17 Sep 2025
Mysore: రాచనగరిలో దసరా.. జంబూసవారీకి 14 గజరాజులు సిద్దం!
మైసూరులో జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జంబూసవారీలో పాల్గొనే గజరాజులు ఇప్పటికే సిద్దమవుతున్నారు.
Dasara 2025: దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గమ్మకు ఏయే ఆభరణాలు అలంకరిస్తారంటే..
దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.
Dussera 2025: దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి..
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Nara Lokesh : ఏపీ అభివృద్ధికి మూడు కీలక అంశాలను వెల్లడించిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగం (Speed of Doing Business) మాటల్లోనే కాకుండా, చేతల్లోనూ నిరూపితమైందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Mirai: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో 'మిరాయ్'
తేజ సజ్జా, మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిరాయ్' (Mirai) భారీ విజయం సాధించింది.
Best family SUV : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రివీల్.. బెస్ట్ సెల్లింగ్ SUVకి న్యూ లుక్!
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ ఒకటి.
Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (World Athletics Championships) ఫైనల్‌కి ప్రవేశం సాధించాడు.
Election Commission: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
TGRTC: ఆర్టీసీలో డ్రైవర్లు,శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Pakistan: అమెరికా రాజకీయ నాయకులే అవినీతిపరులు : పాక్ మంత్రి
ఓ వైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే, మరో వైపు ఆయన కేబినెట్ మంత్రులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.
Solar Eclipse 2025: 2025లో చివరి సూర్యగ్రహణం: ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలలో ఒకటి సూర్య గ్రహణం.
teenmar mallanna: తెలంగాణలో నూతన పార్టీ ఫ్లాగ్‌ను ఎగరేసిన తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరును పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.
PM Modi: 'ఇది నవభారతం.. ఎవరికీ భయపడదు': మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
ICC Rankings : ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ ప్లేయర్లు సత్తా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్అ న్నింట్లోనూ టాప్!
ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఆటగాళ్లు, ఐసీసీ (ICC) తాజా ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు.
Stock Market: బ్యాంక్, ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆశలు వెలుగు చూసిన నేపథ్యంలో భారత ఈక్విటీ సూచీలు మెరుగ్గా కదిలాయి.
Amaravati: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రాజధాని 'అసైన్డ్' రైతులకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల అసైన్మెంట్ సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది.
Handshake Row:పైక్రాఫ్ట్ మాకొద్దు.. మరోసారి ఐసీసీ తలుపు తట్టిన పీసీబీ
ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ వివాదం (Handshake Row) చెలరేగిన విషయం తెలిసిందే.
Paytm credit line on UPI: పేటీఎంలో యూపీఐ క్రెడిట్ లైన్ ఫీచర్ .. ఎలా ఉపయోగించుకోవాలంటే?
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం (Paytm) యూపీఐ క్రెడిట్ లైన్ సదుపాయాన్ని ప్రారంభించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారీ షాక్.. విండోస్ 10 అప్‌డేట్స్ నిలిపివేత.. వెంటనే విండోస్ 11కి మారండి
మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2025 నుంచి విండోస్ 10కి ఇచ్చే మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Pakistan: జపాన్ ఎయిర్‌పోర్టులో షాక్.. నకిలీ పాస్‌పోర్టులతో పాక్ ఫుట్‌బాల్ జట్టు దొరికిపోయింది!
జపాన్‌లో నకిలీ పాస్‌పోర్టులతో పాక్ ఫుట్ బాల్ జట్టు పేరుతో వెళ్ళిన 22 మందిని వెనక్కి పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Surya Kumar Yadav : ఆసియా కప్ ట్రోఫీపై కొత్త వివాదం.. మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ వద్దు : సూర్యకుమార్
ఆసియా కప్ 2025లో (Asia Cup 2025) భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ రోజు రోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. తొలినుంచే ఈ పోరును బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి.
YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త AI ఫీచర్లు
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన యూట్యూబ్ తన తాజా 'మేడ్ ఆన్ యూట్యూబ్' ఈవెంట్‌లో పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను ప్రకటించింది.
E-auction of gifts: ప్రధాని మోదీ బహుమతుల వేలం ప్రారంభం.. రామాలయ నమూనా, భవానీ దేవత విగ్రహం సహా 1,300 వస్తువులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు గతంలో అందించిన బహుమతులపై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇ-వేలం సెప్టెంబర్ 17 నుంచి అధికారికంగా ప్రారంభమైంది.
Supreme Court: కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
TGPSC: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది.
Road accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.
India vs Pakistan: దుబాయి స్టేడియంలో భారత్, పాక్ ఆటగాళ్లు ట్రైనింగ్.. ఎందుకంటే?
దుబాయ్‌లో ఆసియా కప్‌లో పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్ ప్రారంభానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి.
USA: భారత ఎగుమతులకు అమెరికా టారిఫ్‌ల ప్రభావం.. తగ్గిన భారత ఎగుమతులు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.
AI Video row: మోదీ తల్లి AI వీడియోను తొలగించండి: కాంగ్రెస్‌కు పట్నా హైకోర్టు ఆదేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి దివంగత హీరాబెన్ మోదీ పై కాంగ్రెస్ ఏఐ వీడియో రూపొందించిన విషయం తెలిసిందే.
SUNIL Gavaskar - Shahid Afridi: భారత్-పాక్ కరచాలనం వివాదం.. షాహిద్ అఫ్రిదికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గావస్కర్
భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య కరచాలనం వివాదం కొనసాగుతూనే ఉంది.
Georgia: ఆహారం లేదు,వాష్‌రూమ్ లేదు: జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన
జార్జియాకు సరైన వీసా, అన్ని పత్రాలతో వెళ్లిన భారతీయులపై అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఒక భారతీయ మహిళ ఆరోపించింది.
Hyderabad: రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్
హైదరాబాద్ చెత్తను సజీవ వనరుగా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తున్న దిశగా ముందడుగు వేస్తోంది.
Nirmala Sitharaman: అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని 140 కోట్ల ప్రజలకు వర్తించే జీఎస్టీ (GST)పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
Telangana: గోల్కొండ కోట-టూంబ్స్ రోప్‌వే.. అధ్యయనానికి 3 సంస్థల ఆసక్తి
తెలంగాణలోని చారిత్రక పర్యాటక కేంద్రం గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు నిర్మించనున్న రోప్‌వే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చేందుకు మూడు సంస్థలు ఆసక్తి చూపించాయి.
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు!
అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4,000 మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Private Universities: రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలను వెనక్కు నెట్టి..జాతీయ ర్యాంకింగ్స్‌లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ముందంజ
కేంద్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ర్యాంకింగ్‌లలో ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు,విద్యాసంస్థలు తమ స్థానం గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.
Telangana: తెలంగాణలో మరోసారి హౌసింగ్ స్థలాల వేలానికి సర్కారు సిద్ధం
తెలంగాణలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు నిర్వహిస్తున్న ఖాళీ స్థలాలను వేలం ద్వారా అమ్మేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మరోసారి సిద్ధమైంది.
MBBS: నూతన అనుమతులతో ఎంబీబీఎస్ సీట్లు మరింత పెంపు
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత, కొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కొత్తగా అనుమతులు జారీ చేస్తోంది.
Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో PM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.
Amaravati: ఇస్రో సహకారంతో మొబైల్ సిగ్నల్ లేకపోయిన వాతావరణ హెచ్చరికలు
ఆర్టీజీఎస్ (RTGS) ఆధ్వర్యంలో 'ఎవేర్' (AWARE) సిస్టమ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేసే అందుబాటులోకి వచ్చింది.
APSRTC: చిత్తూరులో ఏపీఎస్‌ఆర్టీసీ తొలి సీఎన్‌జీ బస్సు ప్రారంభం
చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్‌జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.
War 2: దసరా స్పెషల్ : నెట్‌ఫ్లిక్స్‌లోకి 'వార్ 2'.. రిలీజ్ ఎప్పుడంటే?
2025లో విడుదలైన బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా 'వార్ 2' నిలిచింది. థియేటర్లలో భారీ హైప్‌తో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది.
Revanth Reddy: తెలంగాణలో స్వేచ్ఛ, సమాన అవకాశాలు, అభివృద్ధి: రేవంత్‌రెడ్డి
ప్రజలు రాసుకున్న పోరాట చరిత్ర మనది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Dussehra 2025: నవరాత్రుల్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంతోషం, ధనం పెరుగుతుంది
హిందువులు నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
US-Israel: దోహా దాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసు.. వెలుగులోకి కీలక రిపోర్ట్!
ఖతార్‌లోని హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం ఇజ్రాయెల్ తీవ్ర వేగంతో దాడులు నిర్వహించింది.
Ilaiyaraaja: ఇళయరాజా పిటిషన్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలగింపు!
అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly)ను నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించారు.
E20: E20 పెట్రోల్ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్‌దీప్ సింగ్ పూరీ
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ (E20) సురక్షితమా అనే చర్చ చురుకుగా జరుగుతోంది.
BCCI: టీమిండియా మాజీ బౌలర్లు సీనియర్ సెలెక్టర్లుగా ఎంపిక
భారత జట్టు మాజీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఎంపిక అయ్యారు.
Asia Cup: అఫ్గాన్ పోరాడినా.. బంగ్లాదేశ్ గెలుపుతో సూపర్-4లో ఉత్కంఠ
ఆసియా కప్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎలో ఇప్పటికే భారత్ సూపర్-4కు చేరింది. ఇక మిగిలిన బెర్త్ బుధవారం జరగబోయే పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్‌తో ఖరారవుతుంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త విద్యుత్ 'డిస్కం' ఏర్పాటు పై ప్రణాళికా కసరత్తు
తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ప్రధాన మార్పులు రాబోతున్నాయి.
Urban Company IPO: లిస్టింగ్‌లో 58 శాతం ప్రీమియంతో దూకుడుగా అరంగేట్రం చేసిన అర్బన్ కంపెనీ
హోమ్ సర్వీసెస్ సదుపాయాలను యాప్ ద్వారా అందించే అర్బన్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో భిన్నమైన రికార్డులను సృష్టించాయి.
Madan Lal: 'పబ్లిసిటీ కోసం అసభ్య వ్యాఖ్యలు'.. పాక్ క్రికెటర్లపై మదన్‌లాల్ ఘాటు విమర్శ
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వివాదం మరింత ముదిరింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడం తెలిసిందే.
Narendra Modi @ 75: సాంకేతిక విజయం,సంక్షేమ పథకాలు.. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీన తమ 75వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
Mahesh Babu: 'లిటిల్ హార్ట్స్'పై ఫిదా అయిన మహేశ్ బాబు.. సంగీత దర్శకుడికి స్పెషల్ మెసేజ్
చిన్న మూవీగా విడుదలైన 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?
ఇటీవలికాలంలో భారత సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ భారీగా నడుస్తోంది.
Gold Rate : బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి.. కొనుగోలుదారులు బిగ్ షాక్!
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది.
Stock Market : భారత్-అమెరికా వాణిజ్య చర్చలు.. లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం)లాభాల్లో ప్రారంభమయ్యాయి.
SBI Bank Robbery: కర్ణాటక ఎస్‌బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంక్ శాఖలో భారీ దోపిడీ జరిగింది.
NTR: యూఎస్ కాన్సులేట్‌లో మెరిసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనా?
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా వేగంగా ముందుకు సాగుతోంది.
2025 PN7: సరికొత్త క్వాసి-మూన్‌ను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు : '2025 పీఎన్7
భూమికి సమీపంలో శాస్త్రవేత్తలు ఒక చిన్న చందమామను గుర్తించారు.నిజానికి ఇది ఒక గ్రహశకలం (Asteroid)కాగా,దీనికి '2025 పీఎన్7' అనే పేరు నిర్దేశించారు.
AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటోడ్రైవర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వాహన మిత్ర' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఏడాదీ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయనుంది.
Telangana: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కృష్ణమూర్తి గెరిల్లా పోరాటం.. ఎలా పుట్టిందంటే..!
దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు ఉత్సాహంగా, జరుపుకుంటుంటే.. అదే సమయంలో హైదరాబాద్ సంస్థాన వాసులు ఆ ఆనంద క్షణాలకు చాలా దూరంగా ఉన్నారు.
Dilraju: 'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్' పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజు
తెలంగాణ యువతలోని ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త ప్రయత్నం చేపట్టింది.
Donald Trump: యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే (UK)పర్యటనలో ఉన్న సమయంలో ఒక చేదు పరిణామం చోటుచేసుకుంది.
PM Modi Birthday: టెలిఫోన్‌లో ట్రంప్-మోదీ సంభాషణ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
Rashid Khan : భువనేశ్వర్‌ను వెనక్కి నెట్టి.. ఆసియా కప్‌లో రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు మంగళవారం రాత్రి తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పోరులో బంగ్లాదేశ్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.
Khalistani Groups: వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల బెదిరింపులు
కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారతీయ కాన్సులేట్‌ను సీజ్ చేయనున్నట్టు, బెదిరించారు.
Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్ పేరిట ప్రకటన
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆయుధాలను వదిలి తాత్కాలికంగా సాయుధ పోరాటం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Quantum Valley: సిద్దమైన క్వాంటమ్ భవనం ఆకృతి.. రెండు పక్కలా ఆకాశహర్మ్యాలను తలపించేలా నాలుగేసి టవర్లు
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రధాన ఐకానిక్ భవన నిర్మాణ నమూనా చివరికి ఖరారైంది.
Ishaq Dar: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ ప్రచారానికి తెర.. మధ్యవర్తిత్వం వాదనను పరోక్షంగా ఖండించిన పాక్ మంత్రి
భారత్, పాకిస్థాన్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం నెరిపి యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చేసుకునే ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టమైంది.
16 Sep 2025
ED: చత్తీస్‌గఢ్‌లో మద్యం స్కామ్.. మాజీ సీఎం కుమారుడిపై ఈడీ చర్యలు
చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ (ED) అరెస్టు చేసింది.
Chandrababu: రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతం సాధించాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
సీఐజీఆర్ వృద్ధి 13.49 శాతం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు . కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడారు.
Smriti Mandhana :రోహిత్, కోహ్లీ తర్వాత స్మృతి మంధానా.. ఏకంగా వరల్డ్ నెంబర్ 1గా గుర్తింపు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా సంచలనం సృష్టించారు.
Hackers: హ్యాకర్లు FBI 'క్లీన్' చేసిన డివైస్లను ఎలా ఆయుధాలుగా మార్చారు
ఇటీవల FBI (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మాల్వేర్ దెబ్బతిన్న సుమారు 95,000 కంప్యూటర్లు, ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిన డివైస్లను శుభ్రం చేసి విడుదల చేసింది.
Ola electric: ఓలా ఎలక్ట్రిక్ 1 మిలియన్ మైలురాయి.. రోడ్‌స్టర్X+ ప్రత్యేక ఎడిషన్ లాంచ్
ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' అరుదైన మైలురాయిని సాదించింది.
Usain Bolt: మెట్లు ఎక్కితే అలసట వస్తోంది : ఉసేన్ బోల్ట్
గతంలో ట్రాక్‌పై చిరుతలా పరుగెత్తి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులుగా చేసిన ఉసేన్ బోల్ట్, ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pakistan: వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ.. ప్రధాని వెంట వెళ్లనున్న ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని పాక్ మీడియా పేర్కొంది.
Navaratri 2025: దేవీ నవరాత్రి ప్రత్యేక పూజా సూచనలు.. చేయాల్సినివి.. చేయకూడనవి ఇవే!
శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు.
Milk Price Reduced: పాల ప్యాకెట్లపై జీఎస్టీ మినహాయింపు.. ఫుల్ క్రీమ్, టోన్డ్, గేదె-ఆవు పాల ధరలు తగ్గింపు
సాధారణ వినియోగదారులకు ఇది పెద్ద ఊరట కలిగించే అంశం.
Thummala: ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా అవసరం: మంత్రి తుమ్మల
ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ను అభ్యర్దించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Hero Bikes: హీరో బైక్స్ & స్కూటర్లపై జీఎస్టీ బంపర్ ఆఫర్.. రూ. 15,700 వరకు తగ్గింపు!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త జీఎస్టీ శ్లాబుల అమలుతో వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
Kerala: కేరళలో దారుణ ఘటన.. గే డేటింగ్ యాప్‌లో పరిచయమైన బాలుడిపై 14 మంది అత్యాచారం..
కేరళలో 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడులు జరిగిన ఘోర సంఘటన బయటకు వచ్చింది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, తరువాత ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి.
Dehradun: డెహ్రాడూన్ వరద ప్రవాహంలో బోల్తా పడిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది.
USA: భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు
భారతదేశంలో జనాభా 140 కోట్ల మందిని చేరుకుంది. అయినా మా నుంచి బుట్టెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవల అక్కసు వెళ్లగక్కారు.
Dasara Sweet Recipes: దసరా స్పెషల్ స్వీట్స్.. పెసరపప్పు లడ్డూ, పాల బూరెలు ఇలా చేసేయండి
దసరా పండుగ అంటే ఇల్లు ఆనందంతో, పిండివంటల సువాసనతో కళకళలాడుతుంది.
Pathum Nissanka : అంతర్జాతీయ టీ20లో పాతుమ్ నిస్సాంక అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ బ్యాటర్ పాతుమ్ నిస్సాంక అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది.. జైషే ఉగ్రవాది..
కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది.
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్!
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రముఖ సంస్థ 'అపోలో టైర్స్'ను జెర్సీ స్పాన్సర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు మేం సిద్ధం.. సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Food delivery charge: యూజర్లకు షాక్.. మరింత భారం కానున్న స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ
న్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు మరింత ప్రియం కానునున్నాయి.
IND vs PAK: రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ
ఆసియా కప్‌లో ఆదివారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత కొత్త వివాదం రేగింది. ఆ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ తీవ్రంగా స్పందించింది.
New GST Rates:సెప్టెంబర్ 22 నుంచి మారే జీఎస్టీ రేట్లు: మీ జేబుకు తిప్పలు తెచ్చే ప్రధాన మార్పులు!
ప్రస్తుతం దేశంలో జీఎస్టీ వ్యవస్థలో భారీ మార్పులు జరగబోతున్నాయి.
Pakistan-China: చైనా పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు జార్దారీ … రక్షణ బంధం మరింత బలపడుతుందా?
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీ చైనానాకు 10 రోజుల పర్యటనను ప్రారంభించారు.
Huma Qureshi: ప్రియుడితో హుమా ఖురేషి ఎంగేజ్‌మెంట్.. 40 ఏళ్ల వయసులో సర్‌ప్రైజ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల సంఖ్య ఎక్కువే. వారిలో కొందరు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
OG: హైదరాబాద్‌లో 'ఓజీ' ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ.
GPT‑5 Codex: సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం ఓపెన్‌ఏఐ కొత్త ఏఐ మోడల్.. జీపీటీ-5 కోడెక్స్ లాంచ్
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఓపెన్‌ఏఐ సంస్థ కృత్రిమ మేధ (AI) రంగంలో మరో ముందడుగు వేసింది.
Dasara 2025: దసరా స్పెషల్ : అమ్మ అలంకారాల వెనుక అంతరార్థం ఏంటి..?
దసరా నవరాత్రుల వేళలో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఈ విషయం అందరికి తెలిసిందే.
Deportation: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న 16,000 మంది విదేశీయులను బహిష్కరించనున్న కేంద్రం..!
దేశంలో నూతనంగా అమలైన వలస చట్టాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సుమారు 16,000 మంది విదేశీయులను (Foreigners) బహిష్కరించేందుకు (Deportation) చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Peddi: 'పెద్ది' మూవీ నుంచి బిగ్ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా సీనియర్ నటీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కొత్త సినిమా 'పెద్ది' వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
Ponnam Prabhakar: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్.. ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ వాసులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Sonu Sood: నిషేధిత యాప్‌ల ప్రమోషన్ కేసులో సోనూసూద్‌కు ఈడీ నోటీసు
దేశవ్యాప్తంగా దుమారం రేపిన బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా స్టార్ నటుడు 'సోనూ సూద్'ను టార్గెట్‌గా ఈడీ సమన్లు జారీ చేసింది.
Massive Asteroid: కుతుబ్ మినార్ కంటే పెద్దదైన భారీ గ్రహశకలం..భూమికి సమీపంగా వెళ్లనున్న ఆస్టరాయిడ్
మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి భూమిని పలకరించి వెళ్లనుంది.
Phone EMI : ఈఎంఐ మిస్ అయితే ఫోన్ ఆటోమేటిక్ లాక్.. ఆర్బీఐ పరిశీలనలో కొత్త ప్రతిపాదన
ఈఎంఐలో తీసుకున్న మొబైల్ ఫోన్ లోన్స్ డిఫాల్ట్‌లను తగ్గించేందుకు ఫైనాన్స్ కంపెనీలు ఓ కొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నాయి.
Swiggy New App Toing : స్టూడెంట్స్ కోసం.. స్విగ్గీ కొత్త డెలివరీ యాప్ 'టోయింగ్'!
స్టూడెంట్స్, యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని స్విగ్గీ కొత్త యాప్‌ను లాంఛ్ చేసినట్టు తెలుస్తోంది.
Mirai: 'మిరాయ్' యాక్షన్‌లో యూకా.. ఆమె ఎవరో తెలుసా?
తాజాగా విడుదలైన 'మిరాయ్' సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్ చేరే దిశగా దూసుకుపోతోంది.
Donald trump: 'దశాబ్దాలుగా నాపై అసత్య ప్రచారం'.. న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ దావా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్‌పై తీవ్ర విమర్శలు చేసారు.
Robin Uthappa: మనీలాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ఈడీ సమన్లు
మనీలాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్) సమన్లు జారీ చేసింది.
Telangana: ఆర్టీసీ స్థలాల్లో భారీ వాణిజ్య,నివాస సముదాయాల అభివృద్ధి.. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ..
సొంత ఆస్తుల్లో భారీ వాణిజ్య, నివాస సముదాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ఆర్టీసీ ముందడుగు వేస్తోంది.
AI Content: ఏఐ కంటెంట్ నియంత్రణ.. క్రియేటర్లకు లైసెన్స్ తప్పనిసరి: పార్లమెంటరీ కమిటీ సిఫారసు
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించబడుతున్న నకిలీ వార్తలు, డీప్‌ఫేక్‌లు దేశంలో వైరల్‌గా వ్యాప్తి చెందుతున్న సమస్యను అరికట్టడానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలకమైన సిఫారసులు చేసింది.
Tirupati: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ స్టేషన్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు
తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో సమగ్రంగా రూపొందించబోయే బస్ స్టేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
Shoaib Akhtar: 'మా ఐన్‌స్టీన్ పిచ్‌ను అర్థం చేసుకోకుండానే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు : షోయబ్ ఆక్తర్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సెప్టెంబర్ 14న ఆసియా కప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌పై పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను తీవ్రంగా విమర్శించారు.
Women Health: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెగా శిబిరం.. మహిళల ఆరోగ్యంపై ప్రధాన దృష్టి
దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబరు 2 వరకు "స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
Inter Admissions: తెలంగాణ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగాయ్
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణకు హెవీ రేన్ అలర్ట్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇవాళ (మంగళవారం) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
Andhra Pradesh: సభాసార్ పోర్టల్ ద్వారా పంచాయతీ తీర్మానాల డిజిటల్ డాక్యుమెంటేషన్
గ్రామసభలలో జరిగే చర్చలను ఇకపై ప్రత్యేకంగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు.
Ozone Layer:భూమికి రక్షణ కవచం మళ్లీ బలపడుతోంది.. ఐరాస తాజా నివేదిక
భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోందని ఐక్యరాజ్య సమితి (UN) వెల్లడించింది.
AP: పీజీ మెడికల్ కోర్సుల అర్హత జాబితా విడుదల
2025-26 విద్యా సంవత్సరం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పీజీ మెడికల్ డిగ్రీ ,డిప్లొమా కోర్సుల ప్రవేశాల అర్హత జాబితాను డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్‌ఎస్) సోమవారం విడుదల చేసింది.
AP Mega DSC: రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు
ఏడేళ్లుగా రోజువారీ కూలీ పనులు చేసి జీవనం సాగించారు,అయినా పట్టు విడవకుండా చదివి మెగా డీఎస్సీలో విజయం సాధించారు.
Solar Eclipse: సెప్టెంబర్ 21ప సూర్య గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడే!
2025 సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య రోజున పాక్షిక సూర్య గ్రహణం (Surya Grahan 2025) సంభవించనుంది.
Navarro: SCO సమ్మిట్‌లో జి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ అసౌకర్యంగా ఉన్నారు.. నవారో సరికొత్త వాదన..!
తియాంజిన్‌లోని షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మేళనంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
Puja Khedkar: డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు
నవీ ముంబయిలో ట్రక్క్ డ్రైవర్ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది.అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ అని తేలింది
Maruti Suzuki Victoris : రూ.10.5 లక్షలకే మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్. ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో కొత్తగా ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
Cloudburst: డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లులు
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బర్స్ కారణంగా విపరీత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
PM Modi: బీడీలతో ముడిపెట్టడం బిహారీలకు అవమానం.. విపక్ష కూటమికి ప్రజలు ఎన్నికల్లో బదులిస్తారు: మోదీ
బిహార్ ప్రజలను బీడీలతో పోల్చి అవమానించడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలకు ప్రజలు తగిన బదులివ్వడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల జోరు.. ఎక్కడ ఎక్కువో తెలుసా?
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు ఎగబాకడానికి పలు కారణాలు ఉన్నాయి.
USA: కరేబియన్ సముద్రంలో వెనెజువెలా పడవపై అమెరికా దాడి
కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల చొరబడుదలను అడ్డుకోవడానికి అమెరికా సైన్యాలు వెనెజువెలాకు చెందిన మరో పడవపై దాడి చేశాయి.
Rajasthan : భర్తతో విడిపోయి ప్రేమలో పడింది.. కానీ ఆ ప్రేమే ప్రాణం తీసింది!
రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ముకేశ్ కుమారి అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Stock Market : లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 251 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించడంతో, మన దేశీయ సూచీలు లాభదాయకంగా కదలుతున్నాయి.
Tejashwi Yadav: సంక్షేమ పథకంలో మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ.. తేజస్వీ యాదవ్‌పై కేసు!
బిహార్‌లో మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.
Abhishek Sharma: టీమిండియాకు నయా 'హిట్‌మ్యాన్' దొరికేశాడు.. డేంజరస్ బ్యాటింగ్‌తో హిట్టింగ్
టీమిండియాకు మరో 'హిట్‌మ్యాన్' దొరికాడు. రోహిత్ శర్మ తరహాలోనే కాదు, అతనికంటే మరింత ప్రాణాంతకంగా ఆడగల బ్యాటర్‌గా అభిషేక్ శర్మ.
CM Chandrababu: ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Maremma: రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో లాంచ్.. ఫస్ట్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్
సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ వారసుడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు 'మాధవ్ భూపతి రాజు' హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.
New Irrigation Projects: కృష్ణా నదిలో కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు: జల వినియోగాన్ని పెంపొందించేందుకు చర్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో జలవనరుల పరిపాలనలో అవాంతరాల కారణంగా ముందడుగు పడని ప్రాజెక్టులపై పూర్తి దృష్టిసారించింది.
Arogyashree services: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. నేటి అర్ధరాత్రి నుంచే స్టాప్
తెలంగాణలో పేదల ఆరోగ్యానికి సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు నిలిచే పరిస్థితి ఏర్పడింది.
USA: అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశిస్తే శిక్ష తప్పదు.. అమెరికా హెచ్చరిక
అమెరికాలోని డాలస్‌లోని ఓ మోటెల్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ దారుణంగా హత్య చేశాడు.
Rashmika : సౌత్ నుంచి బాలీవుడ్ టాప్ వరకు.. కాక్‌టెయిల్ 2లో రష్మిక మందన్న
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న అగ్రనటి రష్మిక మందన్న, ప్రస్తుతం రెండు ఇండస్ట్రీల్లోనూ టాప్ స్థాయిలో దూసుకుపోతోంది.
Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధన అమలు
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు తాజా, కీలకమైన అప్డేట్ వచ్చింది.
Nano Banana: నానో బనానా ఏఐ టూల్ పై సైబర్ మోసాలు.. జాగ్రత్త తప్పనిసరి!
ప్రస్తుత కాలంలో మన ఫొటోలను అద్భుత రూపాల్లోకి మార్చడం చాలా సులభమైంది.
ITR Filing: ఐటీఆర్ దాఖలు గడువు నేటికి పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం
ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ (Income Tax Returns) దాఖలుచేసే గడువును కేవలం ఒకే ఒక్కరోజు పొడిగించే నిర్ణయం తీసుకుంది.
Donald Trump: ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి ముందు నెతన్యాహు నాకు సమాచారం ఇవ్వలేదు: మాట మార్చేసిన ట్రంప్
హమాస్ నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Amaravati: ఐకానిక్ వంతెన నమూనా ఖరారు.. రూ.2,500 కోట్లతో త్వరలో టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మెయిన్ నేషనల్ హైవేతో అనుసంధానించే ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి త్వరలో పనులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.