LOADING...

01 Oct 2025


ICC: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆటగాళ్ల హవా.. అభిషేక్ శర్మ సంచలన రికార్డు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజా విడుదల చేసిన టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

Allu Sirish: నయనికతో అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్.. తేదీ ఎప్పుడంటే?

అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉధృతమవుతున్న నిరసనలు.. 10 మంది మృతి!

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో కొనసాగుతున్న నిరసనల్లో విషాదం నెలకొంది. పాక్ సైనిక బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు,

Motivation: ఈ రెండు విషయాలకు భయపడితే విజయం ఎప్పటికీ రాదు

జీవితంలో విజయాన్ని సాధించాలనుకునే వారందరికి ఆచార్య చాణక్యుడు చెప్పే రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.

Dearness Allowance: ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు

కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

Vishal Brahma: విమానాశ్రయంలో డ్రగ్స్ తో పట్టుబడ్డ బాలీవుడు నటుడు

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ (Vishal Brahma) డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు.

Hurun Rich List 2025 : దేశంలో కుబేరుల జాబితా విడుదల.. మొదటి స్థానంలో ఎవరంటే?

M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ జాబితాలో చేర్చబడిన భారతీయ బిలియనీర్ల మొత్తం సంపత్తి రూ.167 లక్షల కోట్లకు చేరింది,

Cyclone Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండం రూపంలో మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.

TGSRTC: దసరా పండుగ రద్దీ.. ప్రయాణికుల కోసం 8వేల ప్రత్యేక బస్సులు

2025 దసరా పండుగ కోసం హైదరాబాద్‌ నగరంలో విపరీతమైన ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. నగర వాసులు సొంత ఊళ్లకు పయనిస్తున్న నేపథ్యంలో బస్‌స్టాండ్‌లు జనాలతో కిక్కిరిసిపోయాయి.

Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ పర్యటన రద్దు

తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, స్టార్ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది.

UPI: యూపీఐ లావాదేవీలపై అదనపు ఫీజులు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు విధించే ప్రణాళికలు లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) స్పష్టంచేసింది.

Electric Vehicles: రోడ్డు భద్రత కోసం కీలక నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాల్లో తప్పనిసరి ఏవీఏఎస్ 

రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

Rajnath Singh: పరిశోధన-అభివృద్ధి బలపరచడమే రక్షణ శక్తి పునాది : రాజ్‌నాథ్‌ సింగ్

భారత రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D)ను మరింత బలపరచడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థ (Innovative Ecosystem)ను నిర్మించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్లడించారు.

Asia Cup: ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత పెరిగిన ట్రోఫీ వివాదం.. క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్‌ నఖ్వీ..!

పాక్‌ క్రికెట్ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీ భారత క్రికెట్ బోర్డుకు (BCCI) క్షమాపణలు తెలిపారు.

US Shutdown: ఇవాళ అమెరికా షట్‌డౌన్.. ఎన్నిసార్లు విధించారంటే? 

అమెరికా ప్రభుత్వం ఇవాళ షట్‌డౌన్ (US Shutdown) ప్రకటించింది. రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన నిధుల బిల్లుకు సెనేట్‌లో ఆమోదం దక్కకపోవడంతో, డెడ్‌లైన్ ముగిసిన వెంటనే వైట్ హౌస్ షట్‌డౌన్ ప్రకటించింది.

Avika Gor Wedding: పెళ్లి పీటలు ఎక్కిన అవికా గోర్.. వరుడు ఎవరంటే?

'చిన్నారి పెళ్లికూతురు'గా గుర్తింపు పొందిన నటి అవికా గోర్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 30న ఆమె తన ప్రియుడు మిళింద్ చద్వానీతో వివాహమాడారు.

Rammohan Naidu: రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభం

రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

PM Modi: ఆర్‌ఎస్‌ఎస్‌తో పేదల జీవితాల్లో మార్పు : ప్రధాని మోదీ

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది.

AI Call Assistant: గుర్తు తెలియని నంబర్లు, టెలీ మార్కెటింగ్ కాల్స్‌కు ఏఐ సమాధానం!

మీ ఫోన్ కాల్స్ మిమ్మల్ని విసిగించాయా? ప్రతి కాల్‌కు రిప్లై రావడం లేదంటే సమస్యగా అనిపిస్తుందా?

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రేపు భారీ వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

Mumbai: ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్.. 36 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ 

ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ 36 సంవత్సరాల ట్రైల్‌బ్లేజింగ్ సేవ తర్వాత భారత రైల్వేస్‌లో పదవీ విరమణ చేశారు.

RBI: వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 5.5% స్థిరీకరణ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరిపతి సమీక్షా నిర్ణయాలను ప్రకటించింది.

Zubeen Garg: జుబీన్‌ గార్గ్‌ మృతి కేసులో మేనేజర్‌ సిద్ధార్థ శర్మ అరెస్టు!

అస్సాం కి చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (52) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెలిసిందే.

IPO: అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 5 బిలియన్ డాలర్ల ఐపీఓలు ప్రవేశం!

స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓల (IPO) సందడి ఊచకోత చూపుతోంది. పలు కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి.

Gold Rate : 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షలు

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం మధ్యతరగతి వర్గానికి మాత్రమే కాకుండా సంపన్నులకూ ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

Dimple Hayati: సినీ నటి డింపుల్‌ హయాతిపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

సినీ నటి డింపుల్‌ హయాతి (Dimple Hayati) ఆమె భర్తపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసు ఒడిశాకు చెందిన ఓ పనిమనిషి ఫిర్యాదు మేరకు నమోదు చేశారు.

GV Prakash: సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు విడాకులు మంజూరు

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు విడాకులు మంజూరు చేయాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది.

High-speed corridor: కోల్‌కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్‌ కారిడార్

రాష్ట్రానికి మరో హైస్పీడ్‌ కారిడార్‌ రాబోతోంది. ప్రస్తుతం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి (NH-16) మన రాష్ట్రం మీదుగా సాగుతుండగా, దీనికి సమాంతరంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది.

Deepti Sharma: హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు.. తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డు

భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్రలో నిలిచే రికార్డు సృష్టించింది.

Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. 31 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.

30 Sep 2025


Motivation : మధ్యాహ్నం నిద్రపోతే మీ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం

భారతదేశంలోని పురాతన పండితులలో ఒకరు ఆచార్య చాణక్యుడు. ఆయన మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై తన విలువైన అభిప్రాయాలను తెలిపారు.

Vijay: నేను ఎప్పుడూ ఇలాంటి బాధ పడలేదు : విజయ్

కరూర్‌ ప్రచార సభలో జరిగిన బాధాకర తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ స్పందించారు.

Bomb Threat: చెన్నైలోని పలు విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు

చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలో మంగళవారం కేవలం అమెరికా కాన్సులేట్ మాత్రమే కాదు, సింగపూర్, కొరియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్ సహా మొత్తం 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు ఈమెయిల్ ద్వారా చేరినట్లు గుర్తించారు.

UPI: మొబైల్‌ నంబరు అవసరం లేదు.. ఇ-మెయిల్‌ తరహాలో యూపీఐ ఐడీ

దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపుల వాడకంలో పెరుగుతున్న ప్రాధాన్యతతో పాటు, మోసాలు కూడా పెరుగుతున్నాయి.

NTR Baby Kit: వారికి గుడు న్యూస్.. ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లో అదనంగా రెండు వస్తువులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు అందించే 'ఎన్టీఆర్‌ బేబీ కిట్‌'లో తాజాగా రెండు కొత్త వస్తువులను చేర్చారు.

Andra Pradesh: స్త్రీనిధి రుణం చెల్లింపులో నూతన నిబంధన.. 'కాప్స్‌ రికవరీ' యాప్‌ ప్రారంభం!

స్త్రీనిధి చెల్లింపులలో అక్రమాలను అడ్డుకునేందుకు కాప్స్‌ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh: ఫీడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వాలి

తెలంగాణ సచివాలయంలో పదోన్నతుల రిజర్వేషన్ల అమలుపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమయ్యారు.

Andhra Pradesh: ఎర్రచందనాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్‌కి రూ. 82 లక్షలు 

ఎర్రచందనం వృక్ష జాతి, ఇది అంతరించే జాబితాలో ఉండటంతో, దాని సంరక్షణ కోసం రూ. 82 లక్షలు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (NBA) ఆంధ్రప్రదేశ్‌ జీవవైవిధ్య మండలికి అందించింది.

Partnership Summit: విశాఖలో నవంబర్ 14, 15న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు (Partnership Summit) నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులకు తెలిపారు.

Ram mohan Naidu: విమానాశ్రయాల్లో రూ.10కే కాఫీ, రూ.20కే సమోసా

విమానాశ్రయాల్లో కాఫీ, మంచినీరు, సమోసా, స్వీట్లు ధరలను అందుబాటులో తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Trump: భారత్‌పై ట్రంప్‌ సుంకాలు అన్యాయం.. అమెరికా మాజీ సలహాదారు!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరించినా పట్టించుకోని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ప్రారంభించారు.

Pakistan: క్వెట్టాలో ఉగ్రవాద దాడి.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు

పాకిస్థాన్‌లో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకుంది.

Population decline: ప్రపంచ జనాభా తగ్గుదల.. 2100 నాటికి 100 మిలియన్ల తగ్గింపు 

ప్రపంచ జనాభా వచ్చే దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది.

UAE: యూఏఈ కొత్త వీసా రూల్స్.. పర్యాటకులకు నూతన అవకాశాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన వీసా, రిజిడెన్సీ విధానంలో నూతన మార్పులను తీసుకొచ్చింది.

CDS: అణు బెదిరింపులకు భారత్ భయపడదు : సీడీఎస్ అనిల్ చౌహాన్

భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.

Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్లు ముందు దేశమే కనిపించింది

ఆసియా కప్‌ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జట్టు సభ్యులతో కలిసి చేసిన కృషిని గుర్తు చేశారు.

GDP growth: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు తగ్గుదల

భారతదేశం వృద్ధిరేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (Asian Development Bank) తగ్గించింది.

Urvashi Rautela: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు ఊర్వశి రౌతేలా హాజరు

సినీనటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు.

Gold Rate Today: దీపావళి వేళ బిగ్ షాక్.. ఈసారి వేలల్లో పెరిగిన తులం బంగారం!

2025 దసరా, దీపావళి పండుగల సందర్భంగా బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ సీజన్‌లో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Hardik Pandya: ఆసియా కప్‌లో గాయపడ్డ హార్ధిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరం!

ఆసియా కప్ (Asia Cup) గెలిచి జోష్‌లో ఉన్న భారత జట్టు, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

Karur stampede: కరూర్ ర్యాలీపై తప్పుడు వార్తలు.. యూట్యూబర్ అరెస్టు

తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Karur stampede) ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది.

Mahakali : 'మహాకాళి' పోస్టర్ రివీల్.. డిఫరెంట్ అవతారంలో అక్షయ్ ఖన్నా 

'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం 'జై హనుమాన్' చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు.

Election Code Cash Limit: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు.. ఒక్క వ్యక్తికి రూ.50వేలు మాత్రమే అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

Trump Tariffs: అక్టోబర్ 14 నుంచి అమల్లోకి.. కలప, ఫర్నిచర్‌పై సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు.

Stock Market: లాభాల నుంచి నష్టాల వరకు.. ఇవాళ టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే!

గత ఏడు సెషన్లుగా దేశీయ స్టాక్ సూచీలు నష్టాలే నమోదు చేస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం సూచీలు అదిరే లాభాలతో ప్రారంభమయ్యాయి.

School Building Collapses: ఇండోనేసియాలో భారీ ప్రమాదం.. కూలిన పాఠశాల భవనం.. శిథిలాల కింద 65 విద్యార్థులు

ఇండోనేసియాలో (Indonesia) నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల భవనం కుప్పకూలింది.

H-1B Visa: హెచ్‌-1బీ వీసా విధానంలో నూతన మార్పులు : అమెరికా మంత్రి

తాజాగా అమెరికా హెచ్‌-1బీ వీసాల (H-1B Visa) ఫీజుల విషయంలో కఠిన విధానాన్ని తీసుకోవాలని నిర్ణయించింది.

Indrakeeladri: ఇవాళ దుర్గాష్టమి.. నేడు దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు 'దుర్గాష్టమి' జరగనుంది.

SalmanKhan : నిజజీవితంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరోలలో ముగురు ఖాన్స్‌లో సల్మాన్ ఖాన్ ఒకరు. అయితే గత కొన్ని కాలాలుగా ఆయన సరైన హిట్లు ఇవ్వకపోవడం వల్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంపం.. మణిపూర్, నాగాలాండ్, అస్సాం‌లో ప్రకంపనలు!

మయన్మార్‌లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

Arattai App: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 'అరట్టై'.. ట్రెండింగ్‌లోకి యాప్!

చెన్నైకు చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 'అరట్టై' యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హిట్‌గా మారింది.

Deepika Padukone : ఆ కామెంట్‌తో డైరక్టర్‌ను అన్ ఫాలో చేసిన దీపికా పాదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.

AP Government: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఒక్క రుపాయికే ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్త అందించింది.

Trump Tariffs: విదేశీ సినిమాలపై ట్రంప్ షాకింగ్‌ నిర్ణయం.. 100% సుంకం విధింపు

అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలనాత్మక నిర్ణయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.