19 Sep 2025
Junior NTR: యాడ్ షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప ప్రమాదం .. అభిమానులలో ఆందోళన
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవల ఒక ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రైవేట్ యాడ్ షూటింగ్ సమయంలో ఆయనకు అనుకోని ప్రమాదం ఎదురైంది.
Navratri 2025: దేవీ శరన్నవరాత్రుల్లో ఈ పుష్పాలతో పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయట?
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Bathukamma : బతుకమ్మ విశిష్టత.. ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ?
తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఓ ప్రత్యేకమైన పండగ. ఆడపడుచులందరు ఒక్కచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పార్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
K Ramp: కిరణ్ అబ్బవరం కే రాంప్ నుండి టీజర్ విడుదల
యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "కే రాంప్ (K Ramp)".
AP Cabinet: ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Political Parties: 474 రాజకీయ పార్టీలపై వేటు వేసిన ఈసీ
దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు (Registered Unrecognised Political Parties)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) మరోసారి గట్టి చర్యలు చేపట్టింది.
Stock market: నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు .. అదానీ షేర్లు ₹46 వేల కోట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి.
Pakistan: పాకిస్తాన్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు..!
సౌదీ అరేబియాతో పాకిస్థాన్ దేశం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలో మరిన్ని దేశాలు చేరే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు.
Royal Enfield bikes on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్స్.. ఐదు నగరాల్లో ప్రారంభం
ప్రసిద్ధ ఆటో మొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వాహనాలను ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించనుంది.
Sam Pitroda: పాకిస్తాన్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు ఉంది.. రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా కామెంట్స్..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణించే శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ రంగంలో చర్చలకు దారితీశాయి.
Ponguleti Biopic: తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందించబోతున్నారు.
Vijay: కోలీవుడ్ నటుడు విజయ్ ఇంట్లో భద్రతా లోపం.. టెర్రస్‌పై అగంతకుడు కలకలం
తమిళ సినీ నటుడు,తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ (Vijay) నివాసంలో భద్రతా లోపం చోటుచేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Telangana: తెలంగాణా పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
ఉద్యోగ ఖాళీల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని శాఖల వారీగా ఖాళీల లెక్కలు సేకరించడానికి చర్యలు తీసుకుంటోంది.
Dasara: ఈ నెల 21 నుంచి దసరా సెలవులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Aarogyasri: యథావిధిగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు
తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్ స్పష్టం చేశారు.
Lok Kalyan: వీధి వ్యాపారుల కోసం 'లోక్ కల్యాణ్' మేళాలు.. ప్రత్యేక ప్రచారం.. ఫుడ్ వెండర్స్‌కు శిక్షణ
మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల ప్రకారం, వీధి వ్యాపారుల సంక్షేమం సహా పలు కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ప్రత్యేక ప్రచార మేళాలను ఏర్పాటు చేయనున్నారు.
Iphone: బిగ్‌బాస్కెట్‌లో ఐఫోన్ 17,ఐఫోన్ ఎయిర్ విక్రయాలు.. 10 నిమిషాల్లో డెలివరీ
టాటా గ్రూప్‌కి చెందిన బిగ్‌బాస్కెట్ ఇప్పుడు ఆపిల్ అధికారిక రిసెల్లర్‌గా మారింది.
Visakhapatnam: రైళ్ల రద్దీకి చెక్.. విశాఖలో కొత్త లైన్ల నిర్మాణం ప్రారంభం
వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లు గమ్యానికి చేరుకోవడంలో తరచుగా ఆలస్యమవుతున్నాయి.
Anantapur: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (NMMS) పరీక్షను నిర్వహిస్తోంది.
Hyderabad: ఆర్డర్ చేస్తే సీటు దగ్గరే ఆహారం.. శంషాబాద్ విమానాశ్రయంలో రోబో సర్వర్
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ప్రయోగం ప్రారంభమైంది.
AP Rains: రాబోయే 4రోజుల్లో దక్షిణ కోస్తా,రాయలసీమలకు వర్ష సూచన
ఈ నెల 25 తర్వాత ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
EPFO: ఒకే లాగిన్‌తో అన్ని ఈపీఎఫ్‌వో సేవలు: కేంద్ర మంత్రి మాండవీయ
భవిష్యనిధి సంస్థ (EPFO) అందించే అన్ని సేవలను ఇకపై ఒకే లాగిన్ ఐడీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది.
Andhra Pradesh: 1500 నూతన బస్సుల కొనుగోలుకు సీఎం నిర్ణయం
ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Chabahar Port Waiver Revoked: చాబహార్ పోర్ట్‌పై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్ తన అణు కార్యక్రమాలను కొనసాగిస్తోందన్న కారణంగా, ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో పెద్ద అడుగు వేసింది.
Indian corporate sector: భారత కార్పొరేట్ రంగం FY25లో ₹62,100 కోటి లీగల్ బిల్స్‌తో దూకుడు
భారత కార్పొరేట్ రంగం FY25లో లీగల్ ఖర్చుల్లో భారీ 11% పెరుగుదలను చూసింది.
Meta's AI glasses: మెటా AI గ్లాసెస్ డెవలపర్ల కోసం కొత్త అవకాశాలు ప్రారంభం
మెటా కంపెనీ తన కొత్త AI గ్లాసెస్ కోసం డెవలపర్లకు అవకాశాలు ప్రారంభించింది.
Marri Rajashekar: టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు టీడీపీ పార్టీలో చేరనున్నారు.శుక్రవారం సాయంత్రం 6గంటలకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో పసుపు కండువ కప్పి పార్టీలో అధికారికంగా చేరతారు.
Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగేకు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్ బ్యాటర్!
ఆసియా కప్ 2025లో పాల్గొంటున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది.
Dussehra2025: విభిన్నంగా దసరా పండుగ.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు?
హిందూ పురాణాలు చెబుతున్నట్లు, చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు.
UK: యూకే నుంచి ఫ్రాన్స్‌కి అక్రమ వలసదారుల తరలింపు ప్రారంభం
ఇంగ్లాండ్-ఫ్రాన్స్ సరిహద్దు (English Channel) దాటుకొని అక్రమంగా యూకేలో ప్రవేశించిన వలసదారులను ఫ్రాన్స్‌కి తిరిగి తరలించేందుకు యూకే ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టింది.
Vinfast VF6: సింగిల్ ఛార్జ్‌తో 468 కి.మీ రేంజ్.. Vinfast VF6 ఎలక్ట్రిక్ SUV వేరియంట్లు,వాటి ఫీచర్లు
భారత మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపు సాధించడానికి వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ప్రయత్నిస్తోంది.
APL 2025: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్..
భారతదేశంలో తొలిసారిగా జరగబోయే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ప్రఖ్యాత గ్లోబ్ ఐకాన్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడినట్టు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది.
Trump-Modi: మలేషియాలో వచ్చే నెల ట్రంప్,మోడీ సమావేశం? ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంపైనే అందరి దృష్టి
త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ముఖాముఖి సమావేశం జరగనున్నది.
Mohammad Nabi : ఆసియా కప్ 2025లో మహమ్మద్ నబీ సిక్సర్ల వర్షం.. తృటిలో యువీ రికార్డు మిస్..వీడియో
ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది.
Medaram: మహా జాతర కోసం మేడారం మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు
ములుగు జిల్లా మేడారంలో జరిగే ప్రసిద్ధి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది.
Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
California: కాలిఫోర్నియాలో అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ టెక్కీ మృతి
అమెరికాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
Suresh Gopi: మరో వివాదంలో సురేశ్ గోపి.. కరువన్నూర్ బ్యాంకు బాధితురాలితో దురుసు ప్రవర్తన
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి మళ్లీ ఒక వివాదంలో చిక్కుకున్నారు.
Gold and Silver Rates: బంగారం,వెండి కొనాలని చూస్తున్న వారికి శుభవార్త.. మూడు రోజులుగా పెరుగుతున్న ధరలకు బ్రేక్
బంగారం,వెండి కొనుగోలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.
Asia Cup 2025 : ఆసియాకప్‌లో సూపర్-4కు చేరిన 4 జట్లు.. మ్యాచ్‌ల వివరాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆసియా కప్ 2025లో సూపర్-4 దశకు చేరిన జట్లు ఖరారయ్యాయి.ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు ముందుకు వచ్చాయి.
iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభం.. స్టోర్ల ముందు భారీ క్యూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Polavaram: స్పిల్‌వే రక్షణకు కొత్త గైడ్‌బండ్ నిర్మాణం అవసరం.. పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సిఫార్సు
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే రక్షణ కోసం,అలాగే నీటి ప్రవాహ సమస్యలను నివారించేందుకు నిర్మించిన గైడ్‌బండ్ తీవ్రంగా దెబ్బతింది.
Nag Ashwin: నాగ్ అశ్విన్ పోస్ట్.. దీపికకు సంబంధించినదేనా?
'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె తప్పించబడటం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
AP Cabinet: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండా సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ సమయంలో పాకిస్థాన్ నిరసన.. ఐసీసీ చర్యలు?
ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు అనేక నిబంధనలు అతిక్రమించిందని ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Robo Shankar: అనారోగ్యంతో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
తమిళ సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కన్నుమూశారని సినీ వర్గాలు ధృవీకరించాయి.
Donald Trump: మోదీ స్నేహితుడే అయినా.. రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై సుంకాలు : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ప్రకటించారు.
Earthquake: రష్యాలో 7.8, ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్‌స్కీ ప్రాంతంలో భూమి కంపించింది.
18 Sep 2025
World Athletics Championship : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు నిరాశ.. సచిన్ యాదవ్‌కు చేజారిన పతకం
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫలితం నిరాశ కలిగించింది.
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. బతుకమ్మ,దసరాకు 7754 స్పెషల్ బస్సులు
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకూడదని టీజీఎస్‌ఆర్టీసీ ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేసింది.
AI: ఆరోగ్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. వ్యాధుల ప్రమాదాన్ని10 సంవత్సరాల ముందే చెప్పగలిగే AI సాధనం
శాస్త్రవేత్తల బృందం ఒక సంచలనాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అభివృద్ధి చేసింది.
Nuvvula Saddi: బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పెట్టే నైవేద్యాల్లో ముఖ్యమైన వంటకం.. నువ్వుల సద్ది..
తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే అందమైన పూల పండుగ బతుకమ్మ.
Malida Laddu: సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం.. మలీద లడ్డూలు
తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు.
IND vs PAK: పాక్ ఆటపై దృష్టి పెట్టాలి,వివాదాలు వదిలేయాలి: కపిల్ దేవ్
ఆసియా కప్ (Asia Cup)లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగింది.
Tariff On India: నవంబర్ చివరి నాటికి అమెరికా 25 శాతం టారిఫ్ తొలగించే అవకాశం: CEA
రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నారంటూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది
Rain Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ద్రోణులు.. వానలు దంచి కొట్టుడే!
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు రాష్ట్రంలో వర్షాలకు దారితీస్తున్నాయి.
Stock market: మూడో రోజూ భారీ లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,400 ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లోనే ముగిశాయి.
Deepika Padukone: కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపికా పదుకొనేని తొలగించడంపై వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన!
దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి 2898 AD'లో దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించారు.
Gameskraft layoffs: రియల్ మనీ గేమింగ్ నిషేధం ప్రభావం.. గేమ్స్‌క్రాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ప్రసిద్ధి పొందిన గేమ్స్‌క్రాఫ్ట్ కంపెనీ తాజాగా పెద్ద నిర్ణయం తీసుకుంది.
#NewsBytesExplainer: జగన్ చంద్రబాబుకు భయపడ్డారా? అసెంబ్లీ సమావేశాలకి జగన్ గైర్హాజరుకు కారణమేంటి?
ఆయన భయపడ్డారా? లేకపోతే సభలో పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో వెనక్కి తగ్గారా?
Saddula Batukamma2025 Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా
పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం.
Batukamma: భక్తి, ప్రకృతి,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..
బతుకమ్మ పండుగ అనేది పరమాత్మతోనే కాక, ప్రకృతితోనూ మన అనుబంధాన్ని గుర్తు చేసే మహోత్సవం.
EC-Rahul Gandhi: 'సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగించారు':రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
SL vs AFG : సూపర్-4 రేసులో ఉత్కంఠ.. శ్రీలంక,అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్..
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఏ పోరాటం పూర్తయింది.ఈ గ్రూప్ నుంచి భారత్,పాకిస్థాన్ జట్లు సూపర్-4 దశకు అర్హత సాధించాయి.
Rahul Gandhi: ఓట్లను తొలగించడానికి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు: రాహుల్ గాంధీ ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Fintech apps halts Rent payment: RBI కొత్త నిబంధనలతో.. క్రెడిట్ క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్లను నిలిపివేసిన ఫోన్‌పే,పేటీయం
క్రెడిట్ కార్డు ద్వారా ఇళ్ల అద్దె చెల్లింపులు చేసే వారికి ఇకపై ఇబ్బందులు తప్పవు.
ANR : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్ళీ తెరపైకి నాగేశ్వరరావు క్లాసిక్ మూవీస్
తెలుగు సినీ రంగానికి చిరస్థాయి గుర్తింపునిచ్చిన లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతి సందర్భంలో అభిమానులకు ఓ ప్రత్యేక కానుక సిద్ధమైంది.
Arshdeep singh: ఒమన్‌తో మ్యాచ్‌లోనైనా అర్ష్‌దీప్ సింగ్'కు తుది జట్టులో చోటు దక్కుందా ? లేదా ?
ఆసియా కప్ 2025లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh: గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
Hyderabad: హైదరాబాద్'లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం.. నిర్మాణాలకు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గించే ఉద్దేశంతో సిగ్నల్ ఫ్రీ ఫ్లై ఓవర్లు నిర్మించారు.
Telangana: వాహనదారులకు 'సారథి' పోర్టల్ ద్వారా స్మార్ట్ కార్డులు
వాహనదారులకు అందించే లైసెన్స్,రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డులు ఇకపై కనుమరుగు కానున్నాయి.
Brain-Eating Amoeba: భారతదేశంలో మెదడును తినే అరుదైన వ్యాధి.. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? చికిత్స ఏంటి?
కేరళలో ప్రస్తుతం అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది.
Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశాలపై సిఫారసులు
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల మొదటి తరగతికి (క్లాస్ వన్) ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు ఉండాలని సిఫారసు చేసింది.
Telangana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. పీఎంఏవై-జీ సర్వే గడువు రాష్ట్రానికి పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం,పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. గ్రామీణం (పీఎంఏవై-జీ) పథకం కింద ఇళ్ల నిధులు ఇవ్వడానికి చేపట్టే సర్వే గడువును ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పొడిగించింది.
Andhra news: గ్రామ పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్‌లైన్ అనుమతులు.. డీపీఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో అనుమతులు పొందే విధానాన్ని ప్రవేశపెట్టే పనులు మొదలుపెట్టింది.
Suryalanka Beach Festival: ఈ నెల 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్.. 27న రూ.97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
బాపట్ల జిల్లాలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్ ఫెస్టివల్‌ను అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా తెలంగాణా వాసి ఎంపిక
తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా నియమించింది.
Manchu Lakshmi: ఫ్యామిలీలో గొడవలు ఉన్నా.. బయట పెట్టకుండా మౌనంగా ఉన్నా: మంచు లక్ష్మి
ఇంట్లో ఎవరికి హిట్ వచ్చినా అది అందరిదీ అనే భావనతో సంతోషపడతానని నటి మంచు లక్ష్మి అన్నారు.
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Asia Cup: చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై పాక్ విజయం.. సూపర్-4కు దాయాది
ఆసియా కప్ టీ20 టోర్నీలో సూపర్-4లోకి చేరాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కొంత తడబడినా చివరికి విజయాన్ని సాధించింది.
Trump: చార్లీ కిర్క్ హత్య.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్.. 'ఉగ్రవాద' గ్రూపుగా ఎంటిఫా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. 10మంది గల్లంతు
హిమాలయ ప్రాంత రాష్ట్రాలు వరుసగా కుంభవృష్టులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Stock Market : అమెరికా వడ్డీ రేట్లలో కోత .. లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల జోరులో ప్రారంభమయ్యాయి.
AA22xA6: కళ్లు చెదిరే రేటుకి 'ఏఏ22xఏ6' ఓటీటీ రైట్స్.. అల్లు అర్జునా .. మజాకా..
భారత సినీ పరిశ్రమలో అత్యంత పెద్దగా,ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటైన ఏఏ22xఏ6 ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ముందుకు వెళ్తోంది.
Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
బంగారం,వెండి కొనాలని భావిస్తున్న వారికి మరోసారి షాకింగ్ వార్త వచ్చింది.
US Federal Reserve: ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve)ఒక కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది.
Air Force One: ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌కు దగ్గరగా.. స్పిరిట్ ప్రయాణికుల విమానం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన భార్య మెలానియా (Melania) ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
Amaravati: ప్రజలు ఆకట్టుకునేలా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా.. 19న నిర్వహించే ప్రాపర్టీ షోలో ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ సముదాయ (గవర్నమెంట్ కాంప్లెక్స్) సూక్ష్మ నమూనాను ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించింది.
Abhishek Bachchan: ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో అభిషేక్ బచ్చన్?
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలు వేడెక్కుతున్నాయి.
Pennsylvania Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ముగ్గురు పోలీసులు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) నార్త్ కొడోరస్ టౌన్‌షిప్‌లో ఒక దుండగుడు పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు.
Asia Cup: ఆట ముందు పాకిస్థాన్ జట్టు డ్రామా.. యూఏఈతో మ్యాచ్ గంట ఆలస్యం
ఆసియా కప్‌లో పాకిస్థాన్, యూఏఈ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్‌కు ముందు అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రహదారులపై వరద, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోబుధవారం సాయంత్రం నుండి రాత్రివరకు భారీ వర్షం విరుచుకుపడింది.
Railway lines: తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
Abdul Gani: హురియత్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత
కశ్మీర్ వేర్పాటువాద నేతగా పేరుగాంచిన హురియత్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గనీ భట్ (Abdul Gani Bhat) కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు.
Pak-Saudi Deal: 'ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం'.. భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్, సౌదీ అరేబియా
పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది.
Donald Trump: స్నేహితుడంటూనే డ్రగ్స్ జాబితాలోకి భారత్‌ను చేర్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు మొత్తం 23 దేశాలు అక్రమంగా మత్తు పదార్థాలు (డ్రగ్స్) తయారు చేసి, వాటిని రవాణా చేసే కేంద్రాలుగా మారాయని ఆరోపించారు.