LOADING...

08 Oct 2025


ACB Court: లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి ఊరట.. యూఎస్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇచ్చింది.

Firecrackers: దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!

దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు అప్రమత్తత అయ్యారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Appanna Temple Ornaments: సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆభరణాల లెక్కల్లో వ్యత్యాసం..

సింహాద్రి అప్పన్న ఆలయం ఆభరణాల లెక్కలలో తేడాల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది.

Amit Shah: జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా

దేశీయ సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదం ఇచ్చినట్లు ప్రకటించారు.

Hyderabad :నగరంలో ఛేంజ్ అయిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

నగరంలోని వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకున్నది. ఈ మార్పు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి,

AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీ నిధులను మంజూరు చేసింది.

Shilpa Shetty: విదేశాలకు వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి.. శిల్పాశెట్టికి బిగ్ షాక్!

ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో నటి శిల్పాశెట్టి దంపతులు విచారణకు ఎదురు కావడమే కాకుండా, ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఎఫ్‌ఐయు) వారు లుకౌట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేసిన సంగతి తెలిసిందే.

Indian media sector : 2027లో రూ. 3 లక్షల కోట్లకు చేరనున్న భారత వినోద రంగం విలువ

భారత మీడియా, వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది.

Amaravati: అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీ నియామకం 

అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అభివృద్ధి పనులను సమన్వయంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మంది సభ్యుల సలహా కమిటీని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.

#NewsBytesExplainer: మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?

తెలంగాణ కేబినెట్‌'లో ఇటీవల 'బాధ్యత రాహిత్యం' పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గణనీయంగా వినిపిస్తోంది.

Diwali 2025: ఈ ప్రదేశాల్లో దీపావళి వేడుకలను ఒక్కసారైనా చూడాల్సిందే.. అవి ఎక్కడున్నాయంటే?

భారతదేశంలో దీపావళి పండుగను ప్రతి ప్రదేశంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Stock Market: 82 వేల మైలురాయిని దాటిన సెన్సెక్స్.. లాభాల్లో టైటాన్, ఎస్బీఐ కార్డ్

వరుసగా ఐదో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతున్నాయి.

Cough Syrup: దగ్గుమందు ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తాజాగా దగ్గు మందు వల్ల చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సృష్టించింది.

Atlataddi 2025: రేపే అట్లతద్ది.. తెలుగు మహిళల పవిత్ర వ్రతం పూజా విధానం ఇదే!

తెలుగింటి మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే అట్లతద్ది నోము ఈ ఏడాది అక్టోబర్ 9, గురువారం తిథి బహుళ కృష్ణ పక్షంలోని తదియ రోజుకు చేరింది.

Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి... 47 మందికి గాయాలు

మయన్మార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బౌద్ధ ఉత్సవ వేడుకల సమయంలో పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది.

TCS: రతన్ టాటాకు గౌరవం.. టీసీఎస్ రెండవ త్రైమాసిక ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు

ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) రెండవ త్రైమాసికం (Q2)ఫలితాల కోసం ప్లాన్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసింది.

Noble Prize: మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌లో పరిశోధనలకుగాను.. రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

రసాయన శాస్త్రంలో గొప్ప అవిష్కారానికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize in Chemistry 2025)ని ప్రకటించారు.

War 2 OTT: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే .!

బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోష‌న్, టాలీవుడ్ స్టార్ న‌టుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "వార్ 2".

Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ జరిమానా వివాదంపై మంచు విష్ణు క్లారిటీ

మోహన్‌ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం (Mohan Babu University) పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC)చర్యలకు సంబంధించిన వివాదంపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.

Gold price: రికార్డు క్రియేట్ చేసిన బంగారం.. రూ.1.25 లక్షల మార్కును చేరుకున్న పసిడి!

బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల పసిడి ధర రూ.1 లక్ష దాటితేనే ఆశ్చర్యపోయిన ప్రజలు, ఇప్పుడు రూ.1.25 లక్షల మార్కు చేరుకోవడంతో షాక్‌కు గురవుతున్నారు.

Diwali celebrations: దీపావళి పండుగ.. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకునే పద్ధతులు

దీపావళి పండుగ దగ్గర వస్తున్నా,మార్కెట్లో నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.

Aman Sehrawat: ఒలింపిక్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌పై ఏడాది నిషేధం.. ఎందుకంటే? 

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని పెంచిన యువ రెజ్లర్ 'అమన్ సెహ్రావత్‌'కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) క్రమశిక్షణా చర్యగా అతనిపై ఒక సంవత్సరం నిషేధం విధించింది.

White-collar job: AI కారణంగా వైట్ కాలర్ ఉద్యోగ జాబితాలు 20% తగ్గాయి: ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంక్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కువగా ప్రత్యామ్నాయమయ్యే వైట్-కాలర్ ఉద్యోగాల జాబితాలు సుమారు 20% తగ్గాయని వెల్లడైంది.

Cough Syrup: మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం

పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Pakistan: పాకిస్థాన్ సైన్యమే లక్ష్యంగా బాంబు దాడి.. 11 మంది హతం

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు జరిగింది.

Jammu and Kashmir on high alert: రాజౌరీ, ఉధంపూర్ జిల్లాల్లో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు 

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాయి.

BPCL: బీపీసీఎల్‌ నూతన పెట్టుబడులకు కేంద్రం అంగీకారం

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (BPCL) కొత్త పెట్టుబడుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం సరిగ్గా అందింది.

Railway Mega Depo: మహబూబాబాద్‌లో రూ.908 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే మెగా డిపో నిర్మాణం

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో సరుకు రైళ్ల నిర్వహణకు ఉపశమనం కలిగింది. మంగళవారం రూ.1,361 కోట్ల విలువైన పలు పనులను రైల్వేశాఖ ఆమోదించింది.

Medigadda: ఏడాదిలో మేడిగడ్డ పునరుద్ధరణ.. నీటిపారుదల శాఖపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను ఒక సంవత్సరంలో పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

Amaravati: అమరావతిలో భూముల  సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ!

రాజధాని అమరావతిలో భూసేకరణలో కొత్త చర్యలు - ప్రభుత్వం సమీకరణలో ఇవ్వని భూములను సేకరణ విధానంలోకి తేవడం ప్రారంభించింది.

Train: నవంబరు 2 నుంచి తిరుపతి-అనకాపల్లి ప్రత్యేక రైలు

తిరుపతి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సేవను ప్రారంభిస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు.

Huge library: హైటెక్ సిటీలో భారీ లైబ్రరీ ప్రారంభం.. ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం

హైటెక్ సిటీలోని ప్రణవ్ బిజినెస్ పార్క్ భవనంలో ఒక భారీ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది.

Andhra News: ప్రభుత్వ పాఠశాలల్లో సౌర వెలుగులు.. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ (Solar Power) ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది.

Prithvi Shaw: 'నువ్వు మారవా బ్రో!'.. మరో వివాదంలో పృథ్వీ షా (వీడియో) 

టీమిండియాకు దూరంగా ఉన్న బ్యాటర్ 'పృథ్వీ షా' ఇప్పుడు మళ్లీ క్రీడా ప్రపంచంలో గుర్తింపు సంపాదిస్తున్నాడు.

Andhra Pradesh: రాజధాని అమరావతి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు

ఏపీ రాజధాని అమరావతి మరియు సీఆర్‌డీఏ పరిధిలో ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేయడానికి కంపెనీల చట్టం ప్రకారం ప్రత్యేక వాహక సంస్థ (SPV) ఏర్పాటుకు పురపాలకశాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Mass Jathara : రవితేజ 'మాస్ జాతర' నుంచి మెలోడి సాంగ్ 'హుడియో హుడియో' రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ యాక్షన్-ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం 'మాస్ జాతర' భాను భోగవర్పు దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కనిపించనున్నారు.

Tidco houses: నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి.. కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం

నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Rift in Tata Group: టాటా ట్రస్టుల వివాదంపై కేంద్రం జోక్యం.. మునుపటిలా కలిసి మెలిసి ఉండాలని సలహా 

టాటా గ్రూప్‌లోని బోర్డు నియామకాలు,పాలనా అంశాలపై టాటా ట్రస్టీల మధ్య తీవ్ర వివాదం ఉత్పన్నమైన సంగతి తెలిసిందే.

Rohit Sharama: రోహిత్ శర్మ 'స్లిమ్ ఫిగర్‌'తో యువ క్రికెటర్లకు పోటీ

కొన్ని రోజుల క్రితం వరకు 38 ఏళ్ల సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఫిట్‌నెస్ పరంగా ఎదుర్కోవడం కష్టమే అనిపించేది.

Karnataka : కర్ణాటకలోని తుమ‌కూరులో విషాదం.. డ్యామ్ గేటు తెర‌వ‌డంతో ఆరుగురు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కీలక అడుగు .. టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కీలకంగా చర్యలు తీసుకుంది.

Rashmika: విజయ్‌ని ముద్దుగా ఆ పేరుతో పిలుస్తా : రష్మిక మంధాన

సినీ ప్రేమజంట రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ నాలుగు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కారణం వారి సినిమా సంగతులు కాదు, ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యిందన్న వార్తలు.

Russian oil: రష్యా చమురు కొనుగోలు..భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాదు.. ట్రంప్‌ సలహాదారు కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారలేదని ఆయన భావిస్తున్నారు

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత స్టార్ ఆటగాళ్లు

భారత క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెప్టెంబర్ 2025 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

Google AI: గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట.. ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్‌డేట్‌ని ప్రకటించింది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన' ఘూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్ 

విజయ్ దేవరకొండ బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం ఆశించినట్టుగా రాలేదు.

Tesla: కొత్త ఎంట్రీ-లెవెల్ Model Y, Model 3 వాహనాలను విడుదల చేసిన టెస్లా 

ప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లా తాజాగా రెండు కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్లు Model Y Standard, Model 3 Standard ను ప్రకటించింది.

Ashwani Vaishnav: రైల్వేలో నూతన సౌకర్యం.. టికెట్‌ జర్నీ డేట్‌ను మార్చుకొనే సదుపాయం 

భారతీయ రైల్వే మరో కీలక మార్పును ప్రవేశపెట్టనుంది. రైలు ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వచ్చే జనవరి నుంచి టికెట్‌పై 'జర్నీ డేట్'ను మార్చుకునే సౌకర్యాన్ని ఆన్‌లైన్‌లో అందించనున్నారు.

Karur stampede: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే విజయ్

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే (TVK) చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచార సభలో సంభవించిన తొక్కిసలాట ఘటన భారీ విషాదాన్ని పుట్టించింది.

Massive Jam : నాలుగు రోజులుగా ఢిల్లీ-కోల్‌కతా హైవే భారీగా ట్రాఫిక్ జామ్

దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన దిల్లీ-కోల్‌కతా హైవేపై (Delhi-Kolkata Highway) ప్రయాణం నరకంగా మారింది.

Starmer: 125 మంది సభ్యుల వ్యాపార ప్రతినిధి బృందంతో ముంబై చేరుకున్న యుకె ప్రధాని స్టార్మర్

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కియర్ స్టార్‌మర్ బుధవారం ముంబైలో రెండు రోజుల అధికారిక పర్యటనకు చేరుకున్నారు.

Nvidia on H-1B fees:'వలసదారులకి అవకాశాలు కొనసాగిస్తాం'.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై ఎన్విడియా సీఈఓ మద్దతు.. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్‌-1బీ వీసా ఫీజుల పెంపుపై ఇంకా చర్చలు, గందరగోళం కొనసాగుతోంది.

Prithvi Shaw : ముంబై జట్టుపై సెంచరీతో గర్జించిన పృథ్వీ షా

భారత దేశవాళీ క్రికెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఇటీవల తన సొంత జట్టు ముంబైని వీడి, మహారాష్ట్ర జట్టులో చేరారు.

Cotton Procurement: 100% పత్తి కొనుగోలు చేస్తాం.. అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: గిరిరాజ్‌సింగ్

తెలంగాణలో రైతులు పండించే పత్తిని 100% సీసీఐ (Cotton Corporation of India) ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ ప్రకటించారు.

Smriti Mandhana: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. అగ్రస్థానంలో స్మృతి మంధాన

భారత ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

Andhra pradesh: సంక్రాంతికల్లా అందుబాటులోకి హౌస్‌బోట్లు

కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పగటి సమయం మొత్తం జలాలపై ఆనందంగా గడపటం, అలలపై విహారం చేయడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది.

Dulquer Salmaan: లగ్జరీ కార్ల అక్రమ రవాణా.. దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ సోదాలు

మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నివాసాల్లో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం ఇప్పటికే తెలిసిందే.

Diwali: అమెరికాలో భారతీయ సంస్కృతికి గౌరవం.. కాలిఫోర్నియాలో దీపావళికి అధికారిక సెలవు

భారతీయుల పండుగ దీపావళికి అమెరికాలో మరింత ప్రతిష్ఠ దక్కింది. కాలిఫోర్నియాలో దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది.

Gold and Silver Rates :ఆగని పసిడి పరుగులు.. భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రతిరోజు బంగారం ధరలు పెరుగుతూ నిరంతరం కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

Sergio Gore: భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ నియామకం.. ఆమోదముద్ర వేసిన అమెరికా సెనేట్

భారతదేశానికి అమెరికా రాయబారిగా డొనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన, విశ్వసనీయుడైన సెర్జియో గోర్‌(38) నియామకం ఖరారు అయ్యింది.

Mark Carney: 'పరివర్తన చెందిన అధ్యక్షుడు': భారతదేశం-పాక్ శాంతిపై ట్రంప్‌ను ప్రశంసించిన కెనడా ప్రధాని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కెనడా ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు.

Mohanlal: సినీ నటుడు మోహన్‌లాల్‌కి అరుదైన గౌరవం.. సైన్యాధిపతి చేతులమీదుగా సత్కారం

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ (Mohanlal) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

Telangana: చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతల భేటీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తటస్థ వైఖరికి నిర్ణయం

తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉండవల్లిలో సమావేశమయ్యారు.

Kondareddypalli: కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు.. కొండారెడ్డిపల్లి మీదుగా రైలు?

తెలుగు రాష్ట్రాల మధ్య రైల్వే అనుసంధానాన్ని కొత్త మార్గంలో బలపరచాలనే లక్ష్యంతో ప్రతిపాదించబడిన కల్వకుర్తి-మాచర్ల రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

USB cable: భవిష్యత్తులో ఫోన్లు USB కేబుల్‌ లేకుండా రావచ్చా? కంపెనీల ప్రణాళిక ఇదేనా!

2020లో ఆపిల్‌ ఐఫోన్‌ 12 సిరీస్‌ను విడుదల చేసినప్పుడు పవర్‌ అడాప్టర్‌ను బాక్స్‌లో ఇవ్వకపోవడం అందరికీ షాక్‌ ఇచ్చింది.

Income tax portal: భారత ఆదాయపన్ను వెబ్‌సైట్‌లో సెక్యూరిటీ లోపం .. పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం 

భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖకు చెందిన ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పెద్ద ఎత్తున భద్రతా లోపం బయటపడింది.

07 Oct 2025


Landslide hits Bus: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..టూరిస్టు బస్సుపై కొండచరియలు పడి .. 18 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

GDP Growth: FY26 కోసం భారత్ జీడీపీ వృద్ధి అంచనా 6.5% పెరుగుదల

ప్రపంచ బ్యాంక్ భారత్ ఆర్థిక వృద్ధి (GDP Growth) అంచనాను FY26 కోసం 6.5 శాతానికి పెంచింది. మునుపటి అంచనాతో పోలిస్తే (6.3%), ఇది 0.2 శాతం ఎక్కువ.

Surgery: సర్జరీకి ముందు,తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి

శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరం ఒత్తిడికి లోనవుతుంది.

Pawan Kalyan: మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ : పవన్ కళ్యాణ్

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Diwali Special: దీపావళి పండగ సంప్రాదాయం ఎలా వచ్చింది.. ఆ కథ ఏంటో మీరు చూసేయండి!

ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య రోజున దీపావళి పండుగను జోష్‌తో జరుపుకుంటారు.

Google: ఓపెన్ఏఐ GPT-5 ను ఎదుర్కోవడానికి జెమిని 3 AI ని సిద్ధం చేస్తున్న గూగుల్ 

గూగుల్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ "జెమినై 3" ను ప్రాథమికంగా పరీక్షలలో ప్రవేశపెట్టినట్టు సమాచారం.

Rotating Black Holes: తిరిగే కాల రంధ్రాలు సాపేక్ష జెట్‌లను ఎలా ఉత్పత్తి చేస్తాయో వెల్లడించిన శాస్త్రవేత్తలు 

జర్మనీలోని గోథే యూనివర్సిటీ, ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్తలు చుట్టూ తిరుగుతున్న బ్లాక్ హోల్‌లు(Relativistic Jets) ఎలా ఏర్పడతాయో గురించి కొత్త విషయాన్ని వెల్లడించారు.

Harmanpreet Kaur: మిథాలీ రాజ్‌ను రికార్డును బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా తరుపున అరుదైన ఘనత 

భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు స్థాపించింది.

Singer Maithili Thakur: అప్పుడు మోదీ ప్రశంసలు.. ఇప్పుడు 'టికెట్' వార్తలు: ఎవరి మైథిలి ఠాకూర్?

బిహార్‌ శాసనసభ (Bihar Assembly) 2025 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Heavy Rains Today : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Nissan : నిస్సాన్ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీ పేరును అధికారికంగా ప్రకటించింది 

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ (C-SUV) విభాగంలో ప్రాబల్యం సృష్టించిన హ్యుందాయ్ క్రెటాకు బలమైన పోటీగా నిస్సాన్ అడుగు పెట్టింది.

Actor Srikanth Bharat: మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్!

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ జాతిపిత మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Stock Market: వరుసగా రెండో రోజు పాజిటివ్ ట్రెండ్‌తో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రికార్డ్ స్థాయిలో నిఫ్టీ ఇన్వెస్టర్లకు ఊరట 

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (2025 అక్టోబర్ 7), రెండో రోజు కూడా పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగాయి.

Air India: కొలంబో-చెన్నై రూట్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా ప్రమాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యలు, పక్షుల ఢీకొట్టే ఘటనలు తరచుగా దృష్టికి వస్తున్నాయి.

Diwali 2025: దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది

ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య రోజున దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20 (సోమవారం) జరగనుంది.

Nobel Prize in physics 2025: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్

ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు ముగ్గురికి లభించింది.

#NewsBytesExplainer: తెలంగాణ చిత్ర పరిశ్రమలో షాడో మంత్రి? ఫిల్మ్ నగర్‌ వర్గాల్లో జోరుగా చర్చలు!

ఇప్పటివరకు మనం ఎక్కువగా "డిఫ్యాక్టో సీఎం" అనే పదం విన్నాం కానీ, ఇటీవల కాలంలో "షాడో మినిస్టర్" అనే పదం వినిపించడం తక్కువైపోయింది.

Chandra Babu: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు.

Jayam Manadera: వెంకటేశ్‌ కెరీర్‌లోనే మరిచిపోలేని చిత్రం.. 'జయం మనదేరా'కి 25 ఏళ్ల పూర్తి!

తెలుగు సినీ ప్రేక్షకులను మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కదిలించిన వెంకటేష్ చిత్రం 'జయం మనదేరా!' (Jayam Manadera) ఈ నెల 7న విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Arattai App:అరట్టై యాప్‌లో వాట్సాప్ చాట్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?

స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అరట్టై యాప్ ఇప్పుడు ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్‌లలో ఒకటిగా మారింది.

Naga Chaitanya : ఓ మెసెజ్‌తో మొదలైంది. సీక్రెట్ ప్రేమకథను బయటపెట్టిన నాగ చైతన్య

యంగ్ అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీగా ఉన్నాడు. 'తండేల్' సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు.

Whatsapp: మీ వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉందా? సైబర్ నేరస్థులు దీన్ని హ్యాక్ చేసే మార్గాలు ఇవే..

సందేశాలు,ఫోటోలు,వీడియోలు సురక్షితంగా ఉండాలంటే వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (End-to-End Encryption) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ... సైబర్ నేరగాళ్లు దాన్ని హ్యాక్ చేయడంలో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.

BCCI: భారత్-పాక్ మ్యాచులు నిలిపివేయడం సులభమేనా?.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లను నిలిపివేయాలన్న డిమాండ్లపై బీసీసీఐ అధికారి స్పందించారు. ఈ అంశంపై మాట్లాడటం తేలికే కానీ, ఆచరణలో అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

IT Raids: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఐటీ దాడులు

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 25 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Pakistan: పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై బలోచ్‌ రెబల్స్‌ మరోసారి దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు 

పాకిస్థాన్‌లో మళ్లీ బలోచ్‌ విప్లవకారులు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Jaffar Express) రైలుపై దాడి చేశారు.

Cough syrup deaths: ఈ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ నిషేధం.. సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్

దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ వాడకం కారణంగా పిల్లలు మృతి చెందుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

EV Prices: దేశంలో రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీ 

ఢిల్లీలో నిర్వహించిన 20వ ఫిక్కీ (FICCI) ఉన్నత విద్యా సదస్సు 2025లో కేంద్ర రోడ్లు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Gold Rates: అంచనాలకు మించి పెరిగిన బంగారం ధర.. సామాన్యులు కొనడం కష్టమే!

MCX లో డిసెంబర్ ఫ్యూచర్స్ బంగారం ధరలు 10 గ్రాముల‌ ధర రరూ.1,20,900కి చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. ఉదయం 11:45 నాటికి 10 గ్రాముల కోసం గోల్డ్ 0.22% పెరుగుతూ రూ.1,20,510 వద్ద ట్రేడవుతోంది.

Nobel committee: నోబెల్ విజేతను సంప్రదించలేకపోయిన కమిటీ.. ప్రకృతి జీవితం ఆస్వాదిస్తున్న శాస్త్రవేత్త

ఈ సంవత్సరం వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలిచిన ఫ్రెడ్ రామ్‌స్డెల్‌ని నోబెల్ కమిటీ సంప్రదించలేకపోయింది.

Arvind Kejriwal: ఏడాది నిరీక్షణ తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌కు అధికారిక నివాసం.. శశి థరూర్,ప్రియాంక గాంధీలకు సమీపంలో నివాసం

దాదాపు ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త బంగ్లా కేటాయించింది.

CP Sajjanar: డ్రైవింగ్‌లో ఇయర్‌ఫోన్స్ వినియోగిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్!

హైదరాబాద్‌బాద్‌లో డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌లో వీడియోలు చూస్తున్నవారు, ఇయర్‌ఫోన్లు పెట్టుకుని ఇతర వాహనాలను పట్టించుకోకుండా మాట్లాడుతున్న వారికి పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

Thippeswamy: వైసీపీ డిజిటల్ బుక్.. మొదటికే మోసం.. సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు

అధికారిక కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రారంభించిన 'డిజిటల్ బుక్' కార్యక్రమం అనుకోని విధంగా ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది.

Rishabh Pant : రీఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సెలెక్ట్ కావాలంటే ఇది తప్పనిసరి! 

భారత్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెడతారని సమాచారం. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ 2025/26 ద్వారా అతను దిల్లీ జట్టు తరఫున రీఎంట్రీ ఇస్తాడు.

Upasana:  క్లీన్‌కారా ముఖాన్ని అందుకే చూపించలేదు : ఉపాసాన 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్‌కారాను చూడటానికి మెగా అభిమానులు వేచి చూస్తున్నారు.

Diwali 2025: 5 రోజుల దీపావళి.. ఏ రోజు ఏం జరుపుకుంటారో తెలుసుకోండి..

దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకు కొనసాగుతాయి.

Indian student visas: ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ.. అమెరికాకు భారతీయ విద్యార్థి వీసాలు 44% పైగా తగ్గాయి 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి,మాస్ డిపోర్టేషన్,అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై కఠిన ఆంక్షలతో వలసదారులపై విరుచుకుపడుతున్నారు .

Tazmin Brits: టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత.. స్మృతి మంధాన వరల్డ్ రికార్డు బ్రేక్

దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ మాహిళల వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చరిత్రలో నిలిచింది.

Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ టీవీకేలో సమూల మార్పులకు శ్రీకారం 

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీ తొక్కిసలాట ఘటన తర్వాత, నటుడు, పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Pitabas Panda: బరంపురంలో బీజేపీ నేత పీతాబాస్ పాండా దారుణ హత్య

ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతంలో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది పీతాబాస్ పాండాను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు.

Under-19: అండర్-19 ప్రపంచకప్ విజేతలు తన్మయ్, అజితేశ్.. ఇప్పుడు అంపైర్లుగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం

సుమారు 17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది.

Instagram Rings Award: అగ్ర సృష్టికర్తలకు ఇన్‌స్టాగ్రామ్ 'రింగ్స్' అవార్డు! ఎవరికి ఇస్తారు? ఏంటి దీని ప్రత్యేకత.. పూర్తి వివరాలు! 

ఇన్‌స్టాగ్రామ్ తన క్రీయేటర్లను గౌరవించడానికి "రింగ్స్ అవార్డు" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

TVS Rider Bike: టీవీఎస్ రైడర్ బైక్ కొత్త వేరియంట్లు.. ధర రూ. 1లక్ష కంటే తక్కువే! 

టీవీఎస్ మోటార్ కంపెనీ వారి అత్యంత ప్రాచుర్యం పొందిన 'టీవీఎస్ రైడర్ బైక్'లో సరికొత్త వేరియంట్లను మార్కెట్‌లో విడుదల చేసింది.

Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఖరారు ! 

హైదరాబాద్‌ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‌లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు.

Vijay Devarakonda: సత్యసాయి దీవెనలతోనే ఈ స్థాయికి వచ్చా : విజయ్‌ దేవరకొండ

ప్రఖ్యాత సినీ హీరో విజయ్‌ దేవరకొండ సత్యసాయి ఆశీస్సులతో తన జీవితం ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు వ్యక్తం చేశారు.

Donald Trump: టారిఫ్ ల పవర్ తోనే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్ 

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pakistan: $500 మిలియన్ల ఒప్పందం కింద అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు ఎగుమ‌తి చేసిన పాకిస్థాన్

ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యంలో అమెరికా,పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది.

AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ.. ఇకపై వారు అనర్హులే!

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Heavy rains: ఏపీకి గుడ్ న్యూస్.. ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాల హెచ్చరిక

రాయలసీమ ప్రాంతంలో వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.

Piyush Goyal: క్రిప్టోపై కేంద్రం కీలక ప్రకటన.. ఆర్‌బీఐ గ్యారెంటీతో త్వరలో డిజిటల్ కరెన్సీ!

దేశంలో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.

 'killer' cough syrup: వామ్మో తయారీ మరీ ఇంత ఘోరంగానా? 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీలో అక్రమ రసాయనాలు,350 ఉల్లంఘనలు

మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో "కోల్డ్‌రిఫ్‌"(Coldrif)దగ్గు మందు వాడిన తర్వాత పలు చిన్నారులు మరణించిన సంఘటనపై తీవ్ర దర్యాప్తు జరుగుతోంది.

Bhogi : 'భోగి' షూటింగ్ కోసం మళ్లీ సెట్స్‌లోకి ' శర్వానంద్'  ఎంట్రీ!

ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కొరకు ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్న హీరోలో శర్వానంద్ ఒకరు.

IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా వార్నింగ్ బెల్.. స్టార్క్-హేజెల్‌వుడ్ కఠిన జోడీతో స్క్వాడ్ ప్రకటించిన ఆస్ట్రేలియా

భారత క్రికెట్ జట్ల స్టార్‌ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా తాము గేమ్ ప్లాన్ పూర్తి చేసుకుని టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

TGSRTC: గూగుల్‌ మ్యాప్స్‌లో ఎక్కిన బస్సు కదలికలు, స్టాప్‌ డిటెయిల్స్.. కేవలం మీ మోబైల్‌లోనే తెలుసుకోండి

ప్రయాణికులకు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.

Trump Tariffs: ఈసారి ట్రక్కులపైనే దృష్టి.. 25% టారీఫ్‌లతో షాకిచ్చిన ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య పరంగా మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ChatGPT: చాట్‌జీపీటీ తగ్గేదేలే.. 800 మిలియన్లకు యాక్టివ్‌ యూజర్లు

ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా నిలిచిన ఓపెన్ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ యాప్‌ వాడకం చారిత్రక మైలురాయిని తాకింది.

Hyderabad: రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్లు.. భూవేలంలో సరికొత్త రికార్డు 

హైదరాబాద్‌ నగర పరిధిలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వ భూమి భూవేలంలో చరిత్ర సృష్టించింది.

Gold and Silver Rates: పసిడి పరుగు ఆగదా?.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

Kamal Haasan-Rajinikanth: కమల్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌పై క్లారిటీ ఇచ్చిన యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్

తమిళ సినీ పరిశ్రమలో అగ్రతారలు రజనీకాంత్‌ (Rajinikanth), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) 46 ఏళ్ల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్న విషయం ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేపింది.

India-Pakistan: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను తిప్పికొట్టిన భారత్.. బంగ్లా అత్యాచారాల ప్రస్తావన 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు చర్చను మరల్చే ప్రయత్నం చేసిన పాకిస్థాన్‌కు భారత్ ఘాటుగా సమాధానం చెప్పింది.

CM Chandrababu: విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు పెద్ద వరం..పావలా వడ్డీకే రుణాలు

విదేశాల్లో ఉన్నత విద్య కోసం చదవాలనుకునే విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త ప్రకటించారు.

ONGC: ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రాజెక్టు.. కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్‌,ఆయిల్ అన్వేషణకు సిద్ధం 

ఏపీలో చమురు, సహజ వాయువు అన్వేషణకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది.

TATA group: టాటా ట్రస్ట్స్‌లో బయటపడ్డ తీవ్ర విభేదాలు.. ఛైర్మన్ నోయెల్ టాటాపై అసంతృప్తితో పలువురు ట్రస్టీలు

దశాబ్దాల పాటు టాటా ట్రస్ట్స్‌కు రతన్‌ టాటా ఛైర్మన్‌గా నాయకత్వం వహించారు.

Tim Cook: టిమ్ కుక్ నిష్క్రమణ పుకార్లు: జాన్ టెర్నస్ కొత్త ఆపిల్ CEO గా బాధ్యతలు స్వీకరించబోతున్నారా? 

ఆపిల్‌ సీఈఓ టిమ్ కుక్ వచ్చే ఏడాదికి 65 ఏళ్ల వయసు పూర్తి చేసుకోనున్నారు.