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సర వైద్య విద్యార్థినిపై దారుణ సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది.

IND w Vs AUS w: ఆసీస్‌తో కీలక ఫైట్.. టాస్ ఓడిన భారత మహిళల జట్టు!

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Womens World Cup) భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Taliban Pressmeet Row: విమర్శల నడుమ మహిళా పాత్రికేయులకు ఆహ్వానం పంపిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి

అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఇటీవల దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం చుట్టూ మహిళల భాగస్వామ్యంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

Andhra King Taluka Teaser: రామ్ పోతినేని మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'ని దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకెక్కిస్తున్నారు.

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gold Rate: 2028లో మీ అమ్మాయి పెళ్లి చేస్తే.. అప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?

ప్రస్తుత బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిన ఇది త్వరలోనే తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు.

KATTALAN : 'కాటాలన్' ఫస్ట్ లుక్.. మాస్ అవతార్‌లో అంటోని వర్గీస్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-థ్రిల్లర్ సినిమా 'కాటాలన్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌లైంది.

Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక పదుకొణె ఎంపిక

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

Allu Arjun: ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. ఇండియాలో టాప్ స్టార్‌గా గుర్తింపు! 

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్‌లో చక్రం తిప్పింది. ఫస్ట్ డేనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ.290 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది.

Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కి నారా లోకేశ్ శంకుస్థాపన

విశాఖపట్టణం లో నగరానికి చెందిన మొదటి ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?

ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్ ప్రాంతంలో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపారు.

Mouse Hacking : కంప్యూటర్‌ మౌస్‌లో 'స్పై మైక్' గుర్తింపు.. భద్రతతకు పెద్ద ముప్పు

క్లిక్-స్క్రోల్‌కు వారు మాత్రమే మౌస్ యూజ్ చేస్తారని మీరు అనుకుంటే తప్పు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా 'మైక్-ఇ-మౌస్' అనే పద్ధతిని కనుగొన్నారు.

SSMB29: మహేష్ బాబు కంటే ప్రియాంక చోప్రాకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న జక్కన్న?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Gang Rape: బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది.

China: పోరాటాలకు చైనా సిద్ధమే.. ట్రంప్ సుంకాలపై హెచ్చరిక!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.

Yellamma : 'ఎల్లమ్మ' సినిమా నుంచి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ!

బలగం సినిమాతో దర్శకుడిగా మారి, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి వేణు మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. రేపు నోటిఫికేషన్ విడుదల!

రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.

Trump Tariffs: క్రిప్టో మార్కెట్‌లో భారీ పతనం.. ట్రంప్ సుంకాల ప్రభావం!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక, క్రిప్టోకరెన్సీలు దూసుకెళ్లాయి.

Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది.

Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు 

హీరోయిన్స్‌లో ఒక్కోక్కరి జీవన శైలి వేరుగా ఉంటుందనే విశేషం తెలిసిందే. అలా నటి సాయి పల్లవి కూడా ఇతర హీరోయిన్స్‌లా కాకుండా బిన్నమైన లైఫ్‌ స్టైల్ కలిగినవారు.

Pakistan: పాక్‌-అఫ్గాన్ సరిహద్దుల్లో కాల్పులు.. సైనికుల మృతి 

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ సైన్యాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఖైబర్‌-పఖ్తుంక్వా, బలూచిస్థాన్‌-డాన్‌ సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి.

Ravindra Jadeja: ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే : రవీంద్ర జడేజా

ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోంది. శుభ్‌మన్‌ గిల్ సారథ్యంతో జట్టు బరిలోకి దిగి ఉండగా, రిషభ్‌ పంత్‌ గాయం కారణంగా రవీంద్ర జడేజాను బీసీసీఐ టెస్టు వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

Srikanth Iyengar: గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ఫిర్యాదు!

సినీనటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ శనివారం సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh: ఇంటి నిర్మాణ అనుమతికి ఇక కేవలం రూపాయి చాలు

కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది.

11 Oct 2025


IND vs WI: రెండో రోజు ముగిసిన ఆట.. విజృంభించిన రవీంద్ర జడేజా

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలోని రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. 196 బంతుల్లో 129 నాటౌట్ పరుగులు సాధించి, తన కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

R Krishnaiah: కేంద్ర నిర్లక్ష్యానికి ప్రతీకగా ఈనెల 14న తెలంగాణలో బంద్‌ : ఎంపీ ఆర్.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణలో బంద్‌ నిర్వహించనున్నట్లు ఎంపీ 'ఆర్‌.కృష్ణయ్య' వెల్లడించారు.

Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్‌ ఓటమిని మర్చిపోలేను : గౌతమ్ గంభీర్

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పొచ్చు.

North Korea ICBM: అమెరికాను లక్ష్యంగా హ్వాసొంగ్‑20 క్షిపణి ఆవిష్కరణ.. ఉత్తర కొరియా కొత్త క్షిపణిలో కలకలం

ఉత్తర కొరియా, అమెరికా మధ్య వైరం కొత్తదే కాదు. అక్టోబర్‌ 10న ప్యోంగ్యాంగ్‌లో జరిగిన మహా సైనిక కవాతులో ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రతిభావంతంగా ప్రదర్శించి, ప్రపంచ రాజకీయ వేదికను కలకలం పరిచింది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణ ఘటన.. వైద్య విద్యార్థినిపై అత్యాచారం

పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Post Office vs SBI: పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ : ఎక్కడ పొదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందో తెలుసా?

మీ డబ్బును ఎక్కడ పొదుపు లేదా ఇన్వెస్ట్‌ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఎస్‌బీఐ లేదా పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాల మధ్య ఎంపికలో గందరగోళంలో ఉన్నారా? ఇప్పుడు వడ్డీ రేట్లు, లెక్కింపు విధానం, పన్ను మినహాయింపుల వివరాలను తెలుసుకుందాం.

Jyotiraditya Scindia: నిండు సభలో 'I Love You' అంటూ షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి సింధియా! 

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ పర్యటనలో స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించారు.

Haryana IPS officer: సీనియర్ ఐపీఎస్‌ పూరన్ కుమార్ కేసులో ఎస్పీ తొలగింపు

హర్యానాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు తీవ్ర కలకలాన్ని సృష్టించింది.

Motivation: ఈ మూడు మన దగ్గర ఉంటే.. భూమిపైనే స్వర్గజీవితం అనుభవించవచ్చు!

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Skoda Octavia RS : రూ.50 లక్షల కార్‌కి క్రేజ్‌ పీక్‌లో.. బుకింగ్స్ అన్ని క్షణాల్లో క్లోజ్!

భారత్‌లో స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్‌కు విపరీతమైన క్రేజ్ నెలకొంది.

Arattai: వాట్సాప్‌ లేకపోతే అరట్టై ఉపయోగించండి : సుప్రీంకోర్టు 

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ 'అరట్టై (Arattai)' ఇటీవల సోషల్‌ మీడియాలో అమితంగా చర్చనీయాంశమైంది.

IND vs WI: విండీస్‌పై గిల్ అద్భుత సెంచరీ… భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 518/5 డిక్లేర్

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు.

Jaiswal vs Gill: వెస్టిండీస్ టెస్ట్‌లో యశస్వీ జైస్వాల్-గిల్ మధ్య మాటల యుద్ధం 

టీమిండియా టెస్టు జట్టులో యశస్వీ జైస్వాల్-శుభ్‌మన్ గిల్ మధ్య మరోసారి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

Cough Syrup Tragedy: తమిళనాడు అధికారుల నిర్లక్ష్యంతో 'కోల్డ్‌రిఫ్' సిరప్‌ కారణంగా చిన్నారుల మరణాలు: కేంద్ర వర్గాలు

తమిళనాడులో 'కోల్డ్‌రిఫ్' దగ్గు సిరప్‌ కారణంగా చిన్నారుల మరణాలకు రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Islamabad: లాహోర్‌లో  నిరసనలు.. 11 మంది మృతి 

గాజాలో మరణాలు, ట్రంప్‌ శాంతి ప్రణాళికను నిరసిస్తూ పాకిస్థాన్‌లో తెహ్రీక్‌-ఇ-లబైక్‌ (TLP) కార్యకర్తల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి.

VD15: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!

హైదరాబాద్‌లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.

PM Modi: ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

Akhilesh Yadav: అఖిలేష్ ఫేస్‌బుక్ ఖాతా సస్పెన్షన్‌పై ఎస్పీ నేతల మండిపాటు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు.

Pak spy: రాజస్థాన్‌లో గూఢచర్యం.. రక్షణ రహస్యాలు పాక్‌కు లీక్!

వలపు వలలో పడి రాజస్థాన్‌లోని మంగత్ సింగ్‌ అనే వ్యక్తి పాక్ మహిళ కోసం భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు.

YouTube: నిషేధిత యూట్యూబర్లకు కొత్త అవకాశం.. యూట్యూబ్, గూగుల్ కీలక ప్రకటన

YouTube నుండి నిషేధితులైన సృష్టికర్తలకు శుభవార్త. యూట్యూబ్ కంపెనీ ఇప్పుడు నిషేధిత ఛానెల్‌లకు రెండవ అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ 83వ బర్త్‌డే.. బిగ్‌బి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 82 ఏళ్లు పూర్తి చేసి 83వ వసంతంలోకి అడుగుపెట్టారు.

Yashasvi Jaiswal: 24 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన యశస్వీ జైస్వాల్.. టీమిండియా తొలి ప్లేయర్‌గా!

యశస్వీ జైస్వాల్... ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును పొందిన యశస్వి, వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 173 పరుగులు నమోదు చేసి మరో అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు.

Perni Nani: సీఐపై బెదిరింపు ఘటనలో పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

US Stock Markets witnessed heavy selling: చైనాకు 100% సుంకాలు.. అమెరికా స్టాక్‌ మార్కెట్లు అల్లకల్లోలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై విప్లవాత్మక సుంకాల చర్య చేపట్టారు.

Botsa Satyanarayana: 'నన్ను అంతం చేయాలని చూశారు'.. బొత్స సంచలన వ్యాఖ్యలు!

శాసనమండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.

Pegatron: 5జీ స్మాల్ సెల్స్ ఉత్పత్తికి చెన్నైలో మరో పెగాట్రాన్ ప్లాంట్ 

తైవాన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పెగాట్రాన్, చెన్నైలో మరో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని ప్రకటించింది.

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణాల మోసం.. అనిల్ అంబానీ సన్నిహితుడు అరెస్టు

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

UP: 48 గంటల్లో యూపీలో 20 ఎన్‌కౌంటర్లు.. నేరస్థులకు దడ పుట్టిస్తున్న సీఎం యోగి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్‌ అధికారులు ఒక విప్లవాత్మక ఆపరేషన్‌ను ప్రారంభించారు.

BC Reservations: బీసీ రిజర్వేషన్ల వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

US: అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది దుర్మరణం!

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టెనెస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

Atlee - Allu Arjun: ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అల్లు అర్జున్ మూవీపై అట్లీ సంచలన ప్రకటన

అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ 'AA 22' ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది.

US Tariffs: చైనాపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 100% అదనపు సుంకాల అమలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.