LOADING...

27 Sep 2025


TVK Vijay: అల్లు అర్జున్‌ కేసు తరహాలో.. విజయ్‌ని కూడా అరెస్టు చేస్తారా? 

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు దళపతి విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

TVK Rally Stampede: విజయ్ ర్యాలీలో 31 మందికి పైగా మృతి.. స్పందించిన సీఎం స్టాలిన్..

తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే (టీమ్ విజయ్ కజగం) నిర్వహించిన భారీ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది.

TVK Vijay:విజయ్‌ సభలో విషాదం.. తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది మృతి

తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన ప్రచార సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Motivation : జీవితంలో నష్టాలు రాకుండా ఉండాలంటే ఈ నాలుగు పనుల్లో సిగ్గుపడొద్దు!

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరిస్తారు.

Natural gas: భారత్ జాక్‌పాట్.. అండమాన్‌లో భారీ సహజ వాయువు నిక్షేపాలు 

భారతదేశం తొలిసారిగా అండమాన్ సముద్రంలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను గుర్తించింది.

para archery: పారా ఆర్చరీలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన శీతల్

దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల 'శీతల్' కౌంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

Green Card applicants: అమెరికా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఈ పొరపాట్లను గమనించండి!

విదేశాల నుంచి అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే గ్రీన్‌ కార్డు (Green Card) అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే సమయంలో చిన్న పొరపాటు కూడా తిరస్కరణకు దారితీస్తుందనే హెచ్చరికను అగ్రరాజ్య U.S. Citizenship and Immigration Services (USCIS) తాజాగా ఇచ్చింది.

RBI New Rules: ఆర్‌బిఐ నూతన నిబంధన.. ఇక 15 రోజుల్లోనే పరిష్కారం చేయాలి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కొత్త నిబంధనలను జారీ చేసి, మరణించిన కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, సేఫ్ లాకర్లు, ఇతర సేఫ్‌లపై క్లెయిమ్‌లను 15 రోజుల్లో పరిష్కరించాల్సిందిగా వెల్లడించింది.

Manjeera Barrage: 25 ఏళ్ల తర్వాత మంజీర బ్యారేజీకి భారీగా వరద నీరు

హైదరాబాద్‌లోని మంజీరా బ్యారేజ్‌కి ఇరవై ఐదేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWB) ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.

Andhra Pradesh: శాసనమండలిలో 6 చట్టాలకు గ్రీన్ సిగ్నల్.. అవేంటంటే? 

శాసనసభలో ఆమోదం పొందిన ఆరు చట్టాలకు ఇప్పుడు 'శాసన మండలి' కూడా ఆమోదం తెలిపింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

Suriya- Daughter Diya: 17 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో కుమార్తె 

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల పిల్లలు ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. అయితే వారు ఎలా గుర్తింపు తెచ్చుకుంటారు అనేది మాత్రం ముఖ్యమైన విషయం.

IND vs PAK - Final: ఆసియా కప్‌ ఫైనల్‌.. భారత్‌-పాక్‌ పోరులో చరిత్ర పునరావృతమవుతుందా?

ఆసియా కప్‌ 2025లో మిగతా ఐదు జట్లతో పోలిస్తే టీమిండియానే అత్యంత బలమైన జట్టుగా నిలిచింది.

Speed Post: ఇకపై ఓటీపీ.. రిజిస్ట్రేషన్‌తోనే స్పీడ్‌ పోస్ట్‌ డెలివరీ.. పోస్టల్‌ శాఖ కీలక నిర్ణయాలివే!

ఇన్‌ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) సేవలకు సంబంధించిన టారిఫ్ మార్పులు, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు పోస్టల్‌ శాఖ అధికారికంగా ప్రకటించింది.

Khawaja Asif: ప్రజా ప్రభుత్వం కాదు.. ఆర్మీ జోక్యం ఉందని ఒప్పుకున్న రక్షణమంత్రి

దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ప్రజాస్వామ్య పాలన ఉన్నట్లు బయటకు కనిపించినా.. వాస్తవానికి అన్ని వ్యవహారాలు ఆర్మీ ఆధీనంలోనే సాగుతాయని అందరికీ తెలిసిందే.

Vijay Sethupathi : పూరి జగన్నాథ్ పుట్టినరోజు కానుక.. విజయ్ సేతుపతి చిత్రానికి ఖరారైన టైటిల్ ఇదే!

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి.

Mohsin Naqvi - Haris Rauf: హారిస్‌ రవూఫ్‌కి ఐసీసీ జరిమానా.. చెల్లించేది పీసీబీ చైర్మన్‌ నఖ్వీయే!

పాకిస్థాన్‌ క్రికెట్‌ లోపాలను దాచిపెట్టడంలో పెద్దలు, ఆటగాళ్లు ఎప్పటిలాగే వెనకాడరని మరోసారి బయటపడింది.

Sanjana Galrani: బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్మేట్ సంజనాకు సుప్రీంకోర్టు నోటీసులు

టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొంటోంది.

PM Modi: రూ.60వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడలో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 60,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.

AI Tools : ChatGPT అధిక వాడకం.. విద్యార్థుల మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం

ప్రస్తుత కాలంలో ఉన్న యువత, విద్యార్థులు సమాచారం సులభంగా సమాచారాన్ని పొందడంలో ఎక్కువగా ChatGPT ను ఆధారంగా తీసుకుంటున్నారు.

PM Modi: అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలను దర్శించనున్నారు.

Navratri 2025: దసరా నవరాత్రుల ఉత్సవాలు.. ఏపీ, తెలంగాణలో దర్శించుకోవాల్సినే ఆలయాలు ఇవే! 

ఆంధ్రప్రదేశ్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ పండుగతో దేవీ శక్తి పూజలకు వైభవంగా ప్రారంభమవుతుంది.

The paradise: షర్ట్ లేకుండా గన్, కత్తితో మోహన్‌బాబు.. 'ది ప్యారడైజ్‌' నుంచి పోస్టర్ రిలీజ్!

కథానాయకుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల్ కలయికలో రాబోయే సినిమా 'ది ప్యారడైజ్‌' (The Paradise) ప్రేక్షకులను మరోసారి మైమరచనకు సిద్ధమవుతోంది.

Surya kumar yadav: పాక్‌తో ఫైనల్‌కు ముందు సూర్యకుమార్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉంది. ఫైనల్‌కు ముందు సూపర్-4లో టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడింది.

OG: వవర్ స్టార్ సంచలన రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో 'ఓజీ'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' మూవీ, భారీ హైప్ మధ్య వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది.

Google: గూగుల్‌కు 27 ఏళ్ల.. చిన్న ఆలోచన నుంచి అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ బ్రాండ్ వరకు!

సెర్చ్ దిగ్గజం గూగుగూగుల్ నేడు 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు.

Skoda Octavia RS: స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్ టీజర్ విడుదల.. బుకింగ్స్ ఎప్పుడంటే?

స్కోడా ఇండియా తమ రాబోయే 'ఆక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS)' సెడాన్‌కు టీజర్ విడుదల చేసింది.

Khwaja Asif: అమెరికాతో మంచి సంబంధాలా ఉన్నా.. చైనా పాకిస్థాన్‌కు అగ్ర మిత్రదేశం 

అమెరికాతో పాకిస్థాన్‌కు ఉన్న మంచి సంబంధాలపై చైనా ఏ విధంగానూ ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.

Nirav Modi: పీఎన్‌బీ మోసం కేసులో నీరవ్‌ మోదీ బావకు మయాంక్ మెహతా క్షమాభిక్ష

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB)ను రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Devara : జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమా ప్రేక్షకులను కనెక్ట్ చేసిందనే చెప్పాలి.

Godavari Floods: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీన మండలాలకు గోదావరి వరద భయం

అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు మరోసారి 'గోదావరి వరద భయానికి' గురయ్యాయి. గడచిన రెండు నెలల్లో ఇది ఐదవసారి వరద తాకిడికి కారణమవుతుంది.

Elon Musk: ఎపిస్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ పేరు

ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్, టెక్ పరిశ్రమ అధిపతి 'ఎలాన్ మస్క్' పేరు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.

IND vs PAK: పాక్‌తో ఫైనల్‌కు ముందు ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గాయం!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆదివారం భారత్‌ పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే జట్టులో ఇద్దరు కీలక క్రికెటర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

Tumbad-2: 'తుంబాడ్-2'కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం

2018లో విడుదలైన 'తుంబాడ్' సినిమా ప్రేక్షకులను ఒక కొత్త, మాయాజాల ప్రపంచంలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Sajjanar: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్‌ నియామకం

తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు కేటాయించారు.

Gold Price Today: తగ్గని పసిడి ధరలు.. హైదరాబాద్‌, విజయవాడలో తులం బంగారం ఎంతంటే? 

బంగారం ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పసిడి ధరలు నిరంతరంగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

CM Chandrababu Serious: అసెంబ్లీలో కామినేని-బాలయ్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా కొనసాగుతున్నాయి.

Road Collapse: సంగారెడ్డిలో భారీ వర్షాలు .. చెరువును తలపించిన NH-65 హైవే! 

సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

Hyderabad Floods: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్ ప్రాంతాలు తీవ్రంగా నీట మునిగిపోయాయి.

India - Pakistan:ఐరాసలో షరీఫ్‌ సింధూ జలాల ప్రస్తావన.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్‌ 

పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసిన విషయం తెలిసిందే.

26 Sep 2025


SuryaKumar Yadav: పీసీబీ ఫిర్యాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ భారీ జరిమానా 

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది.

Chhattisgarh: రాయ్‌పూర్‌ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి

రాయ్‌పూర్‌ నగర శివారులోని ఒక ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం ఘోరప్రమాదం జరిగింది.

India-US: వీలైనంత త్వరలోనే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: వాణిజ్య శాఖ 

భారత్‌, అమెరికాలకు మేలు చేసేలా, సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.

RBI: ఆర్‌బిఐ సామాన్యులకు దీపావళి బహుమతి ఇస్తుందా, అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంటుందా?

2025 సంవత్సరం సాధారణ ప్రజలకి పెద్ద ఉపశమనం తెచ్చింది.కేంద్ర ప్రభుత్వం రూ.1.2 మిలియన్ల వరకు ఆదాయాన్ని పన్నుల నుండి మినహాయించినప్పటికీ, దేశ కేంద్ర బ్యాంకు ఫిబ్రవరి,ఏప్రిల్, జూన్‌లలో జరిగిన తన విధాన సమావేశాలలో వడ్డీ రేట్లను స్థిరంగా తగ్గించింది.

SC Railway: దసరా పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు: తాత్కాలిక స్టాప్‌లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే 

దసరా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Nara Lokesh: అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది.

Stock market : వరుసగా ఆరో రోజూ భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరు రోజులుగా నిరంతర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Sonam Wangchuk: లద్దాఖ్‌లో ఆందోళనలు.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్ 

లద్దాఖ్‌లో చోటు చేసుకున్న అల్లర్ల కు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ను పోలీసులు అరెస్టు చేశారు.

BMW G 310 RR: భారతదేశంలో ప్రారంభమైన బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ 

బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియన్ మార్కెట్లో తన ప్రత్యేక జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ను ప్రారంభించింది.

IPL ticket price: IPL టికెట్లపై 40% జీఎస్టీ.. అభిమానులపై,ఫ్రాంచైజీలపై ప్రభావం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల టిక్కెట్లపై జీఎస్‌టీ రేటు పెరిగింది.

Rajamahendravaram: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్ దరఖాస్తుల ఆహ్వానం

వివిధ వృత్తులలో అప్రెంటీస్‌షిప్‌ అవకాశాల కోసం ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఏపీఎస్‌ఆర్టీసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది.

Andhra News: నేడు దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీవీఎస్‌ఎస్‌ శర్మకు 'జాతీయ జియోసైన్సు' అవార్డు

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన కలిగిన 'జాతీయ జియో సైన్సు అవార్డు-2024'కి విశాఖపట్టణం నుంచి డాక్టర్ వేదుల వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మను ఎంపిక చేశారు.

AP Govt Alert: ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన సర్కార్ 

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telangana: వాన నీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం.. కేంద్ర 'జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ'లో ఎంపిక 

దేశంలో వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

solar power plant: రామగిరిలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన

శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలంలో 300 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ రూపంలో శంకుస్థాపన చేశారు.

Andhra News: దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్‌.. 1.48 లక్షల ఉపాధి అవకాశాలు

తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కేంద్ర ప్రభుత్వం ఒక నౌకానిర్మాణ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

China: చైనాలో రోబోట్ల ఆధిపత్యం.. రెండు మిలియన్లకు పైగా యంత్రాలు పనిలో..

ప్రపంచం మొత్తం కంటే ఎక్కువ సంఖ్యలో ఫ్యాక్టరీ రోబోట్లను చైనా ఒంటరిగానే నడుపుతోంది.

Deportation: చేతులకు సంకెళ్లు,నేలపై పడుకోబెట్టి.. అమెరికా నుంచి బామ్మ డిపోర్ట్ 

అమెరికాలో మూడున్నర దశాబ్దాలుగా జీవనం సాగించిన 73 ఏళ్ల సిక్ వృద్ధురాలు హర్జీత్ కౌర్ జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.

Trump's 100% tariffs: భారత ఫార్మా రంగంపై 'టారీఫ్'​ పిడుగు.. ఎగుమతులపై ప్రభావం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించిన కొత్త నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది.

Dasara Naivedhyam: అమ్మవారి కటాక్షం పొందేందుకు.. ఈ నైవేద్యాలు తప్పనిసరి..  

దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకన్నా అమ్మవారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు

MiG-21: ఇవాళ రిటైర్ అవుతున్న మిగ్-21 ఫైటర్.. దీనికి ''ఎగిరే శవపేటిక''గా పేరు. ఎందుకు వచ్చిందంటే..

భారత వైమానిక దళం(IAF)లో 60 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 ఈ రోజు (Sep 26) రిటైర్ అవుతోంది.

Ghati: ఓటీటీలోకి వచ్చేసిన ఘాటీ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఒకప్పుడు టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, ఇప్పుడు తరచుగా సినిమాలు చేస్తుంది.

IND vs PAK Final: 41 ఏళ్ల తరువాత తొలిసారి ఆసియా కప్‌ 2025 ఫైనల్‌లో భారత్‌-పాక్‌  

ప్రస్తుతం 17వ ఎడిషన్ ఆసియా కప్‌ జరగుతోంది.ఈ సారి మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగాయి.

Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో సరఫరా కొరత తీవ్రం కావడంతో ఇంధన ఎగుమతులను నిలిపేసిన రష్యా

ఉక్రెయిన్‌ డ్రోన్ల నిరంతర దాడుల కారణంగా రష్యాలో ఇంధన సరఫరా వ్యవస్థలు ఘోరంగా పాడయిపోయాయి.

Rishab shetty: 'కాంతార చాప్టర్‌ 1' సన్నివేశాల కోసం ప్రత్యేక నియమాలు పాటించా: రిషబ్‌శెట్టి

కాంతారకి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కాంతార 2 . 'కాంతార చాప్టర్‌ 1' పేరుతో ఇది రానుంది.

Gold and Silver : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం

దేశంలో బంగారం ప్రియులకు ఊరట తెచ్చే వార్త వచ్చేసింది. ఇటీవల లక్షల 19 వేలకు చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

Bihar BJP: బీహార్ బీజేపీలో గెలుపు అవకాశాలే ఏకైక ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక.. 15 మంది సిట్టింగులకు షాక్?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

YVS : ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరికి మాతృవియోగం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Stock Market : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ .. వరుస నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ChatGPT: చాట్‌జీపీటీ 'పల్స్' ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ.. ఇకపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు..PA లాగా పనిచేస్తుంది!

అమెరికాలోని ఓపెన్ఏఐ తన చాట్‌జీపీటీ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్ అయిన "Pulse"ని ప్రవేశపెట్టింది.

Vibes: టిక్‌టాక్-శైలి AI వీడియోల ఫీడ్‌గా వైబ్స్‌ను ప్రారంభించిన మెటా 

మెటా తాజాగా "Vibes" అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది మెటా AI యాప్, meta.ai వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

Trump-Pak PM Meet:  ట్రంప్‌తో భేటీ అయ్యిన  పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా  

అమెరికా, పాకిస్థాన్‌ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ అగ్రరాజ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే.

Hyderabad-Nagpur: హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌కు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన 

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ వరకు రాకపోకలను మరింత సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

South Central Railway: 'సనత్‌నగర్‌-సికింద్రాబాద్‌-మౌలాలి' విస్తరణ.. రాష్ట్ర ప్రభుత్వానికి ద.మ.రైల్వే ప్రతిపాదనలు

హైదరాబాద్ నగర మధ్య భాగంలో ముఖ్యమైన రైల్వే మార్గాన్ని విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.

Andhra News: బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ముందు ఏపీ వాదనలు.. అక్టోబరు 29కి తదుపరి విచారణ వాయిదా

బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌లో కృష్ణా నది జల వివాదాలకు సంబంధించి గురువారం ఆంధ్రప్రదేశ్‌ తుది వాదనలు వినిపించింది.

Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. వారానికే చనిపోయిన బాలిక

మెక్సికోలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 14ఏళ్ల చిన్నారికి బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు.

Trump: అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాల డీల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం

అమెరికాలో టిక్‌ టాక్ భవిష్యత్తుపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి తొలగిపోయింది.

Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో రైలు.. కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌ మెట్రో రైలు తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తుది నిర్ణయం తీసుకుంది.

Asia Cup: ఛేదనలో విఫలమైన బంగ్లా.. ఫైనల్ కి చేరిన పాకిస్థాన్ 

ఈ ఆసియా కప్‌ టీ20 టోర్నీలో మూడోసారి భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరగబోతోంది.

IND vs SL: మరో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ 

ఆసియా కప్‌లో దూసుకుపోతున్నటీమిండియా మరో పోరుకు సిద్ధమవుతోంది.

Extremely heavy rains: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. నేడు 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండం దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Trump: భారత్‌కు ట్రంప్‌ భారీ షాక్‌.. వాటిపై 100 శాతం సుంకాలు

సుంకాల యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.