13 Oct 2025
RBI FY26 : ఆహార, పానీయాల ధరలు తగ్గడంతో దిగజారిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్
భారతదేశంలో రీటెయిల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో మల్టీ-యియర్ తక్కువ స్థాయికి దిగింది.
Diwali 2025: దీపావళి జరుపుకోవడానికి కారణం ఇదే.. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకోండి!
దీపావళి అనేది దేశవ్యాప్తంగా భక్తి, ఆనందంతో జరుపుకునే ప్రధాన పండుగ. దీపావళి వేడుకలు కొన్ని ముఖ్యమైన పురాణ, చారిత్రక సందర్భాలకు సంబంధించినవిగా ఉన్నాయి.
Bihar Elections 2025: జన్ సురాజ్ పార్టీ రెండో జాబితా రిలీజ్.. 65 అభ్యర్థులతో ప్రకటన
ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సోమవారం (అక్టోబర్ 13) రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
Trump in Israel: 'మరింత మంది ట్రంప్‌లు కావాలి': ఇజ్రాయెల్ కనేసేట్ స్టాండింగ్ ఓవేషన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘనంగా అభినందించింది.
WHO: ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులలో పెరుగుతున్న యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు : హెచ్చరించిన WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్‌లలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో యాంటీబయాటిక్ ప్రభావం తగ్గుతున్నట్లు గమనించింది.
Diwali 2025: దీపావళికి ప్రత్యేక పూజ.. తులసి ఆచారాలు ఎందుకు ముఖ్యమో తెలుసా?
హిందువుల పండగలలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
IND VS WI 2nd Test: విజృంభిస్తున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (మియా భాయ్) ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ పై ప్రభావం చూపి సూచీలు నష్టాలకు గురయ్యాయి.
Indian team to US: వాణిజ్య చర్చలు.. భారత అధికార ప్రతినిధుల అమెరికా పర్యటన
భారత సీనియర్ అధికారుల బృందం ఈ వారం అమెరికా పర్యటనకు వెళ్లనుంది.
IND vs WI: టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యం.. 390 పరుగులకు విండీస్ ఆలౌట్
వెస్టిండీస్-టీమిండియా రెండో టెస్టు మ్యాచ్‌లో 121 పరుగుల లక్ష్యాన్ని విండీస్ నిర్దేశించింది.
VinFast: భారత్‌లో విన్‌ఫాస్ట్ సరికొత్త రికార్డు.. తొమ్మిది నెలల్లోనే లక్షకు పైగా వాహనాల విక్రయం
వియత్నాంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత ఆటో మొబైల్ రంగంలో చరిత్ర సృష్టించింది.
Diwali Special Recipes: దీపావళి స్పెషల్ రెసిపీలు.. శనగపప్పు వడలు, ఫేణీలు, కోవా కజ్జికాయ ఎలా చేయాలంటే?
దీపావళి స్పెషల్ రెసిపీలు
Mappls: భారతదేశంలో స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls': ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!
జోహో (Zoho) అరట్టై యాప్ తర్వాత,భారతదేశంలో డిజిటల్ ఆత్మనిర్భర్ (Atmanirbhar) తత్త్వానికి అనుగుణంగా కొత్తగా MapmyIndia సంస్థ రూపొందించిన స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls' వచ్చేసింది
Mutual Funds: బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అంటే ఏమిటి? రిస్క్ తగ్గిస్తూ లాభాలు పొందండి ఇలా!
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్ రావచ్చు అనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize in Economic Sciences) ఎవరికీ ఇస్తుందో ప్రకటించింది.
Ashwini Vaishnaw: 'మ్యాపుల్స్' యాప్‌ను ప్రమోట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ కోసం విస్తృతంగా వాడే గూగుల్ మ్యాప్స్‌కు బలమైన పోటీని అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం ఒక స్వదేశీ యాప్‌కి మద్దతుగా నిలిచింది.
Diwali Movies 2025: ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్‌కు రానున్నాయి.
Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు..3 ఏళ్ళ చిన్నారికి పాజిటివ్, 23కి చేరిన మరణాల సంఖ్య
మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్)' అనే అరుదైన వ్యాధి కేరళలో కలకలం సృష్టిస్తోంది.
ICC Womens World Cup: టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
వారం ముందువరకు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 (Women's ODI World Cup 2025)లో భారత్ అద్భుతంగా ప్రారంభించింది.
Kota Vinutha : కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల.. 'త్వరలో ఆధారాలతో మీడియా ముందుకొస్తా'
డ్రైవర్ రాయుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినుత స్పష్టం చేశారు .
Cough Syrup Tragedy: కోల్డ్‌రిఫ్ దగ్గుమందుతో మరణాలు.. ఆ ఫార్మా కంపెనీ మూసివేత!
'కోల్డ్‌రిఫ్' దగ్గుమందు (Cough Syrup Row) వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్.. బీహార్ జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపిక!
టీమిండియాకు కొత్త సంచలనం అయిన వైభవ్ సూర్య వంశీ దూసుకుపోతున్నాడు. భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో తన ప్రత్యేక శైలిలో పరుగుల వరద పారించాడు.
Campbell: సిక్సర్‌తో సెంచరీ చేసిన క్యాంప్‌బెల్… భారత్‌లో 23 ఏళ్ల రికార్డు కు బ్రేక్!
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ అరుదైన రికార్డు సాధించాడు.
Drishti: వచ్చే ఏడాది భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం 'దృష్టి' ప్రయోగం
దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం కొత్త మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతోంది.
Apple: ఈ వారం కొత్త M5 చిప్‌తో ఐప్యాడ్లు, విజన్ ప్రో ప్రకటించే అవకాశం
టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
Minister Nadendla: పీడీఎస్ బియ్యం గుర్తించేందుకు రాపిడ్ కిట్ల ఆవిష్కరణ
విశాఖపట్టణంలో పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని గుర్తించే రాపిడ్ కిట్లను ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
Foxconn-Tamil Nadu: తమిళనాడులో భారీ పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్
తైవాన్‌కు చెందిన ఐఫోన్ కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తమిళనాడులో మరోసారి భారీ పెట్టుబడులతో ముందుకు రావడానికి సిద్ధమైంది.
keerthy suresh: 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో జగపతిబాబుకు క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్.. ఎందుకంటే?
నటుడు జగపతి బాబుకి కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా 'జయమ్ము నిశ్చయమ్మురా'లో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకుంది.
Beer Industry: అల్యూమినియం డబ్బాల కొరత.. బీర్ ఇండస్ట్రీకి కోట్లలోళ నష్టం..!
దేశీయ బీర్ పరిశ్రమ ప్రస్తుతం అల్యూమినియం డబ్బాల తీవ్రమైన కొరతను ఎదుర్కొంటోంది.
Gold Price Today : రికార్డులను సృష్టిస్తున్న వెండి ధరలు.. పది రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా?
ఇన్నాళ్లకు బంగారం ధరలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభావం చూపించేవి. కానీ ఇప్పుడు వెండి కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తోంది.
TCS-H-1B Visa: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో టీసీఎస్ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు నిలిపివేత
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం టెక్ కంపెనీలలో పెద్ద కలకలం రేపింది.
Jubilee Hills by-poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?
హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కోసం జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
Dhana Triodashi: ధన త్రయోదశి రోజున బంగారం, వెండి ఎందుకు కొనాలో తెలుసా?
హిందూ సంప్రదాయంలో పండుగలలో దీపావళి ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పొచ్చు.
E-commerce rules: అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ కోసం భారత ఈ-కామర్స్ నియమాల్లో మార్పు కోరుతున్న యుఎస్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి విదేశీ కంపెనీలకు తమ ఇన్‌వెంటరీని స్వంతంగా ఉంచి అమ్మడానికి అవకాశం ఇవ్వాలని వ్యాపార చర్చల ముందు, అమెరికా భారతానికి సూచించింది.
Renault Kwid EV: రెనాల్ట్ క్విడ్ ఈవీ.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ ఎప్పుడంటే?
ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటో మొబైల్ సంస్థ 'రెనాల్ట్' అధికారికంగా 'క్విడ్ ఈవీ'ని ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ క్విడ్ ఇ-టెక్ పేరుతో బ్రెజిల్ మార్కెట్లో ప్రవేశించింది.
IRCTC scam: లాలూ ఫ్యామిలీ బిగ్ షాక్ ఐఆర్‌సీటీసీ కేసులో ఎదురుదెబ్బ
బిహార్‌లో హైవోల్టేజ్ ఎన్నికల సమయానికి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి పెద్ద షాక్ ఎదురైంది.
YouTube: ఆస్ట్రేలియాలో పిల్లలపై సోషల్ మీడియా నిషేధం.. ఆందోళన వ్యక్తం చేసిన యూట్యూబ్
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల కింద ఉన్న పిల్లల కోసం సాంఘీక మాధ్యమాల (సోషల్ మీడియా) వాడకాన్ని నిషేధించే కొత్త ప్రతిపాదనపై యూట్యూబ్ ఆందోళన వ్యక్తం చేసింది.
Dil Raju: సల్మాన్ ఖాన్, దిల్ రాజు కలయికలో భారీ సినిమా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలోకి ఈ ప్రాజెక్టు
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరిగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇప్పుడు తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించాడని తెలుస్తోంది.
Konda Laxma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు.
Israeli hostages: రెండేళ్ల తర్వాత గాజా నుండి ఇజ్రాయెల్ బందీల విడుదల ప్రారంభం
దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది.
Akhanda 2: అఖండ 2 కోసం మిశ్రా ద్వయం.. ఇక సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే!
తమన్ అనే పేరు ఇప్పుడు ఒక్కసారి చెబితే వెంటనే స్పీకర్లు పగిలిపోతున్నట్టే ఉంది. ఎక్కడ చూసినా, విన్నా, ఇప్పుడు ప్రతి చర్చ తమన్ మ్యూజిక్ గురించే.
Karur Stampede: కరూర్‌లో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు: సుప్రీంకోర్టు
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.
Samantha: సమంత కొత్త ఇంటి గృహప్రవేశం.. వైరల్ అవుతున్న ఫోటోలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే.
Tata Capital IPO: నిరాశ పరిచిన టాటా క్యాపిటల్ .. 1% ప్రీమియంతో లిస్టింగ్
టాటా గ్రూప్‌కు చెందిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ టాటా క్యాపిటల్ సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది.
IND vs WI : టీమిండియా ప్లేయర్‌పై విండీస్ ఆటగాడు దురుసు ప్రవర్తన.. క్షమాపణ చెప్పినా వదలని ఐసీసీ!
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీలో రెండో టెస్టు జరుగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 5 వికెట్లకు 518 డిక్లేర్డ్ చేసింది.
APCRDA: అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది.
Ramiz Raja - Babar Azam: బాబర్ ఇన్నింగ్స్‌పై రమీజ్ విమర్శలు.. సోషల్ మీడియాలో వైరల్
సొంత జట్టు ఆటగాడు సరిగా ఆడకపోతే సీనియర్లు విమర్శించడం సహజం. నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాలని తరుచూ సూచిస్తుంటారు. కానీ పాకిస్థాన్ టీమ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది.
Trump: ట్రంప్‌నకు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు ఒక అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
Indian Army: శీతాకాలం నేపథ్యంలో ఆర్మీ అలెర్ట్.. LOC వద్ద భద్రత కట్టుదిట్టం
భారత సైన్యం ఉగ్ర చొరబాట్లను నిరోధించడానికి కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Firecrackers: దీపావళికి ముందు.. ఇంట్లో 5 కిలోలకు మించి టపాసులు నిల్వ చేస్తున్నారా?
దీపావళి పండుగ కోసం ముందస్తుగా నగరంలో వేల సంఖ్యలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు, వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
Cough Syrup Tragedy: 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీదారుతో సంబంధం ఉన్న 7 స్థలాలపై ఈడీ దాడులు
'కోల్డ్‌రిఫ్' దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ ఎమోషన్.. ఐశ్వర్య త్యాగానికి కృతజ్ఞతలు!
నటుడు అభిషేక్ బచ్చన్ తన విజయం వెనక భార్య ఐశ్వర్య రాయ్ ఉందని పేర్కొన్నారు.
Stock Market :నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,160
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Sherry Singh: మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్న షెర్రీ సింగ్
అంతర్జాతీయ అందాల పోటీలలో భారత పతాకం రెపరెపలాడింది. భారతానికి చెందిన షెర్రీ సింగ్ 2025 మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు.
Tata chairman: టాటా ఛైర్మన్‌గా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన ఎన్. చంద్రశేఖరన్
టాటా ట్రస్ట్స్ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు మూడవ ఎగ్జిక్యూటివ్ టర్మ్‌ని అంగీకరించింది.
TS Govt: తెలంగాణ బీసీ రిజర్వేషన్.. ఇవాళ సుప్రీం కోర్టు ముందు ఎస్‌ఎల్‌పీ వేయనున్న ప్రభుత్వం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్
హైదరాబాద్ వాసులకోసం పెద్ద హెచ్చరిక. నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
New Collages: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంజినీరింగ్,పాలిటెక్నిక్, లా విద్యాసంస్థల ప్రారంభం.. ప్రభుత్వం వద్ద మరిన్ని ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రం వేగంగా విద్యా కేంద్రంగా మారుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల సంఖ్య రోజుకురోజు పెరుగుతోంది.
Smriti Mandhana: స్మృతి మంధాన సెన్సేషన్..కోహ్లీ రికార్డు బద్దలు!
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.
Tirupati: తిరుపతి జిల్లాలో ఐటీ పార్కుకు ప్రవాసుల శ్రీకారం.. యువతకు శిక్షణ.. ఉపాధి కల్పన లక్ష్యం
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో అమెరికాలో స్థిరపడ్డ భారతీయ ఐటీ, ఆర్థిక రంగ నిపుణులు ముందుకు వచ్చారు.
Womens World Cup: : విజృంభించిన హీలి.. భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టుకు మరో నిరాశ ఎదురైంది. వరుసగా రెండో మ్యాచ్‌లో సతమతమైన భారత్‌పై డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది.
Suresh Gopi: నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.. మళ్లీ సినిమాల్లో నటిస్తా: సురేశ్ గోపీ
కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నానని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు.
Trump:ఎనిమిదో యుద్ధం కూడా ఆపుతా.. పాక్-అఫ్గాన్ యుద్ధం సంగతి చూస్తా.. ట్రంప్ వ్యాఖ్య
ప్రపంచంలో ఏమూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్ అప్రమత్తమైపోతున్నారు.
AP Weather: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rain Alert : నేడు,రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
CM Chandrababu: నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్‌లతో సిట్.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Donald Trump: గాజాలో యుద్ధం ముగిసింది.. ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరిన ట్రంప్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
12 Oct 2025
Worlds Longest Train Journey: 18,755 కిలోమీటర్లు అతి పొడవైన రైలు ప్రయాణం ఇదే.. టికెట్ ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గం అంటే దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి వరకు నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్. దీని గురించి ఎక్కువ మందికి తెలుసు.
Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ ను నిజంగానే కూల్చేస్తారా?.. ఇందులో నిజమెంత ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది.
Afghan-Pakistan conflict: 132 ఏళ్ల 'డ్యూరాండ్ లైన్' వివాదం.. ఆఫ్ఘాన్-పాక్ మధ్య చెలరేగిన ఘర్షణలు!
ఆఫ్ఘాన్-పాక్ మధ్య ఘర్షణలు తీవ్రతరమ్యాయి. గురువారం కాబూల్ పై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించింది.
Srikanth Bharat :ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్
నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.
Aryan Khan : ఖరీదైన ఇల్లు, కార్లు, వాచ్‌లతో షారుక్ ఖాన్ కొడుకు లగ్జరీ జీవితం... ఆర్యన్ ఖాన్ సంపాదన ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Saudi Arabia Military Support:ఆఫ్ఘన్, పాక్ మధ్య ఘర్షణలు.. సౌదీ అరేబియా మద్దతుపై ఉత్కంఠ!
ఆఫ్ఘన్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘాన్ సైన్యాలు పాకిస్థాన్‌పై దాడి చేసి 58 మంది సైనికులను హతం చేసాయి.
Building Collapses: జమ్ముకశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. కూలిపోయిన భవనం
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో కొండచరియలు సంభవించాయి. నార్సు ప్రాంతంలో ఓ భవనం కొండచరియల కింద కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Motivation: మితిమీరిన కోపం వల్ల జరిగే అనర్థాలు ఇవే..!
ఆచార్య చాణక్యుని 'నీతి శాస్త్రం' ప్రకారం, జీవితంలోని వివాహం, స్నేహం, కెరీర్, విజయం వంటి అనేక అంశాల్లో కోపానికి ప్రాధాన్యతను ఆయన స్పష్టంగా వివరించారు.
Mamata Banerjee: రాత్రి పూట అమ్మాయిలు బయటకి రాకూడదు : మమతా బెనర్జీ వ్యాఖ్యలపై వివాదం
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సర వైద్య విద్యార్థినిపై దారుణ సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
IND w Vs AUS w: ఆసీస్‌తో కీలక ఫైట్.. టాస్ ఓడిన భారత మహిళల జట్టు!
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Womens World Cup) భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Taliban Pressmeet Row: విమర్శల నడుమ మహిళా పాత్రికేయులకు ఆహ్వానం పంపిన అఫ్గాన్ విదేశాంగ మంత్రి
అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఇటీవల దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం చుట్టూ మహిళల భాగస్వామ్యంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
Mahindra Bolero: 2025 మహీంద్రా బొలెరో వేరియంట్ల ఆవిష్కరణ.. ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!
2025 బొలెరోని మహీంద్రా తాజాగా లాంచ్ చేసింది.
Andhra King Taluka Teaser: రామ్ పోతినేని మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ రిలీజ్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'ని దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకెక్కిస్తున్నారు.
P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gold Rate: 2028లో మీ అమ్మాయి పెళ్లి చేస్తే.. అప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?
ప్రస్తుత బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిన ఇది త్వరలోనే తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు.
KATTALAN : 'కాటాలన్' ఫస్ట్ లుక్.. మాస్ అవతార్‌లో అంటోని వర్గీస్
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-థ్రిల్లర్ సినిమా 'కాటాలన్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక పదుకొణె ఎంపిక
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
Allu Arjun: ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. ఇండియాలో టాప్ స్టార్‌గా గుర్తింపు!
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్‌లో చక్రం తిప్పింది. ఫస్ట్ డేనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ.290 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది.
Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కి నారా లోకేశ్ శంకుస్థాపన
విశాఖపట్టణం లో నగరానికి చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?
ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్ ప్రాంతంలో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపారు.
Mouse Hacking : కంప్యూటర్ మౌస్‌లో 'స్పై మైక్' గుర్తింపు.. భద్రతతకు పెద్ద ముప్పు
క్లిక్-స్క్రోల్‌కు వారు మాత్రమే మౌస్ యూజ్ చేస్తారని మీరు అనుకుంటే తప్పు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా 'మైక్-ఇ-మౌస్' అనే పద్ధతిని కనుగొన్నారు.
SSMB29: మహేష్ బాబు కంటే ప్రియాంక చోప్రాకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న జక్కన్న?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Gang Rape: బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది.
China: పోరాటాలకు చైనా సిద్ధమే.. ట్రంప్ సుంకాలపై హెచ్చరిక!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు.
Yellamma : 'ఎల్లమ్మ' సినిమా నుంచి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ!
బలగం సినిమాతో దర్శకుడిగా మారి, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి వేణు మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. రేపు నోటిఫికేషన్ విడుదల!
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.
Trump Tariffs: క్రిప్టో మార్కెట్‌లో భారీ పతనం.. ట్రంప్ సుంకాల ప్రభావం!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక, క్రిప్టోకరెన్సీలు దూసుకెళ్లాయి.
Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది.
Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
హీరోయిన్స్‌లో ఒక్కోక్కరి జీవన శైలి వేరుగా ఉంటుందనే విశేషం తెలిసిందే. అలా నటి సాయి పల్లవి కూడా ఇతర హీరోయిన్స్‌లా కాకుండా బిన్నమైన లైఫ్ స్టైల్ కలిగినవారు.
Pakistan: పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో కాల్పులు.. సైనికుల మృతి
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సైన్యాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఖైబర్-పఖ్తుంక్వా, బలూచిస్థాన్-డాన్ సరిహద్దుల వద్ద కాల్పులు జరిగాయి.
Ravindra Jadeja: ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే : రవీంద్ర జడేజా
ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంతో జట్టు బరిలోకి దిగి ఉండగా, రిషభ్ పంత్ గాయం కారణంగా రవీంద్ర జడేజాను బీసీసీఐ టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమించింది.
Srikanth Iyengar: గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ఫిర్యాదు!
సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh: ఇంటి నిర్మాణ అనుమతికి ఇక కేవలం రూపాయి చాలు
కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది.