24 Sep 2025
IND vs BAN : బంగ్లాపై గెలుపు.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తాజాగా ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో గెలుపొంది, టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించింది.
Tamannaah : బన్నీ ఇచ్చిన ఛాన్స్ వల్లే స్పెషల్ అవకాశాలు వచ్చాయి : తమన్నా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు.
GST 2.0 Complaint Process: జీఎస్టీ తగ్గింపు రేట్లు పాటించకుంటే.. ఇప్పుడే ఫిర్యాదు చేయండి!
సూపర్ మార్కెట్లు, బజార్లలో GST తగ్గింపు తర్వాత కూడా పాత ఎమ్ఎర్‌పీ ధరలే వాడుతున్నా అని మీరు గమనిస్తే, ఆలస్యం లేకుండా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం.
IAF: భారత వాయుసేనలో 60 ఏళ్ల సేవలకు గౌరవం.. మిగ్-21కి వీడ్కోలు
భారత వాయుసేనకు ఎన్నో దశాబ్దాల పాటు వెన్నముక వలె నిలిచిన, యుద్ధాల్లో ఎన్నో విజయాలను అందించిన మిగ్-21 బైసన్ (MiG-21 BISON)ను వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం ఛండీగఢ్ వాయుసేన కేంద్రంలో చివరిసారిగా వీడ్కోలు పలికారు.
Stock market closing: నాలుగోరోజూ అమ్మకాల ఒత్తిడి.. నిఫ్టీ 25,100 కంటే దిగువకు!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Dussehra Special: కజ్జికాయలు ఇంట్లో సులభంగా ఇలా తయారు చేసుకొండి!
దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల సందర్భంగా ప్రతి ఇంట్లో పిండి వంటలతోపాటు 'స్వీట్స్' కూడా సిద్ధం చేస్తారు. ఆ స్వీట్స్‌లో ముఖ్యంగా కజ్జికాయలు ఎంతో ప్రాధాన్యం పొందతాయి.
Dussehra Special : బూందీతో లడ్డూ మాత్రమేనా..? ఇప్పుడు కొత్త మిఠాయి ప్రయత్నించండి!
బూందీ అనగానే మనకు సాధారణంగా లడ్డూ గుర్తుకు వస్తుంది. కానీ లడ్డూ మాత్రమే కాదు, బూందీతో అనేక రకాల స్వీట్లు తయారు చేయవచ్చు.
VLF Mobster Sporty: రేపే ఇండియాలో VLF Mobster లాంచ్.. స్ట్రీట్‌ఫైటర్ డిజైన్, లైవ్ డ్యాష్‌క్యామ్!
మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ధీటుగా పెరుగుతున్న స్పోర్టీ స్కూటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మోటోహాస్ (Motohaus) సంస్థ రేపు, అంటే సెప్టెంబర్ 25, 2025 భారతదేశంలో కొత్త VLF Mobster స్కూటర్ను లాంచ్ చేయనుంది.
Chhattisgarh: దంతెవాడలో 71 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.
EPFO: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో ATM విత్‌డ్రా ఫెసిలిటీ!
ఈపీఎఫ్‌ఓ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే పీఎఫ్ ఖాతా నుంచి నేరుగా ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
Ladakh: లేహ్ వీధుల్లో అల్లర్లు.. రాష్ట్రహోదా కోసం లద్దాఖ్ ప్రజల ఆగ్రహం!
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో బుధవారం ఉద్రిక్తతలు చెలరేగాయి. రాష్ట్రహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు.
Telangana: కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ లేకపోతే సరుకులు కట్!
ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు తస్మాత్ జాగ్రత్త. ఇకపై ఈ-కేవైసీ పూర్తి చేసినవారికే రేషన్ సరుకులు అందుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రోపై కొత్త వివాదం.. 'స్క్రాచ్‌గేట్'తో వినియోగదారుల్లో ఆందోళన
ఐఫోన్ 6, 6 ప్లస్ మోడళ్ల సమయంలో 'బెండ్‌గేట్' పేరుతో పెద్ద వివాదం చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది.
Errol Musk: సొంత పిల్లలనే లైంగిక వేధించాడంటూ ఎలాన్ మస్క్ తండ్రిపై సంచలన ఆరోపణలు
ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తండ్రి, ప్రపంచ కుబేరుడు ఎరోల్ మస్క్‌పై సంచలన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Dussehra Special: ఇంట్లో తయారు చేసుకోగల 'కమ్మటి పరమాన్నం'.. ఎలా చేయాలంటే?
దసరా పండగ అంటే.. సవ్వడి వంటలు, రుచికరమైన నాన్వెజ్ వంటకాలు, తప్పనిసరిగా ఒక స్వీట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంట్లో ఏ స్వీట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా?
Sonu Sood: ఈడీ విచారణకు హాజరు సోనూసూద్ హాజరు
సినీనటుడు సోనూసూద్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వ్యవహారంలో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందుగానే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Azimji Premji: ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు 'అజీమ్ జీ ప్రేమ్‌జీ' స్కాలర్‌షిప్‌లు
ఉన్నత విద్యా అభ్యసించే బాలికలకు అజీమ్ జీ ప్రేమ్ ఫౌండేషన్ ప్రతేడాది రూ.30,000 ఉపకార వేతనం అందిస్తోంది.
Telangana: కరీంనగర్, వనపర్తి బీసీ మహిళా కళాశాలల విద్యార్థినులు అగ్రి యూనివర్సిటీకి బదిలీ
రాష్ట్రంలోని రెండు బీసీ మహిళా వ్యవసాయ గురుకుల కళాశాలల విద్యార్థినులను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేయాలని, అలాగే 2025-26 ప్రవేశాలు వర్సిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.
Telangana: వరి కొనుగోలుదారులకు కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు
మీరు వరి సాగు చేసి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉంటే 1967, 180042500333 నంబర్లను మీ వద్ద ఉంచండి.
Ration shops: కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు
పౌరసరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కరణలను చేపడుతోంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టారు.
Donald Trump: రష్యా ఫైటర్ జెట్లను కూల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని రెండు ప్రధాన శక్తుల మధ్య వివాదం గంభీరంగా ముదురుతోంది.
Formula E-Car Race: ఫార్ములా E కేసులో కీలక పరిణామం.. విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఫార్ములా E కార్ రేస్‌కు సంబంధించి నేడు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
Germany: హెచ్1బీ వీసా పెరుగుదల.. భారతీయ నిపుణులకు జర్మనీ ఆహ్వానం
హెచ్1బీ వీసా ఫీజులు అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్ల వరకు పెంచిన సంగతి పెద్ద సంచలనంగా మారింది.
India: సొంత ప్రజలపై బాంబు దాడులు.. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది: భారత్
భారత్ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సొంత ప్రజలపై బాంబు దాడులు చేస్తుందని భారత్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది.
OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
PhonePe: పేటీఎం, మొబిక్విక్ తర్వాత ఫోన్‌పే.. భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీఓకు సిద్ధం
ప్రసిద్ధ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్ పే (PhonePe) మెగా ఐపీఓ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది.
Kadapa Mayor Disqualified: కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు.. అధికారిక ఉత్తర్వులు జారీ!
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ వేడి ఉపందుకుంది. మేయర్ సురేష్ బాబుపై వేటుపడటం స్థానిక రాజకీయాల్లో చర్చలకు కారణమైందని తెలుస్తోంది.
Stock Market Today: హెచ్-1బీ వీసా ఎఫెక్టు.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Mohanlal: జాతీయ గౌరవం దక్కించుకున్న మోహన్‌లాల్‌పై మలయాళీ సంఘాల ప్రశంసల వర్షం
ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మలయాళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత మోహన్‌లాల్‌ను వరల్డ్ మలయాళీ కౌన్సిల్, ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ హృదయపూర్వకంగా అభినందించాయి.
OG : బెజవాడలో సెన్సేషన్.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డు చేసిన 'ఓజీ'
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ 'ఓజీ' విడుదలకు సిద్ధమైంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిDVVఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు.
Sunil Gavaskar: అదేం లాజిక్.. పాక్‌పై ఐసీసీ చర్యలు తప్పనిసరి : సునీల్ గావస్కర్
ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రవర్తనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Turkey: తీరు మార్చుకొని తుర్కియే అధ్యక్షుడు.. భారత్‌పై మరోసారి కవ్వింపు
తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ మళ్లీ భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్-పాక్‌ల మధ్య కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు.
Typhoon Ragasa: తైవాన్, చైనాలో రాగస తుఫాన్ దాడి.. 17 మంది మృతి
రాగస తుపాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లలో ఉధృతంగా విరుచుకుపడింది.
23 Sep 2025
Andhra Pradesh: విశాఖపట్టణంలో యాక్సెంచర్ కొత్త క్యాంపస్.. 12 వేల ఉద్యోగాలకు కల్పించేందుకు సిద్దమైన కంపెనీ
విశాఖపట్టణంలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి మరో ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం యాక్సెంచర్ ముందుకొచ్చింది.
OG: హాట్ కేకుల్లా 'ఓజీ' టికెట్స్ సేల్స్ .. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలన రికార్డు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ హైప్ నెలకొన్నది. సెప్టెంబర్ 25న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
Railway Signalling System: రైల్వేలో ఆటోమేటిక్ సిగ్నలింగ్.. ప్రయాణికుల భద్రత మరింత పెంపు!
దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే రైల్వే శాఖ, ఇప్పటివరకూ పలు ప్రాంతాల్లో పాత సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తోంది.
#NewsBytesExplainer: ఏపీలో సూపర్ సిక్స్ హామీలు ఎంత మేర అమలయ్యాయి?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తెలుగుదేశం,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరుతో ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Zubeen Garg: మైఖేల్ జాక్సన్, క్వీన్ ఎలిజబెత్-2 తరహాలో జుబీన్ గార్గ్ అంతిమయాత్ర
అస్సాం సంగీత ప్రపంచానికి ముద్దుగా నిలిచిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) కి గువాహటిలో ఘనంగా అంతిమయాత్ర జరిగింది.
Ragging horror: తమిళనాడులో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి బట్టలిప్పి.. జననాంగాలపై చెప్పుతో దాడి
తమిళనాడులోని మధురైలోని తిరుమంగళం ప్రాంతంలోని ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) కళాశాల హాస్టల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు గంభీర్ కీలక నిర్ణయం
ఆసియా కప్ 2025లో భారత్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది.
Devagudi: ప్రభుత్వ విప్ చేతుల మీదుగా 'దేవగుడి' గ్లింప్స్ లాంచ్
పుష్యం ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవగుడి'కు సంబంధించిన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.
BJP: సినీనటుడు వరుణ్ సందేశ్ తల్లి బీజేపీలోకి చేరిక
ప్రఖ్యాత సినీనటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెను కండువా కప్పి పార్టీకి స్వాగతించారు.
China: అవినీతి ఆరోపణలపై చైనా టాప్ డిఫెన్స్ సైంటిస్ట్ అరెస్ట్..!
చైనాలో కీలక వ్యక్తులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఆ దేశ ఆయుధ వ్యవస్థల కోసం సెమీకండక్టర్ల తయారీలో ప్రముఖ శాస్త్రవేత్త యూ ఫాక్సిన్ (Yu Faxin) ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు.
Apache RTR 310: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. కొత్త ధరలు ఇవే!
టీవీఎస్ మోటార్ తమ ప్రీమియం బైక్ అపాచీ ఆర్టీఆర్ 310 ధరలను జీఎస్టీ 2.0 రేట్లు తగ్గింపు తర్వాత సవరించింది. తాజాగా ప్రకటించిన కొత్త ధరలతో ప్రతి వేరియంట్‌పై సగటున 18,000-25,000 రూపాయల వరకు తగ్గింపుని పొందింది.
Revanth Reddy: సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిలో ఖర్చుకు వెనుకాడం.. స్థానికుల భాగస్వామ్యంతో 100 రోజుల్లో పనులు పూర్తి: రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సందర్శనలో,ఆయన ఆలయ అభివృద్ధి,ఆదివాసీల సంక్షేమంపై కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలను, స్థానిక అభిప్రాయాలను గమనించారు.
Telugu TV, Digital & OTT Producers Council : 2025-27కి టిటిడిఓపిసి కొత్త కార్యవర్గం ఎన్నిక పూర్తి
2025-2027కాలానికి 'తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్' (TTDOPC) కొత్త కార్యవర్గం ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
Nitin Gadkari: దిగుమతులను తగ్గించుకొని..ఎగుమతులను పెంచుకోవాలి.. జాతీయవాదంలో ముఖ్యమైనది ఇదే : గడ్కరీ
ఎగుమతులను పెంచుకొని దిగుమతులను తగ్గించుకోవడమే జాతీయవాదంలో ముఖ్యమని కేంద్ర రోడ్డు రవాణ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
Stock Market : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,204
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉండగా కూడా, మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించారు.
Motivation: మనసులో అనుభవాలన్నీ దాచడం వల్ల ఆనందాన్ని కోల్పోతాం
కొందరుంటారు. తమకు ఎదురైన ప్రతీ అనుభవాన్ని డైరీలో నోట్ చేసుకుంటారు. ఒకరోజులో మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. అందులో కొన్ని అత్యంత ముఖ్యమైనవి ఉంటాయి.
Heavy rains: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాల అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.
APSDMA: రాగల 3 గంటల్లో పిడుగులతో వర్షాలు.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది.
Ashwini Vaishnaw: ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ను కాకుండా జోహోను ఎందుకు ఎంచుకున్నారు?
భారతదేశం ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ సాఫ్ట్వేర్ సూట్ జోహోను (Zoho) ప్రోత్సహించారు.
Prithviraj Sukumaran: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ దాడులు
మలయాళ సినీ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నివాసాల్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
Perplexity Comet: భారత్‌లో పర్‌ప్లెక్సిటీ కామెట్ బ్రౌజర్ విడుదల
ప్రముఖ AI మోడల్ "పర్‌ప్లెక్సిటి" భారత్‌లో తన కొత్త బ్రౌజర్ 'కామెట్' (Perplexity Comet)ను విడుదల చేసింది.
Katrina Kaif : బేబీ బంప్ ఫోటోతో కత్రినా కైఫ్.. అభిమానుల్లో సంబరాలు
ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లిగా మారబోతున్నారు.
Car sales : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. ఒకే రోజులో 41,000 కార్ల అమ్మకాలు!
జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలవ్వడం, నవరాత్రి పండుగలు ప్రారంభమవ్వడంతో దేశవ్యాప్తంగా ఆటో మొబైల్ మార్కెట్ ఊపందుకుంది.
GST cut: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ధరల తగ్గింపును పర్యవేక్షిస్తున్నకేంద్రం
జీఎస్‌టీ 2.0 అమలులోకి రాకటంతో నిత్యావసరాల నుండి కార్ల వరకు పన్నుల భారాన్ని తగ్గించడం వల్ల వినియోగదారులకు భారీగా సొమ్ము ఆదా కానుంది.
Tirumala : రేపు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రాక
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరగనున్నాయి.
Supreme Court: డబ్బును తిరిగి పొందడానికి కోర్టులేమైనా రికవరీ ఏజెంట్లా: సుప్రీంకోర్టు
డబ్బులు వసూలు చేసే ఏజెంట్లుగా కోర్టులను ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Gold Rates: గోల్డ్ రేట్స్ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలు.. ఏంటంటే?
మన దేశంలో బంగారం ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
CM Revanth: మేడారంలో సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం జాతరలో పాల్గొన్నారు.
71th National Film Awards: నేషనల్ అవార్డుల వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
71వ జాతీయ అవార్డులు సెప్టెంబర్ 23, 2025న ఘనంగా జరగనున్నాయి.
Mirai: మిరాయ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. థియేటర్‌లో 'వైబ్ ఉంది' సాంగ్ ప్రదర్శన!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో రిథికా నాయక్ హీరోయిన్‌గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మిరాయ్' ప్రేక్షకుల నుంచి ఘనమైన స్పందన పొందింది.
Rapture: సెప్టెంబర్ 23న భూమి అంతమైపోతుందా? సోషల్ మీడియాలో కలకలం
సోషల్ మీడియాలో ఒక వింత వాదన చక్కర్లు కొడుతోంది. ఈ నెల 23వ తేదీ (మంగళవారం) నాటికి భూమి అంతం అవుతుందని ఒక "ప్రళయ సిద్ధాంతం" వైరల్ అవుతోంది.
H-1B Fee Hike: ఎల్-1, ఒ-1 వీసాలు.. హెచ్-1బీకి ప్రత్యామ్నాయ మార్గాలివే!
అమెరికాలో (USA) టెక్ ఉద్యోగాల కోసం కీలకమైన హెచ్-1బీ వీసా ఫీజు 1,00,000 డాలర్ల(సుమారు రూ.88 లక్షలు) కు పెరగడంతో భారత యువత నిరాశలో మునిగింది.
Rishabh Pant : టీమిండియాకు బిగ్ షాక్.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పంత్ దూరం..!
ఆసియా కప్ 2025 తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభం కానుంది.
Indian origin CEOs: H-1Bవీసా ఫీజుల వేళ.. రెండు US కంపెనీలలో భారత సంతతికి చెందిన CEOలకు పదవి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల ఫీజును 215 డాలర్ల నుండి ఒక్కో లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే.
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ జోరు.. బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధం!
ఆసియా కప్ 2025లో భారత జట్టు (Team India) టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్లుగానే జట్టు అదరగొడుతోంది.
India's private sector:సెప్టెంబర్‌లో డిమాండ్ తగ్గడంతో భారత ప్రైవేట్ రంగ వృద్ధి మందగించింది
భారత ప్రైవేట్ సెక్టార్ వృద్ధి సెప్టెంబరులో తగ్గింది అని ఇటీవలే జరిగిన ఒక సర్వే వెల్లడించింది.
Sundarakanda OTT : ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఓటీటీలోకి వచ్చేసింది!
యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరాకాండ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Diwali gifts: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకల కోసం ఖర్చు వద్దు: ఆర్థిక శాఖ
దీపావళి, ఇతర పండగల సందర్భాల్లో రాయితీలు, బహుమతులు ఇవ్వడం ద్వారా పండగ ఉత్సాహాన్ని మరింతగా పంచుకోవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.
Shreyas Iyer: ఇండియా-ఎ టీమ్ నుంచి అనూహ్యంగా వైదొలిగిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా (Team India) మిడ్‌లార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇండియా-ఎ జట్టులోనుంచి అనూహ్యంగా వైదొలిగాడు.
Italy: ఇటలీలో పాలస్తీనా అనుకూల నిరసనలు.. 60 మంది పోలీసులకు గాయాలు
ఇటలీ పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అట్టుడికింది.
Airspace: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నిషేధం మరోసారి పొడిగింపు..
పాకిస్థాన్ విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది.
Trump health advice: గర్భిణీ స్త్రీలు ఆ మాత్రలకు దూరంగా ఉండండి.. డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..
అమెరికాలో ఆటిజం (Autism) సమస్య దశాబ్దాలుగా పెరుగుతోంది.
OG: 'మా థియేటర్స్‌లో 'ఓజీ' రిలీజ్ రద్దు'.. టికెట్ డబ్బులు వాససు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' ఈ నెల భారీ హైప్‌తో విడుదలకు సిద్ధమై ఉంది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు పెద్ద అవరోధం ఏర్పడింది.
Sourav Ganguly: సీఏబీ అధ్యక్షుడిగా మరోసారి సౌరవ్ గంగూలీ.. రాగానే అదిరిపోయే అప్‌డేట్!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Kanakadurgamma: ఇంద్రకీలాద్రికి అమ్మవారికి 'ధనకొండ' పుట్టిల్లు
బెజవాడ పేరు వింటే అందరికి గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ.
Unni Mukundan: ఉన్ని ముకుందన్‌కు కేరళ కోర్టు సమన్లు జారీ.. ఎందుకంటే?
తన మాజీ మేనేజర్ విపిన్‌కుమార్‌పై దాడి కేసులో నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారని తెలిసిందే.
Jurala Project: జూరాలకు భారీగా వరద.. 42 గేట్లు ఎత్తివేత
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌పై భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
DK Shivakumar: ప్రధాని ఉండే రోడ్డులోనూ గుంతలు మీడియా కర్ణాటకను మాత్రమే చూపిస్తుంది: డీకే శివకుమార్
భారీ వర్షాలు, రోడ్ల నిర్వహణ లోపాల కారణంగా బెంగళూరులో రోడ్ల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
Indian Rupee: డాలర్ దెబ్బకి ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనమైన రూపాయి.. కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్న అంశాలు ఇవే..
భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం సరికొత్త రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.
Lord Hanuman: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తు గల హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.
Gaza Peace Plan: గాజా యుద్ధం ముగింపుకోసం ట్రంప్ శాంతి ప్రణాళిక.. అరబ్,ముస్లిం దేశాలతో చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగింపు కోసం ఒక ప్రణాళికను రూపొందించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు.
Kolkata: వర్షాలతో కోలకతా అతలాకుతలం.. ఐదుగురు మృతి
కోల్‌కతా (Kolkata)లో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది.
UNGA 80th Session: నేడు ఐరాస 80వ సర్వసభ్య సమావేశం.. పాల్గొనున్న 150కి పైగా దేశాల అధినేతలు
ప్రపంచం మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చలు, నిర్ణయాలు, ఒప్పందాల కోసం ఐక్యరాష్ట్ర సమితి (UNGA) ముందుకు వచ్చింది.
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ప్రసాదంలో ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తులకు సౌకర్యాలను మరింతగా పెంచుతూ టీటీడీ ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ప్రతిరోజూ 16 రకాల వంటకాలను అందించనుంది.
Gold and Silver Rates: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు రోజుకే పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టించుకున్నాయి.
Nothing Ear (Open) TWS: : భారత మార్కెట్లో నథింగ్ 'Ear (Open)' TWS ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర ఎంతంటే?
నథింగ్ సంస్థ తన కొత్త 'Nothing Ear (Open)' TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
Zubeen Garg: సింగర్ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం: అస్సాం సీఎం
అస్సాంకి చెందిన ప్రసిద్ధ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో అనూహ్యంగా మరణించిన సంగతి తెలిసిందే.
Stock Market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,170
దేశీయ షేర్ మార్కెట్లు మంగళవారం తక్కువ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Sai Pallavi: సాయి పల్లవి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్.. అసలు నిజం ఇదే!
సహజమైన నటనతో, అందంతో అపారమైన అభిమానులను సంపాదించుకున్న నటి సాయి పల్లవి తాజాగా సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు.
BYD: బీవైడీ నుంచి బయటకు వచ్చిన బఫెట్ సంస్థ.. 17 ఏళ్ల పెట్టుబడుల అనంతరం నిర్ణయం
చైనా విద్యుత్ వాహన (EV) తయారీ దిగ్గజం బీవైడీలోని తన మొత్తం వాటాను వారెన్ బఫెట్ అధీనంలోని బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ విక్రయించింది.
Delhi: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న 13ఏళ్ళ బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణం
ఒక 13 ఏళ్ల ఆఫ్ఘనిస్థాన్ బాలుడు ఊహకందని సాహసంతో అందరినీ షాక్ కు గురి చేశాడు.
Chiranjeevi-Pawan: చిరు- పవన్ కలిసి నటించాలి : రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్టు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన తాజా పోస్ట్‌తో మెగా అభిమానుల దృష్టిని ఆకర్షించారు.
Sammakka Sagar Project: సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్ అధికారికంగా అంగీకారం.. పరిహారం చెల్లింపు, పునరావాస చర్యలపై హామీ
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది.
Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి రోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుతుంటారు.
GST Reforms: పండగ సీజన్‌లో జీఎస్టీ ఆదా ఉత్సవం జరుపుకుందాం.. ప్రజలకు మోదీ బహిరంగ లేఖ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు.
Supreme Court: విగ్రహాల నిర్మాణానికి ప్రజాధనాన్ని ఉపయోగించవద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎమ్‌కే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Imran Khan: ఇలాగైతేనే భారత్ పై గెలుస్తాం.. పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు
ఆసియా కప్‌లో వరుసగా రెండోసారి భారత్ చేతిలో పరాజయం పాలైన పాకిస్తాన్ జట్టుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఘాటుగా స్పందించారు.
Andhra Pradesh: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది.
NASA's Parker Solar Probe: సౌర కరోనాలోకి మరోసారి విజయవంతంగా ప్రవేశించిన పార్కర్ ప్రోబ్..
చండప్రచండ నిప్పులు కురిపించే సూర్యుడి వద్దకు పార్కర్ సోలార్ ప్రోబ్ అతి వేగంగా చేరి మళ్లీ తిరిగొచ్చింది.
US: జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
టారిఫ్ సమస్యలతో భారత్-అమెరికా సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Telangana Reservoirs Overflow: తెలంగాణ వ్యాప్తంగా నిండుకుండలా జలాశయాలు.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
తెలంగాణలోని ప్రధాన జలాశయాలు వరద నీటితో నిండిపోతున్నాయి.
H-1b Visa: ఐటీ రంగానికి ఆందోళన, కీలక రంగాలకు ఊరట.. హెచ్-1బీ వీసా ఫీజు మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఒక లక్షడాలర్ల ఫీజు విధించడం మన దేశ ఐటీ రంగానికి పెద్ద సవాలుగా మారింది.