LOADING...

04 Oct 2025


Cow Cess: మద్యం బిల్లుపై 20% 'కౌ సెస్' (అవు సుంకం).. అసలు ఏంటీ ఈ కొత్త పన్ను..?

జోధ్‌పూర్‌లోని జియోఫ్రీ బార్‌లో మోక్కజొన్న వడలు, ఆరు బీర్లను ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మొత్తం బిల్లు రూ. 3,262 రూపాయలకు పెరిగింది.

Amit shah: మావోయిస్టులు ఆయుధాలు వదలి లొంగిపోవాల్సిందే : అమిత్ షా

మావోయిస్టుల అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ చర్చలకు ముందుకు వచ్చిన మావోయిస్టులను స్వాగతిస్తామన్నారు.

The Girl Friend: రష్మిక మందన్నా రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'.. రిలీజ్ ఎప్పుడంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫ్యాన్స్‌ను మళ్లీ అలరించడానికి రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Fastag New Rules: ఫాస్టాగ్ చెల్లింపుల్లో నూతన నిబంధనలు.. నవంబర్ 15 నుంచి అమల్లోకి!

కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై టోల్‌ ఛార్జీల భారం తగ్గించేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెట్టింది.

Hyderabad: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి చనిపోయిన విషాదం చోటు చేసుకుంది.

Tamil Nadu Politics: కరూర్ ఘటన తర్వాత విజయ్‌ని కలిసి బీజేపీ.. ఆ పార్టీ ఉద్ధేశం ఇదేనా? 

కరూర్‌లోని తొక్కిసలాట ఘటన తర్వాత దక్షిణాది సూపర్‌స్టార్ విజయ్ రాజకీయ దారిలో కీలక మలుపు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

Pakistan: అరేబియా సముద్రంలో కొత్త పోర్టు నిర్మాణంపై అమెరికాతో పాక్ చర్చలు

అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. అరేబియా సముద్రంలో కొత్త పోర్ట్ నిర్మాణానికి పాక్‌ అధికారులు అమెరికా ప్రతినిధులను సంప్రదించారని సమాచారం.

Russia-Ukraine: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. ప్రయాణికులకు గాయాలు 

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిస్తితులు మరింత తీవ్రత పొందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్ల ద్వారా దాడులు నిర్వహించాయి.

Renault Kwid EV: సింగిల్​ ఛార్జ్​తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​.. భారత మార్కెట్లో 'రెనాల్ట్ క్విడ్ ఈవీ' సంచలనం

భారత మార్కెట్‌లో ఇప్పటికే విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లో రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు.

IND vs AUS: వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ ఎంపిక

భారీ అంచనాల మధ్య టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ టూర్‌లో మొత్తం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

PM Modi: గత రెండేళ్లలో 50లక్షల మంది ఉపాధి : ప్రధాని మోదీ

గత రెండు సంవత్సరాలలో బిహార్‌ ప్రభుత్వం సుమారు 50 లక్షల యువతకు ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

IPO calendar: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, టాటా క్యాపిటల్‌ ఐపీఓలు వచ్చేవారమే ప్రారంభం

దేశీయ ప్రైమరీ మార్కెట్‌ వచ్చే వారం పెట్టుబడిదారుల ఉత్సాహంతో కళకళలాడనుంది. ఐదు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా మొత్తం రూ.28,500 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Microsoft: విండోస్‌ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్‌ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్‌!

మైక్రోసాఫ్ట్‌ ఇకపై విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు(Windows 10 OS)అప్‌డేట్‌లు, సపోర్ట్ అందించడం నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

IND vs WI: తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో భారత జట్టు ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. బౌలర్ల ధాటికి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో మట్టికరిపింది.

Yama Deepam: దీపావళికి ముందు యమ దీపం.. ఏ రోజున వెలిగించాలంటే?

ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి గా జరుపుకుంటారు.

Rohit Sharma: కెప్టెన్సీ మార్పు?.. రోహిత్ శర్మతో సెలెక్టర్లు కీలక సమావేశం!

టీమిండియా అక్టోబర్‌ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటన ప్రారంభిస్తోంది. ఈ సిరీస్‌లో ఆ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

Nirav Modi: నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కీలక పరిణామం చోటు చేసుకుంది.

Kondapur Demolitions: హైడ్రా సంచలన వ్యాఖ్యలు.. హైకోర్టు కోర్టు తీర్పుతోనే కూల్చివేతలు

హైదరాబాద్ నగరంలోని కొండపూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై ఏర్పడిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.

Rishabh Pant: రిషబ్ పంత్ బర్తడే.. బీసీసీఐ స్పెషల్ పోస్టు

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. బీసీసీఐ సోషల్‌ మీడియా వేదిక ద్వారా రిషబ్ పంత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది.

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌లో వరద ప్రవాహం.. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల

నాగార్జునసాగర్‌ జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Aishwarya Rai: రూ.4 కోట్ల దావా.. యూట్యూబ్‌ నుంచి ఐశ్వర్య-అభిషేక్‌ వీడియోలు రిమూవ్

బాలీవుడ్‌ స్టార్ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్ తమపై రూపొందించిన ఏఐ వీడియోల విషయంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Cash-On-Delivery: క్యాష్‌ ఆన్‌ డెలివరీ అదనపు ఛార్జీలపై కేంద్రం దర్యాప్తు ప్రారంభం

ఇటీవల ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వినియోగదారులకు 'పేమెంట్ ఆన్‌లైన్'తో పాటు క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD) సదుపాయం కూడా అందుతుంది.

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిరాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తేజ సజ్జా, మంచు మనోజ్‌ హీరోలుగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ-అడ్వెంచర్‌ మూవీ 'మిరాయ్‌' ఇటీవల విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించింది.

IND vs WI: అహ్మదాబాద్‌లో మూడో రోజు ప్రారంభం.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన భారత్!

అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీమిండియా మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. నైట్‌ స్కోర్‌ 448/5 ఓవర్‌ వద్ద భారత జట్టు తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. ట్రంప్ ఫొటోతో ప్రత్యేక నాణెం విడుదల!

వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకోనుంది.

Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో సంచలన ట్విస్ట్.. మిషమిచ్చి చంపినట్లు ఆరోపణలు!

అస్సాంకు చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే.

US: వెనిజులా తీరంలో అమెరికా దళాల దాడి.. డ్రగ్స్ నౌకలో నలుగురు హతం!

మాదక ద్రవ్యాల వ్యాప్తిని ఆపేందుకు అమెరికా దళాల దాడులు వెనిజులా తీరంలో కొనసాగుతున్నాయి. తాజాగా వెనిజులా వద్ద మరో డ్రగ్స్ నౌకపై అమెరికా దళాలు దాడి చేసి నలుగురు హతమయ్యారు.

Bihar Elections: బీహార్‌లో రాజకీయ పార్టీలతో 'ఈసీ' సమావేశం.. ఎన్నికల సన్నద్ధతపై చర్చ

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

Modi-Trump: గాజా వివాదంలో కీలక మలుపు.. ట్రంప్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు 

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రశంసించారు.

Vijay Deverakonda-Rashmika:విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహానికి ముహూర్తం ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్!

టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవనున్నట్లు సమాచారం.

03 Oct 2025


AP Inter Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 

ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.

Plane: ఆగస్టులో పెరిగిన విమానాల ఆలస్యం.. 74,000 మంది ప్రయాణికులపై ప్రభావం

దేశీయ విమానయాన రంగంలో ఆగస్టులో 1.29 కోట్ల మంది ప్రయాణికులు విమాన ప్రయాణం చేశారు.

IND vs WI : వెస్టిండీస్ తో ముగిసిన రెండో రోజు ఆట‌.. 286 ప‌రుగుల ఆధిక్యంలో భార‌త్‌..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భార‌త్ ప‌ట్టు బిగించింది.

Army Chief :'ప్రపంచ పటం నుండి తొలగించేస్తాం.. జాగ్రత్త'.. పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్

ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్‌ మీద భారత్‌ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది.

New Scheme: రేపే ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ.15వేలు.. 

కూటమి ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.

IND vs WI: ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త.. ఎంఎస్‌ ధోని రికార్డు బ్రేక్‌..

అహ్మదాబాద్‌ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ జట్లు మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నాయి.

Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. రోజు పొడవునా తీవ్ర మార్పులను ఎదుర్కొన్న సూచీలు, చివరి గంటలో కొనుగోలుదారుల మద్దతుతో రెండవ వరుస ట్రేడింగ్‌ సెషన్‌లో కూడా బలంగా నిలిచాయి.

Humanoid Robot : ఈ హ్యూమనాయిడ్ రోబోట్ తల మనుషుల భావాలను అనుకరిస్తుంది

చైనాకు చెందిన AheadForm అనే రోబోటిక్స్ సంస్థ, అత్యంత యథార్థమైన హ్యూమనాయిడ్ రోబోట్ తలను పరిచయం చేసింది.

TCS layoffs: టీసీఎస్‌లో లేఆఫ్‌లు.. వారికి 2 ఏళ్ల జీతం! 

ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లేఆఫ్‌ల (Layoffs) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

Thar: థార్‌ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం

మహీంద్ర తన ప్రియమైన థార్‌ SUV 3-డోర్ వెర్షన్‌లో దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది.

Dhanteras 2025:  ధన్‌తేరాస్‌ రోజున ఈ వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదం

దీపావళి పండుగ ధన్‌తేరాస్‌తో ప్రారంభమవుతుంది. ఈ రోజు షాపింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది.

Perplexity: పెర్ప్లెక్సిటీ కామెట్ AI బ్రౌజర్ ఇప్పుడు అందరికీ ఉచితం!

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన AI కంపెనీ పర్ప్లెక్సిటీ తమ ఏఐ ఆధారిత బ్రౌజర్ "కోమెట్" ను ఉచితంగా అందించనుందని ప్రకటించింది.

Cyclone Shakti: అరేబియా తీరంలో తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న 'శక్తి'.. 

'సైక్లోన్ శక్తి' ముంచుకొస్తోంది. ఇది 2025లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను అని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.

RT 76 : రవితేజ - కిషోర్ తిరుమల టైటిల్ ఇదే.. 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మ‌హారాజు రవితేజ.

Cheque clearance: చెక్కు క్లియరెన్స్‌ ఇక గంటల్లోనే.. రేపటినుంచే అమల్లోకి 

సాంకేతికత ప్రవేశంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.

USA: 2008 నుండి ఇండో-అమెరికన్లు US విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు..!

ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం, ఇండో-అమెరికన్లు (Indian Americans) అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు విస్తృతంగా విరాళాలు అందజేస్తున్నారని వెల్లడైంది.

Op Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో 5 పాకిస్థానీ F-16, JF-17 జెట్‌లు ధ్వంసమయ్యాయి: IAF 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఐఏఎఫ్‌ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్‌ తెలిపారు.

online gaming rules: ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల .. ప్రజల అభిప్రాయాలు కోరిన ఐటీ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం, నియంత్రణ చట్టం - 2025 అమలు భాగంగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది.

Rahul Patil: ఆంత్రోపిక్‌కి కొత్త సీటీఓగా భారతీయ మూలాల ఇంజనీర్.. రాహుల్ పటిల్.. అయన ఎవరంటే..? 

ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్ కంపెనీ ఆంత్రోపిక్‌ తన కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా భారతీయ మూలాలు కలిగిన రాహుల్ పటిల్‌ను నియమించింది.

Tesla: కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం..టెస్లాపై కేసు

అమెరికాలోని కాలిఫోర్నియాలో టెస్లా సైబర్‌ట్రక్‌లో జరిగిన ఘోర ప్రమాదం మరోసారి కంపెనీపై ప్రశ్నలు లేవనెత్తింది.

Motivational: సమస్యలను చూసి భయపడకండి.. అవి పరిష్కారాలను చూపిస్తాయ్

ఏదైనా ఒక పనిలో వరుసగా సమస్యలు వస్తున్నట్లయితే ఆ పనిని మానేసి పక్కకు వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు.

Sagar: పాన్ ఇండియా లెవల్లో తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం

సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, కాని అతను నటించిన మొగలిరేకు సీరియల్‌లోని ఆర్కే పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.

White House: వేల మంది ఉద్యోగులపై షట్‌డౌన్ ప్రభావం.. శ్వేతసౌధం హెచ్చరిక

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ పరిస్థితి కారణంగా దేశంలో ప్రభుత్వ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

India, China:ఈ నెల్లోనే భారత్,చైనా మధ్య నేరుగాప్రత్యక్ష విమాన సర్వీసులు!

కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ విమానసేవలు, అలాగే గల్వాన్‌ లోయలో ఏర్పడిన భౌగోళిక,రాజకీయ ఉద్రిక్తతల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, చైనా మధ్య విమాన రవాణా సేవలు తిరిగి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Armenia-Azerbaija: ట్రంప్ గందరగోళం … ఐరోపా నేతల సెటైర్లు,మెక్రాన్ నవ్వులు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్మేనియా,అజర్బైజాన్ దేశాల మధ్య తాను శాంతి ఒప్పందాన్ని కుదుర్చినట్లు అనేకసార్లు ప్రకటించారు.

Nashra Sandhu : ఇలా ఔట్ కావ‌డం పాక్ ప్లేయ‌ర్ల‌కే సాధ్యం.. ఆ లిస్టులో నాష్రా సంధు మూడో ప్లేయర్

మహిళల ప్రపంచ కప్ 2025లో కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో గురువారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది.

Raju Gari Gadhi 4: కొత్త కాన్సెప్ట్‌తో తిరిగి వస్తున్న రాజు గారి గ‌ది 4  

తెలుగు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసిన హారర్ సినిమా ఫ్రాంచైజీ 'రాజు గారి గది' మళ్లీ తెరపైకి రావడానికి సిద్దమైంది.

Mirabai Chanu : రజత పతకం కైవసం చేసుకున్న మీరాబాయి చాను

మీరాబాయి చాను మూడేళ్ల విరామం తర్వాత నార్వేలోని ఫోర్డ్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మళ్లీ తన ప్రతిభను ప్రదర్శించారు.

Nagarjuna Sagar: కృష్ణా నదికి భారీగా వరద.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల

కృష్ణా నదిలో భారీ వరద ప్రవాహం కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన జలప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఉప్పొంగే స్థితికి చేరుకున్నాయి.

KantaraChapter1 Day 1Collections : మొదటి రోజు 'కాంతార చాప్టర్ 1' వరల్డ్ వైడ్ డే -1 కలెక్షన్స్ ఎంతంటే? 

కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన మరో పాన్-ఇండియా ప్రాజెక్ట్ "కాంతార చాప్టర్-1" ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tamilnadu: నటి త్రిష,సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు 

తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

ToDay Gold Rate: గోల్డ్ లవర్స్ కి శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

బంగారం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోయింది. నిజానికి, బంగారం ధరలు నెల,నెలకు విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి.

Upcoming Movies: ఈవారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు/సిరీస్‌లివే!

థియేటర్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వులలో మునిగించిన చిత్రం 'లిటిల్ హార్ట్స్' (Little Hearts OTT) ఇప్పుడు ఓటీటీ వేదికగానూ సందడి చేస్తోంది.

Women's World Cup: మహిళల ప్రపంచకప్‌లో 'ఆజాద్‌ కశ్మీర్‌' రచ్చ..పాకిస్తాన్ కామెంటేటర్ పై తీవ్ర విమర్శలు చేసిన నెటిజన్స్ 

ఆసియా కప్‌లో భారత జట్టుపై పాకిస్థాన్ ఆటగాళ్లు చూపిన ప్రవర్తన పెద్ద వివాదానికి దారితీసింది.

Ulaa : గూగుల్ క్రోమ్‌కు పోటీగా ఉలా బ్రౌజర్.. స్మార్ట్ ట్యాబ్‌లు,యాడ్ బ్లాకర్, పాస్‌వర్డ్ మేనేజర్ లాంటి మరిన్ని ఫీచర్స్ తో.. 

భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం Zoho రూపొందించిన వెబ్ బ్రౌజర్ "Ulaa" ఇటీవల ఆపిల్ App Store ర్యాంకింగ్‌లో టాప్ స్థానం దక్కించుకున్నది.

Gitanjali J Angmo: సోనమ్ వాంగ్చుక్ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన గీతాంజలి అంగ్మో 

లద్దాఖ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేహ్‌ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘర్షణలు చర్చనీయాంశంగా మారాయి.

Devaragattu: హింసాత్మకంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం..ఇద్దరు మృతి,78 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని దేవరగట్టు వద్ద ప్రతి ఏడాది జరిగే బన్నీ ఉత్సవం ఈసారి ఘోరమైన హింసకు దారి తీసింది.

Spying: పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్..

హర్యానాలోని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే.

Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి బాంబు పేలుడు.. 9 మంది మృతి, నలుగురికి తీవ్రగాయాలు..

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదం బీభత్సం సృష్టించింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లో గురువారం చోటుచేసుకున్న బాంబు పేలుడు భారీ ప్రాణనష్టానికి దారితీసింది.

Weather Report: ఒడిశా తీరాన్ని తాకిన వాయుగుండం.. ఉత్తరాంధ్రలో రెడ్‌ అలర్ట్

ఒడిశాలోని గోపాల్‌పూర్‌ సమీపంలో తీవ్ర వాయుగుండం భూభాగాన్ని తాకినట్లు విశాఖపట్టణం వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Agritourism: పచ్చని పొలాల మధ్య పల్లె అనుభవం: అగ్రిటూరిజం ప్రత్యేకత

పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ కాలువగట్టుల మీద నడవాలనిపిస్తుందా?

Srikakulam: ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు.. శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు హాలీడే

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Putin: భారత్‌ అవమానాన్ని అంగీకరించదు,అమెరికా సుంకాలు విఫలమవుతాయి: ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన పుతిన్‌!

భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీస్థాయి సుంకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.