LOADING...

12 Sep 2025


Nepal: నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి చేత ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర 

నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరతకు తెరపడింది.

Nepal: నేపాల్‌ పార్లమెంట్ రద్దు..  తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

నేపాల్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెర పడింది. తాత్కాలిక ప్రధాన మంత్రి ఎవరు అవుతారన్నఉత్కంఠ వీడింది.

Godavari Maha Pushkaram: గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతలపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారి సమావేశాన్ని నిర్వహించారు.

Dasara Navaratri 2025: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు 

దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు.

Dasara2025: దసరాకి బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు 

దసరా ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంటుంది, అయితే మైసూర్‌లో ఈ పండుగ మరింత విశేషంగా జరుపుకుంటారు.

ISIS Terrorists: రాజకీయ ప్రముఖులే టార్గెట్‌గా ఉగ్రవాదుల కుట్ర.. టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు!

దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులపై ఆత్మాహుతి దాడులు చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు.

Bill Hagerty: భారత సైనికులపై చైనా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధ ప్రయోగం.. సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా సెనేటర్ బిల్ హ్యాగెర్టీ

భారత-చైనా సరిహద్దులో ఐదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘర్షణలో చైనా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సీనేటర్ బిల్ హ్యాగెర్టీ సంచలన ఆరోపణలు చేశారు.

Gmail Purchases Tab: జీ-మెయిల్‌లో సరి కొత్త ఫీచర్.. ఇక ఆర్డర్‌లను ట్రాక్‌ చేయడం మరింత సులభం!

ఆన్‌లైన్‌లో చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఇన్‌వాయిస్లు, బిల్లులు లేదా ఆర్డర్ ట్రాకింగ్‌ మెయిళ్లు సాధారణంగా సెర్చ్‌ చేసి మాత్రమే కనుగొనవలసి ఉంటుంది.

BCCI: బీసీసీఐ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, ఎన్నికలు ఉండవు: అరుణ్ ధుమల్ 

బీసీసీఐ (BCCI) కొత్త అధ్యక్షుడిని ఏకగ్రీవంగా (consensus) ఎన్నుకునే అవకాశం ఉందని ఐపీఎల్‌ (IPL) ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు.

PM Modi: మణిపూర్‌లో రేపు మోదీ పర్యటన.. క‌న్ఫ‌ర్మ్ చేసిన ప్ర‌భుత్వం

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో పర్యటించనున్నారు.

Jammu Kashmir: దేశాన్ని విడిచి వెళ్లాలని పాకిస్థాన్‌ దంపతులను ఆదేశించిన జమ్మూకశ్మీర్‌ హైకోర్టు

భారతంలో అక్రమంగా ఉండాలనుకున్న పాకిస్థాన్ దంపతుల ప్రయత్నానికి జమ్ముకశ్మీర్ హైకోర్ట్ అడ్డుకట్ట వేసింది.

Ashes Series-Joe Root: యాషెస్ సిరీస్ ముందు మ్యాథ్యూ హేడెన్ సవాల్: రూట్‌కు  గ్రేస్ హేడెన్ విన్నపం

యాషెస్ సిరీస్ ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైన టెస్టు క్రికెట్ పోటీగా పేరొందింది.

Tamannah : అతనే చాలా లక్కీ ఫెలో.. అతన్నే పెళ్లి చేసుకుంటా: తమన్నా

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది వయస్సు ఎంత వచ్చినా ఆమె అందం మాత్రం ఏ ఒక్క అంగుళం కూడా తగ్గలేదని నిరూపిస్తూ ముందే సాగుతోంది.

Amaravati: అమరావతి 'ట్రాన్స్‌లొకేషన్‌ నర్సరీ' విధానాన్ని ప్రశంసించిన ప్రపంచ,ఏడీబీ బ్యాంకుప్రతినిధులు 

అమరావతి నగర అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాట్ల కోసం ప్రణాళికాబద్ధంగా చేపట్టబడుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యక్రమాలను సమీక్షించేందుకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడీబీ) ప్రతినిధుల బృందం గురువారం అమరావతి రాజధానిని సందర్శించింది.

Andhra Pradesh: ఏపీ రైతుల కోసం 25,894 టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం

ఏపీలోని రైతుల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి 25,894 టన్నుల యూరియా ఎరువు కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Supreme Court: 'ఎన్‌సిఆర్ మాత్రమే ఎందుకు': పాలసీ ఏదైనా పాన్‌ఇండియా లెవెల్‌లోనే ఉండాలి: సుప్రీంకోర్టు

కాలుష్యాన్ని (Pollution) నియంత్రించడంలో విధానాలు కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమై ఉండకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Best Mileage Bike: అద్భుతమైన మైలేజీ, తక్కువ ధరలో అందరి ప్రియమైన కమ్యూటర్ బైక్!

హీరో HF డీలక్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతదేశంలోని ప్రతి కుటుంబంలో ఈ బైక్‌కి ప్రత్యేక స్థానం ఉంది.

Ration Cards: క్యూఆర్‌ ఆధారిత రేషన్‌ కార్డుల్లో తప్పులుంటే సరిచేయించుకోవచ్చు: నాదెండ్ల మనోహర్ 

ఏపీ ప్రభుత్వం తాజాగా క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డులు జారీ చేస్తున్న సందర్భంలో, కార్డులోని పేర్లలో తప్పులు ఉంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయడం ద్వారా సరిచేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Amaravati: అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో 'క్వాంటమ్‌ కాంపొనెంట్స్‌' ప్రాజెక్టు.. ముందుకొచ్చిన అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో క్వాంటమ్‌ క్రయోజెనిక్‌ కాంపొనెంట్స్‌ ప్రాజెక్టులో రూ.200 కోట్ల పెట్టుబడి చేయడానికి అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌ అంగీకరించింది.

PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్'.. విశాఖలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు  

కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలవంతం చేయడం అనే దృఢమైన లక్ష్యంతో 'స్వస్థ్‌ నారీ - సశక్త్‌ పరివార్‌ అభియాన్‌' ను రూపొందించింది.

Nepal Gen Z unrest: నేపాల్ లో దారుణం... భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి

నేపాల్ రాజధాని ఖాట్మండు వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన యాత్రికుల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేసి, ప్రయాణికుల వస్తువులు చోరీ చేసారు.

Delhi: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

దిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Nalgonda: సౌరశక్తి ఆధారిత ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్‌.. రూపొందించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు 

నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ట్రిపుల్‌ఈ శాఖ విద్యార్థులు తమ యూనివర్సిటీ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్‌ క్యాంపస్‌ కార్ట్‌ను తయారు చేశారు.

Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్‌ జోష్‌.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు

భారత్‌లో వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. దేశంలోని ఆహార వినియోగంలో దీనికి సుమారు 9% వాటా ఉంది.

Nano Banana AI: నానో బనానా AI ట్రెండ్..ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ కూడా మీ 3D ఇమేజ్ క్రియేట్ చేసేయండి..!

AI టెక్నాలజీ ప్రతిరోజు కొత్త-కొత్త అప్‌డేట్లతో వేగంగా ముందుకు వస్తోంది.

Arctic Ocean: ఆర్కిటిక్ మహాసముద్రంలో చనిపోయిందని భావించిన జీవి 'సజీవంగా,కదులుతున్నట్లు' చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

అర్క్టిక్ సముద్రంలోని మృదువైన మంచు ప్రాంతంలో ఒక జీవి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చాలా కాలంగా నమ్ముతూ వచ్చారు.

Asia Cup: టీ20 ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టీమిండియా ప్లేయర్ ఎవ‌రో తెలుసా?

ఆసియా కప్ టీ20 చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరో తెలుసా?

Saiyaara OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైయారా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ఈ రోజుల్లో సినిమాలు వందలకొద్దీ విడుదల అవుతున్నా.. కేవలం పదుల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు

Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ప్రతిరోజూ ప్రత్యేక అలంకారం, నైవేద్యం, వస్త్రాలు

దసరా పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది.

Nepal: నేపాల్‌లో హోటల్‌కు నిప్పు పెట్టిన నిరసనకారులు.. భారత మహిళ మృతి

నేపాల్‌లో సోషల్‌ మీడియాలో నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన నిరసనలు ఆందోళనాత్మకంగా మారి హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌ 

భారత కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు.

Asia Cup: ఆసియాకప్‌'లో బంగ్లా శుభారంభం.. హాంకాంగ్‌పై విజయం 

ఆసియా కప్‌ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌ బి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 7 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది.

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి.. నేటి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

మన దేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో నిర్దారితమవుతాయి.

India-USA: భారత్‌ను చైనాకి దూరం చేసి.. అమెరికాకి దగ్గర చేయడం మా ప్రాధాన్యం: అమెరికా రాయబారి

భారత్‌, అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య సుంకాల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Stock Market: ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 25,044 

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Telangana: ప్రభుత్వ బడుల్లో అల్పాహారం.. సత్ఫలితాలిచ్చిన ప్రయోగం.. పెరిగిన హాజరు 

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 95 శాతం మంది దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలకు చెందిన ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందినవారు.

CP Radhakrishnan: నేడు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం 

భారత దేశం 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు అధికార ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Andhra News: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఇప్పటికే వినతుల స్వీకరణ 

ప్రజల అవసరాలు,పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి.. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు.

Jair Bolsonaro: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. జైర్ బోల్సోనారోకు  27 ఏళ్ళు జైలు శిక్ష  

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు సైనిక కుట్ర కేసులో 27 ఏళ్ళ 3 నెలల జైలు శిక్ష విధించారు.

USA: అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య

అమెరికాలోని డాలస్‌ నగరంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.

Paradha OTT: ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా 'పరదా'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరదా.ఇందులో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రను పోషించారు.

IND vs PAK-Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్లో భారత్,పాక్ ఎందుకు ఎప్పుడూ తలపడలేదో తెలుసా?

ప్రస్తుతం ఆసియా కప్‌ 17వ ఎడిషన్‌ జరుగుతోంది. ఈ ఎడిషన్‌ లో ఇప్పటికే టీమిండియా తన తొలి మ్యాచ్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఆడింది.

Heavy rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9,మెదక్‌ జిల్లా కేంద్రంలో 17.8 సెం.మీ.

తెలంగాణలోని పలుప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది.

Howard Lutnick: రష్యాతో చమురు కొనుగోలు ఆపితేనే భారత్ తో వాణిజ్య చర్చలు: లూట్నిక్

భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్చలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లూట్నిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

11 Sep 2025


Piyush Goyal: 2025 నవంబర్ నాటికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం : పియూష్ గోయల్

మొత్తానికి అమెరికా, భారత్ లు ఒకదారిలోకి వచ్చాయి.ఈ క్రమంలో,రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను సిద్దం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tejas Mark-1A: తేజస్ మార్క్-1ఏ విమానం కోసం మూడో ఇంజిన్ అందించిన జీఈ.. వేగవంతం కానున్న ఉత్పత్తి,డెలివరీలు

భారత రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై ఖర్గేకు లేఖ రాసిన సీఆర్పీఎఫ్

కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సమయంలో భద్రతా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తున్నారని, ఇది ఆయన భద్రతకు గంభీరమైన ముప్పును సృష్టించే అవకాశం ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది.

YouTube: కంటెంట్ క్రియేటర్ల కోసం మరింత విస్తరించనున్న యూట్యూబ్ మల్టీ లాంగ్వేజ్ ఆడియో ఫీచర్‌

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ తాజాగా మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది.

ICC: ఐసీసీ మరో కీలక నిర్ణయం.. మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ లో అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలూ మహిళలే 

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి మహిళలతో కూడిన అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మహిళల మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Ilaiyaraaja: మూకాంబిక అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం బహూకరించిన ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

Batukamma 2025: బతుకు చిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు

బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవంగా జరుపుకుంటారు.

Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ రోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 123 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 25,000 మార్క్‌ దాటింది.

Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన ఘనత.. తొలి భారత క్రికెటర్‌గా సూపర్ ఫీట్

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూకుడు, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

China: చైనాలో కొత్త రికార్డు.. సాంకేతికతతో నిర్మించిన అద్భుత బ్రిడ్జి 

చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్-స్టేయిడ్ బ్రిడ్జీని Jiangsu ప్రావిన్స్‌లో ప్రారంభించింది.

Dussehra 2025: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు! 

ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం.

TSGENCO: జెన్‌కోకు షాక్‌ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ 

ఇప్పటికే విద్యుత్ వినియోగదారులపై పెరుగుతున్న వ్యయభారం,జీఎస్టీ కొత్త నిర్ణయంతో మరింత ప్రభావం చూపనుంది.

West Godavari: రేషన్‌ అక్రమాల కట్టడే లక్ష్యంగా.. స్మార్ట్‌ ఈ-పోస్‌!

లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేసే పనులు జరుగుతున్న సమయంలోనే, రేషన్‌ డీలర్లకు ఆధునిక ఈ-పోస్‌ యంత్రాల (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన GHMC .. ఇకపై వాట్సాప్‌లోనూ సేవలు!

మన తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి.

Aishwarya Rai: ఐశ్వర్య చిత్రాలను వాడకుండా ఆన్‌లైన్ వేదికలపై నిషేధం విధించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

TG High Court: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు, మేజిస్ట్రేట్‌ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ

సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా కేసులు నేరుగా నమోదు చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాలు సిద్ధం

తెలంగాణలో గ్రామ పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా (ఎంపీటీసీ,జడ్పీటీసీ) ఓటర్ల తుది జాబితాలు తయారయ్యాయి.

Telangana: ఈ నెల 15 నుండి సోమశిల నుంచి శ్రీశైలంకి లాంచీ  యాత్ర ప్రారంభం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి.

Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం

ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ 

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధనను అందించే సమగ్ర శిక్షణా భియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) చేపట్టిన పర్సనల్‌ ఎడాప్టివ్‌ లెర్నింగ్‌ (పాల్‌) ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

Nepals interim PM: నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్‌..! 

నేపాల్‌లో రాజకీయ అస్థిరత పెరిగిపోతున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి కుల్మన్ ఘీసింగ్‌ (Kulman Ghising) బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: భూగర్భజలవనరుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఏపీ ప్రభుత్వం భూగర్భజల వనరుల పరిరక్షణ,అభివృద్ధిపై ప్రాధాన్యతను ఇచ్చింది.

Asia Cup 2025: అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్‌ పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే.

Pooja Rani: వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్ సెమీస్‌లోకి పూజా రాణి

భారత బాక్సింగ్ క్రీడాకారిణి పూజా రాణి ప్రఖ్యాత ప్రపంచ చాంపియన్స్ పోటీల్లో మెడల్ ఖాయం చేసుకున్న‌ది.

RBI: 4.6 ఎకరాలకు రూ.3,472 కోట్లు.. MMRCLతో కళ్లు చెదిరే డీల్‌

దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 4.61 ఎకరాల భూమిని అత్యధిక ధరలో కొనుగోలు చేసింది.

Asia Cup 2025 : టీమిండియా మ్యాచ్‌లలో కనిపిస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? కోహ్లీకి ఈమెకి ఏంటి సంబంధం?

ఆఫ్ఘనిస్తాన్​కు చెందిన 28 ఏళ్ల వజ్మా అయుబి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, వ్యాపార వేత్తగా గుర్తింపు పొందింది.

Pakistani diplomat: 2018 నకిలీ భారత కరెన్సీ కేసులో పాక్‌ దౌత్యవేత్తకు ఎన్‌ఐఏ కోర్టు సమన్లు

పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దిఖీకు చెన్నైలోని ఎన్‌ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది.

Samantha:హెల్త్‌ ఫోకస్డ్ పాడ్‌కాస్ట్‌లను అందుకే నిర్వహిస్తున్న: సమంత

అగ్రనటిగా గుర్తింపు పొందిన సమంత, మయోసైటిస్‌తో చేసిన పోరాటం తనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిందని అన్నారు.

MEA: 'ఆ ఆఫర్లు ప్రమాదకరం': రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై స్పందించిన విదేశాంగశాఖ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొంతమంది భారతీయులు రష్యా సైన్యంలో చేరి పనిచేస్తున్నట్లు వార్తలు పలు సార్లు బయటకు వచ్చాయి.

Gold Rate: పసిడి ప్రియులకు రిలీఫ్.. యథాతథంగా బంగారం ధరలు.. వెండి ధరలో కూడా ఊరట

గోల్డ్ లవర్స్ కు ఉపశమనం లభించింది.గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోయారు

Sree leela: 'నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను'.. అభిమానుల హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. ఆమె కెరీర్ ప్రారంభం కన్నడ ఇండస్ట్రీలో అయింది.

Nepal: నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు.. 

నేపాల్ దేశంలో జెన్-జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకుని అనేక ఖైదీలు జైళ్ల నుంచి పరారవుతున్నట్లు తాజా వార్తలు వెల్లడి అవుతున్నాయి.

Nara Lokesh: మంత్రి లోకేశ్‌ చొరవ.. నేపాల్ నుంచి మరికాసేపట్లో విమానంలో రానున్న ఏపీ వాసులు.. 

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది.

Rohit Sharma: రిటైర్మెంట్‌ పై స్పందించిన హిట్‌మ్యాన్‌!

భారత వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ రిటైర్మెంట్ విషయంలో ఇటీవల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Bihar: బిహార్ లో ఎన్నికల వేళ ఆర్జేడీ నేత దారుణ హత్య

బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ (RJD) పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు.

Larry Ellison: అత్యంత ధనవంతుల జాబితాలో 'మస్క్'​ని వెనక్కి నెట్టిన 'లారీ ఎల్లిసన్'

అమెరికాకు చెందిన టెక్నాలజీ బిలియనీర్, ప్రముఖ ఒరాకిల్ సంస్థ స్థాపకుడు లారీ ఎల్లిసన్‌, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో తీవ్ర పోటీ పడుతున్నారు.

Stock Market: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్.. నిఫ్టీ @ 24,982

దేశీయ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన దేశ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.

China-USA: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చిన చైనా.. తమ విషయంలో జోక్యం చేసుకోవదంటూ హెచ్చరికలు .. 

అమెరికాకు చైనా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశీయ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, ఇతర దేశాలు వారి స్వతంత్ర నిర్ణయాలను గౌరవించాల్సిందని చైనా స్పష్టం చేసింది.

Coolie: ఓటీటీలోకి వచ్చిన కూలీ.. ఎక్కడ చూడాలంటే.. 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం "కూలీ".

PM Modi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన జీవితాన్ని సామాజిక మార్పుకు అంకితం చేశారు: ప్రధాని మోదీ

ఈ రోజు సెప్టెంబర్ 11. ఇది రెండు పరస్పర విరుద్ధ స్మృతులను మనోఫలకంపైకి తెస్తుంది.

BYD: త్వరలో మన దేశానికి 'బీవైడీ'? ఇక్కడే కార్ల తయారీ అవకాశాలపై పరిశీలన

విద్యుత్తు కార్ల రంగంలో అమెరికాకు చెందిన టెస్లా బ్రాండ్‌కు పోటీగా ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపు సాధిస్తున్న చైనా సంస్థ బీవైడీ (BYD), త్వరలో మన దేశంలోకి ప్రవేశించాలని యత్నిస్తోంది.

Hyderabad: కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య.. కాళ్లు,చేతులు కట్టేసి.. కుక్కర్‌తో తలపై కొట్టి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు.

Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్‌  సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్‌పై హత్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు,ప్రముఖ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్‌ (31) హత్యకు గురయ్యారు.